Janasena Leader Priya Soujanya Slams Mudragada Padmanabham | Pawan Kalyan Varahi Yatra | Popular Tv

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2023
  • Janasena Leader Priya Soujanya Slams Mudragada Padmanabham | Pawan Kalyan Varahi Yatra | Popular Tv
    #PriyaSoujanya #MudragadaPadmanabham #PawanKalyan
    పార్టీ కోసం కాదు.. మన జాతికోసం పోరాడండి
    ముద్రగడ పద్మనాభంని ఏకిపారేసిన
    జనసేన వీరమహిళ ప్రియ సౌజన్య
    For More Updates :
    ☛Subscribe to our UA-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

КОМЕНТАРІ • 1,1 тис.

  • @varreveeradatta4353
    @varreveeradatta4353 3 місяці тому +17

    సూపర్ సిస్టర్ జై జనసేన ఏమనుకోవద్దు మన ముసలోడు మైండ్ బ్లోయింగ్

    • @user-ur9vx8nf6q
      @user-ur9vx8nf6q Місяць тому

      Petapuram lo vechalavede ga vebhicharam Full mejareti. Aunti

    • @user-ur9vx8nf6q
      @user-ur9vx8nf6q Місяць тому

      Ni kuthuru lychipode jagartha

    • @user-ur9vx8nf6q
      @user-ur9vx8nf6q Місяць тому

      Ni kodalu yavaritho lychi podo niky teleyadu

  • @chandumech7531
    @chandumech7531 Рік тому +48

    సూపర్ మేడం కరెక్ట్ గా చెప్పారు 👍... జై పవన్ అన్న 💪జై జనసేన 💪✊🔥

    • @subbamma7881
      @subbamma7881 Рік тому +1

      ❤❤❤❤❤😂❤❤❤😂🎉🎉🎉

    • @tharunkirla1403
      @tharunkirla1403 2 місяці тому

      1:36 1:37 ​@@subbamma7881

    • @tharunkirla1403
      @tharunkirla1403 2 місяці тому

      ​@@subbamma7881❤😢super🎉madam

  • @umamahendrarao5236
    @umamahendrarao5236 Рік тому +77

    కాపులకు సంబందించిన విషయంలా చూడొద్దు.... అవినీతి కి- మంచికి జరుగుతున్న యుద్ధం. వారి గుణాన్ని బట్టి ఎవరి నిర్ణయం వారు తీసుకుంటారు. నేనైతే నీతి నిజాయితీకి తోడుంటాను - జై జనసేన ✊

    • @nagarajarao88
      @nagarajarao88 Рік тому +1

      Kapulita.kapulaka.kommukayala..meeru.kodali.nani.gari.gurinchi.rojagari gurinchi.ga.jaganmohanreddy.garigurinchi.vimarchinvha.stayilounnara

    • @shanalex2542
      @shanalex2542 Рік тому

      మీ కాపులే ఓట్లేస్తారు, మిగిలినోళ్లందరూ గంపగుత్తగా దూరంగా ఉంటారు, దూల తీరుద్ది.

    • @KVS488
      @KVS488 Рік тому

      Nenu Kula bhavana chusi vote veyyandi ...... muslim lato meeting petti christian ki vote enduku vesarra aney kula mata picha kukka laki vote veyyanu.... BC SC ST minorities ekam avvandi ilanti kula picha kukkalani kukkani kottinattu kotti rarimeyyandi AP nundi....jai bheem jai bharat💪💪💪💪💪💪

    • @shuryakummare7410
      @shuryakummare7410 Рік тому +3

      Vote for janasena

    • @kondasunkesulakurrallu8158
      @kondasunkesulakurrallu8158 Рік тому +2

      అందరూ ఇలానే మాట్లాడుతారు...ఆ యూట్యూబ్ లో జరిగే ఘోరాలు మి కళ్ళకి కనిపించవు...మద్యపాన నిషేదం చేయించగల దైర్యం మీకు లేదా......పార్టీ పెట్టిన 14 సంవత్సరాలకు నాకు పోటీ చేసే దైర్యం సీఎం అయ్యే అర్హత ఉన్నాయ్ నేను సిద్ధం.. ఎంటమ్మ ఈ పంచాయతీ...టీడీపీ వాళ్లకు లేవు నేరచరిత్ర...cbn సీఎం అయిన తరువాత సర్పంచులు వారి చుట్టూ వుండే నాయకులు దోచుకుని తిన్న రోజులు లేవా...వారిని ప్రశ్నించ కుండా......జగన్ మాత్రమే అన్ని చేస్తున్నాడు

  • @bmr1725
    @bmr1725 Рік тому +10

    ఏదేమైనా ఇలా ప్రతీ ప్రశ్న కి సరైన సమాధానాలు బుల్లెట్ లాగా ఇవ్వాలంటే చాలా నేర్పరి తనం, తెలివి తేటలు కలిగి ఉండాలి. నిజానికీ నా దృష్టిలో జనసేనలో వీర మహిళలు నిజంగానే వీరత్వం చూపిస్తున్నారు. మగ నాయకులు కంటే వీర మహిళలు చాలా తెలివిగా గట్టిగా మాట్లాడుతున్నారు. Super...Hope for the best in 2024

