"శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము. నిత్యముగ నుండు బాహువులు నీ క్రిందనుండును." ద్వితియోపదేశకాండము Deuteronomy 33:27 పల్లవి : అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే అనుపల్లవి : నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు మరణము వరకు మమ్ము నడిపించును 1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్ || అనాది || 2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్ || అనాది || 3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును || అనాది || 4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు || అనాది || 5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్ || అనాది || 6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు
Praise the lord annya ur voice super nd bace also
"శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము. నిత్యముగ నుండు బాహువులు నీ క్రిందనుండును." ద్వితియోపదేశకాండము Deuteronomy 33:27
పల్లవి : అనాది దేవుడు ఆశ్రయము - తన బాహువులు నీ కాధారమే
అనుపల్లవి : నిత్యమైన సత్యదేవుడు సర్వకాలము మన దేవుడు
మరణము వరకు మమ్ము నడిపించును
1. కరుణతోనే - ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ
ఈ అరణ్యములో ఆశచూపి నీకు - బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్
|| అనాది ||
2. అంధకార మార్గ మందు శుద్ధ దివ్యజ్యోతి
దుఃఖపూరితమగు లోయలన్నిటిని - నీటి యూటలుగా మార్చెన్
|| అనాది ||
3. కృపను చూపి మనస్సు కరిగే శుద్ధ దివ్య ప్రేమ
నీదు సమాధానమనుబంధమును - నిక్కముగ ప్రభువే కాయును
|| అనాది ||
4. ఈ భువిన్ నీవు - గడుపు యాత్ర ప్రభువు దయవలనే
కారడవి యైనన్ - ప్రభు రొమ్ముననే - దొరుకును నెమ్మది నీకు
|| అనాది ||
5. ఎండిన జీవితము - చిగిరించినదే దైవకృపవలనే
శాశ్వతానందము శిరముపై వెలయున్ - దుఃఖము నిట్టూర్పులు పోవున్
|| అనాది ||
6. సంతసముతో తిరిగిరమ్ము దైవబలముచే
సీయోను కొండకాయన నిన్ను చేర్చును - శాశ్వతానంద మొందెదవు
Bro Jeshurun 💥 🔥
praise the lord pad player
Praise God 🙏
In between 5:39 - 5:50 🎹 fingering 👍👌🤍
God bless
Praise GOD
Could you please upload all songs by bro Solomon,Amrit anna combination songs
Weekly one will be uploaded brother thankyou
@@HEBRONSONGSINSTRUMENTAL ok brother thank you
Where is this..? Location
G# Scale
Praise the lord brother
May I know ur church address?