Byreddy Siddharth Reddy Exclusive Interview part 2 with Saadiya Jaffar |

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Byreddy Siddharth Reddy Exclusive Interview part 2 with Saadiya Jaffar | #itlumeejaffar

КОМЕНТАРІ • 629

  • @Honest911
    @Honest911 Рік тому +232

    బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారు నీతి నిజాయితీ వ్యక్తిత్వం గుండెధైర్యం ముక్కుసూటితనం బుద్దిబలం ప్రజాదరణ ఉన్న నాయకుడు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రజల గుండెల్లో ఉన్నారు🙏 పడిలేచిన కెరటం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారు మీ నీతి నిజాయితీ వ్యక్తిత్వం ముక్కుసూటితనం మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది రాబోయే రోజుల్లో ప్రజల గుండెల్లో ఇంకా ఇంకా మంచి నాయకుడిగా ఎదుగుతారు🙏 ఉంటారు👑భైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారు ప్రజల మనస్సు గెలుచుకున్నారు ప్రజల గుండెల్లో ఉన్నారు 🙏నాకంటూ ఇంకో జన్మంటూ ఉంటే బైరెడ్డి సిద్దార్థ రెడ్డిలా పుట్టాలని ఉంది దేవుడా!! 🙏🙏

  • @srishailamavula3413
    @srishailamavula3413 Рік тому +37

    అన్న మాది నల్గొండ నేను మీకు పెద్ద అభిమానిని మిమ్మల్ని ఒక్కసారి అయినా కలవాలి అన్న 🥰🥰

  • @metla.rajasekharreddy6621
    @metla.rajasekharreddy6621 Рік тому +212

    మా నందికొట్కూరు నియోజకవర్గానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం గౌ శ్రీ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారు.

  • @anilreddyavula3045
    @anilreddyavula3045 Рік тому +101

    జై సిద్దార్థ్ రెడ్డి అన్న 💥

  • @sunithag6079
    @sunithag6079 Рік тому +20

    తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మేం కర్నూల్లో ఉంటున్నాము మీరంటే మాకు చాలా ఇష్టం సిద్ధార్థ రెడీ కానీ మేము ఏప్పుడు మిమ్మల్ని కలవలేదు అయినా కూడా మీ గురించి మేము వింటూ ఉంటాము అందుకే మీ మీ అభిమానిని అయ్యాను

  • @kesaganiramesh9394
    @kesaganiramesh9394 Рік тому +56

    థాంక్యూ అండి మీడియా వారికి మళ్లీ చాలా రోజుల తర్వాత మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న మాటలని మాకు వినిపించారు అతని మాటలన్నా అతని పౌరుషం అన్న మాకు ఒక ఇన్స్పిరేషన్ అతని మాటలు వింటుంటే మాకు రక్తం మరిగిపోతుంది సిద్ధార్థ రెడ్డి అన్న వీడియోలు నేను రోజుకు ఒక్కసారైనా చూస్తాను చూసిన వీడియోలే మళ్లీ మళ్లీ చూస్తున్నాను కానీ మీరు ఈ యొక్క వీడియోలను మాకు చూపించారు థాంక్యూ అండి జై సిద్ధార్థ రెడ్డి అన్న మా తెలంగాణ కోదాడ నియోజకవర్గంలో అన్న పోటీ చేయాలి యువకులందరం ఒంటరిగా పోరాడు గెలిపిస్తుంది అన్నాను తెలంగాణ రావాలి తెలంగాణలో పోటీ చేయాలి

  • @chinepallirajakumar8335
    @chinepallirajakumar8335 5 місяців тому +2

    తల్లిద౦డ్రిని చూచు కొనే అమ్మాయిని పెండ్లి చేసుకుంటాను అన్నారు అదేమిమ్మల కాపాడుతుంది

  • @ongoleisacdavid3542
    @ongoleisacdavid3542 Рік тому +46

    ముక్కు సూటీ తత్వం , నిజాయితీ. కలిగిన బైరెడ్డి తో ఇంటర్వ్యూ చాలా చక్కగా వుంది. ప్రశ్నలు చాలా చక్కగా వున్నాయి. ఆహ్లాదకరంగా వుంది. Young dynamism iddarilo కన్పించింది. చాలా చాలా విభిన్నంగా ఆనందంగా ఉంది. యాంకర్ సక్సెస్ఫుల్ జర్నీ.🙏

