దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్, BJP రాజకీయ వ్యూహం? || Hyderabad as India’s second capital ||

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024

КОМЕНТАРІ • 427

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 Рік тому +6

    మంచి ప్రతిపాదన ... దక్షిణ భారతదేశం కావాలంటూ కొందరు డిమాండ్ చేయడం వల్ల ఈ ప్రతిపాదన తెరపైకి మళ్ళీ వచ్చి ఉండవచ్చు

  • @renuvu9033
    @renuvu9033 Рік тому +17

    DELHI FOR NORTH HYD FOR SOUTH

  • @devanandrao9340
    @devanandrao9340 Рік тому +4

    Prof. Nageswar gari analysis excellent 👌

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 Рік тому +3

    మహానుభావులు డాక్టర్ బి.ఆర్ . అంబేద్కర్ గారు ప్రజలు మేలు కోరి అనేక అంశాలపైసూచనలుచేశారు.వాటిపైదృష్ఠిపెడితేబాగుంటుంది కేంద్ర పాలకులు

  • @konda9323
    @konda9323 Рік тому +2

    ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం జరగకుండా ఆపాలి, ఆంధ్రా పెట్టుబడి దారులు వెనక్కి వెళ్ళకూడదు...
    భవిష్యత్తులో కెసిఆర్ గారు లాంటి వారు మరొకరు వస్తె ఎలా అనే సెటిలర్ల అనుమానాలు పోగొట్టడానికి వారు Hyderabad రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు మరింత గారంటీ చూపించడానికి ఇటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఉపయోగ పడతాయి
    Hyderabad second capital అనే అంశం ఆంధ్రా రాజధాని అభివృద్ధికి సెటిలర్స్ మళ్లకుందా చేస్తుంది

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 Рік тому +3

    మీరు దూరదృష్టితో చెప్పే విషయాలు ప్రజలను మేల్కొలిపే లున్నాయి.కృతజ్నతలుసర్

  • @swathivisionstudyhallshiva5599

    Hyd జోలికి వస్తే ఉప్పు పాతర వేస్తాం

    • @Manishi-e4p
      @Manishi-e4p 3 місяці тому

      Enduku? Development ayithadi gaa

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara Рік тому +3

    అంబేద్కర్ ఆశయం హైదరాబాద్ రెండవ రాజధాని. ఆయన కల నిజం కావాలి.

  • @AnandKumar-ub6dr
    @AnandKumar-ub6dr Рік тому +30

    Nageshwar sir is perfect👍👍👍

  • @skbandari
    @skbandari Рік тому +28

    విద్యాసాగర్ రావు గారు అంటే కొంచెం Respect ఉంది........ Hyderabad development అవుతుంది..... అది గుజరాతీ ముఠా కి నచ్చదు అందుకే రాజదాని చేస్తే సెంట్రల్ చేతిలో ఉంటుంది 😂😂😂😂 ఈ dry fruit batch

    • @kranthikumar7720
      @kranthikumar7720 Рік тому

      Telangana lo 1.5 lacs land bank adani ki ivvali anedhi valla plan anthe..

  • @itz__murali__00
    @itz__murali__00 Рік тому +2

    Sir best analysis I love my hyderabad i love my Telangana

  • @shivadarling5555
    @shivadarling5555 Рік тому

    Thanks for your analysis sir please continue your analysis sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pabbisettyjagannadham5199
    @pabbisettyjagannadham5199 Рік тому +1

    Well said sir. Very comprehensive analysis.

  • @Phani_IND
    @Phani_IND Рік тому +3

    Sir, You are on Fire!!!
    Normally I watch your videos at 2x speed so that I can watch All videos in half time...
    And in these types of videos where you are firing at all cylinders, it looks like Lava emitting...
    Keep it up sir!!!🙏

  • @skbandari
    @skbandari Рік тому +40

    Sir, South India దేశం గా ఉంటే హైదరాబాద్ నగరం రాజధాని గా ఒప్పుకుంటాం.......❤

    • @ENNAR-th8hp
      @ENNAR-th8hp Рік тому +3

      గుడ్ పాయింట్

    • @naa.istam.be_549
      @naa.istam.be_549 Рік тому +2

      బొంగు అప్పుడు తమిళ నాడు కర్ణాటక వాళ్ళు ఒప్పుకోరు. చెన్నై ,బెంగళూరు నీ చెయ్యమంటారు 😂

    • @skbandari
      @skbandari Рік тому +7

      ​@@naa.istam.be_549 😂 if Hyderabad అనుకుంటే... South India లో ఏదైనా ఒప్పుకుంటాం.... Special country అయితే..... ఫైనా్షియల్ గా బలం ఉంది.... Technology and human services ఎక్కువ 😊.. hyd లేదా ఏదైనా ఒప్పుకుంటాం....... అమరావతి అయినా పరవాలేదు....

