ఎవరు నెగ్గాలి? ఎవరు తగ్గాలి? | Chandrababu, Revanth Reddy Meet | HashtagU

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • ఎవరు నెగ్గాలి? ఎవరు తగ్గాలి? | Chandrababu, Revanth Reddy Meet | HashtagU
    #Chandrababu #RevanthReddy #appolitics #telanganapolitics
    న్యూస్ అప్‌డేట్స్ పొంద‌డానికి Telegram Group : t.me/hashtagutelugu
    మ‌రిన్ని తెలుగు వార్త‌ల కోసం : telugu.hashtagu.in/
    Subscribe to Hashtag U తెలుగు : bit.ly/3g9swvL
    Follow Hashtag U On Facebook : bit.ly/3gc0xvE
    Follow Hashtag U On Twitter :bit.ly/33HN3m1

КОМЕНТАРІ • 4

  • @parvathichittineni620
    @parvathichittineni620 5 днів тому

    అందరూ అప్రమత్తంగా ఉండాల్సింది కె సీఆర్ పట్ల
    ఎందుకు అంటే పోలవరం ఏడు మండలాల గురించి పది సంవత్సరాలు మాట్లాడని,
    అందునా తాను దగ్గరుండి అధికారంలో తెచ్చిన జగన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మాట్లాడని కెసిఆర్,
    ఎప్పుడైతే చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చలు అనగానే ముందు ఏడు మండలాలు కలపమని మల్ల సెంటిమెంట్ ఇష్యూ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
    అందుకని ముందు తెలంగాణ అనేది విభజన అయింది .ఎవరికి వాళ్లు పదేళ్ల నుంచి పాలిస్తున్నారు. కానీ అన్నదమ్ముల విడిపోయినప్పుడు లాగా మనకి చట్టబద్ధంగా అన్నకి ఈ మాట తమ్ముడికి ఈ వాటన్ని ఇస్తారు .
    ఆంధ్రకు అప్పులు వాటా ఎక్కువ ఇచ్చి ఆర్థిక లోటుతో ఇచ్చి తెలంగాణకు మిగులు బడ్జెట్తో ఇచ్చి విభజనలో ఆంధ్రకు జరిగిన అన్యాయం అయితే .
    హైదరాబాదు ఆదాయాన్ని వెంటనే తీసుకున్న కేసీఆర్ ఆంధ్రకి విభజన చట్టం ప్రకారం9. 10 సెక్షన్ల కింద నిధులు విద్యుత్ బకాయిలు ఎగ్గొట్టారు అని చెప్పాలి.
    ఎందుకు అంటే సుప్రీం కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది.9 సెక్షన్ 9 10 సెక్షన్ లోని విద్యా సంబంధించిన నిధులు వెంటనే తెలంగాణ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకున్నప్పుడు.
    అప్పటి ఆంధ్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్తే సుప్రీంకోర్టు ఆ వాటా ఆంధ్ర వాటా 55% తప్పక ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నట్లుగా.
    తెలంగాణ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే కేంద్ర హోమ్ కల్పించుకొని ఇప్పించాలని.
    కేంద్రము కేసీఆర్ గవర్నర్ అందరూ కలిసి చంద్రబాబు గారిని ఓడించాలి. జగన్ నీ అధికారంలోకి తీసుకురావాలి అన్న చూపిన శ్రద్ధ.
    విభజన సమస్యలు పరిష్కరించుకోవటానికి చూపించలేదు.
    మరి జగన్ అధికారంలోకి వచ్చాక భవనాలు తీసుకున్న కేసిఆర్.
    అసలు మిగిలిన విభజన సమస్యల గురించి స్పందించనే లేదు.
