May 23 News Papers: అందరూ కలిసి తప్పించారు! | ఈసి, పోలీసు సహకారం? | Gundusoodhi - PINN

Поділитися
Вставка
  • Опубліковано 21 тра 2024
  • Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical UA-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

КОМЕНТАРІ • 494

  • @Vamsipriya28
    @Vamsipriya28 24 дні тому +87

    అదే చంద్రబాబు గారి నీ ఐతే,నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేస్తారు....

  • @user-jo9xk5rq4j
    @user-jo9xk5rq4j 24 дні тому +69

    ఫస్ట్ ముద్దాయి ఈసీతర్వాత పోలీసులు తర్వాత పిన్నెల్లి రామకృష్ణ

  • @laxmanraokudipudi9930
    @laxmanraokudipudi9930 24 дні тому +64

    బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ సినిమాలోని ప్రకాష్ రాజ్ పారిపోయే సీన ఎక్కడ పండించారు సేమ్ టు సేమ్

  • @anandmahesh324
    @anandmahesh324 24 дні тому +43

    ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళుతుంది, ఇంత దారుణ మైన వ్యవస్థ ఎప్పుడు చూడలేదు,

  • @srinivasrao6489
    @srinivasrao6489 24 дні тому +85

    ఈ వార్తలు చూస్తే కూటమి సంగతి అనుమానం కేంద్రం ఎవరికి మద్దతో తెలుస్తుంది

    • @prakash4919
      @prakash4919 24 дні тому +11

      Central govt truly supporting ycp

    • @NagarajuGanta-sm3gj
      @NagarajuGanta-sm3gj 24 дні тому

      MODI.BATHIKIVUNNANTHAVARAKU.YCP.ARAACHAKAALAKU.THIRUGUVUNDADHU.

    • @NatureLover36963
      @NatureLover36963 24 дні тому +3

      మ్యాచ్ ఫిక్సింగ్ బ్రో...

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 24 дні тому +4

      ఎవరికి పెద్ద గా అనుమానం రాకుండా తక్కువ సీట్ల తో ycp నీ గేలిపిస్తారు BJP కి కొన్ని mp సీట్లు వచ్చేటట్టు చూసుకుంటారు.
      కూటమి పని గోవిందా

    • @kmg788
      @kmg788 24 дні тому

      ఇక్కడ కేంద్రం ఎక్కడినుండి వచ్చిందో నాకు అర్ధం కావట్లేదు నాకు.

  • @MmmmMmmm-yx4lw
    @MmmmMmmm-yx4lw 24 дні тому +33

    గవర్నర్ ఈ స్టేట్లో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇది ఆయన దినచర్య....

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 24 дні тому +41

    ఇంత చేస్తున్నా న్యాయస్థానం , పోలీస్ డిపార్ట్మెంట్ , ఇంటిలిజెన్సీ శాఖ లు ఎంత అందంగా ఉన్నాయో , అసలు ఆంధ్రాన , లేక చంబల్ లోయ లో గాని, బీహార్ లో గానీ ఉన్నామా

  • @varrivenkatarao4126
    @varrivenkatarao4126 24 дні тому +47

    అంతా మన ఆంధ్రుల స్వయంకృతాపరాధం.

    • @sreemaan5097
      @sreemaan5097 24 дні тому

      Kaadu rayalaseema waste gallu ...vallani TN and KA ki appa cheppali

  • @naraharitenjarla1478
    @naraharitenjarla1478 24 дні тому +67

    డబ్బుతో కొడితే వంగని తల, లొంగని బుర్ర వుంటాయా? మనీ మేక్స్ ఆల్ దా వండర్స్. అధికారం కోరేదే అందుకు.

  • @saikiran-to7oj
    @saikiran-to7oj 24 дні тому +59

    AP లో చిన్న మాటలు.
    అరాచకం
    ఘోరం
    అసహ్యం
    అవినీతి
    క్రూరత్వం...

