TDP Sr Leader Parthasarathy Reddy Unknown Facts About YSR Family | YS Jagan | The Leo News
Вставка
- Опубліковано 25 жов 2024
- TDP Sr Leader Parthasarathy Reddy Unknown Facts About YSR Family | YS Jagan | The Leo News
#TDP #YSR #ParthasarathyReddy
చంద్రబాబు పాలన అంటే నాకు చాలా ఇష్టం | Heroine Kasthuri Great Words on Chandrababu | TDP | Leo News
• చంద్రబాబు పాలన అంటే నా...
Nara Lokesh Funny Comments on Avanthi Srinivas and Ambati Rambabu Audio Leaks | Leo News
• Nara Lokesh Funny Comm...
వైసీపీలో అందరూ అక్కయ్యలే 🤣🤣 | Gudivada Woman COUNTER to Kodali Nani over His Okka Magadu Comment
• వైసీపీలో అందరూ అక్కయ్య...
జగన్ గుండెల్లో భయం మొదలైందా | Analyst Srinivasa Rao Comments on YS Jagan & Prashant Kishor
• జగన్ గుండెల్లో భయం మొద...
బూతులని తెగ ఎంజాయ్ చేస్తున్న జగన్ | See How CM YS Jagan Enjoying Deputy CM Narayana Swamy Bad Words
• బూతులని తెగ ఎంజాయ్ చేస...
పెగాసెస్ ఇష్యూపై లోకేష్ | Nara Lokesh STRONG COUNTER to YS Jagan over Pegasus Issue | Leo News
• పెగాసెస్ ఇష్యూపై లోకేష...
గెలిచాక కూడా ప్రజలను మోసం చేస్తే ఎలా జగన్
• గెలిచాక కూడా ప్రజలను మ...
#TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
Find us & Follow us to Get latest updates on every platform
Visit: www.theleonews...
Please Like: / theleonews
Please Follow: / theleonews
Please Follow: / theleonews
Subscribe To All Our Editions on UA-cam
The Leo News
/ theleonews
Leo Politics
/ @leotelangana
Leo Health
/ @leohealthchannel
Leo Entertainment
/ @leoentertainmentchannel
Leo Devotional
/ @leodevotional
అయన చెప్పినవి సత్యాలే, అందరికి తెలిసినవే, కులం కన్నా గుణం గొప్పది, పరోపకారం లాంటి మానవతా ధర్మాలు వ్యక్తి గతంగా కన్నా సంఘ పరంగా చూపే సమాజం కోరుకుంటూ...... 🙏🙏🙏
100 % Correct adhe.. e vishayam Prajalaki andhariki thelusu
వడ్లలో కులాలు , రెడ్లలో కులాలు లెక్క లేననే అత్యంత పురాతన కాలం నుండీ సమాజంలో ఉన్న సామెతే కదండీ .
ఏ కులం అయిన
ఏ మతం అయిన
మంచి వారికి గౌరవం,మర్యద ఇవ్వాలి
చెడ్డ వారికి ఇవ్వకూడదు
Era nuvvu reddiva pedda dekkali vadivera nuvvu Reddy kademo kaani
YSR Garu maatram original Reddis
Caste. Dachi pettara
@@parimalapushpampuli4161 YSR is a Christian and also his total family Christian baptism chiristians
@@parimalapushpampuli4161 vallu wife cheppandi YSR is chiristian aani
Best friend vundavalli arunkumar cheppadu YSR is a Christian aani ok na
Kani muslimlu care cheyaru mana gurinchee gurtupetuko
కరెక్టుగా చెప్పారు
Ainti raa correct vadu repu vijayamma jagan thalli kadu antadu yadavalu
Nu teddy ie commodidi cudusthaura marchod
Correct ga chepparu sir
నిజం నిప్పు లాంటిది 🔥✨✨🔥
Dr. Y S R S Reddy గారి certificate లో Kapu caste అనే ఉందట ! అసలు రెడ్డా ,కాపా ,హిందూనా ,క్రిష్టియన్ నా ,ముస్లిం నా అనే కంటే ,మానవత్వం ఉన్నవారే దొడ్డవారు.మనం ఇది గ్రహిస్తే చాలు !
