ఆల్ ది బెస్ట్ తల్లీ 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🌋🌋🌋🌋🛕🛕🛕🛕🛕🛕🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍌🍌🍌🥥🥥🥥🥥🥭🍍🍍🍍🍍🍇🍇🍊🍊🍓🍓🍑🍏🍏🍎🍎🍎🧆🧆🧆🍒🍒🍒🍒🥰🥰🥰🥰
వందే శ్రీ మాతరం మహాదేవ తరుణీం, శ్రీ చక్ర నివాసినీం, శ్రీ కరీం శివంకరీం 🙏🙏🙏 నాకు చాలా ఇష్టమైన అమ్మవారి సంకీర్తన 🙏🙏🙏 అద్బుతంగా గానం చేసిన గాయని లలిత గారికి, ధన్యవాదములు🙏 గీత రచయిత గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి పాదాభివందనములు 🙏🙏🙏శ్రీ మాత్రే నమః🌹🌹🙏🙏🙏
ఒక దేవత ఇంకో దేవత పాట పడుతోంది. ఆ దేవత కూడా మీ అందాన్ని చూసి ఈర్ష్య పడుతుందేమో అనే అంత అందంగా ఉన్నారు నా కళ్ళకి 😘😘❤️❤️....dannam pettukovaalsindhi aa gudilo devathaki kaadhu...mimmalni chudanikey na kallu unnayaa..ani anipinchelaa unna devatha ayina meeku ... ❤️❤️🙏🙏🙏
You are really blessed with saakshaattu amma varu like vachchassu gatram attitudes devotion music art skills, like MS subba Lakshmi, with best wishes, keep going, we always support anytime
ఈ పదిరోజులు అలరించావుబంగారు రేపటినుండి కొంచం విశ్రాంతి తీసుకో . అమ్మచేత విరివిగా దిష్టి తీయించుకో. అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మరియు ఆశీర్వదిస్తున్నాను. విజయదశమి శుభాకాంక్షలు నీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ప్రేమతో .....👏👏👌👌🎉😍💕💕
pata chala bagundhi meeru prati roju ma kosam oka pata release cheyyalani korukuntunnam sri lalitha garu meeku mee family ki dasara subhakakshalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మీరు అద్భుతం అమోఘం మీకు మీరే సాటి తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం ఇంతకంటే ఏమి చెప్పాలో తెలియట్లేదు జై భవాని జై భారత్ మాతాకీ జై
చాలా చక్కగా వుందమ్మ. ఇంత మంచి పాటని వినిపించిన మీకు కృతజ్ఞతలమ్మ.మిమ్మల్ని.మీకుటుంబ సభ్యులనందర్ని శ్రీ రాజరాజేశ్వరిమాత చల్లంగా చూడాలని మనసారా కోరుకుంటున్నా నమ్మ.
