ఈ కలుషితమైన మాయ కలియుగంలో....మీరు ఎటు పోకుండా. ...మీరు ఎంచుకున్న మహోతరమైన మార్గంలోనే వెళుతూ ఎంతో మందికి కనువిప్పు కలిగించే విదానంకి వందనాలు...ముఖ్యంగా మీ తల్లి తండ్రులకు పాధాభి వందనాలు...
My Dear granddaughter shrilalitha you have chosen a correct path and my wish is to continue in the same path without entering the darty path of Ciny industry. My Best wishes are always there to you and to your parents.
సౌందర్యలహరికి నీ గానలహరి జతచేసి ఆ లలితా త్రిపుర సుందరి రూప లావణ్య శోభను కీర్తిస్తూ భారతీయ సాంప్రదాయ శోభను ప్రతిబింబింపచేస్తూ మా మానస సరోవర హంసలను ఆనందలహరిలో ఓలలాడిస్తూ మంత్రముగ్ధులను చేస్తూ నీవు అందిస్తున్న ఈ శివానందలహరికి శతధా సహస్రధా అభినందన కుసుమాంజలి లలితా శ్రీ
people are suffering from various diseases due adulterated food and atmosphere.Your theurapeutic ragas help to cure many diseases. God bless you with good health to serve the society by rendering more stotras in this way.
భగవంతుని ఆశీర్యాదములు నీకు ఎల్లప్పుడూ ఉండును. లక్ష్మి దేవి, సరస్వతి దేవి, పార్వతి దేవి గా వున్నావు అమ్మ. ఎం ఎస్ సుబ్బలక్ష్మి అంతటి మహా గాయని అవుతావు. 👌
అత్యద్భుతం తల్లీ, అమృత గానం. మీ గాత్రం లో దైవత్వం ఉంది. సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి. అమ్మా, మీరు సంగీత ప్రపంచం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి. పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏
"గురుం ప్రకాశయేత్ ధీమాన్". అంటే గురువుల కీర్తిని అన్నింటా వ్యాపించుచేయు వారు ఉత్తములు. అలా ఈ రోజు వారి జయంతి సందర్భంగా వారు అందించిన ఈ అద్భుతమైన స్తోత్రాన్ని వినిపించి, వారిని స్మరింపచేసినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏 స్తోత్రాన్ని అద్భుతమైన రాగం తో పాడారు 🙏.
చిరంజీవి శ్రీలలితా శుభాశీస్సులు తల్లి ఇంత చిన్న వయసులో సంగీతం లో ఎంతో నేర్పుగా చక్కగా గానం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది తల్లి మిమ్మగన్న తల్లిదండ్రులు ధన్యులు ఇంకా గొప్ప సంగీత గాయకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ గానమాదుర్యం కలకాలం ఉండాలని కోరుకుంటాను శుభం భూయాత్
బంగారు తల్లీ..ఎంత బాగా పాడవో... మైమరచిపోయ...వింటూ ఉంటే... నీ గొంతులో ఏదో మంత్రం ఉంది...ఇలానే ఇంకా బాగా మరిన్ని ఆణిముత్యాలు నీ గాత్రం తో వినిపించి మాకు అందించాలని కోరుకుంటున్నా..
అమ్మా శ్రీ లలితా, చాల భక్తి శ్రద్ధలతో , సుమధురంగా జగద్గురువులు శంకరభగవత్పాదుల వారి సౌందర్యలహరి శ్లోకాలను రాగమాలికలో గానం చేసిన నీకు శ్రీ కామాక్షి ఆశీస్సులు లభించాలని కోరుకొంటున్నాను. సౌందర్య లహరి ని పూర్తిస్థాయిలో పాడటానికి క్రృషి చేస్తావని ఆశిస్తున్నాను. 💐💐👍
చాలా బాగా పాడుతున్నారు మీరు పెద్ద సింగర్ కావాలని ఆశిస్తున్నాను 1 చోరీ చోరీ చోరీ నా కన్నులు రెండు చోరీ చూడే చూడే చూడే నీ కన్నులలో నా కలలు 2 ఒంటరి ఒంటరి ఒంటరి నీ జీవితమే ఒక తుంటరి ఓటములు ఎన్ని ఉన్నా ఓదార్పు లేని మదనం గాయం చేసే చీకటి నీతో గడిపేదే ఆ ఒక్కటి నాలుగు గోడల బంధాలు ఆ నలుగురే నీకు బంధువులు నేను లిరిసిస్ట్ గా ట్రై చేస్తున్నాను నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను
Dear lalitha meeru padutunna vidhananiki sakshattu aa lalithambe kurchuni vinentha vidhamga aalapincharu aa lalitha amba mariyu shankarcharyula kataksha vikshanalu mee pai nindu ga prasarinchalani mee swara sampanda sustiramga undalani aa jaganmathanu vedukuntunanu
శ్రీ మాత్రే నమః శ్రీ సౌందర్య లహరి శ్లోకాలు చాలా చక్కగా పాడినావు తల్లి. నీ పేరే శ్రీ లలితా ఇంకా ఏమని చెప్పాలో తెలియదు. నిను కన్న తల్లి తండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. సౌందర్య లహరి పూర్తి ఒక వీడియో చేస్తే చాలా మంచిది. నీ భవిష్యత్తు చిరకాలం వర్ధిల్లాలి అని ఆ జగన్మాతను వేడుకుంటున్నాము.
