కారు EMI కట్టలేనోడికి 100 కోట్ల విమానమా ....!! | Vijayarama Rao Exclusive Interview | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 551

  • @VinatiGold
    @VinatiGold 2 роки тому +83

    గవర్నమెంట్ హాస్పటల్లో సరిగ్గా వసతులు లేవు మోత వారి విమానం కొంటుండు ఉంటుంది . నిలోఫర్ హాస్పిటల్ అద్వాన స్థితిలో ఉంది
    రఘన్న మీరు ఒకసారి వచ్చి ఇక్కడ వాస్తవాన్ని చూపించండి ప్రజలకి.

  • @raghavendracharyedukoju3939
    @raghavendracharyedukoju3939 2 роки тому +77

    మంచి ఇంటర్వ్యూ రఘు బాయ్. ఇలాగే కెసిఆర్ తో పని చేసిన అనుభవం ఉన్న వారిని కలవండి. కెసిఆర్ గారి గారడీ మాటలను హామీలను నిజాలు ప్రజలకు తెలియ జేయండి. నీకు కృతజ్ఞతలు

  • @muraliande8448
    @muraliande8448 2 роки тому +112

    Super విజయ రామారావు గారు ,రఘు గారు👍👍

  • @muralikrishnathatipamula6575
    @muralikrishnathatipamula6575 2 роки тому +108

    ఇప్పుడు విమానం కొన్నాడు అంటే కారు గుర్తు తీసేసి విమానం గుర్తు పెడతాడేమో పార్టీకి

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 2 роки тому +214

    ఆయన చెప్పేవాటిలో 100% ఆధారాలు వున్నాయి ...

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому +13

      Avunu. Raghu garu. Super. Disscussion.
      About. K. C. R. And T R S. Party.

    • @ramakrishnagandhi1981
      @ramakrishnagandhi1981 2 роки тому +5

      Super👌 video vijaya ramarao garu explain old news memories very nice tanks 🙏mallana garu

    • @radhakrishna4428
      @radhakrishna4428 2 роки тому +3

      KCR will be utter failure in his new political adventure by starting a new Party.. In North India there is one saying... Jab Gidad ki moth ati hai to shahar ki taraf dodta hai

    • @mounikagundegoni8442
      @mounikagundegoni8442 2 роки тому

      @@prakashreddytoom3807 qqqqqqqqqqqq

    • @santosh_jsr
      @santosh_jsr 2 роки тому

      @@ramakrishnagandhi1981 superb Jai shree ram ji ki jai bajrang bali

  • @bandarinagabhushanamgoud5381
    @bandarinagabhushanamgoud5381 2 роки тому +180

    కెసిఆర్ నక్కజిత్తులు దగ్గరుండి చూసిన అనుభవాన్ని చాలా బాగా ప్రజలకు చెలియజేస్తున్నరు సార్ super

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 2 роки тому +5

      Eeerojucheppalsinaavasaramendukuvachindi

    • @harishoddepelli4699
      @harishoddepelli4699 2 роки тому +3

      @@venkateshwaraokolla5963 appudu telangana udhyamam kosam support chesaru, ippudu kcr antha nashanam chesthunnadu andhukey cheppavalasi vachindhi

    • @konapurrameshvlogs876
      @konapurrameshvlogs876 2 роки тому +3

      know the truth first and talk ground level helps to farmers

    • @-boltk.w.a3743
      @-boltk.w.a3743 Рік тому +1

      P

    • @chettupallisailakshmi9970
      @chettupallisailakshmi9970 Рік тому +1

      Babu nayanalara RAJYANGAM KADU MARCHA VALACINDI special flights belle politicians or mediators flights ki citizens ki pette rules kanna strict rules scam ing machine es pettandi. Andaru badababulu shameful gA batikedi poor & common citizens amou t

  • @bachuramu3898
    @bachuramu3898 2 роки тому +74

    రఘు గారు విమానం ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు తన్ని తరిమే రోజు వచ్చినపుడు గొటబాయా పరిస్థితి వస్తదెమొనని,గ్రహించి వారి కుటుంబ సభ్యుల తో సహ పారిపోవడానికి ముందస్తు ప్రణాళిక.......