  • @veerbramham8081
    @veerbramham8081 24 дні тому +20

    ఏపీ లో ఉన్న అధికారులు ప్రజల సొమ్ము తో జీతాలు తీసుకుంటు... ఒక పార్టీ కి కొమ్ము కాయటం.... తప్పు చేసిన వారికి సపోర్ట్ చేస్తున్న ఈ అధికారులను విధుల నుండి తప్పించాలి

  • @TkmyMohan-jh9df
    @TkmyMohan-jh9df 24 дні тому +27

    అన్న... పవిత్ర పుణ్య క్షేత్రం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన రాష్ట్రం లో పుట్టినందుకు గర్వించా లో ,లేక రాష్ట్రం పరువూ తీస్తున్న ప్రభుత్వాలు,వ్యవస్థలు చూసి భాద పడాలో అర్థం కావడం లేదు.. యోగీ ఆదిత్య నాథ్ వంటి వారు వుంటే వ్యవస్థలు బాగా పని చేస్తాయి.రాష్ట్రం బాగుపడుతుంది.

  • @svsubbarao9819
    @svsubbarao9819 24 дні тому +13

    EVM ను బద్దలకొట్టిన వాడిని 10 రోజులైన ఏమి చేయలేక పట్టుకోలేక ఉద్యోగులైన P.O,,APO ,OPO లను సస్పెండ్ చేస్తారదు

  • @gohansaiyan5720
    @gohansaiyan5720 24 дні тому +111

    ఇవన్నీ చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది.
    ఎవడూ తగ్గడం లేదు ఎవడికాడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నారు 😢
    పోలీస్, ఈసీ, ప్రెస్ అందరూ ఏం ప్లానింగ్ చేసారు.
    అన్నా వీళ్ళే మంచి, సౌమ్యులైతే ఆంధ్ర లో ఉన్నా ప్రజలు వెర్రిబాగులవాళ్ళు 😂

    • @Vinodagowdaexp
      @Vinodagowdaexp 24 дні тому

      🤣🤣🤣👍👌

    • @user-rk7sy3qd6e
      @user-rk7sy3qd6e 24 дні тому

      Central lo BJP NIJAMAINA 420PARTY.

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 24 дні тому +2

      మళ్లీ వచ్చేది ycp నే......
      అనుమానం రాకుండా తక్కువ సీట్ల తో ycp కి విజయం ఏర్పాటు. BJP కి కొన్ని mp సీట్లు వచ్చేటట్టు చూసుకుంటారు.

    • @prasadbabu9256
      @prasadbabu9256 24 дні тому

      ​@@RAMESH-js9lcకొన్ని కాదు 175కి 177 😂

  • @kumarraj351
    @kumarraj351 24 дні тому +8

    మన దేశంలో....వ్యవస్థలను చూస్తేనే సిగ్గుగా ఉంది.

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 24 дні тому +20

    అత్యంత నిజాయితీ పరుడు మోడీ గారి హయం లో వ్యవస్థల పని తీరు ఇది

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 24 дні тому +15

    మళ్ళీ వైసిపి అధికారంలోకి వస్తే మొత్తం కేసులు అన్నీ షెడ్ కే. అన్నిరకాల కేసులు కూడాను.

  • @ak-du3ed
    @ak-du3ed 24 дні тому +106

    గవర్నరు గారు ఎపి తగల బడు తుంటే మీరు ఎక్కడ సిర్

    • @AnilKumarKakumanu
      @AnilKumarKakumanu 24 дні тому +10

      Tadepally nundi vachina biriyani thintunadu.

