రామరామ రామయన్న రామచిలుక ధన్యము | rama rama naa rama chilaka

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 588

  • @MANAKANDISA
    @MANAKANDISA 9 місяців тому +13

    రామరామ రామ అన్న రామచిలక ధన్యము..
    రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము..
    రామరామ రామ అన్న రామచిలక ధన్యము..
    రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము..
    అభినందనలందుకున్న కోతిమూక ధన్యము..
    ఆశీస్సులు పొందినా పక్షిరాజు ధన్యము..
    అభినందనలందుకున్న కోతిమూక ధన్యము..
    ఆశీస్సులు పొందినా పక్షిరాజు ధన్యము..
    రామ.. రామ.. శ్రీరామ రామ.. జయ రామ రామా..
    రామరామ రామ అన్న రామచిలక ధన్యము..
    రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము..
    రేగు పళ్ళు తినిపించిన సెబరి ఎంత ధన్యము..
    నావ నడిపి దరిజెర్చిన బృహని జన్మ ధన్యము..
    రామ.. రామ.. శ్రీరామ రామ.. జయ రామ రామ..
    రామరామ రామ అన్న రామచిలక ధన్యము..
    రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము.
    పాద దూళి సోకినా శిల ఎంతో ధన్యము..
    వారధిని నిలిపినా జలమెంతో ధన్యము..
    రామ.. రామ.. శ్రీరామ రామ.. జయ రామ రామ..
    రామరామ రామఅన్న రామచిలక ధన్యము..
    రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము..
    మధురాతి మధురము రెండక్షరాలా మంత్రమూ..
    సత్యదర్మ శాంతియే రాముని అవతారము..
    రామ.. రామ.. శ్రీరామ రామ.. జయ రామ
    రామ రామ రామయన్న రామచిలక ధన్యము..
    రామ ప్రేమ చొరగొన్న చిట్టి ఉడత ధన్యము..

  • @m.bojarajumarwadi1805
    @m.bojarajumarwadi1805 2 роки тому +19

    జై శ్రీ రామ్ 🙏🙏
    సూపర్ సాంగ్ చాల భాగ పడినరు , మ్యూజిక్ అదుర్స్ పాట వింటే అనీ మర్చిపోతాం వొళ్ళు పులకిస్త స్థాయి రచన సూపర్

  • @nagalakshmichada6010
    @nagalakshmichada6010 Рік тому +14

    చాలా చాలా బాగుంది. విన్నకొద్దీ వినాలనిపిస్తోంది. Thank you

  • @paddusyamala7297
    @paddusyamala7297 2 роки тому +29

    రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలు అందుకున్న కోతి మూక ధన్యము ఆశీస్సులు
    పొందిన పక్షి రాజు ధన్యము రామ రామ శ్రీ రామ రామ జయ రామ రామ
    రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రేగు పండ్లు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరిచేర్చిన బృహుని జన్మ ధన్యము రామ రామ శ్రీ రామ రామ జయ రామ రామ రామ రామయన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము
    పాద ధూళి సోకిన శిల ఎంతొ ధన్యము

  • @raveendrareddysangireddy6614
    @raveendrareddysangireddy6614 4 роки тому +52

    జైశ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే రామ హరే కృష్ణా

  • @royalroyal3306
    @royalroyal3306 3 роки тому +13

    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM
    JAI SRI RAM

  • @yerragokulavinodh22
    @yerragokulavinodh22 2 роки тому +44

    రామ రామ రామ యన్న రామచిలుక ధన్యము
    రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము 2
    అభినందనలందుకున్న కోతిమూక ధన్యము
    ఆశీస్సులు పొందిన ఆ పాక్షిరాజు ధన్యము
    రామ. రామ శ్రీ రామ రామ జయ రామ రామ౹౹
    రేగిపండు తినిపించిన శబరి మాత ధన్యము
    నావ నడిడిపి దరి చేర్చిన గుహుని జన్మ ధన్యము2
    రామ రామ శ్రీ రామ రామ జయ రామ రామ౹౹
    పాదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము
    వారధిని నిలిపిన ఆ జలమెంతో ధన్యము2
    రామ రామ శ్రీరామ రామ జయరామ రామ౹౹
    మధురాతి మధురము రొండక్షరాల మంత్రము
    సత్యధర్మ శాంతియే రాముడి అవతారము2
    రామ రామ శ్రీరామ రామ జయరామ రామ రామ రామ 2

