చిరంజీవి అందుకే మర్చిపోలేదు | Natti Kumar On Megastar Chiranjeevi Comments | Mohan Babu | RTV

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 164

  • @rajesh999991
    @rajesh999991 14 годин тому +127

    చిరంజీవి గారు చిన్న, కొత్త యాక్టర్ల్ని ఎంకరేజ్ చేస్తారు. తనకన్నా పెద్ద వాళ్ళని గౌరవించి వాళ్ళ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాంటిది ఆయనకు ఒక అవార్డు ఇస్తుంటే తట్టుకోలేకపోయింది ఒక వర్గం. మోహన్ బాబు రూపంలో బయటపడిపోయింది..ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించిన, చిరంజీవి గారికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 7 годин тому +2

      Great. Sappatlu. Sappatlu. Mohan babu. Pichhodu. Konidela. Kanapadadu kantri. Industry antha telusu. Piki. Smart.

    • @HariprasadPadala
      @HariprasadPadala 5 годин тому +1

      బొక్కరా జిత్తులమారి అవార్డు కు సరిపోతాడు, ఉదయకిరణ్ ఒక exmplle

    • @ThriveniThree-i6q
      @ThriveniThree-i6q 5 годин тому +1

      ​@@HariprasadPadalani noham

    • @prasadm9509
      @prasadm9509 5 годин тому +1

      Evadini encourage chesadu athani kutumbam tappa

    • @nukashravan2633
      @nukashravan2633 4 години тому

      Tokutharu kuda

  • @SrinuSrinivaslu-x3b
    @SrinuSrinivaslu-x3b 13 годин тому +70

    అన్నయ్య మాటల్లో అర్థం పరమార్థం ఉంటుంది అన్నయ్య ఇంతవరకు ఎవరిని కించపరిచి మాట్లాడింది లేదు జై మెగా స్టార్ 🚩🚩🚩🚩🚩

  • @rajusayannagari7362
    @rajusayannagari7362 15 годин тому +92

    విన్న మేమే మర్చిపోలే పడ్డ ఆయన ఏలా మర్చిపోతడూ......

  • @shaikbabji512
    @shaikbabji512 4 години тому +29

    చిరంజీవి గారు ఎవరెస్ట్ శిఖర0...
    100% లెజండరీ కి చిరంజీవి గారు అర్హుడు...

  • @ASRPspkcreations
    @ASRPspkcreations 6 годин тому +24

    భయట అంటే పాలిటిక్స్ లో కాదు సార్ అన్ని ఫిలింఫేర్ అవార్డులు, గిన్నీస్ రికార్డు,నంది అవార్డులు,ఇలా భయట చాలా అవార్డులు వచ్చాయి.కాని ఇంట అవార్డు ఇప్పుడు గుర్తుంచి ఇచ్చారు.అని🎉🎉🎉🎉

  • @jamesphysio
    @jamesphysio 7 годин тому +31

    మొహనబాబు కూల్లోడు.
    చిరంజీవి గారు చాలా మంచివారు ❤

  • @Suresh-oo1ec
    @Suresh-oo1ec 8 годин тому +39

    మోహన్ బాబు వాడు ఒక మూర్ఖుడు లెజెండ్రీ అవార్డుకి మోహన్ బాబు అనర్హుడు మోహన్ బాబు లెజెండ్రీ అంటే లెజెండ్ కి గౌరవం తగ్గిపోతుంది చిరంజీవి ఎవరెస్ట్ శిఖరం ఆ శిఖరం ముందు మోహన్ బాబు చాలా చిన్నవాడు

    • @shivaseethala8362
      @shivaseethala8362 3 години тому

      Snow Babu గాడు... TFi లో ఒక నీచ్ కమీన్ కుత్తే గాడు. పరమ Waste Fellow - No;1😮

  • @MatchaSrinivas
    @MatchaSrinivas 8 годин тому +20

    వన్ అండ్ ఓన్లీ లెజెండ్ మెగా స్టార్ చిరంజీవి 🙏🙏🙏

  • @rammaiahvinnakota8463
    @rammaiahvinnakota8463 2 години тому +6

    చిరంజీవి గారు. Legend “ Mega Star “ ఎప్పటికీ మన జాతి రత్నం - ఇంట రచ్చ గెలవడమా కాదు - సార్వభౌమత్వం