Rayalaseema lo reddys ni andarni kapu vallu antaru, enduku ante polam pandinchedi valle ekkuva. Kostha lo unna kapulaki rayalaseema kapu reddys ki difference undi. kosta lo kapus ekkuva koulu chestuntaru, rayalaseema lo koulu raithulu chala thakkuva
Appude matham marchadam easy avuthadi kada
British period classification, Reddys are not Kapu!
Christian ga marina taruvatha hindu peru enduku pettukunnaaru vallu ...kula picchi tho balam cherchukovadanika
Christiyan Chala redilu unnaru, ina kulam matam ani adustare andharu, niku nachina devudini nuvvu mokku
Every caste people is having same blood, politicians will never remove caste because votes they will loose, no party is having dare to remove caste system in India.
Janasena party undhi ga
@@vihaanaaryaeppali5724 No, he didn't tell that he will remove caste system in Ap or country, he told that, he going to change balija into Bc. He gave that permission.
ఈ ఇంటర్వూ ఇచ్చిన రెడ్డికి అభినందనలు..కులాల అవగాహన చారిత్రక పరిణామక్రమం బాగా చదివినాడు..
అసలైన రెడ్డి అంటే తిరుమల కి భార్య తో సహా వెలుతారో వారే రెడ్డి గార్లు....
Aite tirumala velle varu andaru redle anna mata
Avunanukumtta
💯 right
Ysr 100%reddy kadu bro
Kapulu ante reddy,,naidu,,patel,,raayoudu
కరెక్ట్ వైస్సార్ ఫ్యామిలీ మాలలు,రెడ్డి కాదు అది నిజం
Raja reddy erukala, athni bharya mala ani kondarantaru. Evvaryna gouravaneeyule. Kani kulaanni kuda dachadam abadhalu cheppadam nachadu.
@@chinnammamedabalimi436 Yeduru sandhu natya mandali
mostly erikal reddy pulivindula erikal vallu okappudu dongathanalu chese varu antaru anduke ap dhosesthanadu erikal reddy
So what . This bloody caste system.
India is destroying with caste.
Cheppina yedava evarura
మీరు చెప్పింది నిజమే
ఈయన చెప్పిన దాన్ని బట్టి జగన్ తన సామాజిక వర్గానికే MLA,MP seats ఇస్తున్నాడు అనే అనుమానం తీరింది.
అసలు కులమే ఒక కల్పితం. అలాంటప్పుడు ఎవరు ఏ కులం అయితే నష్టం ఏంటి? కుల వ్యవస్థ అనేది కల్పిత కథ. ప్రపంచ ప్రజలందరూ కూడా ఒకే మానవుడి నుంచి వచ్చిన వారే. 🙏
Mari enduku peru chivara tokalu...
నేను ఎక్కువ అని అనిపించుకోవడానికి ఎవడో ఒకడు తగిలించుకున్న తోక!
Mari peeru chivvara kulam peeru..thokka n tholu..manusyulu antha okkate .kobbari pichu..Navya Andhra Bhikari Pradesh state lo kulaala picchi yekkuva..Prasthutham Reddys govt paalana n Reddys Rajyam n Reddys power..
Thokanu katrinchithe..aham potundhi..
మరి యెందుకు ఈ రాజకీయ నాయకులు
కులం మతం పేరుతో జనం ఓట్లు దండుకుని పదవులు పంచుకుంటారు
మంచి విషయం చెప్పారు రెడ్డి గారు 🙏
Correct 👌👌👌
Super sir❤️🙏
సూపర్ అన్న కరెక్ట్ గా చెప్పారు ఇప్పటికైనా కొంతమంది రెడ్లు మారితే బాగుంటుంది చాలామంది తెలియని చరిత్ర చెప్పారు ముఖ్యంగా రెడ్డి అనే వాడు కస్టమర్ ని వస్తే పదిమందికి అన్నం పెట్టేవాడు దేవాలయాలు కట్టి ఇచ్చేవాడు హిందూ ధర్మాన్ని కాపాడే వాడు కానీ హిందూ ధర్మాన్ని నాశనం చేసేవాడు రెడ్డి కాదని నా ఉద్దేశం నా అన్నలు రెడ్డి కులానికి చెందిన నా అన్నలు అందరూ ఒకసారి ఆలోచిస్తారని ఆశిస్తున్నా
అందరికీ తెలుసు వాళ్ళు ఎంటో, అసలైన వాళ్ళే తెలుసుకోవాలి, RRR ఎప్పుడో చెప్పారు,watch his statement if possible
Is RRR original?.
