కథ: మహాభారతం | Bhishma kathalu Rakshas Indra | Pavana Arjuna Mahabharath | Ithihasam Videos

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • కథ: మహాభారతం | Bhishma kathalu Rakshas Indra | Pavana Arjuna Mahabharath in telugu Anushasanika Parvam. Ithihasam Videos | భీష్ముడు చెప్పిన కథలు |
    మహాభారతం అనుశాసనిక పర్వం లో భీష్ముడు చెప్పిన కథలు. చ్యవన మహర్షి కథలు మహాభారతం లో. చ్యవన మహర్షి,అగస్త్య మహర్షి,వశిష్ఠ మహర్షి,అంగీరస వంశం,అత్రి మహర్షి,దత్తాత్రేయుడు ఇలా ఎందరో రుషుల ప్రస్తావన ఈ వీడియోలో. This Ithihasam Mahabharatham in telugu video mentions the greatness of Chyavana maharshi,Atri Maharshi,Vasishta maharshi,Agastya Maharshi,Dattatreya etc,.Dharmaraju Bhishma samvadam in Anushasanika parvam is interesting. Why Bhramins deserve respect from Kings? Pavanaarjuna samvaadam in Tikkana Mahabharatham Anushasanika Parvam Bhishma kathalu is an interesting topic in Mahabharatham #ithihasam #bhishma_kathalu #mahabharatham
    హనుమాన్ చాలీసా పుట్టుక వెనక ఆసక్తికరమైన కథ Hanuman chalisa ila puttindi - Tulasidas ithihasam
    • హనుమాన్ చాలీసా పుట్టుక...
    కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని చూసి ఎందుకు ఏడ్చారంటే Kulasekhara azhwar Tirumala
    • కులశేఖర ఆళ్వార్ తిరుమల...
    ఒక్కరాత్రిలో తానాజీ మాల్సురే సింహఘడ్ కోటను ఎలా జయించాడంటే Tmixture history Tanaji malsure Sinhaghad
    • ఒక్కరాత్రిలో తానాజీ మా...
    స్వామి వివేకానంద షికాగో స్పీచ్ తెలుగు లో Swami Vivekananda Chicago speech telugu
    • స్వామి వివేకానంద షికాగ...

КОМЕНТАРІ • 247

  • @Arunakala
    @Arunakala 3 роки тому +35

    అద్భుతమైన కథలు మరియు మీరు ఇచ్చిన విశ్లేషణ కు శతకోటి వందనాలు..🙏🙏
    ఈ వివరణ విన్న తర్వాత ఐనా కొంత మంది ఆలోచన లలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను..జై శ్రీరామ్ 🙏🙏

  • @pavankumar-zq8rn
    @pavankumar-zq8rn 3 роки тому +7

    నేటి యువతరానికి మీరు అందించే ఇతిహాసం చాలా విలువైనది.

  • @krishnakumaripadmanabhuni8317
    @krishnakumaripadmanabhuni8317 3 роки тому +5

    నమస్కారం అండి.బ్రాహ్మణుల గురించి చాలా ఓపికగా వివరించి చెప్పారు. ఇలాగే మీనుండి మంచి కథలు వినాలని కోరుకుంటున్నాము. మీకు చాలా చాలా ధన్యవాదములు.

  • @umamaheswarinukala4392
    @umamaheswarinukala4392 3 роки тому +7

    Jai Sreeram🙏

  • @bheempavani9261
    @bheempavani9261 3 роки тому +8

    ఓం నమో నారాయణాయ
    ఓం నమశ్శివాయ
    ఓం శ్రీమాత్రే నమః 🙏

  • @lalithakadali483
    @lalithakadali483 3 роки тому +9

    కథలు అద్భుతంగా ఉన్నాయి 👍

  • @JalandherGoud
    @JalandherGoud Рік тому +1

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది మీరు చెప్పిన కథలు వింటుంటే..