    మరియు పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు చట్టబద్ధంగా హైదరాబాదు ఆదాయాన్ని ఆంధ్రులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి.
    కొంత వెసులుబాటు.ఆంధ్రకి ఇచ్చిన వాటిల్లో పోలవరం ఒకటి..
    ఆ ఏడు మండలాలని కలప నీదే పోలవరం పూర్తి కాదు అని కేసీఆర్ కి తెలుసు.
    పది సంవత్సరాల నుంచి ఏడు మండలాలపై మాట్లాడని కెసిఆర్ గారు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు విభజన సమస్యలు పరిష్కరించుకుందాము అన్న గాని.
    మరల ఏడు మండలాల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలంగాణ ఆస్తులు కాజేయాలని ఆంధ్ర వాళ్లకు లేదు..
    కానీ ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు దాని ముంపు ప్రాంతాలు తీసుకున్న కూడా తెలంగాణకు ఏమీ ప్రయోజనం ఉండదు.
    ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కడుతున్న అది జాతీయ ప్రాజెక్టు గనుక ఆ నష్టపరిహారము కేంద్రమే ఇస్తుంది.
    మరి తెలుగు రాష్ట్రాలు ఆ ముంపు ప్రాంతాల కోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా?
    పైగా అది బహుళార్థసాధక ప్రాజెక్టు తక్కువ రేటుకు విద్యుత్ ఉత్పత్తి చేయగల అవకాశం ఉన్న ప్రాజెక్టు. ఇప్పటికే పట్టిసీమ పురుషోత్తపట్నం ద్వారా నాగార్జునసాగర్ నీళ్లను ఎక్కువగా రాయలసీమకు ఇస్తున్న చంద్రబాబు గారు.
    అవసరమైతే తెలంగాణకు కూడా అవసరమైన జలాలను పోలవరం పూర్తయితే ఇవ్వగలరు. అంటే రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే ప్రాజెక్టును అందులో ముంపు నకు గురయ్యే చట్టబద్ధంగా ఆంధ్ర హక్కులను సెంటు మెంటుతో మరల ప్రజల్ని విభజించడానికి కేసీఆర్ వేసే ట్రాప్ లో పడకూడదు.
    ఎందుకు అంటే హైదరాబాద్ ఆదాయాన్ని వెంటనే తీసుకున్నారు ఆంధ్రకి ఇవ్వాల్సిన నిధులు 10 సంవత్సరాల నుంచి ఇవ్వకపోవడం వలన ఆంధ్ర జగన్ రెడ్డిని ఎన్నుకోవడం వల్లనే నష్టపోయింది కాదు
    తెలంగాణ వాళ్ళు ఇవ్వకపోవడం మూలాన్ని కూడా నష్టపోయారు.
    కాకుంటే ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి రెండు రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టు పూర్తయితే ఇద్దరు కు నీట లోటు ఉండదు.విద్యుత్తుకు లోటు ఉండదు.
    ఇద్దరూ ఎదగటానికి మంచి అవకాశం ఉంటుంది అని ప్రజలకు కూడా స్పష్టంగా అవగాహన కల్పించాలి. రేవంత్ రెడ్డి కూడా రాజకీయంగా నష్టపోకుండా.
    తెలంగాణ సమాజానికి ఏం చేశారు కెసిఆర్? ఆంధ్రకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు ఇవ్వాల్సిందే అని కేంద్రం పార్లమెంట్లో చెప్పింది. మరియు ఇవ్వకపోయేటప్పటికి ట్రిబ్యునల్ కు చంద్రబాబు గారు వెళ్లారు.
    కానీ కెసిఆర్ ఆంధ్రకు విద్యుత్ బకాయి లెగ్గొట్టి తెలంగాణ సమాజానికి కూడా ఆంధ్ర దగ్గర కొన్న రేటికంటే ఒక రూపాయి ఎక్కువ పెట్టి చ చత్తీస్గఢ్ దగ్గర కొన్ని బట్వాడా ఖర్చులు ఎక్కువ పెట్టి మరి తెలంగాణ సమాజాన్ని కూడా నష్టం చేశారు కదా?

