ప్లాస్టింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది /మనవరాలి కోసం తాతయ్య కట్టిన బొమ్మరిల్లు🛖 middle class family

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #dailyvlog #villagevlog #villagelife #middleclassfamily #motivational
    • ఎప్పటినుంచో చేయించుకోవ...
    • డి మార్ట్ లో కొన్న స్ట...
    • వచ్చే ఆదాయం తక్కువే అయ...
    • మీరు అడిగిన snacks rec...
    • జున్ను తయారీ//జుట్టు ఊ...
    • సరదాగా పొలంలో // నాటు...
    • మా ఆడపడుచు మా మేనకోడళ్...
    • ఎలాంటి హడావిడి లేకుండా...
    • ఎలాంటి హడావిడి లేకుండా...
    • సాయంత్రం చేసుకునే పనుల...
    • శివరాత్రికి ఇల్లంతా ఇల...
    • చిన్న పల్లెటూర్లో ఉన్న...
    • నాకు ఉన్న చిన్న రేకుల ...
    • తక్కువ ఖర్చుతో ఇంటిని ...

КОМЕНТАРІ • 431

  • @SumaVillagewife
    @SumaVillagewife  4 місяці тому +8

    ua-cam.com/video/O9nqo96QGxU/v-deo.htmlsi=KfS1D_5_VRdNX4CJ మా ఇంటికి ప్లాస్టింగ్ వర్క్ అంతా ఎలా చేయించామో చూపిస్తూ మధ్య తరగతి వాళ్ళ కోసం ఓ రెండు మంచి మాటలు చెప్పాను అవి మీకు మీ జీవితంలో ఉపయోగపడవచ్చు 👍👍🙏🙏

    • @user-os5ye5nl4g
      @user-os5ye5nl4g 4 місяці тому

      Hi suma garu chaala bagavundhi me matalu vinalanipisthudhi Suma ❤❤

    • @supriyag3006
      @supriyag3006 4 місяці тому

      Mee intini chusthe Naku oka positive feel vasthundhi sister ❤lots of love from Hassan Karnataka

  • @kudapanalini7429
    @kudapanalini7429 4 місяці тому +20

    సుమగారిల్లు' సిరిగారిల్లు చాలా బాగున్నాయి. చిన్న దానివైనా సుమ నీ మాటలు చాలా inspired గా ఉంటాయి. Tq very much suma❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏

    • @mamid21
      @mamid21 4 місяці тому

      Me videos chustuntey daily manam chesukuney panulu lo face chesey problems gurthuku vasthai super ga chestaru meeru videos

  • @Sri-Satya
    @Sri-Satya 4 місяці тому +14

    నీకు ఆ శ్రీరామరక్ష ఎప్పుడూ ఉంటుంది తల్లి..

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏 🤗💐💐
      మీ ఆశీర్వాదానికి మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @oreypandu207
      @oreypandu207 4 місяці тому

      Akka.....i am big fan of your content ❤❤

  • @rupamedikonda4536
    @rupamedikonda4536 4 місяці тому +5

    సిరి ఇల్లు చాలా బాగుంది, గ్రాండ్ housewarming చేయాలని కోరుతున్నా ను. All the best ❤

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 4 місяці тому +6

    హాయ్ అక్క మీ ఇల్లు బాగుంది సిరి పాప ఇల్లు చాలా cute గా ఉంది అలాగే నీ మాటలు వినసొంపుగా ఉన్నాయి ❤❤❤👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister ❤️❤️❤️
      Tq somuch 🤗👍👍

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 4 місяці тому +9

    చాలా బాగుంది మా సిరి ఇల్లు సూపర్ ఉగాది కి తప్పకుండ వస్తాము veyute

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi ❤️❤️❤️🩷💖🧡
      Always welcome Andi ❤️🤗