  • @eswarram1037
    @eswarram1037 4 години тому +11

    కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టుంది నీ విశ్లేషణ. ఎవరు అవునన్నా కాదన్నా చిరంజీవి ఎప్పటికీ లెజెండ్

  • @janasenapartysrikakulammad1155
    @janasenapartysrikakulammad1155 7 годин тому +15

    జై మెగాస్టార్

  • @balajitutuon2570
    @balajitutuon2570 16 годин тому +28

    Chiranjeevi legend
    Mohan babu just one good actor

  • @maheshtanerumahesh5586
    @maheshtanerumahesh5586 3 години тому +6

    బయట గెలవడం అంటే
    world రికార్డు రావడం
    ఇంట గెలవడం అంటే తనతో పాటు నటిస్తున్న హీరో (నాగ్)ఈర్ష ద్వేషం లేకుండా అర్హతని గుర్తించి అవార్డు ఇవ్వడం

  • @bekkeswaramnagaraju3521
    @bekkeswaramnagaraju3521 4 години тому +4

    జై చిరంజీవ

  • @Suresh-oo1ec
    @Suresh-oo1ec 8 годин тому +24

    మోహన్ బాబు తన స్థాయి మరిచి మాట్లాడే మూర్ఖుడు చిరంజీవి గారి కాలు గోరుకు సరిపోని మోహన్ బాబు చిరంజీవి గారితో పోల్చుకోవడమంటే అంతకంటే మూర్ఖుడు ఎవరు ఉంటారు

  • @SureshSuresh-t3q
    @SureshSuresh-t3q Годину тому +1

    Chiranjeevi always number 1❤❤❤

  • @Rock-ed5eb
    @Rock-ed5eb 2 години тому +3

    MEGA ✨ CHIRANJEEVI 🔥

  • @Sailusri-b6j
    @Sailusri-b6j 7 годин тому +9

    Jai megastar ❤

  • @satyakumar-kl3ch
    @satyakumar-kl3ch 5 годин тому +4

    Megastar chiranjeevi is the real legend

  • @Shankar_1236
    @Shankar_1236 7 годин тому +11

    బయట అంటే political గా కాదు sir. బయట అవార్డులు ( నంది, పద్మ విభూషణ్, Guinness etc.)

  • @parasamutyam
    @parasamutyam 5 годин тому +8

    జై జనసేన జై పవన్కళ్యాణ్

  • @maheshtanerumahesh5586
    @maheshtanerumahesh5586 3 години тому +3

    నట్టి కుమార్ అందరినీ balance చేయాలి అని మాట్లాడుతున్నారు
    దాసరి నారాయణరావు మీకు పెద్ద అవొచ్చు
    కానీ జనాలకి కాదు చిరంజీవి ఎక్కడ వీళ్లంతా ఎక్కడ
    చిరు face ki వచ్చాయి డబ్బులు
    చిరంజీవి నటనకు డ్యాన్స్ కు
    చిరంజీవి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కి
    లెజండ్ అవార్డు వచ్చింది
    జనాలు అందరినీ మెగాస్టార్ లు గా
    ఒప్పుకోరు
    చిరు is లెజండ్ and మెగాస్టార్

  • @krishnaprudhviarts9634
    @krishnaprudhviarts9634 8 годин тому +6

    Super ga chepparu natti Kumar garu

  • @ganipbs
    @ganipbs 7 годин тому +5

    Jai mega star⭐

  • @MummidiRamesh-wm4bs
    @MummidiRamesh-wm4bs 3 години тому +2

    Brother your 👌

  • @sankuladurgarao2541
    @sankuladurgarao2541 3 години тому +1

    CHIRANJEEVI IS GREAT HEERO MEGA STAR CHIRANJEEVI GAARU ALWAYS, ALL INDIA LEGEND. THE GREATEST LEGENDERY ACTER.

