అధికారంలో లేకుండానే ఈవిధంగా బెదిరిస్తుంటే అధికారంలో ఉండగా ఏవిధంగా బెదిరించి ఉంటాడు అనేది కోర్థుల దృష్టికి ఎందుకు ఈ ప్రఖ్యాత లాయర్స్ (బెయిల్ గురించి )తీసుకురారు.
ఇప్పుడు ఉన్నది గాంధీ స్వామ్యం కాదు ఒక చెంప మీద కొడితే రెండో చూపిస్తే కొట్టకుండా ఉండటానికి. మరల రెండు చెంపలు వాయించే రోజుల్లో ఉండాము. దెబ్బకు దెబ్బే సమాధానం కాకపోయినా తిరిగి కొడతారు అనే భయం ఉండాలి.
CBN TDP చేత కానీ తనం వల్ల.. Jagan మాటలాడు తున్నారు మోడీ బిజెపి సపోర్ట్.. CBN చేత కానీ తనం... 5 నెలలు అయిన ఏమీ చర్యలు లేవు అందుకే ఈ మాటలు.. Shawdow సిఎం జగన్😢
Your assessment is exactly right. CBN is a failed CM and doesn’t deserve to be in CM position. If he can’t protect his own family and his own colleagues, how can he protect normal people.
This type of threatening is crime. No fear about police ,court, public..what is this threatining.still some foolish people are supporting .polce have to file case on this type of threatening.
Chandra babu has become aged. Lost temper. Became too soft. He should take Jagan seriously. Even police is not in his control. He should be harsh and act seriously.
Using advisers for doing all illegal activities within constitutional framework. Logically the advisers are responsible for doing this kind of illegal activities for favors.
Jagan talking about Law and order is a comedy. Chandra babu Naidu Garu arrested without giving him FIR Copy and police officials also not telling him the purpose of arrest and condition.. The Statement given by jagan was Chandra babu ni police lu etesaru😡😡
No brother direct helicopter ne better. Behind bars ayte Malli sympathy vastadi max evaru inka sympathy ivvaru jagan gariki but still no behind bars only helicopter scene better
Yes. You are right. He doesn't have the qualities of a politician or CM. People taught him a lesson. This is an eye opening to the whole country's Central and State Administration and necessary action should be taken immediately.
Jagan Reddy is daydreaming that he will come to power again either after Jemili in 2027 or regular elections in 2029. The people of AP do not forget or condone the atrocities, corruption, and looting of sand, red sanders, and liquor. He always is found with vengeance. He should change his mindset. If the NDA Govt is careful in governance, YCP SHALL NOT COME TO POWER at least for another 2 terms.
Ramesh Garu do video on this "పేపర్ బాలట్ MLC ఎన్నిక కు వైసీపీ పార్టీ దూరం"🤣🤣 YCP who are asking for Paper Ballot Voting doesn't contesting in MLC Paper ballot Voting is itself U-TURN and Comedy🤣🤣
రమేష్ గారు. Excellent , your prediction about, CBN and troupe is up to the mark . ఇక్కడ,ఛాల ముఖ్య మైన పాయింట్ వకటి వుంది. రమేష్ గారు! CBN, కి జగన్ లాంటి ముఖ్య మంత్రి పాలించినట్లు గా , గత ముఖ్య మంత్రులు ఎవ్వరూ పాలించ నీ ఫలితం,, CBN కి అనుభవ రాహిత్యమైంది.దాని కి తొ డు వయస్సు భారమైంది. దాని కి వక చిన్న,ఉదాహరణ, ఈ టీవల,ఏటువంటి రాజ కీయ పార్టీ కి చెందని,ఏపీ కేబినెట్ కి సంబంధం లేని శ్రీ మంద కృష్ణ మాదిగ గారు ,వక రాజ కీయ పార్టీ నాయకుడు స్వయానా Ap Dy cm, ఐన పవన్ కళ్యాణ్ గురించి మీడియా ముందు అత్యంత అభ్యంత కరం గ మాట్లాడం జరిగింది. ఇక్కడ మనం చూడాల్సిన కోణం ఎండంటే, CBN Govt అంటే ఏంది లె ,జగన్ లాంటి పవర్ , CBN దగ్గర లేదు అని tangible నిర్ణయ తలంపే మంద కృష్ణ గారి, వ్వు వాచ on mr pk. ఇక పోలీసు attitude లొ steren అన్నది కష్టం, హోమ్ మినిస్టర్ గ కోడెల శివ ప్రసాద్ లాంటి వారు ,హోమ్ మార్పు అత్యవసరం. Sha NLR
We shouldn't worry about Jagan.but we have to worry about mind set of AP people. Some people are under pressure and tension about this villion.some are still with jagan..this is bad luck of AP.