ఈ సారి జనాభా లెక్కల్లో బీసీ లతో పాటు అన్నీ కులాల వివరాలు లెక్కించాలి. ఇలాంటి నకిలీ కులాలు వారు వారి నేరాలకి కులం ను కవచం గా వాడుకుంటున్నారు. ఏడు తరాలు అక్కర్లేదు, మూడు తరాలు, ఇంటి పేరు చాలు కులం అస్సలుదో నకిలీ దో తేల్చడని కి. DNA పరీక్ష లు దాక పోనాక్కర్లేదు...!!
@@ramireddyobulareddy8875 confirm with him, i am no way related to him 😀
@@D.Bhanusree r r r Raju Kadu sakarajativadu vadu vamsamu cheppu
Christianity teesukunnodu Reddy Ela avuthaadu ? Janaalu alochinchali
సూపర్ సర్
అసలు కులం అనేది రేసేర్వేషన్ పెట్టడం వలనే వస్తుంది బ్యాన్ రేసేర్వేషన్
S. Now govt itself encouraging castism.Some selfishers followed.If the govt remove cast colum in the school records from childhood nd govt should stop the cast based benfits then only next future may be forgot otherwise the castism ll continue.
Reservation vachindii Konni kulaalu Konni kulaalanu anichivesthunnanduku,aa kulaalanu abhivruddhi cheyadaaniki.Ban reservation anta Ban Reservation 🤣🤣. Gatham telusukuni Matladatam alavaatu chesukovaala
Asalu em chadvukunav ra nuvu reservations vala kulalu vachava itey apudu enduku high caste chepukovtam valu apudey low caste lo kalisevaruga pichoda
Brother ...1st caste vachindi ...next reservation vachindi brother..konchem telusukoni matladandi brother
@@msdjohnk1453 Now it's not a matter 1st nd 2nd Every body should live without plms.
Jai TDP
Jai tdp jai cbn cm kavali🚲🚲🚲✌✌✌✌💪💪💪💪💪
@@nadamunitiruvaipati1009 CBN గారు గొప్ప నాయకుడు ఎందరినో సీఎం లను రాష్ట్రపతి లను చేసిన అపర మేధావి అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే అపర చాణక్యుడు బాబు గారు PM అవుతారు అలాగే వరల్డ్ ఫేమస్ ఇంటెలిజెంట్ డైనమిక్ లీడర్ లోకేష్ గారిని సీఎం చేయాలి
Great information, pardhasaradhi
Jai Parthasarathi REDDY
Correct ga chepparu
Correct answer
Absolutely right !
YSR Family is not Reddy but they are Christians.
మతం మారిన వారిని స్వంత కులాల వారే వెలి వేయాలి... అసలు మతం మారిన వారే స్వతహాగా కులం వదులుకోవాలి... లేకపోతే వారు హిందూ సనాతన ధర్మాన్ని మనసా వాచా కర్మణా ఆచరిస్తున్నట్లే లెక్క... పరమతాలను వారు నమ్మనట్లే బావించాలి.. దేనికో ఆశపడి మారతారంతే
Yes మతం మారిన వారిని స్వంత కులం వాళ్ళు వదిలేసి,పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి పిలవకుండా ఉంటే అప్పుడు బుద్ది వస్తుంది కోత్తవారు భయపడతారు,వీళ్లకు పిల్లల్ని కూడా ఇవ్వకూడదు అదే శిక్ష.