  • @mambullisridhar3802
    @mambullisridhar3802 Рік тому +1

    మీరు చాలా బాగా చెబుతున్నారు ఓం నమశ్శివాయ నమః

  • @muralikasvegstraunt6054
    @muralikasvegstraunt6054 3 роки тому +6

    జై శ్రీమన్నారాయణ 🙏🌺

  • @sivamopidevi5668
    @sivamopidevi5668 3 роки тому +8

    ఓం నమశ్శివాయ 🙏🙏

  • @chalapathi9559
    @chalapathi9559 3 роки тому +6

    నాకు బ్రాహ్మణులంటేచాల గౌరవం ఈ వీడియో లో మీనుంచి వారి గురించి ఇంకా తెలుసుకున్నాన నా ఉద్దేశం బ్రాహ్మణులు ఇలలో కనిపించే దేవుళ్ళు 🙏🙏🙏🙏🙏

  • @MrSatyaraviteja
    @MrSatyaraviteja 3 роки тому +7

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @teluguruchiabhiruchi3295
    @teluguruchiabhiruchi3295 3 роки тому +1

    బ్రాహ్మణుల విశిష్టతను అద్భుతంగా వివరించారు.మీ వ్యాఖ్యానం విశ్లేషణ అర్ధవంతంగా ఉన్నాయి. ఇప్పటి భారతదేశానికి అవసరం. విజ్ఞతతో కూడిన జ్ఞానాన్ని కలిగిన ప్రతి ఒక్కరిని ఈ సమాజం గౌరవించాలి. అసలు మన దేశానికీ Moghals , బ్రిటిషర్లు రాకపోతే ఈ దేశ ముఖచిత్రం చాలా అద్భుతంగా ఉండేది అనిపిస్తుంది. మన ప్రాచిన సంస్కృతి ఇప్పటికీ ప్రతిబింబించేది అనిపిస్తుంది. మీలాంటి వారు ఈరూపంలో నిలబెట్టటానికి ప్రయత్నిస్తున్నారు 🙏🙏🙏

  • @satyamamidi2876
    @satyamamidi2876 3 роки тому +9

    🌹🙏🙏🙏🌹జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ

  • @anilkota8932
    @anilkota8932 2 роки тому +1

    స్వామి పురాణాలలో మీ జ్జ్ఞానము అపూర్వం . మీకు నా నమస్కారములు .

  • @vinod2720
    @vinod2720 3 роки тому +7

    Namaste Guruvugaru 🙏

  • @viswanadhvanga6944
    @viswanadhvanga6944 3 роки тому +4

    Nice story and I started following this series

  • @KumarRaju-bm5lv
    @KumarRaju-bm5lv Рік тому +2

    కథను విశ్లేషణ పూర్తిగా, శ్రావ్యమైన కంఠం స్వరం వని ఆనందించాము.నమస్కారం.

  • @vijaylnkonduri9214
    @vijaylnkonduri9214 3 роки тому +9

    జై శ్రీమన్నారాయణ

  • @MamathaReddyp
    @MamathaReddyp 3 роки тому +2

    మంచి కథలు అందిస్తున్నారు... ధన్యవాదాలు

  • @bhanuvaishnavim3068
    @bhanuvaishnavim3068 Рік тому

    మీ అద్భుతమైన విశ్లేషణకు శత కోటి వందనాలు

  • @bommireddybhaskarreddy9821
    @bommireddybhaskarreddy9821 3 роки тому +3

    మీ వీడియో లు శాశ్వతంగా మీరు ట్యూబ్ లో ఎల్లప్పుడు వింటూ వుంటాం

  • @gourilalithakompella7892
    @gourilalithakompella7892 3 роки тому +2

    Namaste sir🙏
    Guru brahma guru vishnu
    gurudevo maheswaraha
    guru sakshathu parabrahma
    tasmay sri gurave namaha🙏chala baga chepparu. Dhanyavadamulu sir👏👏

  • @adiseshanmula9224
    @adiseshanmula9224 3 роки тому

    Chaala dhanyavaadamulu andi..
    Jai Shree Ram🙏🙏
    Om Shree Bhagavatey Aashutoshaaya Namaha🙏🙏

