How to use Mixer || Audio interface For Quality Recording || at home || Signature 22 || Scarlet 2i2

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 203

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  2 роки тому +1

    లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
    9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
    మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
    కోళ్ళ శ్రీనివాసరావు
    HDFC BANK ACCOUNT NUMBER
    16321000004602
    MACHILIPATNAM
    SWIFT CODE HDFCCINBB
    IFSC HDFC 0001632
    మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
    కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
    మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
    అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
    పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
    🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @SATYASUVARTHA
    @SATYASUVARTHA 4 роки тому +3

    అన్నా వందనాలు మీరు చాలా బాగా చెబుతున్నారు మంచి క్వాలిటీ గా క్లారిటీ గా చెపుతున్నారు Thank you Anna

  • @sanjeevsharma4862
    @sanjeevsharma4862 3 роки тому +3

    చాలా క్లియర్ గా చెప్పారు. సుత్తి లేకుండా సూటిగా చెప్పారు. ధన్యవాదాలు అండి.

  • @pradeepsupraja1702
    @pradeepsupraja1702 3 роки тому +2

    ప్రతి ఒక్కటీ బాగా తెలుపుతున్నారు. గుడ్ సర్ . మా చర్చ్ లో మిక్సర్ సౌందక్రాఫ్ట్ 16 signature

  • @VijayKumar-mw7ec
    @VijayKumar-mw7ec Рік тому

    chala chala baga explain chesaru sir... Nenu video field lo chala yellapatu unna kuda naku mixer gurinchi anthaga telugudu ... mi video lo chala detail ga chepparu... aratipandu volichinattu very clear ga ... super ilanti videos marinni cheyandi , guruvu garu.

  • @petamunikrishnaiah86
    @petamunikrishnaiah86 9 місяців тому +1

    మీ వాయిస్ సూపర్ గా వస్తుంది 💓💓💓

  • @hnnnk422
    @hnnnk422 3 роки тому +6

    వివరణలో మీరు తోపు సార్ లవ్ యూ 😍

  • @victorylightvp
    @victorylightvp 4 роки тому +3

    A million grateful thanks for explaining technical details.🙏🙏🙏🙏🙏🙏

  • @mrnerd73
    @mrnerd73 3 роки тому +8

    Explained in a simple way sir, thank you so much ❤️

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @voiceofdivya
    @voiceofdivya 4 роки тому +7

    Superb explanation 👌👌👏👏👏👏

  • @Shambhavi66
    @Shambhavi66 3 роки тому +1

    chala baga purthiga arthamayyela chepparu....meeku hrudayapurwaka dhanyavadalu sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @sunithab8316
    @sunithab8316 2 роки тому

    Super anna . Thank you so much. Chala audio stuff cover chesav ee video lo....

  • @puchakayalasuresh5667
    @puchakayalasuresh5667 2 роки тому +1

    super clarity sound awesome sir

  • @balenagadurgarao9983
    @balenagadurgarao9983 2 місяці тому

    Sir
    Very nice explanation
    Behringer U-PHORIA UMC22 Audiophile 2x2 USB Audio Interface with MIDAS Mic Preamplifier
    ఫ్రీ సాఫ్ట్ వేర్ ఏం అయిన దొరుకుతాయా

  • @tchakradharitchakri2612
    @tchakradharitchakri2612 28 днів тому +1

    Computer System Softwere recarding yela chesukovaaloo cheppandi...sir

  • @modatimettu
    @modatimettu Рік тому

    సార్ మా ఏరియా లో చాలా మంది shortfilms తియ్యడానికి శ్రద్ధ చూపిస్తున్నారు కానీ వాళ్ళకి డబ్బింగ్ చాలా సమస్యగా ఉంది. అందుకే నేను మా ఏరియా లో ఒక small బడ్జెట్ లో ఒక డబ్బింగ్ స్టూడియో పెట్టాలి అనుకుంటున్నాను... దానికి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవలనుకుంటున్నాను... మీ స్పందన తెలియజేయగలరు.