పోలీసులూ... ఇప్పుడు చెప్పండి. మీరేం చేయాలో నిర్ణయించుకోండి l ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఉద్యోగం ద్వారా మీకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.ధర్మో రక్షతి రక్షితః l సత్యమేవ జయతేl జై భారత్l
మరి కూటమి ప్రభుత్వం ఎందుకు వదిలి పెడుతోంది.. చాలా మంది IAS లు, IPS లు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయారు,, రిటైర్ అయ్యారు.. మరి వాళ్ళమీద ఎందుకు యాక్షన్ తీసుకోరు.. Cbn ని అరెస్ట్ చేసిన పోలీస్ అధికారి అస్సాం వెళ్ళిపోయాడు.. అతనిని పిలిపించలేరా
మితిమీరిన డబ్బేవాడి ధైర్యం ఇక ప్రజలూ పోలీసులూ ఉద్యోగులూ ఆలోచించుకోవాలి వాడు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ సియం కాకూడదు అవకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మీదే అయ్యాడో ఇక ఎపి ఉండదు ఒక అసాంఘిక శక్తి లాగా బేదిరిస్తున్నాడు చూడండి మీ పిల్లల భవిష్యత్ కోసం వాడిని ఎప్పటికీ వాడిని రానీయకండి
First let him save himself.. he is pushing for action z nothing else by these vuttaraa words.. he doesn't have any value within r outside family.. he is afraid of his looting, so just trying
తన ఓటమికి ఈవీఎంలు కారణమని చెప్పుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు బ్యాలెట్ ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించారు . అందుకని రానున్న రోజుల్లో ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకు పోటీ చేస్తారా లేదా అన్న అనుమానం కలుగుతుంది.. ఇప్పుడు జగన్ రెడ్డి పోలీసులు కూడా భయపెట్టాడు కాబట్టి . పోలీస్ వ్యవస్థ , తన వృత్తి కుటుంబము ప్రజల యొక్క ఉనికిని నిలబెట్టుకోవాలన్న . మరింత జాగ్రత్తగా వ్యవహరించి నేరస్తులను శిక్షించాలి ఇచ్చినట్లుగా అనిపించింది జగన్ రెడ్డి మాటలు. చట్టబద్ధంగా వ్యవహరించటం అంటే జగన్ రెడ్డికి భయం .చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు వాళ్లకు అవగాహన పెంచి మేధావులు మద్దతిస్తే . .జగన్ రెడ్డి ఎన్నికలలో కూడా పోటీ చేయడు. కానీ ఆయన బయట ఉన్నంతవరకు శాంతి భద్రత సమస్య సృష్టించటానికి ఫేక్ న్యూస్ తో ప్రయత్నిస్తాడు. దాన్ని ఎదుర్కోవటం పకడ్బందీగా ఎదుర్కోవాలి ఫేక్ జర్నలిస్టులకు దీటుగా , ఒరిజినల్ జర్నలిస్టులు అలాగే ఫేక్ మేధావులకు దీటుగా ఒరిజినల్ మేధావులు. విజయము సాధిస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి పోటీ కూడా చెయ్యడు. కేంద్ర వ్యవస్థలు శిక్షించిన శిక్షించకపోయిన. రాజకీయ అధికారం కోల్పోవడం వలన రాష్ట్ర వ్యవస్థల బలం లేకపోతే. జగన్ రెడ్డి మాటలు వల్ల అర్థమైంది
జగన్ కి అహంకారం ఎక్కువైపోయింది, మళ్ళీ మేమే వస్తాము అన్న మాట 175 కి 175 అన్న మాట లాగే వుంటాది అసలు నిజం మళ్ళీ ఎలక్షన్ టైముకి జగన్ అన్న వాడు భయట వుండడు ఇది వాస్తవం.
జగన్ నువ్వు కలలు కను. నువ్వు మరలా జన్మలో అధికారం లోకి రావు. నువ్వు 5 సంవత్సరాలలో చేసిన అరాచకాలు నిన్ను జన్మలో మరలా ఆంధ్ర ప్రజలు ఎన్నుకోరు. గుర్తుంచుకో.
