అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న గోపాల కృష్ణకు..చెప్పుతో కొట్టినట్టు బుద్ది చెప్పిన మహా న్యూస్..

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 160

  • @aswin3946
    @aswin3946 2 роки тому +7

    మీరు ఇలాగే సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను🤝
    నిజాయతీగా ఉండే న్యూస్ చానల్స్ తగ్గిపోయాయి

  • @eternalsunshines
    @eternalsunshines 2 роки тому +27

    బాబు గారు, superb as usual..... ఇలాంటి మోసగాళ్ల గుట్టు విప్పడంలో మీరు సిద్ధ హస్తులు.
    Kudos to maha tv for your contribution.

  • @PK-nv4on
    @PK-nv4on 2 роки тому +30

    నమ్మే జనాలు ఉన్నంత వరకూ ఈ లాటి కేటు గాళ్లకు ప్రతి రోజూ పండగే....

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 2 роки тому +12

    బాబు గోగినేని గారు మహా న్యూస్ వారు ముదిగొండ ని అడ్డంగా బుక్ చేసారు అది చూసి చాలా ఆనందించాము . మొన్న ఆయనగారిని పక్కన కూర్చో బెట్టుకొని డిబేట్ చేసారు.ఆయన గారు వీళ్ళకి ఏమి ముట్ట జెప్పాడో

  • @srinivassiddarth
    @srinivassiddarth 2 роки тому +34

    అయన తన సొంత జాతకం చూసుకోకుండా ఇక్కడికి వచ్చాడు. 🤣🤣🤣🤣😂😂😂😂🙏🙏🙏🙏👍👍👍😄😄😄😄😭😭🤣🤣

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 Рік тому +1

    శ్రీ బాబు గోగినేని గారికి నమస్కారం 🙏
    మీరు మోసపూరిత కార్యక్రమాలు చేసేవారిని యిలా బయటపెట్టడం హర్షణీయం యిలాంటి వారిని గారు స్వామి అని గౌరవించక్కరలేదు అన్నారు అందుకు ధన్యవాదములు ప్రస్తుతం మన న్యాయస్థానం లో కూడా తప్పులు చేసిన వారిని ఆర్ధిక నేరాలు చేసినవారిని హత్య లు చేసిన వారిని దోపిడీలు చేసేవారిని ప్రజలను భయబ్రాంతులను చేసి యిళ్ళలో దూరి లోపలవున్న వారిని నానా యిబ్బందులకు గురి చేసి వారి ఆస్ధులను దోచుకుపోయేవారిని ‌పోలీస్ స్టేషన్ ‌లో గాని న్యాయస్థానం లోనూ వారికి అత్యంత గౌరవ మర్యాదపూర్వకంగా ఏమండి మీరు తమరు అంటున్నారు అలాగే వీరు నేరాలు చేసి దొరికిన తరువాత వారి ముఖాలు కనపడకుండా ముసుగులు వేసి చూపిస్తున్నారు అదేమిటంటే వారి మనోభావాలు దెబ్బతింటాయి అంటున్నారు యిలాంటి విషయాలపై‌ మీరు పరిశీలించమని కోరుచున్నాను. 🙏

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 4 дні тому

    బాబు గోగినేని గారు ఈ సమాజానికి చాలా చాలా అవసరం 🙏🙏🙏🌹🌹🌹🌹

  • @rajr6702
    @rajr6702 2 роки тому +6

    @Maha News , Good Job

  • @prabhakard9636
    @prabhakard9636 2 роки тому +19

    VEEDU MARO GHAJAL SREENIVAS DHULA THEERCHI BATTALU VIPPI PAMPARU MAHA NEWS GREAT 👍

  • @ramanvenket8106
    @ramanvenket8106 2 роки тому +6

    Good job mahaa news

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 2 роки тому +3

    Superb Mahaa News team. We appeciate your work.