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq Рік тому +4

      Avnu bro... Ee north vallu mana south ni dochukoni tintu mana meda అధికరం chestunnaru, software lo main main positions lo North valle vunnaru, manam telugu matladite cheap ga comments chestunnaru...vellani వెళ్లగొట్టాలి.

    • @dv9239
      @dv9239 Рік тому +2

      Inthaka mundhu ilanti comments ki dislikes padevi ippudu likes paduthunnai
      BJP palana valla intha north-south division create aindi

  • @nageswararaopusarla4223
    @nageswararaopusarla4223 Рік тому +5

    Excellent analysis sir🙏🙏🙏🙏🎉🎉🎉

  • @venkateswararaoo
    @venkateswararaoo Рік тому +65

    హైదరాబాద్ రెండవ రాజధాని చేస్తే తెలంగాణ కు ఆర్ధిక నష్టం ఉంటుంది. ఒకవేళ రెండో రాజధాని చేస్తే దానిని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారు, హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం మొత్తాన్ని కేంద్ర ఖాతాలో వేసుకుంటుంది. అప్పుడు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు.

    • @ittrader0307
      @ittrader0307 Рік тому +15

      ​@Fire_Gamer Delhi lo emi jarugutundo kanapadam leda.. andh bhakth ki evanni ela kanapadatai le.. 😆😆😆😆

    • @vkjadala8941
      @vkjadala8941 Рік тому

      Yes, its a conspiracy of West India Company..

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 Рік тому +3

      True bro. They will make it UT and state powers will take away same as Delhi. LG will rule.

    • @srinadh22
      @srinadh22 Рік тому +3

      ​@firegamer55588 gujarati batch di baaga cheekutunav ga ra bhanisa bhattaye 😂😂

    • @shankar88888
      @shankar88888 Рік тому

      Nijame baiahhh.. pedda planninge idi..

  • @khajapasha2602
    @khajapasha2602 Рік тому

    💯 correct ga chepparu sir

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 Рік тому

    బీజేపీ నిర్ణయాన్ని స్వాగతించాలి

  • @trulychinna
    @trulychinna Рік тому +5

    Vizag should be announced as 2nd Capital. Need justice for AP

    • @mbbharath2659
      @mbbharath2659 Рік тому

      Yes Vizag or kurnool best '
      But Hyderabad means it's a big mess. The statehood Telangana ppl got gets in vain.

    • @uramana1
      @uramana1 Рік тому

      Anantapur they have to make second capital..since it is backward

    • @unknown.m.e
      @unknown.m.e Рік тому

      ​@@mbbharath2659 they want the Telangana not Hyderabad

  • @apurva3708
    @apurva3708 Рік тому +4

    V nice analisis sir, v nice question s .

  • @darbababan7706
    @darbababan7706 Рік тому

    Good clarification to theconcerned

  • @madanagopalaswamychinta2383

    Very good analysis by Prof Nageshwar

  • @jkrajazad
    @jkrajazad Рік тому +1

    తెలంగాణ మీద ప్రేమ ఎప్పటికీ పుట్టని పార్టీ బీజేపీ

  • @mangarayalasivudu3985
    @mangarayalasivudu3985 Рік тому

    సెల్యూట్ సర్

  • @prasadrao6832
    @prasadrao6832 5 місяців тому

    మంచి,ప్రయత్నం,

  • @crezyentertainment2619
    @crezyentertainment2619 Рік тому +53

    చేస్తే గీస్తే అహ్మదాబాద్ ను చేస్తారు కానీ హైదరాబాద్ ను చేయరు ఈ బీజేపీ వాళ్ళు

    • @rapakavijayprabhakararao9522
      @rapakavijayprabhakararao9522 Рік тому +3

      Ahmedabad is nearer to Pakistan like Delhi. So no question to make Ahmedabad as second capital

    • @asrini4u
      @asrini4u Рік тому

      హైదరాబాద్ మెట్రో కి చిల్లిగవ్వ ఇవ్వని బీజేపీ, గుజరాత్ గిఫ్ట్ సిటీకి గత 4 ఇళ్లలో 50 వేల కోట్లు కైంకర్యం.

