చంద్రబాబు, రేవంత్ ల మీటింగ్, BRS కు కొత్త ఊపిరి? || BRS to gain as CMs meet? ||

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #telanganacmrevanthreddy
    #narachandrababunaidu
    #apcmchandrababunaidu
    చంద్రబాబు, రేవంత్ ల మీటింగ్, BRS కు కొత్త ఊపిరి? || BRS to gain as CMs meet? ||
    Chandrababu Naidu seeks meeting with Revanth Reddy, sets political circles abuzz
    Chandrababu Naidu, whose TDP is part of the BJP-led NDA, has proposed a meeting at Revanth Reddy's residence in Hyderabad on July 6.
    In a move that has set the political corridors abuzz, Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has proposed a face-to-face meeting with his Telangana counterpart Revanth Reddy to address issues arising out of the bifurcation of the state.
    Naidu, whose TDP is part of the BJP-led NDA, has proposed a meeting at Reddy's residence in Hyderabad on July 6.
    In his letter to Congress's Reddy, Naidu said it was important for the chief ministers of the Telugu-speaking states to "foster close collaboration" to ensure sustained progress and prosperity of Andhra Pradesh and Telangana.
    www.indiatoday.in/india/story...

КОМЕНТАРІ • 104

  • @bro.srinivasayepuri3544
    @bro.srinivasayepuri3544 2 дні тому +22

    మీరు ఎల్లప్పుడూ cbn ని వ్యతిరేకిస్తున్నారు. మీరు ఆచార్యులు కానీ ఆంధ్రప్రదేశ్ పట్ల మీకు చిత్తశుద్ధి లేదు

  • @thirumalasolar9584
    @thirumalasolar9584 2 дні тому +27

    మీరు ఊపిరి పోయటమే... ఏమీ ఉండదు

  • @cinefan3422
    @cinefan3422 2 дні тому +11

    Inka TDP and CBN meeda padi yedavadam aapi mee pani meeru proper ga cheste ee paristiti vachedi kaadu kada. Ayina 2019 - 2024 madhya lo Harish raao and BRS evaridi pattukoni uguladuthu undaru, mee friend Jagan ye kada undindi aayana ni oppichi chesukovachu kada.
    ippudu adi yedo kotha issue ayinattu Revanth garu meeda padi yedavadam yenduku.
    Ayina 2018 lo CBN meeda attack tho ne KCR gelichadu ante anduku KCR & CO siggupadali, Yenduku ante KCR chesina panulu kanna CBN meeda yedupu tho ne gelavadam ante athanu emi cheyaludu ani athane oppukuntu unattu kada. Ala panikimalina sentiments okasari paniki vasthyi gaani prathi sari use avvadu.

  • @ashokreddy4962
    @ashokreddy4962 2 дні тому +8

    Last 10yrs lo KCR ki veetini solve cheyyadam chetha kaaledha enti...both CBN,JAGAN iddhari time lo Pani chesadu kadha KCR...Inka Telangana sentiment anedhi vundadhu...bcz, Telangana established itself already... Telangana ni Andhra lo kaluputhaaru...adhi idhi ante chusi navvukodam thappa em cheyyalem... sentiment tho chali kaachukune dhaaniki prajalu KCR ki avakaasham ivvaru...only praja samasyala meedha pooraaduthu,govt thappulani highlight chesthu,prajala pakshaana nilabadithene malli adhikaaram...cadre ni kuda build cheyyalsina peddha task mundhu vundhi BRS ki...chuddham...time will reveal everything.

  • @Pathanjilani-fw7kz
    @Pathanjilani-fw7kz 2 дні тому +18

    మరి కేసియార్ జగన్ తొ కలిసినప్పుడు ఎవడి సంక నాకారు బిఆర్ యస్ వాళ్ళు

  • @dammarajesh.d6312
    @dammarajesh.d6312 2 дні тому +1

    Super 👌 sir

  • @srinivastalari4204
    @srinivastalari4204 2 дні тому +1

    Correct analysis sir

  • @RAMBABURAMBABU-qp6bd
    @RAMBABURAMBABU-qp6bd День тому

    Jai Telangana

  • @righttoprotestfacebookgrou5301

    జై తెలంగాణ

  • @user-ii8yy7bs2k
    @user-ii8yy7bs2k 2 дні тому

    Chala correct ga cheparu sir 🙏 Maku Telangana oka emotion kcr ok brand ❤

  • @indrareddy2700
    @indrareddy2700 2 дні тому

    Relax
    Meeting is confined only for solving bifurcation of combined assets and pending money

  • @ramv1505
    @ramv1505 2 дні тому

    Sir first both the states irrigation departments should start discussing on how to save 5000 TMC of water which is going to seas directly, either krishna or Godavari. They do not have a project to store not even 1000 TMC of water. So they have to sit together first and start discussing about the best options. Then the solution will come automatically.