🙏🙏🙏💖💯👌 చాలా అద్భుతం అండి లలిత గారు. చాలా ధన్యవాదాలు మా ఆరోగ్యం కోసం అలాగే సమస్త జగత్తు క్షేమం కోసం మీరు ఈ 11 శ్లోకాలు ఆ దైవ సమక్షం ముందు మాకు వినిపించినందుకు. మాకే కాదు మీకు మీ అన్నయ్య గారికి మీ అమ్మ గారికి మీ నాన్న గారికి అలాగే మీ కుటుంబ సభ్యులకు క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధులు ఆ ఆదిశంకరాచార్యులు మీకు కలగజేయాలని కోరుకుంటూ ఆదిశంకరాచార్య జయంతి శుభాకాంక్షలు.
May these sloks heal the world and any type of mental and physical illness from which people are suffering may get away. Thank you so much Sri lalitha😊💕 for uploading such a powerful and pure song or sloks in such time when world needs it a lot. May God bless you a lot💕 and may everyone get blessed who are listening this powerful , pure song .
God bless U Talli! Walk in the same path. Neither for Fame nor for hype, acting n Publicity u have chosen the right way to win hearts! Wishing u for more accolades n for recognitions.Sing only Sree not Shree! Telugu is the most beautiful n most sought after language.Lets all Treasure It!
प्यारी बहन श्री ललिता जी, सादर प्रणाम । यह गाना आपने अद्भुत गाया है।आप की आवाज इतनी मीठी है कि उसे सुनने पर मन और शरीर रोमांचित हो उठता है। बहुत बधाई हो मैने आप के बहुत गाने सुने हैं, इस में आप की आवाज बिल्कुल अलग ही सुनाई दे रही है। न जाने क्यों ।
I am watching your programs
day by day and time and again..Thanks far and ever...
.............🎉🎉🎉🎉🎉.............
ఈ కలుషితమైన మాయ కలియుగంలో....మీరు ఎటు పోకుండా. ...మీరు ఎంచుకున్న మహోతరమైన మార్గంలోనే వెళుతూ ఎంతో మందికి కనువిప్పు కలిగించే విదానంకి వందనాలు...ముఖ్యంగా మీ తల్లి తండ్రులకు పాధాభి వందనాలు...
🙏🙏🙏🙏
My Dear granddaughter shrilalitha you have chosen a correct path and my wish is to continue in the same path without entering the darty path of Ciny industry. My Best wishes are always there to you and to your parents.
🙏🙏🙏
super thalli
SUPER
పాపులారిటీ,వ్యూయర్ షిప్ కోసం కాకుండా మన సంస్కృతి మూలాలు గుర్తుచేస్తున్న నీకు ఆశీర్వాదం తల్లి... శ్రీ లలిత...