  • @yakshitha4896
    @yakshitha4896 5 годин тому +1

    Sir good speech about our megastar chiranjeevi garu 👌👏

  • @sirasanisingararaoi7232
    @sirasanisingararaoi7232 7 годин тому +10

    చిరంజీవి అప్పటికే సూపర్ హీరో, మోహన్ బాబు కారెక్టర్ ఆర్టిస్ట్.వీరిద్దరికీ పోలికేంటి?చిరంజీవి మేనరిజం శిఖరం.

  • @harshith6748
    @harshith6748 4 години тому +2

    🇲 🇪 🇬 🇦 
    🇲 🇪 🇬 🇦 
    🇲 🇪 🇬 🇦 
    🇲 🇪 🇬 🇦 
    🇲 🇪 🇬 🇦 
    🇲 🇪 🇬 🇸  💥💥🇸 🇹 🇦 🇷 💥💥💥
    చిరంజీవి

  • @ramchandrapanchakarla3687
    @ramchandrapanchakarla3687 4 години тому +1

    Chiru is a 360 degrees actor...
    Manchu is 45 degree actor.....
    Now it is evident Who is a Legend 😂😂😂

  • @valmikikadharasi5045
    @valmikikadharasi5045 3 години тому +1

    Correct sir

  • @NagendraKumar-hk6jk
    @NagendraKumar-hk6jk 59 хвилин тому

    ❤❤❤❤❤❤ Chiru great 👍🎉❤❤ Indian mega star ❤

  • @rajuakkireddy4824
    @rajuakkireddy4824 2 години тому +1

    Chiranjeevi ke mohan Babu challa thada undhe. Chiranjeevi oka legendary.

  • @shivakumarvarmakandrapu9044
    @shivakumarvarmakandrapu9044 3 години тому +1

    moham babu ki celabraty ivvadame ekkuva inka vadu legend anta

  • @petasudheer9317
    @petasudheer9317 8 годин тому +8

    Chiranjeevi ki Vadiki Polikentibra babu....Trend setter is Chiranjeevi....

  • @satyakumar-kl3ch
    @satyakumar-kl3ch 5 годин тому

    Always at last no one can stop one's talent

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao1607 4 години тому

    సభాముఖంగా సినీ పెద్దలను కించపరర్చడం మర్యాదకాదు అన్న విషయం సినిమా తీసే పెద్దలకు తెలియకపోవడం కరెక్ట్ కాదు.... ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి...

  • @naveenkumarpolumati3962
    @naveenkumarpolumati3962 7 годин тому +2

    Super ❤sir

  • @srisai6409
    @srisai6409 3 години тому

    Super ❤❤❤🎉🎉🎉

  • @sanjayreddy3020
    @sanjayreddy3020 6 годин тому +1

    Chiru is a legend… Mohan babu is a good actor or hero . Thats all, thats it

  • @loftyspaceplus7014
    @loftyspaceplus7014 14 годин тому +2

    Sir... Telugu film Industry lo legends... NTR ANR Chiranjeevi.... They have defined the zoners in Telugu film Industry.... still movies r revolving around those zoners only

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 5 годин тому +1

    ❤చిరంజీవి ❤ మోహన్ బాబు ఒక్కటేనా?

  • @BkraoG
    @BkraoG 5 годин тому

    నట్టి కుమార్ గారు, మీరు చెప్పినది అక్షర సత్యం

  • @sivasankarvelivela2426
    @sivasankarvelivela2426 Годину тому

    మోహన్ బాబు చిరంజీవి బూటు కి పుట్టిన దుమ్ము తో సమానం

  • @syamkorasavada8075
    @syamkorasavada8075 5 годин тому +1

    నట్టి కుమార్ is ఓట్టి కుమార్

  • @TMS682
    @TMS682 7 годин тому +5

    Pavan kalyan speech aa roju ivvane ledu andi ... pavan speech ichindi chiranjeevi gari padma bhushan sanmanamlo 😂

    • @SandeepRevu
      @SandeepRevu 5 годин тому

      Haa roje icharu bro

    • @Geetha-w3n
      @Geetha-w3n 3 години тому

      Speech aa roju evva ledhu tharuvatha roju echaru

    • @Vra-hx4wx
      @Vra-hx4wx Годину тому

      ​@@SandeepRevu లేదు బ్రో ఆ రోజు ఇవ్వలేదు. పద్మభూషణ్ అవార్డు ఫంక్షన్ లో పవన్ మాట్లాడారు.