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 3 роки тому +7

    ధర్మరాజు భీష్మపితామహుడిని అడిగిన ప్రశ్న మనకందరికీ వర్తిస్తుంది. దానిని మీరు వివరించే విధానం అధ్బుతం. ఇంత మంచి కథలను మీ వల్ల మేము తెలుసుకోగలుగుతున్నాము...మీకు అనేక ధన్యవాదాలు... 🙏🙏🙏🙏
    ఇక గుడ్డొచ్చి పిల్లనెక్కిరించే వాళ్లకి మంచి సమాధానం ఇచ్చారు.. 👌👍

  • @MohanKumar-tz2ef
    @MohanKumar-tz2ef 3 роки тому +2

    Great sir
    Learning new things sir.thanks sir

  • @rambabumadineni8868
    @rambabumadineni8868 3 роки тому +2

    Sir meeru chala manchi matalu kathalu chepparu thank you sir 🙏🙏🙏👍

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 роки тому

    జై శ్రీమన్నారాయణ. నేను మీరు ధన్యవాదాలు తెలిపే వరకు చూస్తానండి. అంత చూసిన తర్వాత కూడా నాకు ఇంకా పూర్తిగా అర్ధం కాదు. మళ్ళీ మళ్ళీ చూస్తా మీ videos అనుకూలతను బట్టి

  • @shekharm1900
    @shekharm1900 2 роки тому

    chala bagundhi maha bharatham kathalu ...
    elanti kathalu meeru ardham ayyela lothu ga veevarana chala baga chepputhunnaru... ....

  • @kallemravikrishna7665
    @kallemravikrishna7665 3 роки тому +4

    హరి ఓం శివాయ ఓం తం సూర్యనారాయణ ప్రణమామ్యహం 🙏

  • @tejagalidevara6715
    @tejagalidevara6715 3 роки тому

    Mi kadhalu chala adbutamuga nenu varnichaleni anta tiyaga unavi guruvu garu jai sriman narayana

  • @gsvsubramanym4482
    @gsvsubramanym4482 3 роки тому

    జైశ్రీరామ్. చాలా బాగాచె బుతున్నారు. 🙏🙏🌹🌹

  • @suneetharani
    @suneetharani 3 роки тому +7

    Character with knowledge is important for a person

  • @sarithakota4118
    @sarithakota4118 3 роки тому +5

    Namasthe andi 🙏🙏🌹🌹

  • @vvhari2870
    @vvhari2870 3 роки тому +1

    Namaskaram 🙏 sir. Yes sir bramhanulu chalamukyam erojulo chalamandiki evisayalu teliyadu very very valuable information and story sir thanks 🙏

  • @parthivvarma5994
    @parthivvarma5994 3 роки тому +2

    ఓం నమో విఘ్నేశ్వరాయ నమః🙏🙏🙏🙏

  • @Dhanu-crazy-1430
    @Dhanu-crazy-1430 3 роки тому +2

    Good morning Sir. Jai Sri Ram

  • @vijaylnkonduri9214
    @vijaylnkonduri9214 3 роки тому +4

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ కృషికి ధన్యవాదాలు

  • @smartboysmartboy7226
    @smartboysmartboy7226 2 роки тому

    Ahakaariki manchi gunapatam vachindi. Story Bagundi Sir.🙏

  • @paidasubbarao2725
    @paidasubbarao2725 3 роки тому

    Jay sri rama meeru chepe kadhalu chala bagunnaiah

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 3 роки тому +4

    శుభోదయం సర్ 🙏

  • @nittasastry4067
    @nittasastry4067 2 роки тому

    మీ కథలు మరిన్ని వి ని శ్రోతలు మంచిని తెలుసుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం.

  • @LakshmiLakshmi-ne1vl
    @LakshmiLakshmi-ne1vl 3 роки тому +1

    Good morning Annayya Jai Sri ram

  • @somusekharsss6141
    @somusekharsss6141 3 роки тому +1

    Dhanyvad malu

  • @kalyanchakravarthikandru9835
    @kalyanchakravarthikandru9835 3 роки тому +1

    జై భారత్ జై శ్రీ రామ్

  • @seshammachidipothu7760
    @seshammachidipothu7760 3 роки тому

    Miru bramanula vari gurinchi antha athisayokthiga chepthunaru kshatriyulalo chala mandhi chalagoppavallu vunaru.like sri ramudu.