  • @bhagirathareddy9323
    @bhagirathareddy9323 Рік тому +19

    సిద్దార్థ రెడ్డి గారు తాతయ్య గారి సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి.......... ❤️❤️❤️❤️❤️

  • @revathimiduturu897
    @revathimiduturu897 Рік тому +66

    మీ మంచి తనం వలనే మీ కు ఇంత అభిమానులు వున్నారు సిద్దార్థ గారు మీరు కష్టపడి పెకి వచ్చారు 🥰👌💞🌹😍

  • @nagarjunakreddy
    @nagarjunakreddy Рік тому +290

    చేసే ప్రతీ పనీ, మాట్లాడే ప్రతీ మాటలో నిజాయితీ గల వ్యక్తిత్వం ఉన్నందుకే ప్రజానీకం సిద్దార్ధ రెడ్డి గారికి బ్రహ్మరధం పట్టారు ... ఏ నాయకుడినైతే తన అనుచరులు వాళ్ళ సొంత కుటుంబసభ్యుడిగా బావించగలుగుతారో... ఆ నాయకుడిని బయట ప్రజలూ సహజంగానే ప్రేమిస్తారు.

  • @divinemantra107
    @divinemantra107 Рік тому +262

    బైరెడ్డి యూత్ కి ఒక ఇన్స్పిరేషన్..అద్భుతంగా ప్రజలకు సేవ చేస్తున్నాడు,జైయహో బైరెడ్డి🙏

  • @KyePoints
    @KyePoints Рік тому +17

    ఫస్ట్ టైం మా అన్న సిగ్గు పడినాడు

  • @parveezshooter4701
    @parveezshooter4701 Рік тому +144

    జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాబోయే ఎన్నికలలో మంత్రి నువ్వే అన్న

    • @srinu5244
      @srinu5244 Рік тому +4

      CM ni chesey saripoddi.. private Sainyam ane kirayi mookani venakesuku thirigevadu meeku hero.. em manushulura meeru.. heros ante subash chandranose, Bharath Singh , alluri Swetha Rama raju..Komaram bheem.. Veedo kirayi sainyaniki raju.. chee mee bathuku cheda

    • @hollymolly7685
      @hollymolly7685 Рік тому

      @@srinu5244 modda thi

    • @chinthagopi
      @chinthagopi Рік тому +1

      ​@Lavanya Penumarti no

    • @rameswari5984
      @rameswari5984 4 місяці тому

      🇺🇿💯

  • @bujjibujji295
    @bujjibujji295 Рік тому +12

    వాపును చూసి బలం అనుకోకూడదు ఎప్పుడైనా అంటారు ... మన వెనుక జనం వస్తే గానీ మనం Success అయినట్టు కాదు. మన వెంట వచ్చిన జనం కోసం ఏదైనా చేసినప్పుడు మనం Success అయ్యేనట్లు... 🏌️ nice concept brother 🙏🙏

  • @anythingsudheercando8157
    @anythingsudheercando8157 Рік тому +18

    Lucky girl interviewr meeku chala easy ga maa siddarth anna ni interview chese chance vachindi

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 Рік тому +25

    సిద్ధార్థ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే కానీ జాఫర్ గారి కూతురు మాత్రం ఇంటర్వ్యూ చాలా ప్రొఫెషనల్ గా చేసింది.. సూపర్ 👌👌
    తండ్రికి తగ్గ తనయ

  • @bhaskarreddy1295
    @bhaskarreddy1295 Рік тому +15

    Hi siddu nanna.. Keep it up.. Entha edigina.. Odiginsttu vundali.. I'm proud of you.. My... Dear... God bless you.. Siddarth reddy..

  • @prasadkolli3031
    @prasadkolli3031 Рік тому +17

    అన్న సీమ బిడ్డ తల్లి
    Good ఇంటర్వ్యూ

  • @leader6386
    @leader6386 Рік тому +30

    Siddharth Reddy has a bright future.. mark my words..One day he will become the CM ...Mee matallo ento Aakarshana,prema anbhuti vundi, oka teliyani baada mee marsla dwara vyaktam avtundi..I ❤️ the way he speaks...we all need such kind hearted n down to earth person...👍

  • @mebhimavaramabbai7847
    @mebhimavaramabbai7847 Рік тому +44

    వీడియో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది జై bsr ❤️

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 Рік тому +11

    Chinnapilla ayyina chana neat ga,, cute ga chesav amai interview...

