Gulabi Buggala Full Video Song | Mandaram | Raghavendra | Laila Khan | ETV Cinema

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Mandaram is a 2002 Telugu Film Produced by Smt. Kalyani Venkatesh, Directed by Polur Ghatikachalam, Starring Raghavendra & Laila Khan in the lead roles and Music composed by Ghantadi Krishna.
    Directed By : Polur Ghatikachalam.
    Produced By : Smt. Kalyani Venkatesh
    Starrng : Raghavendra & Laila Khan
    Cast : Raghavendra, Laila Khan, Tanikella Bharani, Dharmavarapu Subramanyam, Ramakrushna, Kallu Chidambaram, Achuyut, Chaitanya, Jyothi, Rajshri, Padmajayant, Uma Chouwdhury, Anil Konneganti, Ravi, Girish Kumar, Manjunath, Fanikumar and others…
    Music by : Ghantadi Krishna
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly.

КОМЕНТАРІ • 2,8 тис.

  • @kiran.Perasani
    @kiran.Perasani 4 роки тому +284

    90's kids.. గుర్తుందా...... ఊరిలో tracters లో బాగా వినపడుతుండేది... ఎక్కువగా వరి కుప్పలు తొక్కేప్పుడు,

  • @Aneelu-123
    @Aneelu-123 4 роки тому +144

    Excellent music
    Music నచ్చిన వాళ్ళు ఒక like వేసుకోండి

  • @ShivaKumar-ow4co
    @ShivaKumar-ow4co 6 місяців тому +28

    Anyone 2024

  • @mr.maruthi163
    @mr.maruthi163 6 місяців тому +11

    నా చిన్నప్పుడు ఫస్ట్ లవ్ కి ఈ లిరిక్స్ రాసి లవ్ లెటర్ గా ఇచ్చాను...Sweet memory's 2024 lo malli vintunnanu.

  • @maheshkannazone5578
    @maheshkannazone5578 3 роки тому +174

    2021 లో వినేవాళ్ళు..
    ఈ పాట నా చిన్నప్పుడు ఎక్కువగా టేప్ రికార్డర్ లో వినేవాడిని.

  • @ramanavenkat9923
    @ramanavenkat9923 3 роки тому +140

    మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళేటప్పుడు కల్లంలో వరికుప్పలు దగ్గర ఈ సాంగ్ విన్నాను

  • @venkateshislavath
    @venkateshislavath 5 місяців тому +8

    చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

  • @bheemraomoharle3814
    @bheemraomoharle3814 3 місяці тому +2

    "గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఏప్పుడు పూజ"
    "గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఏప్పుడు పూజ
    ఓ చాంద్ సూరత్ ఆజా
    తెరిచేయ్ దిల్దార్వాజ"
    "గులాబీ బుగాల రాజా మన ప్రేమా ఎప్పూడు కి పూజ ఓ చాంద్ సూరత్ ఆజా తెరిచేయ్ దిల్దార్వాజా"
    "ఇంత ఇష్టపడి కష్టపడీ ఇంటికొచ్చాక నీ పెదవి ముడి విప్పకుంటే ఓప్పుకోనింకా"
    "గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఏప్పుడు పూజ ఓ చంద్ సూరత్ ఆజా తెరిచేయ్ దిల్దార్వాజ"
    "చలిచలి వేళల్లో చెలిని ఊహల్లో వెచ్చగా పసిపాపై ఓదిగిపోయానే"
    'గడిచీన రోజుల్లో కలిసిన కన్నూలో కమ్మని కలలెన్నో నేను కన్ననే ...
    "వద్దోన్నా వినాకుండా నాలోని మనేసే నీ వైపే పదామంటూ చంపెస్తుందే"
    'నిద్దర్ లో ఉన్న నీ ప్రియమైన ధ్యాసే కలవరమై కమ్మూకుని కోరికేస్తుందే'
    "క్షణమైన దూరంగా ఉండలేను అంటుండే"
    "గులాబి బుగాల రోజా మన ప్రేమాకెపుడు పూజ
    ఓ చాంద్ సూరత్ ఆజ తెరిచేయ్ దిల్దార్వజా"
    'నిన్నటి స్నేహంలో కలిగిన మొహంలో కదిలిన భావలన్ని దాచుకున్నలే'
    "నీ చిరు నవ్వులో కురిసిన వెన్నల్లో నా ఎద నిలువెల్లా తడిసిపోయిందే"
    "నా లోన యీ ప్రాణం ఉన్నంత వరకు నిన్నె నా ప్రాణంగా ప్రేమిస్తలే'
    "నా ఊపిరి నన్ను విడి పోయేంత వరకు గుండెల్లో నీ రూపం కొలువుంటుందే
    నిను పొందని ఆ రోజే నెలరాలి పోతనే"
    "గులాబీ బుగాల రాజా మన ప్రేమా కె ఎపూడు పూజ ఓ చాంద్ సూరత్ ఆజా తెరిచేయ్ దిల్దార్వాజా"
    "ఇంత ఇష్టపడి కష్టపడీ ఇంటికొచ్చాక నీ పెదవి ముడి విప్పకుంటే ఒప్పుకొనింకా"
    "గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఎప్పుడు పూజ ఓ చంద్ సూరత్ ఆజా తెరిచెయ్ దిల్ దర్వాజా"