  • @nagavenkatalakshmik8261
    @nagavenkatalakshmik8261 2 місяці тому +1

    ఆయుష్మాన్ చిన్నపిల్ల చాలా చక్కగా సర్దుకున్న అమ్మాయి ఇల్లు చాలా బాగుంది

  • @madhumugul9680
    @madhumugul9680 4 місяці тому +5

    నీ ఇల్లు చూస్తే నాకు సంతోషంగా వుంది సుమ 😊

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us 4 місяці тому +2

    Hi suma. garu good morning video superga undi mi video chustay chala santosam ga prasantamga untundi siri house chala bagundi chala happy ga anipinchindi happy sunday

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 4 місяці тому +4

    ఇల్లు అందంగా ఉంది మీ మనసు మల్లె

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 4 місяці тому +2

    Suma ellu neetga sardukunnavra. Siri ellu inka super. GOD BLESS YOUR FAMILY. 🤗 mokkalu ntha machi mokkalu pettavoo. Manchi style mokkalu pettavu. Snake plant malli ah madilo pettu thalli. Adi easy ga perugutundi ndakalamyna.

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok Amma 🙏🙏🙏🙏
      తప్పకుండా వర్షాకాలంలో మంచి మొక్కల్ని పెంచుతాను 🪴🪴🪻🪻🌳🌳🍀🌱☘️ 👍👍

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 4 місяці тому +2

    Hi akka good morning 🌞🌺🌿🐓🦋🦋,plasting chesaka illu chala bagundi, kitchen lo pettinchina cupboard bagundi,siri illu 🏡 muchhata ga undi 🥰 🎉💖

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️❤️❤️
      Tq somuch 👍👍

  • @Muralialigeti
    @Muralialigeti 4 місяці тому +5

    హాయ్ సుమ ఇల్లు చాలా బాగుంది సుమా siri ఇల్లు కూడా చాలా బాగుంది సిరి ఇల్లు కోళ్లు చూస్తే కోళ్లు మాకోసమే కట్టారు అని అందులో పోయి ఉంటాయి

    • @Muralialigeti
      @Muralialigeti 4 місяці тому +2

      ఉగాదికి siri వాళ్ళ ఇంటికి రవాణా ఉంది కానీ మేము తెలంగాణలో ఉంటాం చాలా దూరం ఏదో ఒక రోజు siri ని నిన్ను కలవాలని ఉంది తప్పకుండా ఏదో ఒక రోజు మనం కలుస్తాం అని నమ్మకం ఉంది సుమా siri

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      హాయ్ అండి మీరన్నట్టుగా నేను ఆ బొమ్మరిల్లు కట్టేటప్పుడు నేను కూడా అదే అనుకున్నాను కోళ్లు గుడ్లు పెట్టేటప్పుడు అందులోనే అలవాటు చేయాలని 🛖🐣🐣🐥🐤🐣🐔🐓🐓🤣🤣🤣🤣
      మే నెలలో మేము హైదరాబాద్ రావాలి అని అనుకుంటున్నాం మీరు హైదరాబాదులో ఎక్కడ ఉంటారు చెప్తారా మరి 🤗😍

    • @Muralialigeti
      @Muralialigeti 4 місяці тому

      సుమ మేము హైదరాబాదులో ఉండం నీకు ఒకసారి చెప్పాను కదా వరంగల్ దగ్గర మా ఊరు కాళేశ్వరం పోయే దారిలో ఉంటుంది భూపాలపల్లి

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      అయితే కష్టమే అన్నమాట 😔

    • @Muralialigeti
      @Muralialigeti 4 місяці тому

      ఏం కష్టం కాదు సుమా మనం కలుస్తాం ఒక రోజు అది ఎలా అంటే ఏదో గుడిలోనూ ఏ ట్రైన్ లను బస్సులను రోడ్డు మీదను అని అనుకుంటున్నాను నిన్ను ఎక్కడ చూసినా గుర్తు పడతాము

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 4 місяці тому +2

    సుమ నీవుచెప్పేసామెతలు చాలాబాగున్నాయి మీఇల్లు చాలాబాగుందమ్మ.

