అదానీ లంచం పార్లమెంట్ లో తుఫాన్ || Adani’s Scam to rock Parliament ||

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 80

  • @sivajisayana4571
    @sivajisayana4571 12 годин тому +14

    మోడీ బినామీ అదని కాబట్టి ఆదానిని ఎవరు టచ్ చేయలేరు

  • @Dhaddhada
    @Dhaddhada 16 годин тому +13

    Rules ,Court , law are only for low income groups but not for high income group people

    • @sravankumar7902
      @sravankumar7902 16 годин тому +2

      @@Dhaddhada i think u like waqf baord system
      bcz it is for minorities

    • @Dhaddhada
      @Dhaddhada 7 годин тому +1

      @sravankumar7902 hahaha I think u r biased .. glad I am matured enough to see the positives but I cannot b blind towards the negatives . I have a stable and rational mind . I am educated by the way .

  • @varak7980
    @varak7980 12 годин тому +7

    మీడియా , వాట్సాఅప్ యూనివర్సిటీ సంబంధం లేని ఒక business man కి సపోర్ట్ చూస్తే తప్పకుండ అదని తప్పు జరిగింది అని అర్ధం అవుతుంది .

    • @murali7009
      @murali7009 10 годин тому

      మీ ఎర్ర యూనివర్సిటీ కంటే దుర్మార్గమైన సంస్థలు ఇంకా ప్రపంచంలో లేవులే

  • @Yeske724
    @Yeske724 Годину тому +1

    But we got 0 knowledge and 100 % confusion by watching this 😊

  • @Ray5467
    @Ray5467 16 годин тому +5

    corruption is normalzed in our country. no one will be held accountable

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 10 годин тому +2

    ప్రజలు తమ చెప్పులతో తామే కొట్టుకుంటున్నామని ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే ఈ సమస్యలు పోతాయ్. లేకుంటే అలా కొట్టు కుంటుంటూనే వుంటారు.

  • @ravip9891
    @ravip9891 12 годин тому +3

    సరోస్ స్క్రిప్ట్ ప్రకారమేగా అపోజిషన్ ప్రవర్తిస్తాది..😂

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq 13 годин тому +2

    Jai Adani modi ji

  • @Himama173
    @Himama173 6 годин тому

    ఆదానికి వెనకేసుకొస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో మిగ్లింగ్ జరిగే ఉంటుంది

  • @eswarroy2103
    @eswarroy2103 14 годин тому +3

    Modi will go for another foriegn tour..

  • @elisha6920
    @elisha6920 13 годин тому +3

    EVM mashine lu ban chesi ballots votes implement cheyyali

  • @Sunshiny-f1d
    @Sunshiny-f1d 15 годин тому +3

    Ap lo kooda Adani contracts cancel cheyali.

  • @dyagalalith6063
    @dyagalalith6063 15 годин тому +6

    నాగేశ్వర్ సర్ మీరు చాలా పెద్దవారు ప్రజలందరికీ తెలుసు మన దేశంలో ప్రపంచంలోనే ఏ దేశంలోనైనా అమెరికా లోనైనా ఏ పార్టీ అయినా ఎ నాయకుడైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి దగ్గరైన ఏ ప్రభుత్వ కార్యాల లోన పని జరగాలంటే కొంత ఖర్చు చేయునది జరగదని అదాని తన కాంట్రాక్టులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది ఇచ్చినవాడు తప్ప తీసుకున్న వాడు తప్ప అలాంటి ఏ రాష్ట్రంలో ఇచ్చారు ఆ ప్రభుత్వాలను అడగాలి తమిళనాడులో ఇచ్చినట్టు ఉంది కాంగ్రెస్ కూడా చెప్పాలి కదా స్టాలిన్ ప్రభుత్వం కదా

    • @sayyadbajee2070
      @sayyadbajee2070 14 годин тому

      Suppini sudda pusani… Mari boforce, Vadra, etc.?

