TDP on AP Volunteers: ఆ వాలంటీర్లు ఇంటికే..! చంద్రబాబు దగ్గర సంచలన ఫైల్.. | Gundusoodhi - PINN

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2024
  • #TDPonAPVolunteers #apvolunteers #apvolunteer #tdp #chandrababunaidu #apcmchandrababunaidu #appolitics
    TDP on AP Volunteers: ఆ వాలంటీర్లు ఇంటికే..! చంద్రబాబు దగ్గర సంచలన ఫైల్.. | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical UA-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

КОМЕНТАРІ • 841

  • @posipogupullaiah1947
    @posipogupullaiah1947 3 місяці тому +75

    వాలంటీర్స్ మొత్తము వైసీపీ పార్టీ వాళ్లేనని చెప్పారు కదా ఎలా కొనసాగిస్తారు టీడీపీ కార్యకర్తలకు ఎలా న్యాయం చేస్తారు చెప్పండి

  • @Konaseema730
    @Konaseema730 3 місяці тому +391

    ఇప్పుడు ఉన్న వాలంటీర్స్ కూడా వైసీపీ పార్టీ వాళ్లు చాలా మంది వున్నారు. వాలంటీర్స్ గా వుంటూ వైసీపీ కి అనుకూలంగా పనిచేసారు. మా గ్రామం లోనే చాలా మంది వాలంటీర్స్ వున్నారు

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 місяці тому +23

      100 ఇళ్లకు ఒక వాలంటీర్ చాలు,10,000 పెంచారు కదా. చేస్తారు,తప్పదు.అసలే నిధులు కొరత.

    • @Meena-rjptvlogs
      @Meena-rjptvlogs 3 місяці тому +9

      Brother andhar alage undaru bro ma chadhuviki thagga yedho oka job dorikindhi uriloni yedhoka job chesukundham ani party param ga memu cheyyaledhu work param gane chesam brother

    • @battularaju137
      @battularaju137 3 місяці тому +3

      Yes bro

    • @venkatcherukumalli
      @venkatcherukumalli 3 місяці тому +6

      Yes ma village lo kuda

    • @DurgaDevi-y1p1u
      @DurgaDevi-y1p1u 3 місяці тому +2

      ​@@Meena-rjptvlogsavunu😢

  • @Sriram-r2b
    @Sriram-r2b 3 місяці тому +68

    వాళ్లే కదా అన్న స్వచ్ఛందంగా రాజీనామా చేసాం కార్యకర్తలుగా మారి జగనన్నను గెలిపించుకుంటాం అన్నారు మళ్లీ ఇప్పుడు విధుల్లోకి తీసుకోండి అంటే అది ఎంతవరకు సమంజసం

    • @smutyalamma5609
      @smutyalamma5609 3 місяці тому +3

      Andharu ala istam ga cheyyaledhu chala Mandi Bala vantham gaa chesaruu

    • @SriSiddu-zf2vh
      @SriSiddu-zf2vh 3 місяці тому +1

      Miku telusa malli ma prabhutvam vaste miru janasena ani teeyinchestam miku e padakalu ranivvam ani bayapedite tappaka risine chesam

    • @chaanuskitchen2793
      @chaanuskitchen2793 3 місяці тому

      Meeku cheppara swachandamga chesarani ycp gvt rajeenama mata tiyyakunda unte okkaru kuda rajeenama chesevaru kaadu vaallu balavantha rajeenamalu cheyisthunnarani thelisi EC addukoledu avi chellavani cheppunte maagurinchi meerevvaru matladdaniki kuda em undedi kaadu evari bhayam vaalladi

    • @Hariii9
      @Hariii9 3 місяці тому

      ​@@smutyalamma5609చాలు మీ సేవలు రెస్ట్ తీసుకోండి

  • @housevlogs934
    @housevlogs934 3 місяці тому +80

    అన్న ఈ వీడియో కోసం 2019 వాలంటరీ ఏ ఎగ్జామ్ పెట్టకుండా వాళ్ల పార్టీ వాళ్లకు పోస్టులు ఇచ్చారు తెలుగుదేశం అని తెలిస్తే లోకల్ నాయకులు వాళ్లకి ఇవ్వలేదు

  • @sivanagendra9388
    @sivanagendra9388 3 місяці тому +44

    100 ఇళ్లకు ఒక్కరూ సరిపోతారు వేతనం కూడా పెరుగుతుంది కాబట్టి బాగుంటుంది సచివాలయ ఉద్యోగులు కూడా చాలా ఖాళీగా వాళ్లకు కూడా పని కల్పిస్తే బాగుంటుంది

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 3 місяці тому +5

    శత్రు శేషం రుణశేషం ఉండకూడదు, అందరిని తీసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి

  • @umanaiduvarri7905
    @umanaiduvarri7905 3 місяці тому +35

    Urban area's లో అయితే తీయకపోవచ్చు ఏమో కానీ
    రూరల్ ఏరియా లో మాత్రం 100% తీసేస్తారు.