    • @shekarpranay4036
      @shekarpranay4036 2 роки тому

      Aa roju radhu brother endhukante ikkada kcr gorrelu chala unnayiiii vallu mari the cheddam ani anukuntunna Aadhi kala ayela undhii

    • @rajeshgoud2665
      @rajeshgoud2665 2 роки тому

      Annaaemcheppinav

    • @janardhanreddy4751
      @janardhanreddy4751 2 роки тому

      నమ్మండి కేసి ర కాబోయే ప్రధాని

    • @raamooldavidbolli6290
      @raamooldavidbolli6290 Рік тому

      సావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్ర తెచ్చిన అంటే 1200 వందల మంది విద్యార్థులు వుద్యో మా కారులు ఎట్లా భళి అయ్యారు దొర ...మీ కుటుంబ లో సావు లేవు గా 1200 మంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసువులు బసినారు ?

    • @raamooldavidbolli6290
      @raamooldavidbolli6290 Рік тому

      నక్కా జిత్తులమారి kcr 13 వయస్సు లో నే మొదలు పెట్టారు దొంగ గా దోపిడీ దారు గా mafia డాన్ గా ""దుబాయ్ shekar "" గా

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 2 роки тому +41

    విజయ రామారావు గారి ఈ మాటలను
    భారతీయ నాయకులు, ప్రజలు గుర్తించితీ రాలి

  • @ravvishankar1566
    @ravvishankar1566 2 роки тому +57

    🚗 మన సొంత పైసలతో విమానం పార్టీ నాయకులు కష్టపడి కబ్జాలు చేసి Sir కి గిఫ్ట్ గా ఇచారు.

  • @sampathmanda1198
    @sampathmanda1198 2 роки тому +29

    Happy to see you in media vijayarama rao garu..keep focusing on station ghanpur constituency ..next mla of station ghanpur

  • @rameshrendla1066
    @rameshrendla1066 2 роки тому +89

    విజయా రామ రావు గారు నమస్కారం మీరు ఇవన్ని చెప్పుడు గాదు మి బీజేపీ పార్టీ ఏమి చేస్తుంది కెసిఆర్ కేటీర్ కవిత హరీష్ రావు అవినీతి మీద దరియాప్తు చేసి కేసులు బుక్ చేపియాలి 👍

    • @santhoshnagavelli955
      @santhoshnagavelli955 2 роки тому +3

      Anna garu edi drama

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 2 роки тому +1

      Appudumeeruemichesarumeeruprajalanumosamchesinatlenameeathmaniadagandiiamsari

    • @chinna8121
      @chinna8121 2 роки тому

      Prati daniki time vostadi brother
      gaali moter kadu gaalilo yegarese prajalu kotte rojulu daggarlone unnayi

    • @narsingrao1816
      @narsingrao1816 2 роки тому

      @@venkateshwaraokolla5963
      Xxx

    • @narsingrao1816
      @narsingrao1816 2 роки тому

      ...
      ...
      .
      ..

      ..

      .
      .
      .
      .
      . . .. .. . . . . ,..
      ... . ..
      . .....
      .
      .
      ?....
      ..
      ........
      .. . .
      .

  • @prasada9049
    @prasada9049 2 роки тому +22

    సూపర్

    • @anon-kw9ku
      @anon-kw9ku 2 роки тому

      Vijay RAMA RAO garu, previously you were associated to KCR AND HIS TRS PARTY. Happy to come out with the people and bring out his MICHEOUS corruption acts. HE DESERVES PUNISHMENT FROM EVERY CORNER of TELANGANA. CAG, and CBI should probe him thoroughly. WHEREAS IS MODI AND COURTS ? JAI BHARAT

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 2 роки тому +29

    బతుకమ్మ చీరల లో జరిగిన అవినీతి లో😢😢😢 పోలిస్తే 😢😢ఇది చాలా తక్కువ😢😢😢😢

  • @nallanarayana6269
    @nallanarayana6269 Рік тому +4

    Vijaya Rama Rao Garu is a great intellectual, polite, straight forward & a Humanity Human Being!