  • @ksp1306
    @ksp1306 4 години тому

    1st time 1000% correct...BRS KI 2000% PLUS AVUTHUNDI

  • @shivakadarishiva7539
    @shivakadarishiva7539 3 дні тому +4

    Epudu election pedtea brs win avtadi max ma area lo adei talk😊

  • @rambaburam418
    @rambaburam418 2 дні тому

    నాకు తెలిసి చంద్రబాబు నీకు ఎటువంటి అన్యాయం చేసి ఉండడు కానీ ఎందుకు అని ఎప్పుడు చంద్రబాబు నాయుడు నాకుతావో అర్ధం కాదు

  • @RamakrishnaPeruru-if4wb
    @RamakrishnaPeruru-if4wb 17 годин тому

    ప్రతి సారి సెంటిమెంట్ వర్కౌట్ కాదు
    7మండలాలు కలపాల అన్నప్పుడు
    మరి తెలంగానకు సంభందం లేని భద్రాచలాని ఆంధ్రలో కలపాలికదా

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 дні тому

    In recent vedio on the same subject you had told nothing going happen and now your version is different made us confusion.

  • @Internalview44
    @Internalview44 3 дні тому +6

    తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తన యొక్క ఊనికిని కోల్పోతూ వచ్చింది మరి 2019లో గెలిచింది కదా అంటే నిజమే గెలిచింది ఎందుకంటే 2019లో గనక కేసీఆర్ రాకపోయి ఉంటే మళ్ళీ ఇప్పటివరకు అమలవుతున్న అన్ని పథకాలు ఆగిపోతాయని భయపడ్డారు ఇది కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు గెలిచాడు కానీ ప్రతి అయితే ఏళ్లకు రాజకీయాలు మారుతూ ఉంటాయి అలాంటిదే తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయిన తర్వాత కూడా అయ్యే రాజకీయాలు ఎలా వర్తిస్తాయి అనుకున్నారు కాలానుగుణంగా తెలంగాణ రాజకీయాలు కూడా మారుతూ వచ్చాయి మారన్నది కేసీఆర్ మాత్రమే కెసిఆర్ చెప్పింది వేదం అది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు ప్రతిసారి యుద్ధానికి రెడీ అవ్వడానికి తెలంగాణ సమాజమేమి ఖాళీగా లేదు కదా ఒకప్పుడు పరిస్థితి వేరు నీళ్లు నిధులు నియామకాలు అనేవి 2014లో కేంద్రాంతంగా మార్చారు కానీ 2014 కి 2024 కి తేడా ఉంటుంది కదా ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనేవి ముఖ్యమైన అంశాలుగా పరిగణించబడవు పరిస్థితులు మారిపోతున్నాయి కానీ పార్టీలు గమనించట్లేదు అందుకనే 2014లో మోడీ గెలుచుకున్న సంఖ్యకు 2024లో మోదీ గెలుచుకున్న సంఖ్యకు తేడా ఉంది సౌత్ ఇండియాలో ఆశించినంతగా బిజెపి ఎదగలేక పోయింది కానీ ప్రయత్నిస్తుంది ఇది మంచి పరిణామమే కానీ నార్త్ ఇండియాలో దెబ్బతిన్నం బిజెపిని పూర్తిగా దెబ్బతీసింది అందుకనే ఇప్పుడు లోక్సభలోనే రాజ్యసభలోని తలనొప్పులు మొదలయ్యాయి మరి ప్రతి ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఉంటాయి కదా ఉంటాయి కానీ ఈసారి ప్రజల యొక్క స్థితిగతులు మారాయి మారుతున్న కాలంతో పాటు ప్రభుత్వాలు మారుతాయి నాయకులు మారాలి నాయకత్వంలో కూడా మార్పు చెందాలి జగనో కెసిఆర్ ఇద్దరూ ప్రజలకు మంచే చేశారు కెసిఆర్ తన కొడుకుని తన కూతుర్ని తన మేనల్లుడ్ని కూడా రాజకీయాల్లో దింపారు అయినా జగన్ ఎదుర్కొన్న తీవ్రతను కేసీఆర్ ఎదుర్కోలేదు ఇంత చిన్న రాష్ట్రంలో కూడా కేసీఆర్ 40 స్థానాలు గెలిచారు కానీ అంత పెద్ద రాష్ట్రంలో జగన్ కేవలం 11 స్థానాలకి సరి పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే తెలంగాణ సమాజంలో కేసీఆర్ కు తెలంగాణ తెచ్చిన యోధుడిగా గుర్తింపు ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ప్రజలు నిరాసాన్నిస్ స్పృహలో ఉన్నారు జగన్ ప్రజలను నాడిని గమనించడం ఫెయిలయ్యాడు అందుకనే దారుణంగా ఓడిపోయాడు కానీ జగన్ తన కుటుంబ సభ్యులు కూడా పార్టీలో టిక్కెట్లు లేకుండా జాగ్రత్తపడ్డాడు ఎక్కడ జగన్ ఏమి వదులుకున్నాడు అన్నదానికన్నా జగన్ ఏమి చేశాడు అనేది లెక్క ప్రజలకు ముఖ్యమంత్రి కి మధ్యలో ఎవరూ ఉండాల్సిన అవసరం లేదనుకున్నాడు అది నిజమై ఉండవచ్చు దీనివల్ల అవినీతి దారిలోకి వస్తుందని గమనించాడు అది మంచిదే కానీ ప్రజల కోరుకున్నది ఇది కాదు ప్రపంచంతో ఆంధ్ర ప్రదేశ్ పోటీ పడలేకపోతుందని ప్రజలు భావించారు ఇంటింటికి నేను పెన్షన్ పంపిణీ చేసిన చంద్రబాబు నాయుడు చెప్పుకున్నా అది ఓట్లలో సీట్లుగా మారదని చంద్రబాబునాయుడు కు తెలుసు చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చింది ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడానికి కాదు

