మాఇంట్లో ఉదయాన్నే తేలికగా వరలక్ష్మీ పూజ ఇలా చేసుకున్నాం🙏

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024

КОМЕНТАРІ • 344

  • @Govindaseva
    @Govindaseva  26 днів тому +17

    ua-cam.com/video/t199iXUwjX0/v-deo.htmlsi=G3Pvv8UNAYyQ1rQB

  • @prasaddasarp114
    @prasaddasarp114 26 днів тому +114

    ఆడంబరమైన పూజవల్ల, దృష్టంతా ఆడంబరమైన అలంకరణ మీదే ఉంటుంది.
    కానీ మీ పూజ చూస్తుంటే 💯% మనసంతా దేవుడు మీదే నిలిచింది.
    భక్తితో కూడిన ప్రశాంతమైన పూజ ఎలా ఉంటుందో ఈరోజు మాకు చూపించారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి చేస్తే రాని భక్తి, ప్రశాంతత మీ పూజవల్ల వచ్చింది🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 26 днів тому +1

      జై శ్రీ రామ్ 🌹🙏varalaxmi వ్రత శుభాకాంక్షలు annayyagaru🌹🙏

  • @jyothsnasworld124
    @jyothsnasworld124 26 днів тому +167

    భక్తి మనసులో ఉండాలి. అలంకరణలు ,హడావిడులు కాదు అని నిరూపించారు.❤

    • @Sankarjyo
      @Sankarjyo 26 днів тому +2

      👌👍

    • @vanikonijeti895
      @vanikonijeti895 26 днів тому +5

      చాలా బాగా చెప్పారు 👌👌🙏

    • @rohinisreevoleti470
      @rohinisreevoleti470 26 днів тому

      Govindaya namaha.very impressed mam.

    • @Padmavathi-v2g
      @Padmavathi-v2g 26 днів тому

      అవునండి

    • @manjusha4638
      @manjusha4638 24 дні тому +1

      Nijame bakti palu rakalu evariki Ela chesukukuntharovallaki bakti alaa vastundi mi ammayiki ala alamkaram chesukora mi kanyakambaku papa amma okkathe sree matre namahaa

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 26 днів тому +66

    గోవింద సేవా ఛానల్ వీక్షకులు కి వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు🌸🌸🌸🙏🙏🙏

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 26 днів тому +60

    మా బంగారం తల్లి నువ్వు ఆడంబరాలు లేవు అర్భాటలు లేవు ప్రేమ భక్తి చాలు తల్లి 👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤❤❤👏👏🤗👏👏🤗😊😊

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 26 днів тому +40

    అమ్మవారి పూజ తేలికగా చాలా బాగుంది ఆడంబరాలు అవి ఏవి లేకుండా స్వామివారికి అమ్మవారికి పూజ చాలా బాగుంది
    🙏🙏🙏

  • @Lakshmipodalakur
    @Lakshmipodalakur 26 днів тому +18

    నేను ఎటువంటి డెకరేషన్ చేయకుండా మంచి గా పూజ చేసుకున్నాను. నేను అయితే అమ్మ కనకధారా స్తోత్రం , లక్ష్మి అష్టోత్తరం, చదువుకున్నాను అమ్మ. వరలక్ష్మి శుభాకాంక్షలు అందరికీ.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 26 днів тому +52

    చాలా తెలిక పూజ నేను చుడలేదు ఇది పెట్టాలి అది చేయలి అన్నారు కాని చాల సులభంగా లక్షి నారాయణ కి చేరవచ్చు నేను చేస్తాను🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 26 днів тому +30

    మనసులో అమ్మవారి మీద ప్రేమ భక్తి ఉండాలి .....అది ఉంటే చాలు..... ఏ హంగు ఆర్భాటం అవసరం లేదు....అని చెప్పడానికి మీ ఈ విడియో నిదర్శనం......🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @NagalaxmiPodeti
    @NagalaxmiPodeti 26 днів тому +9