  • @narasimharaobanoth9187
    @narasimharaobanoth9187 2 роки тому +29

    ఉద్యోగులు కు సరిగ్గా జీతాలు లేవు, పింఛన్లు గతి లేదు గని కొత్త విమానం అవసరమా ప్రజలు సొమ్ము ఆగం చేస్తుండు

  • @gkportal6611
    @gkportal6611 2 роки тому +8

    Real words 100% correct

  • @narralalitha9633
    @narralalitha9633 2 роки тому +26

    Hats off to Dr.Vijayarama Rao garu for revealing the hidden facts about kcr donga deeksha at hammam and NIMS hospital.

  • @bhoomaiahbheemanathi641
    @bhoomaiahbheemanathi641 2 роки тому +9

    రఘు సూపర్👍👍👍👍👍

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 2 роки тому +26

    Facts very well presented before the people of the state by DR.VIJAYA RAMA RAO GARU a man who was closely associated with KCR garu during the struggle for a seperate state of TELANGANA.....PERHAPS his advice would serve as an eye opener to many people who wish to walk with KCR Garu in NATIONAL POLITICS....

  • @rajuthota3699
    @rajuthota3699 2 роки тому +30

    బతుకమ్మ పండుగ పూట సొంత బిడ్డకు బతుకమ్మ చీర ఇయ్యలేనోడు విమానం కొంటాడా

  • @durgarao6680
    @durgarao6680 2 роки тому +11

    Sir మీరూ ఇంత వివరంగా చేపినా ఈ జనాలు అర్దం కాదు sir

  • @samrat3053
    @samrat3053 2 роки тому +5

    Vijayaramarao garu, you are a humble and good person

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 роки тому +4

    చాలా చాలా బాగా చెప్పారు సార్

  • @ramaraovannam4060
    @ramaraovannam4060 2 роки тому +2

    Doctor. Garu. Cheppina. Vishayalu. 100/correct..

  • @sugunareddy3379
    @sugunareddy3379 2 роки тому +4

    Very very super Vijay ramarao garu

  • @subramanyambysani1447
    @subramanyambysani1447 2 роки тому +12

    Jai Vijaya Rama Rao garu

  • @ramreddy4633
    @ramreddy4633 2 роки тому +7

    Dr Sri meru super sri

  • @jeevanix
    @jeevanix 2 роки тому +3

    Super speech. "వాడి సైజ్ ఎంత? వాడి షేప్ ఎంత?"

  • @lagishettianjaneyululan6983
    @lagishettianjaneyululan6983 2 роки тому +4

    NAMASKAR. SIR. VIJAY. R. RAO. SIR. U. R. A. GREAT. LEADER. SIR

  • @sathireddynakkala5720
    @sathireddynakkala5720 2 роки тому +2

    ఇలాంటి విషయాలు పబ్లిక్ మీటింగు లొ చెప్పాలి.

  • @gollagiridharyadav7987
    @gollagiridharyadav7987 2 роки тому +4

    Raghu bro u r super......... Keep moving like this

  • @srinivasreddysalla2528
    @srinivasreddysalla2528 2 роки тому +2

    Correct ga chepparu.