  • @anjalimallisetty5200
    @anjalimallisetty5200 4 місяці тому +1

    నాకు ఇల్లు నీట్ గా ఉంచుకోవడం చాలా ఇష్టం మీ ఇల్లు ద్వారా నీటుగా ఉంది

  • @bhimavaram.Lo.mi.bujjakka
    @bhimavaram.Lo.mi.bujjakka 4 місяці тому +1

    చాలా బాగుంది సిస్టర్ ఇల్లు సిరి బొమ్మరిల్లు కూడా సూపర్ 😘😘👌👌👌

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 4 місяці тому +3

    సుమా తలుచుకుంటే ఇల్లు బృందావనం అని చెప్పాను కదరా 😊 సిరీలు ఇల్లు కూడా చాలా బాగుంది మా చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయి చూస్తుంటే వస్తున్నారా సుమ ❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch aunty 🙏🙏🙏♥️❤️😍

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 2 місяці тому

    చిన్న కుటుంబం,చింత లేని కుటుంబం, ఉన్న దాంట్లో ,సర్దుకొని,హాయిగా అంటున్నారు,బొమ్మరిల్లు కట్టడము బాగుంది తల్లి, ఇలాంటి అందము కోట్లు పెట్టి రాదు,చాలా బాగుంది, ప్రకృతికి దగ్గరగా నివసిస్తున్న, చాలా సంతోషం

  • @ramadeviramadevi6846
    @ramadeviramadevi6846 4 місяці тому +1

    Hi Suma garu ma siramma ellu chala bagundi 😊 next video lo mokkalni penchadaniki tips cheppandi ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi Tq somuch ❤️❤️❤️❤️

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 4 місяці тому +1

    ప్రతీది పొందికగా బాగుంది. రోడ్డు వైపు కూడ చేయించల్సిందింది. మాది రేకుల ఇల్లే ఈ వీడియో చూశాక నాకూ అనిపించింది కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవాలని.

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏🙏
      రోడ్డు వైపు చేయించడానికి మేమున్న స్థలం R.m.bఅండి ఇంటి ముందు తప్పక చేయించాం కానీ ఎప్పటికైనా ఈ ఇల్లు ఉంటుందో లేదో చెప్పలేమ ండి 🤔👍

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 4 місяці тому

    చాలా బాగుంది మీ ఇల్లు సుమ నీకు ప్రతి విషయం గురించి చాలా అవగాహనా వున్నది సుమ నీకు ఉన్నంతలో సంసారాన్ని ఎలానడుపుకోవాలో నీవు చేసే పనులవల్ల అర్ధమవుతుంది సుమ గాడ్ బ్లెస్స్ you సుమ నీ వీడియోస్ అన్ని చూసాను సూపర్ maa 👌👌❤️❤️👍👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏🙏🙏🙏🙏
      శుభోదయం🛖🐓🌿☘️🌿☘️🌄🌞🌞
      నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి
      అందుకే మీకు రిప్లై ఇవ్వలేదు.
      అమ్మ వాళ్ళ ఊర్లో ఫోన్లు పనిచేయవండి.
      Tq somuch for understanding and
      watching my videos 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @ndsagar2005
    @ndsagar2005 4 місяці тому +1

    Chaala baavundamma happy ga vundalani bless chestunna
    Mee ammalanti daanni. N vijayalakshmi

    • @user-os5ye5nl4g
      @user-os5ye5nl4g 4 місяці тому

      Chala bagavundhi Andi ❤🥰🥰👌🤗🤝

  • @vasagirija5206
    @vasagirija5206 4 місяці тому +1

    ఇల్లు చాలా అందంగా ఉంది సుమ గారు. 🙂🌹🌹

  • @jyothsnachodi5355
    @jyothsnachodi5355 4 місяці тому +3

    Hey frist like morning mi vedio tho start my today mi vedio chudaganee maatho memu matadukunnattu vuntundi yendukantee maa alavatlu mi alavatlu okeelaa vuntai anduku happy morning.super vedio

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️🤗
      Tq somuch for your support and your love 🙏🙏

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 4 місяці тому +1

    నీ hardwork కి salute suma😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      Thanks for understanding Andi 👍🙏🙏

