Це відео не доступне.
Перепрошуємо.

సింహ ద్వార‌నికి ఎదురుగా ఏమి ఉంటే దోషాలు న‌ష్టాలు | power9 tv | Episode 60

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2022
  • Join this channel to get access to perks:
    / @power9tv
    #power9tv#smihadwaram
    Hello and welcome to power9 Tv UA-cam official channel. This is the Place where you will get Inspiring videos in Telugu,Latest news,Devotional,legal advice, Political News, Tollywood updates, latest viral videos, fun, Education, Entertainment, Tradition, hope you will enjoy our videos.
    If you have any complaints regarding our videos, report us through the following mail id. well consider your suggestions and take on those videos.
    Support Mail : power.ninetv@gmail.com
    UA-cam : / @power9tv
    Face book : / power9-tv-156580034930284
    Twitter :(@RamanaBalle): RamanaBalle?s=08

КОМЕНТАРІ • 68

  • @user-ce5jd6hf9t
    @user-ce5jd6hf9t 25 днів тому +2

    Mari gowda Hosur TN thanks Gurujii

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 2 роки тому +24

    సింహద్వారం ఎదురుగా ఏవి వుండకూడదు, ఏవి వుండవచ్చు అన్నది చాలా చక్కగా వివరించారు.ధన్యవాదాలు గురువు గారు.

  • @hemadrimathali432
    @hemadrimathali432 2 роки тому +5

    సర్ తూర్పు facing ఇల్లు కి ఇంటి ముందు రోడ్ ఉంటుంది ఆ రోడ్ కి అవతల భారీ,పాలు కారే వృక్షాలు ఉంటే ఏమన్నా ప్రమాదమా సర్ 🙏

  • @sarathSeela
    @sarathSeela Місяць тому +5

    నమస్కారం గురువుగారు పశ్చిమ దక్షిణ నైరుతి మూల గోడకు ఆ నుంచి లావా ట్రీ కట్టేసాము దానివల్ల ప్రమాదం అని చెబుతున్నారు ఇప్పుడు తీసేయవచ్చా ప్లీజ్ సలహా ఇవ్వండి

  • @mangatayaru5618
    @mangatayaru5618 18 днів тому

    Namaskaram.chalabaga.chaparu

  • @Mr.B.Aankamreddy
    @Mr.B.Aankamreddy 7 місяців тому +1

    sir, మా మొదటి అంతస్తు లోని సింహద్వారానికి ఎదురుగా ఎలివేషన్ గోడ సింహద్వారానికి నిలువుగా సగానికి అడ్డం అగుచున్నది(ఈశాన్యపు సైడ్ కాదు) . పూర్తిగా ఉండేలా చేసుకోవాలా? ఏదయినా పరిహారం ఉందా? దయచేసి తెలుపగలరు. ధన్యవాదములు

  • @eletiyadireddyeleti6394
    @eletiyadireddyeleti6394 6 місяців тому

    గురువు గారికి ‌ నమస్కారం ‌ మేము ఒక ప్లాట్ ‌ ప్లాటుకు ఉత్తరం నుండి మొత్తం నేను ‌ నేను తీసుకున్న ప్లాటుకు మొత్తం వీధి పోటు వస్తుంది దానికి‌ దోషము ఏమిటో ‌ చెప్పగలరు కోరుతున్నాము

  • @rammohandevabathini6
    @rammohandevabathini6 2 роки тому +1

    Bagachiparu. Sar

  • @VenkateshVenkatesh-wx5zs
    @VenkateshVenkatesh-wx5zs 17 днів тому

    Thanks guruji🙏🙏🙏🙏🙏🙏🌹🌷🌷🌹👌

  • @nageswararaomeka9146
    @nageswararaomeka9146 Рік тому +2

    Guruvu garu yaduru entti paru konam ma entti simha dvram loki undi kani madayalo road undi yamana problama chepandi sir

  • @LakshmiKandregula-nj7hf
    @LakshmiKandregula-nj7hf 13 днів тому

    Chalabagachepparu guriji.