  • @bongoniramagoud6051
    @bongoniramagoud6051 3 роки тому +10

    రామరామ రామయన్న రామచిలుక ధన్యము | సూపర్ 🥥🥥👍👍👍🙏🙏🙏🙏

  • @anilkumarpadala826
    @anilkumarpadala826 2 роки тому +23

    ఈ పాటతో శ్రీ రామ చంద్రమూర్తికి సీతమ్మ కోసం సహాయం చేసిన వాళ్ళు అందరిని గుర్తుచేశారు 🙏🙏🙏

  • @ChandrayyaKattekola
    @ChandrayyaKattekola 3 місяці тому +3

    ఈ పాట చాలా బాగుంది జైశ్రీరామ్❤

  • @makp3401
    @makp3401 11 місяців тому +7

    ఈ పాట రాసినవారు శ్రీ మంచన గుండే రావు గారు. ఇప్పుడు వారి వయస్సు 80 సంవత్సరాలు. పాలమూరు జిల్లా. జడ్చర్ల గ్రామం.

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 15 днів тому +1

    హరే కృష్ణ 🌺🙏🙏🌺
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే//
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే //
    Wonderful సాంగ్ స్వామి
    & Wonderful వాయిస్
    &Wonderful క్రియేషన్స్ 🌺🙏🙏🌺

  • @vellalacheruvunagamani4083
    @vellalacheruvunagamani4083 4 роки тому +30

    JAI SRI RAM

  • @saikumarmoyyi3965
    @saikumarmoyyi3965 2 роки тому +9

    Jai sriram..... 😍😍😍 fav GOD/......🤩🙏

  • @gangadharasaigunnala1776
    @gangadharasaigunnala1776 2 роки тому +11

    Jai Sri Ram జై శ్రీ రామ్ జై శ్రీ హనుమ అనుగ్రహముతో సూపర్

  • @thangallapallivishnumurthy5151
    @thangallapallivishnumurthy5151 3 роки тому +34

    జై శ్రీ రామ్ సమస్థ జీవులకు మార్గదర్శం శ్రీ రాముని చరితం 🙏🙏🙏🙏🙏🙏

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 3 роки тому +26

    శ్రీరామ అంటే చాలు అందరూ ధన్యులే.💙💙🚩🚩💙💙 జై శ్రీ రామ్

  • @paddusyamala7297
    @paddusyamala7297 2 роки тому +4

    రామ రామ రామ అన్న రామచిలుక ధన్యము 💐💐💐💐💐🌺🌺🌺🙏🙏🙏🥥🍌🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌🌹🌹🌹🌷🌷🌷💖💖💖💖💖

  • @kurmavenkat8012
    @kurmavenkat8012 4 роки тому +5

    Jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai hanuman

  • @gudisesrinivas4241
    @gudisesrinivas4241 Рік тому +2

    Jaisriram jaisriram jaisriram jai.hanuman jaisriram jai.hanuman jaisriram jai.hanuman jaisriram jai.hanuman jaisriram 🙏🙏🙏🙏🌷

  • @adwitachinni
    @adwitachinni 3 роки тому +4

    Rama namam japinche mana andhari janma dhanyamu..

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 2 роки тому +8

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

  • @naganagaraju114
    @naganagaraju114 3 роки тому +14

    చాల బాగుంది ఈ పాట🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @burrasathish2070
    @burrasathish2070 3 роки тому +12

    జై శ్రీరామ్ జై హనుమాన్

  • @paddusyamala7297
    @paddusyamala7297 2 роки тому +5

    జై శ్రీ రామ్. జై శ్రీ రామ్. జై శ్రీ రామ్🙏🙏🙏🙏🥥🥥🥥🌺🌺💐💐🍓🍓💖🌷🌹🍌

  • @kamalammak1121
    @kamalammak1121 Рік тому +76

    రామ రామ రామ యన్న రామచిలుక ధన్యము రామ ప్రేమచోరగొన్న చిట్టి ఉడుత ధన్యము 2 2రామ అభినందనలు కోతి మూక ధన్యము ఆసిశులు పొందిన పక్షిరాజు ధన్యము 2 2రామ రేగుపండ్లు తినిపించిన శబరిమాత ధన్యము నావనడిపి దరిజేర్చిన గుహుని సేవధన్యము 2 2రామ శ్రీ రామ జెర రామ పాదూళి సోకిన శిలాయెంతొ ధన్యము వారధిని నింపిన జెలమెంతో ధన్యము 2 2రామ శ్రీ రామ రామ జయ రామ మధురాతి మధురం రెండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతిఏ రాముని అవతారము 2 రామ శ్రీ రామ శ్రీ