  • @team4official662
    @team4official662 Рік тому +30

    Love from Telangana true words byreddy siddharth Reddy anna

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 Рік тому +65

    నేటి రాజకీయాల్లో ఇంత చక్కగా నిజాయితీగా మాట్లాడుతున్న మీకు శుభాభినందనలు మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ 🌹🌹 అంజిరెడ్డి సోమ

  • @satyanair5525
    @satyanair5525 7 місяців тому +1

    Vaapuni chusi balupu anuko koodadu nijame garvame pathananiki moolam vinaya videyatha kaligina thaggimpu thanam tho prardana cheyyali devudiki andarini okatiga internal ga kalipedi manasse aa manassu devuniki gadi ga avvaalante nithyamu devuni shakthi koluvundaalante garvam ane dhustapu aalochana lu vunchukokunda swi pariseelanatho dharmaanni pariraksinchukuntu devudichina jhnanam tho sahaja sidhanga maatladuthunnaduke fance yekkuvuntaaru manthramugdulayipoyedi jhnanam valane voice lo vunna vaakshudhivalana hrudayam shudhi ga vunnavaare devuni kanugonagalaru devuni prethyksathani kanaparuchute prardana a prardana thanani preminchina andariki shreyaskaram

  • @saisharan4477
    @saisharan4477 Рік тому +11

    Mee nanna kante nuvve baaga chesav amma chinna interview

  • @koteswararao.a1272
    @koteswararao.a1272 Рік тому +23

    hot tempting looks handsome manly young politician inspiration to youth 😍

  • @byreddysiddharthreddygaru6981
    @byreddysiddharthreddygaru6981 Рік тому +5

    Na Bangaram 😘 😘😘❤️❤️❤️❤️🥰 🥰🥰🥰🥰🥰🥳 🥳🥳🥳🥳

  • @jagan9565
    @jagan9565 Рік тому +44

    Ee okka interview tho orginal Siddarth bro baitaki vachadu pure soul 🙏🙏🙏

  • @srinum4299
    @srinum4299 Рік тому +16

    ❤️💥Siddhartha Annaya💥✨🔥Mass Leader in India 🥳🤩

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 Рік тому +24

    జనాలుకి ఇంక నేను ఏమి చేయలేదు ఇంక చేయాలి అనే politician బహుశా first anukunta,, and ఎప్పుడు జనాలు జనాలు అనే word 👌👌👌

    • @sandeepkarnati9929
      @sandeepkarnati9929 Рік тому +1

      Comedy lu apandra ward member ki dikku ledu gani

    • @prabhassiva3188
      @prabhassiva3188 Рік тому +2

      @@sandeepkarnati9929 evadu pk gaadu ward member kaledu antunava 🤣

    • @busimahendra4578
      @busimahendra4578 Рік тому

      @@sandeepkarnati9929 Rey erru p***a kreeda sakha ra telusukoni matladu bey

    • @sandeepkarnati9929
      @sandeepkarnati9929 Рік тому

      @@busimahendra4578 em kreedalu raa erri puuka rathi kreedala gudda pagala denxx busi gaaa ekkuva vagithe lucha na kodaka..

    • @sandeepkarnati9929
      @sandeepkarnati9929 Рік тому

      @@busimahendra4578 kodithe levavu inka.. pilla puxxx..sekalu denxx ardaminda

  • @sayyedejaaz6268
    @sayyedejaaz6268 Рік тому +28

    Jai Byreddy siddharth reddy anna🔥💪

  • @sameertomatotradingsheepfa979
    @sameertomatotradingsheepfa979 Рік тому +26

    Sir you and kethi reddy sir both are dynamic & ultimate leaders in YCP

    • @ysr981
      @ysr981 Рік тому

      Don’t compare this criminal with kethi reddy sir

  • @venuchotu304
    @venuchotu304 Рік тому +7

    Anna meeru lion 🦁 Gaddam assalu teeyakandi look bagundadhu., Ma Telangana Vallaku invitation ivvandi mee pellik.i. Nalanti fan's Chala happy ga Feel avtaru. Jai ✊ #Byreddy jai #BSR 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @shivashankar5139
    @shivashankar5139 Рік тому +79