  • @ramachandraraodesetti5815
    @ramachandraraodesetti5815 Рік тому +75

    కాపు సోదరులు అందరికీ నా మనవి... మనందరం ఒక మాట మీద ఒక తాటిమీద వచ్చే.. సమయం ఆసన్నమయింది.. విలువలు గల మనిషి .మంచి ఆలోచన గల వ్యక్తి.. నిజాయితీ పరుడు.. మన పవన్ కళ్యాణ్ గారిని.. మన కాపు సోదరులు అందరూ ఒకటై . మన సోదరులైన బీసీ కులాలను కలుపుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారిని సీఎంను చేద్దాం... మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం... మన రంగా గారిని దూరం చేసుకున్నాము.. చిరంజీవి గారికి సరి అయిన సపోర్ట్ ఇవ్వలేకపోయాము.. మళ్లీ ఇలాంటి నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన కులం లో పుట్టాలంటే 1000 సంవత్సరాలైనా పుట్టారు..... దయచేసి ఆలోచించండి..🙏🙏🙏🙏🙏

    • @umamahendrarao5236
      @umamahendrarao5236 Рік тому +8

      అయ్యా మన కాపు సోదరులంతా అని సంభోదించకండి... మనలో కొంతమంది అవినీతిపరుల మోచేయి కింద నీళ్లు తాగేవారు కూడా ఉన్నారు వారిని అలానే విడిచిపెట్టేయడం మంచిది... లేదంటే తులసివనంలో గంజాయి మొక్కలా మనజాతితో పాటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేసేస్తారు. ఇది దోపిడీ దొంగలకు - నీతి నిజాయితీపరులకు జరగభోవు యుద్ధం. "సత్యమేవ జయతే" జై జనసేన ✊

    • @NaduramGodsay
      @NaduramGodsay Рік тому +1

      Bhaya akada avaru kuda tappuga anukoru bhaya
      E sare matram kukkala matalu avaru venaru jagan gadu vadi babu kanty garam ga saastadu

    • @NaduramGodsay
      @NaduramGodsay Рік тому +2

      ​@@umamahendrarao5236super

    • @lokipolimera952
      @lokipolimera952 Рік тому +2

      kapu kulastulu pakka Kulanike kapu kastaru gani kapu kulam lo avadina edugudham ante opukoru ...e gunam valla blood lo untadi ani poyena ma thatayya garu annaru 2019 elections tarvatha...so plz esarina ma thatayya namma kanni onmu chestarani na druda nammakam ...esari kallu musukoni unte kapu ani kakunda banishalu ani marchukondi...😢 rasta janaba above 30% unnaru kani enkokadi pada Puja chestaru...mundu me kapu nayakulanu marchandi ra babu outdated batch repo mapo poyelantollu vadhu .....KAPU ananduku pakkodike kapu Kastu undipotharo Leda RAJADIKARAM VIPU ADUGULU VESTARO 2024 LO CHUPINCHANDI...

    • @KVS488
      @KVS488 Рік тому

      Super bro......ee comment chusina itara kulaala vaallu anta ekam avvandi.... BC SC ST minorities ekam avvandi..... kula bhavana chusi vote veyyandi....muslim lato meeting petti christian ki vote enduku vesarra aney mata picha picha kukkalani kukkani kottinattu kotti rarimeyyandi AP nundi......evadu vastey mee jaatiki upayogamo vaadiki vote veyyandi.....jai bheem jai bharat 💪💪💪💪

  • @ManjuManju-ig4cs
    @ManjuManju-ig4cs Рік тому +20

    Super sister jai janasena

  • @venkatanarayan6612
    @venkatanarayan6612 Рік тому +32

    Jai janasena 🎉

  • @npksosuryanarayanagaru4915
    @npksosuryanarayanagaru4915 Рік тому +7

    మీరు చాలా బాగా చెప్పారు ముద్రగడగారు ప్యాకేజి తీసికొన్నారేమో అనుమానం గా ఉంది

  • @ssmurthy9722
    @ssmurthy9722 Рік тому +29

    మన జాతి ఏమిటమ్మా.. అలాంటి నీతీ లేనివాడు జాతిలేని వాడేనమ్మా

    • @user-vy4zl3wz2v
      @user-vy4zl3wz2v Рік тому +2

      బ్రదర్ మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు బ్రదర్ పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు అన్న జగన్ లాంటి కుంభకోణం కొట్టేవాడు కాదు తెలుసుకోండి అన్న తేజన్న మార్చండి మనమందరం మారితే దేశం మారుతుంది జై జనసేన జై జై

    • @thatikondayadagiri.132
      @thatikondayadagiri.132 Рік тому

      Ante nalugu pellilu chesukunnodu machoda brother etu vellutundi mana samajam

    • @user-uj1sg5hm4p
      @user-uj1sg5hm4p 8 місяців тому +1

      Jai janasena ✡️

  • @vemularamakrishna7618
    @vemularamakrishna7618 Рік тому +13

    Jai jai india jai jai janasena

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 2 місяці тому +3

    Super Sister. Jai Janasena. Pavan Kalyan Sir will come out Victoriously in Pitapuram.