దేనికో ఆశపడి మతం మారే అవశ్యం రాజశేఖరరెడ్డి family కి లేదు. జగన్మోహన్ రెడ్డి తాత కాదు, రాజశేఖర రెడ్డి తాతే క్రిస్టియన్. కడప రెడ్డి గారే తాను ఎలా క్రైస్తవుడైనాడో కొంతకాలం క్రితం ఒక video లో చెప్పినాడు. ఒక రోజు తనతో పరిచయమున్న ఒక pastor , ఎక్కడికెళ్లి వస్తున్నావని అడిగాడట. అతను ,నాగులచవితి కదా, పుట్టలో పాలుపోసి వస్తున్నా నన్నాడట.ఆ పాదిరిగారు; ఒకవేళ నువ్వు పాలుపోసి వచ్చిన నీ దేవుడు, మీ ఇంట్లోకి వస్తే, నెమ్మదిగా నిద్రపోగలవా? అని అడిగాడట. నిజమే కదా! అనుకొని , కొంత అవగాహన చేసికొనిన పిమ్మట christian గా మారినాడట. కాబట్టి , అందరూ ఎదో ఆశించి క్రైస్తవులుగా మారరు.
@@rangaraopunati1343 elite society లో అది సాద్యం కాదు. ఎక్కువగా urbanization అవుతుంది కాబట్టి, ఎవరి అవసరము ఎవరికీ లేదు. అయినా క్రైస్తవుడుగా మారితే, వచ్చిన నష్ట మేముంది. ఇంకా మంచి లోనికి వెళుతున్నాడు. క్రైస్తవులు ఎక్కడా కూడ unrest create చెయ్యరు.ప్రార్ధనాస్థలాలను పడగొట్టరు. పూజారులనుకొట్టరు,,చంపరు. శాంతి,సమాధానాలను బోధిస్తారు.
@@torah245 ఓరి పిచ్చోడా.. అన్రెష్ట్ క్రియేట్ చేసేదనే క్రీష్టియన్, క్రీష్టియన్ దేశాలు... మతాల మధ్య, దేశాల మధ్య చిచ్చు పెట్టి ఆయుధాలు, ట్యాంకులు, యుద్ధ విమానాలు అమ్ముకుని చచ్చిన వారి సమాదుల మీద వారి నాగరికత నిర్మించుకుంటారు.. మన దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ వాడు, మన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని దూరం చేసి పనికిమాలిన యింగ్లీషు విద్య ను మనకు అంటకట్టిన బ్రిటిష్ వాడు, మన దేశంలో వున్న అత్యున్నత స్థాయి కళలను, వృత్తి నిపుణులను మట్టుపెట్టి మనల్ని బానిసలను చేసి, మన భారత దేశం లో విగ్రహారాదన ఖండించి కాపాడాలని వచ్చి చచ్చిన యేసు శవాన్ని శిలువ మీద పూజించే పూజించే బ్రిటిష్ వాడు క్రీష్టియన్ కాదా... మన మధ్య తగాదాలు పెట్టి దేశాన్ని ముక్కలు చేసి కోట్ల మంది భారతీయుల ప్రాణాలు హరించిన బ్రిటిష్ వాడు క్రీష్టియన్ కాదా.. పాకిస్తాన్ ను యెగదోసి ఆయుధాలు సరఫరా చేసే అమెరికా వాడు క్రీష్టియన్ కాదా.
నిన్ను యీ విధంగా మాట్లాడడం నేర్పిన పాష్టర్ క్రీష్టియన్ కాదా... ప్రకృతి ని అందులోని క్రియాశీలక జంతువులను, ప్రాణులను పూజించి కాపాడుకోవడం మన సనాతన ధర్మం నేర్పిన సాంప్రదాయం మన పండుగలు, పూజలు... వాటిని వక్రీకరించి మనల్ని పిచ్చోళ్లను చేసి మతం మారుస్తారు డబ్బులకు కక్కుర్తి పడే పాష్టర్ లు
నిజం తెలుసుకో.. మతం మారిపోతే మాత్రం హైందవ సాంప్రదాయం లోకి తిరిగి రా... త్వరలోనే మన దేశం అత్యంత వైభవంగా వెలిగి విశ్వ విజేత గా నిలవనుంది.. అప్పుడు యీ క్రీష్టియన్ దేశాలు మన మోచేతి నీరు తాగే స్ధాయిలో వుంటాయి.. జైహింద్ జై భరతమాత జై శ్రీరామ్
@@iPhoneunlock1007 అయితే నువ్వు ఇంగ్లీష్ చడవలేదన్నమాటగా!
