అద్భుతమైన పాట చాలా చక్కగా పాడారు ,,,, ఎంతసేపైనా వినాలనిపిస్తుంది మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది బైబిల్ లో వున్నటువంటి నిర్గమ 15 లో కొన్ని సెట్ చేసి చాలా అద్భుతంగా పాడారు ,, దేవుడు మిమ్మల్ని దీవించు గాక ప్రభువు నందు అందర్కి వందనములు 🙏
యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము -ఆయనే దేవుడు మనకు /యెహోవాను/ 1.యుద్ధ శూరుడెహోవా - నా బలము నా గానము నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా /యెహోవాను/ 2.ఫరో రథముల సేనలను - తన శ్రేష్టాధి పతులను ఎర్ర సముద్రములోన - ముంచి వేసెనేహోవా /యెహోవాను/ 3.నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు - నీపై లేచు వారిని /యెహోవాను/ 4.దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును నా కత్తి దూసెదను - అని శత్రువనుకొనెన్ /యెహోవాను/ 5.వేల్పులలో నీ సముడెవరు - పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజ్యుడా - నీవంటి వాడెవడు /యెహోవాను/ 6.ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి /యెహోవాను/
I know This song very well from childhood, learn from my grand father native place, D G.Peta. Utukuri.Chinna Basaiah, my grand father, my native place is Nellore Seetha Ramapuram. My name is Kidavatikanti.Charles Paul.

Halleluya
Ayane devudu manaku
Vandanalu Jesus my lord my dad ❤❤❤❤❤❤❤❤❤🕎🕎🕎🕎🕎🕎✝️✝️✝️✝️✝️✝️🇮🇱🇮🇱🇮🇱🇮🇱✝️✝️✝️
అద్భుతమైన పాట చాలా చక్కగా పాడారు ,,,, ఎంతసేపైనా వినాలనిపిస్తుంది మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది బైబిల్ లో వున్నటువంటి నిర్గమ 15 లో కొన్ని సెట్ చేసి చాలా అద్భుతంగా పాడారు ,, దేవుడు మిమ్మల్ని దీవించు గాక ప్రభువు నందు అందర్కి వందనములు 🙏
కానీ పాట మొత్తం అన్ని వచనాలు, వినిపిస్తే బాగుంటుంది. వినుట వలన విశ్వాసం కలుగును.
Tq
MARANATHA verygoodsong Thank You
అద్భుతమైన పాట దేవునికి కృతజ్ఞతలు
❤
Hebron ❤ song
నిర్గమకాండము 15 అధ్యాయము లో మోషే గారు పాడిన పాట ❤❤❤🙏amen🙏❤️❤️❤️
Chala baga padaru praise the Lord
🙏 MARANATHA 🙏 Ayyagaru
Chabaga padarandi vandanalu ayyagaru
మోషే పరలోకం లో పాడిన పాట 🙏amen🙏
యెహోవాను గానము చేసెదము ఏకముగా
మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము
ఆయనను వర్ణించెదము -ఆయనే దేవుడు మనకు /యెహోవాను/
1.యుద్ధ శూరుడెహోవా - నా బలము నా గానము
నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవా /యెహోవాను/
2.ఫరో రథముల సేనలను - తన శ్రేష్టాధి పతులను
ఎర్ర సముద్రములోన - ముంచి వేసెనేహోవా /యెహోవాను/
3.నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు - నీపై లేచు వారిని /యెహోవాను/
4.దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును
నా కత్తి దూసెదను - అని శత్రువనుకొనెన్ /యెహోవాను/
5.వేల్పులలో నీ సముడెవరు - పరిశుద్ధ మహనీయుడా
అద్భుతమైన పూజ్యుడా - నీవంటి వాడెవడు /యెహోవాను/
6.ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా
సముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి /యెహోవాను/
Hallelujah.,I liked very much this more blessed and praising song.
తేనె వంటి పాట
చాలా మంచి పాట. Mlodious గా పాడారు.
Dady is my father loka rakhakudu isael liulaku toduga unnavayya halleluya Amen
Brother e song chaaala excellent, my life also Israel people elagaithe yathra chesaro aranyamlo alane undi
Nice song anna...ee song ippativaraki 4 days lo 30 times vinnanu....
Nilanti devudu Bhumi midaleru thank you my dad ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమెన్
Maranatha ayyagaru🙏
Maranatha 🙏🙏🙏
God bless you all
B🎉s
Maranatha🙏🙏
Very nice 🎵song
Maranatha ayyagaru
please pray about my son Howells and myself pauleena
Marnatha
Maranatha
Very nycccccccccc🙏Maranatha
Very nice👍👏 song
❤calabagunadisar
I know This song very well from childhood, learn from my grand father native place, D G.Peta. Utukuri.Chinna Basaiah, my grand father, my native place is Nellore Seetha Ramapuram. My name is Kidavatikanti.Charles Paul.
Sir, do you know who was writer and singer of this original song
Sing a song so good.
MARANATHA 😍
Superb👌
Maranatha andi
@@BiblemissionBulliyyarevu 🙏 MARANATHA andi
Praise the lord hallelujah great song brother
Super song. 🙏.
Its gòod melody song anna