    • @TMS682
      @TMS682 37 хвилин тому

      @@SandeepRevu No bro ... aa roju pavan speech ivvaledu

    • @TMS682
      @TMS682 36 хвилин тому

      @@Geetha-w3n Padmabhushan function lo ichadu

  • @muralimd1803
    @muralimd1803 4 години тому

    Natti is super legend chiru

  • @AgastyaVidhya
    @AgastyaVidhya 25 хвилин тому

    Konidela
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Manchu
    😮😮😮😮😮😮😮

  • @JyothiJk-p3c
    @JyothiJk-p3c Годину тому

    🎉

  • @kumarswamymudde5413
    @kumarswamymudde5413 5 годин тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @syamkorasavada8075
    @syamkorasavada8075 Годину тому

    నట్టి కుమార్ విశ్లేషణ ఏమి బాలేదు నట్టి కుమార్ నీకు .
    .కుమార్ నీకు బుర్ర ఉందా.... ఉందా...?

  • @Shankar_1236
    @Shankar_1236 6 годин тому

    Awards, rwards, gifts అనేవి ఇచ్చినవి తీసుకోవాలి కానీ నాకు ఇది వద్దు, అది కావాలి అని అడగకూడదు. కావల్సినది కష్టపడి సాధించుకోవాలి.

  • @drprasadrao.d3280
    @drprasadrao.d3280 Годину тому

    But jagan mohan reddy not recognized his capabilities, he's a always legend 👏

  • @MajjiRavikrishna
    @MajjiRavikrishna 58 хвилин тому

    Meeru correct ga cheppaledi .enti aa cheppafam Anni videos unnai

  • @chakkachaitanya6231
    @chakkachaitanya6231 9 годин тому +3

    Sagam sagam ardam avtundi veediki... raccha ante national level lo padma vibushan gelichukunnaru....

  • @kommuriravikumar8062
    @kommuriravikumar8062 3 години тому

    Chiranjeevi Ki Vundhe As Peru!!! Manasulo Okati Paiki Okati!!! Adhi Ippudu Bayata Padindhi!!!! Open Mind Kadhu!!! MB Open Minded!!! Adhbhuthamaina Characters Chesinodu!!! Producer!!! More than 500 Films Chesinodu!!! Legendary Personality Kuda!!! So both are eligible including NBK!!!

    • @Vra-hx4wx
      @Vra-hx4wx Годину тому

      అవును అవును తనను ఎంత నీచం గా మాట్లాడిన కూడా వాళ్ళని క్షమించే గుణం వున్న చెడ్డోడు చిరంజీవి. పక్క వాళ్ళ మీద ఈర్ష్య, అసూయ లాంటి గుణం వున్న మంచోళ్ళు మోహన్బాబు , బాలకృష్ణ.😂😅😂😅😂😅

  • @gajangiramchander9152
    @gajangiramchander9152 4 години тому

    సోదరులార నవంబర్ 3న బీసీ గర్జన సభ మిర్యాలగూడ లో వుంది అందరు సద్దికట్టుకొని కదిలిరండి,,, జై బీసీ,,,

  • @rajeshpachipala1235
    @rajeshpachipala1235 6 годин тому

    Bayata ante why about Pavan, chiru is legend talk about Megastar

  • @vbrao2023
    @vbrao2023 4 години тому +1

    Mohanbabu oka pappet vadi venuka oka vargam vundi vadini egadostaru vadu swatahagane asuyaparudu, ahankari, avadam valana vadu vichakshana kolpoyi function rasabasa chesadu.
    Ippidu vadu lezend kadu kada Celebrity kuda kadu
    New generation ki Mohanbabu evaroo kuda teliyadu.
    Chiranjeevi still he is Meghastar.

