డీసీఎం తో తొక్కి సంపుతా !! | తెరవెనుక కల్వకుంట్ల కవిత ..?? | BRS MLA Jeevan Reddy Land Mafia

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #manatolivelugu #savejournalism #manatolivelugulatestnews
    డీసీఎం తో తొక్కి సంపుతా !! | తెరవెనుక కల్వకుంట్ల కవిత ..?? | BRS MLA Jeevan Reddy Land Mafia | Mana Tolivelugu
    #mlajeevanreddy #exMlajeevanreddylandmafia
    Ganji Raghu
    A/c no: 32951 40 2848
    State Bank of india
    SBIN0000916
    PATNY Secunderabad Branch
    Phonepay/Google pay
    9866085521
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.

КОМЕНТАРІ • 566

  • @user-jj3nu7yz6p
    @user-jj3nu7yz6p 9 місяців тому +4

    హలో సార్ వాళ్ల గురించి మాట్లాడటం అనవసరం మీరు ప్రజల్ని చైతన్యం వంతం చేయాలి వాళ్లకు శిక్ష పడే టాట చేయాలి రెండోసారి చేయాలంటే వెన్నుపూసలు వణుకు పుట్టాలి జైహింద్ మై తెలంగాణ

  • @kaandhishika...
    @kaandhishika... Рік тому +53

    ఇదేనా బంగారు తెలంగాణా 😊😊😊

  • @VSR_888
    @VSR_888 Рік тому +27

    #JeevanReddyMLA # ఆర్మూర్ లో ఎక్కడ చూసినా భూ కబ్జాలు చేస్తున్నారు.

  • @creativethings3678
    @creativethings3678 Рік тому +193

    మన తొలి వెలుగు రఘు నీ చూసి ప్రభుత్వం భయపడే రోజు వచ్చింది ఇది నిఖార్సయిన జర్నలిజం💪💪👌👌✍️✍️

    • @mrk9832
      @mrk9832 Рік тому +2

      Cc

    • @raghureddysvr2303
      @raghureddysvr2303 Рік тому +3

      Ye vishayam la brother

    • @raghureddysvr2303
      @raghureddysvr2303 Рік тому +1

      Malkajigiri apartment emi yelthaleda?

    • @PatanRehaman-n8i
      @PatanRehaman-n8i 9 місяців тому

      Bro super

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 9 місяців тому

      ఇప్పుడు కాదు,గత 9 ఏళ్ళల్లో ఎన్ని భూముల్ని కబ్జా అయినట్లు వీడియో లు చేశాడు? ప్రభుత్వం దిగిపోయాక నేనూ చెయ్యగలను

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 Рік тому +35

    నక్సలిజం పుట్టటం ఖాయం నక్సలైట్ ఎందుకు పుట్టారు అని ఇప్పుడు అర్థం అయింది సార్

    • @rajendarreddy3095
      @rajendarreddy3095 Рік тому +3

      Yes malli start avinithi chesina mla and mp and cm kalchipadeyali

    • @ramprasad774
      @ramprasad774 Рік тому +3

      Curect bhiyya, bhoo bhakasurulu ani vinnam appatlo, eppudu choostunnam

    • @sarmachpns9969
      @sarmachpns9969 27 днів тому

      నక్సలైట్లు అన్యాయంగా పోలీసుల్ని టార్గెట్ చేయటం తప్పు. దోచుకునే రాజకీయ నాయకులని రౌడీ లిని వదిలేస్తున్నారు అందుకే ప్రజల మద్దతు లేదు.

  • @raghusm0984
    @raghusm0984 Рік тому +85

    ఇప్పటికైనా ప్రజలకు అర్ధం కావాలి....ఎక్కడ భూమి కనబడితే బష్మం.... వీళ్ళు మనుషులా?గజదొంగలా?