  • @telunaresh2586
    @telunaresh2586 2 роки тому +5

    రఘు అన్న నమస్తే మీ ఇంటర్వ్యూ బాగానే ఉంటాయి కానీ పెద్ద వాళ్లతో ఇంటర్వ్యూ చేసినప్పుడు పెద్దవాళ్లకు మన ఏజ్ కి వాళ్ల హోదాకు గౌరవించి వాళ్లతోని కూర్చుని మాట్లాడేటప్పుడు మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం మాకు జరా బాధ అనిపిస్తే జర ఆలోచన చేయండి ప్లీజ్ గుడ్ నైట్ రాగన్న

  • @pullajohnson991
    @pullajohnson991 10 місяців тому

    Correct and Real Comment

  • @aitharajuudayaprakash1418
    @aitharajuudayaprakash1418 2 роки тому +40

    అందరూ కోరుకునేది ఒక్కటే.... కేసీఆర్ కుటుంబం మీద కేసులు బుక్ చెయ్యాలి.... జైల్లో వెయ్యాలి... ఆఖరికి కోరేది కూడా అదే... కేసీఆర్ బీజేపీ ఏమి చేస్తుంది అని ... కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది... తనను తన కుటుంబాన్ని టచ్ చేస్తే గాయిగాయి చేసి ప్రజల సింపతి పొంది మళ్ళీ అధికారంలోకి రావొచ్చు... కానీ పైన ఉన్నది ఇద్దరు మోడీ షా, ఉభయ చాణుక్యులు... చేసే పనేదో పకడ్బందీగా చేస్తరు.. PFI విషయంలో చేసినట్టు

    • @onepluslatest
      @onepluslatest 2 роки тому +1

      బీజేపీ టీఆర్ఎస్ కు రహస్య అవగాహన ఉంది
      ఒకటే లక్ష్యం కాంగ్రెస్ గెలివొద్దు
      కాంగ్రెస్ గెలిస్తే కేసిఆర్ ను కచ్చితంగా అవినీతి బయటకు తీసి జైల్లో వేస్తారు
      ఇక బీజేపి కి కాంగ్రెస్ గెలిస్తే సెంటర్ లో అధికారం పోతుంది
      అది
      అసలు కారణం

    • @bskm5322
      @bskm5322 2 роки тому

      S

  • @thomaspavan9654
    @thomaspavan9654 2 роки тому +4

    Raghu anna maind blowing interview anna u r really great anna

    • @kommuramaswamy4255
      @kommuramaswamy4255 2 роки тому +1

      Raghi bhaya nuvi super💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍👍👍👍

  • @gsrksharmagannavarapu3874
    @gsrksharmagannavarapu3874 7 місяців тому

    CBI enquiry vesi immediately action tisukovali

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 2 роки тому +20

    బాబోయ్.... ఖాసీం రజ్వీ.... మామూలోడు కాదండోయ్,🤔🤔పూ. నా.. Gotabhaya.... గోవింద, గోవిందా 🤣🤣🤣🤣🤔🤔👌👌👍💪🙏🙏

  • @Priya-yo4kg
    @Priya-yo4kg 2 роки тому +4

    Vijay Rana rao anna 🙏🙏🙏🙏

  • @cnsswany4114
    @cnsswany4114 2 роки тому +16

    Income Tax Department must raid the Leaders roots those who contributed the heavy amounts invested in the Flight deal.

  • @rajubairagoni2206
    @rajubairagoni2206 2 роки тому +38

    కేసీఆర్ గురించి చెప్పాలంటే చేట భారతమైతది. ఉత్త పనికి మాలిన వాడు
    మోసగాడు, కేడీగాడు పాస్ పోర్ట్ బ్రోకర్, దుబాయ్ షేక్, ఇంకెన్ని జెప్పినా తక్కువే

    • @ssr1857
      @ssr1857 2 роки тому +4

      గుంటనక్క కేసీఆర్ గాడు

    • @bhagvanthrao989
      @bhagvanthrao989 2 роки тому

      He trs sankalo unnade

  • @kotteravikumarvarma8972
    @kotteravikumarvarma8972 2 роки тому +8

    👍

  • @shekarpranay4036
    @shekarpranay4036 2 роки тому

    Exlent ga chepparu andi

  • @giridharallumolu4058
    @giridharallumolu4058 2 роки тому

    Miru chalaa bagaa chepparu facts annitini clear gaa chepparu sir

  • @Yellesh-oo4qj
    @Yellesh-oo4qj 2 роки тому +1

    Super Vijay ramarao sar super Raghu Anna 👏👏👏👏👍👍

  • @praveenaruna2723
    @praveenaruna2723 2 роки тому +4

    super.sir

  • @shagantianuraj8157
    @shagantianuraj8157 2 роки тому +4

    అందరూ మాట్లాడేవాళ్ళు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు , అందరూ తప్పు చేస్తున్నారు కాబట్టి,,సేవ చేయడానికి వచ్చాం అంటారు , జీతం ఏందిరా నాయన లక్షలు లక్షలు తీసుకుంటున్నారు, అంత కష్టం ఏం చేస్తున్నారు అబ్బా,