    • @g.sateeshkumar9921
      @g.sateeshkumar9921 2 дні тому

      మీ విశ్లేషణ బాగుంది 👌

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 2 дні тому

    Prof,
    I WANT TO ASK YOU ONE QUESTION
    DO YOU THINK AP AND TG STATE BIFURCATION IS DONE AS PER LAW?

  • @prasadg9932
    @prasadg9932 2 дні тому +1

    You are happy now

  • @sagarpream7376
    @sagarpream7376 2 дні тому

    ఇదే బలే వుంది సార్ 2రాష్ట్రాలు అన్నప్పుడు కలిసి మాట్లాడుకోవాలిగా?!

  • @g.sateeshkumar9921
    @g.sateeshkumar9921 2 дні тому +6

    సార్ నమస్తే, ABVP బంద్, SFI బంద్, BHARAT బంద్ ఇలా బందుల మూలంగా విద్యా సంస్థలు, విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. దీనికి సంబంధించి జ్ఞానయోగ పిపాసి తమలాంటి వారినుండి వీడియోను ఆసిస్తున్నాము 🙏

  • @kishsudee
    @kishsudee 23 години тому

    టిఆర్ఎస్ పార్టీ అనేది చతిగల పడిపోయిన విరిగిపోయిన పార్టీ అది లగవడం అనేది అసాధ్యం అక్కడ ఉన్నది టైగర్ రేవంత్ రెడ్డి గారు ఈసారి సెంటిమెంట్ ఏమీ పని చేయదు

  • @sukumar4749
    @sukumar4749 2 дні тому

    cbn& revanth never involve division issues& asset distribution in their regime...this is only friendly meeting...

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 2 дні тому +12

    ఇక్కడ మా దొర గారు వారి కుటుంబం, అక్కడ A1 వారి బూతుల ముఠా అంతా గోతి కాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు.
    ఖచ్చితం గా ఒక మెట్టు దిగి దూరదృష్టి తో ఒప్పందం చేసుకోవాలి.
    ఓటింగ్ రోజు సాగర్ డాం వద్ద పోలీసులతో దండయాత్ర తో సెంటిమెంట్ పెంట కొరకు కుట్ర చేసినా విఫలం అయ్యింది.