    • @volunteersadda5120
      @volunteersadda5120 3 місяці тому

      ua-cam.com/video/hvamuG-ZeJQ/v-deo.htmlsi=cgW6M15Zelko_ilq

  • @msrinivastdp6142
    @msrinivastdp6142 3 місяці тому +89

    100 ఇళ్లకు ఒకళ్ళను పెడితే బాగుంటుంది ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది ఇచ్చేజీతానికి పని కూడా సరిపోతుంది నాకు అదే ఆలోచన వచ్చింది మీరు కరెక్ట్ గా చెబుతున్నారు

    • @ramabhuvana6734
      @ramabhuvana6734 3 місяці тому +2

      Yes volunteers ycp valu epudu tdp ni namukunvlki evali

    • @DevaraHacks
      @DevaraHacks 3 місяці тому

      ​@@ramabhuvana6734ala kuda cheyoddu bro oka exam conduct chesi vallaki permanent job laga cheseyali apudu arhata unna vallaki vasthadi job

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 3 місяці тому +31

    మా ఊరు జగ్గన్నపేట లో 28 వాలంటీర్లు లో 22 మంది రాజీనామా చేశారు, కోనసీమ

    • @volunteersadda5120
      @volunteersadda5120 3 місяці тому

      ua-cam.com/video/hvamuG-ZeJQ/v-deo.htmlsi=cgW6M15Zelko_ilq

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 3 місяці тому +2

    కొత్తగా నోటిఫికేషన్, డిగ్రీ అర్హత సూపర్.

  • @Sandeepreddy321
    @Sandeepreddy321 3 місяці тому +58

    కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది కొత్త వారికీ కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది

    • @nareshg8544
      @nareshg8544 3 місяці тому +4

      ఓహ్ మన టీడీపీ కార్యకర్తలని పెట్టుకోవడాడికా 😂😂😂😂😂

    • @prabhurajchowdary3898
      @prabhurajchowdary3898 3 місяці тому

      ​@@nareshg8544Avunu emm pikutharu mammalini

    • @srinuakkireddy4539
      @srinuakkireddy4539 3 місяці тому

      Orey babu volunteer ani yetakaranga trolls cheseyvaru ippudu meeku aa job kavala😂

  • @Cent-130
    @Cent-130 3 місяці тому +28

    వాలంటీర్స్ ఇ పథకాలు అన్ని తీసివేసి అభివృద్ధి చేయటం మంచిది రాష్ట్ర ఖజానా లో డబ్బులు లేవు అందునా వెంటనే పథకలు ఆపివేయాలి

  • @srinivaspadala4914
    @srinivaspadala4914 3 місяці тому +68

    ఇప్పుడు ఉన్న వాలంటీర్లు avove 30+ age ఉంది.అందుకే రిజైన్ చెయ్యలేదు.వాలంటీర్లు 100% వైసిపి కి చేసారు.ఇందులో డౌట్ ఏమి లేదు

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 3 місяці тому +156

    ఎందుకు రాజీనామా చేసారు??? అనుభవించాల్సిందే, తప్పదు

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 3 місяці тому +7

      Yes, baradar

    • @ashff8131
      @ashff8131 3 місяці тому +2

      Nijame..Rajeenama.chesinavaru.marala.aasinchakudadhu..ee.govtvidhanalu.eemito.chudali..sai

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 місяці тому +7

      100 ఇళ్లకు ఒక వాలంటీర్ చాలు,10,000 పెంచారు కదా. చేస్తారు,తప్పదు.అసలే నిధులు కొరత.

    • @sudharshanachakram4423
      @sudharshanachakram4423 3 місяці тому +3

      Raajinaama kuda balavanthanga bhayapetti chepinchukonnaru, vallaku thinadaniki kuda jaragadam ledhu vere job kuda ledhu 5y antha endhulo ne vunnaru valla paristhi enti, chala ante chala bhaya petti paper meedha raenchukonnaru

    • @SunnyReddy-143
      @SunnyReddy-143 3 місяці тому

      Tdp kosam konta mandi resign chesaru mari valla sangathi

  • @pasagadaramana
    @pasagadaramana 3 місяці тому +32

    వాలంటీర్స్ బాగా ముదిరిపోయారు మళ్ళీ కొత్త వారు చదువుకున్న వారిని వెయ్యాలి

  • @ThulasiRam-sv7gu
    @ThulasiRam-sv7gu 3 місяці тому +5

    అన్న ఒక్క మాట విను అన్న ఇపుడు ఉన్న వాళ్ళు చాలా మంది కరుడు కట్టిన వైసిపి వాళ్ళు వాళ్ళ వల్ల టీడీపీ కి చాలా నష్టం.