    • @shivaseethala8362
      @shivaseethala8362 3 години тому

      బొచ్చులో వర్గం... ఏం పీకలేదు, Dummy గాళ్ళు.😅

  • @muralimohan7625
    @muralimohan7625 Хвилина тому

    Dasari support tone Mohanbabu ila chesadu. Dasari ki, Mohanbabu ki iddariki Chiranjeevi ante chala jealous.

  • @srinuthumma2164
    @srinuthumma2164 3 години тому

    అన్నా మీరు ఏదైనా నిజాయతీగా మాటలాడు తారు, మీరు సూపర్

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 7 годин тому +1

    Happy. Andaru okati. Rendu. Vedio lu. Chesi. 4 Rallu venakesukondi.

  • @nagarajubabu4155
    @nagarajubabu4155 7 годин тому

    Racha gelichanu ante Padma Bhushan Padma VIBHUSHAN gunnise record ivanni vachayi Racha gelichanu
    Inta ante anr award ravadam tho inta gelichanu ani artham
    Great great megastar

  • @sankarkumar2788
    @sankarkumar2788 7 годин тому +3

    Mohanbabu అన్నది " హీరో క్రిష్ణ, Krisnam Raju గారు ఉండగా చిరంజీవి కి ఎలా Legend ఇస్తారు అని "
    అందులో కొంత నిజం ఉంది.
    ఆనాడు దాసరి గారు, క్రిష్ణ గారు, Krishnam Raju garu వంటి seniors ఉండగా చిరంజీవి గారికి Legend award ivvadam సబబు కాదు, అది time కాదు
    ఈనాడు చిరంజీవి garu Legend అని అంగీకరించవచ్చు

    • @polojuramesh9384
      @polojuramesh9384 6 годин тому +1

      ఇది దాసరి గారి ఆధ్వర్యంలో నే జరిగింది దీన్ని internal గా డిస్కస్ చేసుకోవాల్సింది ఫంక్షన్లో మాట్లాడాల్సినది కాదు

    • @parasamutyam
      @parasamutyam 5 годин тому +1

      మీరు కూడా మోహన్ బాబు ఫ్యాన్ అనుకుంట గా.. చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ లో చేసిన సాయలు అయిననే కాపాడుటాయి

    • @SRINUYanakandlla
      @SRINUYanakandlla 5 годин тому

      Thammudu prathibaku pattamkadataru

    • @SRINUYanakandlla
      @SRINUYanakandlla 5 годин тому

      Mohanbabu dasari vari intilo methukulu thini brathikinodu murkudu aham

  • @wonderkidsforever4719
    @wonderkidsforever4719 3 години тому

    Committee thappu kaadu total industry thappu inka chiranjeevi goppathanam arthamkadu

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101 3 години тому

    అహం బ్రహ్మాస్మి,,,,, ఎవడి అహంకారం వాడిని నాశనం చేస్తుంది,,,, ఏమంటావ్ మోహన్ బాబు

  • @srikanthmagatapalli9868
    @srikanthmagatapalli9868 13 годин тому +2

    Money vunna vaalike chesaaru sir, kanta rao garu kuda vunnaru, kanisam pattinchukunaara aa tym lo?

    • @sun-sun999
      @sun-sun999 12 годин тому

      Arey bokka da bulu vunteu andaruki vundi andariki ichara vachadandi kantha rao anta 😅😅

  • @rajuakkireddy4824
    @rajuakkireddy4824 2 години тому

    Mohan Babu oka chetar vast fallow.

