అమ్మ జమున గారు మీ మాటలు విన్న తర్వాత ఆ రోజుల్లో ఎంతో వ్యక్తిత్వం కలిగిన నటి నటులు నిజజీవితం లో నే కాకుండా సినిమా జీవితం లో కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 3 సంవత్సరాల కాలం boycott చేయటం మామూలు విషయం కాదు. మీరు హేమాహేమీలు అయినా ANR,NTR లని కాదని సినిమా indusrty లో నిలిచారు. మళ్లీ వాళ్లే వచ్చి కలసి నటించడం, successful గా రాణించి నారు. మీరు ఆరోగ్యం గా, సంతోషం గా జీవించాలని కోరుతూ 🙏🙏🙏🙏
జమున గారితో చాలా మంచి జ్ఞాపకాలు చెప్పించారు . చూసే ప్రేక్షకులకు ఆనాటి తరం యెక్క అనుభూతులూ, అనుభవాలు తెలుసుకునే అవకాశం కల్పించారు చాలా చాలా ధ్యాంక్స్ జమున గారిని ఇంటర్వూ చేసిన వారికి.
మనిషి యొక్క నైజమ్ ఎలా ఉంటుంది అంటే, మనం ఒకరికి గౌరవం ఇవ్వం, కానీ అందరూ మనల్ని గౌరవించాలి. మనం ఒకరి సహాయం పొందుతాం, కానీ మనకు సాయం చేసిన వారు కష్టాలలో ఉంటే అటువైపు కన్నెత్తి కూడా చూడము. మా అమ్మమ్మ గారు ఒకటి చెప్పేవారు "వయసు మీద పడ్డ ప్రతి పెద్దవారు గొప్పవారు కాదు, చిన్న వయసున్నంత మాత్రానా గొప్పతనం రాదు అని లేదు. గొప్పతనం వయసుతో కాదు, గొప్పతనం మంచి భావాల వల్ల వస్తుంది!" అని. ఈ విషయాన్ని మళ్ళీ ఈ ఇంటర్వ్యూ ద్వారా గుర్తు చేసిన "NewsQube Channel" వారికి నా కృతజ్ఞతలు. జై శ్రీ కృష్ణ.
As an younger star she did not give respect to elders in the pretext of self respect, but as a senior star she expects respect from juniors. Quite controversial expression!
జమున గార్కి నమస్కారములు. వారి సినిమా జీవితము చాలా బాగుంది. ముగమనసు, కృష్ణ తులాభారం సినిమాలో ని పాటలు మరియు సినిమాలు నాకు చాలా ఇష్టం. అందులో వారి నటన కూడా చాలా బాగుంటుంది. నేను చిన్న వాడిని ,65 yesrs only, ఆందుచే వారికి నా అభినందనలు శుభాకాంక్షలు మరియు నా నమస్కారములు.
జమున గారు చిన్ననాటి జ్ఞాపకాలు నాటకాల లో నటించడం,అక్కడ నుండి చిత్ర పరిశ్రమ కు రావడం అన్నీ బాగా చెప్పారు.ఒక్క మాట లో తప్ప ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు.అప్పట్లో జమున గారు,సావిత్రి గారు టాప్ 1 హీరోయిన్స్, ఏ సినిమాలో చూసినా ANR,NTR తో వీరే నటించారు.
Very very nice interview with Jamuna garu ! We came to know many interesting facts about old telugu industry ! Thank you very much Jamuna garu ! God bless you mam
నిజాలు మాట్లాడితే చాలా మంది జీర్ణించుకోలేరు,ఇష్టపడరు. యన్టీఆర్ ఏయన్నార్ బ్రతికి వున్న రోజుల్లో కూడా జమున గారితో గొడవలు జరిగిన విషయాలు ఒక సందర్భంలో జమున గారు చెప్పడం జరిగింది. ఆరోజుల్లో జమున గారి అందం మంచి నటన అన్నిటికీ తోడు ఆమెకు వున్న హుందా తనాన్ని కొందరు గర్వం అనుకుంటారు.