  • @KaseyHernandez-u7b
    @KaseyHernandez-u7b 8 хвилин тому

    ఈ అద్భుతమైన వీడియో కోసం చాలా ధన్యవాదాలు! నేనొక చిన్న ప్రశ్న అడగాలి: నా దగ్గర USDT ఉన్న SafePal వాలెట్ ఉంది, నాకు seed phrase ఉంది. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). దయచేసి మీరు వాటిని Binance కు ఎలా పంపాలో వివరించగలరా?

  • @johnwickk9726
    @johnwickk9726 16 годин тому +4

    modi dont talk about manipur, because it has no significance of parliament seats

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 13 годин тому

      Same old outdated story every time just before parliament sessions, which does not make any sense to me. Pappu Khan is a pawn in the hands of George Saros group, so there is no wonder why these things are happening.

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq 13 годин тому +1

    Nothing will happen to Adani. CBN will guide adani

  • @venkata232
    @venkata232 5 годин тому

    జలగా తో వ్యాపారము ఎంతతోడియ్నా శంక నాకిపోయేనా

  • @boorasridhar2533
    @boorasridhar2533 10 годин тому +3

    మణిపూర్ సమస్య అర్బన్ నక్సలైట్లు సృష్టించింది.
    దేశాన్ని అస్థిర పంచడానికి సమస్య లేని ప్రదేశంలో సమస్యను సృష్టిస్తారు. కావాలని సృష్టించిన సమస్య వెనకాల కేంద్ర ప్రభుత్వం పోతే దేశం దేశ ప్రయోజనాలు దెబ్బ తింటాయి.
    వీళ్లకు ఆదేశాలు బయటి దేశాల నుంచి వస్తాయి పూర్తిగా బయట దేశాలు శక్తుల చేతుల్లో వీళ్లు లీనమై పోయారు.
    కాబట్టి వాళ్లకు దేశంలో సపోర్టు ఉన్న వాళ్ళని కేసులు పెట్టి చర్యలు తీసుకుంటే సమస్య తీరిపోతుంది

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 15 годин тому +2

    ప్రతి పార్లమెంటు సమావేశానికి ముందు విదేశీ పత్రికల్లో ఒక వార్త వస్తుంది. దానిని ఆధారం చేసుకుని మన ప్రతిపక్షాలు పార్లమెంటు నడవకుండ చేస్తాయి పార్లమెంటు సమావేశాలు అయిన తరువాత ఏమి జరగలేదు అని చెపుతారు.

  • @manchikantimurty7375
    @manchikantimurty7375 10 годин тому

    The most corrosive corruption is of the political kind. Most Indians are proud of the label ‘world’s largest democracy’. But few think it necessary to be part of financing the democratic machine - the system of political parties, their extensive offices across the land, their workers, cost of travel, publicity, rallies etc. Parties are expected to mobilise funds in whatever manner they think fit. And that is what they do.

  • @prabhupdv5797
    @prabhupdv5797 8 годин тому

    Mokkam chellani Nayakulu😢😢

  • @HariBabu-bk3cl
    @HariBabu-bk3cl 11 годин тому +1

    Nevu chepithe vellala

  • @venugopal5746
    @venugopal5746 15 годин тому +1

    Toolkit vachinda professor garu

  • @Users7519
    @Users7519 5 годин тому

    E season ila అయిపోతాయి

  • @sathireddy2619
    @sathireddy2619 12 годин тому

    Adani jebulone gada bjp vundi

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 15 годин тому +1

    ప్రతీ పక్ష పార్టీలు, పార్లమెంట్ సమావేశాలను ,నడవనీయవని ప్రజలకు తెలుసు,

  • @RajaSheikar
    @RajaSheikar 15 годин тому +1

    Adani గారి కేసులో జగన్ అన్నకు మసి కూడా అంటకుండా చూసుకునే బాధ్యత మన జగణేశ్వర్ గారు 😂😂😂😂

  • @ramreddy9960
    @ramreddy9960 14 годин тому

    Revanth Reddy adani gurinchi eanduki matladam. Lydu

  • @ganeshbabubatchu3766
    @ganeshbabubatchu3766 13 годин тому

    Lancham tesukoni varu avaru vunnaru nagaswra Rao garu

    • @Rakash273
      @Rakash273 13 годин тому

      Appudu bjp pakka party laku neetu lu cheppoddu.

