భాగ్యవంతుడా!శ్రీమంతుని కుమారుడా||నూతన క్రైస్తవ కీర్తన||బ్రదర్. లూక్ బర్నబాస్||సిస్టర్ మౌనిక

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 41

  • @manchirajujoseph9574
    @manchirajujoseph9574 2 роки тому +2

    గతంలో దాసుడుగా ఉన్నాను ఇప్పుడు ఆయన కుమారుడిగా ఉన్నాను నన్ను కుమారుడిగా చేసుకున్నందుకు దేవునికి స్తోత్రం

  • @MENEWS123
    @MENEWS123 10 місяців тому +1

    Glory

  • @runjaladeepthi1571
    @runjaladeepthi1571 Рік тому

    Prabhu namamuna Vandanalu 🙏Anna Chala good GA song padaru MI team God gave u multi talents to u for his glory may the God bless u abundantly for his service glory to almighty God anna🙏

  • @venkatking5350
    @venkatking5350 Рік тому

    🙏🙏 M gopi

  • @HymaHyma-ef7qx
    @HymaHyma-ef7qx 7 місяців тому +1

    Amen

  • @HesedRiches
    @HesedRiches 2 роки тому

    మన జీవమును(జీవితమును)ప్రేమించి, ప్రాణమిచ్చి,తన పరిశుద్ధాత్మ ద్వారా తన ఏర్పాటును, మర్మమును, చిత్తమును బయల్పరచి,తన శక్తిని మనలో నింపుతున్న శ్రీమంతుడైన,ప్రభువైన,తండ్రియైన యేసుక్రీస్తు ద్వారా భాగ్యవంతులము,దన్యులము🙌🙏💖

  • @maryvasantha6743
    @maryvasantha6743 8 місяців тому +1

    Amen ❤

  • @prasadakula3590
    @prasadakula3590 2 роки тому +3

    శ్రీమంతుడు దేవుడు మనకిచ్చిన ఈ పాట ద్వారా
    మన కోసం మరుగై ఉన్న విషయాల్ని ఎంతో తేటగా మన సేవకుని ద్వారా తెలియపర్చారు మనకిచ్చిన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా జీవించుటకు ఏసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము
    బ్రదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను
    ప్రతి ఒక్కరు ఈ పాట వినాలని దేవుని పేరిట ప్రార్థిస్తున్నాను
    ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ వెలుగు సంబంధాలుగా దాగి ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరిట వందనములు
    మన ప్రభువైన ఏసుక్రీస్తు క్రీస్తుకు మహిమ ఘనత కలుగును గాక

  • @bosomofthebeloved
    @bosomofthebeloved 2 роки тому +6

    శ్రీమంతుడు ఇచ్చిన కీర్తన ఎంత ఆశీర్వాదంగా ఉందో

  • @satyahanok72
    @satyahanok72 2 роки тому +5

    శ్రీమంతుడైన దేవుడు తన ప్రేమ చూపి మనలను ఎంత భాగ్యవంతులుగా శ్రీమంతులుగా స్వాస్థ్యమునకు వారసులుగా చేసారో వివరిస్తూ చక్కని కీర్తన 👌❤ప్రభువుకు స్త్రోత్రం 🙏❤

  • @venkatasaiketha6492
    @venkatasaiketha6492 2 роки тому +1

    ఇంత గొప్ప ఐశ్వర్యానికి,ఆశీర్వాదానికి నన్ను అర్హునిగాచేసిన నా ప్రభువైన యేసుక్రీస్తు వారికే మహిమ కలుగును గాక.

  • @akulamouni5719
    @akulamouni5719 2 роки тому +2

    ప్రవక్తల కాలములలో మరుగు గా మర్మముగా దాచబడియున్న క్రీస్తును, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అను సువార్త సత్యము ద్వారా *నా జీవము క్రీస్తే* అని తెలియపరిచి ఆ జీవములో శ్రీమంతునిగాను, భాగ్యవంతులు గాను, దేవుని కుమారుడిగాను, నన్నుంచి ఇంత గొప్ప""స్థితి నీ"" . ✳️ నమ్మకమైన సేవకుని ద్వారా తెలియపరచిన ప్రభుకు స్తోత్రం. ✳️ప్రభువును స్తుతించడానికి ఆయనను మహిమ పరచడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ప్రభువు స్తోత్రం. అలాగే. ✳️ దేవుని సేవకులు లుక్ బర్నబాస్ గారికి ప్రభు పేరట ప్రేమ వందనాలు, 🙏🙏🙏,

  • @VK-CREATIONS.2211
    @VK-CREATIONS.2211 2 роки тому +2

    ప్రభువుకు స్తోత్రం...
    అద్భుతమైన 𝓛𝔂𝓻𝓲𝓬𝓼... కీర్తన వింటున్న ప్రతిసారి హృదయం కృతజ్ఞతతొ ఉప్పొంగుతుంది....