  • @parvathichittineni620
    @parvathichittineni620 5 днів тому

    మరియు పోలవరం అనేది కట్టిన తర్వాత పైసా ఖర్చు ఉండదు అనగా గ్రావిటేషన్ ద్వారా నీరు అందుతుంది. అలాంటి పోలవరాన్ని అంత ఎత్తు వద్దన్నానని జగన్ చెబితే ఆపాడు అన్న కేసీఆర్.
    నిర్వహణకు వచ్చి సంవత్సరానికి 10000 కోట్లు ఖర్చు ఉండే కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పెట్టి కట్టిందే గాక ఇప్పుడు ఆ ప్రాజెక్టు మేడిగడ్డ సరస్వతి బ్యారేజీ దగ్గర ఉన్న నిర్వహణ లోపం వల్ల మరియు కట్టడం లోపం వలన ఆ ప్రాజెక్టుల పెట్టిన నిధులు ప్రశ్నార్థకమయ్యింది.
    అలాంటి కెసిఆర్ ఆంధ్ర నష్టం చేసిందా?
    లేదా విభజన చట్టం ప్రకారం ఇవ్వకుండా తెలంగాణ నష్టం చేసిన గాని.
    సహృదయంతో ఆంధ్రులు చంద్రబాబు గారు ఇంతవరకు పరిష్కారం కొరకు వ్యవస్థల పరంగా పోరాడుతున్నారని.
    ఎప్పుడూ కూడా తెలంగాణ సమాజాన్ని గాని కెసిఆర్ ని గాని ఒక మాట అనని విషయం గమనించాలి.
    అయినా మా అమరావతి పోలవరం స్టీల్ ప్లాంటు మన తెలుగు సమాజాన్ని కలిపింది.
    రాజకీయంగా విభజన జరిగినా కూడా.
    అందుకే ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా చట్టబద్ధంగా ఎవరికీ నష్టం రాకుండా చంద్రబాబు గారు ఇచ్చిన అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కూడా.
    చట్టప్రకారం ఆంధ్రాకి ఇవ్వాల్సిన వాటిలో ఏమాత్రం వెనకాడకుండా ఇస్తే.
    ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పరంగా అభివృద్ధి చెందటానికి ఒక అవకాశం ఉంటుంది.
    మరియు కాంగ్రెస్తో పోటీ కూడా కేంద్ర పెద్దలు కూడా ఆంధ్రకు విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఇచ్చి మెరుగైన జీవితం ఆంధ్రులు పొందటానికి ఒక అవకాశం కల్పించినట్లు ఉంటుంది.
    అందుకే ఇక్కడ చట్టబద్ధంగా వ్యవహరిస్తారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే చంద్రబాబు గారికి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి.
    అందుకే హైదరాబాదు ఆదాయాన్ని పోయినా గాని అక్కడ నా తెలుగు వాళ్ళు అనుభవిస్తున్నారు ఆనందంగా ఉంది.
    ఇక్కడ కూడా తెలుగు వారికి ఒక ఆదాయం వనరు ఏర్పరుస్తాను అన్నారు.
    అదే కేసీఆర్ అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాదు నష్టపోతుందని ప్రచారం చేసి జగన్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చాడు.
    కానీ రేవంత్ రెడ్డి మనం కూడా ఒక మెడిసిటీ కట్టుకుందాం ఒక ఫార్మాసిటీ కట్టుకుందాము ఒక వైద్య మెడికల్ సిటీ అన్నట్లుగా అక్కడ వేరేగా అభివృద్ధి చేసుకుంటూ
    ఆంధ్ర అభివృద్ధితో పోటీ పడటానికి 18 గంటలు పని చేస్తానన్నారు.
    అంటే రెండు పాజిటివ్ నాయకులు మధ్య రాష్ట్రాల్లో ఉంటే ఎంత బాగుంటుంది?
    అనేది రే వంత్ రెడ్డి చంద్రబాబు గారికి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి తెలుగు సమాజం ఆనందంగా రోజులు గడుపుతుంది.
    పార్లమెంట్లో మనము 42 ఎంపీ సీట్లు. ఒక రాష్ట్రం కొరకు ఒక రాష్ట్ర హక్కుల కొరకు ఒకరు కి ఒకరు కలిసి పోరాటానికి.
    కానీ రాష్ట్రాలకు వచ్చేటప్పటికి తెలంగాణ వేరు ఆంధ్ర వేరు
    అయినప్పటికీ ఒకరితో అభివృద్ధి చెందటానికి ఒకరు తో ఒకరు పోటీపడి ముందుకెళ్లటానికి పాజిటివ్గా మంచి వేదిక.
    వీళ్ళిద్దరూ కలిసి తెలుగు సమాజానికి ఇస్తారని ఆశిద్దాం.
    ధర్మో రక్షతి రక్షిత

  • @dhananjayamanthena817
    @dhananjayamanthena817 5 днів тому

    ఆది రాష్ట్రము కోసం మీటింగ్ కాదు కాంగ్రెస్ తో డీల్ and పార్లమెంట్ లో కాంగ్రెస్ కూటమి తన అవినీతి గురించి మాట్లాడకుండా పీకేజీ and రాష్ట్రము కోసం మీటింగ్ అయితే మరి డిప్యూటీ సీఎం pk ఉండకుండా ఎందుకు ఈ మీటింగ్ , అంటే pk టీడీపీ కు కరివేపాకు లేదా గురు శిషుల సీక్రెట్ తెలుస్తాయి అన్ని పక్కన పెట్టారా?