  • @bisoiseetharam143
    @bisoiseetharam143 Рік тому +40

    భలేగా చెప్పావ్ అక్క..
    సూపర్ కౌంటర్ ఇచ్చావ్ అక్క.
    జై pspk👍👍
    జై జనసేన👍👍👍

    • @saiprasanth56
      @saiprasanth56 Рік тому +2

      మీ పార్టీ గుర్తు ఎన్టీ
      జై ప్యాకేజీ కింగ్ అనడానికి waste

    • @shuryakummare7410
      @shuryakummare7410 Рік тому +1

      Vote for janasena

    • @saiprasanth56
      @saiprasanth56 Рік тому +2

      @@shuryakummare7410 పార్టీ ఏ గుర్తు ఉంది అని vote వెయ్యాలి

    • @cvijayr
      @cvijayr Рік тому

      ​@@saiprasanth56gaju glass anna

    • @suggalar
      @suggalar Рік тому +2

      jayamu jayamu chandranna anataaru oka side.malli jaathi gochi antaaru.Mudragada gaarini anatam anyaayam.noru,channels vunnaayi ani emaina anatam manchidi kaadu.abhipraayaalu veru ayithe ok.argue.mari intha cheap ga na.mudragada gaari bharyanu entha jimsa pettaaro kooda andariki thelusu.abhiprayala meeda argue chesukondi.mari pkg la kosam intha digajarakandi

  • @n.v.maheswararao1347
    @n.v.maheswararao1347 Рік тому +31

    ❤ లేని వారు ముద్రగడ గారు
    ఒక రోజు నిన్ను నమ్మి మోసపోయం ఇక నీ మాటలు
    నమ్మడానికి సిద్ధంగా లేము

    • @erraja7140
      @erraja7140 Рік тому

      Mudurugadda

    • @ramcharan6405
      @ramcharan6405 Рік тому

      Jaathi kosam poraadinappudu emi chesaadu pk cbn ki voodigam chesaadu kattu baanisa bathuku tho.pacchakula paccha tottu paid broker package star pawala Kalyan.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому +33

    Soujanya excellent speech, jai janasena jai Pawan Kalyan

    • @karmaclip
      @karmaclip Рік тому +1

      ​@anilb26goddali

    • @dayanandareddybandla5181
      @dayanandareddybandla5181 Рік тому

      కుల మతాలు రెండే ఆడ - మగ అంతే . కాపులంటే తక్కువ ఏమీ కాదు . మీకంటే తక్కువ గా ఉన్న వారు లక్షల మంది ఉన్నారు. వారిగురించి ఆలోచి స్త్రాగుంటుంది. కదా😊

    • @y.hemasundraswamy9493
      @y.hemasundraswamy9493 3 місяці тому

      Zz🎉❤​@@karmaclip

    • @rameshkrishna5058
      @rameshkrishna5058 3 місяці тому

      ​@@karmaclip😂😂😂 baga vesesav bro paytm ki😂😂😂

  • @mahendrakola1347
    @mahendrakola1347 Рік тому +22

    Super ga Matladaru ... Keep it up. Always with Janasena

  • @user-uj1sg5hm4p
    @user-uj1sg5hm4p 8 місяців тому +2

    Thank you so much madam
    Jai janasena ✡️ Jai Pawan anna ✊

  • @lakshmiprasad4723
    @lakshmiprasad4723 Рік тому +15

    ❤❤❤ super jai janasena

  • @lakshmanarao1448
    @lakshmanarao1448 Рік тому +6

    JAI Janasena Jai veeramahila

  • @ravikumarmavuduri8211
    @ravikumarmavuduri8211 Рік тому +2

    వాడిని ముందు ఎమ్మెల్యే గా గెలమనవే....😂😂

  • @jatlavenkataramana7355
    @jatlavenkataramana7355 Рік тому +1

    చిరంజీవి గారి ఆవేళ సపోర్ట్ చేసి ఉండకపోతే ఇవాళ మనం ఏడవ వర్ధంతి జరుపుకుండేవాళ్ళు

  • @rajeshdrajesh1941
    @rajeshdrajesh1941 Рік тому +8

    Jana sena only kapu ki matrame sambandinchindi anna mata meri meeru inka other cast la ki em chestaru meeku inta feeling vunte only kapu otle veste chaalu ani adaga vachhu gaa

  • @prasanthkarlapudi9273
    @prasanthkarlapudi9273 Рік тому +3

    అవునవును పవన్ కళ్యాణ్ లా జాతి కోసం పోరాడి ఆ జాతి మొత్తాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టుపెట్టండి ముద్రగడ గారు...

