Manasu ichinane marichipoyinave full song|love failure song 2021 |Ramakrishna|Ramu Koninti|

Поділитися
Вставка
  • Опубліковано 5 гру 2021
  • Manasu ichinane marichipoyinave full song|love failure song 2021 |Ramakrishna|Ramu Koninti
    #lovefailuresong 2021#ramakrishna #jclrkmusic
    మనసు ఇచ్చిన నె మరిచి పోయినావే ఫుల్ సాంగ్ చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాము.
    శ్రీ చించొడు అభిమన్యు రెడ్డి గారి ఆశీస్సులతో
    ---------------------------------------------------
    Lyrics and Tune:-Ramu Koninti
    Singer :- Ramkrishna
    Music-Kalyan Key's
    Producers:-Mallepaga venkatamma&soumya
    Editing:-Shiva LV
    Best suppoters:-
    ------------------------
    Rachamalla yadagiri & M Vijay Kumar
    Special thanks:-
    ------------------------
    Anji yadav SCSL
    Venktramulu SCSL
    S Shekhar
    Presented by:-
    ---------------------
    VRJ Brothers
    JCL RK Music
    JCL RK MUSIC TEAM:-
    Channel maintenance:-
    -----------------------------------
    Mallesh adla
    నేను సింగర్ రామకృష్ణ నేను పాడిన ఈ మొదటి పాట మా నాన్న గారికి అంకితం (మల్లెపాగ లక్ష్మయ్య)

КОМЕНТАРІ • 865

  • @pandumahesh8165
    @pandumahesh8165 2 роки тому +83

    ఈ సాంగ్ పాడిన రామ కృష్ణ గారి మధురమైన గాన గొంతుకకు నేను ఈ క్షణం నుండి వీరాభిమానిని అయ్యాను. ఇటువంటి ప్రేమ పాటలు, మరియు ఇతర పాటలు మరెన్నో మాకు అందించాలని కోరుకుంటున్నాం రామ కృష్ణ గారు.

  • @jrajalingam1450
    @jrajalingam1450 2 роки тому +72

    అల్లుడూ... రామకృష్ణ
    నీ గొంతు సూపర్ 👌👌👌👌
    నీ గానం మధురం 👍👍👍👍
    ఇలాంటి పాటలు మరెన్నో పాడి
    ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని
    మనస్ఫూర్తిగా అభినందిస్తూ...
    👏👏👏👏🙏🙏🙏🙏

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 2 роки тому +46

    💐🎵సూపర్ సాంగ్ కోకిల పడినట్టు వుంది సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తు0ది మరినో 🎼సాంగ్స్ పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎶🎶🎶 all dha 🤝best RK CHANAL🎊🎊🎊💐

  • @adithyasharma8552
    @adithyasharma8552 9 місяців тому +9

    జూనియర్ కీరవాణి మీరు సార్ ❤❤❤

  • @raajnagula8077
    @raajnagula8077 Рік тому +24

    అన్నా మీ గొంతు నుండి వచ్చిన ఈ పాటలో అధ్బుతమైన అనుభూతి ఉంది..ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది చాలా చక్కగా పాడారు అన్న గారు...గతం లోని రోజులు గుర్తుకు వస్తున్నాయి అన్న గారు...

  • @malleshadla1088
    @malleshadla1088 2 роки тому +40

    చేరువైనా చెలియ చెంత లేక ఆ ఆ ఆ...... చేరుకున్న చెలిమి వీడలేక ఆ ఆ ఆ.......
    Super lyrics...
    All best singer ramakrishnna and lyric writer ramu you have bright furute.

  • @achyuthkumar4401
    @achyuthkumar4401 Рік тому +60

    నీ వాయిస్ లో ఎదో తెలియని మ్యాజిక్ ఉంది అన్నయ్య...... అసలు ఏమైనా ఉందా నీ గొంతు.. పాట రాసిన విధానం నీ గొంతుతో చేసిన మ్యాజిక్ 👌👌👌👌👌👌..... Sppprb lyrics anna... And sprbb singing anna keep it up next project and congratulations all this team 👍

  • @satishalisetti3383
    @satishalisetti3383 Рік тому +8

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి 🌹❤️🌹❤️❤️👌👌👌లాస్ట్ లైన్ కోరుకున్న కోయిలమ్మ కూత మరిసే ఎన్నెలమ ఈ బిట్ చాలా చాలా బాగుంది.