    • @Banknifty_options_buyer
      @Banknifty_options_buyer Рік тому

      Em cheyali bro e indian political leaders ne chepandi okaduani kadu andaru elaney unaru…

    • @gollagudemlaxmareddy1027
      @gollagudemlaxmareddy1027 9 місяців тому

      😮😮😮😮😮😮 hu❤😮🎉😮😮😮😮😮😢😮

  • @rpm7293
    @rpm7293 Рік тому +110

    Yogi type CM required to Telangana for protect from land mafia

  • @malleshampnethagmail
    @malleshampnethagmail Рік тому +110

    ఇది నికార్సైన జర్నలిజం... ఇలాంటి సమాచారాన్ని ప్రజలముందుకు పెడితేనే నాయకుల వేషాలను చూసి విజ్ఞులైన ప్రజలే మరోసారి తప్పు చేయకుండా సరైన నాయకున్ని ఎన్నుకుంటారు... మీ వల్ల మీడియాపై వున్న దైర్యం, నమ్మకం, గౌరవాన్ని పెంచుతున్నాయి.
    రఘు గారికి ధన్యవాదాలు 🌹💐👏🙏

  • @eswararaonandam103
    @eswararaonandam103 Рік тому +27

    గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి గార్లకు కూడా ఫిర్యాదు చేయాలి

  • @dornalamanohar5383
    @dornalamanohar5383 Рік тому +32

    మీ ధైర్యానికి హ్యాట్సాఫ్

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi5900 9 місяців тому +14

    కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే చూడాలని యావత్ తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు... కానీ బీజేపీ కాపాడుతుంది

  • @balukasula4376
    @balukasula4376 Рік тому +51

    Raghu garu
    U r one of the true fighter in Journalism 🙏🙏🙏

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 Рік тому +79

    కల్వకుంట్ల కవిత ఇంత నీచురాలా? జీవన్ రెడ్డి అంత మాట అనగలడా? ఏంటీ వైపరీత్యం?

    • @vinay.1673
      @vinay.1673 8 місяців тому

      Mari 80 lakhs watch ettochindi anukuntanav

  • @subhashch7581
    @subhashch7581 Рік тому +25

    రాబోయే ప్రభుత్వం brs ఎమ్మెల్యేల ఫామ్‌హౌస్‌లను బుల్‌డోజ్‌ చేయాలి....

  • @karthikeyakarthikeya330
    @karthikeyakarthikeya330 Рік тому +136

    కౌరవుల పర్వం కొనసాగుతోంది 😢 వినాశనం తప్పదు

  • @SVS-kf3um
    @SVS-kf3um Рік тому +93

    ఆర్మూర్ పండు మల్లన్న కు బెయిల్ వచ్చింది నీకు ఉంటది దేతాడి .....

  • @shailup9088
    @shailup9088 Рік тому +34

    RAGHU ANNA 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🙏SUPER JOURNALISM

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 Рік тому +26

    ఈ కేసు సీబీఐకి అప్పగించాలి లేదా ఈడికి

  • @anjibeerelli5712
    @anjibeerelli5712 Рік тому +14

    ఖమ్మం city area లో చాలా భూములు కబ్జాలు అయ్యాయి వాటి మీద కూడా ఎంక్వయిరీ జరగాలి

  • @srinivassrinivas-nz2mc
    @srinivassrinivas-nz2mc Рік тому +7

    తెలంగాణ ఆర్థిక సంపద మొత్తం తెరాస వాళ్ళదే మనం ఏ చేయలేం

  • @srinivassrinivas-nz2mc
    @srinivassrinivas-nz2mc Рік тому +11

    జీవన్ రెడ్డి గారికి నోరు పెద్దది అరవడం తప్ప ఇంక ఏమి రాదు
    కౌరవ పాలన సాగుతుంది

  • @srikanthraj2736
    @srikanthraj2736 Рік тому +23

    Complaint to CBI

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 Рік тому +35

    సీబీఐకి ఇవ్వండి ఈ కేసులు లేదంటే మాములు ప్రజలకు ధైర్యం కోల్పోతారు

  • @uglypointlessfilms
    @uglypointlessfilms Рік тому +6

    చుచ్చు పూయించే (యోగి గారు )ముఖ్యమంత్రి కావాలి, కానీ చచ్చు సీ ఎం కాదు.

