బాబు గారు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చాలా అవసరం సర్ మిమల్ని మరో అంబేత్కర్ అనొచ్చు ఇంకా మరింత మంది అంబేత్కర్ లు దేశానికి కావాలి
Great job, ఇలాగే పా స్టర్లు చర్చిలలో అమాయక మహిళతో చేస్తున్న ప్రార్ధన మోసాలపై కూడా చర్చ పెట్టగలరు. గోగినేని గారు స్వస్థత కూటములలో జరిగే అసత్య స్వస్థత లను కూడా గోకండి
నేను చెప్పింది జరగకపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పాడు తీసుకున్నక ఊరుకుంటాడా బాబాగా అవతారం ఎత్తుతాడు ఏది తీసుకున్నా వాడి బుద్ధి వాడి లోనే ఉంటుంది ఏదైనా ప్రజల్లో మార్పు రావాలి అందరూ మనుషులే అందరికీ అవసరాలు ఉంటాయి అందరికి బలహీనతలు ఉంటాయి ఏ మనిషి దగ్గర మానవతీత శక్తులు అనేవి ఉండవు ఇవి తెలుసుకోండి mee సమస్యను మీరే పరిష్కరించుకోండి మోసగాళ్లను పెంచి పోషించవద్దు
యాంకర్ గారికి వేల వందనాలు... ఒక్క పరుష పదజాలం లేదు. చాలా గౌరవంగా దించేసింది. He is almost in a paralysed state. ఇదే వీడియో వేరే యాంకరమ్మల దగ్గర ఉంటే నటన, BGM వేరే రేంజ్ లో ఉండేవి....
Excellent news anchoring... Vaadu matladadaanuki kooda full gaa time icchi... Okka maata kooda bad gaa matladakundaa vaadini chakkagaa expose chesaaru... Excellent journalism sister... Take my bow
Meeru verey religion lo jarigee thappulani kooda bayatapettandi dammuntee. if he did a mistake file a case rather than showing. Update Enti is he arrested?
బాబు గారు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చాలా అవసరం సర్ మిమల్ని మరో అంబేత్కర్ అనొచ్చు ఇంకా మరింత మంది అంబేత్కర్ లు దేశానికి కావాలి
బాబు గారు, superb as usual..... ఇలాంటి మోసగాళ్ల గుట్టు విప్పడంలో మీరు సిద్ధ హస్తులు.
Kudos to maha tv for your contribution.
ఇంత జరిగినా మన పిచ్చి జనాలు మళ్ళీ వాడి దగ్గరికే వెళ్తారు
Excellent Babu Gogineni garu.
గ్రేట్ బాబుగోగినేని గారు
Great Babu gogineni gaaru 👍👍👍👍👍
ముసలోడే కానీ మాహా రాసికుడు,
కప్లింగ్ మే దడ్ ధడ్..🤙🤙🤙🤙
Great job, ఇలాగే పా స్టర్లు చర్చిలలో అమాయక మహిళతో చేస్తున్న ప్రార్ధన మోసాలపై కూడా చర్చ పెట్టగలరు. గోగినేని గారు స్వస్థత కూటములలో జరిగే అసత్య స్వస్థత లను కూడా గోకండి
మీరు పెట్టండి .ఎవరు వద్దు అన్నారు....
pastors ante anta neeku dwesam enduku? veeri daggari vellina vaariki vaaru bible bodistaru, adi vaari job.
correct question... hindu ,muslim,Christian cheaters but catching hindu cheaters only everywhere.. .bcaz who r catching r fearing with others
Irrespective of what religion they are from, he is catching cheaters. If you have problem with other religions why don’t you expose them?
అంటే ఇట్లాంటి కోజ్జా దొంగ పనులు హిందూ మతంలో చేస్తే వదిలేయాల
నేను చెప్పింది జరగకపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పాడు తీసుకున్నక ఊరుకుంటాడా బాబాగా అవతారం ఎత్తుతాడు ఏది తీసుకున్నా వాడి బుద్ధి వాడి లోనే ఉంటుంది ఏదైనా ప్రజల్లో మార్పు రావాలి అందరూ మనుషులే అందరికీ అవసరాలు ఉంటాయి అందరికి బలహీనతలు ఉంటాయి ఏ మనిషి దగ్గర మానవతీత శక్తులు అనేవి ఉండవు ఇవి తెలుసుకోండి mee సమస్యను మీరే పరిష్కరించుకోండి మోసగాళ్లను పెంచి పోషించవద్దు
Thank you for the information sir.
బాబాయ్ మాంచి రసిక శిఖామణి లాగా ఉన్నాడు కదా!!! అమ్మ బాబోయ్😂😂
Great job 👏
యాంకర్ గారికి వేల వందనాలు...
ఒక్క పరుష పదజాలం లేదు. చాలా గౌరవంగా దించేసింది. He is almost in a paralysed state.
ఇదే వీడియో వేరే యాంకరమ్మల దగ్గర ఉంటే నటన, BGM వేరే రేంజ్ లో ఉండేవి....
సంఖ్యా శాస్త్రం లాంటి మూఢనమ్మకాల్ని నమ్మే అమాయకులు ఇప్పటికైనా మేలుకుంటే మేలు.