    • @shankar88888
      @shankar88888 Рік тому +4

      @Fire_Gamer ante Jay Shah gadu Amith ganiki puttale antav??🤣🤣

    • @kanakadurgadantu5469
      @kanakadurgadantu5469 Рік тому +2

      Hyderabad kottese udyesyam vundi vaallaki. Dochukuni gujarathi corporates ni ikkada pettadaaniki, developed city Hyderabad. Anduke.

    • @jagannathmanoor551
      @jagannathmanoor551 Рік тому +1

      They are not fools to lose income of gujju to share with nation. They eye on hyd income . Let them manage Delhi well enough . Intentions are not fair

  • @ksreddy115
    @ksreddy115 Рік тому +2

    చలికాలంలో వాతావరణం, ఢిల్లీలో చాలా ఎక్కువగా పొల్యూషన్ వుంటుంది. ఇది గమనించాలి.

  • @pichannaml2683
    @pichannaml2683 Рік тому +1

    మోడి ఓట్ల కోసం తెలంగాణ నుంచి హైదరాబాద్ను విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతం చేసి విద్యా సాగర్ రావు ను లెఫ్టినెంట్ గవర్నర్ చేయాలి ఆని ప్లాన్ .తెలంగాణ కు వచ్చే ఆదాయం కేంద్రం కొట్టేయాలని గొప్ప ప్లాన్ వేశాడు మోడి.

  • @vodapallihatvikah3871
    @vodapallihatvikah3871 Рік тому +7

    We want separate south India 😂😂 Now KTR term is came to become separate South India.

  • @sekumadhu6241
    @sekumadhu6241 Рік тому +1

    Hyderabad Second Capital decision of BJP benefits Telangana
    More People are going to Benifit.
    Great Decision 👍

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Рік тому

    Excellent analysis sir.

  • @asudarsanrao4477
    @asudarsanrao4477 Рік тому +4

    హైదరాబాద్ దేశంలో రెండవ రాజదానిగా ప్రకటించాలి. ఒకవేళ డిల్లీ రాజధాని పై అనుకోకుండా ఏమైనా విపత్కర పరిస్థితి, ప్రమాదలు ఎదురైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం అధునిక ప్రపంచంలో ప్రజలు రెండు మూడు ఇల్లు కట్టుకొంటున్నారు, అలాగే వాహనాలు ఇతర ఉపకరణాలు ఉంచు కోంటున్నారు. ప్రస్తుతం పరిస్థితికి మన దేశానికి రెండవ రాజదాని నగరం అత్యవసరం. కాగా ఈ హైదరాబాద్ నగరంలో తురకలు వారి జనాభా రోజు రోజు కి విపరీతంగా పెంచుతున్నారు, వారి పెరుగుదల వల్ల ఈ దేశానకి పెను ప్రమాదం పొంచి ఉంది. దానికి తోడు ఇక్కడ ఉండే ముస్లింలు ఇతర దేశాల నుంచి ముస్లిం ఉగ్రవాదులు, రోహింగ్యలను విపరీతంగా దిగుమతి చేసుకొంటున్నారు, వారికి కేసీఆర్, AIMIM పార్టీ నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, Asaduddin Owaisi
    ఆశ్రయం కల్పిస్తూన్నారు. రాబోయే రోజుల్లో ఈ దేశం ఈ విదేశీ తురకల వల్ల భారత దేశం అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దానికి తొడు తెలంగాణ ముఖ్యమంత్రి గాడు ఇక్కడ తురకల మందకి, భారత దేశంలో ఉండే ఇతర రాష్ట్రాల తురకల మందకి హైదరాబాద్ కి దిగుమతి చేసుకుని పెంచి పోషిస్తున్నడు.
    (AIMIM) Asaduddin Owaisi who is the President of the All India, Majlis-e- Ittehadul Muslimeen (AIMIM) పార్టీకి ఈ కేసీఆర్ గాడు పూర్తిగా సపోర్టు చేస్తున్నాడు. దాని కారణంగా ఈ దేశ ఆర్థికంగా, భౌగోళిక పరంగా పెను ప్రమాదం పొంచి వున్నది. హైదరాబాద్ రెండవ రాజదాని అయితే భారత దేశంలో అన్ని రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు వారందరూ ఉద్యోగాలు, వ్యాపార చేసుకొంటారు, ఉన్నత చదువులు చదువు కోంటారు నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. జై శ్రీరామ్, భారత మాతకు జేజేలు.