ఎప్పుడూ కక్ష సాధింపులేనా అభివృద్ధి గురించి మాట్లాడవా 11రెడ్డి
Correct sir
అభివృద్ధి అంటే ఏంది? వాడి రక్తం లో ఉండేది అదే
గేరా రెడ్డి గారు 11
గేరా అంటే,?.
నువ్వు గెలవడమనేది యుగానికి ఒక్కసారి మాత్రమే జరిగే సంఘటన. వచ్చే ఎన్నికలకి జైల్లో ఉంటావని బయట టాకు...
11 years బెయిల్ మీద బయట తిరిగేస్తున్నాడు, కోర్టులు వాడి వెనకాల వున్నాయి అందుకే వాడికి అంత తల పొగరు
This is atrocious. How are the courts permitting him to get away?
Jagan ki modi, Amithsha kuda bhayapadathaaru, ika police lu, lawyers, judges bhayapadatam lo aaascharyam ledu Mari.
@@rajp9320 కోర్టులు ఆలా చెబుతుంటే
రాజ్యాంగం ఎం చే్బుతుంది
జగన్ గాడి 5 సంవత్సరాల పాలన చుసిన మెజారిటి ప్రజలు ఎవరైనా జగన్ గాడి కి ఓటు వేస్తారా .
ఇంత సన్నాసులు మన రాష్ట్రం లో ఉండటం మన రాష్ట్రం చేసుకున్న ఖర్మ.
బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు
అసలు తప్పంతా బాబు గారిదే. ఆయన వల్లనే ఈయన ఇలా మాట్లాడుతున్నాడు. పోలీసులు ఏ మాత్రం మారలేదు.
ఎక్కడుంది న్యాయం 10 సంవత్సరాలనుండి కోర్ట్ కి అటెండ్ కావటంల. మనం పాకిస్తాన్ లో ఉన్నాము.
జగన్ వాక్యలని ఖండించే దమ్ము police అధికారుల సంగం కి ఉందా?
అధికారంలో లేకుండానే ఈవిధంగా బెదిరిస్తుంటే అధికారంలో ఉండగా ఏవిధంగా బెదిరించి ఉంటాడు అనేది కోర్థుల దృష్టికి ఎందుకు ఈ ప్రఖ్యాత లాయర్స్ (బెయిల్ గురించి )తీసుకురారు.
Correct. కానీ తెచ్చినా కూడా కోర్టులు నిద్రావస్థలో ఉంటున్నాయి కదా?
Jagan ki modi, Amithsha kuda bhayapadathaaru. Ika police lu, lawyers, judges bhayapadatam lo aaascharyam ledu Mari.
జగ్గన్ని జైల్లో వెయ్యంద😢😢😢య్యా.. టార్చర్ భరించలేక పోతున్నాం 😢😢😢😢😡😡
ఢిల్లీ లేకపోతే నీ బ్రతుకు బస్టాండే
మోడీ ఉన్నాడుగా జగన్ కి సపోర్ట్ గ అందుకే ఇదంతా
చంద్రబాబు చేతగానితనం కాదు ఇప్పటికీ జలగ మోది మద్య ఉన్న స్నేహ బంధం జగన్ గాడి చేత ఇలా మాట్లాడిస్తున్నది. అది కాకుంటే ఈపాటికి ఈ సైకో జైల్లో ఉండేవాడు.
ఇప్పుడు ఉన్నది గాంధీ స్వామ్యం కాదు ఒక చెంప మీద కొడితే రెండో చూపిస్తే కొట్టకుండా ఉండటానికి. మరల రెండు చెంపలు వాయించే రోజుల్లో ఉండాము. దెబ్బకు దెబ్బే సమాధానం కాకపోయినా తిరిగి కొడతారు అనే భయం ఉండాలి.
మొత్తం కేసులన్నీ ఓపెన్ చేసి లోపల వేస్తే ఈ జన్మకి బయటకు రాకుండా అప్పుడు కూడా జగన్కు తెలుగు రాదు
Faction leader
ఈ సమాజం ఎప్పుడైనా మంచి వ్యక్తిని చూసి భయపడిందా?
దుర్మార్గడునీ చూసి మాత్రమే భయపడుతుంది.
చంద్రబాబుని చూసి ఎవరు భయపడతారు??