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 11 годин тому +2

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @brahmaiahkaturi1323
    @brahmaiahkaturi1323 10 годин тому

    Sir meeru ippatikina jaganenta lanti cm lu vaste jananiki nastam Ani cheppandi Mee credibility perugitundi

  • @rangamsetty6691
    @rangamsetty6691 16 годин тому +2

    ఆలూ
    లేదు చూలు లేదు.బిడ్డ పేరు సోమలింగం.
    ప్రోటోకాల్ ప్రకార్. ఇండియన్ ఎంబసీ ద్వారా రావాలి.

    • @gk7046
      @gk7046 15 годин тому +1

      😂😂whtsp university

    • @varak7980
      @varak7980 12 годин тому

      Watsapp spotted

  • @rainbow9418
    @rainbow9418 16 годин тому +3

    నీ మేధావితనం అపురూపం సార్...లంచం ఇచ్చాడు సరే..
    ముందు అది డిమాండ్ చేసి తీసుకొన్న వెధవలు ఎవరో తేల్చకుండా ఇచ్చాడు ఇచ్చాడు అంటే అదేం విశ్లేషణో నాకర్థం కావడం లేదు..మన మీడియా మన మేధావులు ఎంతగా ప్రజలను
    గొర్రెలను చేస్తున్నారో .... ముందు తీసుకొన్న వాడిపై కేసు లేకుండా ఇచ్చిన వాడిపై కేసు పెట్టడం దానిని మీ మేతావులు పబ్లిసిటీ చేయడం ...దానికి మళ్ళీ మోదీకి లింక్ చేయడం మీ మేధస్సుకు జోహార్లు సార్..
    తీసుకున్నారని ఆరోపణలు జగన్ స్టాలిన్ లపై ఉంటే ఇందులోకి మోదీ ఎలా వచ్చాడు? మీ లేకితనం వదిలేసి తప్పు ఎవరు చేసినా తప్పే అన్నట్లు నిజాయితీగా విశ్లేషణ చేయండి..
    స్టాలిన్ ఎదిరించే దమ్ము మీ కాంగ్రెస్ కమ్యునిస్టులకు ఉందా?

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 13 годин тому

      Khan Grace CMs took the bribe and shared 10% with Pappu Khan. Pappu kahn should be arresetd along with Khan Graace leaaders

    • @ravip9891
      @ravip9891 12 годин тому

      Yes 👍

  • @GunduSita
    @GunduSita 16 годин тому +1

    మీరు‌ఎంత అనుకొన్నా ప్రజలకు,లంచం యివ్వటాన్ని ,దాహం వేస్తే మంచి ‌నీళ్ళు తాగటంఎలాంటిదో పని కావాలంటే లంచం‌ యివ్వకుండా ఎలా అవుతుంది అని‌ నమ్ముతున్నారు

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 15 годин тому

      ఇతగాడికి లంచంముట్టినందునే‌,దేశం ప్రయోజనాల కన్నా, రాహుల్ ప్రియాంక లు ప్రయోజనమే ముఖ్యం అంటాడు,

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 13 годин тому

      WQF baord lakshal koltu viluva chese Hindu astulanu patta pagale dochukuntu vunte, ee donga metavi emi teliyanattu natakalu adutunanadu. Kani, adani meeda padi edustu vuntadu. Ilnati aropanalu prati industrialist meeda vunnayi. Idemi pedda vishaym kadu