  • @drshaiksadataliali7917
    @drshaiksadataliali7917 2 роки тому +6

    WE SHOUD SALUTE TO SUSHMA SWARAJ CHINNAMMA OF TELANGANA'HER CONTRIBUTION BATHKAMMA SAY IN PARLIAMENT'A HISTORICAL RECORD'I PRAY ALMIGHTY FOR HER HEAVEN.WITHOUT HER NO TELANGANA' EVERY GENERATIONS WILL REMEMBER HER 'IN COMING CENTURIES TOO.

  • @esrinivas7001
    @esrinivas7001 2 роки тому +1

    Good interview

  • @narendarsaddanapusaddanapu889
    @narendarsaddanapusaddanapu889 2 роки тому +5

    Vijaya Rama Rao Gaaru good analysis sir 👍👍👍🚩🚩🚩🚩🚩🚩

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +1

    Good information . Thanks Vijay Rama Rao garu 👍👍👍🍀🍀

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 2 роки тому

    Excellent message

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 2 роки тому

    Super
    Tolivelugu

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 2 роки тому +6

    మరో నిజాం ప్రభువు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому

    Raghu bhayya thanks for interview 🌶🌶🌶

  • @brahmaiahbanala4305
    @brahmaiahbanala4305 2 роки тому

    Good information..

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao9522 2 роки тому

    Chala nijalu chepparu sir

  • @drbr642
    @drbr642 2 роки тому

    Super interview

  • @bangarugallasaikumar2524
    @bangarugallasaikumar2524 2 роки тому

    Good interview...

  • @srinivassrinu6661
    @srinivassrinu6661 2 роки тому

    Your is correct sir

  • @karlakantisureshkumar733
    @karlakantisureshkumar733 2 роки тому +1

    Super sr

  • @starms2581
    @starms2581 2 роки тому

    Super video 👍

  • @pullaiaheega9799
    @pullaiaheega9799 5 місяців тому

    Hats off to Raghu garu,as your interview with Dr VijayaRamaRao garu,where do many hidden facts have come out relating to jai Telangana movement by KCR.🎉🎉🎉🎉

  • @rameshshanigaram4319
    @rameshshanigaram4319 2 роки тому +4

    100% Nizam

  • @pachipalavenkateswarlu4682
    @pachipalavenkateswarlu4682 2 роки тому +6

    👌👌👍👍🙏🙏💐💐

  • @chatrupanugothu3373
    @chatrupanugothu3373 2 роки тому +1

    Nice

  • @EGREDDY1
    @EGREDDY1 2 місяці тому

    Fact topics sir 🙏🙏

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 2 роки тому

    Super 👌 👍 😍

  • @srinvaskondure4284
    @srinvaskondure4284 2 роки тому +1

    Supar. Sar

  • @blokalal5523
    @blokalal5523 2 роки тому

    TQ sir

  • @rameshadepu8951
    @rameshadepu8951 2 роки тому

    Super sir

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 2 роки тому +3

    రఘు గారు మీరు విజయరామారావు గారి ముందు కాలుమీద కాలువేసుకిని ఇంటర్వ్యూ బాగలేదు

  • @adityanomula8510
    @adityanomula8510 2 роки тому

    Complete true facts about KCR. Super anna

  • @rameshgunde101
    @rameshgunde101 2 роки тому

    Super

  • @srinivasraosunkishela
    @srinivasraosunkishela Рік тому +1

    ఆలోచన..