  • @kursamvijay9253
    @kursamvijay9253 2 роки тому +90

    నా నాల్గవ తరగతి లో టేపు రికార్డర్ లో రోజు వినేవాడిని ఈ పాట ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ 2022 లో విన్నాను

  • @yallaiahyadav3135
    @yallaiahyadav3135 2 роки тому +72

    నా ఊపిరి నన్ను వీడి పోయేంత వరకు గుండెల్లో నీ రూపం కొలువుంటుందే, నిన్ను పొందని హా రోజే నేల రాలిపోతానే

  • @SrinivasaReddy-nu2rr
    @SrinivasaReddy-nu2rr 10 місяців тому +5

    ఓల్డ్. ఐస్. గోల్డ్. అబ్బా ఏం సాంగ్ రాభయ్ ❤❤🎉🎉🎉🎉

  • @DJM91197
    @DJM91197 Рік тому +2

    Elantivi enka konni unnai bro , mana childhood ni gurthu chese melodies, super song I to love this

  • @vagadeanilkumar
    @vagadeanilkumar 2 роки тому +57

    నా చిన్నతనం లో ఈ పాట పాడే వన్ని ....ఈ పాట అంటే అంత ఇష్టం♥️

  • @lothukuntaanilkumar6674
    @lothukuntaanilkumar6674 Рік тому +22

    ఈ సాంగ్ కి రావలసిన గుర్తింపు అప్పుడు పొందలేదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

  • @user-ph5sx8go7t
    @user-ph5sx8go7t 3 місяці тому +4

    2024 lo vintunna vallu oka like kottandi❤❤

  • @thagilijanakiprasadjanakip6070

    నా చిన్నప్పుడు మా అన్న వాళ్ళు వాళ్ళ లవ్ చేసిన అమ్మాయిలను చూసి పాడే వారు నాకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవర్ గ్రీన్ సాంగ్ అసలు❤

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 5 років тому +210

    గులాబీ బుగ్గల రోజ
    మన ప్రేమకు ఎపుడు పూజ......
    చాల అందంగా రాశారు 👏🙏
    రచయిత కు ధన్యవాదాలు తెలుపుతూ
    మీ... శంకర్ 🌹🌹

    • @VariKuppalaYaadaGiriofficial
      @VariKuppalaYaadaGiriofficial 5 років тому +5

      ధన్యవాదాలు 🙏

    • @MrUgender
      @MrUgender 5 років тому +3

      @@VariKuppalaYaadaGiriofficial meeru pata rasaru meeku kani meeku ravalsinantha peru raledhu ... bad luck all the best for your new films

    • @shankarnaidu2526
      @shankarnaidu2526 4 роки тому +1

      Tq sir

    • @resuysr3472
      @resuysr3472 4 роки тому +2

      @@VariKuppalaYaadaGiriofficial naku cinnima telidu, hero telidu, rachaita merani kuda teleedu, pata matram na balyam lo ne na body lo durindi. eppatiki maravalenu.