@@M123ahesh బ్రతికి వుండగానే ఆమె వాళ్ళతో సమానంగా కూర్చోవడం మొదలైన విషయాలతో ఏయన్నార్ ఈగో హర్ట్ అయిందని ఆమెను యన్టీఆర్ తో కలిసి బాయ్ కాట్ చేశారని ఆమె పత్రికలద్వారా చెప్పడం వల్ల మేము చదివాము
Good channel. Good interview. Honest program. Jamunagaru is honest, sincere, and respectful person. I respect her. She speaks the truth. She is of independent nature, the person with self respect, and good character. God bless you both.
Even at this age she maintained very well.. highly appreciatable. Anchor's presentation is very good particularly while questioning a senior most actress she showed much respect to her.
Very good to know about a genious actress. She is open in discussion and straight forward and very much interested in participation. I pray God give her good health and wealth and prosperity. Thanks the channel for taking the interview with a senior ,good and talented actress. Gupta KRKK, vizag
వేస్ట్ ఇంటర్వ్యూ. అవసరమా.. వృద్ధనారీ పతివ్రత అన్న సామెత ఊరికే రాలేదు ఇలాంటి వారినిచూసే వచ్చింది. ఎదుటివారిలో మంచితీసుకోవాలి. ప్రతీవారిలో ప్లస్లు మైనస్ లు ఉంటాయి. . అందర్నీ విమర్శిస్తుంది.
NTR గారితో తో జమున గారికీ ఏమి వైరం లేదు ఎందు కంటే చాలా సినిమాలు యిద్దరు చేసారు. అలాగే NTR కు ఎవ్వరితోనూ విభేదాలు లేవు. వున్నా అవి తాత్ కాలికమే. అందుకే అందరితో లాస్ట్ సినిమా వరకు పనిచేశారు
Anchor is so nicely tried to bring out the truth from the speech of jamuna garu.Hats off to anchor. Next depends on the viewers what they analyse from the visuals and reality of jamuna Garu's situation.
జమునమ్మ గారి ప్రోగ్రాం చాలా బాగా సాగిపోయింది.గులెబాకావలి,మంగమ్మ శపథం లాంటి చిత్ర కావ్యాల గురించి ప్రస్తావనే రాలేదు.భగవంతుడు జమునమ్మ గారికి ఆత్రారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అభిమాని రాధాకృష్ణన్.
మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఆరోజుల్లో నేను ఎవ్వరిని లెక్కచేసేదాన్ని కాదు, అనిచెప్పి ఇప్పుడు ఈతరం వారు గౌరవం ఇవ్వడం లేదు అని ఎలాచెప్పగలవ్, నువ్వు ఆరోజుల్లో నీ పెద్దలకు ఏమి ఇచ్చావో అది తిరిగి తిరిగి ఈతరం వారు అదే నీకు ఇస్తున్నారు, చాలదా ! వృద్ధ నారి పతివ్రతః
Her history knows every industry person, but she must honor,give respect to all her heros acted, not to say proud dialogue, proud lady hero not support her colleagues heroines...
. . . . czzzzxzzczx zzZzzxz xxvzvz zzz. z. zzz. X vccccc cvcccc'cc cc c ccccccccccccccc CV **z zbbz*bzbz; c ccccccccccccccc cvcccccccccccccc c bn m .. NC"
Jamuna madam we met her in Hyderabad in BH at her Residence , she is very beautiful lady and good actress we watched few movies in TV in India we liked her frGermany
సావిత్రి గారి కంటే గొప్ప పాత్రలు జమున గారికి దక్కాయి. సావిత్రి గారికి ఒకే తరహా పాత్రలు ఉండేవి. కేవలం తన నటనతో రక్తి కట్టించేవారు. జమున గారికి ప్రతీ పాత్ర వైవిధ్యంగా ఉండేది.
@@rangaraopunati1343 సావిత్రి గారు సావిత్రి గారే.. అలాగే జమున గారూ జమున గారే.. ఎవరి స్టైల్ వాళ్ళది. ఎవరి అభిమానం వాళ్ళది. నాటి తరం తెలుగు నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, జమున, కన్నాంబ, పద్మనాభం, రేలంగి.. ఇలాంటి వాళ్ళు లెజెండ్స్.