  • @narothamjaieetelajaijaieet598
    @narothamjaieetelajaijaieet598 2 роки тому

    Jai Telangana Jai Jai Telangana Fight against Telangana Drovulac only Jai Mallanna Jai Warangal Srinanna Jai vital garu Jai Raghu garu God bless you Jai OU and Jai KU;Jai Dr.Vijayaramarao;Everything is True

  • @narothamjaieetelajaijaieet598
    @narothamjaieetelajaijaieet598 2 роки тому

    Jai Telangana Jai Jai Telangana Fight against Telangana Drovulac only Jai Mallanna Jai Warangal Srinanna Jai vital garu Jai Raghu garu;Jai Jai Vijayarama Rao 👌👍🙏

  • @narothamjaieetelajaijaieet598
    @narothamjaieetelajaijaieet598 2 роки тому

    Jai Telangana Jai Jai Telangana Fight against Telangana Drovulac only Jai Mallanna Jai Warangal Srinanna Jai vital garu Jai Raghu garu God bless you Jai OU and jai kU ,JAI Dr. Vijayaramarao 👌👍🙏

  • @baburao2471
    @baburao2471 2 роки тому

    మీరు ఇన్ని విషయాలను, అన్నగారి నిజస్వరూపాన్ని ఇంత విడమరిచి చెప్పినా వినకుండా , ఆయనను ఎవరైనా నమ్మి అనుసరిస్తే వారికి కూడ ఇంతకు ముందు అన్నగారి చేతుల్లో మోసపోయిన వారికి ఏ గతి పట్టిందో వీరికి కూడా అదే పడుతది. ఇక వారిని ఆ దేవుడు కూడ కాపాడలేడు.

  • @MelodyeLoverSVR
    @MelodyeLoverSVR Рік тому

    రఘు తెలంగాణ లో రోజు KCR తప్ప వెటె న్యూస్ లేదా

  • @jayaramulus5830
    @jayaramulus5830 2 роки тому

    Thanks to Dr Vijaya Ramarao gaaru for your valuable information with Ur experience and also Thanks to Sri Raghu gaaru for Ur daring interview but if possible why don't you try to arrange for translation in Hindhi and also English

  • @Yellesh-oo4qj
    @Yellesh-oo4qj 2 роки тому +1

    Super anna 👏👏👏👏👍👍👍

  • @VIP-hr7yr
    @VIP-hr7yr 2 роки тому +1

    Hunger, unemployment, poverty, casteism, sectarianism, untouchability... 5th, largest economy, Telangana number one, happy birthday to you.🇮🇳

  • @shankerbyri1626
    @shankerbyri1626 2 роки тому +6

    ఏది ఏమైనా ఇప్పటికీ కూడా వీడియోలు ఉండి ఉంటాయి దీనికి పూర్తిగా వంటావార్పు కావచ్చు సాగర హారం కావచ్చు మిలియన్ మార్చ్ కావచ్చు ఇంకా అనేక పోరాటాలు కావచ్చు ప్రజలందరినీ ఒక్కటి చేసి సకల జనుల సమ్మె కావచ్చు ఈ పూర్తిగా కోదండరాం గారి నాయకత్వంలోనే జరిగినావి ఈ పూర్తి క్రెడిట్ అంత కూడా ఆయనదే ఇప్పుడు చెప్పిన ప్రోగ్రాంలలో ఒక్క కాడ నన్ను ఉన్నాడా లేడు ఒకే ఒక్కటి ఆ యొక్క దొంగ దీక్ష ఇది తప్ప ఏమీ లేదు ఒక్క కారు కొనలేని కుటుంబం తొండలు గుడ్లు పెట్టే ఒక ఐదు నుండి పది ఎకరాలు ఉన్న కుటుంబం ఈరోజు హరీష్ రావు తో పాటు సంతోష్ రావు తో కలిసి ఎన్ని వందల ఎకరాలు ఉన్నవి ఎన్ని పాములు ఎంత డబ్బు ఉన్నది రాజకీయంగా వీళ్ళకి వచ్చిన జీతం ఎంత వీళ్ల దగ్గర ఉన్న ఇప్పుడు ఆస్తులు ఎంత ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ తెలంగాణ ఎవరికి వచ్చింది? ఎవరు లాభపడ్డారు

