Vahvaa Nee Video Song || Simhasanam Movie || Krishna, Jayaprada, Radha

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025

КОМЕНТАРІ • 169

  • @KALLAMVIJAY
    @KALLAMVIJAY 11 місяців тому +30

    తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒకడే సూపర్ స్టార్ మా డేరింగ్ డాషింగ్ డైనమిక్ కృష్ణ గారు ❤

  • @srinivaspeddinti4643
    @srinivaspeddinti4643 2 роки тому +75

    అధ రాత్రి ఆటలు అంటే
    తెలవారుజామున 1 00 కు
    షో వేసే అలవాటు ఈ మూవీ నుండి ప్రరంభం
    1986 లో నే రీలీజ్ రోజు
    అమలాపురం లో 4 దీయేటర్ లో రీలీజ్
    4 దీయేటర్ లో 15 రోజులు
    హౌస్ ఫూల్ గా ఆడిన మూవీ

  • @sudheerkumar-rb2el
    @sudheerkumar-rb2el Рік тому +25

    No six pack, no hulk body, yet a royal look… jai ho Super Star Krishna.

  • @veerendrareddy2110
    @veerendrareddy2110 Рік тому +44

    పల్లవి:
    ఆ.. ఆ.. ఆ.. ఆ..
    ఇది ఎక్కడి సుందర రూపం
    ఇది ఏదో మన్మధ బాణం
    తొలి చూపుల వలలో పడితే... ఏ...
    చెలరేగెను వలపుల తాపం
    వహవా...వహవా...
    అరె వహవా నీ యవ్వనం... వహవా నీ జవ్వవనం
    బంగారంలో శృంగారాన్ని కలిపాడు ఆ దేవుడు
    ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
    ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
    వహవా నీ రాజసం... వహవా నీ పౌరుషం
    అందంలో మకరందం కలిపి చేసాడు ఆ దేవుడు
    అరె ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
    అరె ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
    చరణం 1:
    చూడగానే అంటుకుంది నాకు యవ్వనం... వహవా
    చూడకుండ ఉండలేను నిన్ను ఏ దినం... వహవా
    కనివిని ఎరుగని రాగబంధనం... వహవా
    కౌగిలించి చేసుకుంట ప్రేమవందనం.. వహవా
    నీ కళ్ళలల్లో నీలాకాశం మెరిసింది నా కోసం...
    ధింతాన ధింతాన వహవా...ధింతాన ధింతాన..ఆ..ఆ..
    అరె ధింతాన ధింతాన వహవా...ధింతాన ధింతాన..ఆ..
    చరణం 2:
    సాహస వీరా... సింహ కిశోరా... వహవా
    సరసుడవేరా సరసకు రారా... వహవా
    మాపటి చిలక మన్మధ మొలక... వహవా
    ఒంగుతున్న వన్నెలన్ని తొంగి చూడనా... వహవా
    నీ చూపులతో విసిరిన బాణం... చేసేను మది గాయం
    హా.. ధింతాన ధింతాన వహవా... ధింతాన దింతాన
    అరె ధింతాన ధింతాన వహవా... ధింతాన దింతాన
    వహవా నీ యవ్వనం... వహవా నీ జవ్వనం
    బంగారంలో శృంగారాన్ని కలిపాడు ఆ దేవుడు
    ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
    అరె ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
    వహవా నీ రాజసం... వహవా నీ పౌరుషం
    అందంలో మకరందం కలిపి చేసాడు ఆ దేవుడు
    హా ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన
    అరె ధింతాన ధింతాన వహవా... ధింతాన ధింతాన

  • @srinivasboss32
    @srinivasboss32 4 місяці тому +4

    ఈ సినిమాను 38 రోజుల్లో పూర్తి చేయడం చాలా గొప్ప విషయం. బహుశా ఇది కృష్ణ గారికే సాధ్యం అనుకుంటూ. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో మా కృష్ణ గారు.

  • @KalavathiMangalagiri-xw2yi
    @KalavathiMangalagiri-xw2yi Рік тому +42

    సింహాసనం సినిమాలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ చాలా బాగుంటాయి నేను చాలా సార్లు విన్నాను.

