ఈ రోజుల్లో ఇప్పుడు ఇటువంటి పాటలు పాడాలంటే చాలా కష్టం ప్రైస్ ది లార్డ్ అమ్మ మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఆ ఏసయ్యను పాటలు పాడే ఎంతోమందిని బలపరిచి ప్రైస్ ది లార్డ్ అమ్మ
యేసయ్య పాటలు చక్కగా పాడినందుకు నేను చాలా సంతోసించుచున్నాను ఇందు కుగాను జిక్కి గారిని మనసారా అభినందిస్తున్నాను ఆమె లేకపోయిన ఆమె స్వరం వినే భాగ్యం దేవుడు ఇచ్చినందుకు దేవునికే సదా మహిమ కలుగును గాక ఆమేన్ !
నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను (2) పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి (2) మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను (2) ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ సంసార వారధి దరి జూపి ప్రోవ నీ కన్నను (2) కారణ గురువు లింకెవ్వరు లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని (2) దీవించి రక్షింపనిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
జిక్కి గారి పాటలు ఎంతో మధురం క్రిస్టియన్ పాటలు అయినా సినిమా పాటలు నా దగ్గర ఇంకా ఇంకా నేను ఈ పాటలో వింటూనే ఉన్నాను నా చిన్నతనం నుండి ఇప్పటికీ వింటూనే ఉన్నాను
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் அ.டேவிட் மதுரை தமிழ் நாடு
I wholeheartedly congratulate Jikki garu in the Holy Name of Lord Jesus for singing beautiful songs from Andhra( Telugu) Christian Hymn Book.May God bless you.
Very Happy to hear this video songs 🙏 I❤ to hear jikki garu padina Andhra christava keerthanlu , I had some songs. Thank u soo much sir yinka vunte uplode cheyyandi plz 🙏 Praise the Lord
Super Old is gold Praise the Lord
Beautiful songs we never forget her melodious songs and tune. Thanks for loading in the youtube.
ఈ రోజుల్లో ఇప్పుడు ఇటువంటి పాటలు పాడాలంటే చాలా కష్టం
ప్రైస్ ది లార్డ్ అమ్మ మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు
ఆ ఏసయ్యను పాటలు పాడే ఎంతోమందిని బలపరిచి
ప్రైస్ ది లార్డ్ అమ్మ
యేసయ్య పాటలు చక్కగా పాడినందుకు నేను చాలా సంతోసించుచున్నాను ఇందు కుగాను జిక్కి గారిని మనసారా అభినందిస్తున్నాను ఆమె లేకపోయిన ఆమె స్వరం వినే భాగ్యం దేవుడు ఇచ్చినందుకు దేవునికే సదా మహిమ కలుగును గాక ఆమేన్ !
ఆంధ్ర క్రైస్తవ భక్తి గీతాలు ఆమృత గాత్రంతో ఆలపించిన తల్లుల ఆత్మకు
ఆ దేవదేవుడు శాంతి కలగజేయాలని
కోరుకుంటాము .
మాటలు లేవు అమ్మ మీకు నిండా వందనాలు ❤❤
నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను||
హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి (2)
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||
కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను (2)
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||
దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను (2)
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||
నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని (2)
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
జిక్కి గారు మధుర గాయని. క్రీస్తు ప్రభువు యొక్క గానములు ఆలపించిన మీకు మోక్ష భాగ్యము లభించిందని విశ్వసిస్తూ ఉన్నాము.