  • @arjunbhaiii
    @arjunbhaiii Рік тому +39

    గౌరవనీయులైన కెసిఆర్ గారికి 8 సంవత్సరాల నుండి నేను మీ మీరు ఉన్నారని కారణంతో టిఆర్ఎస్ కం టిఆర్ఎస్ లో ఒక సభ్యుడిగా ఉన్నాను నాలుగు సంవత్సరాలు నాది ఆర్మూర్ నియోజకవర్గం రెండుసార్లు బండను గుద్దినట్టే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని గెలిపించాను నా ఇంట్లో ఒక్కఊటికి 500 ఇచ్చిన కూడా డబ్బు తీసుకోకుండా గెలిపించాను 🙏🏼🙏🏼🙏🏼 అయ్యా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీ పేరు చెప్పి ఓటు అడగడానికి వస్తే స్పెషల్ గా నన్ను అడిగేతే చెప్పు తీసి కొడతా రే జీవన్ రెడ్డి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రా ఎన్ని ఎకరాలు దూసుకుంటావు రా నువ్వు

    • @arjunbhaiii
      @arjunbhaiii Рік тому +2

      జీవన్ రెడ్డి పోతే ప్రాణం బట్ స్పెషల్ గా నాకు ఓటు అడగడానికి వస్తే బరాబర్ బాట కంపెనీ చెప్పుతో కొడతా

    • @Banknifty_options_buyer
      @Banknifty_options_buyer Рік тому

      @@arjunbhaiii enti ela unaru political leader ela itey normal na lanti vala sagathi enti evadu patinchukoduga champina …dgp ki complaint echina e police valu patichukotley bayam vestundi india antey ney ela chesteyela bathaki common man

    • @d.gangadhar9640
      @d.gangadhar9640 18 днів тому

      Amma జీవన్ reddy

  • @rachapudinarayan5263
    @rachapudinarayan5263 Рік тому +35

    కబ్జాలు, స్కాంలు అనేవి ఆర్ట్. ఆర్టిస్టులను బద్నాం చేయకండి 😢

  • @ganjisrinivasulu
    @ganjisrinivasulu Рік тому +21

    రఘు గారు నమస్కారం 🙏

    • @chandrareddy5633
      @chandrareddy5633 9 місяців тому

      Sir ragu garu same problem nenu venktaporme అల్వాల్ లో ఉన్న ఒక్క బిల్డింగ్ తీసుకున్నాను మైనమేపల్లి హనుమంతరావు గారు ఆందులో kiranashope వలకు sir saporte చేస్తున్నాడు మీరు మాకు నాయ్యం చేయగలరు

  • @dabirkrishna
    @dabirkrishna Рік тому +70

    మల్లనను, రఘుని అసెంబ్లీకి పంపుదాం

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 Рік тому +15

    పోయి పోయి గుండాల చేతిలో నీళ్లు నిధులు నియామకాలు అంటూ గుండాల చేతిలో మా తెలంగాణ పెట్టాము

  • @LakshmanBodige-pk7qz
    @LakshmanBodige-pk7qz Рік тому +3

    సస్పెండ్ చెయ్యాలి. ఆర్మూర్. MLA జీవన్ రెడ్డి నీ

  • @jambukavinodvinod893
    @jambukavinodvinod893 Рік тому +20

    సిబిఐ కి ఇవ్వాలి

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Рік тому +18

    Raghu garu hats off inta daring interviews chesthunnaru.....idi Dammunna journalism 👌👌

  • @maheshmethri
    @maheshmethri Рік тому +8

    ఆ విషయం అందరికీ తెలుసన్న
    పిచ్చా కుంట్ల్లోలా జాతకం
    బయట పెటు
    గ్రేట్ జాబ్ అన్నా నీది 🎉🎉🎉

  • @nagabushanamgandla1550
    @nagabushanamgandla1550 Рік тому +8

    Raghu garu telangana kohinoor diamond

  • @srinusandhya601
    @srinusandhya601 Рік тому +18

    Jai Raghu Anna 🙏

  • @bunnybunny8072
    @bunnybunny8072 Рік тому +18

    జై రఘు సార్

  • @madanmohanreddy7625
    @madanmohanreddy7625 Рік тому +17

    Good journalism

  • @varanasitv4271
    @varanasitv4271 9 місяців тому +4

    Save journalism. Now journalists are playing a good role.