  • @SagiliHrudayaraju
    @SagiliHrudayaraju 3 місяці тому +21

    "90"వేలమంది కాదన్నా..1'08000 మంది రాజీనామా చేశారు.

    • @volunteersadda5120
      @volunteersadda5120 3 місяці тому

      ua-cam.com/video/hvamuG-ZeJQ/v-deo.htmlsi=cgW6M15Zelko_ilq

  • @srinivassns9591
    @srinivassns9591 3 місяці тому +92

    డిగ్రీ అర్హతగా ఉండాలి... వీరిని టెస్టు పెట్టి తీసుకోవాలి... ఊరికి ఐదుగురు సరిపోతారు... ఈ సచివాలయ వ్యవస్థను పంచాయతీ రాజ్ లోకి కలిపి వేయాలి... జిల్లా ని ఒక యూనిట్గా తీసుకొని... సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు అందర్నీ... జిల్లాలో బదిలీలు చేయాలి... 👌🤘😤🇮🇳🌍

    • @dileepkumar7807
      @dileepkumar7807 3 місяці тому +2

      Degree qualification tho new recruitment tho tisukontaru ani maa village lo chepthunaru...not yet confirmed. Ma panchayat lo volunteers already resign chesaru.

  • @Manikyalarao7553
    @Manikyalarao7553 3 місяці тому +70

    శ్రీనివాస్ గారు వాలంటీర్లు మొత్తం వైసీపీ వాళ్లే సార్

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 3 місяці тому +203

    రాజీనామా చేయని వారు కూడా ycp పార్టీ కే పని చేశారు

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 3 місяці тому +6

      Yes

    • @Naidu80
      @Naidu80 3 місяці тому +6

      టిడిపి ఆలోచించాలి

    • @haribabudalavai3860
      @haribabudalavai3860 3 місяці тому +3

      Correct, tdp govt volunteer వ్యవస్థ తీసివేయాలి

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 місяці тому +5

      100 ఇళ్లకు ఒక వాలంటీర్ చాలు,10,000 పెంచారు కదా. చేస్తారు,తప్పదు.అసలే నిధులు కొరత.

    • @SavithriSavi-l5v
      @SavithriSavi-l5v 3 місяці тому +1

      E roju TDP undi TDP ki pani chestaaru ...
      Next jagan vaste jagan cheppinatlu vinaali kadaa....yevvivasta lo ayinaa ... employees anthe kadaaa...ye govt vaste a govt ke అనుకూలం గా పని చేస్తారు...కరెక్ట్ హా కదా

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 3 місяці тому +5

    అబ్బా సూపర్ మంచి నిర్ణయం 100 లో 90% వైసీపీ వాళ్లే. వీళ్ళని కంటిన్యూ చేస్తే టీడీపి కి ద్రోహం చేస్తారు. దయచేసి వీళ్ళని అందరిని మార్చండి ప్లీజ్. శ్రీను గారు ఇది ఎలాగైనా టీడీపి పెద్దలకు చెప్పండి. పాత వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ వైసీపీ కి ఇస్తారు నో డౌట్ 🙏

  • @sureshnaidugunde3302
    @sureshnaidugunde3302 3 місяці тому +9

    మా ఊరిలో వాలింటర్ డబ్బులు పంచారు కాని రిజైన్ చేయలేదు

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 3 місяці тому +14

    ఈ లక్షా డెబ్బై ఐదు వేల మందిలో అర్హత ఉన్నవారిని వారికి సరిపడా ఉద్యోగాలలో నియమిస్తే ప్రభుత్వానికి కొంత బరువు తగ్గుతుంది

    • @GANIVILLAGEVISIT
      @GANIVILLAGEVISIT 3 місяці тому

      ఐతే వేరే ఉగ్యోగాలు ఇవ్వమనండి వెర్రి పప్ప నా కొడుకులు

  • @rscreationsraghu7269
    @rscreationsraghu7269 3 місяці тому +38

    వందమందిలో 95 మంది వైసిపి వాళ్లే అన్న వాలంటీర్స్

    • @rchglobaltelugu2635
      @rchglobaltelugu2635 3 місяці тому +1

      మీ అభిప్రాయం చాలా తప్పు బ్రదర్.. నేను ఒక వాలంటీర్

    • @sudhakarkovela6966
      @sudhakarkovela6966 3 місяці тому

      Correct brother nenu TDP ani torture chesaru

    • @DurgaDevi-y1p1u
      @DurgaDevi-y1p1u 3 місяці тому

      ​@@rchglobaltelugu2635avunu

    • @pavanicreations4322
      @pavanicreations4322 3 місяці тому

      Nanu JSP ani nanu toucher chasaru

  • @shyamShyam-ku9jm
    @shyamShyam-ku9jm 3 місяці тому +16

    ఆన్న నిజాయితిగా పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడే వాలంటీర్స్ నీ కొనసాగించాలి....మళ్ళీ మమ్మలిని విధుల్లోకి తీసుకోవాలి... కష్టాన్ని నమ్ముకున్నము ఆన్న మాకు మంచి జరిగితే సంతోషం ఆన్న..😊

    • @venugopal-ii6vd
      @venugopal-ii6vd 3 місяці тому +3

      Resign enduku chesaru bujji

    • @shyamShyam-ku9jm
      @shyamShyam-ku9jm 3 місяці тому

      @@venugopal-ii6vd నేను చేసాను ఆని మీకు చెప్పలేదు కద ఆన్న...???