ఇంత పెద్ద వయస్సులో కూడా అందరి బండారం బయటపెట్టి, బతికి లేని వారిని చులకన చెయ్యాలనుకోవటం లోనే మీ విజ్ఞత అర్థం అవుతోంది.తప్పు చెయ్యని మనిషి ఉండడు అనే సంగతి మీకు తెలియదా ఇప్పటికి కూడా.
నిజాలు తెలిసిన వాళ్లు చెప్పక పోతే మనకు ఎలా తెలుస్తాయి...చరిత్రలో మంచివాళ్ళ గురించి చెడ్డ వాళ్ళగురించి కూడా చెప్తారు..చనిపోయారని చెడ్డ వాళ్ళ గురించి మంచి వాళ్ళు అని చెప్పమంటారా ఏంటి...మనకు నచ్చిన వాళ్ళ చెడ్డతనం మనం జీర్ణించుకోలేక పోతే ఎలా?
Veri nice interview. Very informative about herself. As per her words, on those days some elders expected respect from her and now a days she is expecting the same from other youngsters. Just mentality and way of thinking repeats..Tatarao.
I am ur ABHIMANi and also Jayapradha okappati jayaprada. My Best Wishes 2 uMadam Wish u Happy Healthy prosperus Long life to u Dr.Makineni RaghavaRao retd.professor u madam
ఈ ఇంటర్వ్యూ చూసిన తరవాత జమున గారి మీద ఉన్న అభిమానం కాస్తా పోయింది,సావిత్రి ముందు జమున ఎంతా చెప్పండి,ఆమెకు లైఫ్ ఇచ్చిన NTR, ANR గురించి చెడుగా మాట్లాడటం ఎంత వరకు సమంజసం. అప్పట్లో ఈమె నంబర్ వన్ గా చెప్పుకుంటుంది,బానుమతి,అంజలి,కృష్ణకుమారి,b. సరోజ ఇలా చాలామంది ఉన్నారు.
Respected Jamuna Madam.. Your performance in every movie is tremendous and mamy films got laurels from all sections of viewers. Lawyer Venkateswara Rao. Tenali
అవును అందుకే నంట కరెక్టే ఎందుకంటే ఆయన మాకు ఇక్కడికి వచ్చి చెప్పి వెళ్ళిపోయారు ఆమెను కావాలని నేనే తల పైన తనమని చెప్పినాను ఆ పాత్ర అలాంటిది ఆమె సత్యభామ గా వేశారు నేను శ్రీకృష్ణునిగా వేశాను కాబట్టి తల మీద కిరీటం పడిపోయే విధంగా తన్నమని నేనే సలహా ఇచ్చాను అప్పటికి చాలాసార్లు చెప్పినా ఆమె గడగడ వణుకుతూ ఉంది నేనే కావాలని లాస్ట్ కి ఆమె కాలి కి దగ్గరగా ఉండి కిరీటాన్ని అలా పడిపోయేటట్లు చేసుకున్నాను ఆమె కూడా కొంచెం కాలు అట్లా కదిలించింది అప్పటికి వెంటనే వచ్చి మళ్ళీ నాకు నమస్కరించింది అటువంటి సిచువేషన్ లో ఆమె నన్ను కాలుతో తన్నాల్సినటువంటి పాత్ర వచ్చింది కాబట్టి నేనే ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి అలా చెప్పబట్టి ఆ పాత్రకు న్యాయం చేయాలి కాబట్టి అలా చేయడం జరిగింది అంతేగాని ఆమె నన్ను కాలుతో తన్నేధైర్యము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అటువంటిది ఆమెకు ఎక్కడినుంచి వస్తుంది అది నేను ఇచ్చిందే ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం ఇచ్చాను ❤️👍❤️ గంతే
అమ్మ జమున గారు మీ మాటలు విన్న తర్వాత ఆ రోజుల్లో ఎంతో వ్యక్తిత్వం కలిగిన నటి నటులు నిజజీవితం లో నే కాకుండా సినిమా జీవితం లో కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 3 సంవత్సరాల కాలం boycott చేయటం మామూలు విషయం కాదు. మీరు హేమాహేమీలు అయినా ANR,NTR లని కాదని సినిమా indusrty లో నిలిచారు. మళ్లీ వాళ్లే వచ్చి కలసి నటించడం, successful గా రాణించి నారు. మీరు ఆరోగ్యం గా, సంతోషం గా జీవించాలని కోరుతూ 🙏🙏🙏🙏
😢
జమున గారితో చాలా మంచి జ్ఞాపకాలు చెప్పించారు . చూసే ప్రేక్షకులకు ఆనాటి తరం యెక్క అనుభూతులూ, అనుభవాలు తెలుసుకునే అవకాశం కల్పించారు చాలా చాలా ధ్యాంక్స్ జమున గారిని ఇంటర్వూ చేసిన వారికి.