Yes
👌
Well said sir
Correct ❤❤❤
correct ga cheppuvu sir
True sir.
రెడ్డి శాఖలు చాలా వున్నాయి, వృత్తిని బట్టి వాళ్ళల్లో తెగలు ఆ రోజుల్లో ఏర్పడినాయి. వీళ్ళ ఇంటి పేర్లు ఎక్కువగా ఊర్లు, జంతువులు, గ్రామాలు, చెట్లు పేర్లు వుంటాయి. ప్రకృతి ప్రేమికులు రెడ్డి జాతి వాళ్ళు.
Super
Correctga chepparu sir
Correct answer superb speech 💬
Super sir 👌👌
హిందూ మతము కాదు.
అది ధర్మం బాబు....
కానీ ఈ తెగల గురించి నాకు నిజంగా తెలియదు.....
What a knowledge
Good sir
Super sir meeru
You are great sir community pradhanam khaadu vaaru patinche paddathi goppadhi
super sir
రాయల సీమ లొ బలిజాస్ లొ రెడ్డి అనెపేర్లు చాలా వున్నాయి
Reddy is not caste, it is title. Professionals and vocational group people later identified and called as caste group in British time later it was continued.
Reddy is a caste. British don’t know shit. They only started ruling in India since 1757 and didn’t rule most of India till 1818; Reddy caste existed long before that, during Kakatiyan, Rashtrakuta and Chalukyan times. Reddies were called as Raddis in Western Chalukyan times. Reddies were known as Rattakudi before 1 AD and Rattadi since 1 AD, when Badami Chalukya Empire was ruling.
Correct bro.....nijame
In ancient times the group of people who are responsible for lands Management simply revenue officers are known as Reddy it's not a caste it is a profession
@@kambhampatisrikanth2291 Then why are Mangali and Sakali are called as castes and not mere professions? Then how are Mangali (barbers), Sakali (laundrymans), Kamsali (black smith), kummari (potters), etc… are castes? 🤔
@@vamshikallem948 I haven't spoken they are castes right they are all groups regarding their profession if you a dna test regarding your ancestry you may find your long lost relatives in other religion n castes. Somebody may relate to us in any manner
Ayana chepindhi correct
Yes
బాగా చెప్పారు బ్రో..
అదేదో అంటారు ఆ. గుర్తొచ్చింది.. ఈ మధ్య సినిమా కూడా వచ్చింది.jombie రెడ్డి అని మనుషులని పీక్కు తినే బ్యాచ్...
అలాంటి సంకర గాళ్ళకు నీతి నిజాయితీ దేశం భక్తి ఉండదు.. దొరికినంతా దోచుకో దోచుకుంది దాచుకో అనే రకం..
వాడికి కేంద్రంలో హోమ్ మినిస్టర్ peon appointment కూడా దొరకదు.ఈ మధ్య వీడియోలు చూస్తుంటే ఒక డౌట్ వస్తుంది మనోడు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది..వాడ్ని ఎవరికన్నా సూపిచ్చండ్రా...బాబు వదిలేయకండి వాడ్ని అలాగా
🤣🤣🤣
REY PORAM BOKU EDAVA ANTI RA KUKKA CHEPPU TAGIPOTADI NEKU OHO UTAR KUKKA TUUUU
Neevu guddamuy
@@manich4272నేను నీ లాగా గే కాదు .. నాకు గుడ్డలు మూసే అలవాటు లేదు..
Ha ha ha ha
Super gaa cheparu
Corect very corect cheparu nise
Excellent knowledge
Correct sir idi andariki telusu. Prajalu aalochinchali .
Well said
అవునన్నా ఇది ముమ్మాటికి నిజం మేము ప్రస్తుత కమ్మవారిమి అని చెప్పబడే మేము మా ఊరిలో పెద్దకాపు అంటారు.