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 2 дні тому

    Mana AP state ku proparties ku Telangana nundi raavLasina sommulu Anni ivvalani manavi

  • @rrsrikanth210
    @rrsrikanth210 2 дні тому

    థు... ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద పడి రాజకీయము చేయాలి అని తెలంగాణ నాయకులు భావిస్తే భారత దేశం లో ఇంతకు మించిన నీచ రాజకీయము ఉండదు....మేతవి గారికి రెండు రాష్ట్రలు కలిసి ఏదైనా పని చేస్తే నిద్ర పట్టదేమో

  • @Vinaydevulapalli
    @Vinaydevulapalli 2 дні тому

    Kotha oopiri ledu paadu ledu
    BRS party chapter close sir..
    Next upcoming elections war between BJP vs Congress sir..

  • @koteswarraoanem1080
    @koteswarraoanem1080 3 години тому

    ఇప్పుడు కేసీఆర్ కి జైల్ అవసరం

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 2 дні тому

    పుల్లలు పెడతానికి మీరు రెడీ గా ఉన్నారుగా.

  • @vinodrao11
    @vinodrao11 2 дні тому +4

    KCR should do press meet and start his 2nd innings

  • @user-ef1mu6lw9n
    @user-ef1mu6lw9n 2 дні тому

    ఆయుధం లేదు బొక్క లేదు

  • @psnraju5462
    @psnraju5462 2 дні тому +1

    Bhadrachalam Division is part of Andhra and not part of Hyderabad state

    • @Vinod-br1kv
      @Vinod-br1kv 2 дні тому +3

      Ante Kancharla gopanna nizam prabutuvam lo andhara lo Pani chesara , bhadrachalam temple built in nizam time by Kancharla gopanna tahsildar.

    • @Suresh_lover_of_Jesus
      @Suresh_lover_of_Jesus 2 дні тому

      ​@@Vinod-br1kvvallaki adhi ardham kadhu yeppudu mana state midha padi ela nashanam cheyala ani alochistharu....

    • @psnraju5462
      @psnraju5462 2 дні тому

      @@Vinod-br1kv The Bhadrachalam Revenue Division was originally part of East Godavari district of Andhra Pradesh up to 1959, after which it was merged through GO No. 553 on 17 Nov 1959 into Khammam district. Ashwaraopeta was also part of West Godavari district up to 1959

  • @user-ef1mu6lw9n
    @user-ef1mu6lw9n 2 дні тому

    BRS jeevithaantham Babu Peru చెప్పుకొని బ్రతకాల్సిందే

  • @nareshaachanta698
    @nareshaachanta698 2 дні тому

    Meeru oopiri esthunaru … monnati daka prathipaksha hoda ki batting chesaru epudu BRS team opener iyaru.. kudos to your knowledge.. prajalu Meera alochincharu meeru variki aapadisthunaru.. grounds has been changed sir do some useful stuff

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 2 дні тому

    Professor Naagulu will get monthly package again from KCR ? 😂

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 7 годин тому

    మీలాంటి వారి వల్లనే కెసిఆర్, జగన్ సంకణాకిపోతున్నారు మీరు ఇలానే ఉండాలి వారిద్దరూ అడుక్కుతినాలి మాకు కావాల్సింది అదే 😂

  • @koteswarraoanem1080
    @koteswarraoanem1080 3 години тому

    Sir ippudu anta cinima ledu

  • @sathishgundu2153
    @sathishgundu2153 2 дні тому

    Kcr ku eppudu antha seen ledhu sir

  • @Indian-lx5si
    @Indian-lx5si 2 дні тому

    Eesari nammarule sir...jagan same strategy ni nammara..kcr kuda anthe

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 2 дні тому

    మీరె ఊపిరి పోస్తూన్నాట్టు ఉన్నారు Brs కు. పాజిటివ్ గా మాట్లాoడీ sir

  • @manishrao3272
    @manishrao3272 2 дні тому

    Telangana bill paassavakunda prathyeka vimanalu vesukoni ithara rastralu thirigindi chandrababu kada

  • @mandalapuveerendraprasad1747
    @mandalapuveerendraprasad1747 2 дні тому

    Public nee antha VP lu kadule

  • @adhi653
    @adhi653 3 дні тому +6

    If assembly elections are held now, i am sure brs will win more than 100 seats cuz congress govt couldn't provide basic necessities to citizens and failure in providing crop investment(raithu bandhu) to farmers

  • @akkinapellithirupathi8811
    @akkinapellithirupathi8811 2 дні тому

    Vishanagu yeppudu yedvadam

  • @gopiv6954
    @gopiv6954 2 дні тому +1

    Hey package professor.