  • @nnssrr7543
    @nnssrr7543 Рік тому +1

    అమ్మా!!నేను బ్రాహ్మణుడిగా చెప్తున్నాను.కాపు జాతి ఐక్యంగా ఉండాలి.ఏనాటికైనా మీ జాతి నుంచి ఒక ముఖ్యమంత్రి రావాలి.అప్పుడే రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారతాయి. మా లాంటి సామాజిక వర్గాల వారందరికీ దామాషా ప్రకారం రాజ్యాధికారంలో భాగం లభిస్తుంది. మీ ఐక్యత కేవలం మీకే కాదు మాకు కూడా
    మంచి ది.

  • @trswamy1960
    @trswamy1960 Рік тому +9

    Amma manadi kula party ni cheyakandi

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 Рік тому +27

    జై జనసేన ✊️✊️✊️

    • @ratnaaaaa6199
      @ratnaaaaa6199 Рік тому

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻✊✊✊✊✊✊✊👍🏻👍🏻👍🏻👍🏻👍🏻❤❤❤❤❤❤❤❤❤❤❤💪💪💪💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aluri1997
    @aluri1997 Рік тому +3

    Fight for state not for one caste.

  • @seenu9574
    @seenu9574 Рік тому +1

    మనది కుల పార్టీ న లేక అందరిని కలుపుకొని పోయె అందరి పార్టీ న తెలియటం లేదు

  • @MajjiSantoshkumar
    @MajjiSantoshkumar 2 місяці тому

    అక్క మనమందరం అతన్ని కాపులను మనమే అనుకుంటున్నాం అతను కాపు కాదు అక్క రెడ్డి అతను రెడ్డి కి పుట్టాడు అక్క అందుకనే ఈ పనులన్నీ చేస్తున్నాడు నీ లాంటోళ్లు చూసి మేము కాపు అని ధైర్యంగా చెప్పుకుంటున్నాం అక్క నీకు మన జనసేన లో మంచి భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అక్క జై జనసేన

  • @skfacts5546
    @skfacts5546 Рік тому +7

    Janasena Veera mahila ante power ela untundhi . Jai janasena ✊

  • @ravulamahesh4076
    @ravulamahesh4076 Рік тому +10

    Penda mokham daana! Mudragadda kapula kosam aayana jeevithanni pananga pettaru! Ayana gurinchi matlade arhathaledu!

    • @ravigadde8328
      @ravigadde8328 2 місяці тому

      AH... ANDUKENA... YCHEEPI LO JOIN AYYADU...🤣🤣, YCP LO UNTE KAPULU APPATIKI CM AVVALERU............... EDI AKSHARA STAYAM , AKKADE... MUDRAGADA GARUUU GARU........... KAPULAKU DRUAHAM CHESESESARU YCP LO JOIN AIYYI REDDY LA SANKA NAKANDI

  • @PrakashKumar-kv5su
    @PrakashKumar-kv5su 23 дні тому +1

    Priya great speech madam❤❤❤❤❤❤❤ really wonderful really great

  • @naveeiconicstar194
    @naveeiconicstar194 Рік тому +5

    You are telling Real facts
    Jai janasena ✊
    Jai hind ✊

  • @AnilAnil-jj6to
    @AnilAnil-jj6to Рік тому +27

    బడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జై జనసేన.. ✊️✊️✊️

  • @erraja7140
    @erraja7140 Рік тому +5

    Hello AP
    Bye Bye YcheP …..
    Save AP
    ❤Jai Janasena ❤

  • @sugalikmnagaraju1866
    @sugalikmnagaraju1866 Рік тому +3

    Amma mdragaddaPadmanabam 1sakthi Jaijagan

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +1

    మన కాపే న నువ్ కూడా...😍

  • @manireddy9018
    @manireddy9018 Рік тому +5

    10years lo pavankalyan vala ap ki ami labam tali road showlu chayadam tapa cbn ki support chayadam tapa package star

  • @giridharkola6523
    @giridharkola6523 Рік тому +6

    మన పావలా కళ్యాణ్ మాత్రం 'కమ్మని' సామ్రాజ్యం కోసం పోరాడుతాడు!

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 Рік тому +3

    Super Akka

  • @muralireddy4201
    @muralireddy4201 Рік тому +8

    నా జాతి నా జాతి అన్న ఒళ్ళు నాశనం అయిపోయారు
    భారతీయులంతా ఒక్కటే ఆంధ్రులంతా ఒక్కటే
    మీకు టైం దగ్గర పడింది వెయిట్ చేయండి

    • @KVS488
      @KVS488 Рік тому

      BC SC ST minorities ekam avvandi ilanti kula picha kukkalani kukkani kottinattu kotti rarimeyyandi AP nundi.....evadu vastey mee jaatiki upayogamo vaadiki vote veyyandi....jai bheem jai bharat 💪💪💪💪💪💪