  • @peralavenkateshwarrao8466
    @peralavenkateshwarrao8466 Рік тому

    Wonderful sir

  • @kishanpinnamshetty9664
    @kishanpinnamshetty9664 Рік тому

    Lovely sir

  • @pranaya2800
    @pranaya2800 Рік тому +2

    If they make Hyderabad capital it will made as UT as a result a Telangana will lose Hyderabad. Never accept Hyderabad as second capital.

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 Рік тому +3

    Telangana state separated in 2014 .
    Telangana intellectuals
    have open discussion on
    this subject.
    Telangana people
    self respect, Telangana
    state government powers in Hyderabad
    should not be disturbed.
    Telangana water ,funds ,
    jobs should be discussed
    clearly .

  • @latheefshaik160
    @latheefshaik160 Рік тому

    Good speach sir 🙏👍

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 Рік тому +1

    జగన్ గారిని కాపీ కొడుతూన్నారు

  • @nagarik2594
    @nagarik2594 Рік тому +3

    Hyderabad should be 2nd capital and should be UNION TERRITORY

  • @manideepak6820
    @manideepak6820 Рік тому +7

    A situation vuntey ikkada new parliament katti vuntaru

  • @muniprakasam
    @muniprakasam Рік тому +2

    నమస్తే సర్, కొరివితో తల గోక్కున్నట్లే.. హైద్రాబాదీలు హాయిగా ప్రశాంతంగా వున్నారు.. ఇప్పుడిది అవసరమా?

  • @salakulasampath5781
    @salakulasampath5781 Рік тому

    సూపర్ sr, బీజేపీ చేసే మోసాలు చాలా బాగా చెప్పారు

  • @KkranthiKkranthi
    @KkranthiKkranthi 4 місяці тому

    అవసరం లేదు కావాలంటే మహారాష్ట్రలో పెట్టుకోండి

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 Рік тому +1

    సోనియా కాంగ్రెస్ ఆంధ్ర విభజనతో, ఆంధ్రుల పీక అడ్డంగా కోసింది. 4,5 తరాలు ముష్టి చిప్ప చేతికి ఇచ్చింది. Hyderabad settlers, కాండీసీకులుగా మాతాకోళం అనుకుంటూ బ్రతుకు వెళ్లదీయాల్సి వస్తోంది. కాంగ్రెస్ ఆంధ్రుల పంచలు వూడదీసి కొట్టింది.

  • @venkateshwararaob3089
    @venkateshwararaob3089 Рік тому

    Nageshwar sir , if u see my comment what is wrong in making 2 capital

  • @cavijaygk1886
    @cavijaygk1886 Рік тому

    Sir u discussed only on political leader n political Power effect.
    Why don't you discuss what could be effects 2nd capital pros n cons for common people who stay in hyd n rest of ts

  • @venkateshwararaob3089
    @venkateshwararaob3089 Рік тому

    With respect

  • @ravindarkotagiri2469
    @ravindarkotagiri2469 Рік тому +1

    BJP తన గొయి తానేతవ్వుకుంటుంది.

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Рік тому +1

    Telangana government should not accept it. We see how the central government is teasing the Delhi government. So we should protest.

  • @sk.jakeerhussain1845
    @sk.jakeerhussain1845 Рік тому +4

    Hyd la Gujarat develop avvatledu anduke dinni ila cheste ikkada sommu nu kuda Gujarat ki taralinchavacchu

  • @rehaman.k1454
    @rehaman.k1454 Рік тому +5

    Excellent view nageswar sir... Yes it's true wherever we can see north n hindi domination is increased a lot.. This looks only political nonsense.

  • @chandureddy4398
    @chandureddy4398 Рік тому +4

    చేస్తే తప్పేంటి?

    • @mbbharath2659
      @mbbharath2659 Рік тому

      Telangana ppl loose Hyd and move to Amaravati as refugees . 😅

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Рік тому +1

    Make Amaravati as second capital Bcz abundent land,water,infra is available

  • @VM15
    @VM15 Рік тому +1

    ఎవ్వరూ బీజేపీ వాళ్లు ఎలా చెప్పాలే, మీట్ అన్ని కల్పించుకొని లేనిపోని సందేహాలు తీసుకురావడం లో కమ్యూనిస్టులు దిట్ట.