  • @user-ri9zz7ie9h
    @user-ri9zz7ie9h 2 місяці тому

    Hi Akka me ellu chala bagundhi me matalu chala chala bagunnayi papa ellu kuda super

  • @Gandhinagar-pv1bd
    @Gandhinagar-pv1bd 4 місяці тому +1

    Mi voice chala bagundi suma all the best

  • @Aswani7674
    @Aswani7674 4 місяці тому

    సుమ మాటలు ఎంత అందంగా ఉంటాయో ఇల్లు కూడా అంత అందంగా ఉంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      Tq somuch Andi 🙏🙏❤️

    • @Aswani7674
      @Aswani7674 4 місяці тому

      @@SumaVillagewife plz support me sister

  • @budidanageswari6865
    @budidanageswari6865 4 місяці тому

    Vunnatalo chakkaga neetga chesikuntunavu chala happy ga anipinchindi nijamyna kotiswaraluvi nuve talli bhartani pillalani intini chakkaga tirchi diddukuntunavu very good 🎉

  • @shamsheerbasha2293
    @shamsheerbasha2293 4 місяці тому

    SG village garden, nice video

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 4 місяці тому

    చాలా బాగుందమ్మా. మొక్కల పెంపకంలో నీ శ్రద్ధ అభినందనీయం.

  • @radham1775
    @radham1775 4 місяці тому +3

    Siri illu gruha pravesam laga meeru kotha illu kattukovalani korukuntunnanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi Tq somuch 🙏🙏🙏
      కొంచెం టైం పడుతుంది అండి 👍👍

  • @Shamili620
    @Shamili620 4 місяці тому

    Chala bagundi sister.avunu anni manaki nachnattu undavu maname marchukovali annaru a mata nijam.oil dabbalu macha padipotayi,a kinda self lo kuda cloth gani paper gani veyandi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok sister Tq somuch 👍👍❤️❤️❤️❤️❤️❤️

  • @jayasree1787
    @jayasree1787 4 місяці тому

    wow super suma mee nana gari anni kalalu vunnai etuvanti nana vundadam nijanga neevu chala adrusta vanthuralivi siri gruha pravesaniki all the best advance happy ugadi suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏🙏🙏🙏
      మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు ☘️🌱🪴🪴🌳🌳🍀💐💐💐💐💐♥️❤️

  • @Lucky-1202
    @Lucky-1202 2 місяці тому

    Siri ki tatayya kattina bommarillu super 👌

  • @mohinisudeepasatti2419
    @mohinisudeepasatti2419 4 місяці тому

    Chala baga muggulu peduthunaru akka super. Muggulu kuda pettadam video thiyandhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii sister ❤️❤️❤️
      ua-cam.com/video/d-7NWeD3doM/v-deo.htmlsi=T44prD5llYRoCO9- ఈ వీడియో మొత్తం ముగ్గులే ఉంటాయి ⚛️🔯✡️👍👍👍

  • @JJFashionsvlogs
    @JJFashionsvlogs 4 місяці тому

    ఇల్లు bagundhi suma alage Siri illu kuda super...meeru mi pillalni manchi పనులలో ela motivate chestaro oka video cheyandi endhukante meeru పిల్లల్ని పేంచే విధానం చాలా bagundhi.video చేయటం marchipovadhu plz plz plz plz plz సుమ గారు.

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏🙏
      ప్రత్యేకంగా పిల్లల్ని పెంచే విధానం అంటూ ఏమి లేదండి
      వాళ్లు చేసుకునే పనులు వాళ్ళు చేసుకోవాలి
      అని చెప్తాను అంతే
      మీరు అరుగా అడిగారు కాబట్టి తప్పకుండా ఏదో ఒక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను 🤗👍👍

  • @prameela9349
    @prameela9349 4 місяці тому +1

    Hi suma garu. Good morning ❤❤❤. Mee illu mellage challa challa bagundhi 🎉🎉 congrats siri I am coming for house warming