  • @preamrakesh6436
    @preamrakesh6436 Рік тому +8

    కోరుకున్న గుండే అగినకా .. గుడుకట్టి నిన్ను పిలవలేకా.... పూపర్ లిరిక్స్ అన్న గొడ్ లాక్ ఎలాంటి సాంగ్స్ మరెనో మముందుకి తీసుకురావాలని ఆశిస్తున్నాము సూపర్ హైలెట్ సాంగ్

  • @banothsairam1435
    @banothsairam1435 11 місяців тому +2

    అన్న గారు ఇలాంటి మరో పాట పడగలరా లవ్ ఫెయిల్యూర్ సాంగ్...

  • @thirumaleshthiru5568
    @thirumaleshthiru5568 Рік тому +5

    ఈ పాట లో ఏదో తెలీని మ్యాజిక్ ఉంది....
    .వింటున్న కొది మనసు ప్రశాంతంగా ......మనసులో బరువు తగుతునట్లు ఫీల్😔❤️🌹

  • @prathapguptha522music
    @prathapguptha522music Рік тому +89

    పల్లవి:నువ్వే నా ప్రేమ అని మనసుని మరచి నిదేన నా ప్రాణమని ఊపిరి విడిచి ఆ ఆఆ.......
    మనసు ఇచ్చినానే మర్చిపోయినవే ప్రేమనంత ధారపోసి దూరమయ్యేయినవే
    కళాలుమోసినవే కథలు చేర్చినవే
    నిజామునంత నీరు గార్చి నెరమయ్యినవే
    నువ్వే నా లోకమని నీకు తెలుసుగా
    నేను నీ కోసమని అలుసు అయితిగా
    (నా గుండె లోతుల గుబులు ఉన్నదే ఇలా.
    నా మనసులోని ఊహాలన్ని ఆపుతున్నదే).....2
    చరణం:కనులు అన్ని నన్ను చిన్నబోయి చూస్తూ ఉండినయె తన వెలుగు నువ్వని
    చెరిగిపోని జ్ఞాపకాలు గుండెల్లోనా దాగివుండినయె తన తలపు నువ్వని
    గోరుతోనే గుండె ఆగినాక గుడి కట్టి నిన్ను పిలవలేక
    (నినె ముగబోతినే నీలో ఆగమైతినే
    నాలో భారమై బాధనై మిగిలిపోతినే)......2
    చరణం2:తళుకుమన్న కలలు అన్ని తనివితీరా దూరమయ్యినాయే తన నిజాము నువ్వని
    మనసునున్న ఆశలన్నీ ఆవిరై ఆగిపోయినయె తన ధ్యాస నువ్వని
    చేరువైన చెలియా చెంత లేక చెదుగున్న చెలిమి విడలేక..ఆ........
    (నినె గాయమైతినే నీలో మాయమైతినే
    నన్నే కోరుకున్న కోయిలమ్మ కూత మరిచినే).......2

  • @achuthreddy6995
    @achuthreddy6995 2 роки тому +41

    సూపర్ మల్లేష్ అన్న ఇంకా మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను
    అభిమన్యు యువసేన 👍👍

  • @kgffolkstudio7172
    @kgffolkstudio7172 2 роки тому +23

    లిరిక్స్ సూపర్
    సింగింగ్ సూపర్ కిఫ్ గోయింగ్ తమ్ముడు 👍👍👍

  • @AliMohammed-zy2qz
    @AliMohammed-zy2qz Рік тому +4

    Anna e song first time vinnappudu 25to30 years vallu padaru ankunna ni voice super Anna

  • @vdurga8582
    @vdurga8582 2 роки тому +8

    Beautiful lyrics Ramu writings..heart touching tune.. Ur great.. naaku chala daggaraina song.. song ending lo prathi sari edchestunnanu...my favourite song ever nd ever...