  • @jaisankarv
    @jaisankarv 4 години тому +1

    మోహనబాబు కుల్లోడు, చిరు సినిమాల్లో వెర్రీ పప్ప కమ్మీడియన్ వేషాలు వేసినోడు - ఇద్దరికీ పోలికే లేదు,

  • @nukashravan2633
    @nukashravan2633 4 години тому

    Mohan babu kuda legend ehhh.... chirenjeevii kana leganed balakrishna..dappu kotkovadam kadhuu..ramanaidu,dasari..legend kadhaaa

  • @isvaarchitects1987
    @isvaarchitects1987 7 годин тому

    Bayata ante gunnies world record anukunta or national govt awards

  • @PandurangaraoRaravi
    @PandurangaraoRaravi 7 годин тому +1

    NTR KI PADMASHREE TJHAPA YE AWARD RAA LEDHU NTR IS FOR PEOPLE NOT FOR AWARDS

  • @giribabuyalaga8240
    @giribabuyalaga8240 2 години тому

    Inka nayam padmavibushan award kuda ivvalani modi ni adagaledu mohanbabu

  • @HariprasadPadala
    @HariprasadPadala 5 годин тому

    Anr అవార్డు అక్కినేని ఫ్యామిలీ అవార్డు

    • @Vra-hx4wx
      @Vra-hx4wx Годину тому

      మరి గిన్నీస్ బుక్ రికార్డ్ ఏ ఫ్యామిలీ అవార్డ్. అలా ఐతే NTR అవార్డ్ కూడా ఫ్యామిలీ అవార్డ్ నే కదా

    • @HariprasadPadala
      @HariprasadPadala Годину тому

      @Vra-hx4wx కోతి గేంతుల రికారడా 😁😁😁

  • @ganeshreddysagam9644
    @ganeshreddysagam9644 4 години тому

    Justice to Uday Kiran jaragali

    • @Vra-hx4wx
      @Vra-hx4wx Годину тому

      వాళ్ళ ఆవిడని అడుగు ఇస్తుంది జస్టిస్.

    • @Vra-hx4wx
      @Vra-hx4wx Годину тому

      ఉదయ్ కిరణ్ చావుకి అసలు కారణం మీ లాంటి ఫ్యాన్స్. అతని సినిమాలన్నీ ఫ్లాప్ చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. అయినా మీరు ఉదయ్ కిరణ్ మీద ప్రేమ తో ఇలాంటి కామెంట్స్ పెట్టట్లేదు చిరంజీవి గారి మీద వున్న ద్వేషం తో పెడుతున్నారు. నిజంగా ఉదయ్ కిరణ్ వుసురు మీలాంటి ఫేక్ ఫ్యాన్స్ కి తగులుతుంది

    • @ChathruMudavath
      @ChathruMudavath 20 хвилин тому

      😂 good answer తమ్ముడు

  • @rajendracheedalla3820
    @rajendracheedalla3820 4 години тому

    No natti sir,intlo won is wrong.this is not industry only nag house.both are dearest.nag house is not industry.u said one word chiru not use any govt is wrong.he and nag used all govts and earned.ple say facts

  • @kikku396
    @kikku396 6 годин тому

    Dasari garu chairman athaniki emi theliada,evariki ae award isthunnaro
    Pulihora interview

  • @satyachivukul9703
    @satyachivukul9703 8 годин тому

    Bayata gelavadam ante padmanhushan , vibhushan , guinness , indian personality of the year , outstanding achievement to film industry ee awards ochai ani

  • @user-sriram88308
    @user-sriram88308 7 годин тому

    Chiranajeevi manusunna maharaju….kastapdi paiki vachina person eppatiki honest gane untadu …coz he knows his roots and his past ..

  • @tvramana306
    @tvramana306 8 годин тому +2

    ఆ రోజు సెలబ్రిటీ, లెజెండరీ అని విభజించడం తప్పే, మోహన్బాబు, చిరు గారు ఇద్దరుగొప్ప నటులే. Commitee de తప్పూ.