    • @Ohoavunaa
      @Ohoavunaa 3 місяці тому +1

      ఉద్యోగం ఒక పార్టీ కోసం resgin చేసిన వాళ్లకు తిరిగి తీసుకోవటం అంటే తప్పు, చేసే పనికి విలువ ఇవ్వని వాళ్ళు అవసరమా. ఉద్యోగం తో కుటుంబం కు సహాయం గా ఉండాల్సిన వాళ్ళు పార్టీ కోసం ఇలా చేయటం పెద్ద తప్పు.

    • @SriSiddu-zf2vh
      @SriSiddu-zf2vh 3 місяці тому

      Anna party kosam risine cheyala malli a prabhutvam vaste udyogalu teeseste maku etuvanty ricommantions leva anna malli ekkada e job potundo ani bayapadi risine chesam

    • @volunteersadda5120
      @volunteersadda5120 3 місяці тому

      ua-cam.com/video/hvamuG-ZeJQ/v-deo.htmlsi=cgW6M15Zelko_ilq

  • @dev.6654
    @dev.6654 3 місяці тому +12

    మా గ్రామంలో సచివాలయం లేదు,వాలేంటీర్లు పింఛను ఇవ్వటం, సర్వేలో పాల్గొనటం తప్ప ఏం చేయరు, ఉదయాన్నే 9గంటలకు బయోమెట్రిక్ లో వేలు పెడతారు, మగవారు ఆన్ లైన్ డెలివరీ, ఆడవారు ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు

  • @torchlight1838
    @torchlight1838 3 місяці тому +45

    వాలంటీర్లు అవసరమే. కాని ఇంత మంది వద్దు. ఒక ఊరికి 2 to 4 చాలు.

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 3 місяці тому +3

    Volunteers అవసరం లేదు.
    తుగ్లక్ పాలనలో కావాలి.
    ఈ govt లో ఏ వాలంటీర్ ను ఉంచాల్సిన పని లేదు.

  • @vijaykodellavijay724
    @vijaykodellavijay724 3 місяці тому +17

    ఇప్పుడు ఉన్న వాలంటీర్స్ కూడా వైసిపి పార్టీ వాళ్ళ చాలా మంది ఉన్నారు మారిస్తే నే బాగుంటుంది అన్న అనుకుంటున్నా

  • @haribabudalavai3860
    @haribabudalavai3860 3 місяці тому +37

    Volunteer వ్యవస్తేనే తీసివేయాలి, దాని వల్ల రాష్ట్రానికి ఆర్థిక భారం తప్ప వేరే ప్రయోజనం లేదు, volunteer వ్యవస్థ కొనసాగిస్తే ycp కి పట్టిన గతే TDP కి పడుతుంది, ఈ విషయం చంద్ర బాబు గారికి తెలుసు, వారు సరైన నిర్ణయం తీసుకుంటారు, ఒక వేళ కొనసాగిస్తే next TDP పతనం మొదలవుతుంది

    • @revathirevu5422
      @revathirevu5422 3 місяці тому

      Evaru nv bangaru kondaa volunteer ni intha respect ga treat chesthunnav

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 3 місяці тому +93

    చాలామంది వాలంటీర్లు రాజీనామాచేయకపోయినా వైసీపీయిచ్చేతాయిలాలు తీసుకొని పనిచేసారు. వాలంటీర్లు వ్రుధా! వాళ్ళభవిష్యత్తును పాడుచేయడమే!

    • @srinivasulu9054
      @srinivasulu9054 3 місяці тому +2

      Yes

    • @GANIVILLAGEVISIT
      @GANIVILLAGEVISIT 3 місяці тому +1

      ఇప్పుడు టిడిపి వాలకు వాలంటీర్స్ ఇస్తే దానికి దానికి అనుగుణంగా పని చేస్తారు కదా

    • @SriSiddu-zf2vh
      @SriSiddu-zf2vh 3 місяці тому

      Maku kaneesam e month salary kuda ivvaledu

  • @RamaraoSahukari-t3x
    @RamaraoSahukari-t3x 3 місяці тому +33

    100 ఇళ్ళకి ఒకడు చాలు.
    పింఛన్ అందివ్వటానికి తప్ప దేనికి పనికి రావట్లేదు వాళ్ళు. చాలా మందికి ఊ అంటే నా రాదు. మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టాలి.