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 Рік тому +1

    Chal Baga chaparu namaskaram Gurugaru 🙏🌹

  • @TEJASWANIGALLA
    @TEJASWANIGALLA 8 місяців тому +1

    Simha dwaram opposite one three is there but from main door it was away from 40 feet and outside of compound wall

  • @kpkp7309
    @kpkp7309 3 місяці тому +3

    Super guruvu garu

  • @saimadhavasaimadhava-zm6bg
    @saimadhavasaimadhava-zm6bg 4 місяці тому

    Guruvu gaaru maa sima drvaraniki karentu sthanban vundi madya lo rodu vundi Sir yemyna doosan vunttuda chepandi sir please

  • @hemanthkkg2802
    @hemanthkkg2802 Рік тому +3

    Main door ki eduruga oka 3 inches gate pillar door madhyaloki vosthundi ala undavoccha and gate ki main door ki 20 feet distance undhi please help

  • @parvathiraju3297
    @parvathiraju3297 Рік тому +2

    చాలా బాగా మాట్లాడారు

  • @trimurthulus9222
    @trimurthulus9222 2 роки тому +3

    Good advices sir🙏

  • @suryasomeswararao9052
    @suryasomeswararao9052 10 місяців тому

    Chala Baagachepparu

  • @satyanarayanagunda3225
    @satyanarayanagunda3225 Рік тому +4

    సర్వేజన సుఖిఃనో భవంతు. మీకు వందనములు

  • @sitaramamakondi1563
    @sitaramamakondi1563 2 роки тому +4

    విశ్లేషణ చాలా చాలా బాగుంది ధన్యవాదములు నమస్కారములు

  • @jayachandrareddy6525
    @jayachandrareddy6525 6 місяців тому

    Guru gaaru namaskaram.
    Vaasthu gurinchi meeru rachinchina books edaina vunte daani peru theliya parachagalaru.

  • @samanurukrishnamraju8671
    @samanurukrishnamraju8671 Рік тому

    పరమట సింహ ద్వారం బాగానే ఉంది కానీ తూరుపు బగానా ధ్వరానికి ఎదురుగ చింతచేట్టు వుంది దాని గూర్చి సమాచారం తెలపగలరు

  • @user-fb1vt6yd5y
    @user-fb1vt6yd5y 26 днів тому

    Meru entiki vacchi vasthu cheputara . meku ma namaskaralu.

  • @venkatakumarchitta2010
    @venkatakumarchitta2010 Рік тому +1

    Darvaajalu wood tho ne cheyyalaa? Iron,WPC vupayogimchavachhaa.!!!

  • @lakshmireddychinnam6531
    @lakshmireddychinnam6531 11 місяців тому

    Ayya namskaram ,simhadvaramu ,vargu la gurinchi 1vidieo cheyandi

  • @kumarithalari3579
    @kumarithalari3579 Рік тому

    Compound gate inti gummala lekkalo vastunda guruvu garu

  • @venkateshnaik1977
    @venkateshnaik1977 Рік тому

    Okka intiki rendu simha dwaramulu undavachuna, anaga oka intlki thurpu mariyu uttharam dwaralu unnai, deeni phalitam cheppandi guru gaaru.

  • @sanatana_dharmam_jolikosthe

    దేహమే దేవాలయం. 🕉️🙏
    ఆది శంకరాచార్యుల వారు అన్నారు - “దేహో దేవాలయో ప్రోక్తః జీవోద్దేవో సనాతనః” అంటే,
    దేహమే దేవాలయం: జీవుడే సనాతనమైన దైవం అని అర్థం.
    దేహం కాని దేవాలయం లేదు, జీవుడు కాని దేవుడు లేడు
    దేహం లోనే ధ్యానం చేయాలి, దేహం ఉన్నదే ధ్యానం చేయడం కోసం, దేహం లేకపోతే ఎక్కడి ధ్యానం ?
    దేహం నశించిన తర్వాత, జీవుడు పై లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ పుణ్యం ఉంటే స్వర్గంలో పాపం ఉంటే నరకంలో అనుభవించాల్సిందే.
    ఏ లోకానికి వెళ్లిన పైన అక్కడ దేహం లేదు కనుక ధ్యానం చేయలేడు, అప్పుడు చేయగలిగింది మరో జన్మ కోసం నిరీక్షణ ఒక్కటే.
    దేహం ధ్యానం కోసమే అని సదా జ్ఞ‍‍ప్తిలో వుంచుకుందాం
    ధ్యానం వల్లనే జీవుడు దేవుడు అవుతాడు.

  • @durgachary3808
    @durgachary3808 2 роки тому +4

    ధక్షణ సింహద్వారం ఆగ్నేయ భాగంలోఉండి ఆగ్నేయభాగములో పెద్ద వేప చెట్టు ఉండవచ్చ ఉండకూడదొ తెలుపగలరు గురువుగారు

  • @rdoraswamy8564
    @rdoraswamy8564 2 роки тому

    🙏

  • @venkateshtv3517
    @venkateshtv3517 Рік тому +1

    Nyruti veedhipotuku NIVAARANA cheppagalaranukontaa swaamee.