    • @prakash4919
      @prakash4919 24 дні тому +8

      Is governor there in AP...🤔

    • @madhutadaka1926
      @madhutadaka1926 24 дні тому +2

      Governer ki sambandam ledu election code undi

    • @dvenugopal4057
      @dvenugopal4057 24 дні тому +2

      Governor Fidel Vaayinchukuntunnaaru

    • @Pandu875
      @Pandu875 24 дні тому +5

      Yenti ap ki governer unnada

  • @gvmaths4005
    @gvmaths4005 24 дні тому +13

    వ్యవస్థలు అన్ని సిగ్గు తో తలదించుకోవలసిన దౌవర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొని వున్నాయి

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 24 дні тому +8

    వివేకా గారు కేసు లో కోర్టు కి రాకుండా అవినాష్ గారు కి దేశం లో పెద్ద సంస్థ సీబీఐ బెయిల్ వచిన్నపుడు ఆఫ్ట్రాల్ {వాళ్ళు దృష్టిలో} లో ఇదింత 😡😡😡😡

  • @vijayakumarathimuru9504
    @vijayakumarathimuru9504 24 дні тому +9

    Election కి ముందే తీసుకోవాల్సిన చర్యలు లేకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి .ముందే జాగ్రత్త తీసుకొని వుంటే బాగుండేది.కారకులు ఎవరైనా భాద్యులు ప్రజలే.

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 24 дні тому +5

    రెచ్చగొట్టి నట్లు అనుకోవడం లేదు జాగ్రత్తపడండి అని చెప్పినట్లు ఉంది

  • @DevaraBabji-jf3pf
    @DevaraBabji-jf3pf 24 дні тому +202

    సాక్షి పేపర్ అంత పోరంబోకు పేపర్ ఇంకా ఎక్కడ ఉండదు శ్రీనివాస్ గారు

  • @srinivasulu9054
    @srinivasulu9054 24 дні тому +61

    YCP కి ఓటు వేసిన వారికి ఒక ప్రశ్న ఏమైనా ప్రయోజనం జరిగిందా ఈ ఐదేళ్లలో మీకు పథకాలు ఏదో ఒకటి అందితే పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో చేతకాని హామీలతో రాష్ట్ర పరువు ఎలా పోయింది అని,,

    • @kishanreddy85
      @kishanreddy85 24 дні тому

      Karnataka Telangana lo ee matram pathakalu ivvakundane Nithya avasarala dharalu perigai akkademi free ga ivvatledu kada...

    • @jaganysr8334
      @jaganysr8334 24 дні тому

      మీ చంద్రబాబు ఇచ్చిన హామీల కి కేంద్ర బడ్జెట్ కావాలి మర్చిపోకు

    • @saveAPfrom420
      @saveAPfrom420 24 дні тому +5

      ​@@jaganysr8334ఇంకా జలగను సమర్ధించే నీలాంటి అమాయక చక్రవర్తులున్నారా!

    • @srinivasulu9054
      @srinivasulu9054 24 дні тому

      @@jaganysr8334 కాస్త చదువు నేర్పిన విజ్ఞత ఉండాలి కదా సర్ ,, మోసపూరిత హామీలు నమ్మి ఓటు వేసే గెలిచిన తర్వాత చేతకాని పనిగా పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు ఏ వ్యవస్థ అయినా సరిగ్గా పని చేస్తుందా ఒక మంత్రి అయినా ఇదిగో నేను నా నియోజకవర్గానికి నా శాఖకు ఇలాంటి గుర్తింపు తెచ్చే పని చేశాను అని ఓటు అడిగారా ఇంత చూస్తూ కూడా ఇంకానా,, మీలాంటి వారిని అని నా అక్షరాలను తక్కువ చేయలేను

    • @nagasai7101
      @nagasai7101 24 дні тому +2

      ​@@kishanreddy85AP lo petrol rate 112.50 rs
      In Karnataka 102.60 rs
      In tamilnadu 103.90 rs
      Kerala 108 rs
      Telangana 108 rs

  • @anandmahesh324
    @anandmahesh324 24 дні тому +6

    వైసిపి ఎప్పుడూ బీసీ, ఎస్సీ ఎస్టీ లు పేర్లు చెప్పి ఎంత కాలం బ్రతుకు తారు

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 24 дні тому +6

    శ్రీను గారు ఈసీ కంట్రోల్ ఉంటేనే ఇలాచేస్తే పార్టీ వస్తే రాష్ట్రం అగ్ని గుండం

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 24 дні тому +4

    కొత్తగా వచ్చిన మహిళావోట్లు అంటే వాళ్లంతా యూత్ మరి వాళ్లు ఎవరికి ఓటు వేస్తారు.అది ఆలోచించాలి.