  • @mohankrishna4413
    @mohankrishna4413 Рік тому +10

    చాలా దారుణమైన పరిస్థితి !

  • @VSandesh370
    @VSandesh370 Рік тому +21

    ఉత్తర ప్రదేశ్ అతీక్ అహ్మద్ ల తయారయ్యారు కొంత మంది ఈ తెలంగాణా లీడర్స్. జీవన అలియాస్ తెలంగాణ అతిక్ అహ్మద్

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 Рік тому +5

    మీలాంటి పెద్దల ఇలా జరుగుతూ మాలాంటి మామూలు ప్రజలు ఇంకా బ్రతకలేం సార్

  • @neelamaddi8091
    @neelamaddi8091 Рік тому +9

    నమస్కారం రఘు గారు మా పొలాలు కూడా రిజిస్ట్రేషన్ కాకుండా చూస్తున్నరు

  • @rajua2755
    @rajua2755 Рік тому +6

    Honest news channel

  • @kokkulakokkulalingam6174
    @kokkulakokkulalingam6174 Рік тому +5

    Raghu గారు be courage
    Hats for yr mana tholi velugu

  • @dabirkrishna
    @dabirkrishna Рік тому +11

    కేస్ పెట్టాలి.

  • @prasadguttula1686
    @prasadguttula1686 Рік тому +15

    Boss is back jai mallanna

  • @nagaramsrinu3498
    @nagaramsrinu3498 Рік тому +7

    Super Raghu

  • @pendliprabhakar
    @pendliprabhakar Рік тому +5

    Appreicated Raghu Garu🤝

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 Рік тому +10

    వామ్మో మామూలు పేదల బ్రతకాలంటే అని భయమేస్తుంది

  • @gadipellisudhakar6685
    @gadipellisudhakar6685 Рік тому +12

    #SaveJournalism save Telangana

  • @qrishnam
    @qrishnam Рік тому +11

    ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కి, లోకల్ వ్యక్తి కి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర పాలకుల కాలములో కూడా జరిగుండది?

  • @rajua2755
    @rajua2755 Рік тому +4

    Honest person Raghu sir,

  • @BishmaVinod-im5vs
    @BishmaVinod-im5vs 9 місяців тому +2

    Yes..Sir..RAGHU Garu..🙏.. Trillions time correct....in EVERY lands//others SCAMS MADAM liquor name without her blessings nothing possible..sir..If she madam open coaching centre.she trained well .

  • @tallupulaihtallupulaih7575
    @tallupulaihtallupulaih7575 Рік тому +7

    Raghu anna hanumanth rao oka rowdy anna alwal lo challa lands kabza chesadu and mhr colony kabza anna chala acres, unnaih

  • @narendarreddy8212
    @narendarreddy8212 Рік тому +5

    Ee casu nu advocate sharath Kumar sir ku appa cheppandi nyayam 100% jarugutundi

  • @shailup9088
    @shailup9088 Рік тому +7

    TELANGANA STATE MOTTAM ...SAME PROBLEMS........😰😰🤦🏻‍♀️🤦🏻‍♀️

  • @prashanthgajjela9197
    @prashanthgajjela9197 Рік тому +16

    జీవన్ రెడ్డి కాదు అతని పేరు "పండు"😂😂😂

  • @శ్రీపాదనవీన్

    మాది ఆర్మూర్ అంటార్ర బాబు . తెలంగాణ సైనికుడు రఘు అన్న నైస్

  • @raghu1837
    @raghu1837 Рік тому +12

    Kavita mamuulu lady kaadu

  • @ullisri2579
    @ullisri2579 Рік тому +6

    యెాగి అవో తెలంగాణ కు బచ్చవోం

  • @chreddy6101
    @chreddy6101 9 місяців тому +2

    Super sir. Samanyudu bali sir

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe Рік тому +4

    అవును అన్న ఇది నిజమే అందరికి తెలుసు కానీ ఏం లాభం brs అండతో ఆగడలు చాలా చేస్తున్నారు

  • @kalyant560
    @kalyant560 Рік тому +18

    Definately Kavitha is behind this no doubt all these are cakewalk to their family

  • @chowdarapup
    @chowdarapup Рік тому +19

    Very recently opened multiplex and shopping Center in Aarmoor. When I visited Aarmoor entha worst ga unnai roads. Even after 30 years bust stand and looks same with worst Bus stand and it’s surrounding. But built nice multiplex near bus stand.