  • @vijayanand492
    @vijayanand492 Рік тому

    Excellent information Sir.Thanq very much

  • @mr.makeitawesome2063
    @mr.makeitawesome2063 4 роки тому +11

    Neat Explanation. Make a vdeo on mastering and mixing for a live programming.

  • @battusekhar333
    @battusekhar333 2 роки тому

    చాలా స్పష్టముగా చెప్పారు మీరు సూపర్

  • @VijayKumar-mw7ec
    @VijayKumar-mw7ec Рік тому

    best keyboard music creation gurinchi cheppandi. shortfilms ki music ela cheyalo a keyboard vadalo complete video chyandi.

  • @ramasas3
    @ramasas3 3 роки тому +1

    చాలా బాగుంది.. ధన్యవాదాలు.. కంప్యూటర్ లో మీరు ఏ సాఫ్ట్‌వేర్ వాడతారో అది చూపించగలరు 🙏

    • @ramasas3
      @ramasas3 3 роки тому

      Never mind.. You already said you use Ableton 😊

  • @vijaykumar-ur2wu
    @vijaykumar-ur2wu Рік тому

    Clear explanation.....Thanks....Mixer Unnaka sound card avasarama ? leka compulsory na?

  • @alphadigitals7190
    @alphadigitals7190 3 роки тому +1

    Very useful information sir. Thank you very much

  • @sreekanth1770
    @sreekanth1770 4 роки тому +1

    Use full ga undi sir

    • @sreekanth1770
      @sreekanth1770 4 роки тому

      Inka sound gurinchi chepandi sir mixers

  • @keymusicals1117
    @keymusicals1117 4 роки тому +2

    thank you sir
    and please say us which headphones are useful for recording

  • @nicolasg8233
    @nicolasg8233 6 місяців тому

    Explanation super anna

  • @swaroop1317
    @swaroop1317 9 місяців тому

    Sir Namaskaram,
    Resound rakunda settings emi cheyyali, Mic speakers ki eduruga unnapuudu e problem vastundi
    Studiomaster orb 1222 model

  • @anchormaheshraju
    @anchormaheshraju 3 роки тому

    super sir. iam waiting a person like you to guide me........... excellent . i will call you sir.

  • @anchormaheshraju
    @anchormaheshraju 3 роки тому

    iam a lover of sound .... professional anchor. i need some information....

  • @rk8345
    @rk8345 4 роки тому +2

    Sir mixers and monitors Ela sound systems ki sabandinchina best deals and offers lo price drop ayinapudu telegram group chesi Danilo post cheyandi sir miku telestadi kadha yevi manchivi so miru ala suggest cheste memu purchase chesukuntamu group open cheyandi sir whatsap r telegram

  • @paulraju117
    @paulraju117 3 роки тому +4

    Hello Sir, thank you for the information.
    How to choose a stabilizer for Sound system? What are the good stabilizers out there.?

  • @daniyeluponnadi252
    @daniyeluponnadi252 3 роки тому

    Excellent information sir tq sir

  • @MARK-wh8by
    @MARK-wh8by Рік тому

    Thanks sir nice explanation

  • @maheswarachagam9090
    @maheswarachagam9090 4 роки тому +2

    Thank you so much sir it is very helpful for the people like me
    Please make more videos related to music recording

  • @RVNAYAKTVbanjara
    @RVNAYAKTVbanjara 3 місяці тому

    మీకు హాయ్ నమస్కారం అన్న విషయం ఏమిటంటే అన్న మేము భజన కార్యక్రమంలో పోయ్యి నార్మల్ అహుజ మైక్ తో రికార్డింగ్ చేస్తున్నాం కానీ ఆ రికార్డింగ్ అంత క్వాలిటీగా రలేకపోతుంది. ఐతే రికార్డింగ్ కి, ఎ, కంపేనీ మైక్ మొత్పిస్ ఎన్ని వెయ్యి రూపాయల వాడాలి మరియు మిక్సర్ To, క్యామ్ర తోనే రికార్డింగ్ చేసుకోవచ్చా మిక్సర్ సౌండ్కడ్ 2 అవసరమా మాకు భజన కార్యక్రమంలో రికార్డింగ్ చెయ్యడానికి మా స్టూడియోలో కూడా ఒకేసారి 8,లేదా 10 మైక్ మోత్పిస్ కావాలి అన్న ఫూల్ క్లారిటీ ఇవ్వండి అన్న. మీకు వందనాలు. 😊

