ఈ చిన్నవి తెలుసుకుంటే ఏ పూజ చేసినా కచ్చితంగా ఫలిస్తుంది | 5 Easy Ways to Manifest every Puja

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Sri Matre Namaha,
    Welcome to Soundary Lahari by Guru Karunamaya UA-cam Channel!!!
    Today's video is about 5 Easy ways to manifest every puja. Sri Guru Karunamaya Guruji explains how to manifest any pooja that we can perform by ourselves.
    To learn more about this, keep watching the video till the end.
    Don't forget to like 👍, comment 💬, and subscribe 🔔to our channel Soundarya Lahari & Stay tuned for more! : shorturl.at/ipquA
    #gurukarunamaya #srigurukarunamaya #howtopooja #howtodopuja #pujaroom #spirituality #perfectpooja #howtomanifestpuja #manifestation #perfectmethodforpooja #puja #pujaroom
    To Know more about vist www.srimeru.org

КОМЕНТАРІ • 49

  • @storiesandsongs8581
    @storiesandsongs8581 10 годин тому

    నమస్కారం గురువుగారు నేను మీలాంటి పెద్ద వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను నేను మొన్న వరలక్ష్మీ వ్రతం చేసుకున్న రోజు ఇలాగే నాకు నచ్చిన చీర తెచ్చి అమ్మవారి ముందు పెట్టి నా వ్రతం కాగానే ఎవరైతే స్త్రీ వస్తారో వాళ్లకి పెడతానని అనుకున్నాను ఒక పెళ్లి కానీ అమ్మాయి వచ్చింది చిన్న పాప కూడా వచ్చింది అమ్మాయికి చీర పట్టి ఆశీర్వాదం తీసుకున్నాను పాపకి కూడా ఫ్రాక్ కోసం క్లాత్ తీసుకొచ్చాను నాకు చాలా సంతోషం అయింది నాకు తెలిసి తెలియక అమ్మవారి వ్రతం చేసుకున్నాను

  • @srinivastangella
    @srinivastangella 7 місяців тому +6

    పాదాభివందనం గురువు గారు
    ఎంత చక్కగా చెప్పారో
    అమ్మవారి అనుగ్రహం

  • @sridharreddy8857
    @sridharreddy8857 3 дні тому

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
    నాకు శ్రీ చక్రానికి పూజా చేయాలని ఉంది కానీ మీ చేతులమీద తీసుకోవాలని ఉంది గురువు గారు.
    రోజు లలితా మాతాకి రెండు గంటలు పూజ చేస్తాను. పూజ చేస్తున్నంత సేపూ నాకు శ్రీ చక్రం కావాలి అని గుర్తుకు వస్తుంది.
    నేను ఎలా అడగలో తెలియక ఇలా అడుగుతున్నాను గురువు గారు

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  2 дні тому

      Sri Matre Namaha,
      అమ్మ,
      గురూజీ శ్రీయంత్రాన్ని అందిస్తారు. శ్రీ యంత్ర పరిమాణం పంచలోహ 3 డైమెన్షనల్ (మేరు)తో తయారు చేయబడిన 4x4 అంగుళాలు ఉంటుంది.
      జ్ఞానాన్ని పొందడానికి మరియు శ్రీ యంత్రాన్ని అర్థం చేసుకోవడానికి, గురుజీ ఆంగ్లం మరియు తెలుగు భాషల్లో శ్రీవిద్యా తరగతులను నిర్వహిస్తారు. ఈ తరగతుల్లో శ్రీయంత్రం లోని దేవతలు మరియు వారి ఆరాధన ప్రక్రియతో పాటుగా కోపం నిర్వహణ, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ వంటి జీవిత నైపుణ్యాలను తెలుసుకుంటారు. మొదలైనవి
      మేము శ్రీ యంత్రాన్ని విక్రయించబోమని దయచేసి గమనించండి, శ్రీవిద్య యొక్క ప్రాథమిక మాడ్యూల్స్ పూర్తి చేసిన భక్తులకు గురూజీ దానిని అందిస్తారు
      మీకు srividya nerchukovali ane ఆసక్తి ఉంటే దయచేసి +918088256632కి టెలిగ్రామ్ సందేశాన్ని పంపండి లేదా srimeru999@gmail.com కి మెయిల్ చేయండి. రాబోయే ఈవెంట్‌లు మరియు వర్క్‌షాప్‌లకు సంబంధించిన మరిన్ని వివరాలను మేము మీకు పంపుతాము.
      Team Soundarya Lahari.

  • @RaparthiSuvarna
    @RaparthiSuvarna 6 місяців тому +2

    చాలా బాగా చెప్పారు గురువు గారు మీ పాదాలకు వందనాలు 🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @storiesandsongs8581
    @storiesandsongs8581 10 годин тому