  • @chanjaiahanjiswamy1569
    @chanjaiahanjiswamy1569 Рік тому +13

    మీరు లేఅవుట్ అమ్మడానికి మీకు ఆశ చూపాడు జీవన్రెడ్డి దురాశ దుఃఖానికి మూలం అయింది

  • @rajutejavath6497
    @rajutejavath6497 Рік тому +6

    We support Raghu anna

  • @kavatishekaryadav9443
    @kavatishekaryadav9443 Рік тому +3

    Super Anna

  • @madhumadhubommoju6568
    @madhumadhubommoju6568 Рік тому +6

    Up lo unna yogi రవాలి he his the correct person for this things bro

  • @chandramouli7302
    @chandramouli7302 Рік тому +5

    Vadhu sir e govt malli vastw normal janalu brathakadam kastam

  • @Maxcourier-c9g
    @Maxcourier-c9g 9 місяців тому +1

    JAI RAGHU GARU JAI THOLIVELUGU CHANEL

  • @TSRAONZB
    @TSRAONZB Рік тому +5

    అన్ని మార్గాలలో complaint చేశారు. కోర్ట్ కేసు ఏమైనా వేశారా

  • @bunnybunny8072
    @bunnybunny8072 Рік тому +9

    జై మల్లన్న

  • @SudhakerAerva
    @SudhakerAerva Рік тому +1

    ANTHA NAEEMS RAGHU, STATE , SARVA NASHANAM CHESTHUNNARU.

  • @saikumarnationalist9912
    @saikumarnationalist9912 Рік тому +3

    మా ఆర్మూర్ పాండా మజాకా

  • @sainathreddygujjul6435
    @sainathreddygujjul6435 Рік тому +5

    రఘు గారు తీన్మార్ మల్లన్న బెల్ ఏమైంది

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 Рік тому +1

    నేడు "రాజ్యాంగ" బద్ధ వికేంద్రీకృత పాలన అనుకున్న కానీ పాలకుడు బలవంతుడు , ప్రజలు ఆజ్ఞనులు అయితే మరల కేంద్రీకృత పాలన , రాచరికం అవుతుంది అని నమ్ముతున్నా ....

  • @uj490
    @uj490 Рік тому +6

    File a case with evidence.

  • @bijjalasasi
    @bijjalasasi Рік тому +3

    This is what is happening in Telangana please see this video before voting in future

  • @gouthamtalari3306
    @gouthamtalari3306 Рік тому +3

    పెద్దోడికి అన్యాయం జరిగిందట 😂 పొట్టోని ని పోడుగోడు కొడితే పోడుగోడిని పోచమ్మ కొడుతాదట

  • @ravivallapudasu5250
    @ravivallapudasu5250 Рік тому +3

    Armur prajalu siggu thechukondi....

  • @talaririshi6922
    @talaririshi6922 Рік тому +2

    Anna Fight strongly about this

  • @madhavareddy7035
    @madhavareddy7035 Рік тому +1

    చుట్టుపక్కల గ్రామాలు ప్రజల మద్దతు తీసుకోండి ప్రజల మద్దతు ఉంటే వాళ్లే నాయకులకు బుద్ధి చెప్తారు మీకు న్యాయం జరుగుతుంది

  • @gandesiri4u
    @gandesiri4u Рік тому +7

    డబ్బుల దగ్గర మిత్రుడు ,partener , చుట్టం,చట్టం ఏమి అడ్డు రాదు బలవంతులు అయితే ,ప్రాణం తీసే,పోగొట్టుకునే దైర్యమేన వీల ఆయుధం.