  • @jagannadharaoboddapati6042
    @jagannadharaoboddapati6042 Рік тому +29

    జై.... జనసేన 👍🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +2

    అంటీ గారు ☺️
    ఉల్లిపాయ అంత కాపు ఊరికి చేటు " అన్నారండి ఆనాడు పెద్దలు...😄

  • @KrethiMandgandi-ue4ys
    @KrethiMandgandi-ue4ys Рік тому +1

    Yemmaa veeeeeeeeeeeraaaaaaaaaa mahilaaaaaaaaaa

  • @user-vy4zl3wz2v
    @user-vy4zl3wz2v Рік тому +18

    ముద్రగడ పద్మనాభం గారు కులాన్ని అడ్డం పట్టుకుని రాజకీయాల్లో రారాజు అయిపోవాలని చూస్తున్నారు కానీ పవన్ మీద కాదు చూపించడం జగన్ మీద చూపించాలి అబ్బకి అమ్మకు పుట్టిన వాడైతే జై జనసేన జై జై జనసేన

  • @gokavalasavenkataramana2523
    @gokavalasavenkataramana2523 11 місяців тому

    సూపర్ అమ్మ సూపర్ మాట్లాడావు మన కాపు నా కాపు నాయకులు చెప్పడానికి చాలా సిగ్గుగా ఉన్నది

  • @jkinfra2116
    @jkinfra2116 3 місяці тому

    అమ్మ నాడు కాపు జాతి కొరకు అయన పోరాటం చేస్తే మీనాయకుడు ఎక్కడ ఉన్నారు ఆనాడు అయన పొందిన అవమానాలు, బాధలు పడినరోజు మీరు ఎక్కడ. మీరు అన్నా అనుకొన్నా అయన జాతి కోసం పోరాటం చేసిన వ్యక్తి 🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 Рік тому +22

    నేను ఇప్పుడు వరకు జనసేనతో ఉండేవాని కాని మీరు ఎప్పుడు చుసిన మా కులం మా కులం అని వాగు తున్నారు పవన్ తో సహా వేరే ఏ కులపోడు పవన్ కు ఓటు వేయరు 👎👎

    • @REDDAIAHAKKINIKUNTALA
      @REDDAIAHAKKINIKUNTALA Рік тому +2

      అందరిబందువు పవన్ కళ్యాణ్

    • @varaprasadbade5595
      @varaprasadbade5595 Рік тому +1

      Paytm batch

    • @umamahendrarao5236
      @umamahendrarao5236 Рік тому +2

      పవన్కళ్యాణ్ అన్ని కులాలను మతాలను సమాన దృష్టితో చూస్తున్నారు. ఇక పోతే ప్రతీ కులంలో అలానే మతంలో ఉండే నిజాయితీ పరులగురించి, వారి బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు. ఈ విషయం వైసీపీ దోపిడీ దారులకు నచ్చదు, ఎందుకంటే...వారి ఆగడాలు, దోపిడీలు చెల్లిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయని వారికి అర్ధం అవుతుంది. ఇకపోతే ప్రజలను అమాయకులను చేసి ఇన్నాళ్ళు పబ్బం గడిపినట్టు చేద్దాం అని విషప్రచారం paytm బ్యాచ్ ద్వారా చేయిస్తున్నారు. అయినా ప్రయోజనం శూన్యం, ఎందుకంటే వీరి అరాచకాలను, అక్రమాలను ప్రజలు ముందే పసిగట్టేసారు - జై జనసేన ✊

    • @srkuday
      @srkuday Рік тому +3

      Edsaav sannaasi

  • @sreechidvilas207
    @sreechidvilas207 Рік тому +4

    Madam acting baga chestunnaru pspk meku movie chance istadu

  • @sbssateesh999
    @sbssateesh999 Рік тому

    పోత్హులేకుండా పోటీచేస్తే నాయ్యం ఏపీ లొ జరుగుతుంది 🌹

  • @srinuvaspalakurthi6378
    @srinuvaspalakurthi6378 2 місяці тому +2

    Super

  • @visamharibabu6396
    @visamharibabu6396 Рік тому +30

    జై జనసేన ❤❤

  • @subbus6319
    @subbus6319 Рік тому +4

    Yes Amma. Good speech, good words you s3. Keep it up.

  • @AlluArjun-nh3se
    @AlluArjun-nh3se Рік тому +1

    Jaiiiii Jana Sena Next Ap CM ❤❤

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 Рік тому +8

    Super speech super answers SOWJANYA GARU. God bless you 🙏 and PAVAN KALYAN

  • @mekasudheerkumar7549
    @mekasudheerkumar7549 Рік тому +2

    Super speach

  • @radhikanukala7315
    @radhikanukala7315 Рік тому +5

    Super....

  • @user-zd6os5bw8r
    @user-zd6os5bw8r Рік тому +1

    Thank you sister

  • @surinarayanavaddi9558
    @surinarayanavaddi9558 Рік тому +1

    super picture akka

  • @sriramamurthybalireddy751
    @sriramamurthybalireddy751 Рік тому +13

    జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @padmanabhamnepakula9650
    @padmanabhamnepakula9650 Рік тому +5

    Vayasuminchina padmanabham meeda jenasainikulu titta vachha talli.