  • @srinivassiddarth
    @srinivassiddarth 2 роки тому +4

    ఊ అంటావా మామా ఉ ఊ అంటావా మామా 🤣🤣🤣🤣😂😂😂😂🙏🙏👹👹👹😄😄😄😄😄😄

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 2 роки тому +10

    అందరూ సమస్య ఎక్కడ పుట్టిందో అక్కడ పరిష్కారం వెతక కుండా బయట ఇటువంటి వారి వద్దకు వెళ్ళడం తప్పు

  • @cmchannel8980
    @cmchannel8980 2 роки тому

    Excelent
    కవరేజ్ బాగుంది. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని కొడితే excelent గా మీ ఛానల్ ఉంటుంది.

  • @pushpakumarigantlana5321
    @pushpakumarigantlana5321 2 роки тому +2

    Super Mahaa News👏👏👏

  • @citizenofinr6956
    @citizenofinr6956 2 роки тому +1

    Superrr

  • @pT-tq5ik
    @pT-tq5ik 2 роки тому +1

    Kerthi mam meru super 🙏🌹love u for ur brave Ness,

  • @mujeeburrahman624
    @mujeeburrahman624 2 роки тому +2

    Maha news 💪💪💪💪💪💪💪💪💪💪💪💪MAHA

  • @sayinadhashastrychivukula6020
    @sayinadhashastrychivukula6020 2 роки тому

    Good job.

  • @ICalledasSatish
    @ICalledasSatish 2 роки тому +1

    Good Job Mahaa news👍🏻

  • @gopinath-zv1yt
    @gopinath-zv1yt 2 роки тому +1

    Good operation by mahaa Tv

  • @saikarthik9966
    @saikarthik9966 2 роки тому +1

    Great maha news

  • @mramu8007
    @mramu8007 2 роки тому

    Aa video voice aina vinipinchaledhu. Yenti mam yidhi.

  • @srinivasraojakkampudi7232
    @srinivasraojakkampudi7232 2 роки тому +6

    He doesn't know hos fate is in maha news channels establishing , gud job maha team, just keep on eye pls inform police may he take any drastic steps , his numerology is reversing today,

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 2 роки тому +3

    న్యురాలజిస్ట్ కాదు న్యూమరాలజీ స్ట్ బ్రేకింగ్ సరిగా ఇవ్వండి.

  • @jaibharat7038
    @jaibharat7038 2 роки тому +1

    Babu గోగినేని గారు ఇప్పుడు మీరు గోకడం మొదలుపెట్టండి.

  • @ramamurthy2420
    @ramamurthy2420 2 роки тому +6

    వాడి జాతకం ఈరోజు సరిగా చూసుకో లేదు,ఈ లాంటి డేరా బాబా గాని కి మంచి గా చే సి నారు

  • @ankammarao2774
    @ankammarao2774 2 роки тому +7

    మీడియా ఇలాంటి వాళ్ళ మీద బతుకుతుంది. Rgv ని మీ టీవీ ప్రమోట్ చేస్తారు. ఈయన ని ప్రమోట్ చేస్తారానుకొన్నాడు

  • @rampamoti
    @rampamoti 2 роки тому

    One of the finest news channel in thelugu States
    .

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 роки тому +1

    మంచి పని చేసారు

  • @swapnab6224
    @swapnab6224 2 роки тому

    మేడం ఇలాంటి మోసగాడే ఇంకొకడు వున్నాడు... మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియ పరచండి

  • @సుబ్రహ్మణ్యశాస్త్రి-వ7ఢ

    న్యూరాలజిస్టు అని తప్పుగా వస్తోంది... న్యూమరలజిస్టు అని సరిచేయగలరు.

  • @SSS-ei3wz
    @SSS-ei3wz 2 роки тому +2

    Maha news 👌

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 2 роки тому +3

    ముదిగొండ ఒకరే కాదు.. ఇంక చాలా మంది ఉన్నారు. ఆయన దగ్గరకి ఎందుకు వెళ్తున్నారు ఒకవేళ వెళ్లి.. నా.. ఎందుకు.. ఆయన మాటలు ఎందుకు నమ్మాలి.

