'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (1, 2 శ్లోకాలు)! | Bhagavad Gita Part 1 | MPlanetLeaf

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 85

  • @dithiathidi4803
    @dithiathidi4803 3 роки тому +10

    తెలుగదేలయన్న దేశంబు తెలుగు నేను
    తెలుగు వల్లభుండ తెలుగొకండ
    యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి
    దేశభాషలందు తెలుగు లెస్స..
    అని చాటి చెప్పిన శ్రీకృష్ణ దేవరాయల వారి వారసులమండీ మనమంతా
    మీ తెలుగు భాషా ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంది మహీధర్ గారు 🙏 తెలుగు భాషను ఇంత స్పష్టంగానూ, మధురంగానూ వినిపిస్తూ..మన తెలుగు భాషను మరుగున పడకుండా చేస్తున్నందుకు ధన్యవాదాలండీ 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      చక్కగా చెప్పారు అతిథి గారు 🙏 ధన్యోస్మి..

    • @Alex10392
      @Alex10392 3 роки тому +3

      చాల బాగా చెప్పారు.. పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో భాషాభిమానం చాలా తక్కువ అని గమనించవచ్చు. ముఖ్యంగా యూత్ లో..
      కర్ణాటక, తమిళనాడు ప్రజలు వారి భాషను ప్రేమించినంతగా మనం ఎందుకో అంత అభిమానం చూపించలేక పోతున్నాం అనిపిస్తూ ఉంటుంది.
      మహీధర్ గారు లాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు.

  • @ramaraonavuduri6099
    @ramaraonavuduri6099 3 роки тому +2

    Gurudeva namaste sir.🙏

  • @SamSung-uk5ic
    @SamSung-uk5ic 3 роки тому +2

    మంచి సంకల్పం గురువుగారు

  • @snehalatha7633
    @snehalatha7633 3 роки тому +4

    🙏🙏🙏 maheedhargaru 🙏🙏🙏 vunnamu meeru vivarinche theeri amogham dhanyavadhalu andi🙏🙏🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      మీకు కూడా ధన్యవాదాలు స్నేహ లత గారు 🙏

  • @Uniquevideos0789
    @Uniquevideos0789 3 роки тому +3

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు మహీధర్ గారు.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      మీకు కూడా ధన్యవాదాలు ఊహా రాజ్ గారు 🙏

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 3 роки тому +3

    చాల కృతజ్ఞతలు మీకు 🙏🙏🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      మీకు కూడా కృతజ్ఞతలు చలపతి గారు 🙏

  • @Alex10392
    @Alex10392 3 роки тому +4

    Awe... Bhagavadgita series 😍
    Thank you so much sir...
    intlo Bhagavadgita undi. Nenu job trials chesthunnappudu chadivevadini kani ippudu time kudaratledu... prasthutham roju kramam tappakunda, Sri Lalitha Sahasranamam chaduvutunna...
    Bhagavadgita ni at least vindam ani Ghantasala garu cheppina Bhagavadgita ni oroju vinna, chala slow ga anipinchina prashanthanga untundi..
    ippudu mana channel lo Bhagavadgita series start ainanduku chala anandanga undi...
    chala thanks for this Maheedhar garu....
    Gita tho patu, Rāmanavami rabothondi kada, Ramayanam kuda start chesthe, mee dwara Rāmāyanam vini tharistham..
    Krishnam Vande Jagadgurum
    Om Namah Shivaya
    Sri Māthre Namaha

    • @dithiathidi4803
      @dithiathidi4803 3 роки тому +3

      మీరు రాసింది బాగుంది.. కానీ..
      నాలాంటి అజ్ఞానులకు అర్థం కావాలంటే మీరు తెలుగులో రాయక
      తప్పదు అరుణ్ కుమార్ గారు🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +2

      Hahaha.. ప్రస్తుతం మనకున్న శక్తియుక్తుల దృష్ట్యా రామాయణ, భాగవత, మహాభారతాలు మొదలు పెట్టడానికి మన channel ఇంకా బాగా pickup కావాలి అరుణ్ గారు 🙏 Thank you so much Arun garu and Athidi garu..

    • @Alex10392
      @Alex10392 3 роки тому +1

      @@dithiathidi4803 నా ఫోన్ లో తెలుగు కీబోర్డ్ ఉంది కానీ చాల గ్రామర్ మిస్టేక్స్ వస్తున్నాయి ధితి గారు. గూగుల్ లోకి వెళ్లి టైప్ చేసి, మళ్లి కాపీ-పేస్ట్ చేయడానికి నాకు కాస్త బద్ధకం..
      ఇప్పటినుండి తెలుగులోనే వ్రాస్తాను.