Good analasis on casts
మాల మాదిగ చాకలి గౌండ్ల ముధిరాజ్ డక్కలి ఎరుకలి కుంచెరుకలి వడ్డెర బిచ్చపోళ్లు బ్రాహ్మణ కమ్మ రెడ్డి ఎవ్వడైన మనిషే అంతిమంగా మనందరం మానవ జాతి మనందరం ఆకలేస్తె అన్నం తింటాం కాని కులాన్ని తినం
స్వామి వారి లడ్డు కల్తీ లాగా కులం కూడా కల్తీయేనా అన్నా
మీరు చెప్పింది నిజమే. నాకు చాలా మంది రెడ్డి గార్లతో పరిచయం వుంది. ఇంతవరకు వారంతా చాలా తెలివైన వారు.శాంత స్వభావులు. మాటకు కట్టుబడి ఉండేవారు. సహాయ సహకారాలు అందిచే వారు. వారిని నేను ఎంతో గౌరవంగా చూసే వాడిని. కానీ జగన్ రెడ్డి అనే తోక వాడుకుని ఎంతటి మోస పూరిత కార్య క్రమాలు, అక్రమ సంపాదన ఇతర కులాల మీద ద్వేషం తో ఆ రెడ్డి కులానికి మచ్చగా మారాడు. కాబట్టి అతణ్ని రెడ్డి కులస్తుడుగా నమ్మ లేకుండా వున్నాను.
Vallasalu manushule kaadu.😅😅
Baga cheppavu bayya
Super
బాగా చెప్పావ్
నిజమే, ఎందుకంటే వాళ్లు నీ పూర్వీకులు
😂😂
కాకతీయుల కాలము నుంచి కుల వ్యవస్థ అనేది బలపడింది. అంతకుముందు కులాలు మార్చుకునేవారు అలాగే మతాలు కూడా మార్చుకునేవారు. కాకతీయుల కాలం నుంచి కుల గొడవలు మొదలయ్యాయి.
Pakkaki elli aaduko 2024 lo mee paytm batch assame
Kakatiya lu la kaalam lo hindu religion taapa vere maathalu levu, aavi tarvatha bharatha desam ki vachai
@@srinivasv5015 matham ante vaishnavam , saivam, madhvam alantivi ani meaning
ఒరే బ్రిటిష్ కాకతీయుల కాలంలో కుల మత వ్యత్యాసాలు లేవు చరిత్ర చదివి కామెంట్ పెట్టు.
Yes
భ్రిటిష్ రాజకీయ పాలనలో విశ్వమానవజాతి సమాజీక జీవనం వర్గలను తమ ప్రభత్వ పాలనలో చాలచాల తమకు వున్న రాజకీయ యధికారంతో సరిక్రొత్త సమాజ జీవనంను సృష్టింఛ గల్గిన్నారు. దానినే భారతీయ వేదతత్త్వ సాంకేతికం సాహిత్య జీవన యనుకరణలో రూపొందించారుగా!
Jai TDP ✌️✌️💪
జై టీడీపీ బాబు గారికి భారత రత్న అవార్డు లోకేశ్ గారికీ నోబుల్ బహుమతి ఇవ్వాలి లోకేష్ గారు పప్పు కాదు జై టీడీపీ జై లోకేష్
Jai TDP
@@chandra9892 జై టీడీపీ రాబోయే ఎన్నికల్లో వరల్డ్ ఫేమస్ ఇంటెలిజెంట్ డైనమిక్ లీడర్ లోకేష్ గారి లీడర్ షిప్ లో టిడిపి తెలంగాణ ఏపీ లో పవర్ లోకి వస్తుంది లోకేష్ గారు పప్పు కాదు జై లోకేశ్ జై బాబు గారు జై అమరావతి
పందులు మేపుకున్నవాడు జగ్గు గాడి అబ్బా
Bhale undabba
Chaala Mandi ilaage
Neyammani denginadani e vidanaga ceputunnavura
If u r a human ask anybody who a is a doctor who is broker?.who is leader?.who is a whiteyarkshire bore?. If not close yr 2
వైఎస్ఆర్ జగన్ ఇద్దరు వేస్ట్ గాల్లు. బాబు గారు గొప్ప నాయకుడు అవినీతి చేయరు వెన్నుపోటు podavaru 40 year's industry సీనియర్ లీడర్ ఇన్ ది వరల్డ్ ఎందరినో సీఎం లను రాష్ట్రపతి లను చేసిన నాయకుడు అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే అపర చాణక్యుడు బాబు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి. విదేశాల్లో చదివిన ఇంటెలిజెంట్ లీడర్ లోకేష్ గారి టాలెంట్ కు నోబుల్ బహుమతి ఇవ్వాలి లోకేష్ గారు పప్పు కాదు జై టీడీపీ జై లోకేష్
S that's exactly correct answer.