  • @kumarkc65
    @kumarkc65 2 роки тому

    Good information 👌

  • @santhi1268
    @santhi1268 2 роки тому

    Mee tv channel lo telecaller jod unthe mam

  • @karthikputhi7897
    @karthikputhi7897 2 роки тому +1

    Enka chala jaruguthunae avi kuda thiyandi bayatiki...including poltics lo kuda.....not only single party all political parties...ardham iyendhi anukuntuna meku maha news ki

  • @saranyakanala2521
    @saranyakanala2521 2 роки тому +6

    you have done a good job. But
    న్యూరాలజిస్ట్ ఆ , న్యూమరాలజిస్ట్ ఆ
    మీరు మీడియా వారు కదా, మీ నుంచి కూడా తప్పులు లేకుండా చూసుకోండి. Thanks

  • @ssahethyainfra5301
    @ssahethyainfra5301 2 роки тому

    Elanti valla vally subject ki vallyu pothundhi

  • @pedadavenkataramana5771
    @pedadavenkataramana5771 2 роки тому +2

    చాలా మంది ఉన్నారు వీరి భరితం పట్టాలి

  • @yedlaraju4364
    @yedlaraju4364 2 роки тому +2

    మీరు పోలీస్ లకు అప్పగించండి

  • @sekharmuddapolu2617
    @sekharmuddapolu2617 2 роки тому +5

    Charchi lo arachakalu gurinchi matladandi sir

    • @fanyreddie596
      @fanyreddie596 2 роки тому

      Idokate kadu.. chala videos unnai
      ua-cam.com/video/yVyE_01nn_U/v-deo.html

    • @sasikanth4957
      @sasikanth4957 2 роки тому

      Yes

  • @gopinathvemuru
    @gopinathvemuru 2 роки тому +1

    న్యూరాలజీ కి న్యూమరాలజీకి తేడా తెలియదా?తెలుగురాని వాళ్ళకి తెలుగు న్యూస్ ఛానెల్స్ లో ఉద్యోగాలెందుకు?

  • @yedlaraju4364
    @yedlaraju4364 2 роки тому +2

    Station, ఎంపీ లు, వీళ్లకి జైలు అనేది ఉండదా

  • @gopinathvemuru
    @gopinathvemuru 2 роки тому +1

    అతను తప్పు చేసి వుండవచ్చు.కానీ శాస్త్రాలను తప్పు అనడం,అవహేళన చేయడం, పొరుగింటి పుల్లకూరను మెచ్చుకోవడం,హిందూ ధర్మాన్ని అవమానించడం,విదేశీ విశృంఖలత్వాన్ని నెత్తిన పెట్టుకుని మోయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. శాస్త్రం ఎప్పుడూ గొప్పదే. కొంతమంది బలహీనుల వల్ల, స్వార్థపరుల వల్ల అపహాస్యం,అవమానం పొందుతోంది.

  • @ramakrishnabotcha9309
    @ramakrishnabotcha9309 17 днів тому

    పత్రీజీ ఆరోగ్యంగా ఉండేవారు, సడన్ గా ఎలా చనిపోయారో? మీకేమైనా తెలిస్తే వీడియో చెయ్యండి

  • @soonaura
    @soonaura 2 роки тому

    Hattoff mahanews

  • @akunurusvsnarayana4944
    @akunurusvsnarayana4944 2 роки тому

    మనీ మంత్రాగాళ్ళు గురించి ఒక వీడియో

  • @kakathiyamedha1112
    @kakathiyamedha1112 2 роки тому

    Ancor గారు మిమ్మల్ని చుస్తే క్రమశిక్షణ, అనుకువ, తల్లి లగా కన్పిస్తున్నరు మీరు మాట్లాడితే. కడుపు నిడిపోతుంది అమ్మాగారు.

  • @sivadhanumuri1710
    @sivadhanumuri1710 Рік тому

    మీరు వలవేశారు అందులో దూకి మరి పడ్డాడు ఇప్పుడు పీక్కోలేక లాక్కోలేక

  • @venkataganeshkovuri7700
    @venkataganeshkovuri7700 2 роки тому

    Mundhu gopala krishna future jathakam chuskovalsindhi leda studio ki poyevadu kaadu. Ilanti useful channels subscribe cheskovali andi andaru. Superbbb guttu rattu keep on.