    • @venkateshwarlubandaru3767
      @venkateshwarlubandaru3767 2 місяці тому

      Prathi sari jathini vidagottadaniki chustadu, eeyana thappa nayakudu ledantaadu, yenthavaraku samamjasam.kaapulantene vuustunnaru bayata. Nenu kaapune sir. Naaku 70 years sir.

  • @alliswell7967
    @alliswell7967 Рік тому +1

    జై జెనసేన

  • @malli824
    @malli824 Рік тому +36

    ముద్ర గడ గారి ని విమర్శ చెసాౖరు ,,,ఆయన ఏమి మాటలు చెయరాద,,,, తెలుగు దేశం పార్టీ కి ఎందుకు తోతుౖ పవన్ కల్యాణ్ చెప్పిండి 🙏🏻

    • @umamahendrarao5236
      @umamahendrarao5236 Рік тому

      అవినీతిపరులందరికీ ఈ 2024 ఎలక్షన్ అయిన తరువాత ఉంటది... కుక్కల వ్యానే.....

    • @madhubashupally5232
      @madhubashupally5232 Рік тому +1

      Babu. Ysrcp galichaka yadhuku dhiksha Kona sagaldhu. Thanu oppukunadu kakinda MLA dhagara amount thisukoni dhksha chasi ysrcp ki amukunadu

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Рік тому +1

      Adhi valla istam nekemiana dula naa narakasuruduni kottadaniki amdhsru ekha avvali jagarasurudu ni kottalamty tappadhu ap praristitulanu marchali anty tappadu

    • @gvenkatesh7329
      @gvenkatesh7329 Рік тому +2

      ఆ మాటకొస్తే చంద్రబాబు నాయుడు పెద్ద పాలేరు జగన్ రెడ్డి ఎలక్షన్స్ కి ముందు అవినీతి పుస్తకాలు ముద్రించారు అవన్నీ ఎక్కడ ఉన్నాయి

    • @madhubashupally5232
      @madhubashupally5232 Рік тому

      Kachithanga. Chyalli but nivu nijaythiga unnpudu chadrababu unnapudu chasav Mari malli yandhu bandhu pattinatti anta thanu ysr thotha thini gattana ysrcp chychindhi and eppudu ysrcp camp ...unna manthri okkadu anndu Mari adhi yalla

  • @chennurivenkatamuni7472
    @chennurivenkatamuni7472 Рік тому +5

    Eppudu kulam gurinchena Daniki jathi ani perenduku amma.

  • @polarajukari3007
    @polarajukari3007 3 місяці тому

    మేడం మీ లాంటి వాళ్ళు మళ్ళీ రావాలి

  • @Mrdreamboy-oh8zv
    @Mrdreamboy-oh8zv Рік тому +4

    భలేగా మాట్లాడుతున్న వ్ పవన్ నీకు ఎంత ఇస్తాడు ఏంటి ఈరోజు కులం అనే మాట తెలియకుండా అందరూ కలిసికట్టుగా ఉంటున్నారు ఆ పవన్ లాగా నువ్వు కూడా కులం గురించి మాట్లాడుతున్నావ్ అసలు మీకెవరు ఓట్లు వేసేది వాళ్ళ అన్న చిరంజీవి గారికి దిక్కులేదు ఈరోజు ఏదో బయటకు వచ్చి జగన్ గారిని విమర్శిస్తున్నారు నీలాంటి వాళ్ళు చాలామంది అయ్యారు కనీసం నీకు ఓట్లు కూడా రావట్లేదు నీ పక్కన ఎవరెవరో సక్కగా మాట్లాడుతున్నారు మీరు ఎంతమందికి బురద రాసిన మీ బ్రతుకులు అంతే జగన్ అంటే ఒక సింహం లాంటోడు ఆయన కొట్టాలంటే మీకు ఆ దమ్ము సరిపోదు జై వైయస్సార్ జై జగనన్న జై జగనన్న

  • @balajirao3603
    @balajirao3603 Рік тому +3

    Well said, Thally. God Bless You.