  • @vattimillipadminivineetha214
    @vattimillipadminivineetha214 2 роки тому

    Vijaya Rama Rao garu lanti person cm ayyunna vachhina Telangana Ki oka gurtumpu undedi

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Рік тому

    దొర' సినిమా సూపర్ 👍

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 2 роки тому +1

    అయ్యా....ఇద్దరు ప్రాణ స్నేహితులు వున్నారు...వారు ఒక హోటల్ కు వెళ్లారు అని అనుకుందాం ...సరే.
    ఒకరు ఇడ్లీ తింటారు...మరొకరి దోశ తింటారు.
    ఇప్పుడు కెసిఆర్ కొనే విమానం 100 కోట్ల భారం కాదా....?? కొత్తగా వచ్చే సీఎం కు , ఆ విమానం అక్కరలేదు ... తిరిగి దాన్ని అమ్మితే కొనే వాడు లేడు...వున్నా సగం రేటుకు అడుగుతారు ...
    కాళేశ్వరం , తెలంగాణ కు గుదిబండ
    మెట్రో ఎపుడూ నష్టాల్లో వుండే.
    ఇప్పుడు సొంత విమానం పై కోర్ట్ ఎక్కాలి ??
    కెసిఆర్ చేసే సన్నాసి పనులు , ముండ మోపు పాలన కు పరాకాష్ట ఈ విమానం కాదా....???

  • @72ramana
    @72ramana 9 місяців тому

    Ee vishayam chala correct sonia lekpothe telangana radu

  • @ES-sy2eb
    @ES-sy2eb 2 роки тому

    100%

  • @syamasundararao3149
    @syamasundararao3149 2 роки тому +1

    అందరూ అవకాశవాద రాజకీయ నాయకులే.

  • @vaddirajuvijayarao2513
    @vaddirajuvijayarao2513 10 місяців тому

    YOU May please tell these things to Centre ,CBI or even file a court case.

  • @thodetikumaraswamy4868
    @thodetikumaraswamy4868 10 місяців тому

    ఇవన్ని చూసుకుంట మీరు ఎట్ల ఉన్నరన్న అందులో....!

  • @krupadevi2675
    @krupadevi2675 Рік тому

    Well said vijayaramarao sir.telangana state lands ammukoni poor peoples ni munchi flight konnadu

  • @asikasivaram4892
    @asikasivaram4892 2 роки тому

    Sir 🙏🙏🙏

  • @IfYouSeeAnythingBadIgnoreIt

    Vijay Rama Rao is correct what Narendra Modi is doing in Telangana people talk as they like without any reason I salute Vijay Rama Rao as a politician yes spoken correct yah Vijay Rama Rao BJP aur TDP that is his choice best of luck to him

  • @konjerlamadhavarao9450
    @konjerlamadhavarao9450 2 роки тому +8

    రఘు garu మీ phone nember ఇవ్వండి

  • @rafeehealthcaresociety4896
    @rafeehealthcaresociety4896 2 роки тому +3

    నమస్కారం రఘు అన్నగారు.. మహారాష్ట్ర సీఎం. షిండే గారు. ఆటో డ్రైవర్ నుండి ముఖ్యమంత్రి వరకు అయ్యారు. వారి గురించి కూడా వీడియో పెట్టగలరు.

  • @jayanths2104
    @jayanths2104 Рік тому

    8:40

  • @venkateshwarulutrikovela2032
    @venkateshwarulutrikovela2032 2 роки тому +3

    నిజయితికి మారు peru vijaya ramarao ముక్కుసూటి manishi high excited person

  • @babukvt5752
    @babukvt5752 11 місяців тому

    THOTTI GADU THOTTI INTERVIEW