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Pramila garu ❤️❤️❤️🤗
      Tq somuch andi 🙏🙏👍

  • @satyasshortvideos7804
    @satyasshortvideos7804 4 місяці тому +1

    Bomma rellu gruha pravesaniki pelichnattey twaraga me illu kattukuni mammalni pelavandi happy ga feel avvutam sumaji

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok Ji 👍👍👍👍
      తప్పకుండా పిలుస్తాము మరి మీరు వస్తారా 😍😀🤣🤣🤣🤣🤣

    • @satyasshortvideos7804
      @satyasshortvideos7804 4 місяці тому

      @@SumaVillagewife tappakunda vastam sumaji

  • @pasamsiva2277
    @pasamsiva2277 4 місяці тому +1

    Hii suma garu

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 4 місяці тому +1

    నాకు సిరి ఇల్లు బాగా నచ్చింది . మీ ఇంటి కంటే. ఏం అనుకోకు. 😂😂😂😂

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai 4 місяці тому +1

    Hi siri ni bomarillu super🎉

  • @nandininarmahudi9193
    @nandininarmahudi9193 4 місяці тому

    Mimmali chuste naku challa happy ga vuntundhi andi miru me family appudu happy ga vundalli❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch andi 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @bhramaratanikella3855
    @bhramaratanikella3855 4 місяці тому

    Suma,siri illu chala bavunnayi. chala neat ga vunchutav illu suma.

  • @user-vr9sh6ne4z
    @user-vr9sh6ne4z 4 місяці тому +3

    చాలా బాగుంది 💐💐💐సిరి ఇళ్లు బాగుంది 💖💖💖

    • @user-vr9sh6ne4z
      @user-vr9sh6ne4z 4 місяці тому

      ఎప్పుడూ హాయ్ తప్పితే ఇంకేం మాట్లాడుకోవట్లేదు గా మనం

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok ఫ్రెండ్ భోజనం చేసావా 👍
      చేస్తే ఏం కూర 🤔
      ఇవాళ సండే కాబట్టి మటనా... ?చికెనా....?
      నేనైతే చేపల పులుసు పెట్టాను 🐟🐟🐠😋
      ఈరోజు సండే కాబట్టి మళ్లీ నెక్స్ట్ వీడియోకి ప్రిపేర్ అవుతున్నాను .
      ఉగాదికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను
      ఉగాదికి ఉగాది పచ్చడి చేసుకోవాలి అనుకుంటున్నాను
      మా అమ్మ వాళ్ళ ఇంటికి మీరు కూడా వస్తారా
      ఇంతే సంగతులు ఇంకేమైనా చెప్పాలా చెప్పండి సిస్టర్ 🤣🤣🤣🤣🤣🤣
      చాలా ఇంకా ఏమైనా కావాలా సిస్టర్ 👍👍❤️❤️❤️❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Just for fun 😀🤣🤣🤣👍👍

    • @user-vr9sh6ne4z
      @user-vr9sh6ne4z 4 місяці тому

      Hooo

    • @user-vr9sh6ne4z
      @user-vr9sh6ne4z 4 місяці тому

      చాలానే సంగతులు చెప్పావు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా సిరి బాగుందా మన ఒకేసారి చాట్ చేసుకోవట్లేదు కొంచెం ముందు వెనక అవుతుంది

  • @PrasadPrasad-tf2me
    @PrasadPrasad-tf2me 4 місяці тому +1

    Hi suma garu siri illu chala bagundandi video👌👌👌

  • @battinaranirani3775
    @battinaranirani3775 4 місяці тому +1

    Suma vedios .. Yela vuntayeee.. ? Super ga vuntaye.... Anthegaaa anthegaaa....