  • @girijav4610
    @girijav4610 3 місяці тому +2

    అసలు వాలంటీర్ వ్యవస్త ఎందుకు? వుపయోగంలేదు! వాళ్ళవల్లే అరాచకాలన్నీ జరిగాయి

  • @dgangadharbabu2362
    @dgangadharbabu2362 3 місяці тому +27

    100 ఇళ్లకి ఒక volunteer ఉంటే సరిపోతుంది, వారికి పూర్తి నెల రోజులు పని ఉంటుంది.

    • @nds4704
      @nds4704 3 місяці тому

      👍

    • @RAJUNAIUDU143
      @RAJUNAIUDU143 3 місяці тому

      Naku 100 houses 😊 first nundi

  • @KiranYadav-dq2sk
    @KiranYadav-dq2sk 3 місяці тому +8

    కాదన్నా వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఎందుకు ఉంచుతారని మీరు నమ్ముతున్నారు ఎలా ఉంచుతారు 100% ఉంచారు ఒక్కరిని కూడా

  • @malliedigae9913
    @malliedigae9913 3 місяці тому +6

    టోటల్ వాలంటీర్ ను తీసివేయాలి ఎందుకంటే అందరు వైసీపీ నుండి లబ్ది పొందారు కాబట్టి మరల న్యూ బ్యాచ్ ని తుసుకోవాలి మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇవ్వాలి అని నా అభిప్రాయం

  • @SuperThulasikrishna
    @SuperThulasikrishna 3 місяці тому +6

    స్కూల్ లో నాన్ టీచింగ్ వర్క్ కూడా అసైన్ చేయాలి.

  • @HanumaB-r1f
    @HanumaB-r1f 2 місяці тому

    Tq sir good news chepparu

  • @sudhakarpadavala4492
    @sudhakarpadavala4492 3 місяці тому +3

    ఎన్నికలప్పుడు చాలా మంది వాలంటీర్లు రిజైన్ చేశాం అంటూ చెప్పి వైసీపి కి ప్రచారం చేశారు, కానీ ఎన్నికలు / కౌంటింగ్ అయినప్పటి నుండి వాళ్ళు అబ్బే మేమసలు రిజైన్ చేయలేదు, ప్రచారం లో అలా కనిపించాము అంటూ నాటకాలకి తెర తీశారు. ఇలాంటి వారిని స్దానిక టిడిపి నాయకుల ద్వారా గుర్తించి పూర్తిగా దూరం పెట్టాలి.

  • @sangameshk1265
    @sangameshk1265 3 місяці тому +13

    Eppudu Vunna volunters 95% Ychepi ki support chesaru vallani terminate chesi new guidelines new test petti merit base select cheyali 😅😊

  • @seshutulasi1630
    @seshutulasi1630 3 місяці тому +9

    వారి విద్యార్హతలతో పోటీ పరీక్ష నిర్వర్తించి, అర్హత అనుసరించి జాబ్స్ ivvali

  • @beardboyloki__1439
    @beardboyloki__1439 3 місяці тому +2

    మా ఊర్లో ముగ్గురు వాలంటీర్స్ ఉన్నారు ముగ్గురు కూడా వైసీపీ వల్లే ఎవ్వరూ కూడా రాజీనామా చేయలేదు😢👍🏼

  • @govindaraoseeramreddi9529
    @govindaraoseeramreddi9529 3 місяці тому +1

    వున్నవాళ్లు అందరూ వైస్సార్ వాళ్ళే, తీసేయాలి, ఎగ్జామ్ పెట్టి తీసుకోవాలి

  • @chavalabommaiah5555
    @chavalabommaiah5555 3 місяці тому +14

    doute ledu bro kotavarini recruitment chestaru

  • @simhadrigovind849
    @simhadrigovind849 3 місяці тому +2

    Total వాలెంటర్స్ తీసేయండి

  • @mopurumurali48
    @mopurumurali48 3 місяці тому +2

    ఖచ్చితంగా చాలా మంది వాలంటీర్లు వైసీపీ వాళ్ళున్నారు టిడిపి జాగ్రత్తగా వాళ్ళని ఏంచుకోవాలి.