  • @chemalamudigurappachowdary3159

    అలాగే చెయ్యండి.కానీ యూనియన్ టెరిటరీ చేసి మరీ.

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Рік тому +1

    మరో తుగ్లక్ చర్య

  • @HemambaradharaRaoG
    @HemambaradharaRaoG Рік тому

    Amaravati would be the good 2nd Capital of India

  • @familydemocracy9567
    @familydemocracy9567 Рік тому

    ఆశపెట్టడం గోసెచూపడం బిజేపి చరిత్ర.

  • @karthikeyag6204
    @karthikeyag6204 Рік тому

    Chennai నీ చెయ్యండి చూద్దాం బిజెపి దమ్ము

  • @Midhunchowdary
    @Midhunchowdary Рік тому

    Prof Nageshwar is against Amaravati but pro Hyderabad as state capital !!
    South will have equal importance like North if Hyderabad is capital
    Of India !!

  • @ashoknedunoori6829
    @ashoknedunoori6829 Рік тому +3

    North Indians do not accept to make Hyderabad as 2nd capital. The Andhra People are much interested to make Hyderabad as Second capital or Union Territory. It is a repeatation of another TUGLAK proposal.
    ఈ ప్రపోజల్ తెచ్చే ప్రతీ వారు కూడా తెలంగాణా ద్రోహులే.

    • @9985644104
      @9985644104 Рік тому

      Idhi pakka andhra kodukula demand he, deeni Telangana samajam oppukodu

    • @unknown.m.e
      @unknown.m.e Рік тому

      Avunu Telangana moment vachidhe Hyderabad valla Hyderabad Baga developed city with huge income epudu edi Andhra people tho enduku share cheyali Ane ga Telangana moment thesukochidhi epudu dabbu baga vasthudi tinadaniki

  • @nirmalakumari5546
    @nirmalakumari5546 Рік тому +1

    BjP దేశ ప్రజల్ని ప్రశాతంగా బతకనివ్వదు ఏదో ఒక రచ్చ లేపి దాని ద్వారా రాజకీయ లబ్ది పొందుదామని చూస్తుంది.

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian Рік тому

    It will be second capital. Pressure from Andhra businesses lobbying

  • @KAvinash-lc9ou
    @KAvinash-lc9ou Рік тому

    ఇది చర్చించలిసిన అంశం గాదు.ఎందు కంటే తెలంగాణ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి,ఇది చెబితే జనాలు బీజేపీ కి ఓట్లు వేస్తారు అని ప్రచారం మొదలు పెట్టారు.బీజేపీ పాలన విఫలమైనప్పుడు దృష్టి మరలించడానికి ఒక ఎత్తుగడ. ఢిల్లీ లో క్రేజీవాల్ నీ పరిపలించకుండ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు.తెలంగాణ లో అందరూ ఏకమై బీజేపీ నీ వైటికేరించి ఒడించాలి.ఇది rss కుట్ర.

  • @factsindian2024
    @factsindian2024 Рік тому

    Yes make amaravati or kurnool as second capital of India

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 Рік тому

    ప్చ్ ! ఏం లాభం లేదు. అష్టా వక్ర విన్యాసాలు ఎన్ని చేసినా మోకాలి చిప్పలు కొట్టుకు పోవటమే మిగులుతుంది. "చదువు రాలేదు - దెబ్బలు తప్ప లేదు" ఆన్న సామెత గుర్తు చేసుకోవచ్చు.

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 Рік тому

    బిజెపి ఎప్పడు ఏదోఒక రాద్ధాంతం అరాచకం లేవదీయాలని కుట్ర చేస్తుంది దాని ఆటలు దక్షిణాది లో సాగవు

  • @skpatel433
    @skpatel433 Рік тому

    Best place and safe place....is. AMARAVATI......so problem of farmers will be solved in andhra..and visakapatam...as capital.....so all political party problem will solved

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Рік тому

    ఇప్పుడు హైదరాబాద్ ని ii nd capital గా ఎవరూ చేయటానికి సిద్ధంగా లేరు. విద్యాసాగర్ గారు ఏదో causual గా మాట్లాడారు. దీనికి debate లు పెట్టాల్సి న అవసరం లేదు. ఈ professor garu analyse చేయాల్సిన అవసరం లేదు.