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      Hii Andi Tq somuch ❤️❤️❤️❤️❤️❤️🤗

  • @user-hr5bq8hv9p
    @user-hr5bq8hv9p 4 місяці тому +1

    చాలా బాగుంది అక్క సిరి ఇల్లు 🏠🏠🏠

  • @SRIVANIKasthuri
    @SRIVANIKasthuri 4 місяці тому

    Unna dantloo Happy undadam ninnu chusi nerchukoovali.....❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      ఏదో మీ అభిమానం అండి అంత 🙏🙏🙏🤗

  • @gudisuma5176
    @gudisuma5176 4 місяці тому +1

    Gd mng suma me kastaniki telivi thetalaku manche jarugutundi inka edagalani aashistunna meru telangana vaste tappakunda kalavandi

    • @santhakumari2231
      @santhakumari2231 4 місяці тому

      Nee vedeo chuste oka happy

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Okay Andi 🙏🙏🙏🙏
      Next month లో నేను హైదరబాద్ వస్తున్నానండి 👍👍

  • @maalinshaik8363
    @maalinshaik8363 4 місяці тому

    Suma ni maatalu vintumte chala prashamtamga uvmtumdhi illu chalabagumdhi ❤❤❤😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే మహాలక్ష్మి గారు🙏❤️❤️❤️❤️
      నాపై మీకున్న అభిమానానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaveni8626
    @krishnaveni8626 4 місяці тому

    Suma gari illu super ga undi

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch ❤️❤️❤️
      కృష్ణవేణి గారు 🙏🙏

  • @lavanyasirapa2336
    @lavanyasirapa2336 4 місяці тому

    Siri ellu chala bagundhi😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      Tq somuch lavanya garu 🤗❤️❤️❤️🤣🤣

  • @sasivalurouthu7884
    @sasivalurouthu7884 3 місяці тому

    Superb suma

  • @siromanivenkatesh9171
    @siromanivenkatesh9171 4 місяці тому

    Chala bavundi....manam kasta padi sampadinchina money tho manaku kavalasina and yeppatununche cheyiste bavuntundi ani anukunna panulu cheyinchukunte chala happy ga untundi...dreams come true 👍...wife and husband okari support okariki unte yedaina sadinchochu...

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏🙏🤗
      అవును మీరు చాలా బాగా చెప్పారు 👍👍
      మీ మంచి అభిప్రాయానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @rajeswarimani9537
    @rajeswarimani9537 4 місяці тому +1

    Super Amma suma baga sardukunnav

  • @chandananagendra5840
    @chandananagendra5840 4 місяці тому

    Hi suma super chala bagundhi mi video

  • @sweetytrends5084
    @sweetytrends5084 4 місяці тому

    Siri intlo pamulu purugulu cheratai chusukuni chetulu pettandi
    Daniki door undali

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi Tq somuch ❤️❤️❤️❤️🤗

  • @eswarik539
    @eswarik539 4 місяці тому

    Hii Suma nivu future Lo manchi house kattukoni happy GA untav , Presant House neet GA undi ❤ siri 🏡 super

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️
      Tq somuch for your blessings 🙏🙏🙏🙏🙏🙏

  • @tulasiram4212
    @tulasiram4212 4 місяці тому +1

    Siri
    House. Super

  • @ChandraSekhar-zx3pk
    @ChandraSekhar-zx3pk 4 місяці тому

    Pedda ullo addhe inti kanta chinnaga unna me swantha illu antho bagumdhi. Siri thalli chitti bommarillu antho muchata vundhi. Congrats Suma. Meeru Dina Dina vrudhi chendalani korukuntunnanu.
    ANITA

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Anitha Garu 💐💐❤️❤️
      Tq somuch for your blessings 🙏🙏🙏🙏🙏

  • @vijayapadma303
    @vijayapadma303 3 місяці тому

    Adbhutham suma

  • @baithishirisha5261
    @baithishirisha5261 4 місяці тому

    సుమగారు కురగాయలల బుట్టలు చాల బాగుంనాయి సిరి ఇళు బాగుంది వాకిట్లో ముగ్గులను చుసి నెను వేసాను చాలవరకు మిమల్ని ఫాలొ అవుతున్న సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      Wow super 👌👌👌👌👌
      Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️🤗