  • @raoadari54
    @raoadari54 3 місяці тому +1

    ఎవరిని నమ్మకండి ఈవీఎంలను మాత్రం నమ్ముకోండి

  • @MrLucky.Nellore
    @MrLucky.Nellore 3 місяці тому +7

    ఈ వీడియో చూశాక నీకు అసలు వాలంటీర్ల వ్యవస్థ గురించి పూర్తి అవగాహన లేదు అని అర్థం అయింది. వాలంటీర్లు కొత్తగా రిక్రూట్ చేయడానికి ఏజ్ లిమిట్ 35 సంవత్సరాలు, కాబట్టి 35 సంవత్సరాల లోపల వాళ్ళు రిజైన్ చేశారు మిగిలిన వాళ్ళు చేయలేదు, కానీ అందరూ ఎలక్షన్ కి వారం రోజుల ముందు వైసీపీ తరఫున ప్రతి ఇంటికి కాన్వాస్ చేశారు. దీని కోసం వైసీపీ ఒక యాప్ ని కూడా వాలంటీర్లు వినియోగించారు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి సచివాలయాలకు సంబంధించి ఏ ఒక్క పని వాలంటీర్లు చేయలేదు. కానీ జీతం మాత్రం తీసుకుంటున్నారు. నిజానికి ఎలక్షన్ కోడ్ లేనప్పుడు కూడా వారికి నెలలో వారం కంటే ఎక్కువ పని ఉండదు. ఆ వారంలో కూడా ఒక గంట కంటే ఎక్కువ పని ఉండదు. 20 నుంచి 30 పింఛన్లు ఇవ్వడానికి గంట కంటే ఎక్కువ సమయం పట్టదు. నూటికి 90 మంది వాలంటీర్లు వారికి సంబంధించిన 50 ఇళ్లకు సంబంధించి ఏదైనా అప్లికేషన్ రాసి ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. వాలంటీర్ వ్యవస్థ జనాలలో మళ్లీ వ్యతిరేకతకు కారణం కావచ్చు. తస్మాత్ జాగ్రత్త

  • @durgaraopithani
    @durgaraopithani 3 місяці тому +1

    అందరినీ తీసేస్తారు
    కొత్తగా తీసుకుంటారు only టిడిపి

  • @GaneshVanapalli-w5e
    @GaneshVanapalli-w5e 3 місяці тому +3

    మొత్తం అందరిని తీసేసి కొత్తగా తీసుకొంటే best 🎉🎉🎉🎉వాళ్ళు రిజైన్ చెయ్యకపోయినా ysrcp పక్క బేచ్

    • @LalitaKumari-wj7tb
      @LalitaKumari-wj7tb 3 місяці тому

      Valantees ycp time low alaga rechipoyaro. Valla vallaa antha mandi Anni problems face chesaro thelusu koni malli valantees ni pettu konte bhaguntundi valla vallaa chala mandi problems face chesaru.vale IAS IPS laga pravarthincharu.

  • @bvsp697
    @bvsp697 3 місяці тому +3

    అందరిని కొత్తగా తీసుకోవాలి. అందరూ YCP వాళ్లే.

  • @vimalabhaskar3126
    @vimalabhaskar3126 3 місяці тому +1

    అన్న.. వాలంటీర్స్ ను మాత్రం బాగా సఫర్ అవుతున్నారు. ఎటు కాకుండా అయిపోఇంది అన్న.

  • @eswarmurru
    @eswarmurru 3 місяці тому +4

    వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకి నాయకులు మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి

  • @mohand4098
    @mohand4098 3 місяці тому +13

    100% Volunters andaru YCP valle ..

  • @DongaSubbarao-e7r
    @DongaSubbarao-e7r 3 місяці тому +1

    వాలెంట్రీ వ్యవస్థ గురించి చాలా నీచం గా మాట్లాడి ఇప్పుడు సిగ్గు లేకుండా ఏల కోన సాగిస్తారు..

  • @nagatulasi1525
    @nagatulasi1525 3 місяці тому

    అవును సార్ చాలా బాగా చెప్పరు
    మేము ఏ పార్టీ కి సంబంధం లేని మాలాంటి వాళ్ళం చాలా మంది వున్నాం మాకు న్యాయం చేయండి
    మేము జీతం ఇచ్చారు వాళ్ళు పెట్టిన పధకాలను ప్రజలకు అందించం అంతే
    ....
    వాలంటీర్స్ అందరిని పార్టీలకు అంటగటకండి... 🙏🙏దయచేసి

  • @swachabharattv714
    @swachabharattv714 3 місяці тому +46

    200 ఇండ్లకు ఒకరు వాలంటీరు సరిపోతారు.