  • @vinodkumarpavuluri8016
    @vinodkumarpavuluri8016 24 дні тому +14

    పిన్నెల్లి పరార్ అనే హెడ్డింగ్ కంటే పిల్లిని పట్టుకోలేని పోలీసులు అని పెట్టు ఉండాల్సింది

  • @dnagoor9399
    @dnagoor9399 24 дні тому +17

    ఈఘటనలుచూస్తుంటే.దేశపవురులకు.వెవస్ధలమీద.నమ్మకం.గౌరవంపోతుంది.తద్వారాఇంకావిద్వేశాలుపెరిపోతాయి.ముఖ్యంగాఆంద్రాలోవెవస్ధలుపూర్తిగాబష్టుపట్టిపోయాయి.

  • @user-ht5nt6zn1q
    @user-ht5nt6zn1q 24 дні тому +67

    అరెస్ట్ తప్పించుకోవచ్చు కానీ గెలిచిన కానీ అనర్హత వేటు పడుతుంది పదేళ్ల పాటు పోటి చేయడానికి ఉండదు..

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 24 дні тому +4

      గెలిచేంత సీన్ లేదు

    • @ANDHRAKESARI
      @ANDHRAKESARI 24 дні тому +3

      Ababa....entha confidence ooooo....
      THEY FOUND VIDEO FOOTAGE AFTER 10 DAYS, THEN THE CASE WILL BE SOLVED IN 100 YEARS... THAT'S IT.. .😂😂😂

    • @sreemaan5097
      @sreemaan5097 24 дні тому +4

      10 years kaadu.....swaswatham ga

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 24 дні тому +4

    EC ముకేష్ మీనా & CS జవహర్ రెడ్డి what are you doing..?

  • @chandrabhushanaml461
    @chandrabhushanaml461 24 дні тому +6

    Srinu garu మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు చెప్పారు కదా దేశం మొత్తం ఆశ్చర్యం అయినట్టు Ap వైపు చూస్తారని, అంతా plan ప్రకారం చెస్తున్నారు

  • @ak-du3ed
    @ak-du3ed 24 дні тому +10

    Antha CS gari mahima,

  • @veerachevula6019
    @veerachevula6019 24 дні тому +10

    10 years nundi bail meeda vunnodu CM ga vunte state ila vundakunda ela vuntundi sir

  • @user-ds7gt2kw8m
    @user-ds7gt2kw8m 24 дні тому +5

    6:57 శాసనాల గ్రంథం ఉంటాది కదా జగనన్న దగ్గర... దాన్ని తెప్పించి ఉంటారు.

  • @saraahvenkat
    @saraahvenkat 24 дні тому +8

    AP లో ఉన్న వెదవలు అందరు కలిసి మల్లి వీళ్ళకు ఓట్లు వేసరేమో ఎవడిక్ తెలుసు .మల్లి ycp అధికారం లోకి వస్తే . ఇన్ని రోజులు AP ప్రజలు తెలివైన వారు అన్ని ఆలోచిస్తారు అని tv ల ముందు స్టేజ్ ల మీద చెప్పే జర్నలిస్ట్ లను మేధావులను పాపం ప్రజలు కష్ట పడుతున్నారు అనే రాజకీయనాయకులను చెప్పులతో కొట్టి రాష్ట్రం నుంచి తరిమేయాలి.