  • @narasimharaoseshagiri3854
    @narasimharaoseshagiri3854 Місяць тому +2

    ఈ పాటలు వింటుంటే ఆ వాయిస్ మాత్రం సూపర్

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Рік тому +110

    మా ఊరిలో 15రోజులకు రిలీజ్ ముందు రోజే advance ఇచ్చారు అన్ని టిజెట్స్ ఆ రోజు అయిపియాయి ఎవరికి ఇలా జరగలేదు కృష్ణ గారు క్రేజ్ అలా ఉంది.. ఆయన్ని మరిచిపోవడం మన తరమా

  • @AnjiAnji-lg9bb
    @AnjiAnji-lg9bb 2 місяці тому +3

    ఆ రోజుల్లో.....అమ్మ ఒక రూపాయి ఇస్తే నాలుగు మైళ్ళు చెప్పలు లేని కాళ్ళతో రాళ్ళ దారిపై నడిచివెళ్లి నెల టికెట్టు కొని సినిమా చూశాను...... ఆ రోజులే వేరు ❤❤❤....మీరు కూడానా.....

  • @kmadhu6902
    @kmadhu6902 2 роки тому +35

    రాజుల మూవీ అన్న cow boy మూవీస్ అన్న సూపర్ స్టార్స్ కే సాధ్యం

  • @ranmohanreddygangireddy5192
    @ranmohanreddygangireddy5192 Рік тому +10

    ఆ రో జులో బాహుబలి 90డయాస్ సూట్ టింగ్

  • @gollapallipeter3724
    @gollapallipeter3724 Рік тому +18

    Telugu film industrey god father one & only super star krishna is my heart 💖💖💖💖💖💖💖👌👌👌👍👍👍

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Рік тому +14

    HIS SMILE IS GOD'S GIFT

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 3 місяці тому +6

    హీరో కృష్ణ గారు దర్శకత్వం రాజ్ సీతారాం పాటలు హిందీ మరి తెలుగు లో ఆనాడే వచ్చిన పాన్ ఇండియా మూవీ ఈనాటి ఎన్ని బాహుబలులు తీసిన ఆనాటి సింహాసనం ముందు దిగదుడిపే సాహసానికి మరో పేరు నటశేఖర కృష్ణ ఏ పాత్రైనా చేస్తానన్నా నటుడు సాంఘికం, పౌరాణికం, జానపదం, కౌబాయ్, రైతు, అన్నగా, ఏ పాత్రనైనా మెప్పించగలరు దర్శకత్వంలో కూడా సత్తా చాటిన తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్, తొలి కలర్ మూవీ, తొలి స్కోప్ సినిమా, తొలి సెవెంటీ ఎం ఎం సినిమా సినీ కళాకారులు పోషించిన నటుడు మల్టీ స్టార్ సినిమాలు తీసిన నటుడు ఒకటి ఏంటి అన్ని రంగా లలోనూ మేటి హీరో కృష్ణ నా ఫేవరెట్ హీరో

  • @BkraoG
    @BkraoG 2 місяці тому

    ఇది ఒక అద్భుత ప్రపంచం.. పాట అమోఘం. ఒక ఘట్టమనేని అభిమాని

  • @ramachandramurthynookala15
    @ramachandramurthynookala15 Рік тому +21

    మా కృష్ణ 🌹🙏❤

  • @gopimohan6816
    @gopimohan6816 2 роки тому +22

    Legend Superstar Krishna - 1980s bahubali hit Simhasanam

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 2 роки тому +20

    It blasted the myth of inevitability of SPB's voice for super star's songs.

    • @Orsurao
      @Orsurao 2 роки тому +2

      Its not spb this sung by ramakrishna

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 роки тому +1

      Orsu rao Sir, you did not understand my observations.

    • @Rattlesnake001
      @Rattlesnake001 2 роки тому

      Krishna had tussle with SPB before da movie, Krishna himself brought Ramakrishna to sing for dis movie. Rest is history

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 роки тому +2

      Idh garu, it was not Rama Krishna Sir. It was a new singer at that time. He was Raj Sita Raman garu.