Believe in our self👍
అతనికి ఏమి తెలియదు అనిఅర్దం అయింది తెలస్తె ఈరోజు స్టూడియోలో జరగబోయెది ఉహించేవాడు
Maha news .... correct neurologist as numerologist
న్యూమరాలజీ గురించి tv చానల్ లో ఎందుకు ప్రోగ్రామ్ చేస్తారు , వారిని పైకి లేపేది గుంతలో పడేసేది ఈ చానెల్స్ .
Super gogineni gaaru
ఇప్పుడు ముసులోడికి సంఖ్య శాస్త్ర ప్రకారం, 7 ఉసాలు కట కటల పాలు,
That is MAHAA news
BABU GOGINENI GARU GRRAT
e video meku yela vochindi ade great...
Baga chepparu... Mudha visvasalu inka pivali
ఇక్కడ అందరాని మోసపూరితంగా చెపుతున్నారు
Jaathakaalu,muda nammakalu tho janaalu balaheeenathalu meeda aadukonay jyothisyulu meeda poratam chesay Maha news ki,Babu Gogineni gaari ki sathakoti vandanaalu🙏
Yes
Sir, mahaa tv news tv is 👍
Amma baboi.. enti aa typing mistake? Nurologist kadu Babu.. numerologist.
Gogeneni supar
Excellent news anchoring...
Vaadu matladadaanuki kooda full gaa time icchi... Okka maata kooda bad gaa matladakundaa vaadini chakkagaa expose chesaaru... Excellent journalism sister... Take my bow
Nude baba 😃😃😃😃😃😃😃😀 papam aaa brashtudi numerology Ajitha mam bayata petttaru 😀😀😀
Sanyasam teesuko ika sannnnasi
పిచ్చి పనికిమాలిన పనికిరాని అంశం మీద కాకుండా useful కంటెంట్ మీద ఫోకస్ చేయండి...
Chala vyavasthalalo elanti vadavalu unnaru prajalu ippatikaina marali
Elanti cheaters ni case file chesi jail ki pampinchali sir. Chala mandi economic ga psychological ga nastapothunnaru sir.
Naku telusu e neumorogist oka fake vedhava.. Chala mandi unnaaru thanks maha TV
Janalu gorralu andukey Ila brathukuthunnam
asal aa video lo em undho em ardham kale… evaraina kastha explain cheyandi
Please do videos of work place sexual abuse and emotional black mailing etc. Good job Babu gogineni garu.
Avariki ina qus cheyalante Babu gogineni tarvathe
First numerology ,jyothishyam prathi vedios ni ban cheyaali.,
Veetini protsahinchina channels py migatha numerologists py income rides chesi vaari py kesulu,ban cheyaali.,
Anni cheppina janalu mararu anno jarugu thunnai ame prayejanam ilantivi jaragakunda andaru munduku ravali a vakkari valana kadu chyethamyam ravali
Sstyamu bsbugogineni .tammudu
Ilanti valla valla ye bokka ledu..MLA lu Ministers ,CM lu mosagallu vunnaru..meeku dammunte valla mosalu bayata pettandi..me buildup lu tagginchandi
వాడేమైనా కానీ...మీరు చూపిస్తున్న విజువల్ మాత్రం నీచాతినీచం..ఛీ..సిగ్గుందా మీకు
Elanti vallani asalu vadalodu
Elanti vatiki channel chalu Babu lanti valu enduku.un necessary ga valaki enduku scene istaru
MGK research
M~ Mad
G~ galeeju
K ~ kamandhudu
Desam lo chala mandi mosagallu vunnaru..
మీకు నిజంగా సిగ్గుంటే...మీ ఛానల్ లో ిలాంట కార్యక్రమాలు ఎందుకు స్పాన్సర్ చేస్తారు
Yilaanti vaallu chaalaa mandhi unnaru
Meeru verey religion lo jarigee thappulani kooda bayatapettandi dammuntee. if he did a mistake file a case rather than showing. Update Enti is he arrested?
meeku ilaaga ardhamainada. great.
@@suncoolz memu correctgaane ardam chesukunnam and correctly pointed out.
Papam vadu 60 year otadu adi am budi
fees 2500 anta vammo
road meeda leluchupetti kottali.
Edevado sunishit gadi father la vunnadu
రాచలీలలు చుాసి బలే ఆనందంగాఉందే యంకర్ కి ఎప్పుడు చుాడలేదా
Babu lanti vala scam kuda expose cheyandi . sorry meeru Ela chestaru meere ga antha scene icchinde
🤣🤣🤣🤣
నీవు యాంకర్ గా న్యూస్ రీడర్ గా పనికి రావు.... నీవు వెంటనే సస్పెండ్ అవు గాక....
Nuvvu Gopala krishna shisyudivara?
@@pathmaker8775 Avnu bro burra thakkuva edhavalu chaaala mamdhe unnaru
Mari singer Sunita 1000 mentho padukunna vedeos vunnaayi. Avi kooda choopinchandi
Really?
Meru yekkada chusaroo...maaku aa video link ivvandi....😂😂
Picchikoo haddu untadandi
Bokuneni gaadiki job ledu. Papam kaneesam volunteer udyogan ippinchandi.
నీకు తెలుసేరా ఆయనకీ job లేదని? ఫూల్కా వెధవ. అక్కడ ఎం చూస్తున్నావురా మణిగా
😂velli ayantho WhatsApp call chesko ayya
Aaaa baaba gaadu neee guruvanukunta 😂 nee perulo kooda numbers pettukunnav 🤭
Please contact no of mahaa news