  • @bhargavijegan5386
    @bhargavijegan5386 Рік тому +1

    Simhadwaram ki edhuruga inti vallu road medha poyyi, and rolu vundi. Avi vundavaccha

  • @singathianji8178
    @singathianji8178 6 місяців тому

    Guruvu garu apartment lo main door aduruga 6feet duram lo lift vachindi adina doshama guruvu garu

  • @aallipirsabk9714
    @aallipirsabk9714 3 місяці тому

    Inti deggara bodde rayi unthe phalalu emiti chepoandhi sir

  • @aramu7903
    @aramu7903 Рік тому +3

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏చాలా బాగా చెప్పారు స్వామి

    • @Maruthi617
      @Maruthi617 Рік тому

      🙏🙏🙏

    • @Chornic_boy69
      @Chornic_boy69 Рік тому

      Sir,ramamandiram ఎదురుగ veedhi ramateeradam simhadwatam ఉన్నదీ dhani ఏమైనా dwasam ఉన్నదా

  • @gangumallasrinivasarao4607
    @gangumallasrinivasarao4607 8 місяців тому +1

    🙏🙏🙏

  • @sidhikundalini6478
    @sidhikundalini6478 Рік тому +2

    ❤❤

  • @shirishareddygajjela7097
    @shirishareddygajjela7097 Рік тому

    Simhadvaraniki adhuruga kitiki vundavacha chepandi

  • @jalajaranisangidi7153
    @jalajaranisangidi7153 Рік тому

    Simhadwaraniki edhuruga lift undavacha.. Dhayachesi cheppandi guruvugaaru

  • @kchandra781
    @kchandra781 Рік тому

    Simha Dwaranki Addanga Road undi daniki Aavathali vypu Eduruga Chintha chettu undi Dosamena?

  • @VaruThAadya
    @VaruThAadya Рік тому

    West side please undi and drainage undi without septic tank tailet katta vachhaa kadite a side kattali ellu complete aindi enti mundara please ledu migatha sides please ledu

  • @Tejacom.
    @Tejacom. Рік тому +2

    Simhadwarani ki eduruga unte

  • @ramaraot5072
    @ramaraot5072 2 роки тому +2

    Road or kaluva

  • @user-qz5lu1tw2v
    @user-qz5lu1tw2v 6 місяців тому

    Inti.eduruga.manici.vigraham.undavacha

  • @user-pk4jh6sq1i
    @user-pk4jh6sq1i 8 місяців тому

    Madhi toorpu vakili,uttaram vakili kuda undhi.paramata vakili ledhu ipudu petukovacha

  • @LakshmiKandregula-nj7hf
    @LakshmiKandregula-nj7hf 13 днів тому

    గురిజి మయింటి అదురుగా అవతలి వల్లే .ఏంటి కొనం వున్నది. మతలుపు ఏ దురుగా అవతల వాళ్ళ కిటికీ వ్నది పర్వలేద గురిజీ మాకు చెప్పండి దయ చేసి

  • @princebanka17
    @princebanka17 11 місяців тому

    Bore vundavacha leda guruvu garu

  • @Nirmaladevi-pr1lw
    @Nirmaladevi-pr1lw Рік тому +1

    Zeera deep

  • @user-ee5iy7uy5u
    @user-ee5iy7uy5u 11 днів тому

    Shoe rack unte

  • @Tejacom.
    @Tejacom. Рік тому +1

    Simhadwaraniki eduruga simhadwara munte

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 6 місяців тому

    GUDILO DWAJASTAMBHAM UNTADI KADA SIR.

  • @poleyaladri4212
    @poleyaladri4212 Рік тому +1

    Namaskar guruvugaru septic tank lothu enty yajamani height Kante ekuva lothu undavacha telupagalaru guruvugaru please

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 роки тому +7

    నమస్కారం గురువుగారు ఎలా వున్నారు ఆరోగ్యం ఎలా వుంది
    బాబా అంటే సాయిబాబా గుడులా గురువుగారు
    సాయిబాబా హిందూ దేవుడు కాదు కదా అతను ఒక ఆఫఘనిస్తాన్కు చెందిన పిండారి జాతికి చెందిన దారిదోపిడి సాయిబు కదా అసలు పేరు చాంద్ మియా కదా కువైట్ నుంచి

    • @aravindawesome2671
      @aravindawesome2671 Рік тому

      Talk properly about every god. Sai baba is the God who has a lot of powers and devotees. Don't talk unnecessarily if you don't know idiot

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 8 місяців тому

    Sutti baaga vaddu

  • @sahithyareddy142
    @sahithyareddy142 Рік тому

    S.r....
    E
    E
    S. R..
    ...... ..mae
    E
    E
    E
    S. R
    .....maelu. 1.f.l.rlo.t.dr
    Pilar. Bayitador. Peta cha

  • @trimurthulus9222
    @trimurthulus9222 2 роки тому +5

    Good advices sir🙏

  • @jyothivecham1657
    @jyothivecham1657 Рік тому

    🙏