  • @padyakavyaalu1083
    @padyakavyaalu1083 24 дні тому +2

    ఆంధ్రప్రదేశ్ ను ఆ భగవంతుడే రక్షించాలి. దేశంలో యే పెద్దలు, వ్యవస్థలు కాపాడలేవు. వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాప నార్ధాయ సంభవామి,మహా శక్తి ఆంధ్ర రాష్ట్రె, వర్తమానే, భగవాన్ కృపే, కరుణా కటాక్షే, నిశ్చయం, నిగమం, నిక్కం, నిర్ధారణం. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @srinivasch8421
    @srinivasch8421 24 дні тому +8

    సెంట్రల్ లో పెద్దల ఆడుతున్న డ్రామా

  • @ak-du3ed
    @ak-du3ed 24 дні тому +13

    DGP CS ni ventaney marchali,

    • @NatureLover36963
      @NatureLover36963 24 дні тому +1

      అంతా అయిపోయింది...

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 24 дні тому +3

    EC ని ప్రభావితం చేయడం అంటే మోడీ వలన మాత్రమే సాధ్యం. ఇదంతా మోడీ కనుసన్నాలలోనే జరుగుతోంది శ్రీనివాస్ గారూ.

  • @pavankumar-zu5ul
    @pavankumar-zu5ul 23 дні тому +1

    Counting ఎలా ఉంటుందో .
    EC ఎటువంటి చర్యలు తీసుకోవాలని,
    Security ఎలా ఉంటుందో అధికారులు ఏమీ process ప్రకారం చెయ్యాలో ఓక Vedio కొంచెం చేయండి అన్న

  • @radhakrishnavaliveti3944
    @radhakrishnavaliveti3944 24 дні тому +6

    We are in democracy so this situation in Ap is expected

  • @vsnmurthy3599
    @vsnmurthy3599 24 дні тому +5

    గవర్నర్ అసలు ఉన్నారా,
    రబ్బర్ స్టాంప్

  • @bonivenkatadurgaprasad1681
    @bonivenkatadurgaprasad1681 23 дні тому +1

    ఇలాంటి సంఘటనలు గత రెండు దశాబ్దాలుగా దేశం లోనే అరుదు. మొత్తానికి బీహార్ ను మించిపోయాం. ఈ ప్రభుత్వం లో ఇదే అభివృద్ది.

  • @lets5716
    @lets5716 24 дні тому +2

    Governor గారు roll ఇప్పుడు కూడా ఏమి ఉండదా??

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 24 дні тому +2

    సెక్యూరిటీ గార్డ్ విధి నిర్వహణ లోపం కూడా వుంది.

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 24 дні тому +5

    Praja swamyam ante meaning teliyani nayakulanu ennukunte Ila kaka ela vuntundi

  • @srinivask2682
    @srinivask2682 24 дні тому +7

    AP police lu gajulu vesukovali

  • @swapna7778
    @swapna7778 24 дні тому +5

    News kosam Waiting bro..gud morning 💐

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 24 дні тому +6

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @gantalasvivekshreyan6301
    @gantalasvivekshreyan6301 24 дні тому +8

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలదించుకోవాలి, దేశం మొత్తం చూసి నవ్వు కోవాలి, ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోవాలి .. 0:16

  • @ak-du3ed
    @ak-du3ed 24 дні тому +9

    Pampi vesindi police ley, plan echhindi kuda police ley,

  • @amurumadhava2840
    @amurumadhava2840 24 дні тому +2

    ఈ ఇదేండ్లు, రౌడీలు, గుండాల పరిపాలన సాగింది. కొంతమంది ఇంకా ఈ ప్రభుత్వం ను సపోర్ట్ చేస్తున్నారు. కళ్ళు లేని కబోదులు కాదుకదా.