    • @gundeboyinasujatha3149
      @gundeboyinasujatha3149 2 роки тому +3

      It's not Spb sung by Raj Sitaram

  • @OletiAnnandbabu
    @OletiAnnandbabu Рік тому +2

    Present movies nothing before super star Krishna movies

  • @tadidaniel5775
    @tadidaniel5775 10 місяців тому +1

    నాకు ఆ పాటలు అంటే చాలా ఇష్టం ❤❤❤🙏

  • @HCSC2022
    @HCSC2022 2 роки тому +17

    Hero ,produced,directed by
    💗NATASEKHARA💗PADMABHUSHAN💗
    LEGENDRY 🌟💗 KRISHNA💗SUPER 🌟
    💗🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏💗

  • @madhavikurra3019
    @madhavikurra3019 2 роки тому +23

    Krishna garu great man🙏🙏🙏, RIP sir😭😭😭

    • @salilnn5662
      @salilnn5662 2 роки тому +1

      KRISHNA (RIP) 🙏❤🌹🙏 Nov. 15. 2022.

    • @sambireddy211
      @sambireddy211 Рік тому

      ​@@salilnn5662 ❤

  • @ravigadem6605
    @ravigadem6605 Місяць тому

    On release one year every day Anna in redia lu pratiroju. Telugu rastalu. Oosaraina patalu. Hownattara anna super duper songs

  • @pvsnraju5164
    @pvsnraju5164 2 роки тому +2

    Super ❤️❤️

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 роки тому +9

    Krishna garu is sultan of telugu film industry

  • @geddamjayasekhar1563
    @geddamjayasekhar1563 Рік тому +6

    Krishna is my fevarete hero i saw so many pictures 70 m m hero now mahesh babu

  • @vilasghadage2484
    @vilasghadage2484 2 роки тому +8

    Krishna Ji is great person rip god bless you we are with family

  • @thirumalammula4140
    @thirumalammula4140 Рік тому +1

    Great song 👌👌

  • @kadaripandi8914
    @kadaripandi8914 Рік тому +1

    Super star Krishna garu super hero 👌👍👍🏻

  • @srinivasravella7949
    @srinivasravella7949 Рік тому +2

    డేరింగ్ హీరో, డైమండ్ రాణి కలయిక లో

  • @theveterans117
    @theveterans117 2 роки тому +7

    Supreme Director Superstar Natasekara Krishna

  • @KsivaSankar-n7p
    @KsivaSankar-n7p 10 місяців тому +1

    SUPAR ❤❤❤🌹💥

  • @prasadraju8742
    @prasadraju8742 Рік тому +1

    Super star❤❤❤❤❤

  • @pvsnraju5164
    @pvsnraju5164 Рік тому +2

    Super Star 🌟🌟🌟🌟❤❤

  • @ravim234
    @ravim234 Рік тому +2

    super duper song's❤❤❤❤❤

  • @srinivaspeddinti4643
    @srinivaspeddinti4643 Рік тому +1

    సూపర్ హిట్ మూవీ

  • @ValluruDhanunjaybabu-pd3hp
    @ValluruDhanunjaybabu-pd3hp Рік тому +1

    S̊t̊år̊ s̊t̊år̊ s̊ůp̊e̊r̊ s̊t̊år̊❤❤❤❤❤❤

  • @pvsnraju5164
    @pvsnraju5164 2 роки тому +4

    Super Star ⭐⭐⭐

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Рік тому +1

    KRISHNA GAARINI FIRST TIME "AVEKALLU" MOVIE LO CHUSAANU. EE MOVIE LO KRISHNA GARIKI, AA OLD MOVIE LO KRISHNA GARIKI DIFFERENCE LEDU.

  • @yakannadb8312
    @yakannadb8312 2 роки тому +7

    Nicely song

  • @tataraoyenugupalli292
    @tataraoyenugupalli292 2 роки тому +7

    Boss evergreen in cine industries

  • @BoiniYellappa-h5u
    @BoiniYellappa-h5u 4 місяці тому +1

    Super😊😂

  • @maheshpotla4266
    @maheshpotla4266 4 роки тому +12

    Super song

    • @SridharMudiraj9
      @SridharMudiraj9 2 роки тому

      సూపర్ స్టార్ *******

  • @sardarvadthyavath3677
    @sardarvadthyavath3677 9 місяців тому

    ❤supar star ❤

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 Рік тому +1

    Excellent picture

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp 8 місяців тому +4

    Krishna akhandudu.