    9:22 Timing Mind Blowing Taking..
    Jai By Reddy Siddartha Reddy... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @bhargavbhavanivlogs9430
    @bhargavbhavanivlogs9430 Рік тому +16

    Enka ani episode lu unai anna .
    I love ❤️ by reddy anna..heart full Dai hard fan annna

  • @sureshkumarpathipati5000
    @sureshkumarpathipati5000 Рік тому +9

    బైరెడ్డి సిద్దార్థ్ గారు చాలా చక్కగా మాట్లాడారు
    Very nice

  • @vennaadikesavareddy9321
    @vennaadikesavareddy9321 Рік тому +12

    Super interview NYC answers annaya .... Naku life lo marriage nd love meda okka idea vachindi

  • @muggumachagirimachagiri6314
    @muggumachagirimachagiri6314 Рік тому +37

    బైరెడ్డి అనగానే ప్రజలకు ఒక ఆదరణ లాగా ఆయన ఇంటర్వ్యూ ప్రతి ఇంటర్వ్యూలో చూడాలని ఆశ తన మాట్లాడే ప్రతి మాట ప్రజలకు ఏదో చేస్తుందని నమ్మకం

  • @amiamitesh4090
    @amiamitesh4090 Рік тому +25

    True leader 💯💥

  • @mr.subhash1017
    @mr.subhash1017 Рік тому +21

    Jai byreddy Sidharth reddy anna 🙏❤️

  • @vijayalakshmidasari3026
    @vijayalakshmidasari3026 Рік тому +6

    అన్నా ఎంత బాగా మాట్లాడారు అన్నా అన్ని వాస్తవాలు మాట్లాడారు మీ మంచి ఆలోచన ఎప్పటి కీ అయిన మిమల్ని నిలబెడుతుంది అన్నా

  • @teambsr3287
    @teambsr3287 Рік тому +6

    వీడియో మధ్యలో ఆడియన్స్ ను చూపించడం అన్న ఫేస్ ను చూపించకుండా వీడియో అప్లోడ్ చేశారు...... అన్న వాయిస్ వినగాల్గుతున్నం కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్ మిస్ అవుతున్నాం @saadiyajaffar

    • @Honest911
      @Honest911 Рік тому +1

      Correct maa feeling kuda
      BSR face expressions kosam chustunte sarigaa chupinchaledu 😘

    • @younussyed3989
      @younussyed3989 Рік тому +1

      Exactly

  • @Bujjikezia
    @Bujjikezia Рік тому +28

    Very natural person, very intelgent person, very nice person, this is ysrcp special... 👏👏👏👌👌👌👍👍👍💪💪💪🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

    • @saikiran4171
      @saikiran4171 Рік тому

      Very intelligenta??? Musukondira babu

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed Рік тому +17

    Superb speech siddharth reddy anna 👍

  • @ramachandrareddy5506
    @ramachandrareddy5506 Рік тому +15

    Sidharth is a good hardworking man.He is a true and kind hearted man.True follower of Jagan.

  • @upendrareddy4068
    @upendrareddy4068 Рік тому +14

    Excellent interview BOSS and truly Leader

  • @Mrmissesshaik
    @Mrmissesshaik 5 місяців тому +1

    Big fan of you chala baguntaru meru cut out super politics lo fire untadi whight shart baguntadi

  • @byreddyraghu845
    @byreddyraghu845 Рік тому +14

    Jai by Reddy siddarth Reddy anna

  • @gorenkalaganesh9127
    @gorenkalaganesh9127 Рік тому +15

    Jai Byreddy Siddharth reddy Anna❤️💪🙏

  • @leader6386
    @leader6386 Рік тому +11

    Saadiya ur way of presenting us crystal clear...I loved it...All the best

  • @ramanapathivada847
    @ramanapathivada847 Рік тому +1

    నేను సిద్దార్దారెడ్డి. అభిమానిని. ఇంట్రవుయు చేసినపాప. జాఫర్ కుమార్తె. అవునా

  • @DeepakNanda-j5q
    @DeepakNanda-j5q Рік тому +3

    అన్నా ఒకేసారి మిమలని కలవాలి
    మా ప్రిస్తి బాలేదు ఎక్కడ మోసాలు జరుగుతున్నాయి ఒక అవకాశం ఏవండీ ప్జ్ 😢😢