  • @nagabhanusingh204
    @nagabhanusingh204 10 місяців тому +3

    హారే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏

  • @dabbugodlasuman6814
    @dabbugodlasuman6814 4 роки тому +9

    Super anna

  • @dugutlasaiganesh123
    @dugutlasaiganesh123 3 роки тому +31

    చాలా బాగా పాడారు సూపర్

    • @marri.laxman720
      @marri.laxman720 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏💐🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏

    • @marri.laxman720
      @marri.laxman720 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥

  • @naveensirikonda7538
    @naveensirikonda7538 3 роки тому +6

    Jai hanuman jai sri ram chala bagundhi song

  • @prasadreddypappula8044
    @prasadreddypappula8044 2 місяці тому +2

    Jai Sri ram super

  • @apparaokolli4589
    @apparaokolli4589 2 роки тому +5

    శ్రీరామ జయరామ జయజయరామ
    🚩జై శ్రీరామ 🚩
    🚩జై శ్రీఆంజనేయం 🚩
    🙏🙏🙏

  • @MSNaidu9873
    @MSNaidu9873 2 роки тому +15

    జై శ్రీరామ్ 🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
    చాలా అద్భుతంగా పాడారు స్వామి 🙏🙏🙏

  • @swamypokanati4041
    @swamypokanati4041 3 роки тому +3

    Jai sriram 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹jai hanuman 🙏🙏

    • @siresire7769
      @siresire7769 2 роки тому +1

      🌹🥀🌷🌺🌸🏵️🌺🌻🏵️🌼🚩🚩🙏

  • @pavankola4510
    @pavankola4510 Рік тому +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే

  • @swarnakumari6124
    @swarnakumari6124 4 роки тому +7

    Jai sreeram

  • @srinivassingham1050
    @srinivassingham1050 Рік тому +14

    ఇంకా ఎన్నో శ్రీరాముని పాటలు బజన రూపంలో ఇవ్వాలి

  • @chaitanyagulli3395
    @chaitanyagulli3395 Рік тому +2

    జై శ్రీరామ్.... చాలా బాగుంది

  • @shivaprasadrajugorttumukkala
    @shivaprasadrajugorttumukkala Місяць тому

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై భజరంగభలి

  • @ramapadma
    @ramapadma 2 роки тому +8

    అధ్భుతం గా పాడారు

  • @katkurirakesh7427
    @katkurirakesh7427 2 роки тому +4

    Jai sri ram 🙏🙏🙏 jai hanuman 🙏🙏🙏🙏

  • @jyothikandula5937
    @jyothikandula5937 3 роки тому +34

    A lot of meaning in this song .
    Jai sri rama.
    Jai anjaneya.

  • @nanduritulasirao3029
    @nanduritulasirao3029 Рік тому +2

    Super jay hanuman hanuman 🙏🙏

  • @gangagali4638
    @gangagali4638 9 місяців тому

    హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే జై శ్రీరామ్🙏🙏🙏

  • @Rkramupailwan1432
    @Rkramupailwan1432 3 роки тому +3

    Supar jai hend jai. Sri ram 🙏

  • @laxmanmudiraj9561
    @laxmanmudiraj9561 3 роки тому +10

    Super song jai sri ram

  • @RameshgokaGoka
    @RameshgokaGoka 7 місяців тому +1

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @banothlakpathi99
    @banothlakpathi99 2 роки тому +259

    రామ రామ రామ యన్న రామచిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము 2 అభినందనలు అందుకున్న కోతిమూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము 2 రామ 2 ఎగుపండ్లు తినిపించిన శబరిమాత ధన్యము రామన్ అడిగి ద్దరికీ ఇచ్చిన భూమి జన్మ ధన్యం 2 రామ 2 పాదధూళి సోకి నా శిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన జలం ఎంతో ధన్యము 2 రామ 2 మధురాతి మధురం రెండక్షరాల మంత్రము సత్య ధర్మ శాంతి ఏ రాముని అవతారం 2 రామ

    • @nagarajuparki
      @nagarajuparki 2 роки тому +8

      TQ very much annaiah

    • @m.sairam6571
      @m.sairam6571 2 роки тому +4

      🙏 dhanyavada thank you

    • @kamalammak1121
      @kamalammak1121 Рік тому +6

      ఈ పాట రాసినందుకు అభినందనలు అన్నయ్య 🙏

    • @netalaraju1109
      @netalaraju1109 Рік тому +2

      Q tc hu

    • @kamalammak1121
      @kamalammak1121 Рік тому +4

      @@netalaraju1109 తెలుగు భాష

  • @ramuakul2448
    @ramuakul2448 4 роки тому +3

    Super👌 pata🙏🙏🙏🙏 jai sri ram jai hanuman

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 3 роки тому +4

    JAI SRIRAM JAI SRIRAM JAI RAMA DUTHA HANUMAN.