వందే శ్రీ మాతరం... మా లలితమ్మ పాటకు వచ్చంది చమత్కారం.... ఆ సంకీర్తన అమోఘమైన లయతరం..... పాటకు అదే అద్భుతమైన శ్రీ కారం...... నమస్కారం శ్రీ లలిత గారు 🙏 ఈ నవారత్రులు మీరు అమ్మవరికి భక్తితో స్తుతించిన(పాడిన) ప్రార్ధనలు విన్నాము,కనులారా చూసాము. ఈ తొమ్మిది రోజులు మీ యొక్క భక్తి రస గాన సంకీర్తనం, హృదయ భావ ముఖారవిందం (అంటే ప్రాద్ధనా సమయంలో అమ్మవారికి మీరు హృదయంలోని భక్తి భావాన్ని మీ భక్తి రస గానం తో సమర్పంచడం) చూసి మాకు చాలా గొప్పగా అనిపించింది.అసలు మీ గానం లో లీనమైపోయి స్మ్రసించిపోయాము అనుకోండి...! అంత గొప్పగా పాడారు. ఈ ప్రత్యేక గీతం మాత్రం మరింత అద్భుతం. ఊహించినట్టు ఈ విజయదశమి రోజున మాకు అద్భుతమైన,అమోఘమైన పదర్శనని అందించారు.మీ సంగీత విజ్ఞానాన్ని అమ్మవారి స్తోత్రాలతో,అష్టకాలతో ముడిపడిచి,ఇంత అద్భుతంగా చిత్రీకరించి మాకు ఇంతటి భాగ్యాన్ని కలిగించినందుకు చాలా ధన్యవాదాలు. సరస్వతీ పుత్రులు శ్రీ సామవేద శన్ముఖశర్మ గారు రచించిన గీతాన్ని మీరు పాడడం మీ భాగ్యం మరియు వినడం మా భాగ్యం.ఆయన గీతాన్ని చాలా అద్భుతంగా రచించారు. ఈ ప్రత్యేక గీతాన్ని పాడిన మీకు,రచించిన శన్ముఖశర్మ గారికి,ఎంతో కష్టంతో ఈ గీతాన్ని చిత్రీకరించిన మీ బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నవరాత్రుల ప్రార్ధనలు విజయవంతం అయ్యాయి.ముఖ్యంగా ఈరోజు మరింత వైభవోపేతంగా "విజయదశమి" ఉత్సవ కాంతులతో అమ్మవారి ప్రార్ధన విజయవంతమైంది. ఇలాగే మీ ప్రార్ధనలు,సంగీత ప్రదర్శనలు, ప్రతీ ఏటా సఫలం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.... ఆ దుర్గా మాత మీకు మీ కుటుంబ సభ్యులకు,శ్రేయోభిలాషులకు సర్వ ఆయురారోగ్య,ఐశ్వర్యభివృద్ధులు ప్రసాదించాలని కోరుకుంటూ..... 🕉🕉🕉 విజయదశమి శుభాకాంక్షలు 🕉🕉🕉 🙏🙏🙏
మనుషులందరు "భ్రమలో బ్రతికేస్తున్నారు " ఎపుడైతే భ్రమను వదిలి మంచి బాటలో నడుస్తారో ప్రతీ ఒక "స్త్రీ జగన్మాతలాగే" కన్పిస్తుంది. ఈ లోకంలో ఎంతోమంది,నీ భక్తులు ఉన్నారు వారిని నీవే కాపడాలి మాత., ఓం శక్తి మహా శక్తి 🙏
Sri Lalita is the budding singer who could sing any kind of songs incl classical ones with amazing ease at young age .She sang this devotional song soulfully. Indeed it's soothing rendition.
Subhodayam Sree Lalitha Bhamidipati Parvathi Swamini Garu !!! Advancely Happy Diwali Festival Greeting Wishes All Your Musical Team Family Members Srilalitha Garu !!! I Hope to Expecting New Songs on Diwali and Karthikamasam, All the best Srilalitha Garu !!!
It’s a completely masterpiece 🙌🙏🙌 Totally captivating lyrically and extremely innovative musically 🎶🎻🥁 Absolutely perfect nd beautifully constructed 🔥👌👌 Cutest angelic performance nd Best navaratri song ever anyone can watch nd listen to 🌟🧚♀️🌟 Kudos to all ur team 💥👏👍👍
Beautifully sung👏🏻👏🏻👌🏻 Amazing song lyrics composed by Sri Samavedam Shanmukha Sarma guruvu garu. A small suggestion : Please mention guruvugaaru, Sri Samavedam Shanmukha sharma Garu's name in the description.