Bava prakatana lu bagunnayi
Swecyhalu
ఎందుకో చట్ట ప్రకారం అంటూ ఈయన మడి కట్టుకుని కూర్చుంటున్నారు నేటి ప్రభుత్వ పెద్దలు.
చేతకాని వారు
అసమర్థ అధికారులను డిస్మిస్ చేయాలి వాళ్ళు కోర్టు కీ వెళ్లి న్యాయం తెలుసుకుంటారు.
ప్రభుత్వ యంత్రాంగాన్ని చట్ట ప్రకారం పనిచేయనీయకుండ బెదిరింపులు చేస్తున్న వాళ్లను ప్రభుత్వం ఏమి చేయలేదా?
Chethakaadhemo😂😂😂
Mana modi garu unnanta varaku em cheyaleru.
Ore 11 John Reddy Nevu Inka ravuleee😂😂
1st remove Anitha and appoint Raghu Rama Krishnam Raju (RRR) as Home Minister and see how Jagan and entire YCheeP gang go underground.
CBN TDP చేత కానీ తనం వల్ల..
Jagan మాటలాడు తున్నారు
మోడీ బిజెపి సపోర్ట్..
CBN చేత కానీ తనం...
5 నెలలు అయిన ఏమీ చర్యలు లేవు
అందుకే ఈ మాటలు..
Shawdow సిఎం జగన్😢
Jagan Inka radu.
పదవిలో ఉన్నా లేక పోయినా, పోలీస్ యొమత్రాంగం మొత్తం ఇప్పటికి జగన్ గుప్పిటలోనే.
కారణం వానితో పెట్టుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లం అనేంత భయపెట్టాడు.
Very good analysis sir🎉
Yes sir 👍
Intala bediristunte TDP emoeekutondi
అధికారంలో ఉన్నపుడు దౌర్జన్యం, అధికారం లేనపుడు బెదిరింపులు ఏమౌతుంది AP లో ఎందుకు కూటమి అణిగి ఉంటుంది
వీడికి బుద్ది రాదురా బాబూ? ఈ మాటలను పోలీసులు అర్థం చేసుకొని వీడు జీవితమంతా జైల్లో గడిపే విధంగా చూడండి
Yes black mailing
11 Reddy vs Jail Reddy
Yes sir
Goodnewes. Keepit. Up.
Jai tdp
Sir, CBN has no power to handle jagan, Lokesh or Pawan should be given charge
భయపెట్టీ, బెదిరించి, పదవి అధికారం పొందటం సాధ్యం కాదని కనీస అవగాహన గూడా లేదని ఆ మాటల వలన స్పష్టమవుతోంది.
సర్! అతనిలా చెయ్యటం సరైనందంటారా?
Your assessment is exactly right. CBN is a failed CM and doesn’t deserve to be in CM position. If he can’t protect his own family and his own colleagues, how can he protect normal people.
NDA...ALLIANCE KI AP POLICE KI ..ROSHAM POURASHAM..ATMABHIMANAM....VUNTEY ..6093 GAADINI..VADILIPETTARU...
This type of threatening is crime.
No fear about police ,court, public..what is this threatining.still some foolish people are supporting .polce have to file case on this type of threatening.
ఈ గవర్నమెంట్ చేతకాని వాళ్ళు కనుకనే
వాడు రెచ్చిపోయి మాట్లడుచున్నాడు
Chandra babu has become aged. Lost temper. Became too soft. He should take Jagan seriously. Even police is not in his control. He should be harsh and act seriously.
well said sir.
now bolli baabu is doing same😂😂😂
క్యాడర్ లో, ప్రజలలో వ్యతిరేకత రాక ముందే కూటమి కళ్ళు తెరిస్తే మంచిది.. లేకపోతె next కోటింగ్ కి ready గా వుండండి 😔😔
Using advisers for doing all illegal activities within constitutional framework. Logically the advisers are responsible for doing this kind of illegal activities for favors.
Ivi Court sumoto gaa teesukora sir
ఏమో సార్ మాకు కనపడదు
కోర్టులనే అడ్డమైన బూతులు తిడితే ఏమి చేయలేక cbi ఒప్పచెప్పి చేతులు దులుపుకుంది ఇంత ఘోరంగా వ్యవస్థలు ఎప్పుడు నాశనం అవ్వలేదు
@@d.srinivasarao2348ledu mana modi tata unnatavaraku ante. Pedda mahatmudi la build up istu ilanti loafers ki support chestunnaru.