  • @GuntiSuseela
    @GuntiSuseela 3 місяці тому

    Thanks sir

  • @vinishkorra9007
    @vinishkorra9007 3 місяці тому

    మీరు మాత్రం సూపర్ స్టార్ జర్నలిస్టు సార్...❤❤❤

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 3 місяці тому +4

    200 ఇండ్లు ఐతే బాగుంటుంది

  • @rscreationsraghu7269
    @rscreationsraghu7269 3 місяці тому +22

    వాళ్లందర్నీ తీసేయాలి

    • @GANIVILLAGEVISIT
      @GANIVILLAGEVISIT 3 місяці тому

      25 వేల డీఎస్సీ పోస్ట్స్ తియ్య మని చెప్పండి ఐతే మాకు ఉపాధి కలిపించండి

    • @GANIVILLAGEVISIT
      @GANIVILLAGEVISIT 3 місяці тому

      ఎవడురా నువ్వు వెర్రి పప్ప

  • @LittleRose-j6d
    @LittleRose-j6d 3 місяці тому

    NO permanent enemies in politics, all volunteers ready to work for Present Govt

  • @ravinagalla3521
    @ravinagalla3521 3 місяці тому +3

    5 సంవత్సరాలు tdp jenasena bjp పార్టీ కోసం పడ్డ కురాళ్లు శ్రమ వేస్ట్ అన్నా .వాలికి వాలిటర్స్ ఉద్యోగం ఇవ్వండి

  • @manikantaa3269
    @manikantaa3269 3 місяці тому

    Exactly 💯... Its my thought from long back

  • @DurgaChary-vm2mu
    @DurgaChary-vm2mu 3 місяці тому

    Good messages Anna tq very much bro

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 3 місяці тому +1

    Vra వ్యవస్థ undaga volunteer వ్యవస్థ ఇది రాజకీయ లబ్ది kosama

  • @prahaladanature
    @prahaladanature 3 місяці тому

    థాంక్యూ బయ్యా..

  • @shankarsiva9800
    @shankarsiva9800 3 місяці тому +1

    కొత్త వాళ్లనే రిక్రూట్‌మెంట్ చేయాలి అన్న అప్పుడే నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయొచ్చు

  • @PrasadArika-ow4dq
    @PrasadArika-ow4dq 3 місяці тому

    వర్క్ పెంచండి.బాధ్యత పెంచండి.

  • @venkateshtutipati1069
    @venkateshtutipati1069 3 місяці тому +3

    రిజైన్ చేసి తప్పు చేశా మేమో అని ఇప్పుడు అనిపిస్తుంది అన్న

  • @dalayisrinivasrao8195
    @dalayisrinivasrao8195 3 місяці тому +1

    అన్న ఇప్పుడున్న వాలంటీర్లు కూడా చాలా మంది వున్నారు మా ఊళ్ళో చాలా మంది వున్నారు

  • @chandrapulipati
    @chandrapulipati 3 місяці тому

    అన్న వారింటరి చేయటానికి డిగ్రీ అవసరం మని చెబుతున్నారన్న అది నిజమేనా చెప్పన్నా 👍

  • @nayak.b1739
    @nayak.b1739 3 місяці тому +1

    Ippudu unna volunteers loo resign cheyyani vaallani continue cheyyaali. Remaining new enrollment cheyyali.

  • @venkateswarlunaidu581
    @venkateswarlunaidu581 3 місяці тому +2

    అనుమానం లేదు, ఇప్పుడు ఉన్న వాలంటీర్స్ వ్యవస్థ రద్దు చేసి, ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇచ్చి మరల పూర్తి చెయ్య వచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చి ఫిల్ చేయవచ్చు.

  • @krishnamurthyklass4774
    @krishnamurthyklass4774 3 місяці тому +1

    వాలెంటైర్ వ్యవస్థ ఉంటుంది తీసివేయము అని స్వయంగా బాబు గారే స్వయంగా చెప్పారు కాబట్టి ఎవ్వరినీ తీయరు, కాకపోతే రిజైన్ చేసిన వాళ్ళ సంగతి చెప్పలేము, మరో ముఖ్య విషయం ఏమిటంటే వాళ్ళ జీతం 10000 పెంచి వారిని ఫుల్ టైం పని చేయిస్తారు, ఆప్పటిలాగా నెలలో 10 రోజుల పని కాదు, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసినా ఇంకా పని మిగిలి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది సిఎం బాబు.

  • @tulasidas8703
    @tulasidas8703 3 місяці тому +1

    వాలంటీర్లు వైసీపీకి కార్యకర్తలుగా పనిచేశారు, పార్టీకి సంబంధం లేని యువతకు ఉద్యోగావకాశాలుగా వాలంటీర్లు గా నియమించారు.

  • @sudhakarjonnadula4400
    @sudhakarjonnadula4400 3 місяці тому

    Yes, you are right decision 🎉

  • @sivamadem9497
    @sivamadem9497 3 місяці тому

    వాళ్లకు job తో పనిలేదు resion చేశారు అంటే వాళ్ళకి job అవసరం తీసేస్తారు అనే భయం తో చేశారు