Ahahaha.. who said India is developing..when this is the state of mind of a common person..
ఏంటికి అన్న, ఇలాంటి మాటలు ఇంత నష్టపోయావు, చాల్లేన్న వాళ్ళు బలంగా ఉన్నారు, గమ్మున ఉండు అన్న.
Ysr family అని ప్రత్యేకంగా చెబుతున్నారు. పార్థసారథి రెడ్డి కూడా తన certificate లో కాపు అనే ఉందని చెబుతున్నాడుగా! తులసిరెడ్డి ఒకసారి తన certificate లో కూడా కాపు అనే ఉందని చెప్పినవాడు. అతనే నీలం సంజీవరెడ్డి certificate లో కూడా కాపు అనే చెప్పినవాడు. కాబట్టి ఎవరినీ తక్కువచేసి మాట్లాడకూడదు.ఇప్పుడు కులాల ప్రస్తావన ఎందుకొచ్చిందోమరి!
TDP lo baga Caste feeling ekkuva kula rajakiyalu cheyyaka pote power loki raleru
Rayalaseema lo kapu ante reddy, emitollu ante kapollamu ane chepthamu.. Andhuku certificates lo kuda kapu ane untundi...
మా classmate ఒకతను, నాకు మంచి ఫ్రెండ్ కడప రెడ్డి వున్నాడు. మరొక గుంటూరు district రెడ్డి ఒకతను వున్నాడు.వాళ్ళ father Land Lord, letter head కూడా ఉండేది. మేమందరమూ hostelmates. గుంటూరు అతను కడప అతన్ని , కడపాడా అనేవాడు. అంతే కాకుండా , గుంటూరు అతను,మాతో, వీడు రెడ్డి కాదు బాబు, కాపు, అనేవాడు.సరదాగా నవ్వుకునేవాళ్ళం. ఇప్పటిది కాదు, 52 సంవత్సరాల మాట!
Adi duniya mottam telusu ap gorrelki tappa
Shahabaash
Telangana lanjodujula kante andaru bettere ....em bhasha ra meedi
Reddy సంగతి ఏమో గానీ...kamma ante వుత్తరం లేదా పేపర్...దాన్ని పంచేవాల్లు కమ్మోల్లు అని చదివా..ఆ పనీ కోసం ప్రత్యేకంగా ఓ జాతి వుండేది అని చదివా.. నిజమేనా? నువ్వు అదే కదా అందుకే అడుగుతున్న..పైగా నువు చాలా తెలివైనవాడు కదా..మిగతా వాళ్ళు గొర్రెలు కదా అందుకే నిన్ను అడుగుతున్న
రెడ్లకు ,వడ్లకు ఎన్నీ పేర్లో చెప్పలేరు
Asalu charitra ide 🙏🙏🙏👍
Yes ys kutumbum 100 percent Reddy lu kaadu....they belongs to yaanaaady....
Reddys lo andharu Reddy's kadu kani ha vedavalaki teliyadhu
So y u people create plms based on castism?.
@@ramireddyobulareddy8875 Arey vedhava ni Peru lone two times ni caste pettukoni neetuu chebuthunnavu
@@dharanires4544 As yr language u may not Reddy .y u r trying to quarrel between the casts .u may be Penta Reddy or cross breed first u should know yrself then start to comment on others.