ẞ
Ww😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
@@vennanarapareddy6522 o
@@sahasrachinnu5245 ĺ
@@venkateswararaogummadi7513q
Once again thanks to news qube ch....... And yankar and team leader...technicians.
Very nice interview.hats off to Laxmi.longlive jamuna,madam.
మనిషి యొక్క నైజమ్ ఎలా ఉంటుంది అంటే, మనం ఒకరికి గౌరవం ఇవ్వం, కానీ అందరూ మనల్ని గౌరవించాలి. మనం ఒకరి సహాయం పొందుతాం, కానీ మనకు సాయం చేసిన వారు కష్టాలలో ఉంటే అటువైపు కన్నెత్తి కూడా చూడము.
మా అమ్మమ్మ గారు ఒకటి చెప్పేవారు "వయసు మీద పడ్డ ప్రతి పెద్దవారు గొప్పవారు కాదు, చిన్న వయసున్నంత మాత్రానా గొప్పతనం రాదు అని లేదు. గొప్పతనం వయసుతో కాదు, గొప్పతనం మంచి భావాల వల్ల వస్తుంది!" అని. ఈ విషయాన్ని మళ్ళీ ఈ ఇంటర్వ్యూ ద్వారా గుర్తు చేసిన "NewsQube Channel" వారికి నా కృతజ్ఞతలు. జై శ్రీ కృష్ణ.
As an younger star she did not give respect to elders in the pretext of self respect, but as a senior star she expects respect from juniors. Quite controversial expression!
యాంకర్ చాలా మర్యాదగా, భారత స్త్రీ లాగ చాలా బాగా చేశారు. ఆమెకు భగవంతుడు మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
Jthompson2 gdcmo
W
@@anasuyadevi3460 jhjjhhjjjjhjjjhjjjjjjjjjjjhjhjjjjhhhhjjhjjjhhhhjhjjjhhhjjjjhjjjhjjjjjjjjjjjhjjjjjjhjjjjjjjjjjjjjjjhjhhjjjjhjjjhjjjjjjhjjjjhjjhjjjhjjjhhjjjjhjjhhjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj
Qp
L
I hav seen lot of movies of u mam. Very nice superrrrrr
Meeru top heeroin jamunagaaru.pamdamtikaapuramlo kabolusu meeru paadina paata ippatiki gurtukostu vumtudi.manasa kavvimchke aapaat dihetarulo sound pettinappudu amdaru kallaneeru pettukunnaru.chala samtoshamga vumdi malli yinnallaku mimmalni meediyalo choosinamduku.thanks.
జమున గార్కి నమస్కారములు. వారి సినిమా జీవితము చాలా బాగుంది. ముగమనసు, కృష్ణ తులాభారం సినిమాలో ని పాటలు మరియు సినిమాలు నాకు చాలా ఇష్టం. అందులో వారి నటన కూడా చాలా బాగుంటుంది. నేను చిన్న వాడిని ,65 yesrs only, ఆందుచే వారికి నా అభినందనలు శుభాకాంక్షలు మరియు నా నమస్కారములు.
జమున గారు చిన్ననాటి జ్ఞాపకాలు నాటకాల లో నటించడం,అక్కడ నుండి చిత్ర పరిశ్రమ కు రావడం అన్నీ బాగా చెప్పారు.ఒక్క మాట లో తప్ప ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు.అప్పట్లో జమున గారు,సావిత్రి గారు టాప్ 1 హీరోయిన్స్, ఏ సినిమాలో చూసినా ANR,NTR తో వీరే నటించారు.
Very informative....