  • @mktrn4343
    @mktrn4343 16 годин тому

    TRS TG lo batakali antae Andhra sentiment yae tappa cheppukobataniki yemi ledu

  • @TeluguRojuVarthalu
    @TeluguRojuVarthalu 2 дні тому +3

    ప్రాంతీయ భావం ఉప్పొంగించడానికి బిఆర్ఎస్ కి ఇది ఒక మంచి అవకాశం. కానీ, బీఆర్ఎస్ టిఆర్ఎస్ గా మారుతేనే ఈ ప్రాంతీయ భావానికి ఊపిరి వస్తుంది. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ బాగా ఉపయోగించుకోవాలి, లేకపోతే, శాశ్వతంగా షట్టర్ మూత పడిపోద్ది

    • @user-kf7lk2oe2z
      @user-kf7lk2oe2z 2 дні тому

      BRS ఇంక TRS గా మారే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి TRS ni 5 యేళ్లు ఫ్రీజ్ చేసి పెడతారు. 5 ఏళ్ల వరకు ఎవరు అడిగినా ఇవ్వరు. ఇది ఎన్నికల.నియమావళి. BRS గానే కెసిఆర్ పోరాడాలి. వేరే మార్గం లేదు. లోక్సభ ఎన్నికలలో కనీసం ఒక 2 స్థానాలు గెలిచిన కెసిఆర్ కి ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు. ఇప్పటికే వున్న ఎంఎల్ఏ లను కాపాడుకోటానికి కెసిఆర్ నానా తిప్పలు పడ్తున్నాడు. ఇంక ఏదో ఒక పెద్ద అద్భుతం జరిగితే తప్ప.. BRS పతనం మొదలయినట్టే మనం భావించవచ్చు.

  • @nagaiahisanapally6588
    @nagaiahisanapally6588 2 дні тому

    నీయంకమ్మ trs కు ఇప్పుడు ఊపిరి లేదా

  • @madhusudhanreddybojja1728
    @madhusudhanreddybojja1728 7 годин тому

    Ayya pappy chaaru gaaru
    Maree janaalu verrolu kadule

  • @HariprasadModukuri
    @HariprasadModukuri 2 дні тому

    Please reduce your videos on politics

  • @gopalreddydadi2965
    @gopalreddydadi2965 2 дні тому

    ని ముచ్చట ఎట్లుంది ఆంటే ఆయిపోఈనా పెండ్లికి డప్పుచప్పుడు చేసినట్లుగా ఉంది ముంపు మండలాలు పోలవరం ప్రాజెక్టు లో ముంగుతాయీఅనే ap లో కలిపింది మరి trs 10 years ఆదికారంలోవుండి ఎమ్ పీకింది వారు పారిష్కారం కొరకు try చేసున్నారు తప్పేంవుంది brs ఈపరిస్టుతు లో ఎమ్ చెప్పిన పబ్లిక్ నమ్మే పరిస్థితి లో లేరు .

  • @burrikirankumar1183
    @burrikirankumar1183 2 дні тому +1

    kcr kharma

  • @kannamalai8695
    @kannamalai8695 День тому

    KCR telagana sentiment Inka panikira sir ade pata West

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 2 дні тому +1

    వచ్చాడు గుడ్డి కామ్రేడ్

  • @gokari1989
    @gokari1989 2 дні тому

    Enduku sir CBN ante anta bhayapadataru miru anta,CBN adikaram lo unna lekapoina miku ,BRS ki ,Jagan ki , nidra lo kuda CBN vastunnatlu unnadu

