The eldest son is the dean of Brahmangarimatam | brahmam gari matam | kadapa district
Вставка
- Опубліковано 9 лют 2025
- కడప జిల్లాలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతి విషయంలో విశ్వ ధర్మ పరిరక్షణ సమితి స్పష్టమైన ప్రకటన చేసింది. సమితి అధ్యక్షుడు శివ స్వామి ఆధ్వర్యంలో పీఠాధిపతులతో కలిసి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం మేరకు పెద్దకుమారునికే పీఠాధిపత్యానికి అర్హత ఉందన్నారు. శివైక్యం చెందిన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మరణంపై అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. మఠంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.
#mydukurnews
#mydukur news
చాలా చక్కగా అందరినీ విచారించి మంచి చెడులను కనుకొని మంచి నిర్ణయం తీసుకున్న మీకు ధన్యవాదములు.🙏🙏🙏
పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి గారికి మఠాధిపతి యం మేము కోరుకుంటున్నాం
కొత్త మఠాధిపతి అయినా వీరబ్రహ్మేంద్రస్వామి సిద్ధాంతాలను,ఆశయాలను జనంలో బాగా ప్రచారం చేయాలి.ఊరికే మఠంలోనే కూర్చోకుండా తెలుగు రాష్ట్రాల్లో బాగా తిరగాలి.మతం ప్రతిష్టను బాగా పెంచాలి.
మీ.నిర్ణయం.శుభపరిణామం.జై.విశ్వకర్మ.
Super sir
Chala. Santhoshamu swvami🙏🙏🙏🙏
Chala manchiga vivarincharu
స్వామీజీ చదివిన ప్రజల అభిప్రాయాలు వాస్తవాలు. మఠాధిపతి ఎన్నికలో రాజకీయ జోక్యం తగదు.
ధర్మో రక్షతి రక్షితః
పీఠాధిపతి శివైక్యం చెందినారు. వారి పెద్ద భార్య పెద్ద కుమారుడు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి గా నిర్ణయించాలి. ధర్మ సిద్ధాంతం.🕉️🌹🌹🙏
ఓం నమో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యి నమః
కషాయం కప్పినంత మాత్రాన సన్నాయసి కాలేరు మనసును పరమాత్మ లో నిలిపినవాడే నిజమైన బ్రహ్మ జ్ఞని
తురకొడి ఫోటో పెట్టి బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నావ్
@@chennakesava1642 నోరు ఉంది అని వగకూ సాయి గురించి ఏమితెలుసురా నీకు దైవం కాబట్టే ఈనాడు ఎన్నో సాయి దేవలయలాలు ఎలిశాయి నోటి కొచ్చునట్టు సాయి ని నిందిస్తే నోరు పడిపొది నోరు అదుపులో పెట్టుకో
Jai gurudeva sivaswami carect
మొదటి భార్య వుండి రెండవ భార్య చెసుకున్న ధర్మం ప్రకారం చేసుకున్న కరెక్ట్ అవుతుంది
మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇకనైనా కోత్తగావచ్చే పీఠాధిపతి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలి. అవినీతిని కూడా వెలికితియలి.
చిన్న పిల్లవాణ్ణి చేస్తే కనీసం అవినీతి తగ్గుతుంది. పెద్ద కొడుకు సరియైన వ్యక్తి కాదు అని స్వయానా తండ్రి చెప్పి వున్నారు
మఠం వేరు, పీఠం వేరు సార్.. పీఠాధిపతులు మఠం విషయంలో తలదూర్చే అధికారం లేదు... ఎందుకంటే పీఠాధిపతులు వంశపారపర్యంగా వస్తారు ! కానీ మఠాధిపతులు పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని అభ్యసించినవారీగా ఉండాలి... జ్ఞానం తెలిసిన శిష్యులను కూడా మఠాధిపతులుగా నియమించవచ్చు! మఠం లో ఆత్మజ్ఞానం, యోగసాధన, మోక్షం ఇలాంటి శాశ్వతమైన వాటిని గురించి బోధిస్తారు....
కానీ పీఠాల్లో దేవతా భక్తి, కష్టాలు తగ్గాలంటే ఏం చేయాలి? సుఖాలు పొందాలంటే ఏం చేయాలి ? ఈ యాగం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని రకరకాల ప్రపంచ జీవితానికి సంబంధించిన బోధనలు చేస్తారు ! ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికత అనేది ఉండదు... అటువంటి పీఠాధిపతులు ఒక మఠానికి సంబంధించిన విషయం గురించి తల దూర్చడం అజ్ఞానమే అవుతుంది !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super Decistion
Jai vishvakarma 🙏
మఠం వేరు, పీఠం వేరు సార్.. పీఠాధిపతులు మఠం విషయంలో తలదూర్చే అధికారం లేదు... ఎందుకంటే పీఠాధిపతులు వంశపారపర్యంగా వస్తారు ! కానీ మఠాధిపతులు పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని అభ్యసించినవారీగా ఉండాలి... జ్ఞానం తెలిసిన శిష్యులను కూడా మఠాధిపతులుగా నియమించవచ్చు! మఠం లో ఆత్మజ్ఞానం, యోగసాధన, మోక్షం ఇలాంటి శాశ్వతమైన వాటిని గురించి బోధిస్తారు....
