🙏💥🌺 Brundavana Vihari with with lyrics🙏🙏🙏🙏💥🌼
Вставка
- Опубліковано 5 січ 2025
- బృందావన విహారీ నందగోపాలహరీ
శ్యామసుందరా శౌరి కృష్ణ మురారి
గోపికావల్లభా గోవర్ధన గిరిధారి
రమారమణ గోవిందా రాక్షసవైరి
కృష్ణ కృష్ణ గోవింద పాలితగోకులబృందా
జై కృష్ణ కృష్ణ ముకుందా పరమానందా
మాధవా కేశవా దీనబాంధవా
శ్రీధరా మురహరా స్త్రీజనలోలా
చేతనాచేతనాది జీవపోషకా
గోపబాలకా గోలోకనాయకా
ధర్మపాలకా దుష్కర్మనాశకా
దేవకీనందనా లోకపావనా
అచ్యుతానంత హరే నారాయణా
దామోదర హృషీకేశ సంకటహరణా
పద్యుమ్న అనిరుద్ధా పన్నగశయనా
పద్మనాభ పురుషోత్తమ పంకజనయనా
ధర్మపాలకా దుష్కర్మనాశకా
దేవకీనందనా లోకపావనా