  • @Lucky-1202
    @Lucky-1202 2 місяці тому

    Inti mundu muggulu eppudu baguntayi

  • @chennojupadmavathi7389
    @chennojupadmavathi7389 4 місяці тому

    Suma me voice chala super I like you

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 4 місяці тому

    Hi Suma garu Good morning 🌅 illu Chala neat ga sardukunnarandi Siri illu bagundandi👌 Video

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому +1

      హాయ్ రాధిక గారు ❤️❤️❤️❤️❤️
      Tq somuch andi 🙏🙏

  • @srivaniposala3173
    @srivaniposala3173 4 місяці тому

    Muggu chala bagundhi❤

  • @yallasanthosh
    @yallasanthosh 4 місяці тому

    Suma akka MI videos 👌👌👌👌👌😊

  • @saisudhakolapalli6546
    @saisudhakolapalli6546 4 місяці тому

    Baagundi suma garu, godalaki light colour paint, iron grill ki thick color paint veyyandi inka baaguntundi. Siri bommarillu inka baagundi

  • @susireddy7813
    @susireddy7813 4 місяці тому

    Super amma

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 4 місяці тому

    Akka Nanna Baga Kataru ellu Super

  • @utlasuseela3067
    @utlasuseela3067 4 місяці тому

    Good suma, nuvvu chala baga matladatav

  • @vijaykumartamadapally8073
    @vijaykumartamadapally8073 4 місяці тому

    Super amma God bless u

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 4 місяці тому

    Chaala baaga vachindi illu proper ga vundi nee thanks ki naa thanks ila chesukuntuu povadame manaku manch time pass plus brain working ki use avuthundi and Yeppudu preoccupied ga vundali gossiping ki chance ye vundadu bye 🤗👍👌🎊👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Ok andi Thanks for saggetion Andi 🙏🙏🙏🙏
      And your understanding 👍👍👍👍
      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤗

  • @lakshmibobbari8468
    @lakshmibobbari8468 4 місяці тому

    Niku ni kutumbasabyuliki ugadi subhakanshalu akka🎉🎉🎉

  • @eshwarin5053
    @eshwarin5053 4 місяці тому

    House is very beautiful and you are pure heart person 😍😍 we love your way of living 💖

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏🙏❤️❤️❤️❤️
      Thank you somuch for understanding Andi 🙏🙏🙏🙏🙏🙏👍👍

    • @eshwarin5053
      @eshwarin5053 4 місяці тому

      ❤❤

  • @user-is5rh3ub7y
    @user-is5rh3ub7y 4 місяці тому

    I like your way of thinking and managing everything

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 4 місяці тому

    Siri ellu chala Baga o chin di Sri nuvu enka man chi ga adu ko e 🌹
    Rose nike siri

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️
      Tq somuch 😍💐🍫

  • @ahad_pandu
    @ahad_pandu 4 місяці тому

    Bhale maata kaari akka super

  • @jyothikanakala4485
    @jyothikanakala4485 4 місяці тому +1

    Nice suma garu ❤😊

  • @nandunandini5518
    @nandunandini5518 4 місяці тому

    House plasting ayyaka chala bagundhi suma garu. Meedhi pithapuramena leka pakkana unde village aah

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      పిఠాపురం పక్కన ఉన్న చిన్న పల్లెటూరు అండి 👍👍

  • @srimanjunadha6123
    @srimanjunadha6123 4 місяці тому

    Me matalu nice ma ❤

  • @moulimanuri9496
    @moulimanuri9496 4 місяці тому

    Suma garu me house muggulu siri illu sssssuper meru mata lada vidhanam sssssuper God bless your family 👌👌🙌🙌🙌🤝🤝💕💕💕💕💕💕

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి ❤️❤️❤️
      మీ అభిమానానికి 🙏🙏🙏🙏🙏🙏

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 4 місяці тому

    Siri na bangaru thalli illu chala bagundi 🛖. Akka mana illu plasting tarvata supar ga undhi akka ✨✨