  • @seenuchinnam1514
    @seenuchinnam1514 Рік тому +11

    Super ma saadiya God bless you

  • @landlovers9885
    @landlovers9885 Рік тому +3

    Prajent A. P politics lo 3 Heros ki following Bhivacchanga undi
    1) Y. S. Jagan
    2) Byreddy Sidharth Reddy
    3) PSPK.. That's it.

  • @mohdaneef8182
    @mohdaneef8182 Рік тому +2

    అన్న నీలాంటి నాయకుడు మా తెలంగాణాలో లేకపోవడం మా దురదృష్టకరం అన్న మాది కరీంనగర్ అన్న మిమ్మల్ని ఒక్కసారి కలిషే అవకాశం ఇవ్వండి అన్న ప్లీజ్

  • @chandrasekharreddy7120
    @chandrasekharreddy7120 Рік тому +1

    Anchor nee sthayi ki thaggattu ledu siddartha don't give interview for this type of anchor

  • @mdsajid8605
    @mdsajid8605 Рік тому +1

    Maa Siddhu ANDAGADU , BUDDHIMANTUDU , KASTAJEEVI SAHANASEELI , LOWKIKAVAADI , ABIMANAVANTUDU , bhavishattulo Inka Inka YEDAGALANI korukuntunna GOD BLESS you SIDDHU .

  • @nagarjunachitturi1954
    @nagarjunachitturi1954 7 місяців тому +1

    నందికొట్కూరు వీరుడు

  • @nani7654321
    @nani7654321 Рік тому +3

    Pogadthalaki logani vaadu Sidharth reddy avathadu like him...

  • @shalemrajuallepu5244
    @shalemrajuallepu5244 Рік тому +9

    Keep it up saadiya you have a good future.... Good interview

  • @lingareddy208
    @lingareddy208 Рік тому +4

    BSR kosamey channel subscribe chesukunna sis

  • @visweswareswar1270
    @visweswareswar1270 Рік тому +13

    బైరెడ్డి 🔥🇸🇱

    • @swamygouraram1062
      @swamygouraram1062 Рік тому +1

      జై బైరెడ్డి నీకు పెద్ద ప్యాన్ నీలాటి లీడర్ తెలంగాణ లో లేరు నాది మెదక్ డిస్టిక్

    • @visweswareswar1270
      @visweswareswar1270 Рік тому

      @@swamygouraram1062 thanks anna ayana manchi Panulu chestunnadu Mee Telangana 2 ambulances 🚑 start chesadu kani kondaru kavalane UA-cam star ⭐ Ani Negativity spread chestunnaru

  • @devdeva415
    @devdeva415 Рік тому +5

    👌👍🙏..... Heartful ❤️😘😍words bro

  • @kondarockchennuri747
    @kondarockchennuri747 Рік тому +9

    Right decisions can make your journey in right way

  • @ramachandrarao427
    @ramachandrarao427 Рік тому +12

    Love you anna

  • @sujinarasimhulu
    @sujinarasimhulu Рік тому +6

    This is soo simple and cute interview 🤩🤩

  • @thammisettyravisekhar9800
    @thammisettyravisekhar9800 Рік тому +8

    Love you brother 💖💖💖💖💖💞💞💞💞💞

    • @gopikrishnachodey323
      @gopikrishnachodey323 Рік тому

      Sir iam ur fan ,meetho youth lo vunta please add ur youth committee ,iam Gopikrishna chodey advocate Tanuku 🙏🙏💐🌹

