నమస్తే సురేష్ అన్న మీ వీడియో చాలా బాగుంటాయి ,అన్న నేను ఒక చిన్న రైతుని నాకు ట్రాక్టర్ తీసుకోవాలని చాలా కోరికగా ఉంది, మీ లాగా నేను కూడా ఒక పాత డాక్టర్ని తీసుకోవాలనుకుంటున్నాను, మాకు ఉన్న భూమి మొత్తం కూడా పొలమే, కానీ అది కరిగట్టు చేస్తుందా లేదా అని ఒక సందేహం లో ఉండిపోయాను ,మీ అడవి రాముడు తోటి ఎప్పుడు కరిగట్టు చేసిన వీడియో పెట్టలేదు, కరిగట్టు చేసిన వీడియో పెడతారని ఎదురు చూస్తున్నాను,
మనం ఏదైనా భోజనం చేసినప్పుడు అది ఎలా ఉందో చెప్పగలము కానీ వాటిలో ఏమేమి ముడిసరుకులు వేశారో చెప్పలేం కదా బ్రదర్ నేను మెకానిక్ ని కాదు అందులో ఏమేమి ఉన్నాయి అని చెప్పడానికి నాకు వచ్చిన ప్రాబ్లం మరొకరికి రాకూడదని మాత్రమే నా ఉద్దేశం
చాలా కాలం తరువాత అడవి రామున్ని చూడడం సంతోషంగా ఉంది..
Good information బ్రో
Good video brother
Thank you brother
నమస్తే సురేష్ అన్న మీ వీడియో చాలా బాగుంటాయి ,అన్న నేను ఒక చిన్న రైతుని నాకు ట్రాక్టర్ తీసుకోవాలని చాలా కోరికగా ఉంది, మీ లాగా నేను కూడా ఒక పాత డాక్టర్ని తీసుకోవాలనుకుంటున్నాను, మాకు ఉన్న భూమి మొత్తం కూడా పొలమే, కానీ అది కరిగట్టు చేస్తుందా లేదా అని ఒక సందేహం లో ఉండిపోయాను ,మీ అడవి రాముడు తోటి ఎప్పుడు కరిగట్టు చేసిన వీడియో పెట్టలేదు, కరిగట్టు చేసిన వీడియో పెడతారని ఎదురు చూస్తున్నాను,
అన్నయ్య ఫస్ట్ చెప్పిండు కదా కర్కెట్ చేయడం లేదని
Hi Brother Atrazine super Napier spray cheste em effect undada memu nati 20 days avutundi ippudu spray cheyacha?
కలుపు మొక్కలు చిన్నగా ఉన్నపుడు మాత్రమే పనిచేస్తుంది
@@PLEASESAVEFARMERS okay brother tq
Shadnagar lo akkada chepistharu
After a long time అడవి రాముడు మళ్లీ కనిపించాడు.
అడవి రాముడు మెరుపు లాంటి వాడు వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాడు 🚜
@@PLEASESAVEFARMERS 😊😊
Manchi explanation echaru bro
Good explanation
Anna mokajonna mellu lu vunte cheppandi anna
Bro Madhi shadnagar degara bro media a village
Porandla
Bro miru paddy field lo use chesthara cheste appdu chey videos
Bro channel promotion cheyyagalara
Plough vesthe repairs vastay
వేసుకోవచ్చు bro
🔥
👍😎
No problem ana bandi lo satha unta anthayena petavachu pedaudbadi
Bro flow rotavetar ku wark chestunda bro
చేస్తుంది brother
dairy farm videos chai bro
అన్న మీ పుల్ అడ్రస్ చెప్పండి అన్న
Super anna
Anna seed weeder gurinchi oka video cheyara
Height with grip kavali ante 12size tyres tesuko bro
Thanks anna
Bro music system install petuko anna
👌👌👍
In
Ni
Super
Na vechile kuda old 1988 model
Anna gear oil burn ayindi
Anna peagions gurinchi chepu
40k lo emaina tractor vundha bro 10 acra ki
40 k lo vaddu bro
1.4 petti konchem model thisukondi pathavi konne ala set avuthayi dammu cheyyali ante bandi konchem baga vundali
Anna fertilizer shop madi
ఎక్కడ brother
Kotha bandlake e problems vasthunayi le bro
Mahindra 495 any one know old 1988 model 3years production only
Seat pettinchandi
same to same Elante tractor madagara kooda undendi photo Kuda did jitoga undandi
Dairy farm shed video chestha annav enka chayaladhu
మా షెడ్డు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది బాగా గమనించండి ఎటువంటి మార్పు రాలేదు పూర్తి అయిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను
@@PLEASESAVEFARMERS video chayaladhu anna
నాకు ఒకటి మంచి ఓల్డ్ ట్రాక్టర్ ఉంటే చుడన్న
same tracror undhi sale cheyali anukontunna
Enthaa
Anna shamsabad vachina ninna
Nen mimalni kalustha anna
Pp
Anna me farm a village made SHADNAGAR
Porandla village
@@PLEASESAVEFARMERS ohh I'm from dubbacherla, old tractors ekkada ammutharu bro
Anna 70000 troctor kavali sontha chenuku
Reply anna madhi nlg
Bayya can I coll u
సైలెన్సర్ ఎందుకు అలా పెటారు
పందిరికింద దున్నదానికి సైలెన్సర్ తగలకుండా
Anna naku 40000 lo 10 tractor lu kavali
Anna nakoda qawwali
Suresh అన్న నేను రాజు shadnagar. నా కోసం ఒక్కటీ చూడు. Suresh అన్న
Anna elanti bandi untee chudu anna thisukuntaa
Vunnadhi thisukuntava
@@bollojumahesh9661 ha thisukuntaa bro
Hi bro
Hello brother
నాకు ఏమి ల్యాండ్ లేదు కానీ న్యూ బండి తీసుకున్నా
Mevillegereply
Medi evuru anna
Porandla brother
Tnx anna
Nuvvu tholithe vasthadi . Tholakunda repair ela vasthadi
మా సొంతపని చేసుకుంటున్నాము బయటకు వెళ్ళాము
మీ నెంబర్ పెట్టగలరు
No plz
Veickel number cheppu
హాయ్ అన్న
వరి పొలాల్లో నీ బండి పని చేయదు
తక్కువ పని ఉన్న వాళ్లకు ఆ బండి పని చేస్తది
మా బండి వారిలో కూడ పనిచేస్తుంది brother
Tractor model anna
2000&2002
I want one tractor like this
Old is gold bro 1995 vehicle 8 years use chasa bro ruff&tuff used bro trailer work and field ki new tractor koda antha ladhu but old is gold
Na dagara farmtrac 45 tractor undi ammadaniki
Price model
40 rupayalu vacher gurinchi telayani vadivi nuvvu tractor gurinchi cheputhunnav bro
మనం ఏదైనా భోజనం చేసినప్పుడు అది ఎలా ఉందో చెప్పగలము కానీ వాటిలో ఏమేమి ముడిసరుకులు వేశారో చెప్పలేం కదా బ్రదర్
నేను మెకానిక్ ని కాదు అందులో ఏమేమి ఉన్నాయి అని చెప్పడానికి నాకు వచ్చిన ప్రాబ్లం మరొకరికి రాకూడదని మాత్రమే నా ఉద్దేశం
Mi number pettandi
Hi Anna me mobile number kaavale.anna
Super anna