  • @prasanthchadamala6469
    @prasanthchadamala6469 3 місяці тому

    Super Bro... Laag lekundaa cheppav

  • @gnaneswararaokalla-zc2zc
    @gnaneswararaokalla-zc2zc 3 місяці тому

    వాళ్ళని ఉంచితే టీడిపి కార్యకర్తలు ఏమీ చేయాలి

  • @jansobieski1641
    @jansobieski1641 3 місяці тому +2

    This system should be scrapped

  • @Apనిరుద్యోగులు
    @Apనిరుద్యోగులు 3 місяці тому +1

    సచివాలయం సిబ్బంది వాలంటter వాళ్ళు ఎందుకండీ pention bank లో వేయమనండి మిగతా పనులు ఎవ్వరి పనులు వాళ్ళు velli చేసుకొంట్టరు ఇప్పుడు emi తెలియని జనాలు లేరు కాబట్టి గవర్నమెంట్ ఆలోచన cheyali

  • @rbnaroju4897
    @rbnaroju4897 3 місяці тому +6

    200 houses ki okkaru chaalu

  • @SunilKumar44446
    @SunilKumar44446 3 місяці тому

    మారుస్తారు పైకి మాత్రం ఇది

  • @Lovesavarkar
    @Lovesavarkar 3 місяці тому

    Neutral గా ఉన్నవాళ్ళని కొనసాగించాలి.Resigned చేసిన వాళ్ళని తీసుకోకూడదు.100 ఇళ్ళకి ఒక వాలంట్టీరు సరిపోతారు.

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 3 місяці тому +1

    వాలంటీర్ వ్యవస్థని పరిమిత సంఖ్యలో కంటిన్యూ చేస్తూ ప్రతి సంవత్సరం కొత్తవారిని తీసుకొంటూ వాలంటీర్ పదవీ కాలం 2. లేదా 3 సంవత్సరాలకు పరిమితం చేసి వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వేరే సంస్థలలో ఉపాది దొరికేలా చూడాలి.

  • @vvaassuu4769
    @vvaassuu4769 3 місяці тому +2

    exam పెట్టాలి.క్వాలిఫై అయిన వాళ్ళకి ఇవ్వల్లి....10000 కాబట్టి బయటేలీ job చేసేవాళ్ళు వునారు కథ...

  • @nekkantysrinivasasivaprasa5366
    @nekkantysrinivasasivaprasa5366 3 місяці тому

    మీరు చెప్పిన నిర్ణయాలు బాగున్నాయి

  • @janardanadev3845
    @janardanadev3845 3 місяці тому

    పెన్షన్లను 50% లబ్ధిదారులకు 1st తారీఖున మిగతా 50% లబ్ధిదారులకు 16 వ తారీఖున పంపిణీ చేసేలాగా పెట్టుకుంటే 100 ఇళ్ళకు ఒకరే సరిపోతారు.

  • @LalithKumar-i7g
    @LalithKumar-i7g 3 місяці тому

    New volunteers who will work properly is needed

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 місяці тому +2

    మోసపోయామని బాధ పడుతున్నారు. కనికరించమని ప్రాధేపడుతున్నారిప్పుడు. ఏంజరుగుతుందో?

  • @satyanarayanavarri8199
    @satyanarayanavarri8199 3 місяці тому +5

    Resign chesana vallani teessuko avasarm ledu aa place lo kotha vallani teessukovali

  • @m.t.muneendra6803
    @m.t.muneendra6803 3 місяці тому

    జగనన్న లేని పాలనలో నేను వాలంటీర్ విధులు చేయడం నాకు అవసరం లేదు మేము ఎంత నిబద్ధతతో పని చేశామో మాకు తెలుసు ఇప్పుడు కూటమి ప్రభుత్వం లో నిబద్ధతతో పరిపాలన జరగదు అలాంటప్పుడు ఆ విధులు కొనసాగించడం కన్నా శ్వచ్చందగా రాజీనామా చేశాను

  • @sitaramachandramurthychopp4113
    @sitaramachandramurthychopp4113 3 місяці тому +2

    తమ్ముడు నీవు మాట్లాడ తున్నది చాలా బాగుంది ఈలాగే maintenance చై

  • @raop6376
    @raop6376 3 місяці тому

    రిజైన్ చేసిన 90,000 మందిని తీసేసి ఆ ప్లేస్ లోకి కొత్త వారిని తీసుకోవడం మంచిది

  • @sureshkotholla212
    @sureshkotholla212 3 місяці тому

    Correct ga chepparu Sir.

  • @sinderi.sankarraos.sankarr3358
    @sinderi.sankarraos.sankarr3358 3 місяці тому

    టిడిపి వలకూ అవకాశం ఇవ్వండి.ఉన్న వాలంటీర్ లు వైసిపి వాలే

  • @tirumalarajuramanamurthyra5888
    @tirumalarajuramanamurthyra5888 3 місяці тому

    Volunteers ni fresh ga recruit chesukovali. Merit people vastaru.

  • @bochaanand3654
    @bochaanand3654 3 місяці тому

    Good

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 3 місяці тому

    99% వైసీపీ వాలంటీర్లు.కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే బాగుంటది