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 Рік тому +2

    Jai Janssena Jai jai janasena✊

  • @sakthimaddala797
    @sakthimaddala797 2 місяці тому

    జై జన సేనా జై పవన్ కళ్యాణ్ జై హింద్ ✊️🙏

  • @venkatanarayan6612
    @venkatanarayan6612 Рік тому +2

    super mam meeru

  • @user-ys4cm3wu3w
    @user-ys4cm3wu3w Рік тому +4

    Super 👍😊

  • @venkateshnishankara7758
    @venkateshnishankara7758 Рік тому +1

    Super sister

  • @chandujyothishnambu7087
    @chandujyothishnambu7087 Рік тому +1

    ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులైన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారికి నమస్కారములు!
    అయ్యా! వైసిపి ఆత్మ ప్రేరణతో మీ చేత్తో మీరు వ్రాస్తున్న అనుచిత లేఖలు వలన మిమ్ములను విమర్శించేవారందరూ, మీ జాతిబిడ్డలే అని మీరు మరిచిపోయి నేడు మీ జాతిబిడ్డలపైనే మీరు ఆక్రోశం వెళ్ళగ్రక్కుతున్నారంటే.... మీరు ఎంతటి జాతిద్రోహులో మీ జాతి మొత్తానికి అర్థమగుచున్నది.
    లక్షలాది మీ జాతిబిడ్డలు మిమ్ములను వ్రేలెత్తి చూపిస్తున్నప్పుడు.... మీ జాతియెడల మీకు నిజమైన ప్రేమ ఉంటే, వాళ్ళ సూచనలను, విమర్శలను సహృదయంతో స్వీకరించి, మీ జాతి బిడ్డలకు క్షమాపణలు చెప్పి, జాతి ఐక్యతకు తోడ్పడేలా మిమ్ములను మీరు సంస్కరించుకోగలరు.
    లేదు "ఎప్పటిలానే ఒంటెద్దు పోకడలు పోతాను, నేను మారనంటే మారను, నాకు జాతికంటే, జమోరెనే మక్కువ, వాళ్ళు ఏం వ్రాయమంటే అదే వ్రాస్తాను" అని మీరనుకుంటే.... చరిత్రలో మీకంటే జాతిద్రోహిగాని, జాతిహీనుడుగాని మరొకడు ఉండకపోవచ్చును.

  • @sureshkumar-ot2bz
    @sureshkumar-ot2bz Рік тому +2

    Super maaaa

  • @user-zc1sq8vu6w
    @user-zc1sq8vu6w Рік тому +15

    జై ప్రియా సౌజన్య జై జనసేన

  • @SrinivasuluSRINIVASULU-cq7rl
    @SrinivasuluSRINIVASULU-cq7rl 2 місяці тому +1

    బాగ చెప్పావు ప్రియమ్మ

  • @manoharp4107
    @manoharp4107 23 дні тому

    Sister you also played a major role in bringing the party to power. I wish you all success. Neelanti Lady Singam chala mandi politics ki ravali

  • @srinivasaraonandavarapu7203
    @srinivasaraonandavarapu7203 Рік тому +4

    Very nice what a dare really superb 🙏🙏🙏
    🙏JAI JANA SENA🙏

  • @pramakrishnapramakrishna1342
    @pramakrishnapramakrishna1342 Рік тому +4

    🙏🙏🙏👍👍👍

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 Рік тому +4

    వాళ్ళు కావాలని ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారు తీసుకు వెళుతున్న విషయము వెళ్ళనీయకుండా ప్రతి మొరగడం చేతనాయిన వారిని జనసేన వైపుకు ఉసిగోలుపుతున్నారు మీరు ఎవరిని దుశించకండి. ప్రజలు జనసేన ను కోరుకుంటున్నారు. రెచ్చ గొట్టిన మీరు పట్టించుకోవద్దని మనవి. ఇంకా బ్యాచ్ చాలా వస్తుంది. 🙏

    • @umamahendrarao5236
      @umamahendrarao5236 Рік тому +1

      ​@anilb26జనసేన గుర్తు నిజాయితీ, దొంగలకు ఏమి తెలుస్తుంది దాని విలువ 🤦‍♂️

    • @kondavenkateshwarrao5607
      @kondavenkateshwarrao5607 Рік тому

      @anilb26 ఒక రకంగా మీరు చెప్పినట్లుగా ఇవ్వక పోలేక పోతే మీకు బాగా లాభామ సార్,175 సీట్ లలో పోటీ చేస్తే మీకు లాభామా, టీడీపి తో పొట్టులేకుంటే మీకు లాభామా, మీకు ప్రజాస్వామ్యము అంటే తెలుసు కదా, లేకుంటే వ్యక్తి గతముగా మీకు, మీ కుటుంబానికి కోట్ల రూపాయలు కాని, పెద్ద సంఖ్యలో పదవులు అవకాశము ఏమయినా వస్తుందా? ప్రజా స్వామ్యాన్ని బ్రతకానిద్దాము సార్. ఆలోచించండి పోటీదరునికి గుర్తు, డబ్బు, ఆభర్థులు ఎవరు లేకుంటే మీకు మీరే పరిగెత్తి నెగ్గెసాము అనుకోవడము భవ్యమా? 🌹🌹🌹

    • @nirmalpriya5570
      @nirmalpriya5570 Рік тому

      ​@@umamahendrarao5236andhuke ga vote yeyaru meku yentha nijayati no pk naidu

    • @suggalar
      @suggalar Рік тому +1

      jayamu jayamu chandranna anataaru oka side.malli jaathi gochi antaaru.Mudragada gaarini anatam anyaayam.noru,channels vunnaayi ani emaina anatam manchidi kaadu.abhipraayaalu veru ayithe ok.argue.mari intha cheap ga na.mudragada gaari bharyanu entha jimsa pettaaro kooda andariki thelusu.abhiprayala meeda argue chesukondi.mari pkg la kosam intha digajarakandi

  • @SuryaRaoTheegela
    @SuryaRaoTheegela Рік тому +1

    కాపు నాయకులు ఎంత కుస్తీ పట్టి నా కాపు ఓటరు నమ్మడు తనకు నచ్చిన వారి కే ఏస్తాడు ఓటు