  • @rhemafromthoma3485
    @rhemafromthoma3485 2 роки тому +1

    పరిశుద్ధాత్మ , ప్రధానయాజకుడు & నమ్మకమైన సేవకుని పనిని గుర్తుచేస్తూ , శ్రీమంతుని కుమారుడవని , నీ తండ్రి ఆస్తిపరుడని దైర్యపరుస్తూ వ్రాయబడిన ఈ కీర్తన మాకు ఎంతో ఆశీర్వాదకరం..💕💫 ఒక దివ్యమైన సంగతితో మమ్ములను తృప్తిపరచిన ప్రభువుకు మహిమ కలుగును గాక ! 🦋🙏

  • @abhishiktuniassembly
    @abhishiktuniassembly 2 роки тому +2

    👌👌👌🙏🙏🙏🙏🙌🙌🙌

  • @ఆనంద్.పి
    @ఆనంద్.పి 2 роки тому +7

    ఫ్రీలూడ్ ఇంటర్ లూడ్స్ తో బెంబే లెత్తిస్తు దరువులమోతలు తప్ప వాయిస్ తక్కువ వాద్యాల మోత ఎక్కువైనఈ రోజుల్లో మంచి శ్రావ్యమైన సంగీతముతో చక్కని స్వరములతో వినబుద్ధి పుట్టిస్తుంది లిరిక్స్ కూడా చాలా బాగుంది ఇంకాఅనేకమైన కీర్తనలు ‌వ్రాస్తూ స్వరపరచి పాడాలని ......మీ

  • @anandeswarimarapatla1971
    @anandeswarimarapatla1971 2 роки тому +1

    శ్రీమంతుని కుమార్తె గా చేసి భాగ్యవంతురాలుగా చేసి అనుదినము జీవవాక్యము అనుగ్రహిస్తూ జీవింప చేస్తున్న దేవా స్తోత్రం... 🙏

  • @bro.pradeepkumarmangalagir3036
    @bro.pradeepkumarmangalagir3036 2 роки тому +5

    క్రీస్తు నన్ను ప్రేమించి తన కృపామహాదైస్వర్యాన్నిబట్టి ఆయన రక్తము వలన నన్ను విమోచించి శ్రీమంతుని కుమారునిగా చేసి తన రాజ్యవారసునిగా భాగ్యవంతునిగా చేసి విశ్వాస సంబంధ మైన దేవుని ఏర్పాటును మరుగు చేయక విశ్వాస మర్మము అనుసరించి నమ్మకమైన క్రీస్తు పరిచారకుని ద్వారా నిర్మలమైన మనఃసాక్షిని కలిగిస్తూ అనుదినము తన మహాదివ్య మహిమనుండి విశ్వాస వాక్యం, జీవింపచేయు వాక్యం పరిశుదాత్మ సంచారం ద్వారా సమృద్ధి జీవం ఇస్తూ..రక్షణ స్వాస్థ్యము దయచేస్తు పరమందు నా లక్ష్యము కదలకుండా ఉంచిన నా ప్రధానయజకునికి కృతజ్ఞత స్తుతులు ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక....నేను కృపను వ్యర్థము చేసుకోను...స్వాస్థ్యము నిర్లక్ష్యం చేయను❤️❤️❤️🙏🙏🙏🙏 ఈ కీర్తన అందించి మమ్ములను మరింత భాగ్యవంతులు చేసిన దైవసేవకులు ప్రియులు luke Barnabha అన్నగారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు❤️❤️🙏🙏🙏

  • @chinnababu3309
    @chinnababu3309 2 роки тому +1

    దేవునికి స్తోత్రం

  • @johnprathipati5787
    @johnprathipati5787 2 роки тому +2

    మన జీవమును ప్రభు ప్రేమించి మన జీవముకై ప్రభు బలియై ఆయనయందలి విశ్వాసముద్వారా శ్రీమంతుడైన దేవునికి కుమారులనుగా మనలను చేసిన ప్రభుకు యుగయుగములు మహిమ ప్రభావములు కలుగునుగాక🙏🙏