  • @sudhakardornala7453
    @sudhakardornala7453 2 роки тому

    Sir live program lo keyboard and pad installments quality sound ravataniki L R jacks connection cheyyala ha sir

  • @connect2you21
    @connect2you21 Рік тому

    Super explaination ❤

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 7 місяців тому

    Sr ymah 16 ux lo keybord pads ennividaluga connect cheyyochu sr please tell me aux lo ela group lo ela brother coorct ga okkarukuda cheppadamlrledu brother please help me

  • @ArunachalaSivaSaktiTraders
    @ArunachalaSivaSaktiTraders 3 роки тому

    sir memu studio ki vachi songs recording chesukovacha ...mobile ivvagalara sir

  • @bollasrinubabuchowdary9289
    @bollasrinubabuchowdary9289 3 роки тому +1

    Nice explanation thanque sir

  • @blesskavala
    @blesskavala 3 місяці тому

    Hi Anna can suggest me 10 channel mixer for recording and having separate eco nob

  • @badaharikrishna8205
    @badaharikrishna8205 3 роки тому +2

    Platinum 3 mixture chala baguntundi kadha programs ki

  • @nandu3958
    @nandu3958 3 роки тому +1

    Avarina nak help chestaraaa nak setup ala cheyalo telidu and na tho avarina kalustara music band lo i wana start a band

  • @jkcentertainments-10
    @jkcentertainments-10 2 роки тому

    Thanks for your information sir 👍👍

  • @naveendharanikota4289
    @naveendharanikota4289 4 роки тому +1

    Super explanation sir

  • @Funpurse
    @Funpurse Рік тому

    Sir phantom power on lo unnapudu.. normal mic use cheyacha

  • @KamalapaulSeelam
    @KamalapaulSeelam Рік тому

    సర్, soundcraft signature multitrack 22 ఛానల్ మరియు 12 చానెల్స్ mixtures రెండు same క్వాలిటీ రికార్డింగ్ అవుతుందా దయచేసి తెలుపగలరు..

  • @rajusenivarapu2064
    @rajusenivarapu2064 2 роки тому

    Super explation

  • @sciencesconnectus7001
    @sciencesconnectus7001 3 роки тому

    Superbly explained

  • @blesskavala
    @blesskavala 3 роки тому

    Thank you Anna superb

  • @apoorna9872
    @apoorna9872 3 роки тому +1

    Please sir. Which is 1200watts best speaker in all companys

  • @yuvarajbaigaminff3058
    @yuvarajbaigaminff3058 2 роки тому

    Exlent sir

  • @ganapathijagadeeswararao6686
    @ganapathijagadeeswararao6686 10 місяців тому

    Nice experience

  • @jaishivamadhukarstudio9717
    @jaishivamadhukarstudio9717 2 роки тому +1

    సార్..fl studio Software కు connect అయ్యే interfacees...చెప్పండి 🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 роки тому +1

      ఒక సారి పోన్ చేయండి మీ సందేహాలకు సమాధానాలు చెబుతాము

    • @jaishivamadhukarstudio9717
      @jaishivamadhukarstudio9717 2 роки тому

      @@LakshminivasaMusicalAcademy okk thank you...sir

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 7 місяців тому

    Ilanti latest model lo e mixer tesukovali brother for church

  • @satyamsatyamanchim8182
    @satyamsatyamanchim8182 Рік тому

    Please tell me my dout okesari programs recording cheyyavacha sr

  • @kamalapurchurch7501
    @kamalapurchurch7501 3 роки тому +1

    Sir. How to set tabala and dolak sound(equaliser) in mixer.

  • @sambasivavarikuti7808
    @sambasivavarikuti7808 2 роки тому

    Super sir 🥳

  • @bhaskargarugu285
    @bhaskargarugu285 Рік тому

    Dj ki ఎలాంటి mixer తీసుకోవాలి sir చెప్పండి sir

  • @sudhakarkomera7398
    @sudhakarkomera7398 3 роки тому

    Super explained 👏👏

  • @pothavenigangaramgoud1409
    @pothavenigangaramgoud1409 4 роки тому +1

    Bagundi.