Amazing 😍😍 Lalitha 😍😍 Wonderful 😍... really Divine.... Loving.... I wish You to be in this Divine Path forever and ever 😍😍💝 love you so much and God bless You 😍💝... The Divine Presence is Always with You 💝💝👍
प्यारी बहन श्रीललिता जी, प्यार भरा सादर साष्टांग नमस्कार । आप ने जो यह अलग अलग रागों रागमालिका के रूप में गाया है, अद्भुत हुआ है । हैट्साप टु यू। इसकी रचना जिन्होंने की है, बहुत श्रेष्ठ है ।उन को भी प्रणाम । आप और आप के परिवार पर देवी श्री ललिताम्बिका का पूर्ण अनुग्रह प्राप्त हो ।
అత్యద్భుతం చెల్లమ్మా, అమృత గానం. మీ గాత్రం లో దైవత్వం ఉంది. సాక్షాత్తు అమ్మవారే పాడుతున్నట్టుంది. అమ్మవారు, పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏🙏
🎉Super vedeo🎉.🎉Super song 🎉very nice ❤Tone ❤
...............Thanks..............
Very good super duper 👍👍👍
Sreematrenamaha
Amma SRILALITA Ammavaari yokka Roopame nuvvu. Aa saradadevi saakshaattoo vachi paadutunnatule unnadi naa yokka Anubhooti. Sreematrenamaha amma. Deergha Sumangalee Bhava.
Very very good super 👍.
ఆల్ ది బెస్ట్ తల్లీ 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🌋🌋🌋🌋🛕🛕🛕🛕🛕🛕🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍌🍌🍌🥥🥥🥥🥥🥭🍍🍍🍍🍍🍇🍇🍊🍊🍓🍓🍑🍏🍏🍎🍎🍎🧆🧆🧆🍒🍒🍒🍒🥰🥰🥰🥰
వందే శ్రీ మాతరం మహాదేవ తరుణీం, శ్రీ చక్ర నివాసినీం, శ్రీ కరీం శివంకరీం 🙏🙏🙏
నాకు చాలా ఇష్టమైన అమ్మవారి సంకీర్తన 🙏🙏🙏
అద్బుతంగా గానం చేసిన గాయని లలిత గారికి, ధన్యవాదములు🙏 గీత రచయిత గురుదేవులు
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి పాదాభివందనములు 🙏🙏🙏శ్రీ మాత్రే నమః🌹🌹🙏🙏🙏
😘😘😘😘😘😘😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 అలాగే 👍
ఈపదిరోజులు భువికేతించిన అమ్మవారిలా చక్కగా అలంకరించుకొని బహుచక్కటి,భక్తిభావముట్టిపడే పాటలు అందించావమ్మా శ్రీలలితా.నీకుఆశీస్సులు🙌🙌🙌🙌🙌🙌
శ్రీలలితా, ఇన్నిరోజులు అమ్మవారి పాటలతో చాలా చక్కగా పాడి మమ్మలనందరిని అలరించావు , మళ్ళీ దీపావళి కి నీ sweet voice కోసం ఎదురుచూస్తున్నాము
👌👌👍👍🙏🙏🙏🙏
తల్లి శ్రీలలిత నీ ಸುమధురమైన సంగీతంతో ఈ సంవత్సరం నవరాత్రి పండగాలు వైభవంగా జరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు🙏🏻🙏🏻🙏🏻
శుభం భూయాత్ 💐💐💐💐💐
అమ్మవారి ని చూపించావు తల్లీ
అన్ని పాటలు ఎక్సలెంట్ వెరీ గుడ్ 👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ 👍👍👍👍👍👍👍👍 సేమ్ టు యు మేటర్.......👍
Singer srilatha singing excellent and I bless her to keep it up nsr murthy
Very good composition well rendering srilatha..amma stay blessed..Devvi Prem. Music composer
అసలు మీ Voice వింటుంటే అమ్మ జీవితాంతం వింటూనే ఉండాలి అనిపిస్తుంది అమ్మ
You have achieved the stage of late MSSubbalaxmi voice. Fine . Subhakankshalu Chi B Srilalita
చాలా బాగుంది పాట శుభాశీస్సులు
Sri Lalita ni gananiki joharlu. అమ్మ నాన్న లజన్మధన్యం. తల్లీ.