    • @Alex10392
      @Alex10392 3 роки тому +1

      @@VoiceOfMaheedhar సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మహీధర్ గారు.

    • @dithiathidi4803
      @dithiathidi4803 3 роки тому +1

      @@Alex10392 ధన్యవాదాలు
      అరుణ్ కుమార్ గారు 🙏 నామాట మన్నించి నందుకు🤗

  • @mohanbanavath3483
    @mohanbanavath3483 3 роки тому +3

    Krishnam vande jagathguru :

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому

      కృష్ణం వందే జగద్గరుమ్ 🙏

  • @satishmuddala1952
    @satishmuddala1952 3 роки тому +3

    🙏🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏🙏 ధన్యవాదాలు మహీదర్ గారు 🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @mohanpatelkhana2920
    @mohanpatelkhana2920 3 роки тому +2

    కృష్ణం వందే జగద్గురుమ్!!!!

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому

      కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @madhukurapati284
    @madhukurapati284 3 роки тому +4

    Namasthesir.ugadhisubakansalu.

    • @dithiathidi4803
      @dithiathidi4803 3 роки тому +1

      " ఉగాది శుభాకాంక్షలు"
      తెలుగు భాషను మరుగున పడకుండా చేద్దాం మధుగారు🙏

    • @madhukurapati284
      @madhukurapati284 3 роки тому +1

      Thanku

  • @shivakrishna5013
    @shivakrishna5013 3 роки тому +5

    🙏 Krushnam Vandhe Jagadgurum 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @neeladevi949
    @neeladevi949 3 роки тому +4

    గురువు గారు 🙏 మీకు ప్లవన నామ సంవత్సర శుభాకాంక్షలు, మీ voice అద్బుతం అండి, కళావాచస్పతి జగ్గయ్య గారి తరువాత మీరే, 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      ధన్యోస్మి నీలా దేవి గారు 🙏 అంతటి మహానుభావుల range కాదండీ నాది.. మీకు కూడా ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు..

  • @saisudhanrusimhadevara6336
    @saisudhanrusimhadevara6336 3 роки тому +5

    Om namo bhagavathe vaasudevaya namah 🙏🙏🙏

    • @dithiathidi4803
      @dithiathidi4803 3 роки тому +1

      ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.🙏
      అమ్మ పాల లోని కమ్మదనం మరెందులోను దొరకదమ్మ..
      తెలుగు భాషలోని తియ్యదనం మరెందులోను లేదు అమ్మాయి 😀

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @RadhaKrishna-gp5xl
    @RadhaKrishna-gp5xl 3 роки тому +3

    🙏కృష్ణం వందే జగద్గురుమ్

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @vijayalakshmich2926
    @vijayalakshmich2926 3 роки тому +3

    కృష్ణమ్ వందే జగద్గురుమ్ 🙏🙏🙏ధన్యవాదములు సర్ 🙏🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      మీకు కూడా ధన్యవాదాలు విజయ లక్ష్మి గారు 🙏🙏🙏

  • @ramadevikandula7994
    @ramadevikandula7994 3 роки тому +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VRamesh-d9n
    @VRamesh-d9n Місяць тому +1

    సార్ మీరు చేసిన వీడియోలు అన్ని చూశాను చాలా చక్కగా బాగా చెప్తున్నారు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Місяць тому

      ధన్యోస్మి రమేష్ గారు 🙏

  • @sureshb3626
    @sureshb3626 3 роки тому +8

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 3 роки тому +6

    Om vishnu va namaha 🙏🌞 pls save me protect me 2021

    • @dithiathidi4803
      @dithiathidi4803 3 роки тому +1

      👍 మమ్మల్ని కూడా 😀

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @bujjivenugopal4950
    @bujjivenugopal4950 3 роки тому +5

    కృష్ణాo వందే జగద్ గురు...... 🙏🙏🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Рік тому +1

    Hare Krishna Hare Krishna 🙏🏻

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @SatyanarayanaS-gf3ye
    @SatyanarayanaS-gf3ye Місяць тому +1

    Aum namo bhagavathe vasudevaya.
    Krishnam vande jagadgurum

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Місяць тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @kalasubash7522
    @kalasubash7522 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏

