కొంచెం శ్రద్ధ పెడితే డీజిల్ పొదుపు అవుతుంది | diesel milage tips

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • diesel mechanic tips on how to save diesel

КОМЕНТАРІ • 60

  • @educationtricks8923
    @educationtricks8923 8 місяців тому +3

    Good msg Rambabu anna

  • @bandilakshminarayana2185
    @bandilakshminarayana2185 Рік тому +2

    Super

  • @mana_tractor_vlogs41542
    @mana_tractor_vlogs41542 2 місяці тому

    Good msg❤

  • @gopalreddygurram6102
    @gopalreddygurram6102 Рік тому

    Good helpful Rambabu mestri garu

  • @giriddharredde1063
    @giriddharredde1063 Рік тому +1

    Diesel లో engine oil వేస్తే boasch pump నుండి వెళ్ళే pipes end nozzles block అవుతాయి కదా. ఎందు కంటే, nozzle diesel ని spray చేసినపుడు డీజిల్ వెంట్రుక కన్నా సన్నగా వుండే హోల్స్ నుండి fog laagaa diesel spray అవుతుంది. కాబట్టి డీజిల్ లో ఇంజిన్ ఆయిల్ పోస్తే హోల్స్ బ్లాక్ అయ్యి engine త్వరగా problem అవుతుంది కదా. Oil diesel లో పోయకూడదేమో అని నా అభిప్రాయం. మిత్రులు ఎవరైనా దీని గురించి ఇంకా బాగా తెలిసి వుంటే explain చేయగలరు .

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Рік тому +3

      50 లీటర్ల డీజిల్ 500 ఎంఎల్ పోస్తే డీజిల్ యొక్క ఘాడత పెరుగుతుంది ఫైరింగ్ నిలకడగా జరుగుతుంది పిస్టన్ లో లూబ్లీకేట్ ఉంటుంది ఇంజన్ త్వరగా ఈట్ కాదు ఇవన్నీ ఒకే ముడి పదార్థం నుండి వేరు చేయ బడినాయి మేము వాడి చూసినాము ఇబ్బంది ఉండదు

    • @johnpeera5576
      @johnpeera5576 Рік тому

      ​@@aarudhraagriculture johndree tractor poyaowcha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Рік тому

      ఏ బండ్లకు అయినా పొయ్యవచ్చు పాతవి అయితే బాగుంటుంది కొత్త వాటికి అవసరం ఉండదు

  • @sekharv277
    @sekharv277 Рік тому +1

    Valuble information.

  • @karinguramakrishna9824
    @karinguramakrishna9824 Рік тому

    Swaraj milege vastaledu

  • @RamBabuBabu-m2i
    @RamBabuBabu-m2i 11 місяців тому

    Supar anna

  • @anilkumar-vy5kq
    @anilkumar-vy5kq Рік тому +1

    Vehicle diesel takkuva tagite anta toraga karab aitadi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Рік тому +2

      వెహికల్ కెపాసిటీ పట్టి నిర్దేశించిన డీజిల్ తాగవలసి ఉంటుంది అంతకంటే ఎక్కువ తాగితే ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టు లెక్క

  • @balreddy2010
    @balreddy2010 Рік тому

    Thankyou Sir

  • @mallikarjunaajjiboina402
    @mallikarjunaajjiboina402 Рік тому +2

    Tractors lo power track best mileage king

  • @ragi.ashokreddy148
    @ragi.ashokreddy148 Рік тому +1

    Anna second hand full set tractor untay cheppandi

  • @anjiyadav4787
    @anjiyadav4787 Рік тому +1

    Good video

  • @vettivenkat6952
    @vettivenkat6952 3 місяці тому

    Good inparmation sir

  • @rakesh-iw1th
    @rakesh-iw1th 2 роки тому +6

    Tractors lo ekkuva thagedhi John Deere anna

  • @mectelugu5942
    @mectelugu5942 Рік тому

    Captain 250 di gear oil eappudu marchali ante eanni years ki marchali

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Рік тому

      ఒక్కొక్క ట్రాక్టర్కు ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుంది దాంట్లో వాడే గేర్ ఆయిల్ యొక్క థిక్నెస్ మీద మార్చాల్సిన సమయం ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ట్రాక్టర్ కు సంబంధించి మెకానిక్ ని లేదా షో రూమ్ ని సంప్రదించవలసి ఉంటుంది థాంక్యూ

  • @sambasivaraogemmeli3042
    @sambasivaraogemmeli3042 Рік тому

    Super information

  • @veeraswamypatelkandunuri2488
    @veeraswamypatelkandunuri2488 7 місяців тому

    John Deere entha milege esthunghi 50Hp

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  7 місяців тому

      మనం చేసే పనిని బట్టి నడిపే డ్రైవర్ను బట్టి డీజిల్ బండి మైలేజ్ ఇస్తుంది నాలుగు నుంచి ఎనిమిది లీటర్లు వరకు తాగుతుంది

  • @nallamothuramakrishna5276
    @nallamothuramakrishna5276 Рік тому

    sonalika one year tractor anna lite black smoke vasthundhi em chayali

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Рік тому +2

      ఏ ట్రాక్టర్అయినా స్టార్ట్ చేయగానే కొద్దిసేపు పొగ వస్తుంది అదేవిధంగా లోడ్ తీసుకుంటున్న ప్రతిసారి కొంత పొగ వస్తుంది అంతకుమించి వస్తే చాలా కారణాలు ఉంటాయి చెక్ చేయించుకోవాలి థాంక్యూ

  • @bonalavenkatanarayanareddy8355

    Disel lo engnine oil poyakudadhu engine nogils struck outhai

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Рік тому

      మాకు అలాంటి ఇబ్బంది రాలేదు ఇంజన్ ఆయిల్ కలపటం వలన డీజిల్ సాంద్రత పెరుగుతుంది ఫైరింగ్ బాగుంటుంది మైలేజ్ వస్తుంది

  • @mannambalakotaiah2367
    @mannambalakotaiah2367 Рік тому

    Rambabusir sendur phoneno

  • @nareshKumar-ks8iw
    @nareshKumar-ks8iw Рік тому

    Annaya kubota millage anniti kante akkuva estunda John Deere vs kubota which one best anna 🙂

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Рік тому +4

      కుబోట మైలేజ్ ఇచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఇబ్బంది ఎక్కువ జాన్డీర్ డీజిల్ కొంచెం ఎక్కువ తాగిన డ్రైవర్ కు ఈజీగా ఉంటుంది

  • @bvenu2259
    @bvenu2259 Рік тому

    Johree 5042 best ha Swaraj 843 xm best ha

  • @neerugantiashokkumarnashok5853

    Anna power track Euro 50 power stering full catting chesinappudu wite smoke vastundhi em problom

  • @RaithuTractors
    @RaithuTractors Рік тому +2

    Good job sir

  • @ganjillamohan7761
    @ganjillamohan7761 Рік тому

    Hi

  • @anarasimhagoudakkala1416
    @anarasimhagoudakkala1416 2 роки тому +2

    మంచి అనుభవం

  • @Siva_Agri_Farm
    @Siva_Agri_Farm Рік тому +4

    చాలా మంచి information 🥰💕💕

  • @bvenu2259
    @bvenu2259 Рік тому +1

    Swaraj 843 xm maileg antha esthadhi bro

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Рік тому

      నేను స్వరాజ్ బండి నడుపలేదు జాన్డీర్ సోనాలిక వాడాను స్వరాజ్ గురించి అవగాహన లేదు

    • @rangamunidasari8735
      @rangamunidasari8735 2 місяці тому

      సూపర్ mileage