Super super super super 👏👏👏👏
Namaste maa
God bless to all
లలితమ్మ, మొత్తం సౌందర్య లహరి 100 శ్లోకాలు పాడి లలితా దేవికి అంకితం ఇవ్వు తల్లి
ఓం శ్రీ మాత్రే నమః
బంగారు లలితమ్మ,
ఆశీస్సులు తల్లి.నీ లాంటి కూతురో,కోడలో ఉంటే జీవితం ఆనందమయం...... దిష్టి తీసుకోవడం మర్చిపోవద్దు.❤️❤️❤️🙏🏻నీ పాట కి నమస్కారం
అవునండి ఇలాంటి రోజుల్లో ఇంత అందమైన అమ్మాయి దానితోపటు సంస్కారం ఉండే పిల్లలున్నర చెప్పండి
చాలా బాగుంది
Good DAUGHTEREN LAWS ALSO THEY HIGHLY RESPECTED TO FAMILY MEMBERS THANKS❤🌹🙏
శరజ్యొథ్స్న 🙏🙏🙏🙏🙏
సౌందర్యలహరి namostute
Thank you 🎉Akka🎉..
🎉🎉🎉🎉🎉🎉🎉
సాక్షాత్తు పార్వతీ దేవి లాగ ఉన్నావు శ్రీ లలిత ఆ అమ్మ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది గాత్రం అద్భుతం
సౌందర్యలహరికి నీ గానలహరి జతచేసి ఆ లలితా త్రిపుర సుందరి రూప లావణ్య శోభను కీర్తిస్తూ భారతీయ సాంప్రదాయ శోభను ప్రతిబింబింపచేస్తూ మా మానస సరోవర హంసలను ఆనందలహరిలో ఓలలాడిస్తూ మంత్రముగ్ధులను చేస్తూ నీవు అందిస్తున్న ఈ శివానందలహరికి శతధా సహస్రధా అభినందన కుసుమాంజలి లలితా శ్రీ
సాక్షాత్తూ మహాలక్ష్మి లా ఉన్నావు శ్రీలలిత. ఆ అమ్మ ఆశీర్వాదము ఎల్లపుడు నీకు ఉంటుంది. గాత్రం అద్భుతం 💐
అద్భుతంగా పాడావు తల్లీ 👌👌👌👌👏👏👏👏
సినిమా ప్రపంచం లోకి కాకుండా మంచి మార్గంలో పయనిస్తున్నావు
లలితాపరమేశ్వరి ఆశీస్సులు ఎల్లవేళలా నీకు ఉంటాయి!
అవును తల్లి
లలిత అమ్మవారు మీ రూపంలో ఉన్నట్టున్నారు శ్రీలత. మీ ముఖము ఫొటోలో అమ్మవారి లానే ఉంది. అచ్చంగా. అమ్మవారి అంశ అయ్యుంటారు. అద్భుతమైన గాత్రం. 🙏🙏
Amma neevu AMMAVARI amsa. Sri Maatre Namha.
people are suffering from various diseases due adulterated food and atmosphere.Your theurapeutic ragas help to cure many diseases. God bless you with good health to serve the society by rendering more stotras in this way.
భగవంతుని ఆశీర్యాదములు నీకు ఎల్లప్పుడూ ఉండును. లక్ష్మి దేవి, సరస్వతి దేవి, పార్వతి దేవి గా వున్నావు అమ్మ. ఎం ఎస్ సుబ్బలక్ష్మి అంతటి మహా గాయని అవుతావు. 👌
చక్కని మధుర గాత్రం అమ్మ అనుగ్రహం. సౌందర్య లహరి శ్లోకా లను అమ్మాయి బాగా చదివింది. 🙌🙌🙌💐💐💐🙌🙌🙌🙌
My favourite singer.....
🎉Kum..Srilalita 🎉 singer....Thanks for your programs..Good Morning. ❤..
మొత్తం సౌందర్య లహరి శ్లోకాలు మీ మధుర గానామృతం ద్వారా వినడానికి ఎదురు చూస్తున్నాం🙏
Same Andi ...........
Itisveryfinethanyou
ItisveryfineThnkYou
Nuvvu nindu noorellu challaga untu elanti maduramaina mahimanvita ragalu maku andinchu maa bangaru talli
సంగీత స్వర "లహరి "
ఆత్మ "సౌందర్య " సాక్షాత్కారం
"శంకర " సంస్కార ధార "శ్రీ లలితా" గళ సీమ నించి అద్భుతం గా ప్రవహించింది
భారతీయ సంస్కృతి. వెల్లి విరిసింది
సువర్ణ లక్ష్మి
విశాఖ
Super
Lalitha bujji amezing u programma god bless u
అత్యద్భుతం తల్లీ, అమృత గానం.
మీ గాత్రం లో దైవత్వం ఉంది.