    ❤ చాలా చక్కగా చెప్పారు అమ్మ ఒక పేద వాడి ఇంట్లో పూజ 🙏🏻🙏🏻🙏🏻

  • @user-so6zm6pk4h
    @user-so6zm6pk4h 26 днів тому +9

    మీరు కారణ జన్ములు లోక కల్యాణం కోసం అవిర్బవించిన ఓ పుణ్యమూర్తి మీరు పరమాత్మ ముందు ఆసనబద్దులై పూజలు, ప్రార్థన లు చేసుకుంటె మావంటి బ్రతుకులకు మార్పు...ఏలా తల్లీ.....❤️❤️❤️
    మీకు ఈ మాత్రం సమయం దొరకడమే గగనం... అందునా బుజ్జి కన్నయ్యలు❤️❤️.
    బృందా తల్లీ మీకు మీ కుటుంబ సభ్యులకు మన చానల్ కుటుంబ సభ్యులకు లోకంలోని ధర్మాత్ములకు అజ్ఞాన వంతులకున్నూ...
    వరలక్ష్మీ దేవి శుభాకాంక్షలు 🎉🎉🎉.
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.

  • @pravallikanerusu6833
    @pravallikanerusu6833 26 днів тому +19

    కన్నుల పండుగ్గా ఉందమ్మా కృతఙ్ఞతలు, నేను కూడా నాకొచ్చినంతలో మీరు చెప్పినట్లు చేసుకున్నానమ్మ, మనసుకు చాలా సంతోషంగా ఉందమ్మా, లోకమంతా బాగుండాలని, హిందూ ధర్మం రక్షించబడాలని, గోవులు బాగుండాలని నేను కూడా కోరుకున్నానమ్మ 🙏🏻🙏🏻

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 26 днів тому +21

    వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సోదరి సత్యభామ కు...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

  • @Sanjana-zb3jl
    @Sanjana-zb3jl 26 днів тому +13

    🙏🙏🙏🙏అమ్మ నా కుటుంబం నీ చాల్లగా కాపాడు తల్లి 🙏

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 26 днів тому +11

    హాయిగా సింపుల్ గా దేవుడు మీద ద్రుష్టి పెట్టి చేసుకున్నట్లు ఉంది.

  • @user-zp4hq9dz7i
    @user-zp4hq9dz7i 25 днів тому +4

    మీరు స్తోత్రములు పాడుతూ భక్తిశ్రద్ధలతో పూజా విధానం చక్కగా వివరించారు.

  • @vanikonijeti895
    @vanikonijeti895 26 днів тому +6

    అమ్మ మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఆ శ్రీ మహాలక్ష్మి మిమల్ని, మీ కుటుంబం ని చల్లగా, ఆయురారోగ్యాలతో చూడాలని కోరుకుంటూనను 🙏🙏🙏ఓం మహాలక్ష్మి నమః

  • @devivishnu5490
    @devivishnu5490 25 днів тому +2

    మంత్రోచ్చారణ వింటున్నంత సేపు మాటల్లో చెప్పలేని అనుభూతి. ధన్యవాదాలు సత్యమ్మ🙏

  • @saraswathisaraswathi3727
    @saraswathisaraswathi3727 26 днів тому +6

    మీరు చెప్పినట్టు ఆర్భాటాలు లేకుండా ఎంత ప్రశాంతం గా అమ్మవారి వ్రతము చేసుకున్న అమ్మ నేను పూజ చేసి తరువాత గుడికి వెళ్లి యాచకులకి ప్రసాదాలు చేసి తీసుకెళ్ళి పెట్ట అమ్మ మీరు చెప్పిన మాటలు నా మనసుకి ప్రశాంతం గా ఉంది మీకు ధన్యవాదాలు,,🙏🙏

  • @LavanyaVemula-qq8gw
    @LavanyaVemula-qq8gw 25 днів тому +3

    అమ్మ మీ పూజ చూస్తుంటే చాలా ప్రశాంతం గా ఉంది అమ్మ

  • @manisree1861
    @manisree1861 26 днів тому +7

    ఆర్ బట్టలు లేకుండా ఎంత చక్కగా చేసావో తల్లి నీకు నా ఆశీస్సులు

  • @Padmavathi-v2g
    @Padmavathi-v2g 26 днів тому +4

    కనులకు పండుగ గా మనసుకు ఆనందంగా ప్రశాంతంగా ఉంది మీ పూజ సత్యభామ గారు మీకు వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు

  • @deviram5798
    @deviram5798 26 днів тому +12

    సత్య భామ అక్క వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఓం నమో నారాయణ

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 26 днів тому +7

    సత్య భామ గారికి గోవింద సేవ సభ్యులు అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.....🙏🙏🌹🌹🌹🌹🌹🪷🪷🪷🪷🪷🪷

  • @ynirmala2419
    @ynirmala2419 26 днів тому +20

    Phone open చేయగానే. పూజ ఇలా చేయాలి అలా చేయాలి అని ఎన్నో వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకున్నాను. మీ పూజ విధానం చూసాక హాయిగా ఉంది తల్లి

  • @janakikandula286
    @janakikandula286 26 днів тому +9

    అమ్మ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.🙏🙏🙏

  • @geethaandal4030
    @geethaandal4030 26 днів тому +10

    అమ్మా దీపపు కందులు ఒట్టి కింద పెట్ట కూడదు వాటి క్రింద ఏమన్నా చిన్న ప్లేట్స్ కానీ తమలపాకు కానీ వేసి పెట్టండి🙏🙏

  • @Sriradhegovinda
    @Sriradhegovinda 23 дні тому +1

    నన్ను బిడ్డ గా స్వీకరించిన మా అమ్మ నాన్న రాధా మాతా కి తండ్రి కృష్ణ పరమాత్మ కి సదా వందనాలు.

  • @Krishnkumari1767
    @Krishnkumari1767 26 днів тому +7

    హరే కృష్ణ హరే రామ🙏🙏🙏

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 26 днів тому +18

    లక్ష్మీనారాయణులకు ముక్కోటి నమస్సులు..అమ్మ లోకపావని.. నిత్యము స్వామి పాదసేవ చేసుకునే తల్లీ.. మాక్కూడ స్వామి పాదాలపై చెరగని., తరగని., నిశ్చలభక్తిని ఇవ్వవమ్మా.. తరించేలా అనుగ్రహించవమ్మా..

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 26 днів тому +5

    జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం varalaxmi వ్రత శుకంక్షలు తల్లి🌹🙏

  • @ArchanaMacharla-p6v
    @ArchanaMacharla-p6v 26 днів тому +22

    Amma....nuvvu pedalaku dorikina oka varam.....etuvanti bhayalu lekunda takkuva kharchu tho pooja cheskune vidhanam chakkaga chesi choopettavu...Amma, nuvvu née kutumbam sadaa santosham ga undalani aa bhagavantunni prarthisthunnanu

  • @sandhyasreevangapandu82
    @sandhyasreevangapandu82 26 днів тому +12

    సత్యభామ గారి కిఅభివందనాలు

  • @kanajammadhavi4047
    @kanajammadhavi4047 17 днів тому

    అమ్మ మీరు ఆడంబరాలు లేకుండా మీరు భక్తి తో చేసిందే నిజమైన వ్రతం 🙏🏽 నాక యితే బాగా నచ్చింది 🙏🏽

  • @peddirenuka5546
    @peddirenuka5546 26 днів тому +10

    మా సత్య అమ్మ ఎప్పుడూ హంగులు ఆర్భాటాలు చూపించరు,చేయరుభగవంతుడి పట్ల ప్రేమ,భక్తి తప్ప❤❤🥰🙏That is బృంద సత్య భామ తల్లి,మా బృంద సత్య భామ తల్లికి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు ♥️🥰🙏🌹🌹

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 26 днів тому +2

    Govinda Govinda Govinda 🙏🙏🙏 srimatrenamaha 🎉🎉🎉

  • @Venkateshwara868
    @Venkateshwara868 26 днів тому +2

    నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @jayashreej5200
    @jayashreej5200 26 днів тому +2

    Adhbhtam adhbhutam jai shri mannarayana 🙏🙏 shri maha lakshmi namaha🙏🙏🙏

  • @munagalamounikajoshna
    @munagalamounikajoshna 26 днів тому +4

    అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షల 🪷🌹🪷🌹

  • @SilpaKoppuravuri-sx1pm
    @SilpaKoppuravuri-sx1pm 26 днів тому +3

    Same e roju neenu kuda Ila Puja chesukuna mrng after my pooja complete I saw ur video a chala happy ga anipinchindi Naku .