My favourite female film actor in India we cannot see like jamuna in future best actor in whole india thank you jamunaammagaru
Video just started and saw this comments 🙄.. now iam closing the video. Thanks for saving my time
good anchoring God bless you talli..Jamuna garu legendary actress
అమ్మ మీ నటన మీ సినిమాలు ఆ రోజులు తిరిగి రావు చాలా అద్భుతంగా ఉంది
Legend Jamuna garu hats off. I saw your so many memorable cinemas n felt happy n joy
Very very nice interview with Jamuna garu ! We came to know many interesting facts about old telugu industry ! Thank you very much Jamuna garu ! God bless you mam
0
Worst interview
Q
Hopeless anchor
Interviwing was by good glamourous girl and interviewed jamuna wan open hearted. V enjoyed
Very nice and informative.
Very nice interview.Jamuna ammaku namaskaram.Interviewee is so cute.
77777777777777777pp
Very nice interview jamuna ammagaru namaskaram
So. Happy to see Jamunagaru . She is so energetic and open heartedly spoken her mind out.
🙏
Yes 🙌👍👍🙌 OLd is gold ANDI ☺️
మాతృ సమానులు మహా నటులైన జమున గారికి పదాభివందనములు.
Anchor s cute cool and nice voice
జామున గారు ఎంత గొప్పవారొ ఎంత సంస్కారమూ అబ్బ గ్రేట్ personalities
నిజాలు మాట్లాడితే చాలా మంది జీర్ణించుకోలేరు,ఇష్టపడరు. యన్టీఆర్ ఏయన్నార్ బ్రతికి వున్న రోజుల్లో కూడా జమున గారితో గొడవలు జరిగిన విషయాలు ఒక సందర్భంలో జమున గారు చెప్పడం జరిగింది. ఆరోజుల్లో జమున గారి అందం మంచి నటన అన్నిటికీ తోడు ఆమెకు వున్న హుందా తనాన్ని కొందరు గర్వం అనుకుంటారు.
Epudu Jamuna garu ANR and ntr boycott and some other reason chaparu kadha...vallu bathkey unapdu chapthay bagundadhe......
@@M123ahesh బ్రతికి వుండగానే ఆమె వాళ్ళతో సమానంగా కూర్చోవడం మొదలైన విషయాలతో ఏయన్నార్ ఈగో హర్ట్ అయిందని ఆమెను యన్టీఆర్ తో కలిసి బాయ్ కాట్ చేశారని ఆమె పత్రికలద్వారా చెప్పడం వల్ల మేము చదివాము
Aamatram Garwam Ee field Honda tanam Awasarame kani sruti minchakoodadu..
👍👍👍👍👍
ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అంటే, మేమంతా, అభిమానులమే..రామ్మూర్తి
Good channel. Good interview. Honest program. Jamunagaru is honest, sincere, and respectful person. I respect her. She speaks the truth. She is of independent nature, the person with self respect, and good character. God bless you both.
Interview is so nice ... ఇద్దరూ ...Interesting
@@suvarchalagogineni6006 xxxxxxxxहxxxx
Very natural and real conversation ,
Even at this age she maintained very well.. highly appreciatable. Anchor's presentation is very good particularly while questioning a senior most actress she showed much respect to her.
Self dabba
@@arunak967 జీవితంలో అనుకున్నది సాధించి, ఒక సెలబ్రిటీ అయినాక, వాళ్లకు మర్యాద ఇవ్వాలి
Good anchoring....keep it up sister
Best actress
Interview Chala bagundi 🙏🙏🙏
Chalabagundi amma
Very good to know about a genious actress. She is open in discussion and straight forward and very much interested in participation. I pray God give her good health and wealth and prosperity. Thanks the channel for taking the interview with a senior ,good and talented actress. Gupta KRKK, vizag
ఉన్నది ఉన్నట్టు చెపినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం
Wonderful interview.rupam lonu bhavanalalonu same ga unnamu.i am very happy
I enjoyed this interview , Jamuna Garu is one of my favorite Telugu Movie Artist. Also interviewer is very good, also beautiful.
Lllllllllllllllllllllllllllllll
వేస్ట్ ఇంటర్వ్యూ. అవసరమా.. వృద్ధనారీ పతివ్రత అన్న సామెత ఊరికే రాలేదు ఇలాంటి వారినిచూసే వచ్చింది. ఎదుటివారిలో మంచితీసుకోవాలి. ప్రతీవారిలో ప్లస్లు మైనస్ లు ఉంటాయి. . అందర్నీ విమర్శిస్తుంది.
