హాయ్ అన్న మిరుప తోట వేసి 50 రోజులు అవుతుంది అన్న హైట్ పెరగడం లేదు అన్న Nagata,m 45 Slr 525 ,bioveta Evecient Police Tazlac,agas Next benivia spray చేయాలి అనుకున్న అన్న , హైట్ పెరగాలి అంటే ఏమి స్ప్రే చేయాలి అన్న ఎరువులు Dap 28 28 0 28 28 0,14 35 14 వేశాను కానీ growth రావడం లేదు అన్న
Very useful message Anna every message ki reply chesthunnavu ni opikaku🙏🙏🙏🙏🙏tq u so much Anna
🤝♥️
Good message brother
Tq
Anna 65 days thoto hight assalu ledhu anna thota hight ravali antee A mandhu spray cheyalo cheppu anna
Gham beer+ khammam lo akkada dorukuthundhii
Hi brother...nenu pandaaku మరియు ఆకుమచ్చ, కొమ్మెండు,కొమ్మ కుళ్ళు కోసం avtar and plantomycin spray cheyali అనుకుంటున్న... కొట్టాల brother
Ok
Thank you anna garu
🤝
God,vedio,anna
Tq
ధన్యవాదములు. అన్న
🤝
అన్నగారు గంభీర్ ప్లస్ కాపర్ ఆక్సి క్లోరైడ్ కాంప్లెక్స్ ఎరువులు కలిపి చల్ల వచ్చా
ఇసుకలో
Brother fungicide avtar indofil spray chesa..... పండాకు మరియు ఆకు రాలుతుంది.....indofil వారి avtar tho తగ్గుతుందా...plz reply
S
Fhambeer plus ki alternate cheppandi bro
Isabion
@@arunagriculture786 ghambeer plus ki
Hi bro,,,,,
Dicide & agremax rendu spray chesukovachha,,, pimudatha vundi
Ok
Eficon combination లో చేసుకోవచ్చా బ్రో fungicides
Ok
Decide obacin capirotop kalpi spray cheyocha anna
వద్దు
Decide obacin cheyocha anna@@arunagriculture786
Benivo and crop maxx kalipi kotachhha bro
Ok
Hi bro. మీరు తోట లో డైరెక్ట్ డ్రిప్ వేశారు కదా...డ్రిప్ పైప్ అరక పాటు చేసినప్పుడు అడ్డు రాద? ఎలా మేనేజ్ చెయ్యాలి..ప్లీజ్ చెప్పండి అన్న
ఏం కాదు
Hii bro,
Fungicides tho patu aries fertisol + boron vadocha
Ok
Anna ma mirchi naru chanipothunai gambhir plus kuda veshanu eppudu m veyali
Evergoll xtend
అన్నా పచ్చి మిర్చి ఎండ కాలంలో మంచి దిగుబడి ఇచ్చే వైరేటి చెప్పు అన్నా
Vnr
Anna meeru chepina mandulu thema udala anna
S
Cabiro top + planto mycin kotaka anni days ki purugu mandhu kottochu
4
Budidaudi padaku unayu costodiya sprya chiyocha dosag choputar bro
Nativo
Anna namesthe mirapa ku manchi kaapu mandu cheppandi anna
Deligate
Drip lo vadale mandulu chepandi Bhai best last 12-61-0 vadalyamu
13-0-45
అన్నా బెనివియా లో మాక్స్ కలుపుకోవచ్చా...
Ok
Anna wilt vachina chetulu pikavacha anna
Ok
@@arunagriculture786 anna eppudu seeds pedithe vastunda
Gamber +
Coside sand lo kalipi callocha
Ok
కోరమాండల్ canister పత్తి లో ఎలావుంటుంది plz riplay 🙏
Ok
anna Bazooka eanni Ganlaki Sprey chaiyali
6
Anna bazooka lo purugu mandu kalupocha anna
Ok
Decide obacin cheyocha anna
Ok
Slr 525 lo Fungicide kalapavacha
Ok
Anna bazooka + ployrom vadaccha anna
Ok
Nativo ప్లాంటమైసన్ రిడేమిల్ గోల్డ్ కలిపి స్ప్రే చెయ్యొచ్చా అన్న
ఏదో ఒకటి చాలు nativo
Anna black bluster ki wilt control avuthundha
Reply Anna
గంభీర్ ప్లస్ కోసైడ్ కలిపి చల్లొచ్చ
అన్నగారు నేను తోట వేసి 20 రోజులవుతుంది సైడ్ బ్రాంచెస్ కి మరియు గ్రోత్ కి బెస్ట్ మందు చెప్పగలరు
Tazloc
అన్న పై మడుతా బాగా ఉంది 23డేస్ తోట ఐమ్ స్ప్రెయ్ చెయ్యాలి అన్న
Anna 2043 vesi 100. Days iendhi anna panduputhlu vasthinie em cheyli anna
Nativo+max
కాండం ను పురుగు కొట్టుతుంది చెట్టు చనిపోతుంది
Snaillkill pi company
@@arunagriculture786 అర్థం కాలేదు అన్న
@@RavikumarKusa pi కంపెనీ వాళ్ళు స్నైల్ కిల్ అనే మందు వాడండి.
@@thambichinnam ok tq anna
1 బెల్లం+ మోనో ఆఫ్ లీటర్ +తవుడు 5 కేజీలు కలిపి తోటలో చల్లుకోండి
60 రోజుల తోట పండకు సమస్య ఉంది ఎం spry చేయాలి
Cabiratop
Crystal valldhi pluton ela vuntundi anna
డ్రిపు లో గంబీర్ ప్లే బ్లుకాపర ఇవ్వచున్నా అన్నా
Ok
Hi anna kumar
Hi 🤝♥️
Brother pai mudatha undhi
Police
Priyaxar Ela untadhi
Vaddu adi cotton lo
Anna fertilizer ekkuva use chesam mokkalu vadabadutunnai emi spray cheyali anna
Nutrions
మిరప లో కలుపు మందులు కొట్టవచ్చా బ్రదర్
@@Devilall1161 Agil మాత్రమే వాడుకోవచ్చు సన్న గడ్డి కి పనిచేస్తుంది.
Vaddu
Anna Bazooka lo agripro+ kalapavacha?
Ok
Anna benevia spray chesi 5 days avuthundi 38 rojula thota slr 525 dose cheppu anna
250-500ml Mana polamlo udruthi ni butti
హాయ్ అన్న మిరుప తోట వేసి 50 రోజులు అవుతుంది అన్న హైట్ పెరగడం లేదు అన్న
Nagata,m 45
Slr 525 ,bioveta
Evecient
Police
Tazlac,agas
Next benivia spray చేయాలి అనుకున్న అన్న ,
హైట్ పెరగాలి అంటే ఏమి స్ప్రే చేయాలి అన్న
ఎరువులు
Dap
28 28 0
28 28 0,14 35 14
వేశాను
కానీ growth రావడం లేదు అన్న
BENIVIA
Tq anna
ఫంజసైడ్ తో న్యూట్రీషన్లు కలపకూడదు కదా అన్న
కలపవచ్చు
Hai bro good work message for farmers best products 🌱🌿👍