  • @regulapatianvesh1290
    @regulapatianvesh1290 3 роки тому +2

    Sri rama jaya rama jaya jaya rama

    • @vardhanij3086
      @vardhanij3086 2 роки тому

      Okari tho inkokarini polchakudadhu. Evari saili varidhe Ani gurthinchali.Gynanulanu, peddhalanu Gaurav inchalani thelusu Kunis pravarthinchali.Dhanyavadalu.

  • @penukondasandhyarani9925
    @penukondasandhyarani9925 3 роки тому +2

    Jai Shree Ram

  • @ramun5662
    @ramun5662 Рік тому

    Chala santoshamga undi Guru Garu

  • @smuralimohan6310
    @smuralimohan6310 2 роки тому +1

    మీరు చాలా బాగా చెబుతున్నారు

  • @anuradhalakshmi5739
    @anuradhalakshmi5739 3 роки тому +3

    Jai sree mannarayana 🙏🙏🙏

  • @pranithagoud9894
    @pranithagoud9894 Рік тому

    Sir meku dhanyavadamulu kanisam. Milan t. Wala. Vallah. Aaina. Samajam. Maruti. Bagundi

  • @kapalavaimanjula1504
    @kapalavaimanjula1504 3 роки тому +2

    Excellent sir🙏🙏

  • @saagarasreeposani7990
    @saagarasreeposani7990 3 роки тому

    Meeru All Rounder

  • @saisevamandiram
    @saisevamandiram 3 роки тому +1

    Sir brahmanula gurinchi baga chepparu

  • @ramun5662
    @ramun5662 Рік тому

    Adbhutam Mahina Parichay m

  • @surenderreddyappidi2410
    @surenderreddyappidi2410 3 роки тому

    👏🙏🏼🙏🏼🙏🏻thank yousirforgeaterviode

  • @sivannarayanamaddala8025
    @sivannarayanamaddala8025 2 роки тому

    You are doing great job sir

  • @anithabhuma699
    @anithabhuma699 3 роки тому

    Chala bagundi sir 🙏

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 3 роки тому

    🙏🙏🙏brahmanathvam gurinchi chala bhaga chepparu danyavaadaalu 🙏🙏👌🙏🙏 , chaalaa kotta vishayaalu telusukune avakaasham kalpinchina mee ku maa dhanyavaadaalu 🙏

  • @radhavalluri7405
    @radhavalluri7405 3 роки тому

    Challa bagundi sir

  • @surishettinagaraju9942
    @surishettinagaraju9942 2 роки тому

    Excellent stories

  • @thupudaashokthupudaashok8469
    @thupudaashokthupudaashok8469 3 роки тому

    jaisrimanarayana
    super sir

  • @usharanisetty9167
    @usharanisetty9167 3 роки тому +1

    నమస్తే సార్
    ఓం నమః శివాయ

  • @eclatcap2854
    @eclatcap2854 3 роки тому

    Guruvu garu
    Namaskaaram

  • @sohamshivoham8663
    @sohamshivoham8663 Рік тому

    Super sampoornam chusam

  • @lakhinanakalidas2134
    @lakhinanakalidas2134 Рік тому

    Very good concept

  • @sumathimadduluri3415
    @sumathimadduluri3415 2 роки тому

    Jai srikrishna Govinda 🙏🌹🙏🌹🙏🌷🙏🌹🙏🌹🙏🌷🙏🌹🙏🌹🙏🌷🙏🌺🙏

    • @pathakamudipoorna577
      @pathakamudipoorna577 Рік тому

      Jai srikrishna roja chandu ❤ 🎉 ❤ 🎉 ❤🎉 ❤🎉 ❤🎉 ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

  • @AnnapurnaRamdas
    @AnnapurnaRamdas Рік тому

    జై శ్రీమన్నాయణ🙏🙏

  • @ravindranathreddy9927
    @ravindranathreddy9927 3 роки тому

    Iaisriram jai Sriram jaisriman Narayana danyavadamulu

  • @ssdexports5289
    @ssdexports5289 Рік тому

    MEEKU SATHA KOTE NAMASKARMULU SIR.