    • @suvarthadevarapalli5685
      @suvarthadevarapalli5685 4 роки тому +1

      Heroine buggalu kuda gulabi lage unnai

  • @chandaramu3880
    @chandaramu3880 Рік тому +24

    మాటల్లో చెప్పాలేను పాత పాటలు ఎప్పటికి మర్చిపోలేని ఎంతో అదుబుతమైన ఆ మ్యూజిక్ ఆ గానం ఈ పాట రాసిన వాళ్ళ కి 👏👏👍👍🙏🙏🙏🥰😘♥️♥️💞💞

  • @bhaskarguguloth9006
    @bhaskarguguloth9006 Рік тому +4

    I love this song❤

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 5 місяців тому +1

    I love you to you raa my darling Lia LA khan baby your dance movements is simply superb in this song you have gives a nice energetic performance in this song you are a so beautiful heroine in the Telugu film industry once upon a time

  • @kuriminaidupedireddi5296
    @kuriminaidupedireddi5296 4 роки тому +111

    2020 lo chusevallu like cheyandi

  • @bonthalamallesh2074
    @bonthalamallesh2074 4 роки тому +53

    ఈ సాంగ్ వింటే నాకు 2002లో గుర్తొస్తుంది మెమరీస్

  • @nageswararaobhukya9707
    @nageswararaobhukya9707 3 місяці тому +1

    Super song

  • @tatashiva7254
    @tatashiva7254 4 роки тому +12

    "గులాబీ బుగ్గల రోజా మనా ప్రేమాకి ఏప్పుడు పూజ"
    "గులాబీ బుగ్గల రోజా మనా ప్రేమాకి ఏప్పుడు పూజ ఓ చాంద్ సూరత్ అజ థిరి దిహీ డిల్దార్వాజ" పూజా హోహ్హో "
    "గులాబీ బుగాల రాజా మనా ప్రేమా ఎప్పూడు కి పూజ ఓ చాంద్ సూరత్ అజ థిరి దిహి దిల్దేవరజా"
    "ఇంత ఇష్టపడి కష్టపడీ ఇంటికొచ్చాక నీ పెడవి ముడి విప్పకుంటే ఓపెకోనింక"
    "గులాబీ బుగ్గల రోజా మనా ప్రేమాకి ఏప్పుడు పూజ ఓ చంద్ సూరత్ అజ థిరి దిహీ డిల్దార్వాజ"
    "చలిచలి వెలల్లో చెలి ని ఉహల్లో వెచ్చగా పసిపాపై ఓదిగిపోయానే"
    'గాడిచీనా రోజులో కాలిసినా కన్నూలో కమ్మను కనుల్న్నొ నేను కనలి'
    "వడోన్నా వినాకుంటా నాలోని మనేసే నీ వైపే పధమంటూ చంపెస్తుందే"
    'నిద్రారలో ఉన్న నీ ప్రియమైన ద్య్హాసే కాలావరమై కమ్మూకుని కోరికేస్తుందే'
    "శనమైన నిన్ను వదిలి తంరంగ ఉండలేను అంటుండే"
    "గులాబి బుగాల రాజా మనా ప్రేమా కమ్ ఎప్పపు పూజ ఓ చాంద్ సూరత్ అజ థిరి దిహి దిల్దేరబాజా"
    'నిన్నటి స్నేహంలో కలిగినా మొహంలో కడిలినా బావలన్ని డాచుకున్నలే'
    "నీ చిర్వు నవ్వులో కురిసిన వెన్నోలో నా ఏడ నిలువెల్లా తదిసిపోయిందే"
    "నా లోన యీ ప్రాణం ఉన్నంత వరకు నిన్నెల నా ప్రాణంగా ప్రేమిస్తలే'
    "నా ఊపిరి నన్ను విడి పోయేంత వరకు గుండెల్లో నీ రూపం కొలువుంటుందే నిన్ను పొందని ఆ రోజే నెలరాలి పోతనే"
    "గులాబీ బుగాల రాజా మనా ప్రేమా కపి ఎపూడు పూజ ఓ చాంద్ సూరత్ అజ థిరి దిహి దిల్దేవబాజాజా"
    "ఇంత ఇష్టపడి కష్టపడీ ఇంటికొచ్చాక నీ పెడవి ముడి విప్పకుంటే ఓపెకోనింక"
    "గులాబీ బుగ్గల రోజా మనా ప్రేమాకి ఏప్పుడు పూజ ఓ చంద్ సూరత్ అజ థిరి దిహీ డిల్దార్వాజ"