Most decent Heroine jamuna garu ye Cinema ayina jamuna garu natistey family tho choodavachu
S correct
@@vanibondala8894 3e3aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa2è2
@@vanibondala8894 aààà
🙏the great heroine jamuna gari ki vandana lu🙏chala manchi interview...jamuna gari ni chupinchinandu ku ... many many thanks
Very great actress & ever green
You can hide for a while, but Truth will come out ultimately. Thanks for sharing the truths.
Goodactorandsinger
Oldmangoldlife
Iheriedtwi cehissongsoneday
Good anchoring, anchor looking so cute
జమున మ్మ. మీకు మీ నటనకు కోటి వందనాలు 👃👃👃👃👃👃
Well said Jamuna garu about Savitramna ! ❤️
Anchor kante jamuna gaare Beautiful gaa unnaaru ..who agree with me 😊😊
Thank you !!!
సినిమా ఫీల్డ్ లో మీలాగే ధైర్యంగా ఉండాలి ధైర్యంగా లేకపోతే వేరే వాళ్ళు బాగా వాడుకుంటారు
Simply super.
Very nice anchoring
Present peddavaru leru. Varu death ainaru. Death ainavaripy jarigipoina vishayalu anavasaramu. Jamuna peddarikamu ga unte manchidi. Appati tharamu anukuva & gamberyam goppathanam gurinchi cheppali kani cheep mentality ni play cheyakunte manchidi. Jammina self respect ga vunnaru. Ela matladithe memeda gouravam pothadhi.
NTR గారితో తో జమున గారికీ ఏమి వైరం లేదు ఎందు కంటే చాలా సినిమాలు యిద్దరు చేసారు. అలాగే NTR కు ఎవ్వరితోనూ విభేదాలు లేవు. వున్నా అవి తాత్ కాలికమే. అందుకే అందరితో లాస్ట్ సినిమా వరకు పనిచేశారు
86gbby cry no
అంతా publicist stunt.
👍👍
Anchor is so nicely tried to bring out the truth from the speech of jamuna garu.Hats off to anchor. Next depends on the viewers what they analyse from the visuals and reality of jamuna Garu's situation.
ANCHORING SUPERB LOOKING SIMPLE SWEET IN TRDITIONAL DRESS.
:jj
Good intervio
జమునమ్మ గారి ప్రోగ్రాం చాలా బాగా సాగిపోయింది.గులెబాకావలి,మంగమ్మ శపథం లాంటి చిత్ర కావ్యాల గురించి ప్రస్తావనే రాలేదు.భగవంతుడు జమునమ్మ గారికి ఆత్రారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అభిమాని రాధాకృష్ణన్.
సావిత్రక్కబతికితే బాగుండు కానిబ్రతకదన్నారు డాక్టర్లు దానిసొమ్ము తగలేసుకున్నాక నేనెందుకు పెట్టాలి పెట్టుబడి నేనువదలగలను ఒక కన్నీటిచుక్క అనివాపోతున్న హృదయంకరిగించే మాటల మూటలతో జమునాదేవి వంటబట్టేసిన నటనతో హేట్సఫ్
మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఆరోజుల్లో నేను ఎవ్వరిని లెక్కచేసేదాన్ని కాదు, అనిచెప్పి ఇప్పుడు ఈతరం వారు గౌరవం ఇవ్వడం లేదు అని ఎలాచెప్పగలవ్, నువ్వు ఆరోజుల్లో నీ పెద్దలకు ఏమి ఇచ్చావో అది తిరిగి తిరిగి ఈతరం వారు అదే నీకు ఇస్తున్నారు, చాలదా ! వృద్ధ నారి పతివ్రతః
Chepuru Venkatesh yes
Nice interview
Abba GunapamLanti Gunapatam Ni Comment good
మీరు చాలా కరెక్టుగా చెప్పారు మీరు చెప్పిందాంట్లో నూటికి నూరుపాళ్లు నిజం ఉంది
Yes Sree Ranga neetulu . She was not given respect at early days. But now she expected respect. Good comment I appreciate commentator
జమున గారు. సూపర్ 👍యాక్టర్ 👌👌👌
Really great Amma...🙏🏻🙏🏻..