Bhootam will be back 🤣😛🤣😛🤣😛🤣😛🤣😛🤣😛
Jagan talking about Law and order is a comedy. Chandra babu Naidu Garu arrested without giving him FIR Copy and police officials also not telling him the purpose of arrest and condition..
The Statement given by jagan was Chandra babu ni police lu etesaru😡😡
Pilli matalaku bayapadevaru evaru leru ani vadiki kuda telusu
He should put behind the bars. He can’t warn police department
No brother direct helicopter ne better. Behind bars ayte Malli sympathy vastadi max evaru inka sympathy ivvaru jagan gariki but still no behind bars only helicopter scene better
Yes. You are right. He doesn't have the qualities of a politician or CM. People taught him a lesson. This is an eye opening to the whole country's Central and State Administration and necessary action should be taken immediately.
@@reddysiva7512ఇది ఎప్పుడు జరగాలి అండి
@@ramasonu408 maha meta vishyam lo ayndi kada jagan garu vishayam lo kuda twaraga avvali ani god ki pray cheyadame.
IAS lu kuda road na paddaru sir
Jagan Reddy is daydreaming that he will come to power again either after Jemili in 2027 or regular elections in 2029. The people of AP do not forget or condone the atrocities, corruption, and looting of sand, red sanders, and liquor. He always is found with vengeance. He should change his mindset. If the NDA Govt is careful in governance, YCP SHALL NOT COME TO POWER at least for another 2 terms.
No Govt officer will not do proper duty Pawan Kalyan Garu vade poguru chudandi sir mundu next all departments will co operate sir
We won’t vote kada😂, no chance Ycp will ever come to power again.
Ramesh Garu do video on this
"పేపర్ బాలట్ MLC ఎన్నిక కు వైసీపీ పార్టీ దూరం"🤣🤣
YCP who are asking for Paper Ballot Voting doesn't contesting in MLC Paper ballot Voting is itself U-TURN and Comedy🤣🤣
రమేష్ గారు.
Excellent , your prediction about, CBN and troupe is up to the mark .
ఇక్కడ,ఛాల ముఖ్య మైన పాయింట్ వకటి వుంది. రమేష్ గారు!
CBN, కి జగన్ లాంటి ముఖ్య మంత్రి పాలించినట్లు గా , గత ముఖ్య మంత్రులు ఎవ్వరూ పాలించ నీ ఫలితం,, CBN కి అనుభవ రాహిత్యమైంది.దాని కి తొ డు వయస్సు భారమైంది. దాని కి వక చిన్న,ఉదాహరణ, ఈ టీవల,ఏటువంటి రాజ కీయ పార్టీ కి చెందని,ఏపీ కేబినెట్ కి సంబంధం లేని శ్రీ మంద కృష్ణ మాదిగ గారు ,వక రాజ కీయ పార్టీ నాయకుడు స్వయానా Ap Dy cm, ఐన పవన్ కళ్యాణ్ గురించి మీడియా ముందు అత్యంత అభ్యంత కరం గ మాట్లాడం జరిగింది.
ఇక్కడ మనం చూడాల్సిన కోణం ఎండంటే, CBN Govt అంటే ఏంది లె ,జగన్ లాంటి పవర్ , CBN దగ్గర లేదు అని tangible నిర్ణయ తలంపే మంద కృష్ణ గారి, వ్వు వాచ on mr pk.
ఇక పోలీసు attitude లొ steren అన్నది కష్టం,
హోమ్ మినిస్టర్ గ కోడెల శివ ప్రసాద్ లాంటి వారు ,హోమ్ మార్పు అత్యవసరం.
Sha NLR
దమ్మున్న మగాడు జగన్ మోహన్ రెడ్డి అని ఒప్పుకోవాలి.. వీళ్లలాగా పిరికి సన్నాసికాదు. చేతకాని చవట అంతకన్నా కాదు
మోడీ సపోర్ట్ లేకుంటే జైలు ki వెళ్ళేవాడు. Ap govt. యాక్షన్ తీసుకోకపోతే జగన్ ఇంకా రెచ్చిపోతాడు
Andhra Pradesh voters 2019 lo tappu chesaru jagan ni yennukoni. Daani valla aiyudu yellu anubhavinchaaru prajalu. Raashtranni dochesaadu jalaganna. Deentlo No.1 jalaganna.