  • @parsanagaprasad6875
    @parsanagaprasad6875 Рік тому +5

    గురువుగారు చాలా బాగా పాడేరు... మీ గొంతు అర్భుతం

  • @rk-kx6iq
    @rk-kx6iq Рік тому +12

    అన్న మీ వాయిస్ ఏమన్న ఉందా అన్న. మనసుకి ఎంత హాయిని ఇస్తుందో అన్న.

  • @vijjulalli7581
    @vijjulalli7581 6 днів тому +1

    Meeru paadughu undandi
    Memu vintu untaamu
    All the best uncle

  • @tmpstmps9933
    @tmpstmps9933 2 роки тому +3

    Anna ......నీ......గొంతు దార వింటుంటే ........నిద్రపోవాలని అనిపిస్తుంది.....మాటల రావడం లేదు

  • @saidulukadingu6079
    @saidulukadingu6079 Рік тому +5

    ఈ సంవత్సరం లో నాకు ఇష్టమైన సాంగ్ ఇది.. సూపర్ అన్న ❤

  • @saikiranspj6406
    @saikiranspj6406 Рік тому +5

    మీ పాట కి ఎన్ని మాటలు అయిన సరిపోవు అంత చాలా చాలా బాగుంది 🙏🙏

  • @pottakumar7410
    @pottakumar7410 Рік тому +8

    అన్న ని గొంతు సూపర్ అన్న నువ్వు ఇలాంటి పాటలు 1000 పాడాలి .

  • @vepurichennakeshavulu6479
    @vepurichennakeshavulu6479 2 роки тому +5

    రామకృష్ణ గారు song super super మల్లేష్ గారు beautiful beautiful beautiful voice awesome awesome awesome awesome singing అన్న

  • @rameshgundeti07
    @rameshgundeti07 Рік тому +6

    వాయిస్ చాలా బాగుంది ..ఒకవేళ ఇది వేరే వాళ్ళు పడితే పాత ఫైల్ ఐపోవ్...అన్నగారు చాలా బాగా పాడారు పాట.... ❤️...ఇంకా ఇంకా పదండి కొత్తగా

  • @goldenkiranamkiranam6567
    @goldenkiranamkiranam6567 2 роки тому +8

    సూపర్. ఆర్ కే అన్న.మీరు రాసిన సాంగ్ .. సూపర్ 👍👍👍❤️❤️❤️

  • @dasunarmadai3825
    @dasunarmadai3825 2 роки тому +8

    Great song..great lyrics Ramu sir...roju vintunnam mee song👌👌👌👏👏👏👏👏👏👏👏

  • @sambaiahbethamfolklover3683
    @sambaiahbethamfolklover3683 2 роки тому +5

    Anna super song ❤️❤️❤️ chala chala bagundy LOVE YOU SO MUCH 💞💞💞

  • @rachamallaysmb2841
    @rachamallaysmb2841 2 роки тому +8

    Nee Singing Super Tammudu
    And Lyrics super Ram

  • @goldenkiranamkiranam6567
    @goldenkiranamkiranam6567 2 роки тому +4

    రామకృష్ణ.అన్న.మీకు తప్పకూడా. సినిమాలో.ఛాన్స్ వస్తుంది అన్న....👍👍

  • @gugulothsuresh66
    @gugulothsuresh66 28 днів тому

    Super song Anna daily 20 to 30 times vintunnanu, epatike 500times vinna e song, Mee voiceki feedha aipoyanu.

  • @GANGARAJUBATTHULA-hr4sv
    @GANGARAJUBATTHULA-hr4sv Рік тому +1

    Voice super ga undhi annayya,e voice kosam malli malli vinta nenu e song ni

  • @manjudurgaganam3780
    @manjudurgaganam3780 Рік тому

    Exelent singing pranam petti padinav అనిపిస్తోంది lyrics tune wonderful music సూపర్ enni sarlu vinna vinalipisthondhi