  • @rajeshgandam9622
    @rajeshgandam9622 8 місяців тому

    My alla time favourite song .... Ghantadi music mesparise

  • @jayreddy5087
    @jayreddy5087 Рік тому +17

    Etv is a emotion for 1990's kids Nd for villagers ❤❤❤❤❤

  • @srilathac9895
    @srilathac9895 Рік тому +22

    My childhood song i never forget it

  • @pannelavenkataramanaramana7802
    @pannelavenkataramanaramana7802 4 роки тому +23

    ఈ పాట చాలా బాగుంది ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ఎంతో మధురమైన

  • @giri290
    @giri290 5 років тому +55

    Epatiki appatiki evergreen song

  • @raghuphotography644
    @raghuphotography644 3 роки тому +15

    ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టడం లేదు సూపర్ సాంగ్

  • @chaithrachowdary7083
    @chaithrachowdary7083 4 роки тому +25

    Naku chala estam e song ante, ma lover gurthustadu naku nijanga old songs super I like this song, realy it's osm

  • @ManojKumar-zu3eg
    @ManojKumar-zu3eg 5 років тому +80

    I heard this song when i was 8yrs old.. 2002.. now am 25.. i remembered this song suddenly..

  • @Studywala.3
    @Studywala.3 5 років тому +47

    I love this song from my childhood

  • @lokeshsake7976
    @lokeshsake7976 5 років тому +62

    Supper song like veyalsindi👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @jannuharish8845
    @jannuharish8845 5 років тому +24

    చాల చాల బాగుంది అన్నయ్య సాంగ్
    🌹🌹🌹🌹 💘💘💘💘

  • @niknandun7243
    @niknandun7243 4 роки тому +5

    నాలోన ఈ ప్రాణం ఉన్నంత వరకు నిన్నే నా ప్రాణంగా ప్రేమిస్తాలే....
    నా ఊపిరి నను వీడి పోయేంతవరకూ గుండెల్లో నీ రూపం కోలువుంటుందే...
    నిను పొందని ఆరోజే నేల రాలిపోతానే..ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం..8 సంవత్సరాల ముందే తెలుసు...కానీ వీడియో సాంగ్ చూడలేదు.thank u....

  • @newtechnology6155
    @newtechnology6155 5 років тому +11

    Naloana ee Pranam unnatha varaku ninne naa pranam ga premisthalee ..Wow osm lyrics

  • @madhuesam4159
    @madhuesam4159 5 років тому +114

    2019 lo chuse vallu like cheyandi

  • @mediumnani8215
    @mediumnani8215 Рік тому +10

    ఈ song న చిన్నప్పుడు 3rd class లో విన్నాను.

  • @sayeds2088
    @sayeds2088 5 років тому +37

    I remember my old good time,thx a lot, so many memories of this song 😘😘😘

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 3 роки тому +15

    My child hood memories.... beautiful song... I ❤️

  • @vsowjanyasowjanya1897
    @vsowjanyasowjanya1897 3 роки тому +12

    Ei song my dady ki bhaga istam bhaga vinevadu my chinapudu

  • @krantirekha2553
    @krantirekha2553 4 роки тому +8

    Nalo ni e pranam unnata varaku ninne na pranam ga premista le 👌👌👌 words

  • @sandyasandya1842
    @sandyasandya1842 2 роки тому +3

    E Song 2005 Lo Vinnanu 1st Time Malli Ippudu Vinttunna Chinnappudu Memories August 15 th 2005 Lo Vinnanu Na School Lo 🥰🥰🥰🥰🥰🥰