Superb lalithamma 👏 👌 👍 🙌
ఒక దేవత ఇంకో దేవత పాట పడుతోంది. ఆ దేవత కూడా మీ అందాన్ని చూసి ఈర్ష్య పడుతుందేమో అనే అంత అందంగా ఉన్నారు నా కళ్ళకి 😘😘❤️❤️....dannam pettukovaalsindhi aa gudilo devathaki kaadhu...mimmalni chudanikey na kallu unnayaa..ani anipinchelaa unna devatha ayina meeku ... ❤️❤️🙏🙏🙏
Sri Lalitha god bless you
Chala baga padaru
Ammavari anugraham me family
Ki ellavella undalani asiathu nnanu
💐🍇🍎
Kamakshi Strotram by singer SRILALLTHA is excellent. May GODESS KAMAKSHI bless you SRILALITHA.
శాస్త్రీయ సంగీతాన్ని ఈ తరంలో వర్ధిల్లపరుస్తున్నావు. జగన్మాత ఆశీస్సులు సతతం నీకు ఉంటాయి 👏👏
IUILOVEYOU
UHAPPYUILOVEYOU
You are really blessed with saakshaattu amma varu like vachchassu gatram attitudes devotion music art skills, like MS subba Lakshmi, with best wishes, keep going, we always support anytime
ఈ పదిరోజులు అలరించావుబంగారు
రేపటినుండి కొంచం విశ్రాంతి తీసుకో .
అమ్మచేత విరివిగా దిష్టి తీయించుకో.
అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మరియు ఆశీర్వదిస్తున్నాను.
విజయదశమి శుభాకాంక్షలు నీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
ప్రేమతో .....👏👏👌👌🎉😍💕💕
చాలా మధురంగా, శ్రావ్యంగా ఉందమ్మా.శుభాశీస్సులు అమ్మా శ్రీ లలితా.
pata chala bagundhi meeru prati roju ma kosam oka pata release cheyyalani korukuntunnam sri lalitha garu meeku mee family ki dasara subhakakshalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mahadevi taruneem! Sree chakra nivasini ..🙏🌺🙏 aha! Gaatramu❤
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మీరు అద్భుతం అమోఘం మీకు మీరే సాటి తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం ఇంతకంటే ఏమి చెప్పాలో తెలియట్లేదు జై భవాని జై భారత్ మాతాకీ జై
ಶ್ರೀ ಚಕ್ರ ನಿವಾಸಿನಿ ಶ್ರೀ ಲಲಿತಾಂಬಿಕಾಯೈ ನಮೋನ್ನಮಹ,
ನಮೋನ್ನಮಹ. 🎉❤❤ಪ್ರತ್ಯಕ್ಷ ಶ್ರೀ ಲಲಿತ❤❤🎉
చాలా చక్కగా వుందమ్మ. ఇంత మంచి పాటని వినిపించిన మీకు కృతజ్ఞతలమ్మ.మిమ్మల్ని.మీకుటుంబ సభ్యులనందర్ని శ్రీ రాజరాజేశ్వరిమాత చల్లంగా చూడాలని మనసారా కోరుకుంటున్నా నమ్మ.
అద్భుతమైన ప్రదర్శన. బంగారు తల్లికి విజయ దశమి శుభాకాంక్షలు.
Chala Baga padutunnavu Talli Maa pape Padutunnadi Anipistunnadi Neeku Dasara Subhakanchalu Aseesulu
Chaalaa baagundi amma, God bless you
CONGRATULATIONS SRILALITA GARU FOR ACHIEVING ONE MORE
MILESTONE OF 200 K SUBSCRIBES
Aatmanandam kaluguthunda mee slokalu vinte eelage eppudu padatani aa ammavaru gnananni Shaktini eevvalani korukuntunnanu
Best wishes to the entire team 👍 Sri Lalitha amazing voice Excellent song good 👍 performance
Chala baaga paadutunnaru andi...aa. devudu alagey abhimani blessings ellappudu untayi andi...😍
వందే శ్రీ మాతరం...
మా లలితమ్మ పాటకు వచ్చంది చమత్కారం....