  • @kirankumarvallabhaneni6338
    @kirankumarvallabhaneni6338 24 дні тому +2

    Sakshi abhimanulu ki 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 24 дні тому +4

    అయ్యా జగన్ గారి స్వంత జిల్లా స్వంత సామాజక వర్గం మరియు జూనియర్ అయిన జవహర్ రెడ్డి గారు సి.ఎస్ గా ఇంకా కొనసాగించటం వలన రాష్ట్రం రావణ కాష్టం గా మారింది.

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 24 дні тому

    Good afternoon Srinuvas garu

  • @anandmahesh324
    @anandmahesh324 24 дні тому +2

    Booth security సిబ్బంది ఏమిటీ చేసినట్టు, పోలింగ్ సిబ్బంది ఏమి చేసినట్టు, పోలింగ్ కేంద్రాల ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఎక్కడ, వారందరూ తోడు దొంగలు ec తో సహా.

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 24 дні тому +4

    అన్నింటికీ రాష్ట్రపతి పాలన ఒక్కటే మందు.

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 24 дні тому +1

    రాష్ట్ర ఎన్నికల అధికారి మాటలు తడబడుతున్నాడంటే ఈ విషయంలో కేంద్రం పాత్ర ఏమిటో అర్థం చేసీ కోవచ్చు ! "వెబ్ కేమేరాల్లో ఎప్పుడూ మేము చూస్తూ ఉంటాం" అంటూ ప్రజలకు నమ్మబలికి ఆ ప్రజల్నే నట్టేట ముంచిన రాష్ట్ర ఎన్నికల అధికారి ని మాత్రమే తప్పు పట్టలేం ! ఏ లెవెల్ లో ఇలా విషయాలన్నీ జరుగుతున్నాయో ఆలోచిస్తే అర్థమవుతుంది ! 🙏

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 24 дні тому +1

    EC and Police Officials role is also doubtful.

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 24 дні тому +1

    If A1 and A2 are sent to jail YCP people keep quiet.

  • @user-lx3jk9nx8b
    @user-lx3jk9nx8b 24 дні тому +4

    Paamu doorindi sir anduke EVM BREAK CHESAADU , MAA INNOCENT PINNELI

  • @leharinambaru8630
    @leharinambaru8630 24 дні тому

    Yes sir absolutely

  • @user-tj7bq1hi3y
    @user-tj7bq1hi3y 24 дні тому

    Super Anna

  • @meghanabandaru2271
    @meghanabandaru2271 24 дні тому

    గుడ్ మార్నింగ్

  • @pragadanagamani3796
    @pragadanagamani3796 24 дні тому +1

    Mana rastrumlo eppudu em jarugutundo teleedam ledu anna

  • @shivamalli7387
    @shivamalli7387 24 дні тому

    గుడ్ మార్నింగ్ అన్న 🎉

  • @sivaramakrishna-bq7ki
    @sivaramakrishna-bq7ki 24 дні тому +5

    Sir yesterday sakshi channel chudande Sir.. inka picha comedy chesaru news lo..😂😂😂😂😂😂😂😂😂😂

  • @purna4142
    @purna4142 24 дні тому

    Morning srinivas garu

  • @ashokkumarreddy2800
    @ashokkumarreddy2800 24 дні тому +2

    గుడ్ మార్నింగ్ అన్న

  • @bodlabalu355
    @bodlabalu355 24 дні тому

    Super news

  • @user-ht5nt6zn1q
    @user-ht5nt6zn1q 24 дні тому

    శుభోదయం శ్రీనివాస్ గారు

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 24 дні тому

    శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐

  • @attilijagan8139
    @attilijagan8139 24 дні тому

    Good morning Srinivas garu 💐💐💐

  • @satya2846
    @satya2846 23 дні тому +1

    మరల వైసీపీ వస్తే ఈ రాష్టం వొదిలి పక్క రాష్టం లో కి వెళ్లిపోతాను రా బాబు ...ఈ వైసీపీ అరాచకాలు వల్ల ప్రాణాలు పోతాయి ..పక్క రాష్టం లో అడ్డుకు తినే నా బ్రతుకు తాను ఇంత అరాచకాలు చేసి మేము చేయలేదు...పక్కవాళ్ళ మీద తోసేస్తున్నారు

