Good topic For సప్రమన జ్యోతిష్యం స్టూడెంట్స్ .you said clearly about rashi lagnam.please clarify and upload some more simple doubts and contents like this .om sreemathrenamaha
శుభ గ్రహాలు,పాప గ్రహాలు లాగ్నతు శుభ గ్రహాలు పాప గ్రహాలు.... శుభ గ్రహం లగ్నాత్ పాప గ్రహం అయినప్పుడు... పాపగ్రహం లగ్నాత్ శుభ గ్రహం అయినప్పుడు...... మరల గురుపాలిత శుభ పాపులు, శని పాలిత శుభపాపులు అసలు ఏమిటి కన్ఫ్యూజన్ plzzz ఎవరైనా వివరించగలరా
మీలాగా చెప్పే అటువంటి.. లగ్నాన్ని బట్టి చెప్పే జ్యోతిష్య పండితులను కూడా అడిగాము మా సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఇంతవరకు ప్రపంచంలో సరైనటువంటి భూత, భవిష్యత్, వర్తమానాలు, చెప్పే పండితుడు లేడు..🔥👎
నేను 2024 లో ముగ్గురు astrologers వెళ్ళాను వాళ్ళ చెప్పిన రెమెడీస్ చేసాను రత్నాలు పెట్టుకున్నాను కానీ ఒక్కటికూడా వాళ్ళు చెప్పినట్టు జరగలేదు తరువాత తెలిసింది నాకు సాధన చేసే వారికి జ్యోతిష్యం వర్తించదు అని
Good analysis
Medam navagraha homam chesukunte graha doshalu potaya ?
Excellent analysis madam❤❤
Good topic For సప్రమన జ్యోతిష్యం స్టూడెంట్స్ .you said clearly about rashi lagnam.please clarify and upload some more simple doubts and contents like this .om sreemathrenamaha
అనుమానాలను పటాపంచలు చేసారు గ్రేట్
ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమ:
ధన్యవాదాలు అండి
Weekly rasi phalalu cheppamdi please
Madam What about Kumbha lagna with Kanya rasi
మేడం వైద్య జ్యోతిష్యం సంబంధించిన వివరాలు తెలుపగలరు
Main lagnam.
లగ్నముని బట్టి జ్యోతిష్యాన్ని చెప్పినప్పుడే ప్రజలు సంతృప్తి పొందుతున్నారు.
Newer rasi palalu cheppamdi please
చెప్తాను !
శుభ గ్రహాలు,పాప గ్రహాలు
లాగ్నతు శుభ గ్రహాలు పాప గ్రహాలు....
శుభ గ్రహం లగ్నాత్ పాప గ్రహం అయినప్పుడు...
పాపగ్రహం లగ్నాత్ శుభ గ్రహం అయినప్పుడు......
మరల గురుపాలిత శుభ పాపులు,
శని పాలిత శుభపాపులు
అసలు ఏమిటి కన్ఫ్యూజన్
plzzz ఎవరైనా వివరించగలరా
ua-cam.com/video/Yk3g90m_G64/v-deo.htmlsi=feUFyZ1CaOrY_Gvh
RVA నాడీ జ్యోతిష్యం శుభులు పాపులు వేరేగా చెప్తున్నారు 🤔🤔
Yes sir
మీలాగా చెప్పే అటువంటి.. లగ్నాన్ని బట్టి చెప్పే జ్యోతిష్య పండితులను కూడా అడిగాము మా సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఇంతవరకు ప్రపంచంలో సరైనటువంటి భూత, భవిష్యత్, వర్తమానాలు, చెప్పే పండితుడు లేడు..🔥👎
ఎంతో గొప్పది అని చెప్పుకునే శమంతకమణి నీ మనం చూడలేదు కాబట్టి అసలు అది లేనే లేదు అంతామా?
మనకు చూసే అదృష్టం రాలేదు అంతే!😊👍
You are right madam garu@@sgmaathaastrology
నేను 2024 లో ముగ్గురు astrologers వెళ్ళాను వాళ్ళ చెప్పిన రెమెడీస్ చేసాను రత్నాలు పెట్టుకున్నాను కానీ ఒక్కటికూడా వాళ్ళు చెప్పినట్టు జరగలేదు
తరువాత తెలిసింది నాకు సాధన చేసే వారికి జ్యోతిష్యం వర్తించదు అని