  • @vishnuvardhanreddy542
    @vishnuvardhanreddy542 3 роки тому

    Jai Sri Krishna....

  • @vpadmaja9360
    @vpadmaja9360 3 роки тому +1

    చాలా అభూ థంగా చెప్పారు

  • @santhikatikala5314
    @santhikatikala5314 2 роки тому

    Thank you sir 🙏

  • @nethianitha4987
    @nethianitha4987 3 роки тому +2

    మహాభారతం లో ఇంత మంచి కథ లు ఉన్నవని
    నాకు తెలియదు. మహాభారతం పుస్తకం
    చదివాను. అందులో లేవు.

  • @sevilimedunarasimhajayakum8731
    @sevilimedunarasimhajayakum8731 3 роки тому +2

    Praathahkaala Pranamaalu Swamy

    • @ithihasam
      @ithihasam  3 роки тому +2

      Adiyen. Jai Shrimannarayana.

  • @ravid6504
    @ravid6504 3 роки тому

    Great Chanel sir 🙏

    • @vardhanij3086
      @vardhanij3086 2 роки тому

      Jai Sree Ram. Jai Sree Anjaneyam prasanna Anjaneyam 🙏🙏

  • @vijayaranierpula2259
    @vijayaranierpula2259 3 роки тому

    Chala bagundi katha thank you very much sir

  • @durgaraosumkara437
    @durgaraosumkara437 3 роки тому

    నీ వాయిస్ చాలా భయంకరంగా ఉంది

  • @parepallisujana4904
    @parepallisujana4904 3 роки тому

    I never heard....very nice

  • @kishorekumarkurakula1510
    @kishorekumarkurakula1510 3 роки тому

    Om Namo Venkatesaya

  • @srao4187
    @srao4187 3 роки тому

    Super sir 🙏🙏🙏

  • @jaddaamarareddy5498
    @jaddaamarareddy5498 3 роки тому +1

    Danyavadalu

  • @manojpathi
    @manojpathi 2 роки тому

    Thank you so much sir

  • @subramanyamnambaru8255
    @subramanyamnambaru8255 3 роки тому

    🙏ధన్యవాదాలు

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr 3 роки тому

    Super cheparu

  • @kancherlaveerabhadrarao1132
    @kancherlaveerabhadrarao1132 3 роки тому

    Adbhutam sir vandhanalu

  • @jyothiyanala9779
    @jyothiyanala9779 3 роки тому

    Brahmanda vivarana chala bagundi

  • @sujathasuji4714
    @sujathasuji4714 3 роки тому

    Sir excellent jai srirama

  • @1672umesh
    @1672umesh 3 роки тому

    వందనములు, ధన్యవాదాలు.

  • @govardhnamgovindu5033
    @govardhnamgovindu5033 3 роки тому

    Thanks. Sir

  • @kotasivaji.kartiki5444
    @kotasivaji.kartiki5444 3 роки тому +2

    om namah sivaya.

  • @gntrdmdcmvenkateswararao4576

    అద్భుతం

  • @nalinibc9460
    @nalinibc9460 2 роки тому

    Jai sri krishna.

  • @ramun5662
    @ramun5662 Рік тому

    Channel super

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 2 роки тому +1

    జై శ్రీరామ్

  • @prabhu741181
    @prabhu741181 3 роки тому

    ధన్యవాదాలు

  • @lnvmanikantaanilkollipara3922
    @lnvmanikantaanilkollipara3922 3 роки тому

    Jai Sri Ram 🙏

  • @sirik5693
    @sirik5693 3 роки тому

    Chala baga chepparu sir. Bhramanula goppa thanam gurinchi kaarthaveeryaarjunudu tho paatu maaku Kooda telisindi. Intha chakkati katha cheppina bheeshmula vaariki aa katha màaku cheppina meeku dhanyavadalu sir. Yeah video choosevallu dhaya chesi meeku telisina bharamanulaki enthokontha sahayam cheyyandi. Idi naa manavi 🙏🙏🙏

  • @lakshmipedanna4780
    @lakshmipedanna4780 3 роки тому +1

    Good morning sir 🌞