  • @mdabdulrahman373
    @mdabdulrahman373 Рік тому +12

    Cute interview 😊

  • @SoldierSattibabu1111
    @SoldierSattibabu1111 Рік тому +7

    Love you Annayya 😘😘😘🔥🔥🔥😎😎😎😎

  • @shaiknooruddin3882
    @shaiknooruddin3882 Рік тому +6

    Weldone sadiya jaffar..keep it up maa..may Allaha bless u...grate maa

  • @leader6386
    @leader6386 Рік тому +4

    Mee Chiru navvu ento cheptundi..❤️

  • @ravipranaykimudu1434
    @ravipranaykimudu1434 7 місяців тому +1

    పొగడ్తలకు పడని మనిషి 👌

  • @bhargavbhavanivlogs9430
    @bhargavbhavanivlogs9430 Рік тому +7

    Anna next episode apudu iam waiting

  • @SYED.SHARFUDDIN786
    @SYED.SHARFUDDIN786 Рік тому +10

    Youth icon

  • @siddharthreddyyt1168
    @siddharthreddyyt1168 Рік тому +11

    Love from Telangana

  • @mrklazarus4425
    @mrklazarus4425 Рік тому +1

    Waw endayya ee వాక్చాతుర్యం...
    మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి example:pk,lokesh,balayya,ilantivaallu andaru Mee daggara one year class ki vastey baagupadataaru matladatamlo..

  • @jeevankumar3073
    @jeevankumar3073 Рік тому +4

    God Bless you with all happiness and prosperity for your future.🤗

  • @subbareddymadhu
    @subbareddymadhu Рік тому +4

    జై బైరెడ్డి అన్న జై సూపర్ అన్న🐅

  • @ppraja5127
    @ppraja5127 2 місяці тому

    2:15 సిగ్గు పడి పోతున్నాడు! శ్రీ రెడ్డి కూడా సిగ్గు పడి పోతూ... నేను వచ్చేసేదా అని పబ్లిక్ గానే అడుగుతోంది... మరి శ్రీ రెడ్డి అయితే ఒకే నా ? 😂🤡😻

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 8 місяців тому +1

    సాదియ జాఫర్ చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నావు. చాలా బాగుంది. చూసావుగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు సంస్కారం, వారిలో మానవత్వం, నేటి సమాజంలో గౌరవం కోసం ఆయనలోని తపన. నీవల్ల చాలామంది ప్రజలు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు గురించి తెలుసుకోగలిగారు. భవిష్యత్ లో మీరు - మీ నాన్నగారిని మించి, మంచి ఉన్నత స్థాయికి వెలతావనిపిస్తుంది. తప్పనిసరిగా వెలతావు. దేవుని ఆశీస్సులతో.......... అల్లా ఎల్లప్పుడూ నీకు రక్షగా ఉంటాడు - ఉండాలని ప్రార్ధిస్తాను.

  • @tetalipavankumarreddy2540
    @tetalipavankumarreddy2540 Рік тому +8

    Jai bsr Anna

  • @krishnasontam5954
    @krishnasontam5954 Рік тому +2

    అన్నా మన తెలంగాణ కానీ నేను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫ్యాన్

  • @narayanareddyuppulur7484
    @narayanareddyuppulur7484 Рік тому +2

    ఆంధ్రప్రదేశ్లో యూత్లో ఏకైక మొగోడు బైరెడ్డి సిద్ధారెడ్డి అన్న లాగా పార్టీ కోసం కష్టపడి నాయకుడు ఎవరు లేరు యువతులు ఈ బైరెడ్డి సిద్ధారెడ్డి అన్నని ఆదర4 ఎలక్షన్లో జయహో జగనన్నని 175 175 గెలిపించవలసిందిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @sandeepkarnati9929
      @sandeepkarnati9929 Рік тому

      Mee cheddy batch ki goppa emo state ki kadu

    • @Honest911
      @Honest911 Рік тому

      @@sandeepkarnati9929 అసలు నీకు ఇక్కడెంట్రా పని పోరా నచ్చకపోతే పో అంతేగానీ ఎప్పుడు ఎవ్వరూ ఎదగకూడదు ఎదిగినా వారిని తొక్కడానికి దొంగల్లా దూరి తప్పుడు కూతలు కూస్తూ వాగడానికి సిగ్గు ఉండాలి రా పోరంబోకు యెదవన్నార యెదవ🙄🙄