  • @anandk7611
    @anandk7611 2 роки тому +3

    లిరిక్స్ ట్యూన్ అదిరిపోయినవి 💯👌👌👌👌👌🙏🏾🙏🏾

  • @malleshbhaithumoji6058
    @malleshbhaithumoji6058 2 роки тому +4

    సూపర్ వాయిస్ బ్రదర్ మరిన్ని ఇలానే ఇంకా ఏనో పాటలు పడాలి మరి మరి కోరుకుంటున్న

  • @krishnadeshapaga5461
    @krishnadeshapaga5461 2 роки тому +3

    మనసుకు నచ్చిన పాట అన్న నీ స్వరం సూపర్ ఇంకా ఎన్నో లవ్ సాంగ్స్ పడతావని నా మనవి 🙏

  • @panugantishanker3884
    @panugantishanker3884 2 роки тому +4

    Suuuuuperb anna ne talent andariki teliyali anna vaice bagundi anna 🎵

  • @nareshp9746
    @nareshp9746 2 роки тому +5

    సూపర్ అన్న నైస్ సాంగ్. ఇలాంటి పాటలు మరెన్నో పాడి ఉన్నత స్థాయికి వేళలనీ కోరుకుంటున్నాను..

  • @anilmangali1142
    @anilmangali1142 Рік тому +3

    అన్న సూపర్ పడవు నీ పాటకు నా పిల్ల గుర్తుకొస్తుంది

  • @anjanacreativesmeesa1332
    @anjanacreativesmeesa1332 2 роки тому +4

    సూపర్ సాంగ్ అన్న ని వాయిస్ కి నేను ఫిదా అయిన అన్న 100 టైమ్స్ విన్న ఈ సాంగ్ సూపర్ సూపర్

  • @vdurga8582
    @vdurga8582 2 роки тому +38

    Nene gayamaitine neelo mayamaitine..nane korukunna koilamma kuthamarichine...what a lyrics...nenu fidaaa

  • @nagendramaloth1967
    @nagendramaloth1967 2 роки тому +5

    Anna super song and nice lyric keep going anna chala bagundi song

  • @user-xx2ry5uv3t
    @user-xx2ry5uv3t 2 роки тому +5

    సాంగ్ చాలా చక్కగా పాడారు

  • @creatermounika1482
    @creatermounika1482 Рік тому +2

    Super lyrics..Super song..apatikaina nenu rase patalu kuda prajala vadhaku cheralani korukuntu.creater mounika

  • @pallalalovareddy5173
    @pallalalovareddy5173 Рік тому +6

    ఈ పాట వింటుంటే ఇంకో సారి వినాలనిపిస్తుంది అన్న....గుండెలో భాద తన్నుకొచేస్తుంది అన్న... tqq అన్న🙏🙏

  • @kumarsanthu9633
    @kumarsanthu9633 2 роки тому +10

    పాట బాగా ఉంది మరియు మంచిగా పాడారు అన్న

    • @giriadla8752
      @giriadla8752 2 роки тому

      సింగర్ నెంబర్ send చేయండి మిత్రమా

  • @korradhavagan2958
    @korradhavagan2958 Рік тому +5

    ఈ పాట రాసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

  • @narasimhanaramalla
    @narasimhanaramalla Рік тому +9

    Wonderful song
    Super lyrics 🙏👌👌👌💝💕💝💕

  • @kannakj9386
    @kannakj9386 Рік тому +1

    కార్ లో డ్రైవింగ్ లో విన్నప్పుడు మనస్సు లో తెలియని బాధ హాయి రెండు ...హృదయంలో ప్రేమ అనే మేఘం కమ్ముకుంది.....🧨🧨🧨🧨❤️❤️❤️❤️❤️🧨🧨🧨❤️❤️🧨❤️🧨❤️🧨🧨🧨❤️🌹🌹🌹🌹🥰🌹🥰🌹🥰🧨🥰🧨🧨🥰❤️❤️❤️🥰🥰🌹🥰🌹🌹🌹🌹🌹❤️🥰🌹❤️🥰🥰🥰🥰🥰❤️❤️🌹

  • @sirisrikanth7158
    @sirisrikanth7158 Рік тому +16

    అన్న ఈ పాట రోజుకీ 10 సార్లూ వింటున్న
    😍

  • @konentiramaswamy6693
    @konentiramaswamy6693 2 роки тому +9

    Nice singing..mallepaga Ramakrishna garu2

  • @akyadav9962
    @akyadav9962 2 роки тому +187

    ఈ పాట ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు అన్నిసార్లు విన్న అంత బాగుంది ఈ పాట ❤❤❤👌🏻