ఆ సంకీర్తన అమోఘమైన లయతరం.....
పాటకు అదే అద్భుతమైన శ్రీ కారం......
నమస్కారం శ్రీ లలిత గారు 🙏
ఈ నవారత్రులు మీరు అమ్మవరికి భక్తితో స్తుతించిన(పాడిన) ప్రార్ధనలు
విన్నాము,కనులారా చూసాము. ఈ తొమ్మిది రోజులు మీ యొక్క భక్తి రస గాన సంకీర్తనం,
హృదయ భావ ముఖారవిందం (అంటే ప్రాద్ధనా సమయంలో అమ్మవారికి మీరు హృదయంలోని భక్తి భావాన్ని మీ భక్తి రస గానం తో సమర్పంచడం)
చూసి మాకు చాలా గొప్పగా అనిపించింది.అసలు మీ గానం లో లీనమైపోయి స్మ్రసించిపోయాము అనుకోండి...! అంత గొప్పగా పాడారు.
ఈ ప్రత్యేక గీతం మాత్రం మరింత అద్భుతం.
ఊహించినట్టు ఈ విజయదశమి రోజున మాకు అద్భుతమైన,అమోఘమైన పదర్శనని అందించారు.మీ సంగీత విజ్ఞానాన్ని అమ్మవారి స్తోత్రాలతో,అష్టకాలతో ముడిపడిచి,ఇంత అద్భుతంగా చిత్రీకరించి మాకు ఇంతటి
భాగ్యాన్ని కలిగించినందుకు చాలా ధన్యవాదాలు.
సరస్వతీ పుత్రులు శ్రీ సామవేద శన్ముఖశర్మ గారు రచించిన గీతాన్ని మీరు పాడడం మీ భాగ్యం మరియు వినడం మా భాగ్యం.ఆయన గీతాన్ని చాలా అద్భుతంగా రచించారు.
ఈ ప్రత్యేక గీతాన్ని పాడిన మీకు,రచించిన శన్ముఖశర్మ గారికి,ఎంతో కష్టంతో ఈ గీతాన్ని చిత్రీకరించిన మీ బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ నవరాత్రుల ప్రార్ధనలు విజయవంతం అయ్యాయి.ముఖ్యంగా ఈరోజు మరింత వైభవోపేతంగా "విజయదశమి" ఉత్సవ కాంతులతో
అమ్మవారి ప్రార్ధన విజయవంతమైంది.
ఇలాగే మీ ప్రార్ధనలు,సంగీత ప్రదర్శనలు,
ప్రతీ ఏటా సఫలం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
ఆ దుర్గా మాత
మీకు మీ కుటుంబ సభ్యులకు,శ్రేయోభిలాషులకు
సర్వ ఆయురారోగ్య,ఐశ్వర్యభివృద్ధులు ప్రసాదించాలని కోరుకుంటూ.....
🕉🕉🕉 విజయదశమి శుభాకాంక్షలు 🕉🕉🕉
🙏🙏🙏
ONE OF THE BEST COMPOSED SONG , with great PICTURIZATION
Sahithyam Sangeetham chala bagunayee Lalitha thalli, keep sharing these gems from Samavedam Shanmukha Sharma garu
ನಿಮ್ಮ ಉತ್ತರ ಕುರಿತು ಧನ್ಯವಾದಗಳು 🎉❤🎉❤🎉
అమ్మ చక్కగా పాడుతున్నావు,
నీకు మా అందరి ఆశీర్వచనములు
అందచేస్తున్నాము.
😘❤️👍🙏🎉☮️ శివం🔥 వందే జగద్గురుం కి సమర్పయామి
విశ్వ రూపవశ్వదగారు❤️👍❤️
శ్రీ లలిత గారికి ధన్యవాదాలు.. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మీ వీడియోలను చూశాను. అచ్చం శ్రీ రాజరాజేశ్వరి దేవిని చూసిన అనుభూతి కలుగుతుంది.