  • @anjireddymakthaguda1363
    @anjireddymakthaguda1363 2 години тому

    Revanth randa cm cbn daggara thelipothadu friday night cbn ryalikosam revanth permission echi janalni antha kasta pettado anubavinchini vadiga chepthunna

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 2 дні тому

    ఇక్కడ బి ఆర్ ఎస్ అక్కడ వైసీపీ కనుమరుగు కావటం కాయం

  • @mktrn4343
    @mktrn4343 17 годин тому

    Mee firmhouse dora and Avineeeti Jagan lu yae roju ayina 2 state issues meeda discussion cheddamanae buddi kooda ledu

  • @RaviTejaParuchuri
    @RaviTejaParuchuri 2 дні тому

    Anthe polavaram ni free ga ivvali anthadhu vadhu

  • @HariprasadModukuri
    @HariprasadModukuri 2 дні тому

    Wrong analysis, pro telangana

  • @raj1464
    @raj1464 2 дні тому

    Brs ycp unofficial paytm star campaigner payment nageswar reddy

  • @abbasali-kw1pp
    @abbasali-kw1pp 2 дні тому

    Kcr joke 🤣

  • @sriman6997
    @sriman6997 2 дні тому

    inka ap meeda padataru enti swami

  • @Rockerzzz..
    @Rockerzzz.. 2 дні тому +2

    Idi rosaiah govt kadu professor…

  • @ramojibellana5314
    @ramojibellana5314 2 дні тому

    Meeko dandam..leni daani vunattu aslu enti mee prblm..chiraku vasthundi..telugu valla madhya godavalu pettakandi

  • @user-ef1mu6lw9n
    @user-ef1mu6lw9n 2 дні тому

    10 years BRS bocchu పీకిందా

    • @maheshwarreddypanga1953
      @maheshwarreddypanga1953 2 дні тому

      బొచ్చు దేవులాడుకోవడమే సరిపోయింది

  • @anveshchowdari9254
    @anveshchowdari9254 6 годин тому

    Nnivu maravu raaa kcr,jagan sakanakutunautavu

  • @bharathutb
    @bharathutb 2 дні тому +3

    నువ్వూ, నీ విశ్లేషణ ఒక దరిద్రపు విశ్లేషణ.. నీ విశ్లేషణ ప్రకారం వైసీపీ గెలవలిసింది.. ఇది కూడా అలాగే!! 😅😂

  • @saikumarsrirangam9944
    @saikumarsrirangam9944 2 дні тому +1

    Bringing back 7 mandals would be the next milestone for Kcr

  • @sriman6997
    @sriman6997 2 дні тому

    ink ap meeda padataru enti swami

  • @user-ef1mu6lw9n
    @user-ef1mu6lw9n 2 дні тому +1

    7 మండలాలు ముగిసిపోయిన అధ్యాయం

  • @srinivasulunaidu5818
    @srinivasulunaidu5818 2 дні тому +5

    మీ ప్యాకేజీ బుద్ధి పోనిచ్చా నారు కాదు!

  • @narala.crearions
    @narala.crearions 2 дні тому +1

    అత్యాశ పెట్టుకోవద్దు నాగేశ్వరరావు గారు

  • @godavaritv2129
    @godavaritv2129 2 дні тому +1

    నువ్వు ఈలోకంలో లేవు అనిపిస్తోంది. తెలంగాణ జనం ఇంకా సెంటిమెంట్ పట్టుకొని వేలాడుతున్నారు అనుకోవడం నీ భ్రమ. సెంటిమెంట్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే కేసీఆర్ కు అంత ఎక్కువ నష్టం. నీ దిక్కుమాలిన విశ్లేషణ పెద్ద పాత చింతకాయ పచ్చడి. టాపిక్ లు లేకపోతే వీడియోలు చేయమాకు. యూట్యూబ్ ఫ్రీ అని చెత్తంతా పోగేసి వాగమాకు. ఉన్న కాస్త గౌరవం కూడా పోతుంది.

  • @viralvideos4223
    @viralvideos4223 2 дні тому +1

    brs avadi sanka nakindi 10 years power lo.. apudu power lo undedi kcr sicheyudu jagan a kada

  • @muraliyendluri7011
    @muraliyendluri7011 2 дні тому

    Kcr thokatani CBN panicheyali telamganalo adhikaram vachedhiledhu kcr ni sachedhebba kotali cbn