  • @VijayKumar-ex6co
    @VijayKumar-ex6co 2 роки тому +6

    My heartbul favorite hero ❤️

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Рік тому +1

    Good song & Music

  • @gopinadh3413
    @gopinadh3413 Рік тому

    Rajsitaram voice is also apt for Krishna garu

  • @shaikbasha4614
    @shaikbasha4614 Місяць тому

    Maa super star ❤❤❤❤❤❤❤❤❤

  • @pathannagoor5937
    @pathannagoor5937 Рік тому

    All songs super beautiful song

  • @vyogananda8292
    @vyogananda8292 2 роки тому +2

    Super song in my Childhood

  • @mokshitch2367
    @mokshitch2367 10 місяців тому +3

    1986 లో ఈ సినిమా బడ్జెట్ 5 crores

  • @manthripragadalaxman3546
    @manthripragadalaxman3546 Рік тому +1

    One and only star super star

  • @venkatasivareddyveeramredd7891
    @venkatasivareddyveeramredd7891 2 роки тому +6

    Very nice in telugu songs

  • @krishnaarthimalla9384
    @krishnaarthimalla9384 Рік тому +1

    Jai Suparstar.krishna.garu🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @balaji8614
    @balaji8614 Рік тому +3

    vijayawada raj 70mm ac ...6 track stereophonic sound system...with 70mm print.......tickets kosam queue nearly 1km outside theatre undhi....krishna garu and vijayanirmala visited on first day ...daily 5 shows ....with packed theatre......oka jatara laaga undedhi theatre daggara

  • @sureshkalapala584
    @sureshkalapala584 Рік тому +2

    Jai super star krishna

  • @RI-STAR-s4z
    @RI-STAR-s4z 2 роки тому +3

    Super Star daring and dashing movie

  • @pvsnraju5164
    @pvsnraju5164 2 роки тому +3

    Happy my super star ✨

  • @rabbybandila8937
    @rabbybandila8937 2 роки тому +3

    This song too, a lot One of the best songs.under the direction of Krishna,A great movie that entertains.

  • @HCSC2022
    @HCSC2022 Рік тому +3

    💓Daring🌟...❤️Dashing🌟...🧡Dynamic 🌟
    ❤️SUPER🌟One 💛Only 🌟❤️Ever green 🌟
    💐💐💐💐💐🙏 KRISHNA 🙏💐💐💐💐💐
    🍎🍎🍎🍎🍎🍎SUPER 🌟🍎🍎🍎🍎🍎🍎