  • @shekarmudiraj8327
    @shekarmudiraj8327 4 роки тому +11

    Jai sriram Jai Hanuman 🙏🙏🚩🚩🚩🚩

    • @nityabojja2920
      @nityabojja2920 4 роки тому

      in my house parrot is there, jai sri ram👌

  • @nnrao1836
    @nnrao1836 21 день тому

    ❤ JAI SREERAM ❤ JAI SREERAM ❤ JAI SREERAM ❤

  • @mindrananarasingarao6546
    @mindrananarasingarao6546 Рік тому +3

    Jaisriram

  • @ramasraju9993
    @ramasraju9993 3 роки тому +2

    Chala baga padaru Rama bless you sir 🙏🙏🙏

    • @anitha.u
      @anitha.u Рік тому

      🙏🏻🙏🏻👌🏻

  • @omsankar4422
    @omsankar4422 3 роки тому +4

    Jai Sree Ram Jai Hanuman

  • @makp3401
    @makp3401 3 роки тому +2

    జైశ్రీరాం
    ఈ పాట రాసిందెవరో తెలుపగలరా...

  • @pratapnaidubeeram7743
    @pratapnaidubeeram7743 4 роки тому +33

    జై శ్రీరామ్

  • @srinivasaraotelaprolu6435
    @srinivasaraotelaprolu6435 2 роки тому +5

    🙏🙏🙏 Excellent

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 2 роки тому +2

    Sree Raama Raama Raamethi Rame Raame Manorame Sahashra Naama Thathulyam Raama Naama Varaanane 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shashankreddy8881
    @shashankreddy8881 3 роки тому +11

    Jaisriram and jaisrianjaneyam

  • @srinivasulukalavalapudi4061
    @srinivasulukalavalapudi4061 2 роки тому +12

    రామ రామ చిలుక ధన్యము అని పాట మాకు చల్ల నచ్చింది ఈ కింద శ్లోకాలు రాస్తే మేము కూడా రాసుకుంటాము నేర్చుకుంటాము గురువుగారికి ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జైశ్రీరామ్🙏🙏🙏✍️✍️✍️

  • @saraswathib5888
    @saraswathib5888 4 роки тому +5

    Vandanamulu 🙏🙏🙏

  • @kokilammapaata4813
    @kokilammapaata4813 7 місяців тому +10

    నే నొక్క రచయిరాను మీ ఛానల్ కోసం భక్తి లాటలు వ్రాయనుకొంటున్నాను... మీతో మాట్లాడాలనుకొంటున్నాను..reply ఇవ్వండి

  • @venkatarajukatakam4215
    @venkatarajukatakam4215 3 роки тому +1

    Ramanamam.
    Madua p adaraa
    Ramachilaka. Danyam

  • @janakiramayyakoka-fr1cu
    @janakiramayyakoka-fr1cu Рік тому +5

    నమస్తే శ్రీ అమ్మా భగవాన్ శరణం 🚩🙏🚩

  • @satyanarayankandikonda3732
    @satyanarayankandikonda3732 Рік тому

    Ram Lakshman jaanaki Jai Bolo Hanuman ki Jai Bajrangbali ki.
    Jai Sri Ram bhakt Hanuman ki.
    Jài Sri Ram Jai Sri Ram Jai Sri Ram.

  • @ambothubalram1676
    @ambothubalram1676 3 роки тому +25

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🕉️🙏🙏

  • @basavapoornakasaraneni5035
    @basavapoornakasaraneni5035 2 роки тому +1

    Ee pataa challa bagundandi kkani kotimuka ana kudadu vaanaras muka anaali 🙏🙏🙏🙏🙏

  • @srinivaskandukuri206
    @srinivaskandukuri206 2 роки тому +4

    JAI SREERAM 🙏🙏🙏

  • @m.gangarajam7227
    @m.gangarajam7227 2 роки тому +3

    చాలా బాగుంది పాట

  • @manuchenel1187
    @manuchenel1187 3 роки тому +5

    Sri Rama

  • @gandesrinivassrinivas6875
    @gandesrinivassrinivas6875 21 день тому

    Suparsongjaisriram

  • @krishnakonduri5688
    @krishnakonduri5688 Рік тому +2

    Srirama SREE rama🕉️

  • @ravisankar2224
    @ravisankar2224 3 роки тому +22

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺🙏
    జై శ్రీ రామ భక్త హనుమాన్ 🌺🙏