సూర్య చంద్రులున్నంత వరకు సంగీత ప్రపంచం లో ధ్రువ తార లాగ మీ పేరు చిరాస్థాయి గా వుండిపోవాలి.
అమ్మా, మీరు సంగీత ప్రపంచం లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి.
పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ
మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏
"గురుం ప్రకాశయేత్ ధీమాన్". అంటే గురువుల కీర్తిని అన్నింటా వ్యాపించుచేయు వారు ఉత్తములు. అలా ఈ రోజు వారి జయంతి సందర్భంగా వారు అందించిన ఈ అద్భుతమైన స్తోత్రాన్ని వినిపించి, వారిని స్మరింపచేసినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏
స్తోత్రాన్ని అద్భుతమైన రాగం తో పాడారు 🙏.
మా శ్రీ లలిత ఏది పాడిన అద్భుతమే 👌👌👌👌❤️❤️❤️❤️ ఆ సరస్వతి మాతే స్వయంగా పాడుతున్నటుంది తల్లి
గానం అనేది భగవంతుడి అనుగ్రహం. అది పొందడం ఈ అమ్మాయి అదృష్టం.
చాలా బాగా పాడావురా... నిన్ను చూస్తుంటే అమ్మవార్లు శ్రీలలితా దేవి..సరస్వతీదేవి ఈరూపంలో ఉన్నారేమోననిపిస్తుంది..ఆశీస్సులు తల్లీ నీకు!
Days are not far of when you supersede a minimum of five hundred paadutha theeyaga singers congrats sree lalitha
Well said
Ammavaru Ninnu Challaga Kapaduthundi Bangaru Thalli
ఆ పరమేశ్వరుని, ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి లలితమ్మ, శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు
ఎంత బా గా పాడావు తల్లీ ఆ జగద్గురు జగజ్జనని ఆశీస్సులు సదా ఉంటాయని వినమ్రతతో కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏 Sudhakar.kurnool.
ಸೌಂದರ್ಯ ಲಹರಿ,ಸೌಂದರ್ಯ ಗಾಯಕಿ .ಜೈ ಭುವನೇಶ್ವರೀ 🎉🎉
చిరంజీవి శ్రీలలితా శుభాశీస్సులు తల్లి ఇంత చిన్న వయసులో సంగీతం లో ఎంతో నేర్పుగా చక్కగా గానం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది తల్లి మిమ్మగన్న తల్లిదండ్రులు ధన్యులు ఇంకా గొప్ప సంగీత గాయకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ గానమాదుర్యం కలకాలం ఉండాలని కోరుకుంటాను శుభం భూయాత్
Super srilalitha...garu....amzing...and... wonderful ....singing.....Sri Sadguru Shankar Jayanti.... Subhakankshalu
All your devotional songs are super expressive. You Srilalitha you are really a genius dear. We feel it from your presentations .🌺🌺🌺
బంగారు తల్లీ..ఎంత బాగా పాడవో... మైమరచిపోయ...వింటూ ఉంటే... నీ గొంతులో ఏదో మంత్రం ఉంది...ఇలానే ఇంకా బాగా మరిన్ని ఆణిముత్యాలు నీ గాత్రం తో వినిపించి మాకు అందించాలని కోరుకుంటున్నా..
అమ్మ.. ఆ లలిత త్రిపుర సుందరి దేవి భూమి మీద పుడితే నీలాగే ఉంటుంది అనుకుంటా .
నీ లోని ఆ సరస్వతీ దేవి కి పాదాభివందనం తల్లి
అమ్మ 🙏అమ్మ 🙏అమ్మ 🙏
అమ్మలూ!లలితా!మీతల్లిదండ్రులకి వరపుత్రికవమ్మ.కళామతల్లి నటరాజరూపం అనుకుంటే ఆస్వామి శిఖపైని నెలవంకవమ్మ.భగవంతుడు చిరంతరం నిను రక్షించుగాక.
అమ్మా శ్రీ లలితా,
చాల భక్తి శ్రద్ధలతో , సుమధురంగా జగద్గురువులు శంకరభగవత్పాదుల వారి సౌందర్యలహరి శ్లోకాలను రాగమాలికలో గానం చేసిన నీకు శ్రీ కామాక్షి ఆశీస్సులు లభించాలని కోరుకొంటున్నాను. సౌందర్య లహరి ని పూర్తిస్థాయిలో పాడటానికి క్రృషి చేస్తావని ఆశిస్తున్నాను. 💐💐👍
అద్భుతః, ఆ అమ్మ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీకు ఉంటుంది 🙏🙏🙏
శ్రీలలితనీగానమాధుర్యం శ్రవణపేయమైఉంది.అభినందనలు.