  • @vanisrichinthala3412
    @vanisrichinthala3412 Рік тому +6

    I love this song very much... the lyrics , music and everything is good in this 🥰❤️

  • @shivaram0073
    @shivaram0073 4 роки тому +10

    Ippudu vache songs kanna old songs 100 times bagundevi

  • @alumulashekar701
    @alumulashekar701 4 роки тому +12

    ఎవరు రాశారో కానీ మీకు.. ధన్యవాదములు

  • @chintuyadav4377
    @chintuyadav4377 6 років тому +37

    Old is good memories love you 😍 song

  • @venkateshkamre4651
    @venkateshkamre4651 3 роки тому +4

    M cheppali...just heart touching...lyrics.voice...music...abbbo I can't express just mesmerizing

  • @apparaoapparao3842
    @apparaoapparao3842 4 роки тому +40

    హిట్ సాంగ్ నా ప్రాణం

  • @gmediagroupss
    @gmediagroupss 4 роки тому +6

    What a music! What a song by Yadagiri.

  • @banothutharun7180
    @banothutharun7180 4 роки тому +10

    Old is always good lyrics👌👌♥️

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 4 роки тому +5

    Super song ❤️😘 2020 lo vintunn vallu okka 👍👍 vesukondi ❤️

  • @lathavallapatla5198
    @lathavallapatla5198 5 років тому +8

    Naalona paranam vunnantha varaku ninne na pranamgaa premisthaaley naa oopiri nanu veedi opentha varaku gundello nee rupam koluvuntundheyy......supper .....supper...lyrics.......thanks

  • @singermaheshswaero5160
    @singermaheshswaero5160 5 років тому +7

    Superb songs
    Hat's up to
    Singer..and director

  • @VariKuppalaYaadaGiriofficial
    @VariKuppalaYaadaGiriofficial 5 років тому +27

    dear etv cinema, singers&lyric perlu kuda veste baaguntundi kadaa....?
    singers :VariKuppala YaadaGiri, Sunita
    Lyrics :VariKuppala YaadaGiri

    • @MrUgender
      @MrUgender 5 років тому +2

      Credits kampalsary ga evvali
      Mukyamga lyrics writer Name singers name music composer name song choreographer name etc details mention cheyandi pls pls pls .thank you for the
      Good song

    • @srinivasmoku9014
      @srinivasmoku9014 4 роки тому +1

      Correct sir

    • @ramakrishnagunde
      @ramakrishnagunde 4 роки тому +1

      Yes.

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 роки тому +6

    Back ground music is simply superb in this song.

  • @thodetisrinivas996
    @thodetisrinivas996 3 роки тому +4

    Love the singers and musicians and writer of this song beautiful song I love it

  • @jarupalamahendar4035
    @jarupalamahendar4035 6 років тому +12

    ETV chala great my fan song

  • @jinukalaganeshyadav2296
    @jinukalaganeshyadav2296 5 років тому +12

    సూపర్ సాంగ్

  • @veerucreations5460
    @veerucreations5460 3 роки тому +3

    song hd lo unte super Bowl ga untundhi...❤️❤️❤️❤️

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 2 роки тому +3

    I love you to you raa my darling Lia LA khan your dance movements is simply superb in this song you have gives a nice energetic performance in this song you are a so beautiful heroine in the Telugu film industry once upon a time.

  • @maheshpavanijam2479
    @maheshpavanijam2479 5 років тому +12

    I love you this song my favourite song

  • @shekhardarling4586
    @shekhardarling4586 3 роки тому +4

    2021lo chustunna

  • @massmaharajcreation7624
    @massmaharajcreation7624 4 роки тому +7

    Musical heart touching

  • @veerabhadra6085
    @veerabhadra6085 6 років тому +12

    super song

  • @GeethaGeetha-dc8ud
    @GeethaGeetha-dc8ud 5 років тому +5

    Super sng

  • @swapnakorra592
    @swapnakorra592 5 років тому +9

    Lovely song

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 2 роки тому +4

    Life long time favorite song

  • @nimmaraboinasaidulu9017
    @nimmaraboinasaidulu9017 5 років тому +4

    Super 🎶song my favorite😍💕

  • @g.sriram.ramulu3247
    @g.sriram.ramulu3247 4 роки тому +4

    Super..song..2020..like..here..