  • @sld-srilakshmidevarammalig3370
    @sld-srilakshmidevarammalig3370 2 роки тому

    Studiomaster Orb1822 mixer ela untundi andi

  • @vamsitimothy8021
    @vamsitimothy8021 2 роки тому

    Sir songs mobile phone tho recording chesthey clarity ravadam ledhu instruments ekkuvaga voice thakkuvaga vasthundhi

  • @manusony2541
    @manusony2541 3 роки тому +2

    Classic😍😍

  • @BLACKWOLFaryan
    @BLACKWOLFaryan 3 місяці тому

    m studio ms p20 pro pad నీ ahuja amplifier కి ఎలా కనెక్ట్ చెసుకోవాలో చెప్పండి సార్ కోంచెం please ఒకసారి కనెక్ట్ చేసి చూస్తాం సార్.. మా దగ్గర మిక్సర్ లేదు సార్ డైరెక్ట్ గా ahuja amplifier కి ఎలా కనెక్ట్ చెయ్యాలో చెప్పండి.

  • @satyamsatyamanchim8182
    @satyamsatyamanchim8182 Рік тому

    Set cheste record ki um payoga padutunda leda sr

  • @anandraod4430
    @anandraod4430 4 роки тому +1

    Thank you sir

  • @manjujothy
    @manjujothy 3 роки тому

    Super anna I have signature 16

  • @blesskavala
    @blesskavala 3 роки тому

    Hi Anna nenu behringer Q802usb mixer konnanu, usb dwara system ki connect chestunte voice chala low ga vastaundi... speaker out baga work avouta undi, but usb to laptop low volume vastaundi , settings eamanna marchala or its defected product ah

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      A software
      Condensor mic aithe fantom power on chesara
      Gain & Volume full pettara?

    • @blesskavala
      @blesskavala 3 роки тому

      @@LakshminivasaMusicalAcademy thanks for reply Anna... service center tesukoni vellanu, in mixer everything ok , problem in Mike cable we need to change it.

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 4 місяці тому

    Okay sari program and record cheyocha sr

  • @chadaladamadhukiran2233
    @chadaladamadhukiran2233 3 роки тому

    Studio master mk platinam 3 mixer బ్యాండ్ కీ ఎలా వాడాలో చేపండి సార్

  • @munikrishna6938
    @munikrishna6938 10 місяців тому

    Sir we have studio master mixer 8.2 Chanel explain send out put wher to connect

  • @premswaroopmarlapudi6056
    @premswaroopmarlapudi6056 3 роки тому

    Brother, Multi track recording ela cheyyaali a software use chesthe tracks anni seperate ga record avthaayi..? Can you please clarify my doubt..?

  • @daniyeluponnadi252
    @daniyeluponnadi252 3 роки тому

    Sir takkuva rate loo wair less mic ye company baguntundi please cheppandi sir

  • @babuentertainments6341
    @babuentertainments6341 3 роки тому

    nice expilation

  • @kotitalluri5345
    @kotitalluri5345 2 роки тому

    Anna super 💕

  • @mh4916
    @mh4916 3 роки тому

    please explain about studio master mk3 28 input channel mixer

  • @djprasad5673
    @djprasad5673 3 роки тому +2

    Sir mixer price

  • @vijayyasu872
    @vijayyasu872 2 роки тому +1

    Thank annaa

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  2 роки тому

      మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే

  • @danielmanda6675
    @danielmanda6675 6 місяців тому

    Naa దగర studiomastar orb 4ఛానల్ ఉంది ఐతే Church lo massage reacording చేయాలి Dell laptop Naa దగర ఉన్నది. Mixer to laptop connector డైరెక్ట్ గా connect చేయడానికి ఏమయినా ఉంటుందా.....