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii ❤️❤️❤️❤️🤗
      నీ ఆరోగ్యం ఎలా ఉందిరా బాగుందా ....
      జాగ్రత్తగా ఉండు రా ఎండాకాలం కదా 👍👍😍

    • @ruthvika_vlogs_vantalu
      @ruthvika_vlogs_vantalu 4 місяці тому

      @@SumaVillagewife bagundi akka🤰

  • @naturalme456
    @naturalme456 4 місяці тому

    Suma garu illu super andi👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🏡🏡

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️🤗
      Tq somuch andi 🤗😍

  • @jyothiganta1463
    @jyothiganta1463 4 місяці тому

    Hi Siri ne house super super❤❤, door ki Edina adupettu emina pamulu lantivi cherakunda chethulu petytapudu chusuko Siri,amanu sunam vesi paint tho muggu veyamanu gumaniki neku nachinatlu thoranalu flowers pettu,ok bye Siri Naku elanti atalu chala estam

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️
      మీరు చెప్పినవన్నీ సిరి ఆల్రెడీ చేస్తుంది అండి
      గుమ్మని పసుపు రాసి బొట్లు పెట్టి అన్ని రకాల పూలు తెచ్చి ఎంతో అందంగా అలంకరించి ఆడుకుంటుంది నేను ఇంకా వీడియో తీయలేదు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాలెండి ఎంత చక్కగా ఆడుకుంటుందో ఆ బొమ్మరిల్లుతో 🛖🛖👍👍👌👌 మా చిన్నప్పుడు మా నాన్నగారు కూడా మట్టితో చాలా బాగా కట్టారండి మేము కూడా ఆడుకునే వాళ్ళం బొమ్మరిల్లు తో 😍🤣🤣🤣🤣

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 4 місяці тому

    త్వరలో స్లాబ్ కూడా వేసెయ్యండి

  • @sarithak8348
    @sarithak8348 4 місяці тому

    Hats of your way of thaking

  • @navyab6759
    @navyab6759 4 місяці тому

    Hamaya ma suma valla ellu chala manchiga vundi enka siri darling house 🏠 muddhuga vundi ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️❤️
      మీరంతా నేను మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారు కాబట్టే నాకు అంతా మంచే జరుగుతుంది అండి🤗👍👍
      Tq somuch andi 🙏🙏🙏🙏

  • @jyothiganta1463
    @jyothiganta1463 4 місяці тому

    Hi Suma,chala bagundi after plasting,me entiki peru pedity amaku peru petinaty china Aina entha Baga sadirav super

  • @sarithak8348
    @sarithak8348 4 місяці тому

    Inkudugunta good thinking

  • @narendranaidu3170
    @narendranaidu3170 4 місяці тому

    Hi sister your big and small houses is very beautiful❤❤

  • @Sunayana1993
    @Sunayana1993 4 місяці тому

    Kudirinapudu inti mundara chetla daggara cement chair kattinchukondi baguntundi chetla madhya koorchunte

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 4 місяці тому

    Beautiful house 🏡💐👍👌 from Andhra Pradesh Srikalahasti 🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 🙏😍💐💐
      మీ శ్రీకాళహస్తిలో ఉన్న శివయ్యను అడిగానని చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gracesowmyagracesowmya2561
    @gracesowmyagracesowmya2561 4 місяці тому

    Bommarillu Suma illu super

  • @jokergamingtech9981
    @jokergamingtech9981 4 місяці тому

    హాయ్ సుమా మీ బొమ్మరిల్లు బాగుంది

  • @SreeSaiChintha
    @SreeSaiChintha 4 місяці тому

    Chalaa bagundii suma akka❤super women nvu😇😇😍🤗papa ki bujji house kuda bagundi akka👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq sister ❤️❤️❤️❤️❤️🤗

  • @srilatha2468
    @srilatha2468 4 місяці тому

    Wonderful ❤

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 4 місяці тому

    Mundu nee muggu , nee thota ,aapai nee ellu anni bagunnai Amma.

  • @sangamitrapatnam6902
    @sangamitrapatnam6902 4 місяці тому

    Super andhi