  • @GampalaPakkirappa
    @GampalaPakkirappa 24 дні тому

    Good morning, srinevas garu, 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐✌✌✌✌✌✌❤❤❤❤❤💐

  • @dnagoor9399
    @dnagoor9399 24 дні тому

    శుభోదయంశ్రీనుగారు❤

  • @ak-du3ed
    @ak-du3ed 24 дні тому +3

    EC, is sleeping till yesterday,

  • @kalavathimundra321
    @kalavathimundra321 24 дні тому

    Good morning srinu gaaru

  • @user-fp8zm1qd3o
    @user-fp8zm1qd3o 24 дні тому +1

    A P J Police helped Ramakrishna to escape and to go other countries .What is the DGP, & SPE C of A p is doing????What a shame??

  • @nityanandam8737
    @nityanandam8737 24 дні тому

    Goodmorningsrinugaru🌹

  • @njmohini5754
    @njmohini5754 24 дні тому +1

    వెనుక గజ్జెలు సౌండ్ వస్తోంది ఫ్యామిలీ తో వెళ్ళారా శ్రీనివాస్ 🎉ఫ్యామిలీ కోసం కొద్దిగా టైమ్ స్పెండ్ చేయండి ఏపీ దరిద్రం ఎప్పుడు ఉండేదే

  • @dnagoor9399
    @dnagoor9399 24 дні тому +4

    సార్‌మీరుసాక్షిపేపర్‌నుచదవపోవడమేఉత్తమం

  • @KishoreSannikanti
    @KishoreSannikanti 24 дні тому

    Good morning Srinivas!

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 24 дні тому +1

    AP గవర్నర్.. సెంట్రల్ హోం ..రాష్ట్రపతి..ec.. ఏమి చేస్తున్నారు. టూ సేమ్

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 24 дні тому +2

    పోలీసులు సహాయం అందించిన వాళ్ళందరినీ డిస్మిస్ చేయాలి

  • @KrishnaKilli
    @KrishnaKilli 24 дні тому

    శ్రీనన్న గుడ్ మార్నింగ్

  • @user-rp8tt8oh5o
    @user-rp8tt8oh5o 24 дні тому

    good morning sir

  • @srinuvasaraoakula3602
    @srinuvasaraoakula3602 24 дні тому

    Good morning sri

  • @vijayachandra2969
    @vijayachandra2969 24 дні тому

    Good morning Sir

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 24 дні тому +2

    నమస్తే శ్రీను బ్రో సాక్షి టీవీ సాక్షి 2 టీవీ9 N టీవీ అంతా ఫేక్ న్యూస్ 💯👍

  • @LakshmikanthaiahKanthapp-up3oc
    @LakshmikanthaiahKanthapp-up3oc 24 дні тому

    Goodmorning

  • @elishagolla7764
    @elishagolla7764 24 дні тому +1

    EC SUPPORTING YCP

  • @gurunaidukandubothu5274
    @gurunaidukandubothu5274 24 дні тому

    Happy jarni sir

  • @gvkanandscreens
    @gvkanandscreens 24 дні тому +1

    💚💚💚 SUBHODAYAM 💚💚💚💚

  • @chvengalrao2811
    @chvengalrao2811 24 дні тому

    Good morning brother

  • @vsampathkumar5069
    @vsampathkumar5069 24 дні тому +2

    Worst AP Police in India it's ashamed India history black Mark in police department 😭😭👃.

  • @rameshboyapati7806
    @rameshboyapati7806 24 дні тому +3

    CBN conducted 3 elections but everything fine. This psycho not able to conduct just one election, shame to police, officers and psycho

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 24 дні тому

    🙏☺️

  • @shaiksaida1858
    @shaiksaida1858 24 дні тому +1

    👍👍🙏🙏👍👍💯