ఎన్ని సార్లు చూసినా తనివి తీరని దివ్యక్షేత్రం బ్రహ్మం గారి మఠం (కందిమల్లయ్యపల్లె).వీరగురువులు రాజయోగిగా నివసించిన కందిమల్లయ్యపల్లెను దర్శనం చేసుకుని అలౌకికమైన ఆనందం పొందడం బ్రహ్మం గారి భక్తులకు రివాజు. బ్రహ్మం గారి మఠం మరియు వారి జీవితంతో ముడిపడిన ఇతర ప్రదేశాలను చూసినవారు ధన్యులు. మఠాన్ని చక్కగా చూపిన ప్రవీణ్ గారికి ధన్యవాదములు. " శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారికీ జై "🙏🙏🌹🌹🙏🙏
రాయల సీమ లోనే ప్రసిద్ది చెందిన దేవాలయాలు, మఠాలు ఉండడం great ,తిరుమల,అలివేలు మంగాపురం,కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కాణీ పాకం,శ్రీశైలం,శ్రీ కాళహస్తి,బ్రహ్మం గారి మఠం,ఏర్పేడు ఆశ్రమం,రాఘవేంద్ర స్వామి ఆలయం,ఇలా ఎన్నో ..
Many many thanks for sending your team members; God bless for all 🙏🙏🙏
Nice
ఎన్ని సార్లు చూసినా తనివి తీరని దివ్యక్షేత్రం బ్రహ్మం గారి మఠం (కందిమల్లయ్యపల్లె).వీరగురువులు రాజయోగిగా నివసించిన కందిమల్లయ్యపల్లెను దర్శనం చేసుకుని అలౌకికమైన ఆనందం పొందడం బ్రహ్మం గారి భక్తులకు రివాజు. బ్రహ్మం గారి మఠం మరియు వారి జీవితంతో ముడిపడిన ఇతర ప్రదేశాలను చూసినవారు ధన్యులు. మఠాన్ని చక్కగా చూపిన ప్రవీణ్ గారికి ధన్యవాదములు.
" శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారికీ జై "🙏🙏🌹🌹🙏🙏
good explore bro
జై శ్రీ వీర బ్రహ్మేంద్ర గురుదేవా ❤
First view first like Praveen garu
Good..morning..brammsmi
Good.morning.brammasmi.
Very nice vlog 👍🥰
Hi My Dear Friend How are you
Thanks
ఓం నమః శివాయ
ధన్యవాదాలు శుభోదయం
👌👌👌
❤️🙏🕉🙏❤️
మంచి వీడియో చేసారు ప్రవీణ్ గారు బాగున్నారా.
Naku chala etem bramh garu Swami
Naku pulihora ante istam
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః
రాయల సీమ లోనే ప్రసిద్ది చెందిన దేవాలయాలు, మఠాలు ఉండడం great ,తిరుమల,అలివేలు మంగాపురం,కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కాణీ పాకం,శ్రీశైలం,శ్రీ కాళహస్తి,బ్రహ్మం గారి మఠం,ఏర్పేడు ఆశ్రమం,రాఘవేంద్ర స్వామి ఆలయం,ఇలా ఎన్నో ..
Om namashivaya🙏🙏
786..panja..sakkubai..🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🥰🦜🦜🦜🦜