  • @ShekarSm-wr2xj
    @ShekarSm-wr2xj Місяць тому

    ❤❤❤ super song 👌👌👌👍🙏❤❤❤ excellent 👌 wonderful 👍 great 👍🙏🙏🙏❤❤❤ good nice 👍❤❤❤💐

  • @VenkatReddy-vi5pz
    @VenkatReddy-vi5pz Рік тому

    Old is gold songs super star krisha garu ❤❤❤❤❤❤

  • @samuraisquad2344
    @samuraisquad2344 Рік тому +1

    Evergreen Hero

  • @kadivetisreenivasulu5137
    @kadivetisreenivasulu5137 3 місяці тому

    Real super syar🎉 amte🎉. Ok🎉krishna🎉garu🎉matrame

  • @hanumanthareddy2594
    @hanumanthareddy2594 2 роки тому +3

    Ever green hit song

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 3 місяці тому

    Baagunaa vaalaaku devudu oruchukodu adi maa baavaa kaki adi padumaa adi

  • @razakrajjurajju-hy1fs
    @razakrajjurajju-hy1fs 6 місяців тому +2

    Krishna jayaprada and mandakini

  • @msateeshsharma7283
    @msateeshsharma7283 5 місяців тому

    King of tollywood always

  • @yogieswarreddy3128
    @yogieswarreddy3128 Рік тому

    Super song .sai..lic..pdrr

  • @khadarvali8630
    @khadarvali8630 Рік тому

    Very nice man daring heraof Telugu industry black baster moove

  • @GangajalamTatapudi-tj3cj
    @GangajalamTatapudi-tj3cj 7 місяців тому

    Super singer ramakrishna gari

  • @veenakamadi8708
    @veenakamadi8708 9 місяців тому

    My favourite song ❤❤❤❤❤

  • @veenakamadi8708
    @veenakamadi8708 9 місяців тому

    Super movie❤❤❤

  • @SaiShree1
    @SaiShree1 Рік тому +5

    💙💙 నట చక్రవర్తి 💙💙

  • @mokshitch2367
    @mokshitch2367 10 місяців тому

    ఈ సినిమా షూటింగ్ టైం లో బాల సుబ్రమణ్యం కు కృష్ణ కు disputes వచ్చాయి,అందుకే రామకృష్ణ పాడాడు

    • @raoks1233
      @raoks1233 10 місяців тому +1

      రామకృష్ణ కాదు raajseethaaraam

  • @nagarjunageddam4816
    @nagarjunageddam4816 3 роки тому +4

    Marechara manchi song s

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 роки тому +1

      Naaku accident jarigithe chudadhaniki vasthaara

  • @lambalaxmaiah7085
    @lambalaxmaiah7085 2 роки тому +1

    VERY NICE SONG

  • @epuriprasadrao7714
    @epuriprasadrao7714 8 місяців тому +1

    🎉rajusietaram

  • @MekuthelusafactsTelugu
    @MekuthelusafactsTelugu 2 роки тому

    Appatlone antha super heroine na

  • @vijaykumar-zv9zp
    @vijaykumar-zv9zp 11 місяців тому

    Maa supastar❤❤❤❤❤

  • @gopivisarapu9727
    @gopivisarapu9727 2 роки тому +2

    Ilove songs

  • @mehrajbaba3702
    @mehrajbaba3702 Рік тому +1

    i miss you sir

  • @mastanshariefshaik6253
    @mastanshariefshaik6253 2 роки тому +4

    Rip sir😭

  • @manojmano2780
    @manojmano2780 Рік тому

    Super songs

  • @mehrajbaba3702
    @mehrajbaba3702 Рік тому +1

    my chaild hood song my Hero song RIP

  • @pvsnraju5164
    @pvsnraju5164 Рік тому

    Super Star 🌟🌟🌟 surya penmetsa

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 3 місяці тому

    Maa dasarinarayainaa maa barathidi kopallu baagaa adi dongaallu

  • @ValluruDhanunjaybabu-pd3hp
    @ValluruDhanunjaybabu-pd3hp Рік тому +1

    L̊o̊v̊e̊l̊ẙ ån̊d̊ r̊o̊m̊ån̊t̊i̊c̊ s̊o̊n̊g̊s̊

  • @8k8k57
    @8k8k57 2 роки тому +1

    Supersongs

  • @devideva9508
    @devideva9508 Місяць тому

    Superbeautiqueen❤ilikeit

  • @gopinadh3413
    @gopinadh3413 Рік тому

    Rajsitaram voice wahwah

  • @kallubhaskar
    @kallubhaskar Місяць тому

    Telugu industry bagupadalante meeru malli puttali sir.

  • @BOYAASHOK-b7c
    @BOYAASHOK-b7c Рік тому

    ఈ పాటలో కృష్ణా మందాకిని

  • @25724
    @25724 2 місяці тому

    Beautiful Heroine..whats her name....Movie name?

  • @RI-STAR-s4z
    @RI-STAR-s4z 2 роки тому

    Simhasanam movie greater any movie,like bahubali etc South Indian movies

  • @bhaskarverynicechantinggun7855

    Nsk legend of 70mm theatre create in hyd.

  • @rajeshwarrajeshwar3040
    @rajeshwarrajeshwar3040 2 роки тому +3

    Super. Song.

  • @manasasvlogsrajamahendrava404
    @manasasvlogsrajamahendrava404 2 роки тому +1

    Miss you sir🙏🙏