Correct
దుర్జయులు....చాలా చారిత్రక వాస్తవం
వాళ్ల ఇంటి పేరు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ లేదు.
వాళ్ళ ఇంటిపేరు ఎవరికి లేదు అనేది వీడియో పంపించండి
Yeduguru sandinti ane inti leru Andhra, Telangana la lo ye Tefdi ki ledu.
Sir yilaanti nijaalu andhariki thelisindhe kaani yevaru bayataki chepparu ,kaani meeru jaagratta ga vundandi
West words
మా వాడుకాదు అంటున్నావు, ఇంతికి నువ్వు రెడ్డి వి అని ఎలా నమ్మకం.
సర్టిఫికెట్ ఉంది పార్ధసారధి రెడ్డి పెడగంటి రెడ్డి
జగ్గడు ఏరికల కులం రెడ్డి కాదు .... ఏ రెడ్డి తెగో తెలియదు
అతను చెప్పింది కూడా అదే మేము కాపు రెడ్డి అని
చాలా బాగా అడిగారు వీడు బాగా చ్ చరిత్ర ఉపాసన పట్టాడు వీడు ఒక్కడే రెడ్డి మిగతా అందరు అడవి లో నుంచి వచ్చాడు
Andariki telusu,. Kani meeru jagarta emi jaruguddo
Emijarugundi bhai jalaga gadidamodda chestadu chettavedava
అవును
ఎరుకలి కులం అని 30 ఏళ్ల కిందటే మీడియా లో వచ్చింది.
Andarki telusu, anduke kula dwesalu rechagodatadu
అవును అన్యమతం వాళ్ల్లు రెడ్లు కాదు రెడ్డి అంటే హిందూ..
వ్యంగ్యం నిండిన భాష ను తగ్గించుకోవాలి గానీ పెంచకూడదు
Chinna clarification. Chese panini batti kulam vacchindi. Varnamulu only 4, brahmana shudra, vysya and kshatriya. Ivi gunam mariyu karma ante work valla vacchayi. Andaru confuse ayyi godavalu padutunnaru. Indulo okallu ekkuva takkuva ani ledu evari work ni batti vallani ala pilichevaru. Analysis correct matam marite kulam undadu endukante vallaki vere kula vyavastha untundi
రెడ్డి గారు కాదు కాబట్టి నాయుడు కూడా కాదు కాబట్టి గెలుస్తాడు
రెడ్లు కాకపోతేనేమి మనుషులే గా...
correct
YSR family Reddies kadhu, Chandrababu family Kammas kadhu..!! Ila kulam peru cheppuni bathikese politicians asalu manushule kadhu..!!
Avunu
ఏడిశావులే నోటికొచ్చిన కూతులు కూయడం అలవాటైపోయింది అందరికీ......
మనం హిందువులం
రెడ్డి లు కాదు వాళ్ళు వైఎస్సార్ కుటుంబం
Kapulu chalamandhi kraisthavuluga maaripoyaaru..
ఏకులం అయినా ఏమత మైన మనం
భారతీ యు లం. మానవత్వం కి విలువ
ఇవ్వాలి. రెడ్డి అయితేనేంటి గొప్ప. మనిషి.
ఎప్పుడు బాగుపడాయారో బాబోయ్.
రెడ్డి అయితేనే కమ్మ అయితే నే మాల మాదిగ బ్రాహ్మణ వైద్య గిరిజన హరిజన ముస్లిం యానాది ఎరుకుల ఎవడైనా మనిషే కదా
రెడ్డి అనే cast, ఆదిమ జాతి లో నుండి వచ్చినది అని, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి, వృత్తిని బట్టి, వాళ్ళల్లో ఆ రోజుల్లో తెగలు ఏర్పడినాయి, వాళ్ళ దైవం ప్రధానంగా శివ, గిరిజ దేవి అని, వాళ్ళ వృత్తి ప్రధానంగా వ్యవసాయం అని, నేను నా pg books లో చదివిన.
Yes miru cheppindhi correct , according to rigveda all these castes are shudras[ agricultural castes]
Sudras = those who are NOT either Kshatriyas or Brahmins.
Can you tell me what is the nd how the caste has come