  • @sureshkumarparsagani4878
    @sureshkumarparsagani4878 8 годин тому

    Mohanbabu enni kotlu daanam chrsaduu

  • @peddakotlathirumalakrishna866
    @peddakotlathirumalakrishna866 12 годин тому +2

    Krishna Gari kante kuda legendary na ntr anr krishna tharvathe evarina antha politics

    • @nagnagendra4781
      @nagnagendra4781 7 годин тому

      Meeku Krishna gaaru nacchi untey tappu ledhu nuvvu nenu game lo ni banana gaalamu😂😂 great venkayya naidu cheppadu third eye of tfi ani😂😂 intha mandhi ki telusu manake teliyadhu😂😂

    • @prasadm9509
      @prasadm9509 5 годин тому

      ​@@nagnagendra4781krishna garu sensational hero

  • @B.ParashuramuduParashuramudi
    @B.ParashuramuduParashuramudi 4 години тому

    Chiramjivi garu and film maker okate kanabadasaya sanathana Dharmam kanabadava RTV chenal west

  • @syamkorasavada8075
    @syamkorasavada8075 5 годин тому

    వీడికి బొక్క తెలుసు

  • @Shankar_1236
    @Shankar_1236 6 годин тому

    Anchor కి బుర్ర ఉందా???? అవార్డు సమాధి చేయటం ఏంటి రా. సరిగ్గా మళ్లీ విను.

    • @parasamutyam
      @parasamutyam 5 годин тому

      ఫస్ట్ చిరంజీవి గారి స్పీచ్ విను తరువాత మాటాడు.. చిరంజీవి గారు సమాధి అన్నారు... ఒక ఇంటర్వ్యూ చేస్తే అన్ని తెలుసుకునే ఇంటర్వ్యూ చేస్తారు... మెగాస్టార్ గారు సాయం అందరికి కావాలి అదే అయిన పేరు చెప్పాలి అంటే మళ్ళీ వణుకు.... జై మెగాస్టార్ జై పవన్కళ్యాణ్

    • @Shankar_1236
      @Shankar_1236 5 годин тому

      @parasamutyam నువ్వు ముందు రెండు చెవులు పెట్టి విను. ఆయన సమాధి అని అనలేదు.

    • @parasamutyam
      @parasamutyam 3 години тому

      @Shankar_1236 నువ్వు కూడా మైండ్ పెట్టి విను తరువాత కామెంట్ పెట్టు...

  • @usbrowser
    @usbrowser 13 годин тому +1

    Adanta dasari kutra

  • @rajuakkireddy4824
    @rajuakkireddy4824 2 години тому

    Otee Kumar lagaundhe.

  • @AttarmaqbulMaqbulattar-tx2ef
    @AttarmaqbulMaqbulattar-tx2ef 3 години тому

    విడు pudinga

  • @GopiKrishna-pr4kg
    @GopiKrishna-pr4kg 3 години тому

    ఆ రోజు జరిగిన సంఘటన లో మోహనబాబు వెనుకుంది దాసరి గారు...

  • @hariekrisshna3666
    @hariekrisshna3666 Годину тому

    మంచి ఉంటే మైక్ లో చెప్పండి చెడు ఉంటే చోవిలో చెప్పండి అన్నారు ఇదేనా ఇలాన చాలా బాగుంది

    • @Vra-hx4wx
      @Vra-hx4wx Годину тому +1

      ఆయన ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. నార్మల్ గానే చెప్పారు. ఎవర్నీ. ఇమర్శించలేదు

  • @sun-sun999
    @sun-sun999 12 годин тому +1

    Dasari ki aa time lo chiru ki godava andukey ala annadu edi emayna public ga nemu legend ni naku award ivvandi ani adakudadu evaru ala adagaledhu

  • @sambamattam3524
    @sambamattam3524 6 годин тому

    మిస్టకేమి చేయలేదు, కమిటీ ఆలోచన కరెక్టు.

  • @Midnightupdate
    @Midnightupdate 19 годин тому +2

    Anthaa baagane undhi.. nuvvu enni movies produce chesaavoo evariki teliyadu 😂😂😂

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 5 годин тому

    Bharatharatna award ku megastarkutumbham lo vastundhi

  • @chaitanyaff1777
    @chaitanyaff1777 7 годин тому

    Mohan Babu EGO ekkuva

  • @ViswanadhDippala
    @ViswanadhDippala Годину тому

    Jai megastar ❤❤❤