A tribute to Sirivennela Sitarama Sastry❣️

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Original Telugu Song: Chivaraku Migiledhi
    Movie: Mahanati
    Music director: Mickey J. Meyer
    Original Lyrics: Sirivennela Sitarama Sastry
    Current Lyrics: Sandeep Bommakanti
    కవిత్వం నేనెపుడు నేర్చుకోలేదు...జీవితం గురించి గొప్ప గొప్ప పుస్తకాలేవి చదవలేదు...చేసిన మంచి పనల్లా ఒక్కటే... సిరివెన్నెల సీతారామశాస్త్రిని చదవడం...
    మీరు ఉండుంటే ఎంత బాగుండేది...ఇంకొన్ని వేల పాటలు రాసుంటే ఎంత బాగుండేది...అవి వింటూ మైమరచి పోతుంటే ఇంకెంత బాగుండేది...
    తన రచనతో కొన్ని వేల మనసులు గెలిచిన..."పాటల యోధుని"కి పుట్టిన రోజు శభాకాంక్షలతో...
    ఒక ఏకలవ్య శిష్యుడు...🎉💐🙏🙏
    Disclaimer: This post is only for telugites. Especially for the fans of 'Sirivennela Sitarama Sastry'.

КОМЕНТАРІ • 15