Adburam ga undi chustunte🙏🙏🙏 ammavari laga unnaru🙏🙏
Super super Jai shree Ram Jai shree Ram 🙏🙏☀️👍👌
God bless u lalitha.keerthana lyrics and ur rendition beautiful.om srimathre namaha
Adbhutam. What a dedication?. Bhakthi lo మమ్మలిని కూడా ముంచుతున్నావు తల్లీ. God bless you
🙏🏻🙏🏻🙏🏻🙏🏻your performance always makes me speechless. So impressed Srilalitha😍😍😍😍😍
హ్యాట్సాఫ్ ...What a patience...
This should be an ultimate work among all your list.
Congratulations... Great work.
God bless శ్రీలలిత...
మనుషులందరు "భ్రమలో బ్రతికేస్తున్నారు " ఎపుడైతే భ్రమను వదిలి మంచి బాటలో నడుస్తారో ప్రతీ ఒక "స్త్రీ జగన్మాతలాగే" కన్పిస్తుంది. ఈ లోకంలో ఎంతోమంది,నీ భక్తులు ఉన్నారు వారిని నీవే కాపడాలి మాత., ఓం శక్తి మహా శక్తి 🙏
హాయ్ లలిత మ్మా,,, నువ్వు చిట్టి సరస్వతి దేవి లా,, కనిపిస్తున్నావు అమ్మ.... థాంక్స్ అమ్మ....
Mantralayam..kalpabruksha.kaamadhenu..gururaaghavendta swamila paata.paadandi.medam.mee.vaas.chana baagundi.shubhaasheyalu meeku
ఎంతో మధురంగా వుంది లలిత గారు✨ 🤗🥰 దసరా శుభాకాంక్షలు లలిత గారు✨🙏ఓం పరమేశ్వరినే నమః🙏
Unbeatable, outstanding, no words to explain.. Very divineful..
Amogham🙏 no words..ok shree maatre namaha
Sri Lalita is the budding singer who could sing any kind of songs incl classical ones with amazing ease at young age .She sang this devotional song soulfully. Indeed it's soothing rendition.
Enni Rojulu Bhakti Patalu Venipinchi,
Nandulaku 🙏💐 Subhakanshalu
Sister 🙏🤗🙌
Wow... Amazing. I'm very blessed to listen all your songs madam😊🙏🙏
Thank you for posting a stotram/ satakam / padyam /dandakam / song a day during entire Navaratri. You made our Dasara a grand festival 👏👍🎂💐🙏
Om shivohom... Om shivohom... Pata padandi... Srilalitha garu
तत् बहु सुन्दरम..मङ्गलम्..धन्यवादः।💐💫🙏
शुभकामनाएँ. A class rendition. Melodious.
లలితా దేవికి నమో నమః 🙏🙏🙏
Subhodayam Sree Lalitha Bhamidipati Parvathi Swamini Garu !!! Advancely Happy Diwali Festival Greeting Wishes All Your Musical Team Family Members Srilalitha Garu !!! I Hope to Expecting New Songs on Diwali and Karthikamasam, All the best Srilalitha Garu !!!
Om Shree Lalithamahathreepurasundarai Namaha 🙏
நல்ல நல்ல ரொம்ப ரொம்ப superஆ அசத்திட்ங்க srilalitha garu. God bless you madam
Chaala baagundi🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐👌👌👌👌👍👍👍👍👍
Happy dasara Lalitha garu adbutamu mi songs super
All these navaratri days has gone with ur sweet voice.. Hats of you and entire team.. God bless you🙏🙏🙏
అమ్మ శ్రీలలిత నీ మధుర గానం అద్భుతం
Wow! Peak performance, srilalitha keep continuing, your voice is magical, that attracts me 🙏🙏🙏🙏🙏🙏Jay jagannath
Excellent 👌 👌 👌 jaisairam 🙏 👏
Patience is the most powerful weapon... You have lots of patience... One day Definitely you will be at heights in your life.. Best of luck.. 💕💕💕
అద్భుతమైన పాట. నీ గొంతులో అంత అద్భుతంగా ఉంది. God bless you. మీ అందరికి విజయ దశమి శుభాకాంక్షలు లలిత .