Jagan should booked for threatening Police officials. Immediate action should be taken against him
We shouldn't worry about Jagan.but we have to worry about mind set of AP people. Some people are under pressure and tension about this villion.some are still with jagan..this is bad luck of AP.
❤❤❤❤️🙏❤️🙏❤️🙏❤️
దొంగని దొంగ అంటే వాడు ఫలితాలు దొంగ అంటాడు అలా ఉంది జగన్ వ్యవహారం
Aayanaki tirige swecha leka paradaalu kattikoni torigadu sir ruling lo unnappudu,
inka bhaava prakatana swecha yekkada untundi vere vaallaki.
Money power
జగన్ గాడు కలలు నెరవేరవు. వాడు ఎప్పటికీ. C. M. అవ్వడు
Excellent change in Honouring chief minister in Ramesh gari speech.
Correct sir
మంచి డిస్కషన్
This is not difference between Jagan n CBN.
This is the difference between a criminal and a visionary leader...🎉
This is extreme form intimidation on police officers it needs all party review
కూటమి ప్రభుత్వం వెంటనే రాత్రికి రాత్రి మొత్తం పోలీసు శాఖ తో మీటింగ్ పెట్టాలి..
పోలీసులూ...
ఇప్పుడు చెప్పండి. మీరేం చేయాలో నిర్ణయించుకోండి l ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఉద్యోగం ద్వారా మీకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.ధర్మో రక్షతి రక్షితః l సత్యమేవ జయతేl జై భారత్l
ఇలాంటి శాడిస్ట్ మాటలే అధఃపాతాలానికి పోయావు, మళ్ళి నీకు అధికారం అనే మాట ప్రజలు మీరిచిపోయారు/ఎప్పటికీ మరిచిపోరు.
Because of CBN he was gain tomorrow CBN family also face
ఇప్పుడు 2019-24 మధ్యలో అతి పనులు చేసిన పోలీస్ అధికారులను ఎలా శిక్షించాలో బాబు కు దశా దిశ నిర్దేశం ఇస్తున్నాడు
Oooo! Nasty person threatening police
ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను కూడా అది ఒక మాదిరిగా వ్యంగ్యంగా మాట్లాడాడు
మరి కూటమి ప్రభుత్వం ఎందుకు వదిలి పెడుతోంది.. చాలా మంది IAS లు, IPS లు ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయారు,, రిటైర్ అయ్యారు.. మరి వాళ్ళమీద ఎందుకు యాక్షన్ తీసుకోరు.. Cbn ని అరెస్ట్ చేసిన పోలీస్ అధికారి అస్సాం వెళ్ళిపోయాడు.. అతనిని పిలిపించలేరా
Adhi ante
Jagan vasthe Malli emaina chesthaademo ani cbn cheyyatledha?????
Ippudu chesina cheyyakapoyina jagan vachaadu ante pakka narakame malli
మొన్నటికి మొన్న ఒక్కొక్కడు యాభై వేలు, అరవై వేలు తేడాతో ఓడిపోయారు. రేపు వొచ్చే ఎన్నికల్లో ఈ ముండ గెలుస్తాడంట.. నమ్మేవాళ్ళు వీడికన్నా ముందలైతేనే..
అంతెందుకు.. జత్వాని కేసులో అభి్యోగాలున్న పోలీసు అధికారులు రాష్ట్రంలోనే దర్జాగా తిరుగుతున్నారు.. వాళ్లనే ఏమీ పీకలేక పోయారు 🙆♂️🙆♂️
40 సంవత్సరాల అనుభవం ఉంది, కాబట్టి ఇలాంటి చిల్లర పనులు ఆయన చెయ్యడు. CBN only development.
Slow and steady wins the race idhi Jagan Policy. Sajjala dealt everything in place of Jagan
We watch only good channels....
never compare psychos with good people....
బిజెపి గాడిదలకు వినపడుతోందొ లేదొ... ఇంకెంత కాలం వీడిని కాపాడుతిరొ చూడాలి.... ప్రజలు పూనుకోనె వరకు ఇలాగే ఉంటుంది...
Vadu malli geliche chance ledu
Mottam polices ni tarcher chestadaa? No chance of coming back.