Wow superb Amma ❤❤❤❤ Good voice ❤❤❤
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్య పాట హృదయాన్ని హత్తుకునే పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ సాంగ్ 🛐🛐🛐🙏🏼🙏🏼🙏🏼🙏🏼
దేవుని ప్రేమ ఇదిగో - DEVUNI PREMA IDHIGO SONG LYRICS
దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు నం దెలియరే = కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును
1) సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతోన్ జేసేను = సర్వోపకారుడుండే మన మీద మన మీద జాలి పరుండై యుండెను " దేవుని "
2) మానవుల రక్షింపను దేవుఁడు తన కుమారుని బంపెను - మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాప మునకు దూరుడే " దేవుని "
3) యేసు క్రీస్తను పేరున రక్షకుడు వెలసి నాడిల లోపల = దోసకారి జనులతో నెంతోను భాషలను బల్కినాడు
" దేవుని "
4) పాప భారంబు తోడ నే ప్రొద్దు ప్రయాసములన్ పొందె డి
= పాపులందరు నమ్మిన విశ్రాంతి పరి పూర్ణ మిత్తుననెను
" దేవుని "
5) సతులైన పురుషులైనన్ యా కర్త సర్వ జనుల యెడలను - సత్ర్పేమగ నడచెను - పరలోక సద్భోదలిక చేసెను " దేవుని "
6) చావు నొందిన కొందరిన్ - యేసుండు చక్కగా బ్రతికించెను = సకల వ్యాధుల రోగులు - ప్రభు నంటి స్వస్థoబు తామొందిరి " దేవుని "
7) గాలి సంద్రపు పొంగులన్ సద్దనపై నీలపై నడచి నాడే -
మేలు గల యద్భుతములు ఈ లాగు వేలకొలదిగా జేసేను
" దేవుని "
8) చేతుల కాళ్ళలోను రారాజు చేర మేకులు బొందెను -
పాతకులు గొట్టినారే = పరిశుద్ధ నీతి తా మోర్వలేకన్
" దేవుని "
9) ఒడలు రక్తము గారగా దెబ్బలు చెడుగులందరు గొట్టిరి -
= వడి ముళ్ళు తలమీదను బెట్టిరి ఓర్చేనో రక్షకుండు
" దేవుని "
10) ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు చున్న - పాప నరులను - మన్నించు మని తండ్రిని - యేసుండు సన్నుతి తో వేడెను " దేవుని "
11) రక్షకుడు శ్రమ పొందగా - దేశము తక్షణము చీకటయ్యెన్ =రక్షకుడు మృతి నొందగన్ తెర చినిగి రాతి కొండలు పగిలెన్ " దేవుని "
12) రాతి సమాధి లోను - రక్షకుని నీతి గల దేహంబును
= పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన - నాతు లందఱు చూడగా
" దేవుని "
13) మూడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాడు = నాడు నమ్మిన మనుజులు - చూచిరి నలుబది దినములందున్ " దేవుని "
14) పదునొకండు మారులు - వారలకున్ -ప్రత్యక్షు డాయె
నేసు = పరలోకమున కేగెను - తన వార్తన్ తన వాక్కున్ బ్రేకటించు మని పల్కెను " దేవుని "
15) నమ్మి బాప్తిస్మ మొందు - నరులకు రక్షణ మరి కల్గును
= నమ్మనొళ్ళక పోయెడు - నరులకు నరకంబుసిద్ధమనెను
" దేవుని "
జిక్కి గారి పాటలు ఎంతో మధురం క్రిస్టియన్ పాటలు అయినా సినిమా పాటలు నా దగ్గర ఇంకా ఇంకా నేను ఈ పాటలో వింటూనే ఉన్నాను నా చిన్నతనం నుండి ఇప్పటికీ వింటూనే ఉన్నాను
Wonder full song's. ఆమె స్వరం ఎంత మధురం గా ఉందో
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்
அ.டேவிட்
மதுரை தமிழ் நாடு
దేవ సంస్తుతి చేయవే మనసా - శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి
చేయవే మనసా - దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా
దేవుని - పావన నామము స్తుతించుమా - నా యంతరంగము - లో
వసించు - నో సమస్తమా - ఆ కారణముచే
...దేవ...
1.
జీవమా యెహోవా నీకు - జేసినా మేళ్ళన్ మరువకు
నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు - లేవియున్
లేకుండ జేయును - ఆ కారణముచే
...దేవ...
2.
చావు గోతి నుండి నిన్ను - లేవనెత్తి దయను కృపను
జీవ కీరీటముగ వేయును - నీ శిరసు మీద - జీవ
కీరీటముగ వేయును - ఆ కారణముచే
...దేవ...
3.
యౌవనంబు పక్షిరాజు - యౌవనంబు వలెనే క్రొత్త
యౌవనంబై వెలయునట్లుగ - మేలిచ్చి నీదు - భావమును
సంతుష్టి పరచునుగా - ఆ కారణముచే
...దేవ...
4.
ప్రభువు నీతి పనులు చేయున్ - బాధితులకు న్యాయమిచ్చున్
విభుడు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే
...దేవ...
5.
అత్యధిక ప్రేమ స్వరూపి - యైన దీర్ఘశాంత పరుడు
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీపై నెపుడు కోపముంచడు - ఆ కారణముచే
...దేవ...
6.
పామరులమని ప్రత్యుపకార - ప్రతిఫలంబుల్ పంపలేదు
భూమి కన్న నాకసంబున్న - యెత్తుండు దైవ - ప్రేమ
భక్త జనులయందున - ఆ కారణముచే
...దేవ...
7.
పడమటికి తూర్పెంత యెడమో - పాపములకున్ మనకు
నంత యెడము కలుగ జేసి యున్నాడు - మన పాపములను
యెడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే
...దేవ...
8.
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తి పరుల
యెడల జాలి - పడును దేవుండు - తన భక్తి పరుల - యెడల
జాలి పడును దేవుండు- ఆ కారణముచే
...దేవ...
9.