Sampurna
Sampurnaramayanam
Super interview, anchor nice questions,nice.
Her history knows every industry person, but she must honor,give respect to all her heros acted, not to say proud dialogue, proud lady hero not support her colleagues heroines...
Adi pogaru ante. Alagay undali mam inspiring mam than q
Excellent
పిచ్చి టైటిల్స్ పెట్టి విలువలు దిగజార్చు కోకండి....తిట్లు తినకండి. ఎప్పుడో కోర్టుకు లాగబడతారు.
Yes
జామునగారు ఎప్పడుయిల ఉండాలి
Cheppu tho kottinchukuntarulendi
Video just started and saw this comments 🙄.. now iam closing the video. Thanks for saving my time
@@suryakumari4448 1110
Interview లో ఉన్న subject కి
మీ head లైన్స్ కి ఏమీ సంబంధం లేక పోవడం
గ్రహించి ఇప్పటి కైనా మార్పు చేయండి
. . . . czzzzxzzczx zzZzzxz xxvzvz zzz. z. zzz. X vccccc cvcccc'cc cc c ccccccccccccccc CV **z zbbz*bzbz; c ccccccccccccccc cvcccccccccccccc c bn m
..
NC"
Yes
Video just started and saw this comments 🙄.. now iam closing the video. Thanks for saving my time
@@lakshmiv6998 llll
Click baits
Olave jeevana sakshathkaraa olave mareyadha mamakaraa olvee mareyadha mamakaraa,🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
యాంకర్....👌
Wonderful interview best Anchor
Anchor Chala bagundi jamuna Garu Chala manchi actor
Tnq you mrdam for sharing your good memoirs .
శ్రశ్ర
Jamuna madam we met her in Hyderabad in BH at her Residence , she is very beautiful lady and good actress we watched few movies in TV in India we liked her frGermany
Good receiving anchor
very nice interivew
Great Actress Smt Jamuna gariki Dhanyavadamulu
Super
Jamuna Garu very good actor
సావిత్రి గారు, జామున గారు.. 🙏🙏
Really u are very great actor amma
Hats off to you JAMUNA
madam.
సావిత్రి గారి కంటే గొప్ప పాత్రలు జమున గారికి దక్కాయి. సావిత్రి గారికి ఒకే తరహా పాత్రలు ఉండేవి. కేవలం తన నటనతో రక్తి కట్టించేవారు. జమున గారికి ప్రతీ పాత్ర వైవిధ్యంగా ఉండేది.
కానీ cine industry లో సావిత్రి name అనేది ఒక ట్రెండ్ సెట్టర్,never compare to anyone.savitri was లెజెండ్.
@@rangaraopunati1343 సావిత్రి గారు సావిత్రి గారే.. అలాగే జమున గారూ జమున గారే.. ఎవరి స్టైల్ వాళ్ళది. ఎవరి అభిమానం వాళ్ళది. నాటి తరం తెలుగు నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, జమున, కన్నాంబ, పద్మనాభం, రేలంగి.. ఇలాంటి వాళ్ళు లెజెండ్స్.
Pure good telugu anchor 👌
ఇంత పెద్ద వయస్సులో కూడా అందరి బండారం బయటపెట్టి, బతికి లేని వారిని చులకన చెయ్యాలనుకోవటం లోనే మీ విజ్ఞత అర్థం అవుతోంది.తప్పు చెయ్యని మనిషి ఉండడు అనే సంగతి మీకు తెలియదా ఇప్పటికి కూడా.
Maradega Jamuna Lo garwamekkuVa.Elaa Ee interview tho Telipoindi
నిజాలు తెలిసిన వాళ్లు చెప్పక పోతే మనకు ఎలా తెలుస్తాయి...చరిత్రలో మంచివాళ్ళ గురించి చెడ్డ వాళ్ళగురించి కూడా చెప్తారు..చనిపోయారని చెడ్డ వాళ్ళ గురించి మంచి వాళ్ళు అని చెప్పమంటారా ఏంటి...మనకు నచ్చిన వాళ్ళ చెడ్డతనం మనం జీర్ణించుకోలేక పోతే ఎలా?