మితిమీరిన డబ్బేవాడి ధైర్యం
ఇక ప్రజలూ పోలీసులూ ఉద్యోగులూ ఆలోచించుకోవాలి
వాడు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ సియం కాకూడదు
అవకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మీదే
అయ్యాడో ఇక ఎపి ఉండదు
ఒక అసాంఘిక శక్తి లాగా బేదిరిస్తున్నాడు
చూడండి మీ పిల్లల భవిష్యత్ కోసం వాడిని ఎప్పటికీ వాడిని రానీయకండి
ముందు ఇతణ్ణి అరెస్టుచేసి కటకటాల్లో పడేస్తే అందరూ ముడుచుకుంటారు ... మరి ఈ ప్రభత్వం చేస్తుందా ?
మన పోలీస్ ల్లో ఒక్కడు కూడా కర్తవ్యం సినిమా లో విజయశాంతి లాంటి ఆఫీసర్ లేడు అలాంటోడు ఒక్కడు చాలు ఒకేఒక్క దెబ్బ చాలు
మళ్లీ మాట్లాడడు
Warnings ఇచ్చేముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో ఎన్ని తప్పులు చేసావో భగవంతుడు నీ లెక్కలు చూస్తాడు
First let him save himself.. he is pushing for action z nothing else by these vuttaraa words.. he doesn't have any value within r outside family.. he is afraid of his looting, so just trying
తన ఓటమికి ఈవీఎంలు కారణమని చెప్పుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు
బ్యాలెట్ ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించారు .
అందుకని రానున్న రోజుల్లో ఆయన ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకు పోటీ చేస్తారా లేదా అన్న అనుమానం కలుగుతుంది..
ఇప్పుడు జగన్ రెడ్డి పోలీసులు కూడా భయపెట్టాడు కాబట్టి .
పోలీస్ వ్యవస్థ , తన వృత్తి కుటుంబము ప్రజల యొక్క ఉనికిని నిలబెట్టుకోవాలన్న .
మరింత జాగ్రత్తగా వ్యవహరించి నేరస్తులను శిక్షించాలి ఇచ్చినట్లుగా అనిపించింది జగన్ రెడ్డి మాటలు.
చట్టబద్ధంగా వ్యవహరించటం అంటే జగన్ రెడ్డికి భయం .చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు వాళ్లకు అవగాహన పెంచి మేధావులు మద్దతిస్తే .
.జగన్ రెడ్డి ఎన్నికలలో కూడా పోటీ చేయడు.
కానీ ఆయన బయట ఉన్నంతవరకు శాంతి భద్రత సమస్య సృష్టించటానికి ఫేక్ న్యూస్ తో ప్రయత్నిస్తాడు.
దాన్ని ఎదుర్కోవటం పకడ్బందీగా ఎదుర్కోవాలి ఫేక్ జర్నలిస్టులకు దీటుగా , ఒరిజినల్ జర్నలిస్టులు అలాగే ఫేక్ మేధావులకు దీటుగా ఒరిజినల్ మేధావులు.
విజయము సాధిస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి పోటీ కూడా చెయ్యడు.
కేంద్ర వ్యవస్థలు శిక్షించిన శిక్షించకపోయిన.
రాజకీయ అధికారం కోల్పోవడం వలన రాష్ట్ర వ్యవస్థల బలం లేకపోతే. జగన్ రెడ్డి మాటలు వల్ల అర్థమైంది
It really sad, this govt is giving lot of lenience to him. First he should be behind the bars.
జగన్ కి అహంకారం ఎక్కువైపోయింది, మళ్ళీ మేమే వస్తాము అన్న మాట 175 కి 175 అన్న మాట లాగే వుంటాది అసలు నిజం మళ్ళీ ఎలక్షన్ టైముకి జగన్ అన్న వాడు భయట వుండడు ఇది వాస్తవం.
ఇలాంటి వాళ్ళకి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తేనే సక్కగా అయితారు. ఇలాంటి వీడియోలు లక్ష చేసిన ఉపయోగం లేదు. టైం వే స్ట్.
చంద్రబాబు కి ఇవేమి పట్టవు అసలు ప్రభుత్వం లో ఉన్నది వీళ్ళ వాళ్ళ వామ్మో
జగన్ నువ్వు కలలు కను. నువ్వు మరలా జన్మలో అధికారం లోకి రావు. నువ్వు 5 సంవత్సరాలలో చేసిన అరాచకాలు నిన్ను జన్మలో మరలా ఆంధ్ర ప్రజలు ఎన్నుకోరు. గుర్తుంచుకో.