    • @LUKEBARNABAS
      @LUKEBARNABAS  2 роки тому +1

      నీ సహకారం చాలా విలువైనది.... తమ్ముడు

    • @johnprathipati5787
      @johnprathipati5787 2 роки тому

      @@LUKEBARNABAS ❤️🙏

  • @joashstephen4126
    @joashstephen4126 2 роки тому +10

    భాగ్యవంతుడా.... శ్రీమంతుని కుమారుడా!!
    కృపను వ్యర్థము చేయకు.....
    స్వాస్థ్యము నిర్లక్ష్యము చేయకు...!!
    1. మనయందు తన శక్తిని వినియోగింప
    పరిశుదాత్మను కృమ్మరించెన్.... "2"
    విడువడు ఆత్మ మనలను ఎన్నడు. "2"
    మన జీవమను ప్రభు ప్రేమించెను గనుక
    మన జీవముకై ప్రభు బలియాయెను గనుక
    2. పరమందు మన లక్ష్యం కదలకుండా
    ప్రధానాయజకుని నియమించెను.... "2"
    మార్పులేని స్థానము మనది.. "2"
    మన జీవమును ప్రభు ప్రేమించెను గనుక
    మన జీవముకై ప్రభు బలియాయెను గనుక
    3. విశ్వాసమర్మమును అనుసరింప
    నమ్మకమైన సేవకుని లేపెన్... "2"
    మరుగుచేయడు తన ఏర్పాటును... "2"
    మన జీవమను ప్రభు ప్రేమించెను గనుక
    మన జీవముకై ప్రభు బలియాయెను గనుక.
    🙏🙌❤️

  • @pushparajakula3224
    @pushparajakula3224 2 роки тому +2

    Praise the lord ❤️

  • @nmraju12345
    @nmraju12345 2 роки тому +6

    1:12 శ్రీమంతుని కుమారినిగా నన్ను చేసిన దేవా నీకు స్తోత్రం.. ❤️
    5:33 😍😍😍

  • @chandrakalaponukumati7295
    @chandrakalaponukumati7295 2 роки тому +2

    మనయందు తన శక్తిని వినియోగించి కాపాడుతున్న ప్రభువునకు మహిమ కలుగును గాక. ఆమెన్ . ఈ గీతము రచించి సంగీతము సమకూర్చి గానము చేసిన దేవుని సేవకులు లూక్ బర్నబాస్ గారికి నా ప్రత్యేక వందనాలు.
    సిస్టర్ మౌనిక గారికి వందనాలు

    • @akulamouni5719
      @akulamouni5719 2 роки тому

      🙏🙏🙏brother. Vandanallu

    • @johnprathipati5787
      @johnprathipati5787 2 роки тому

      మన జీవమును ప్రభు ప్రేమించి మన జీవముకై ఆయన బలియై ఆయనయందు విశ్వాసముద్వారా శ్రీమంతుడైన దేవునికి కుమారులనుగా మనలను చేసిన ప్రభుకు యుగ యుగములు మహిమ ప్రభావములు కలుగునుగాక🙏🙏❤️

  • @prudhviraju6928
    @prudhviraju6928 2 роки тому +1

    ప్రధాన యాజకుని మహిమ పరిచిన మహిమ కీర్తన చాలా బాగుంది.

  • @satishpasalapudi5953
    @satishpasalapudi5953 2 роки тому +1

    Thank you for your grace in God

  • @ushaunikili3839
    @ushaunikili3839 2 роки тому +2

    🙏🙏🙏

  • @satyakrupagospel1803
    @satyakrupagospel1803 2 роки тому +2

    🙏🙏🙏♥♥♥

  • @satyakrupagospel1803
    @satyakrupagospel1803 2 роки тому +2

    ప్రభు ఇచ్చినా మరో పాట...
    ప్రభువుకి స్రోత్రం..

  • @kanakamahalakshmi1835
    @kanakamahalakshmi1835 2 роки тому +1

    Daunekesthotharam

  • @gracegraceofjesus9450
    @gracegraceofjesus9450 2 роки тому +2

    Excellent mouni sooo blessings voice maa god bless you

    • @akulamouni5719
      @akulamouni5719 2 роки тому

      Yes. By God grace 🙏🙏 jjjjjjjjjjjjjjjj😍

  • @Aishwarya-wn8jh
    @Aishwarya-wn8jh 5 місяців тому

    భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా!
    కృపను వ్యర్ధము చేయకు - నీ స్వాస్థ్యము నిర్లక్ష్యము చేయకు.
    1. మనయందు తన శక్తిని వియోగింప-
    పరిశుద్ద ఆత్మను కుమ్మరించెన్
    మనలను ఆత్మ ఎన్నడు విడువడు ॥2సార్లు
    మన జీవమును ప్రభు ప్రేమించెను గనుక
    మన జీవముకై ప్రభు బలియాయెను గనుక..

  • @hepsibagumpulahepsibagumpu5236
    @hepsibagumpulahepsibagumpu5236 2 роки тому +2

    🙏🙏

  • @thimothyofficialdkpm5889
    @thimothyofficialdkpm5889 2 роки тому +2

    🙏🙏🙏🙏

  • @bhanuveligatla118
    @bhanuveligatla118 Рік тому

    🙏🙏