    నమస్కారం గురువుగారు

  • @SeelamramaChandra-yw9sm
    @SeelamramaChandra-yw9sm 3 дні тому

    శ్రీ గురుభ్యోనమః 🌹👏 శ్రీ మాత్రే నమః 👏. గురు కృపాహి కేవలం 👏🌹🌹🌹🌹🌹

  • @VelanatiSuryaPadmavathi
    @VelanatiSuryaPadmavathi 3 дні тому

    Sreematre namaha🙏🙏 sreegurubhyonamaha🙏🙏

  • @bindumalamsasirekha4112
    @bindumalamsasirekha4112 6 місяців тому

    Chala Baga chepparu Gurugaru🙏🙏

  • @nagarajumarri4316
    @nagarajumarri4316 7 місяців тому +1

    ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏💐

  • @pushpa9023
    @pushpa9023 23 години тому

    Sreegurubyonamaha 🙏 🙏 sreematrenamaha 🙏 🙏

  • @nagamaniputta1152
    @nagamaniputta1152 Місяць тому

    Thank so much 🙏🙏🙏🙏🙏🙏

  • @gollaprabhhu
    @gollaprabhhu 7 місяців тому

    Sri Gurubhyo Namah. Thank you Guruvugaru for sharing and guiding us. If possible please could you share one video shodashopachara pooja for us. As we are unable to do actual process. Please share one video for us🙏🙏🙏

  • @annapurnas2249
    @annapurnas2249 7 місяців тому +1

    Chala baga chepparu Gurugaru 😊

  • @sharadaitrustmybapujishara5348
    @sharadaitrustmybapujishara5348 7 місяців тому

    Very good explained guruji

  • @venkatteja9151
    @venkatteja9151 6 місяців тому

    Sri mathre namaha 🙏🌹💮🌹🙏

  • @bharathisrikanth634
    @bharathisrikanth634 7 місяців тому +1

    Chala baga chepparu guruvu garu... Meeku padabhi vandanam

  • @gollaprabhhu
    @gollaprabhhu 7 місяців тому

    Thank you Guruji 🙏

  • @srivanibennuri4427
    @srivanibennuri4427 7 місяців тому +1

    Swami srichakram ragi reku intlo undavachha niyamalu unnaya telapandi

  • @user-oy3bx7dc8u
    @user-oy3bx7dc8u 6 місяців тому

    Sree matre namaha Sree Gurubyo namaha

  • @nivethitha4972
    @nivethitha4972 6 місяців тому

    Pls upload with English subtitle

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  6 місяців тому

      tomorrow we will try to post english video

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 7 місяців тому

    good sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir
    🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉
    inko small request
    nenu vikalangudanu naku mi inta gani mi friends intagani secondhand scooty vunte danam evvandi nadavadam kastam ga vundi

  • @rooparoopa6263
    @rooparoopa6263 Місяць тому

    🙏🙏🙏

  • @mailatcarry1
    @mailatcarry1 7 місяців тому

    Guru ji could you please make this video in English
    Shree Matre Namaha

  • @thallojuvidyasagar4105
    @thallojuvidyasagar4105 7 місяців тому

    గురువుగారి పాదాలకు వందనాలు
    కాలచక్రాణి వెనక్కి తిప్పాలంటే ఎటువంటి సాధన చెయాలి

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  26 днів тому

      Kalachakranni venakki tipadam kudaradu.
      present lo jeevinchadaniki chudali kani past gurinchi kani future gurinchi kani alochinchakudadu.

  • @Pvsnparvathi
    @Pvsnparvathi 6 місяців тому

    Swaami samkalpam lo swagruhe ani antam ee sareerame seswatham
    Kaansppudu swagruheanedi currectenaa?

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  28 днів тому

      swagruhe ante artham meeru present untunna illu ani artham amma. adi rented illu avachu ledha me sontha illu avachu. sareerame kadu ala chusukunte edi saswatham kadu. mari manam pooja enduku chethunam sasvatham kanapudu?
      sankalpam chepinapudu manam unna place location anni cheptham dani valla manam unna dagara kuda shakthi anedi peruguthundi.

  • @rameshkalisetti5212
    @rameshkalisetti5212 7 місяців тому

    Swami nenu chala kastalalo vunna nenu chala problems lo vunna devudini nammi nammi devudikosam paritapinchi paritapinchi na jevitam nasanam avutundi tappa na samsyaki solution dorakatam ledu meku devudu palukutadu kada na samasya ki parisakaram nannu gattu ekkinchagalara ani adigi pettandi sir please sir dandam pedata

    • @shrushmam3112
      @shrushmam3112 6 місяців тому

      ua-cam.com/users/shortsQKtMizmyo2Q?si=2D_oqfC9k0oue3fp

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  26 днів тому

      Me samasya ento chepandi amma

  • @pavanim8878
    @pavanim8878 6 місяців тому

    నమస్కారం గురువు గారూ,
    మా అమ్మ కాసి నుండి శివలింగం తీసుకుని మాకు ఇచ్చారు, కొందరు అంటారు ఇంట్లో విగ్రహాలకి కూడా ప్రాణ ప్రతిష్ట చేయాలి అని. మరి ఇంట్లో విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ట చేయొచ్చా, ఒక వేళ చేస్తే నియమాలు తెలియచేయగలరా.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  6 місяців тому

      శ్రీ మాత్రే నమః
      అమ్మ నియమాలు అంటూ పెద్ద ఏం లేవు. అమ్మ నీ భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడమే ముఖ్యమైనది.మీరు విగ్రహం కి ప్రాణ ప్రతిష్ట చేయకపోయిన పర్లేదు రోజు పూజ చేసుకుంటారు కాబటి అలాగే వాడుకోవచ్చు.
      Team Soundarya Lahari.

    • @pavanim8878
      @pavanim8878 6 місяців тому

      @@SoundaryaLahari Thank you Guruvu garu 🙏🙏🙏