కానీ పీఠాల్లో దేవతా భక్తి, కష్టాలు తగ్గాలంటే ఏం చేయాలి? సుఖాలు పొందాలంటే ఏం చేయాలి ? ఈ యాగం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని రకరకాల ప్రపంచ జీవితానికి సంబంధించిన బోధనలు చేస్తారు ! ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికత అనేది ఉండదు... అటువంటి పీఠాధిపతులు ఒక మఠానికి సంబంధించిన విషయం గురించి తల దూర్చడం అజ్ఞానమే అవుతుంది !
Good desigen
క్రుర్తలం.పిటం.మీకు. పోంతన.ఏల.అయ్య.స్వామి గారు.
జై జగ్దురు
Venkatadri swamy ki evvali
ఇలాంటి. స్వామి. వేశములో. దోంగలను.దాయవచ్చున.అన్యాయంగ.అమయకుల ఇల్లల్లోకి.వాల్లను.బయపెట్టి.మీకు. వాల్లు. శత్రువులు. విల్లు. శత్రువులు.అయన.మీకు.వేన్నుపోడు.పోడుస్తున్నాడు.మీకు. చెతబడి.చెస్తున్నడు.చుసుకోండి.ఇడ్లలోకి.వెల్లి.డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న కిష్ణకిషోర్ మీ.దగ్గర నే.ఉన్నారు స్వామి గారు
🙏🙏🙏🙏🙏dharmo rakshthi rakshithaha
Sri.madverat pothuluri. Verabrabagari.matam pithadi matam 1wife.1.kumarudu .varatom.matham 1.vankata.chari.matam.pithadipati.mi.nam.balachai.my.pitham.nandyal.sri.shakhi.kalimatha.pitam
Jai guru deva 🙏
Modati. Barya koduku matadi. Patyam. Haku 🙏 ji sri Vera brhamam. Gariki
🙏❤️🙏🙏❤️🙏
Who ever it may be, it doesn't make any difference
Pawan Naidu 1st Vizag Aadapadusu nu vadilesaru, court chuti tirigaru, 2nd wife Maharashtra adapadusunu vadhilesaru, eppudu forun country Russian Adapadusunu 3rd wife chesukunnaru. Mari pawan babu Rajikiyya varasatwamu. A wife ki evaloooooo 🙏🟡🟡🟡🟡🙏🙏🙏🙏
Yalleswarachari.Pulukuri👌👌👌
మొగుడి పరువు కన్నా పదవే ము ఖ్యంగా అనుకున్న రెండవ భార్య తో ఎప్పటికన్న muppe
Manchi nirnayam
Sir.matam.hakki. vallaku.youthadi
Will deeds are of no use because the testator has no power to execute them.
అకుల. కిష్ణకిషోర్.ను.కాపాడుతుంది. మీరే. కదా. శివ.స్వామి గారు. దోపిడీ చెసిన. డబ్బులు. మీ.దగ్గర. దాశిపెట్టిన.వేక్తి.తిరుపతి. వాసి.అకుల. కిష్ణకిషోర్. ఎంతో మంది ఆడవాళ్ల.డబ్బులు. దోసుకున్న డబ్బు. మీ.అశ్రమంలో.దాచుకున్నది
Varasulley paripallinchalana rules eudu panicheyavu
Siva Swami is correct.
అసలు మీరంతా ఏ అర్హత తో మాట్లాడుతున్నారు. మీరెవరు నిర్ణయించడానికి. ఆది శంకరాచార్య పరంపర లో వస్తున్న శృంగేరి పీఠం, పుష్పగిరి పీఠం గురువులు ని సంప్రదించి వారి సలహా మేరకు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది
Well said
Aye nevendhi madyalo evadinchindu meeku press meet petti matam vishyalu matlade hakku evaricharu....ha....nuvv nivedhina isthava evaru appoint chesaru ninnu...sarigga chadavadam radhu meku noru thiragatledhu...merepani meda vacharo me agenda ento...Anni telustai.. tholu tholu theestham thedalosthe. nevu nijanga manchi cheyalnkunte samsyanu ila roddumedaku laagav...
దేశంలో సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి శివస్వామి గారు
Eppudu andharu kodatharani gattu dhatukunnaru aa pakkaki kadha swami antheyley vallu kodharu balamga vunnaru kadha vasthavaniki bayapadali ly
Peddakumarunikievvavalenu
బాగా మెక్యాప్ వేసుకొని వచ్చారు డ్రామా ఆర్టిస్ట్ లు
నిజం 100%
Siva swami cheppinavanni vastavalu. Mahalashumma cheppinavanni abaddalu.eme vachinappati nunchi kutumba sabyulanu chala badha pettinadhi.matam nidhulanni Pakka dhari pattichinadhi.eme matanni brastu pattinchindhi.peddha kumarudyna venkatadriswami ke peetanni appaginchali.