  • @Ravi-jm6ih
    @Ravi-jm6ih 2 роки тому +1

    Inka sting operations chal cheyli maha news channel god bless you 👍👍👍

  • @sohan2134
    @sohan2134 2 роки тому +1

    గుడి వెనుక నా స్వామి 😀😄😃

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 роки тому

    Reply given by that gentle man is not convenible

  • @arunakumari599
    @arunakumari599 2 роки тому +1

    Adareke sakunam chape bale kudetopadattu.🤣🤣🤣🤣🤣

  • @rathnakar4128
    @rathnakar4128 2 роки тому +1

    Maha New s great chanal be careful criminal Hero s CMG days

  • @COMPUTEREBROIDERYWORKS
    @COMPUTEREBROIDERYWORKS 2 роки тому

    Enaa programe kuda vastadhi twaralo

  • @shravankumar1323
    @shravankumar1323 2 роки тому

    Bring some pastars also

  • @manahomeopathyclinic5997
    @manahomeopathyclinic5997 2 роки тому +5

    Dorike varaku janam realize avvaru ...

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 Рік тому

    He is to be handed over to police. He is to be jailed.

  • @Maya.1988
    @Maya.1988 2 роки тому

    Asalu...veedini ala Ela vadhilesru....cut chesi pampakunda

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 2 роки тому +2

    PADABHIVANDANALU TO MAHANEWS.....PRAJALAKU MANCHI CHEYANDI....

  • @rafasianj2051
    @rafasianj2051 2 роки тому

    Neurologist kaadhandi baaboi,numerologist veyyandi heading

  • @Raviravi-cz3gv
    @Raviravi-cz3gv 2 роки тому

    వాడి బతుకే ఎవడికి తెలియదు వాడు ఏం చెప్తాడు మనకి

  • @shrinvasgouraa
    @shrinvasgouraa 2 роки тому

    Veetithopatu mari rajakeeya dongalani kooda pattinchandi.appudu andari jeevithalu bagupadatayi.

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 2 роки тому +1

    FOOD AND HUMANS KALTHI..BETTER ANIMALS

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 2 роки тому +3

    Prajala weakness kharma poorvajanma sukrutam ,indialo veetiki takkuvaleedu

  • @dhanunjayharnadh6800
    @dhanunjayharnadh6800 2 роки тому +2

    First meeru చూసుకోండి న్యూరాలజిస్ట్ కాదు న్యూమరాలజిస్ట్.........

  • @divyam7225
    @divyam7225 2 роки тому +3

    He tells about stone business

  • @vasps7472
    @vasps7472 2 роки тому

    Ilantivaallu chesedi ide, gorrellanti illetarate and educated illetarate people unnanthavaraku.

  • @guggillasayanna7432
    @guggillasayanna7432 2 роки тому

    మీకు వాటా ఇవ్వలేదనుకుంటా

  • @lakshminagarajg3190
    @lakshminagarajg3190 2 роки тому

    మధ్యలో ఆ gogineni ఎందుకు. అతను ఒక medhavi anukuntadu

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 2 роки тому +1

    Are those women really aggrieved ones? Didn't many of them approach with vested interests?
    In general aggrieved men are a billion times as many as aggrieved women.

  • @pT-tq5ik
    @pT-tq5ik 2 роки тому

    Tapa tap master vedu

  • @gondishortfilms173
    @gondishortfilms173 2 роки тому +5

    తప్పులు చేశాక 66A pedithe ఏంటీ, 77B pedithe ఏంటిరా ఎర్రి నాయనా ..మళ్ళీ nuvvikadivi

  • @harivardhan428
    @harivardhan428 2 роки тому

    Bapanollaki doola yekkuvantaaroo
    Reseach chesthunnaaremo alaah

  • @vasps7472
    @vasps7472 2 роки тому

    Ayana sontha jathakam chusukoni corrections chesukoni thane No1 Richest in the world ayyevadu kadaa.

  • @thirupathimallesh5485
    @thirupathimallesh5485 2 роки тому

    Bathaka ki easy routes

  • @vsssarma
    @vsssarma 2 роки тому +1

    Innocent people believe in numerology which is basically a fake knowledge. Human endeavor surpasses all. People must believe in themselves and work hard to improve their family's standing.