@@anjaneyuluSimha714 yes you are right
A
Don't worry Eevidalo kudaa chedda konam vunde vunduntundi
Very nice interview by anchor.
Amma meeru challaga aarogyam ga vundali 🙏🙏
P
Veri nice interview. Very informative about herself. As per her words, on those days some elders expected respect from her and now a days she is expecting the same from other youngsters. Just mentality and way of thinking repeats..Tatarao.
Savithri gaari gurinchi maatladutunte chaala badhaga vundi.
మహానటి సావిత్రి ని అనటం పిచ్చితనమే,she is always in no 1 position,no one beat her.
Very good.hod.blessuma
I am ur ABHIMANi and also Jayapradha okappati jayaprada. My Best Wishes 2 uMadam
Wish u Happy Healthy prosperus Long life to u
Dr.Makineni RaghavaRao retd.professor
u madam
Wonderful vedio
VERY GOOD JAMUNAGHRU
Correct vedio... nice...
ఈ ఇంటర్వ్యూ చూసిన తరవాత జమున గారి మీద ఉన్న అభిమానం కాస్తా పోయింది,సావిత్రి ముందు జమున ఎంతా చెప్పండి,ఆమెకు లైఫ్ ఇచ్చిన NTR, ANR గురించి చెడుగా మాట్లాడటం ఎంత వరకు సమంజసం. అప్పట్లో ఈమె నంబర్ వన్ గా చెప్పుకుంటుంది,బానుమతి,అంజలి,కృష్ణకుమారి,b. సరోజ ఇలా చాలామంది ఉన్నారు.
While live ANR, she was told truth about his misbehaviour in some interviews. Facts are ever forever
God bless you Amma
When we were in madanapalle she was visiting horsely.hills she had one own house there long back
గులేభకావలి లో జమున గారు చాలా బాగుంటారు. 🕉️🌹👍
Respected Jamuna Madam.. Your performance in every movie is tremendous and mamy films got laurels from all sections of viewers. Lawyer Venkateswara Rao. Tenali
రాబోయే కాలంలో నెంబర్ వన్ హీరోయిన్ ఈ లక్ష్మి బొమ్మ కావాలని దేవుడిని మనస్ఫూర్తిగా క్కొరుకొంటున్నను. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది.
అవును అందుకే నంట కరెక్టే ఎందుకంటే ఆయన మాకు ఇక్కడికి వచ్చి చెప్పి వెళ్ళిపోయారు ఆమెను కావాలని నేనే తల పైన తనమని చెప్పినాను ఆ పాత్ర అలాంటిది ఆమె సత్యభామ గా వేశారు నేను శ్రీకృష్ణునిగా వేశాను కాబట్టి తల మీద కిరీటం పడిపోయే విధంగా తన్నమని నేనే సలహా ఇచ్చాను అప్పటికి చాలాసార్లు చెప్పినా ఆమె గడగడ వణుకుతూ ఉంది నేనే కావాలని లాస్ట్ కి ఆమె కాలి కి దగ్గరగా ఉండి కిరీటాన్ని అలా పడిపోయేటట్లు చేసుకున్నాను ఆమె కూడా కొంచెం కాలు అట్లా కదిలించింది అప్పటికి వెంటనే వచ్చి మళ్ళీ నాకు నమస్కరించింది అటువంటి సిచువేషన్ లో ఆమె నన్ను కాలుతో తన్నాల్సినటువంటి పాత్ర వచ్చింది కాబట్టి నేనే ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి అలా చెప్పబట్టి ఆ పాత్రకు న్యాయం చేయాలి కాబట్టి అలా చేయడం జరిగింది అంతేగాని ఆమె నన్ను కాలుతో తన్నేధైర్యము ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అటువంటిది ఆమెకు ఎక్కడినుంచి వస్తుంది అది నేను ఇచ్చిందే ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం ఇచ్చాను ❤️👍❤️ గంతే
She has been like my sister since my birth. To my father Sri. D.L. Narayana, she was like an older daughter. Her family also were very close.
❤Yes... jamuna madam is Good actor.... also good humanity.... ok.. are you in cini field..??🤗❤
Md AC zn
Up
@@mohanraj4523 6 m
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@@mohanraj4523 👌