  • @srinivask1858
    @srinivask1858 9 місяців тому

    Good job ragu brother

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 Рік тому +1

    ఒక మిడిల్ క్లాస్ మామూలు పేదోడు ల్యాండ్ కొనాలంటే భయమేస్తుంది సార్

  • @bojjavenkat5881
    @bojjavenkat5881 Рік тому +1

    ఒక ఆర్మూర్ కాదు సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ ఎక్కడ చూసినా భూకబ్జాలు రంగారెడ్డి డిస్టిక్ లో ఒక ధరణి ఆపరేటర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఇలాంటివి ఎన్నో చేశాడు ఇతను సంవత్సరంలో కోట్ల రూపాయలు సంపాదించాడు ఇతని మీద చాలామంది రైతులు కంప్లైంట్ చేసిన పట్టించుకోవటం లేదు దయచేసి అతనిపైన ఎంక్వయిరీ చెయ్యాలని కోరుచున్నారు

  • @srikanthpatnam2113
    @srikanthpatnam2113 Рік тому +2

    God take them

  • @kavalijangaiah6419
    @kavalijangaiah6419 Рік тому

    🙏🙏🙏🙏,,, Telugu dhanyvad Aalu

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 Рік тому +2

    కృష్ణ సార్ కేసు పెట్టారు అంట కేసు పెట్టిన కూడా పోలీసులు మేము ఇంటర్ కాలేజ్ పెద్దలు అంటున్నారట ఇక న్యాయం ఎక్కడిది సార్

  • @Ashokkumar-nn2ic
    @Ashokkumar-nn2ic Рік тому +1

    మీరు ఎంత మొత్తుకున్న ఏమీకాదు రఘు సామాన్య వ్యక్తులు 100000, ఒక లక్ష రూపాయలు బ్యాంక్ లో ఉం చిన డ్రా చెసినా ఆధార్ లింకుతో క్షేణా ల్లో ప్రభుత్వం కూ లెక్క చెప్పాలి అనీ రూల్ చెపుతుంది కవిత జీవన్ దగ్గరికి మోడీ గీడి సిబిఐ యెవ్వడు రాడూ వీళ్ళ అందరు అలీబాబా చాలీస్ చోర్ అందరు ఒక్కటే గల్లీ నుండి ఢిల్లీ దాక బర్డ్స్ అఫ్ సేమ్ ఫెదర్ ఒక జై భీమ్

  • @swamylamba2447
    @swamylamba2447 Рік тому

    నాది జాగా కూడా సేమ్ ఇట్లానే కబ్జా చేశారు ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం 😥😥

  • @nandukumar8446
    @nandukumar8446 Рік тому +3

    Jai shree ram Jai BJP Jai
    Jai Raghu Anna Garu Namsthe

  • @karnakaradivibavi9398
    @karnakaradivibavi9398 Рік тому +3

    Anna okkasari ,Bata simgaram lo mango raithulanu mosam chestunnaru anna goranga......undhi anna

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Рік тому +3

    Inta open ga request chesthunnaru Evaru ee issue sort chestharo choodali....enta anyayam...

  • @gandesiri4u
    @gandesiri4u Рік тому +5

    Development అద్బుతం అప్పుడు వాలు ఇప్పుడు వీలు

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 9 місяців тому +1

    Meerugreatsir

  • @Ashokkumar-nn2ic
    @Ashokkumar-nn2ic Рік тому +1

    అప్పుడు సంతోషం ఇప్పుడు దుఃఖం మధ్యలో ఎవ్వదేందిరా బై ని పెద్దా కోడుకురా దత్త తా చేసుకో ఒక జై భీమ్

  • @lankalaswapna1871
    @lankalaswapna1871 Рік тому +1

    Sir,rama devi shool back side kuda Trs leaders illegal ga konnaru.Already plots chalamandi konukuunaru,ippudu vallu vachi malli kotha layout chestamantunnaru.Andaru plot owners kalusi union form chesukuntunnaru,Maa plots kaapadukovadani ki malli middle class vallu ela karchu petta galamu

  • @madhavareddy7035
    @madhavareddy7035 Рік тому +1

    న్యాయంగా లేనివారికి ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు

  • @srinivassrinivas-nz2mc
    @srinivassrinivas-nz2mc Рік тому

    కెసిఆర్ గారికి జీవన్ రెడ్డి గారు లాంటి వారు కావాలి