Nee ganam sravananandam God bless you
ధన్యవాదాలు శ్రీ లలితా! భవిష్యత్తులో కూడా ఇటువంటి చాలా మంచి సంగీత కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను 🙏
ఓంశ్రీలలితామ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi lalitha slokam chalabagundi ,👌👌👌🙏🙏🙏💐💐💐
Good girl, like godess sree Lalita , icon for Hindu girl. 🎉 namaskarms to her parents.🎉they gave wonderful girl to this hindu society.
Feels like Sharada amba herself is sitting in front of me and singing Soundarya Lahiri😍😍😍😍😍😍
absolutely
SUPER
అద్భుతంగా పాడావు తల్లి...నీకు ఎల్లప్పుడూ దేవుని ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాను...
So nice voice srilalitha akka 👌👌😍👏👏👏❤️chala baga paaduthunnaru srilatha akka👏👌👌😍😍❤️
చాలా బాగా పాడుతున్నారు మీరు పెద్ద సింగర్ కావాలని ఆశిస్తున్నాను
1 చోరీ చోరీ చోరీ
నా కన్నులు రెండు చోరీ
చూడే చూడే చూడే
నీ కన్నులలో నా కలలు
2 ఒంటరి ఒంటరి ఒంటరి
నీ జీవితమే ఒక తుంటరి
ఓటములు ఎన్ని ఉన్నా
ఓదార్పు లేని మదనం
గాయం చేసే చీకటి
నీతో గడిపేదే ఆ ఒక్కటి
నాలుగు గోడల బంధాలు
ఆ నలుగురే నీకు బంధువులు
నేను లిరిసిస్ట్ గా ట్రై చేస్తున్నాను నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను
అధ్భుతం తల్లి, బంగారు కల్పవల్లి,అయిగిరి నందిని మీ బుజ్జి స్వరంలో వినాలని నా ఆశ ఆకాంక్ష అభిలాష
Super all the best
Dear lalitha meeru padutunna vidhananiki sakshattu aa lalithambe kurchuni vinentha vidhamga aalapincharu aa lalitha amba mariyu shankarcharyula kataksha vikshanalu mee pai nindu ga prasarinchalani mee swara sampanda sustiramga undalani aa jaganmathanu vedukuntunanu
శ్రీ మాత్రే నమః
శ్రీ సౌందర్య లహరి శ్లోకాలు చాలా చక్కగా పాడినావు తల్లి. నీ పేరే శ్రీ లలితా ఇంకా ఏమని చెప్పాలో తెలియదు. నిను కన్న తల్లి తండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
సౌందర్య లహరి పూర్తి ఒక వీడియో చేస్తే చాలా మంచిది.
నీ భవిష్యత్తు చిరకాలం వర్ధిల్లాలి అని ఆ జగన్మాతను వేడుకుంటున్నాము.
Singers like Srilalitha, Sooryagayathri. Uthara etc. can help revive Sanskrit simply by singing beautiful Shlokas and Bhajans.
Superb my dear child God bless you.very happy after hearing these slokas from you. Goddess saraswati always be with you
అద్భుతం శ్రీలలిత గారూ.
అతిత్వరలో పూర్తిగా శ్లోకాలతో ఆల్బమ్ రిలీజ్ చెయ్యండి... అమృత జల్లులు కురిపించండి...