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి - కొనుచు
కరుణ జూపుచుండును - ఆ కారణముచే
...దేవ...
10.
పూసి గాలి వీవ నెరిగి - పోయి బసను దెలియని వన - వాస
పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ - ప్రాయము
మన దేవకృప మెండు - ఆ కారణముచే
...దేవ...
11.
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు
నిరతమును కృప నిలిచి యుండును - యెహోవా నీతి
తరముల పిల్లలకు నుండును - ఆ కారణముచే
Chala manchi patalu vinipinchinandulaku vandanalu
Jikki akkagaru chaala vandanalu prabhuvu paatalu padaru dhannyavaadamulu...thankyou akka...
పాట పాడిన పరలోకం పోరు నమ్మువారు క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా కృప చేతనే ఉచితముగా నీతిమంతులని హృదయంలో అంగీకరీంచుట వలన
I use to listen to these songs in All India Radio about 7.45AM in Telugu Kraisthava Pathalu in the years 1972-1990
మధురమైన కీర్తనలు ఆలపించిన
అమృతగాయనీమణులు జిక్కీ & ఏ పి కోమల గారికి హృదయపూర్వక నమస్కారములు , వారి ఆత్మలకు
శాంతికలగాలని ఆదేవ దేవున్ని ప్రార్ధిస్తునాము .
దేవునికి మహిమకలుగునుగాక
Manchi melodious Songs Tqvery much. Sir.
Old is gold. What a melodious and sweet songs. May they live long
Praise the God 🙏
Old and golden songs. Filled with childhood sweet memories 💖
I wholeheartedly congratulate Jikki garu in the Holy Name of Lord Jesus for singing beautiful songs from Andhra( Telugu) Christian Hymn Book.May God bless you.
Great singer 💕, may her soul rest in peace.
Olden days are remembering, Excellent play back singer.
Praise the lord brother
Praise the Lord. Thank you so much. God bless you. wonderful Singing.
Amma your Decission to sing these songs will walk to ALMIGHTY's .
amma my pranamams to your feet.
Great singer golden songs very good songs🙏🙏🙏
Davanki mahama kalugunu gaka
Praise the lord amen 🙏
Evergreen dongswe listenon radiosince 1976.
Prise the lord amen
Praise God. I remember my grandmother as she sings I was to sit in front of her & listen to her. & Word of God from her .....
Smt. JIKKI HAS PLACED Christians IN HER. DEBT...
Prised the lord, ameen
Praise the lord Amma meevesayamloo duneke ❤
Supar.songs
Thank you so much uploading this old audio songs
Forever n ever devotional spiritual songs 🎵 🙏
❤ GOLD SILVER COMBINATION SONGS.❤🙏
వందనాలు అమ్మ
Forever and ever devotional melodious songs
Wonderful. Melody songs
Wonderful songs.
The Great Jekki Medam.
ఆమెన్✝️🛐🙏🙏🙏
These are the first Singers to present Gospel songs from Madras, Ms. Jinki and A.P. Komala.
Ms. Jikki and A.P.Komala.
Praise the Lord tq
ILikeThisSoMuchSong. ❤🎉❤
Good 🎉❤, 💯
Very Happy to hear this video songs 🙏 I❤ to hear jikki garu padina Andhra christava keerthanlu , I had some songs. Thank u soo much sir yinka vunte uplode cheyyandi plz 🙏 Praise the Lord
Jikki madam songs most popular amomg church
Wonderful I feel very happy thank you
Wow
Ms. Jikki and A.P.Komala.
Bethlehemu nidrinchu chunde song lyrics ela
Elanti devotional songs eppudu evaru padutharu sir
ప్రతి ఇంట్లోనే పిల్లలకి నేర్పించాలి సార్.. నేను అదే చేస్తున్న
@@thenarrowway8029songs పెట్టరా
👌👌👌👌
👌
🎉❤❤❤❤❤
ఈ మధురమైన పాటలు అందించిన మీకు హృదయపూర్వక వందనాలు, కానీ జిక్కి గారు పాడిన పాటల జాబితాలో ఎ.పి. కోమలగారు పాడినవి కూడా ఉన్నాయి గమనించగలరు.
బాలయేసు భజనచేయరే ఎ.పీ.కోమల గారు పాడినది
❤❤❤
Sir we want 6th and 7th songs
❤❤❤❤❤❤❤❤❤❤❤
👏👏👏👏👏👏👌👌👌👍👍
😊❤❤
🎩
😁
👕👍Great!
👖
8:33 8:34
6 7 8 songs kavalandi
🤍🤍🤍🕯️🕯️🕯️🙏🙏🙏
Old is gold
Praise the lord hallelujah hallelujah Amen amen
Very meaningful songs.
old is gold
❤❤❤❤
Old is gold