  • @swathimadala4755
    @swathimadala4755 3 роки тому +4

    Chala baaga explain chesaru andi

    • @dithiathidi4803
      @dithiathidi4803 3 роки тому +1

      ఆవకాయలో నెయ్యి వేసి అన్నం పెట్టినట్లు మీరు చక్కగా పొగుడుతారు కానీ.. ఇలా తెలుగు ను ఆంగ్ల అక్షరాల్లో రాసి అరటాకు
      మర్చిపోతున్నారు..అతిథికి భోజనం అరటాకులో పెట్టడం మన తెలుగవారి సాంప్రదాయమండీ..
      తెలుగులో రాద్దాం..
      తెలుగంటే మృతభాష కాదు..
      "మాతృ భాష" అని చాటిచెప్పుదాం స్వాతి గారు😊

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      Thank you so much Swathi garu 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      చక్కటి ఆలోచన అతిధి గారు 🙏

  • @munivrs6982
    @munivrs6982 3 роки тому +3

    🙏🏻KRISHNAM VANDE JAGATHGURUM🦚
    ✨MAHEEDHAR GARU ACTUALLY I WANTED TO READ B.GEETHA...BUT COINCIDENCE IS... THAT UR UNIVERSITY IS PROVIDING ME TO KNOW ITS FULLEST!👍🏻
    🌟MEEKU DHANYAWAADALU 🙏🏻
    ✨UGAADI🥭🕊️ SUBHAKANSHALU MEEKU & MEE KUTUMBAANIKI....
    ✨HELLO FRIENDS... MEE ANDHARIKI UGAADI🥭🕊️ SUBHAKANSHALU❤️

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      Wow.. Thank you and Wish you all the same andi 🙏

  • @arjunr2950
    @arjunr2950 3 роки тому +2

    Thank you so much for your new start. Wish you a good fortune.

  • @Spiritualliving034
    @Spiritualliving034 Рік тому +1

    Jai Bhagavad Gita ❤

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @giridharchannel549
    @giridharchannel549 2 роки тому

    Krishnam vande jagadgurum

  • @Trending_statuz
    @Trending_statuz 3 роки тому +2

    👍👍

  • @sudhasudha9472
    @sudhasudha9472 3 роки тому +2

    🙏

  • @narasimharaok1482
    @narasimharaok1482 3 роки тому +2

    💐

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @chanekya
    @chanekya 3 роки тому +3

    Sir మీరు జ్యోతిష్యం చెప్పగలరా

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +2

      లేదు ప్రసాద్ గారు 🙏 You can contact
      'Brahmasri Palani Maheswara Siddhanthi garu @ Ph: 8121833715'

  • @Sriram-tt6bh
    @Sriram-tt6bh 3 роки тому +2

    Bhagavadgeetha chivarivaraku maku vivarinchandi guruvu gaaru

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      Naa uddesyam, prayatnam kooda ade Geetha garu 🙏

  • @namanipadmavathi7000
    @namanipadmavathi7000 3 роки тому +7

    గురువు గారు !! చాలా చక్కగా వివరిస్తున్నారు.. కానీ.. మీరు అన్యధా భావింపరన్న నమ్మకంతో నాదొక చిన్న మనవి🙏
    శ్లోకాలు screen పై చాలా చిన్నవిగా
    కనబడుతున్నాయి.. మీరు Description లో కూడా పొందుపరిచారు కానీ..నా లాంటి పామరులకు అది చదవడం కంటే మీరు చెప్పినప్పుడు
    Screen నే గమనిస్తాం కదండీ..(may be black screen pi white letters పెద్దవిగా చూపిస్తే కాస్త నాలాంటి వారికి స్పష్టంగా కనిపిస్తుందేమోనని చిన్న ఆశ )

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      చక్కటి suggestion ఇచ్చినందుకు ధన్యవాదాలు పద్మావతి గారు 🙏 రెండవ భాగం నుంచీ తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటానండీ..

    • @narasimharaok1482
      @narasimharaok1482 3 роки тому +1

      @@VoiceOfMaheedhar I think if we use back ground with some pleasant light colour it will be good

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому

      Let us check different combinations narasimaha rao garu 🙏

  • @bneelaveni3471
    @bneelaveni3471 3 роки тому +2

    Meeru cheptu unte inka vinalanipistundi chaala konchame chepparemo anipistondi inkoncham ekkuva chepte baaguntundi anipistondi

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      ధన్యోస్మి నీలవేణి గారు 🙏

  • @sarithas2667
    @sarithas2667 3 роки тому +3

    Om namo bagavathe vaasudevaya 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 роки тому +1

      ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