Jai Shree Ram 🙏
Jai Hanumaan 🙏
🌹🙏🌹శ్రీ మాత్రే నమో నమః శ్రీ లలతాదేవి నే నమో నమః🙏🌹🙏
बहन जी, सादर प्रणाम। मेरी संगीत की गुरु श्रीमती श्रीललिता एस को शिक्षकों के दिन की हार्दिक शुभ कामनाएँ
Hi srilalitha. Nuvve soundaryam. I liked ur reciting. Excellent🍒👍💯
ఓం శ్రీ మాత్రె నమః 🙏🙏🙏 చాలా బాగా పాడావు చెల్లెమ్మ
🙏🙏🙏💖💯👌 చాలా అద్భుతం అండి లలిత గారు. చాలా ధన్యవాదాలు మా ఆరోగ్యం కోసం అలాగే సమస్త జగత్తు క్షేమం కోసం మీరు ఈ 11 శ్లోకాలు ఆ దైవ సమక్షం ముందు మాకు వినిపించినందుకు. మాకే కాదు మీకు మీ అన్నయ్య గారికి మీ అమ్మ గారికి మీ నాన్న గారికి అలాగే మీ కుటుంబ సభ్యులకు క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధులు ఆ ఆదిశంకరాచార్యులు మీకు కలగజేయాలని కోరుకుంటూ ఆదిశంకరాచార్య జయంతి శుభాకాంక్షలు.
Sri Lalitha Garu adbutamga padithe meeru chala adbutam ga comment pettaru 🙂👌 dhanyavadalu
@@suryasamantakamani6303 thanks andi
May these sloks heal the world and any type of mental and physical illness from which people are suffering may get away. Thank you so much Sri lalitha😊💕 for uploading such a powerful and pure song or sloks in such time when world needs it a lot. May God bless you a lot💕 and may everyone get blessed who are listening this powerful , pure song .
Hii
Yes...the world needs 👍🙏
Excellent Ms srilalitha
Goddess Durga bless you
Your singing is excellent
I am your favorite
no words to express the divine power to this young divine singer Ms srilalitha
Amma mi voice ku padabi vandanalu amma God gifted voice🙏🙏🙏🙏🙏Amma saundarya lahari 100 shlokas pandandi plz🙏🙏🙏
లలిత, శుభోదయం.. మీరు ఈ దైవ మార్గములోనే అభివృద్ది సాధించాలని అభిలాషిస్తున్నాము. 👌👌🌹🌹
Your voice is soulful. Vedic Slokas, Sanskrit hymns are the abundant wealth for spirituality. It's great to have interest in such music
భక్తి తేన లో సంగీతమును ముంచావు తల్లి
GOD gift
Amma blessings always with you Srilalitha. I strongly wish you will become the greatest singer.
సదా శ్రీమాత దయ మీపై ఉండును
You sang these Maa Sloka so sweetly that everyone one facitate. Jai Maa Sondarya lahari Ya say Maa Parwati Sato mata bhagwati. Apka klayman ho
ನಮ್ಮ ಹಿಂದೂ ಸಂಸ್ಕಾರದ ಕಡೆ ಎಲ್ಲಾದರೂ ಎಲ್ಲಾ ನಿನ್ನಲ್ಲಿ ಅಡಗಿದೆ ಅದಕ್ಕೆ ಜನನಿ ಅನ್ನೋದು🌹🌴🚩
శ్రీ గురుభ్యోన్నమః హరిఃఓం ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః సౌమ్యాయై నమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః శ్రీలలితాభట్టారికాయైనమః
ఓం మహా గణాఽధ్యక్షిణి శ్రీమత్రిపురసుందర్యైనమః ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః శ్రీలలితాదేవ్యైనమః సువర్ణ వర్ణాయై నమః శ్రీమాత్రేనమః ❤️🙏 రాగం స్వరం చాలా హాయిగా ఉంది శ్రీలలితా భమిడిపాటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🕉️
🙏🌷Sai Sharanam SHREE 🌷🙏
Shubodhayam SHREE 🙏
Maa Bhavani Krupa Aur DIVY Ashirvadh se wish you all the best SHREE
Krupa Amma Bhavani Dhi SHREE 🙏
Adbhutham. I find no words to express my happiness. Bangaru Thales... Devee anhgraha prapthirastu...
Dear Godess srilalitha namo namo🙏🙏🙏🙏
Soundarya Lahari mana notiventta palakali antte Amma anugraham vundalli ,adi Neeku eppudu vunnadi thalli. Deergha aushmanbhavati.
Me voice vintey mind free ga untundi
Today only I heard this Soudryalahari,your singing this in classical it is very soothing, I expect full slokas in your voice GOD BLESS YOU MY CHILD
Chelli eerojullo andaru aadapillalu meelaga vunte chala baguntadi... Aa bhakthi vinayam gouravam vundali... Meeku Anni vidhaluga aa devi Raja rajeswari devi meeku challaga chudali ani korukuntunna...