    • @parvathichittineni620
      @parvathichittineni620 5 днів тому

      పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ గ్రామీణ రోడ్లు ఉపాధి శాఖ కింద బిజీగా ఉన్నారు కదా?
      అలా నాదెండ్ల మనోహర్ కూడా ఇక్కడ ఆర్థిక సంబంధాల విషయంపై .
      రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు చంద్రబాబు గారు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు రెండు రాష్ట్రాల సిఎస్లు గవర్నర్ మరియు కేంద్ర హోం శాఖ కింద ఒక కార్యదర్శి అందరూ కలిసి మాట్లాడుకుంటారు అని మీరు గమనించాలి .
      పీకే కి సీట్లు ఇచ్చి గెలిపించి దగ్గరుండి మంత్రి పదవులు ఇచ్చారు అని పీకే కి తెలుసు .మీకూ తెలుసు .
      ఎందుకంటే జగన్ రెడ్డిని 11 సీట్లు పరిమితం చేయటానికి
      పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు గారు ఎక్కడ లోటు చేయలేదు.
      పైగా ఎవరు ఇవ్వని గౌరవంగా గెలిపించి ఉన్నతమైన పదవులు ఇచ్చారు అని మీరు గమనించాలి .
      ఎక్కడా లోటు లేదు
      ఆంధ్రాలో మీరు 2019 ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఓడించి .
      ఎన్నికల అవగానే ముందు బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడు డిపాజిట్ కూడా రాని పీకేని. ఏడు నియోజకవర్గాల్లో 1500 ఓట్లకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ని.
      చంద్రబాబు గారు అక్రమ అరెస్టు అప్పుడు పవన్ పొత్తు ప్రకటించినప్పుడు చాలా గౌరవంగా సమన్వయ కమిటీలు పెట్టి .
      మరి ఆయనకు అప్పటికే వార్డు ఏజెంట్లను ఇన్చార్జిని పెట్టుకొని కూడా. సీట్లు త్యాగం చేసి గెలిపించి మంత్రి పదవులు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన గూడా అంటానికి. అంటున్నారు అంటే మీకు నైతికత లేదు అని అర్థం.
      పీకేకి నాలుగు లక్షలు మాత్రమే సభ్యత్వం ఉన్నారు కనీసం వార్డు ఏజెంట్లు కూడా లేదు .
      అందరిని నియమించుకున్న టిడిపి మంచి నాయకుడిని కూడా ఇన్చార్జెస్గా పెట్టుకొని గెలిచే అవకాశం ఉన్న కూడా సీట్లు త్యాగం చేసి గెలిపించారు అన్నది మర్చిపో కూడదు.
      జగన్ ఓడించటానికి పవన్ గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు టిడిపి .
      దానివలన లాభం పొందిన పవన్ కళ్యాణ్ కృతజ్ఞతగా చంద్రబాబు గారికి ఉండాలి.
      ఉండకపోతే ఆయన చేసినట్లు అవుతుంది ద్రోహం చంద్రబాబు గారికి తెలుగు సమాజానికి పై కారణాలవల్ల.
      మీకు అంటే ఆయన నా అభిమానించే వాళ్లు కూడా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా రెండు చోట్ల ఓడించారు .
      బిజెపితో ఏలియన్స్ కెళ్ళి డిపాజిట్ పోగొట్టుకున్నారు. చంద్రబాబు గారు దగ్గరుండి గెలిపించారు .
      ఇంకోసారి పీకే కు ఏదో అన్యాయం చేస్తారు. చంద్రబాబు గారిని మాట్లాడితే ?
      చంద్రబాబు గారు ఎంత సాయం చేశారు ఎంత లైఫ్ ఇచ్చారు చెప్పాల్సి వస్తుంది .సాక్షాధారాలతో సహా.
      విభజనకు సంబంధించిన ఆర్థిక సమస్యలు కాబట్టి సెక్రెటరీ ముఖ్యమంత్రులు తెలంగాణ ఆర్థిక మంత్రి కూడా ఉపముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా ఉంటారు అనేది మీరు గమనించాలి. తెలుగు ఆర్థిక మంత్రిత్వ మంత్రితో పాటు.