  • @BalajiBalaji-pk6qd
    @BalajiBalaji-pk6qd 2 роки тому

    జైశ్రీరామ్ పాటచాలాబావుంది

  • @tprasadreddy994
    @tprasadreddy994 Рік тому

    B❤jai Sri Ram sangu. Chas labagunadi. Thaq ❤

  • @jangamgovinda4387
    @jangamgovinda4387 Рік тому +1

    Sreeraamaanjaneeya🙏🙏🙏🙏🙏🏓🏓🏓🏓🏓

  • @maheshnukala5473
    @maheshnukala5473 3 роки тому +8

    Super song👍👍👍🙏🙏🙏

  • @laxmiofsetdharpally2994
    @laxmiofsetdharpally2994 3 роки тому +2

    Super GA unadhi

  • @kavithalunsavath3666
    @kavithalunsavath3666 3 роки тому +4

    Jai sai ram

  • @gopalamchintha4768
    @gopalamchintha4768 11 місяців тому

    Jaisriram elage eno patalu manasu takedilaga padagalaru ani korutunanu

  • @sujathaayyapu4624
    @sujathaayyapu4624 11 місяців тому

    రామ రామ రామయన్న రామచిలుక ధన్యమూ.
    రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము
    ( రామ )
    అభినందనలఅందుకున్న కోతిమూక ధన్యమూ.
    ఆశీస్సులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము llఅభిll
    ........................... ( రామ)
    రేగు పళ్ళు తినిపించిన శభరి మాత ధన్యమూ.
    నావ నడిపి దరి చేర్చిన గుహుని జన్మ ధన్యము ll రేగు ll
    ..,.........................( రామ)
    పాద దూళి సోకిన ఆ శల ఎంతో ధన్యమూ.
    వారధిని నిలిపిన ఆ జల మింతో ధన్యము ll పాద ll
    ...............................( రామ)
    మధురాతి మధురము రెండక్షరాల మంత్రమూ
    సత్య ధర్మ శాంతియే రాముని అవతారము ll మధుll
    ............................( రామ)

  • @ravindrareddypothula1070
    @ravindrareddypothula1070 4 роки тому +44

    రామ రామ రామ అన్న రామచిలుక ధన్యం

  • @sirishavejendla9182
    @sirishavejendla9182 2 роки тому

    Super Naku e song ante chala estam supr

  • @ambothubalram1676
    @ambothubalram1676 3 роки тому +26

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🕉️🙏🙏

  • @mohansabavath5263
    @mohansabavath5263 4 роки тому +10

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

  • @sathinenisarojani3535
    @sathinenisarojani3535 2 роки тому

    Bola.sri.setha.ramachachandra.laksmanas.bharatha.shathragna.hanumanki.jai

  • @SUDRAJ1527
    @SUDRAJ1527 3 роки тому +5

    Very nice song

  • @chokkapu9581
    @chokkapu9581 3 роки тому

    Super లిరిక్స్ స్వామి,,🙏

  • @sontoshgouda1422
    @sontoshgouda1422 3 місяці тому

    Jay shiya ram 🙏 jay shree mohakal ❤️🙏❤️ jay baba veer Hanuman ❤️🙏❤️

  • @ruchirecipes3246
    @ruchirecipes3246 3 роки тому +3

    Super

  • @Frendand63000
    @Frendand63000 2 роки тому +1

    Jais rirama!

  • @rajendersudugula7369
    @rajendersudugula7369 3 роки тому +1

    E pata chakaga padina mee janma dhanyamu

  • @DonakondaLenin-ci5xi
    @DonakondaLenin-ci5xi 11 місяців тому

    Naku chala baga nachindi pata jai sriram

  • @VijayKumar-hm8ij
    @VijayKumar-hm8ij 2 роки тому

    👏🙏 chaalabaaga padinaru dhayanyavadalu🙏🙏

  • @srinuelectricalwroks9745
    @srinuelectricalwroks9745 6 місяців тому +1

    Na manasu bhochukuna pata

  • @vinaybeast4602
    @vinaybeast4602 2 роки тому +1

    Jai Sri ram.. Jai Hanuman

  • @Padma_creations1
    @Padma_creations1 2 роки тому +9

    Super Lyrics ❤️

  • @anjaneyuluchilumula7977
    @anjaneyuluchilumula7977 Рік тому +1

    Sree Raama Raama Raamethi Rame Raame Manorame Sahashra Naama Thathulyam Raama Naama Varanane ❤

  • @kurmachalamsrinivas1412
    @kurmachalamsrinivas1412 4 роки тому +5

    Super 🎶song