  • @vhoneysravan4732
    @vhoneysravan4732 Рік тому +1

    Anna em padaav anna👌👌👌👌😍.. Ni voice oka adbutam🙏🙏🙏

  • @vijjulalli7581
    @vijjulalli7581 6 днів тому +1

    Uncle naa full suport meeke

  • @shettyumeshnetha3390
    @shettyumeshnetha3390 Рік тому +1

    ఎన్నిసార్లు సార్లు విన్న వినాలని అనిపించ్చే పాట

  • @chandulal7406
    @chandulal7406 2 роки тому +2

    Chaka bagundi song

  • @varshanagaraju1323
    @varshanagaraju1323 8 місяців тому +1

    ఈ పాట పాడిన అన్న నీకు వందనాలు నీ గొంతు అద్భుతం

  • @nagarajumanda7744
    @nagarajumanda7744 11 місяців тому +2

    Super song మరచిపోలేని సాంగ్ ❤❤

  • @raghuveerraghuveer4112
    @raghuveerraghuveer4112 2 роки тому +6

    Suuuuuuuuper song RS And RK

  • @anandsharma_a
    @anandsharma_a Рік тому +3

    E song lo challa feel undhi anna
    Challa super ga padav anna
    Hat's of anna

  • @sanjutoorpu3424
    @sanjutoorpu3424 Рік тому +1

    Malli na love naku gurtuku chesav anna liric matram super

  • @sivab5098
    @sivab5098 10 місяців тому +1

    సూపర్. చాలా అబద్భుతగా పడేరు.
    🙏👏

  • @gundrathichandramouligoud815
    @gundrathichandramouligoud815 2 роки тому +5

    Best of luck bhaga paadinavu Ramakrishna

    • @yesobuduggi9875
      @yesobuduggi9875 Рік тому

      👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🙏

  • @adlaswarnalatha1411
    @adlaswarnalatha1411 2 роки тому +9

    Super anna all'the best

  • @bmahesh2005
    @bmahesh2005 2 роки тому +1

    Thop song anna inni rojulu yekkadunnar anna

  • @harishelagandula8836
    @harishelagandula8836 Місяць тому

    అసలు ఒక్క అద్భుతమైన వాయిస్ అన్న.....,.. అసలు 💚

  • @SitiCableJadcherla
    @SitiCableJadcherla 2 роки тому +66

    సూపర్ అల్లుడు స్వామి...నీ గానం ఉదయాన్నే కూసే కోకిల.... All the best.... we are always support alludu RAMAKRISHNA 👍👍👍👍🌹🌹🌹💐💐💐💐

  • @ramarao8939
    @ramarao8939 Рік тому +1

    It's best song in this decade bro....❤❤❤❤🎉🎉🎉🎉

  • @VijayRathodBrs2211
    @VijayRathodBrs2211 2 роки тому +18

    Nice Song Anna👌..
    Good singing 👍👌

  • @rameshuppala1019
    @rameshuppala1019 Рік тому +1

    ఎంఎం కీరవాణి వాయిస్ ని దింపేశాడు సూపర్ ఆల్ ద బెస్ట్

  • @venkateshthanugula7192
    @venkateshthanugula7192 2 місяці тому

    చినుకుకనులు అన్నినన్ను చిన్నబోయి చూస్తు ఉండినాయే ❤సూపర్

  • @vijjulalli7581
    @vijjulalli7581 6 днів тому +1

    Mee voice super 👌👌👌👌👌

  • @ebheemraj7915
    @ebheemraj7915 2 роки тому +5

    Great song... super lyrics sir... salute chestunna meeku

  • @venkatchendhi8906
    @venkatchendhi8906 2 роки тому +1

    Super annayaaa❤️❤️❤️❤️❤️😍🥰

  • @sureshdarshanam4884
    @sureshdarshanam4884 Рік тому

    Eee pataa nake ankitham naku set aindi really special thanks brother 💐💐💐💐

  • @RaviRavi-kj5lj
    @RaviRavi-kj5lj 2 роки тому +6

    Great lyrics..super tune 👌 👏..46 sarlu vinna ipattike

  • @dasunarmadai3825
    @dasunarmadai3825 2 роки тому +4

    Lyrics aithe chepthunna writer sir so heart touching...