It’s a completely masterpiece 🙌🙏🙌
Totally captivating lyrically and extremely innovative musically 🎶🎻🥁
Absolutely perfect nd beautifully constructed 🔥👌👌
Cutest angelic performance nd Best navaratri song ever anyone can watch nd listen to 🌟🧚♀️🌟
Kudos to all ur team 💥👏👍👍
ലാവണ്യത്തിൻ ആകാരം നീ അക്ഷരപുണ്യത്തിൻ അവതാരം നീ മേവുന്നോ രവിന്റെ അധിദേവതേ ശരണം പരമേശ്വരി
Bangaaru talli god bless you talli
Beautifully sung👏🏻👏🏻👌🏻
Amazing song lyrics composed by Sri Samavedam Shanmukha Sarma guruvu garu. A small suggestion :
Please mention guruvugaaru, Sri Samavedam Shanmukha sharma Garu's name in the description.
Extrdenary voice ....hatsup
Luckiest Sweetest Melodious Beautiful Girl S L B Full of Energy With Strength Simplicity n Sophistication Thank You So Much LALITHA
Excellent singing Sri Lalitha Goddess Mata bless you talli
Super on festival days idea is very innovative God bless u all the best
Sandilya hyderabad
Adbhut Devi ji,
You are a blessed singer తల్లీ. ఆ భవానీ మాత ఆశీస్సులు, నీకు సంపూర్ణంగా కలుగు గాక.👐👐
Amazing 😍😍 Lalitha 😍😍
Wonderful 😍... really Divine.... Loving.... I wish You to be in this Divine Path forever and ever 😍😍💝 love you so much and God bless You 😍💝... The Divine Presence is Always with You 💝💝👍
♥️♥️♥️♥️🌹🇮🇳♥️♥️♥️♥️
VANDE SRI MATARAM sung by SRILALITHA with full devotion. May GOD bless you SRILALITHA.
प्यारी बहन श्रीललिता जी, प्यार भरा सादर साष्टांग नमस्कार ।
आप ने जो यह अलग अलग रागों रागमालिका के रूप में गाया है, अद्भुत हुआ है । हैट्साप टु यू। इसकी रचना जिन्होंने की है, बहुत श्रेष्ठ है ।उन को भी प्रणाम । आप और आप के परिवार पर देवी श्री ललिताम्बिका का पूर्ण अनुग्रह प्राप्त हो ।
ಅಕ್ಕ!! ಈ ಹಾಡು ಈ ದಿನ ಹೊಸದಾಗಿ
ಕೇಳಿ ತುಂಬಾ ಖುಷಿ ಯಾಯಿತು. ಬಹಳ ಇಂಪಾಗಿದೆ. ಶುಭವಾಗಲಿ ಧನ್ಯವಾದಗಳು 🎉🎉🎉❤❤
Challa challla baga paduthavu amma,God bless u
పండుగ వచ్చిందంటే మీ స్వర మాధుర్యం గల గాత్రం, కీర్తనలు ద్వారా వినాలని ఎదురు. చూస్తూ వుంటాము .Excellent rendition.
Saraswathi Ammavaru paaduthunnatlundi 💐🥰😍
Sree Lalitha garu wandrafol
Chala bagundi chala adbutham ga padinaru..
Chala chala Baga padavu Lalitha bangaram❤❤
Superr singing srilalitha garu😊😊😊
అత్యద్భుతం చెల్లమ్మా, అమృత గానం.
మీ గాత్రం లో దైవత్వం ఉంది.
సాక్షాత్తు అమ్మవారే పాడుతున్నట్టుంది.
అమ్మవారు, పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏🙏
Sairam🙏👌. Salutations Shannukha Sharma Garu. Koti Koti Dhanyavadalu! Chala Bagundhi. Very nicely sung dear! So sweet!