  • @nagisettyravindrababu2516
    @nagisettyravindrababu2516 2 місяці тому

    వాడు బ్రోకర్ మేడం గారు
    అమ్మ నీ ప్రేమ కళ్యాణ్ బాబు కు నీ
    సేవ కు ధన్యవాదాలు

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 Рік тому +3

    Pedda variki respect evvandi dream lo undadandi education chala mandi unnaru why Kulam

  • @muralikrishnabobbu9136
    @muralikrishnabobbu9136 Рік тому +4

    Jana sena unna Pawan Kalyan thikka Miku pattindhi

  • @ShaikBasha-xd1yq
    @ShaikBasha-xd1yq Рік тому +1

    మేడం గారు చెప్పిన నీతి ఏంటంటే జగన్ గారికి ఓటు వేయకుండా రంగా గారిని చంపిన చంద్రబాబు కు సపొర్ట చేయ్యిమని చేబుతునారు

  • @peddapulichandrasekhar-dt4bb
    @peddapulichandrasekhar-dt4bb Рік тому +1

    Superb sister

  • @laksmanswamy2485
    @laksmanswamy2485 Рік тому +4

    Jai janasena 💞 💐

  • @dangudubiyyamsatyanarayana9406

    Well said Amma We support you Jai varahi jai janasena jai Pawan Kalyan ji

  • @janardhankopparthi6263
    @janardhankopparthi6263 Рік тому

    ముద్రగడ పద్మనాభం ఈ లాంటి
    రాజకీయాలు బాగా చేస్తారు.

  • @sateeshlabala5103
    @sateeshlabala5103 Рік тому +1

    జై పవన్ అన్న జై జై పవల

  • @gayatrisowmyaallada5270
    @gayatrisowmyaallada5270 Рік тому +3

    Super madam.Mee lanti varu janasena ki chala avasaram.jai janasena

  • @devarakondasrinivasarao5712
    @devarakondasrinivasarao5712 Рік тому +3

    Well said sister.

  • @vasuvasu1097
    @vasuvasu1097 Місяць тому

    Sister super Jai Jana sena

  • @ramanayallapragada
    @ramanayallapragada Рік тому

    మీలాంటి వారు సీఎం కావాలి. ప్రియా. మీరే మా సీఎం

  • @vijaychandrareddy5579
    @vijaychandrareddy5579 Рік тому +12

    మన జాతి కోసం కాదు అక్క పోరాడేది
    పక్కనోళ్ళ జాతి కోసం పోరాటం చేస్తున్నాడు మా తాత వాళ్లు బిర్యానీ లో పెడుతూ ఉంటే అదే తన స్వర్గం అని బతుకుతూ పోయాడు
    తను ఏ జాతి లో పుట్టాడు తనకి అర్థం కాక మన కాపు జాతిని వాడుకున్నాడు మన జాతి ఐక్యత గా ఉంటుందని అయితే తన స్వార్ధానికి వాడుకొని మన జాతికి అన్యాయం చేస్తూ వచ్చాడు ఈ దుర్మార్గుడు మనం కనిపెట్టలేకపోయారు
    ఇలాంటివారు తడిగుడ్డతో గొంతుకోసే విధంగా నటిస్తారు

  • @bangarubabum6811
    @bangarubabum6811 Рік тому +3

    చంద్ర బాబు జాతి కొసమేగా పవన్ పోరాటం. ఏ ఒక్క కులం కూడా నాయకుణ్ణి లీడర్ చేయదు.
    అన్ని కులాలు కలిస్తేనే ఎవరయినా ఒక గొప్ప నాయకుడు అవుతారు
    ఇంత చిన్న లాజిక్ మీ పవన్ కి ఎందుకు తెలియదు?

  • @vemularamakrishna7618
    @vemularamakrishna7618 Рік тому +1

    Jai jai power star

  • @user-ju3qg2it1i
    @user-ju3qg2it1i Рік тому +1

    అమ్మ నీమాటలు వింటుంటే నేను జేనసేన కోసం అనవసరంగా పనిసేస్తున్నాను అనిపిస్తున్నది, ఇక మీకులం మాత్రమే ఓట్లు వేస్తారులే

  • @veerababu4808
    @veerababu4808 Рік тому +7

    Madam cine hero anaka party leader antara meetings lo cinema dialogues kodithe alane antaru

    • @SAMMEDIACreations
      @SAMMEDIACreations 3 місяці тому

      నాటకాల వేషాలు వేసి కపట మాటలు మాట్లాడే వాడిని నెత్తిన పెట్టుకొనే వారికి నిజాయితీ పరుడి ఆవేదన ఎలా అర్థ మవుతుంది లే

  • @rajukumarkanth3589
    @rajukumarkanth3589 Рік тому +5

    Jai janasena❤❤❤❤

  • @ravikumarpolisetty6926
    @ravikumarpolisetty6926 2 місяці тому

    Super Sister. Jai Janasena.