  • @krishnamachariyadati5698
    @krishnamachariyadati5698 Рік тому

    హైదరాబాద్ రెండవ రాజధాని చేస్తే నాగేశ్వర్ గారు చేసిన డిమాండ్స్ నెరవేరె అవకాశం ఉంది కదా!అంబేద్కర్ చెప్పిన ప్రతి విషయాన్ని రాజకీయ నాయకులు అయినా పరిశీలకులైన ఎవరికీ వారు సంకుచితంగా ఆలోచిస్తే సామాన్య ప్రజలు ఏమి చేయగలరు?😢

  • @mokshithmalugula6122
    @mokshithmalugula6122 Рік тому +1

    They scrapped itir project rip bjp

  • @vakilsaab6574
    @vakilsaab6574 Рік тому +8

    Hyderabad బదులు amaravati చేస్తే సరి పోతుంది గా 🔥

    • @rapakavijayprabhakararao9522
      @rapakavijayprabhakararao9522 Рік тому +1

      What is there in Amaravathi?

    • @astrologykalidasu1311
      @astrologykalidasu1311 Рік тому

      అమరావతి అనే ఒక ప్రాoతo యొక్క నిర్ణయం జరగ లేదు..అది ఎక్కడ నుండి ఎక్కడి కొ...చెప్ప లేదు..

  • @pragallapativ.v.rajendraku4899

    మొదటి అడుగు గా సుప్రీం కోర్టు బెంచి దక్షిణాది లో ఏర్పాటు చెయ్యాలి.

  • @sudershanreddy8732
    @sudershanreddy8732 Рік тому

    Yes కావాలి

  • @varaprasadkunchepu6685
    @varaprasadkunchepu6685 Рік тому

    Sir BRS definitely support for second capital

  • @jaipalreddybuchireddy4505
    @jaipalreddybuchireddy4505 Рік тому +1

    Salute to Nageshwar garu, who gives wisdom to Telangana people

  • @KVRRao_02
    @KVRRao_02 Рік тому +6

    Hyderabad's income must go to whole telangana only. Subject to that condition only, Hyderabad must be made as second capital of India.

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Рік тому +2

      హైదరాబాద్ ఆదాయం అంతా మా ఆంధ్ర ప్రజలు కడుతున్నదే కదా...

    • @Ai123.
      @Ai123. Рік тому +1

      ​@@praveenkumarsecularcpm6335 హ హ ఇట్లాంటి అబద్ధాలు నమ్మే సమైక్య రాష్ట్రం అనే బూటకం లో దెబ్బ తిన్నా ఇంకా బుధ్ధి రాలేదు

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 Рік тому

      @@Ai123. ఎర్రి పూకా హైదరాబాద్ లో 63% ప్రజలు ఆంధ్రా ప్రజలు ఉన్నారు. ఇది నేను చెప్పింది కాదు. మీ కెసిఆర్ సకల జనుల సర్వే చేశాడు కదా 2014 లో అధికారంలోకి వచ్చిన వెంటనే. నీ అబ్బా అలా అయితే ఒక పని చేయండి రా మీ తెలంగాణ వాళ్ళు... హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా కంపెనీలు..,పరిశ్రమలు..,ఫ్యాక్టరీలు..,సినీ పరిశ్రమ..,ఫార్మా పరిశ్రమ..,వస్త్ర వ్యాపారం..,మొత్తం అన్ని తరిమేయండి మా ఆంధ్ర కు. అప్పుడు తెలుస్తుంది మీ తెలంగాణ ఆదాయం.., అభివృద్ధి. గబ్బు భాష మీరును.

    • @9985644104
      @9985644104 Рік тому

      Nee ayya sommu petti hyd ki pettindra, hyd vachi meeru batikutundru, nee andra development chesko ma hyd joliki vasthe urukichi thantham

  • @satya1666
    @satya1666 Рік тому +1

    నార్తోడు సౌత్ ని దురాక్రమణ చేయటానికి మంచి అవకాశం. నిజంగా సౌత్ చెంచాలైన నల్లోళ్లకి అంత ఇస్తరా? నిజమే గనక ఐతే హైదరాబాదుకి ముసిచ్చినట్టే. పెట్టుబడులు ఖాళీ.
    సౌత్ లో ఆవులు-రాములు-కోతులు-ఉచ్చలు-పేడల తో
    నిత్య హింస కూల్చి వేతలు. కాల్చివేతలు, పేర్ల మార్పల తో రోజూ పండగే. హిం దూలకు సరదాగ ఉంటది. అంటరానితత్వం,లూఠి,కబ్జా అడ్మిన్ కామన్ ప్రోగ్రాం.