చాల బాగా పాడినవు.భగవంతుని ఆశీస్సులు నీ పై వుండాలని కోరుతూ. మొత్తఅమ్ నూరు సౌందర్య లహరి శ్లోకాలు.పాడితే బాగుంటుంది.
Sri matre namaha.....khadga Maala storam kuda mee kamaani swarm loo kurukuntu... Kiran adhikarla
Santhi, pavitrata bhavalu pellubukutai talli subhaaseessulu mee kutumbaniki hardhika subhakankshalu
Bangaru talli👌 Ammavari Aassesulu miku Ella vellala undali 🎆...mee parents ki naa vandanalu...
शुभकामनाएँ.
SRILALITA YOU LIVE IN MILLIONS OF HEARTS
DUE TO YOUR BLESSED VOICE
WE ARE SPELL BOUND HEARING SOUNDARYA LAHARI SLOKAS
Chala baga padaru srilalitha🙏🙏🙏 Guruve sarvalokanam bhishaje bhava roginam needaye sarva vidyanam Sri dhakhanamurthi ye namaha..🙏🙏🙏
Sree Laltha super involment ga sweet ga padavu. .Excellent performance. GOD BLESS YOU
ಶ್ರೀಲಲಿತಾ ಅವರೇ, ನಿಮಗೆ ಉದ್ದಂಡ ನಮಸ್ಕಾರಗಳು. ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ಹಾಡುಗಳು ಅದ್ಭುತ. 👌👌👌👌👌👌👌👌👌👌👌
God bless U Talli! Walk in the same path.
Neither for Fame nor for hype, acting n
Publicity u have chosen the right way to win hearts! Wishing u for more accolades n for recognitions.Sing only Sree not Shree! Telugu is the most beautiful n most sought after language.Lets all Treasure It!
అద్భుతం తల్లీ నీ సాధన చెవులకు మధు సొబగులనద్దావు. శతధావర్ధిల్లు తల్లీ
Srilalitha entha baga padaavu thalli.poorva janma sukrutham🙏
My little sister, this is excellent sloka which is really sending vibrations in the mind and giving peace. God bless you.
Dear Sree lalitha! Really you are Devi avataar.We feel Your voice, your kind looks shower blessings on us. Really your are angel raa bangaaru talli.
Chalabaga padavamma Sri Lalitha.Neeku Lalithadevi asservachanalu sada Untayi talli. God blessed you
Amma you are blessed with Sringeri Shararade, keep singing, we are blessed to hear from chinni Sharada Srilalatha
प्यारी बहन श्री ललिता जी, सादर प्रणाम ।
यह गाना आपने अद्भुत गाया है।आप की आवाज इतनी मीठी है कि उसे सुनने पर मन और शरीर रोमांचित हो उठता है। बहुत बधाई हो
मैने आप के बहुत गाने सुने हैं, इस में आप की आवाज बिल्कुल अलग ही सुनाई दे रही है। न जाने क्यों ।
Sisurveththi pasurvetthi veththi gaanarasam phanihi annaru aaryulu... Neeku aaseerwadam cheddamante neelo Saraswati kanipistundi... Anduke ninnu kanna AMMAKU NANNA ku paadaabhivandanaalu thalli... Chiranjeeva
Marvalous sri Lalita looks like Maha lakhmi .God gave you melodious voice. Hats up. 😇
Madhuraati madhuram suspastam sulalitam heart touching.Ni poorvajanma sukrutamamma ituvantivi padadam.shubham bhooyaat.
నిరూపం మధురం గానం మధురం మధురం మధురం గానం మధురం.శ్రీలలిత తల్లి తడ్రీల జన్మ ధ్యనం.
Chy Srilalitha Bhamidipatti God bless you dear with good health and happiness
Maa Sharadhe Maa Saraswathi Divine blessings flowing dear child. Bless you 🙌
🌷🌹⚘🌻💖💝❤
OH My sweet lord ! There is no difference between the lotus feets of the Goddess Saraswati and the lotus feets of this Divine angel ! ❤💝💖🌻⚘🌹🌷
You reflected beauty n beautiful culture of the great land... it's a soulful voice... Stay blessed... Regards..
లలీత గారు.... అమ్మ జగజ్జనని... ఆశీస్సులు 🙌🙌🙌
Excellent rendering. Shubhamastu. Sanmangalani Bhavanthu.