  • @lokeshdasari9686
    @lokeshdasari9686 4 місяці тому

    అన్న నువ్వు ఈ రోజులో రాజకీయలోకి రావడం చాలా బాధగా ఉంది రాజకీయం అర్థం తెలియనివాడు కూడా నిను తిట్టడం నాకు నచ్చడం లేదు అన్న నీ కోసం ఒకడు తప్పుగా మాట్లాడితే వాడిని చాలా గట్టిగా కోటను అయినా నువంటే పిచ్చి అన్న ఒకసారి అయినా నిన్ను కలవాలని ఉంది మాది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం

  • @shaiksameer4430
    @shaiksameer4430 Рік тому +8

    King akada 👑👑

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Рік тому +1

    యవన దశలో వుండి మీ గురించి మీరు ఆలోచించు కో కుండ తనను నమ్మి తనమీద ఎన్నో ఆశలు పెట్టుకొని తనను ఫాలో అవుతున్న పేద,మధ్య తరగతి వాళ్ళ బాగోగుల గురించి అహర్నిశలు,రాత్రి, పగలు కూడా నిస్స్వార్థముతో ముందుకు సాగుతున్న మా అభిమాన అసలు,సిసలైన నాయకుడు శ్రీ.బైరెడ్డి గారికి ఆ దేవుడు దీర్ఘాయుష్షు ను, బంగారు భవిష్యత్తును,దయాచేయాలని,తన వి రో దు ల నుండి కాపాడాలని దేవునికి ప్రార్థిస్తున్నా.(C DAVaID,CEM

  • @patanhasen2512
    @patanhasen2512 Рік тому +2

    Anna Sigu Paduthunade 🤩😅😅🤣🤣🤣😹😹😹

  • @DARLINGg-v4j
    @DARLINGg-v4j Рік тому +5

    Pls upload full episode add cheyyandi

  • @rdivya8664
    @rdivya8664 Рік тому +50

    Happy to listen his words

  • @vinukondasunitha-d4q
    @vinukondasunitha-d4q 2 місяці тому

    కొత్తమాట వింటున్నాను "వాపును చూసి బలం అనుకోకూడదు " మంచి మాట అన్నారు

  • @ppraja5127
    @ppraja5127 2 місяці тому

    శ్రీ రెడ్డి వచ్చేదా అంటోంది పబ్లిక్ గానే ! 😂🤓🚀

  • @mohanbashika2860
    @mohanbashika2860 Рік тому +6

    Annaya super happy

  • @madhumadhureddy2328
    @madhumadhureddy2328 Рік тому +7

    Ji byreddy siddharth reddy

  • @Virupa237
    @Virupa237 Рік тому +4

    Voice chala thagginchi matladuthunnaru siddarthareddy garu

  • @Syed-Ahle-Bayat
    @Syed-Ahle-Bayat Рік тому +1

    By Reddy siddarth Reddy next Future MLA 👍జగన్ అన్న ఒక లీడర్...అన్ని కులాలు ని సమానం గా చూసే ఒక డైనమిక్ నాయకుడు...బాబు AP నీ దొచేసి వాళ్ల సామాజిక వర్గం కి పంచి పెట్టీ గ్రాఫిక్స్ రాజధాని కట్టి ప్రజలు ని మోసం చేస్తే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉన్నాడు మరియు అన్ని కులాల పేద ప్రజల అవసరాల కోసం పథకాలు అమలు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు.. బాబు , pk ఎన్ని డ్రామాలు ఆడిన జనాలు నమ్మరు.. పులివెందుల పులి లైఫ్ లాంగ్ CM.. TDP భూస్థాపితం అయ్యి పొయింది తెలంగాణ లో ap లో కూడా భూస్థాపితం అయ్యి పొయింది... no opposition party in AP..

  • @shwetareddy6853
    @shwetareddy6853 Рік тому +7

    Siddarth reddy ❤️

  • @snehamanthena007
    @snehamanthena007 Рік тому +4

    Hats of siddarth garu I like ur attitude

  • @lifestories105
    @lifestories105 Рік тому +1

    ఎం చేసాడు జనాలకి మంచి చేస్తే కేసులు ఎందుకు ఉంటాయి పిచ్చి జనాలు ఆలోచించాలి అతని మీద నాకు కోపం లేదు నాకు బాగా తెలుసు అతని లైఫ్ గురించి

  • @reddisimhachalam4016
    @reddisimhachalam4016 4 місяці тому

    Annanu interview chesentha knowledge raaledhu inkaa aameku.....