Makara Rasi Phalalu | Rasi Phalalu 2025 | Yearly Horoscope in Telugu 2025 | | EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 31

  • @gubbalajyothimanikumar7841
    @gubbalajyothimanikumar7841 13 днів тому +9

    మీరు భాగా చెప్పారు గానీ
    ఒకటి మాత్రం నిజం
    కష్టాలు & కన్నీరు
    భాధలు & భందాలూ
    నష్టాలు ,అవమానాలు కూడా మాకే
    కర్మ ఏమిటంటే శత్రువు అయ్యిన అందరితో కలసి పోతూ వుంటాము.
    రాశులు వాటి పలితాలు ఎలా వున్న
    మన కష్టంతో ఇష్టంగా బతుకుతాము అంతే
    Happy new year మకరరాశి ఫ్రెండ్స్💐

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 27 днів тому +23

    ఇది నిజం అయితే బాగుటుంది చాలా కాలం నుండి వింటున్నాము జై శ్రీ రామ్ ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏❤

    • @mothkupallyganesh5678
      @mothkupallyganesh5678 25 днів тому +1

      Hii

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 21 день тому +3

      నాది మకర రాశి. ఆయన చెప్పినవన్నీ నిజమే. ఈ సంవత్సరం మంచిగా ఉండబోతోంది

  • @dandujagannadham5102
    @dandujagannadham5102 27 днів тому +16

    ఇలాగే ప్రతి సంవత్సరం జ్యోతిష్యులు చెపుతున్నారు మేము వింటున్నాం 😂😂😂😂

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 21 день тому

      నాకైతే ఉన్నది ఉన్నట్టు అన్ని జరుగుతున్నాయి

  • @YaramsettyBhavyaPratyusha1-t2k
    @YaramsettyBhavyaPratyusha1-t2k 19 днів тому +1

    Tq...guruvu Garu chala happy gaa vundh. 5 years nunchi narakam ante yemito chusanu.

  • @vasamsettipadmavathi8974
    @vasamsettipadmavathi8974 28 днів тому +3

    Tq guruvugaru

  • @girishgunupuru21
    @girishgunupuru21 26 днів тому +6

    8 సo. లు నుండి ప్రతి ఒక్కలు ఇలానే చెప్తున్నారు ఒకరు మీకు రేపటి నుండి రాజా యోగం పట్టబోతుంది అని ఇంకొకరు మీరు లెక్కపెట్టలేనంత ధన వర్షం మకరరాశి వాళ్ళకి కురుస్తుంది అని ఇంకొకరు మీకు అదృష్టం అయస్కాంతం ల పట్టి మీకు దశ మారిపోతుంది అని చెప్పి చెప్పి మమల్ని ఫూల్స్ నీ చేశారు. నిజానికి మీరు చెప్పేదానికి వాస్తవానికి చాలా తేడా వుంది మకరరాశి వాళ్ళకి కష్టాలు తప్ప ఇంకేం లేవు. జాబ్ లేదు, వివాహం లేదు, డబ్బు లేదు, గౌరవం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, మనశ్శాంతి లేదు, కష్టానికి తగ్గ ఫలితం లేదు. దయ చేసి మీకు నిజంగా తెలిస్తే ఉన్నది ఉన్నట్టు గా చెప్పండి అది నెగటివ్ గా వున్న పర్లేదు అంతేకానీ లైక్స్ కోసం పాపులర్ అవ్వడం కోసం లేనిది ఉన్నట్టు దయ చేసి చెప్పకండి మేము ఇక్కడ పడుతున్న కష్టాలుకు అసలు సంబంధం లేదు మీ వీడియోస్ చూసి అబ్బా సాయి రామ్ అని అనుకుంటాం కానీ రియాలిటీ లో మాత్రం వామ్మో దేవుడా అని ఫీల్ అవ్తునం

    • @dsrinivasaraju6177
      @dsrinivasaraju6177 26 днів тому

      😂😢

    • @AsatomaSatgamayaOmNamahsivaya
      @AsatomaSatgamayaOmNamahsivaya 21 день тому +2

      🤣🤣🤣 ఏలినాటి శని ఉండగా రాజయోగం పట్టాలంటే అతను పూర్వ జన్మలో ఎన్నో పుణ్యాలు చేసి ఉండాలి

    • @girishgunupuru21
      @girishgunupuru21 21 день тому +1

      @@AsatomaSatgamayaOmNamahsivaya 😂😂😂😂👌👌

  • @giriprasadkalimireddi1375
    @giriprasadkalimireddi1375 27 днів тому +4

    Nijam sir iyyete e sare gov job vastadhe iyyete naku

  • @venugupta2549
    @venugupta2549 26 днів тому +1

    Hhhhhhh nice trick

  • @g.b6190
    @g.b6190 27 днів тому

    Namasthe andi 🙏🙏🙏🙏🙏

  • @sreejasree6029
    @sreejasree6029 24 дні тому +1

    Guruvu garu i am doing hard work, i should get government job 🙏🙏🙏

  • @pnarasingarao5283
    @pnarasingarao5283 12 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreejasree6029
    @sreejasree6029 24 дні тому +1

    Guruvu garu, i should get government job 🙏🙏🙏🙏

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 14 днів тому

    👏

  • @MSRao-pf5mj
    @MSRao-pf5mj 27 днів тому

    🙏

  • @jayalingala6897
    @jayalingala6897 23 дні тому +1

    King ani annaru queen ani analedhu mens ke na women ki ledha makara raasi

    • @phanendrayallapu7205
      @phanendrayallapu7205 13 днів тому +1

      Dharidram lo unna makara rashi male baadithudini nenu me comment ki namaskaram andi🙏

  • @Hindutva163
    @Hindutva163 17 днів тому

    Kani eyana cheppinatlu nenu nista daridramlo unnappudu rahuvu ending sani start avabothundi annappuudh na life sarva nasanam ventane 2.8 lakhs money vachay

  • @sunkerlajyothi4782
    @sunkerlajyothi4782 23 дні тому +1

    Evanni january nunchi vaste chalu

  • @rameshmalluri1917
    @rameshmalluri1917 27 днів тому +2

    Neeejamaaaaaaaa Naku nammakam ledu

  • @Hindutva163
    @Hindutva163 17 днів тому

    Anavasaramga putta e rasilo puttinadaggarnundi okka sukham ledu 😢

  • @bluefortuner
    @bluefortuner 16 днів тому

    How many channels are using for your videos....already lost credibility of ur videos for views

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 27 днів тому +2

    Thank you guruvu garu

  • @kondakatarinirao4304
    @kondakatarinirao4304 27 днів тому +1

    Thank you gurujii

  • @geethareddy7264
    @geethareddy7264 27 днів тому +1

    Thank you guruvugaru