  • @veeranjineyuluguntu4380
    @veeranjineyuluguntu4380 2 роки тому

    బాబు గోగి గారు మీకు ఇలాంటివి నచ్చవు కదా మరి ఏంటి ఈ సోది

  • @ravikoleti3544
    @ravikoleti3544 2 роки тому

    Babu Simham vacharu..

  • @Venkatadri1242
    @Venkatadri1242 2 роки тому

    Babu gogineni garu venu swamy gadu rechipotunadu Mali ok sari vadu ki coating eavandi

  • @yaswanth4363
    @yaswanth4363 2 роки тому +11

    వాడు మనీ ఇవ్వలేదా .బుక్ చేసేశారు

  • @drsahadevvadla3355
    @drsahadevvadla3355 2 роки тому

    Manchi manchi casulu jaruguthunayi vatini vidichipetti iyane aro thelvadu ayana gurinchi pedda issue avasarama

  • @GowriGarden
    @GowriGarden 2 роки тому

    Babu gogineni inkaa uñnara

  • @divyam7225
    @divyam7225 2 роки тому

    Don't worry

    • @mailasn22
      @mailasn22 2 роки тому +1

      WHats ur point miss....🤔

  • @gurukengana1122
    @gurukengana1122 2 роки тому

    Cootikosam. Kooti. Vidhyalu. Vadilendi. Meadam

  • @diwakarfilmdirector7739
    @diwakarfilmdirector7739 2 роки тому

    Gopala gopala repalle gopalla.

  • @balumahesh6023
    @balumahesh6023 2 роки тому

    12 tharuvatha parishodanalu

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 роки тому +1

    Ban these false professions like జ్యోతిష్యం, వాస్తు, numerologist,etc should b brought under income tax. N raids r required.

  • @laxmankotyada341
    @laxmankotyada341 2 роки тому

    ఒక వెదవ గురుంచి మరో వెదవ చెప్పడం దౌర్భాగ్యం మహా న్యూస్ కూడా బోకు ఛానల్ tv9 లాగ తయారయ్యాంది

  • @kumarsj4612
    @kumarsj4612 2 роки тому

    Ninnu emi thittanu.i already see ur videos mahaa news. I have sum doubts. Give me mudigonda sir. I know that , jathakam was their foods

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 2 роки тому

    Varitho CourtLo Vesi Paruvu Theeyatam Manchidhi

  • @katika1841
    @katika1841 2 роки тому

    elantive meru poltical leaders ne pelchkonivache elecshions mundu am hami echav election tarvata am chaysaru ane chayande
    koncham janalaku kuda taylustai

  • @జిందగీzindagiadilabad
    @జిందగీzindagiadilabad 2 роки тому +1

    E channels kuda almost anthe
    Villaki goverment gaani private companies gaani ads ivakapothe gadavadhu
    Mi channel chairmens bagothalu thelinivi kaavuuu
    Pikudu gallu

  • @COMPUTEREBROIDERYWORKS
    @COMPUTEREBROIDERYWORKS 2 роки тому

    Em chanels Vallo emo ville chupistaaru valla gurinchi nijaalu, malli vallaku chancess estaaru. Pradeep Jyoshi to Tv lo prog. Dabbu mahatyam

  • @eternalsunshines
    @eternalsunshines 2 роки тому +23

    యాంకర్ గారికి వేల వందనాలు...
    ఒక్క పరుష పదజాలం లేదు. చాలా గౌరవంగా దించేసింది. He is almost in a paralysed state.
    ఇదే వీడియో వేరే యాంకరమ్మల దగ్గర ఉంటే నటన, BGM వేరే రేంజ్ లో ఉండేవి....

  • @bhukyasuresh3426
    @bhukyasuresh3426 2 роки тому

    Bayya vadu eevado numerology Nehru anta manikondalo untadu avdni kuda lagandi bytiki.

  • @gaddamgopal8566
    @gaddamgopal8566 Рік тому

    అక్కడ ఏమీ లేదు కొంచెం వీడియో తీసి బ్లాక్మెయిల్

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 2 роки тому

    Check cheators and save public. Please make people to come out from superstitions life and make them do hard work for their livelihood and better life.