  • @ramanamurthy5085
    @ramanamurthy5085 Рік тому

    Enough is enough with mega cities and real estate business. Better select and build a new capital city and avoid over crowding. P. V. Ramana murthy .

  • @drindianguru1
    @drindianguru1 Рік тому +15

    Making Hyderabad as capital means laying foundation for splitting India into two in the near future. Also Hyderabad will get dominated by North Indians and leaving Telangana and South India in a mess.

    • @mbbharath2659
      @mbbharath2659 Рік тому +3

      Yes still there is no Vande Bharat connecting between two IT Capital's Hyderabad & Chennai ' 🤐

    • @mbbharath2659
      @mbbharath2659 Рік тому

      Also Hyderabad means easy access to North. Giving more power to North better if it is Vizag visakhapatnam or kurnool (3 southern states sharing borders) !

    • @ravindarkotagiri2469
      @ravindarkotagiri2469 Рік тому

      Yes ,you are 200% correct, the days are very near.

    • @ravindarkotagiri2469
      @ravindarkotagiri2469 Рік тому +2

      ఈ విద్యా సాగర్ కు ఖాళీ గా వుండి పిచ్చి పిచ్చి
      ఆలోచనలు వస్తున్నాయి. వయస్సువల్ల ఈ
      విధంగా మాట్లాడుతున్నాడ నుకొంట.

    • @jayaramaiahpayili9764
      @jayaramaiahpayili9764 Рік тому

      నీ రాజకీయం ఏంది

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 Рік тому

    నీళ్ళు లేవ్వు ,రెండవ రాజధాని యేట్ల ఒప్పుకుంటారు, నిల్ల్లు గోదారి, కృష్ణ నదుల నుండి రావాలి, కాళేశ్వరం, ప్రాజెక్ట్స్ ల కు సెంట్రల్ ఫండ్స్ echinaaraa ,యెందుకు రెండవ రాజధాని,

  • @sriraowsriraow1472
    @sriraowsriraow1472 Рік тому

    1. Chief Commissioner Province means UT based 2nd Capital is the route becz 111 was already lifted so like in Britain and even in China all the Govt related departments are surrounded by capitals and moreover in TS kongarakalan collector office establishment so tomorrow there's no surprise if BRS is bestowed with ex-hyderabad status
    2. Next MP seatings - the same shall be regrouped like Banks regrouped and in that regrouping almost majority MP's are levelled off North parties and regional parties are adjusted second place to twin capitals. The meaning is that only other states people are playing all roles viz., IT, I-T, Activity industries, and Railways in which already from Lallu time we see majority Biharians in total Railway and majorly in South Central Railway once back in 2005 approx there's a severe fighting at Lallaguda Recruitment office situated actually at Sitaphalmadi Railway station to Mettuguda main Road. So like this situation will again starts

  • @rajasekhar3238
    @rajasekhar3238 Рік тому

    BJP+BRS in TS📦, YCP+BJP in AP📦

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 Рік тому

    We we get our South as separate country then only we will be happy

  • @abdulaziz-pj8rm
    @abdulaziz-pj8rm Рік тому +1

    Without hyderabad the telangana will be destroyed we have fight back and oppose the ideotic views of central government. We love telangana with hyderabad.

    • @unknown.m.e
      @unknown.m.e Рік тому

      You only love Hyderabad not Telangana.

  • @malleshd4763
    @malleshd4763 Рік тому +13

    Hyd 2nd capital aithe Telangana బికారి

    • @mbbharath2659
      @mbbharath2659 Рік тому

      Em పర్లేదు bro' మీరు మమమల్ని తరిమినా ... మా అమరావతి' లో ఆశ్రయం ఇస్తాము లే మీరు చేయా్సిందల్లా మా రాష్ట్రానికి తోడ్పడండి . 😅 Bonus గా Bandar Port access కూడా ఇస్తాము.
      మా ఆంధ్రా లో ఉత్తరాది కాలనీలు మాకు వద్దు.