  • @raghuragavendra5284
    @raghuragavendra5284 Рік тому +1

    Song bagundhi nakallao neelu vachaee👌👌👌

  • @arugondasandeep3800
    @arugondasandeep3800 Рік тому +2

    నీ గొంతులో ఏదో గమ్మత్తు ఉంది అన్ని టైమ్స్ విన్న ఏదో కొత్త feel వస్తుంది

  • @byaskarpulluripulluri9589
    @byaskarpulluripulluri9589 2 роки тому

    E song padina Rama krishna gariki ki nenu pedda fan ayipoyanu chala bagundi mi gonthu namaskaram annagaru

  • @srikardoppa1809
    @srikardoppa1809 Рік тому +2

    Super anna 👏💖😍

  • @syedzakeerailzakeerail6140
    @syedzakeerailzakeerail6140 2 роки тому +2

    Super.thammudu ni Song hilet singar Ramakrishna

  • @annaboinabalarajugoud5136
    @annaboinabalarajugoud5136 2 роки тому +1

    సంగీతం చాలాబాగుంది

  • @krishnadigitals5927
    @krishnadigitals5927 Рік тому +1

    Sair song alage me voice rendu kuda super

  • @sscreations39
    @sscreations39 2 роки тому +1

    Super లిరిక్స్ అన్నా

  • @karthikkannarapu6369
    @karthikkannarapu6369 Рік тому +1

    Annaya miku chalabagundhi brother😍😍

  • @santhukanugula3082
    @santhukanugula3082 2 роки тому +1

    Super vundhi anna me vaice 👍

  • @narravenky8519
    @narravenky8519 2 роки тому +15

    SUPERB VOICE RAMAKRISHNA......ALL THE BEST.........WE ARE VERY PROUD TO BE A PART OF YOU IN OUR VILLAGE

  • @saicharisaichari563
    @saicharisaichari563 2 роки тому +3

    వాయిస్ సూపర్

  • @saikumartalluri6597
    @saikumartalluri6597 Рік тому +1

    గొప్ప. వాయిస్ అన్న సూపర్ చాలా బాగుంది

  • @thotavenkatesh9615
    @thotavenkatesh9615 2 роки тому +9

    RK bro ki chala manchi future untadi ... Definitely in future he got a chance make more songs ... HW voice is very melodious .... All the best bro ... Ur the rock star

  • @DeshamKosam
    @DeshamKosam 2 роки тому +5

    Good song

  • @nareshkumar0712
    @nareshkumar0712 Рік тому +1

    Anna super chala bagundi song and your voice Inka bagundi song kuda bor kottakunda motham super ga vundi all the best Anna

  • @vagdeviprasad3061
    @vagdeviprasad3061 Рік тому +1

    Super ga padav ramakrishna garu

  • @suryanaik926
    @suryanaik926 2 роки тому +4

    Super song bro.....
    ..chala bagundi anna inka yenno songs ravalai korkutunna anna

  • @rathlavathnaveen9737
    @rathlavathnaveen9737 2 роки тому +6

    Bro song chala bagundi and lyrics guda super and voice guda chala bagundi... 🥰☹️... Super super super..... 😍😍😍

  • @wanaparthinaveen1148
    @wanaparthinaveen1148 2 роки тому +5

    👌👌👌👍👍

  • @sskcreations7371
    @sskcreations7371 Рік тому +1

    Ilanty marenno patalu padali ani koruthunna 👍 good luck Anna 🥰👍

  • @manjunathreddy2630
    @manjunathreddy2630 Рік тому +3

    No words.....just loved it
    ...

  • @srikantherla3814
    @srikantherla3814 Рік тому

    E song enni sarlu vinna malli malli vinalanipisthundi anni memories tho kalla ninda kanniru osthuntay...