  • @rajeshtechintelugu143
    @rajeshtechintelugu143 2 роки тому

    Dubbing ki use avuthunda idi

  • @RameshRamesh-fn6tn
    @RameshRamesh-fn6tn 2 роки тому +1

    Sir mixer nunchi recarding ela

  • @JEEVANDUNDI
    @JEEVANDUNDI Рік тому +1

    అన్నయ్య మీ మిక్సర్ కాస్ట్ ఎంత?

  • @samalaparamathma
    @samalaparamathma 4 роки тому +1

    nice usefull information 👌👌👌👌👌👌👌 like 👍 d n

  • @worshipper...titusvinu1319
    @worshipper...titusvinu1319 2 роки тому

    Tq sir

  • @dhdinogaming1667
    @dhdinogaming1667 Рік тому

    Anna studiomaster 28 input mixer operating cheppu anna please church lo chala ebandhi avthundhii

  • @harikrishnayoutubechanal1992
    @harikrishnayoutubechanal1992 2 роки тому

    Hi sir maymu live program chaysthamu recording avasaramu laydhu .a brand mixer bhaguntundhe

  • @rayapatiyesubabu2006
    @rayapatiyesubabu2006 3 роки тому

    Bro. Super

  • @powerstarpowerstar5296
    @powerstarpowerstar5296 Рік тому

    Sound craft singnature Mixer kavali price enta present

  • @petamunikrishnaiah86
    @petamunikrishnaiah86 9 місяців тому

    సార్ మిక్సర్ కి tv ఆక్సిజన్ input యివ్వగలమా

  • @PRASHANTH255
    @PRASHANTH255 3 роки тому +1

    Guru song mix yela cheyaloo vivarinchandi

  • @apoorna9872
    @apoorna9872 3 роки тому +1

    Sir.Which company speakers is best 1200watts

  • @mosesabraham9078
    @mosesabraham9078 3 роки тому

    Sound craft mixer lo multitrack recording chesetappudu software edaina vadala sir

  • @naveennaidu780
    @naveennaidu780 3 роки тому +1

    5 lakhs lo dj system vachidha bro

  • @narandradra6268
    @narandradra6268 2 роки тому

    Brother u r city name plz

  • @naveensaaryans6771
    @naveensaaryans6771 3 роки тому

    Sir singing kosam e microphone better sir chpandi

  • @broprakashanna3577
    @broprakashanna3577 3 роки тому

    Soundcarft 12 fx yala cheyyali chepthara sir plz

  • @chikkalasathish1145
    @chikkalasathish1145 Місяць тому

    15:24

  • @christiandivinemusic
    @christiandivinemusic 3 роки тому

    What is the best Audio Interface for Sound Craft Notepad 12 Mixer?

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому

      audio interface will have better preamps

    • @christiandivinemusic
      @christiandivinemusic 3 роки тому

      I am doing it for online streaming and recording purpose. The mic volume is very low, even its full on the mixer. So I thought to add audio interface like presonus or focusrite to my sound craft note pad 12 mixer.. is it a good option? Or could you suggest any better one.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому

      only audio interface will be enough 2i2 or Solo 3rd gen
      mic is also important for gain
      i prefer condenser mic for recording

    • @christiandivinemusic
      @christiandivinemusic 3 роки тому

      @@LakshminivasaMusicalAcademy what is the best condenser mic for singing. I thought to take Shure SM58..

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому

      ua-cam.com/video/HWDFy-w8R-k/v-deo.html&ab_channel=LakshminivasaMusicalAcademyLakshminivasaMusicalAcademy
      sm58 is dynamic mic

  • @Onesimus_muni
    @Onesimus_muni 3 роки тому

    సార్ స్టూడియో మాస్టర్ ఎయిర్ 12U , సౌండ్ క్రాఫ్ట్ EFX 12 మిక్సర్ లో ఏది తీసుకోవాలి చెప్పండి ప్లీస్

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  3 роки тому +1

      Soundcraft is best
      new model : soundcraft nano m16

    • @Onesimus_muni
      @Onesimus_muni 3 роки тому

      @@LakshminivasaMusicalAcademy thank you sir

    • @Onesimus_muni
      @Onesimus_muni 3 роки тому

      @@LakshminivasaMusicalAcademy నాకు 19000 లోపు మిక్సర్ కావాలి సార్