    • @malleshd4763
      @malleshd4763 Рік тому

      @@mbbharath2659 arey pichak miku ee feeling undi kabatte state విడిపోవాలని వచ్చింది

    • @mbbharath2659
      @mbbharath2659 Рік тому

      @@malleshd4763 wat feeling' caste feeling అనుకున్నావా కొంపతీసి ఉదారత భావం అంటే తెలుసా మీకు. 😌

    • @malleshd4763
      @malleshd4763 Рік тому

      @@mbbharath2659 కులతత్వం,మతతత్వం,ప్రంతియత్తత్వం అన్ని discrimanation నే,అయిన మితోని discuss చేసేంత ఓపిక లేదు just leave it,మీలాంటి వారు యూట్యూబ్ కామెంట్ boxlo స్టార్ లుగా ఉన్నారు,మిమ్మల్ని ఎవడు తట్టుకోలేదు,అది మీకు మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణం.i hope you understand .

    • @mbbharath2659
      @mbbharath2659 Рік тому

      @@malleshd4763 మరి మామూలు విషయం కాదు. తట్టుకోలేరంతే ' ! ✌️
      ఐనా నేను కలుపుకుంటూ నే ముందుకు పోతా
      😇

  • @sendzubair
    @sendzubair 11 місяців тому

    Kurnool aithey saripithadi.. Hyderabad lo traffic problem ekkuva kurnool aithey free ga untadi..

  • @sri7765
    @sri7765 Рік тому

    మీ debate, 50 yrs దాటిన వల్లే చూస్తూనే ఉన్నారు. యువత ఎందుకు చూడట్లేదు,? కారణం మందు తాగి, తప్పించుకునే ప్రయత్నం చేస్తే, మీ debate ఎవరి కోసం !

  • @veerrajusimhadri2058
    @veerrajusimhadri2058 Рік тому

    Definitely political play

  • @sampathkumar7513
    @sampathkumar7513 Рік тому +1

    Athma gouravam leni vallu kavali antaru hyd ut

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 Рік тому +2

    Thanks to vidyasagar Rao as his statement STARTED COLLAPSE OF BJP

  • @karthikeyag6204
    @karthikeyag6204 Рік тому

    Hyderabad తెలుగు తెలంగాణ ఆంధ్ర అయిన తెలుగు వారిది అనీ ఫీలింగ్.. UT చేస్తే మార్వడి గుజరాతీ లా వలసలు పెరిగి తెలుగు వారికి సవాలుగా మారుతారు

  • @VijayReddy-ws7uj
    @VijayReddy-ws7uj Рік тому

    Hyd 2nd capital is welcome.

  • @koundinyasaidurbha208
    @koundinyasaidurbha208 Рік тому +4

    What is problem if hyd will be the 2nd capital

    • @mbbharath2659
      @mbbharath2659 Рік тому +2

      North Indian population grows apparently ' ❕

    • @yummyyyyyy2299
      @yummyyyyyy2299 Рік тому

      Bjp will takeover hyderabad n destroy our communal harmony

    • @GK-is4cn
      @GK-is4cn Рік тому +1

      No problem, But who supports will become bafoons

    • @p.siddhartha629
      @p.siddhartha629 Рік тому

      ​@@mbbharath2659 please don't create divide between North and South . We are a proud Nation . Diversity is the beauty of our country.

    • @mbbharath2659
      @mbbharath2659 Рік тому +1

      @@p.siddhartha629 yes diversity at the cost of our lives. Very proud'

  • @Py23658
    @Py23658 Рік тому

    అవును సార్ డిల్లీ లో భూకంపం జోన్. పాకిస్తాన్ లో షేక్ అయితే డిల్లీ లో కూడ కంపనాలు కనబడతాయి. ప్రాణభయం కాబోలు.

  • @hameedma2829
    @hameedma2829 Рік тому

    Telangana survival purely depends on the Hyderabad income, if it is union territory land order fully controlled by Central government ( Home Ministry) which leads to unsuccessful situation and good for the whole Telangana- Still rural Telangana needs to develop more compared to the our Telugu state , we don’t have the infrastructure to build the Good tier 2 cities to have some IT, Pharmaceutical, food processing industries. Delhi has the highest crime, population, pollution in world - same situation will be for Hyderabad for the political game of BJP.

  • @kandleanjaiah2529
    @kandleanjaiah2529 Рік тому +2

    Idi congress ante samarthinchevaru

  • @somasekharrao7122
    @somasekharrao7122 Рік тому

    Welcome sign 😊

  • @pranayalli4924
    @pranayalli4924 Рік тому +1

    Telangana will lose Hyderabad if it is made capital of India because they will make it a Union Territory.