  • @naliyallaiah9523
    @naliyallaiah9523 5 років тому +6

    Love this song

  • @bsadanand479
    @bsadanand479 4 роки тому +4

    Vari kuppala yadhagiri sir great lyrics

  • @rahulnaikgugulothu5811
    @rahulnaikgugulothu5811 6 років тому +14

    love you super song

  • @srinivaskusam9999
    @srinivaskusam9999 6 років тому +10

    Super

  • @gandikotasuresh1693
    @gandikotasuresh1693 4 роки тому +4

    Wow I liked this song very much 😍😂

  • @raghuj6732
    @raghuj6732 4 роки тому +9

    90's kids memories

  • @accountsmanuguru1959
    @accountsmanuguru1959 5 років тому +4

    Awesome song mind blowing....

  • @sangeethakavali1668
    @sangeethakavali1668 4 роки тому +4

    It's my fav song 😍😍

  • @seenlakshmilakshmi4484
    @seenlakshmilakshmi4484 6 років тому +23

    matalu raledu song antha bagundi super love you so much

    • @lovelykumar8716
      @lovelykumar8716 5 років тому +1

      అవునా ...అంత ఇష్టమా ..మరీ ఇప్పుడు మాట్లాడుతున్నరా లేదా ...

    • @ratnavathjyothi2494
      @ratnavathjyothi2494 5 років тому +1

      Super song naku chalaa istam

    • @user-je6qg1xt1e
      @user-je6qg1xt1e 4 роки тому

      Seen Lakshmi Lakshmi hi

  • @dhayadhaya7207
    @dhayadhaya7207 5 років тому +4

    super super song my favourite

  • @nareshkanderi6875
    @nareshkanderi6875 3 роки тому +3

    Super song 💕💕💕

  • @sandhyak9691
    @sandhyak9691 5 років тому +25

    Excellent song

  • @faredabegum6383
    @faredabegum6383 5 років тому +4

    Love

  • @jaganjagadish7523
    @jaganjagadish7523 5 років тому +4

    Mind blowing song

  • @ganapathisoora8738
    @ganapathisoora8738 5 років тому +3

    Excellent melody song

  • @srinivasbollipamu5051
    @srinivasbollipamu5051 5 років тому +6

    Etv music pettandi
    Ramojirao gaaru
    Please sir

  • @bandisaikiranchowdery1206
    @bandisaikiranchowdery1206 6 років тому +7

    suuuuuuuuuuuuuuupear song

  • @barlamadhavarao2294
    @barlamadhavarao2294 5 років тому +3

    I love this song

  • @tulasiramu5696
    @tulasiramu5696 5 років тому +3

    super super song

  • @gujjulabhaskargbr6755
    @gujjulabhaskargbr6755 5 років тому +4

    i love this song

  • @ramumuyiboina2489
    @ramumuyiboina2489 5 років тому +3

    My favourite song

  • @earlapallymahesh5474
    @earlapallymahesh5474 5 років тому +3

    My lovely song

  • @manuramanura8368
    @manuramanura8368 5 років тому +4

    superb song

  • @user-mp6gr2rb5j
    @user-mp6gr2rb5j 6 років тому +13

    Supar

  • @radharapurakesh7298
    @radharapurakesh7298 6 років тому +3

    Nice song

  • @bhukyavenkat1718
    @bhukyavenkat1718 5 років тому +6

    Venkat Vikky Bhai 2018

  • @sumanani9617
    @sumanani9617 4 роки тому +4

    I love this song ❤💓

  • @harsha5429
    @harsha5429 5 років тому +6

    Super..music

  • @ladduduvvaka8294
    @ladduduvvaka8294 5 років тому +4

    Keka poo songs
    I love you song