  • @murali7009
    @murali7009 10 годин тому +2

    ఇవ్వాళ కొత్తేముంది. ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు రాహుల్ ఖాన్ గారి సౌజన్యంతో I.N.D.I కూటమి , డీప్ స్టేట్ , ఇతర సెక్యులర్ ...క్కలు , ఏదో ఒక issue ilaa రగిలిస్తారు. గోల చేయడానికి ఏదో ఒక ఇష్యూ కావాలి వీళ్ళకి. ఏమీ పిక లేరు వీళ్లంతా కలిసి కూడా.

  • @venugopal5746
    @venugopal5746 15 годин тому

    Toolkit professor gariki kuda vachindi.....vati gurinchi matladali kani important bills meda kuda discussion jaragali inkoti chupinchi jarugutunna daani divert cheyadam ee congress ecosystem ki alavate

  • @HistoricalTruthandfacts
    @HistoricalTruthandfacts 15 годин тому +2

    మహారాష్ట్ర బిజెపి తుఫానులో కొట్టుక పోతున్న సూడో సెక్కులర్లకు అదాని ఇష్యూ ఒక గడ్డిపరక మాత్రమే.

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 16 годин тому +2

    Why not make on jagan

  • @harshavardhan189
    @harshavardhan189 16 годин тому +3

    Waqf sangathi Enti sir malla ?

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 12 годин тому

      Waqf boards ok mari India lo vunna Hindhu dongha baba lu dongha mattalu dongha devadaya lands bhumulu konni 100 1.000 yekaralu acorrs dochukunnaru mari vati sanghathente only Waqf boards kadhu Hindhu dongha baba lu gurchi kuda vicharana jarapali

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 16 годин тому +2

    Just skipping jagan in discussion, are u scared or got good favour.

    • @sarmavangala9568
      @sarmavangala9568 16 годин тому +1

      He is talking about Parliament discussion, not about Individuals. First listen carefully

  • @sravankumar7902
    @sravankumar7902 16 годин тому +2

    rahul gandhi press meet questions prepared questions what about that ?

  • @pvrao8025
    @pvrao8025 8 годин тому

    Congress CM లే దోచేసారు

  • @prasadreddy7406
    @prasadreddy7406 8 годин тому

    మోడి:: నా ప్రాణం ఆదానిని టచ్ చేస్తే దేశాన్ని తగలబెట్టేస్తా

  • @tchinna4783
    @tchinna4783 16 годин тому

    Jeorge Soros vese biscuits thini. Parliament samaveshallone ashani issues teesukuvchela plan vesthunna khnaggee and communikrustulu

    • @vijaygudipudi-v8j
      @vijaygudipudi-v8j 14 годин тому

      George soros mogga gudavandhe ee bathaayi gaallaki roju gadavadanukuntaa

  • @lovegod124
    @lovegod124 15 годин тому

    Sir is getting old, missing analysis and always lecture one sided.

  • @raj...physicaltips3707
    @raj...physicaltips3707 14 годин тому

    కాంగ్రెస్ రాహుల్...కలిస్తాన్ మీద మాటలు ఆడదు ....కానీ అధని మీద ఏడుస్తాడు... రాహుల్ ఫిరోజ్ చైనా వాళ్ళకే కాంట్రాక్టు ఇప్పించే పని

    • @rajumulagapati4790
      @rajumulagapati4790 13 годин тому

      Ee mettavi meeda equnciy cheyyali. Des drohulatho kalsi poyi games adutunnattu anumanam gaa vundi

  • @PR20145
    @PR20145 15 годин тому

    ఆదాని అవినీతికి బీజేపీ కి ఏం సంబంధం

  • @Johnson-tr8yz
    @Johnson-tr8yz 13 годин тому

    Why he will go without any efforts because of communal divisive politics he is winning elections and he doesn't care Indian ppl