SOODAMUDDUGUNNAVE SEETHALU FULL SONG | FOLK SONG | KARTHIK REDDY | BODDU DILIP | LAVANYA
Вставка
- Опубліковано 29 вер 2024
- SOODAMUDDUGUNNAVE SEETHALU FULL SONG | FOLK SONG | KARTHIK REDDY | BODDU DILIP | LAVANYA
* TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES 93460 72282
LYRICS & DIRECTION : MAHIPAL AMULAWADA
SINGER : LAVANYA & BODDU DILIP
MUSIC : GL NAMDEV
DOP & EDITING : NARESH VELPULA
CAST ; KARTHIK REDDY , UMA RECHARLA
SOUND ; SANDEEP RAO
POSTER : ROCKEY DESIGN WORKS
#SOODAMUDDUGUNNAVESEETHALU #FOLKSONG #NEPTUNES
#KARTHIKREDDYFOLKSONGS #UMARECHARLAFOLKSONSG
#MAHIPALAMULAWADAFOLKSONGS #NEPTUNESFOLKSONGS
సూపర్ అన్నయ్య పాట ❤
Nice
అన్న ఈ పాట చాలా చాలా బాగుంది
సిగురు జబ్బల మీద సింత కొప్పు రైక సూడముచ్చటగున్న దే
సీతాలు సూడముచ్చటగున్నదే
వంగి నాటేస్తుంటె వయ్యారి నీ నడుము సయ్యాటలాడమందే
కళ్ళతొ నెయ్యమే సేయమందే
అలికిన అరుగోలె మురిపంగ నీ మొఖము నను చేరదీస్తున్నదో
మహిపాలు నిను చేరమంటున్నదో
తడిసిన తరువోలె నా గుండె బరువంత దింపేసుకొమ్మన్నదో
మహీపాలు నిను తాకి పొమ్మన్నదో
గుడిసెలో నా తావు మిడిసి పడబోనమ్మా
ఉడిసేలు విసిరేటి పని నాదే ఓ బొమ్మ తడి మడిలో తామర పువ్వులే నీ అడుగు నా కాలు తొక్కేటి వరమడిగే ఓ కొమ్మ వడివడిగా నా తనువునే నీ కొంగు చుట్టేసుకోమన్నదో
బుగ్గల్లో సిగ్గునాపి నీ ఏలు పట్టేసుకొమ్మన్నదో
గంజి తాపిన చాలు రంది పడలేనోయి
మందిలో నేనున్న మనసు వట్ట దోయి
నీ మీద నా రోకు నిలువ నీయదోయ్
నిన్ను వెతికే గడియల్లో నన్ను మరిచిపోతానోయ్
కనరాని తావులల్ల కండ్లన్నీ నీమీద నిలిపిన నోయ్
కటిక చీకటి ఆలిమినా కనిపించే సూర్యుడే నువ్వవుతవోయ్
-- చిగురు జబ్బల మీద--
Super lyrics matram nakaite Baga nachindi
నెయ్యం, తెరువు అనే పదాలు పాటకు అలంకారం అయ్యాయి❤🎉😊
Veri veri byuoti ful song umma naish parfamens❤❤❤❤❤
Super
PART 2 APUDU SIR
మైపాల్ అన్న సూపర్
హిట్ ఫెయిర్ పాడితే, చానల్ ఏదైనా....దూసుకపోవుడే
బొడ్డు దిలీప్ కమ్మటి గొంతు
Good song
Super👌👌👌👌👌👌👌👌
అన్న ఈ mp3 కావాలి.డౌన్లోడ్ అయితలేదు ఎలా??
ఈ పాట చాలా చాలా బాగుంది
Super
పాట చాలా బాగుంది సార్ 👌💐
ယယယယတယတအတ ဆစခဂဏဍတတ❤ဗဢ စ
Karthik anna acting nice and uma sis singer anna voice and akka voice super nice song location
Super song
సాంగ్ సుపర్ ❤️❤️ చాలా బాగుంది
❤😂🎉😢😅dgeggddnnhgd
BAAGUNDHI PATA
Good one
Uma you looking very beautiful 😍❤️🫶
Love you ji
❤supersong❤
Nice song❤🌹💕
Super song Mahipal anna👌👌🎶🎶🎶
సూపర్ సాంగ్ 🌹🌹👌👌👌👍👍👍
Super song heroin Super beautiful
❤️💝💝💝❤❤💋💞👩❤️👨👌👌
Super mypalu
Superb song Mahipal anna 😍💐😍💐
Concept bagundhi
Super super super song❤❤❤💗😘❤👌👌👌👍❤👌
❤❤❤❤🎉🎉 nice lirics
Song super 👍 , singer s voice Exllent , nice 👍 good
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
❤❤❤❤ కార్తీక్ రెడ్డి
Super
Super
Super lyrics bro
👌👌
2:26
Super song 🙏
చాలా బాగుంది సాంగ్ 👌👌👌
Super song 👌👌👌
Mahi anna super 🎉🎉🎉❤
Super Akka voice LAVANYA. Akka... ❤........dilip anna voice... Xlent singer's... Super actor's 🤗😍
UMA & KARTHIK U R BOTH COMBINATION SONGS R GOOD.
నా పల్లె, పడుచు పిల్ల, (డు),బాగుంది పాట తో కూడిన ఆట❤❤🎉😂
నీ ✍️కలము నుండి వచ్చిన ఈ పదాలు మస్తుగా ఉన్నాయిలే మైపాలు❤❤ జబర్దస్త్ గా ఉన్నాయి లే మైపాలు❤❤
Super song A traditional song good Godbless u super dance we are waiting next song 👌👌👌👍🏿
Song nice 👍👍🎉🎉❤❤
Super song mahi anna
అన్న నా పేరు మహిపాలే ఇంకా ఈ పేరుతో మంచి పాటలు రావాలి.
Super brother ❤
మహిపాల్ అన్న సుప్పర్ సాంగ్
సాంగ్ చాలా బాగుంది 👌👌👌 రేచర్ల వర్షిత్
సీతాలు
మయిపాలు అంటూ ఎంత కమ్మగుందో జానపదం......👌👌