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 25 днів тому +1

    శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః

  • @chaitanyalahari2025
    @chaitanyalahari2025 26 днів тому +46

    ఈ రోజు నేను కూడా లక్ష్మి పూజ మాత్రమే చేసుకున్న...... ఎందుకో వ్రతం చేసుకోవాలి అని అన్పించట్లేదు

  • @natureoftheworld67
    @natureoftheworld67 26 днів тому +4

    Hare krishna Hare Rama 🙏 💐

  • @saibharatikadha
    @saibharatikadha 26 днів тому +2

    చాలా బాగుంది

  • @ksaimahesh
    @ksaimahesh 26 днів тому +4

    Ammavari Pooja kosam oka pasupu mudda chalu bhakti shardha dharmam important😊
    Bagundi Amma pooja

  • @uppuletisuhasini8129
    @uppuletisuhasini8129 26 днів тому +2

    Varalkshmi vratham shubha kankshalu miku stayabhama garu thanku so much pooja vidhanam chakkaga chupincharu

  • @manisree1861
    @manisree1861 26 днів тому +5

    నా బంగారు తల్లి సత్యభామ చక్కగా చేసింది పూజ దీర్ఘ సుమంగళీభవ

    • @SIRIHARIOM
      @SIRIHARIOM 26 днів тому +1

      తధాస్తు..

  • @user-kp2hr1oj8u
    @user-kp2hr1oj8u 26 днів тому +5

    చాలా తేలికగా పూజ చేసారు ఏ విధంగా చేయాలి అని కూడా చూపించారు ధన్యవాదములు అక్క

  • @Kalpna-ej5sc
    @Kalpna-ej5sc 25 днів тому +1

    Amma nejma ga meru ma devatha amma ❤

  • @Meena55708
    @Meena55708 26 днів тому +1

    చాలా చక్కగా చేశారు పూజ అక్క తక్కువ పు అయినా సరే చక్కగా అలంకరించారు అ అలంకరణలో నా laxmiనారాయణులు చాలా బాగున్నాను 🙏🙏🙏🙏🙏

  • @rajithamyadharaveni8815
    @rajithamyadharaveni8815 26 днів тому +4

    Varalakshmi vratham subhakankshalu amma

  • @prasaddasarp114
    @prasaddasarp114 26 днів тому +4

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @lalithmanohar249
      @lalithmanohar249 26 днів тому

      జై శ్రీరామ అన్నయ్య🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 26 днів тому

      ​@@lalithmanohar249
      జై శ్రీరామ్ 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 25 днів тому

      శుభరాత్రి annayyagaru🌹🙏

  • @SriGovinda2426channel
    @SriGovinda2426channel 26 днів тому +1

    మీరు చాల నిండుగా ఉన్నారు అమ్మ ఇవాళ. బాగున్నారు 😊.మీ పూజ చాలా నిండుగా ఉంది 🌹🌹ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 26 днів тому +1

    Nenu kuda simple ga bhaktito ammaku pooja chesukinnanu andi varalakshmi vratam subhakankshslu🙏🙏🙏

  • @anchuriswapna4460
    @anchuriswapna4460 26 днів тому +2

    Satyabhama Garu Varalakshmi vratham Subhakankshalu MI Puja wala Manasu Prashant Ganga Undi

  • @manoharisanjay9986
    @manoharisanjay9986 25 днів тому +1

    Varalakshmi vratham subhankshalu

  • @enuthanvenkat6144
    @enuthanvenkat6144 26 днів тому +3

    🌹💐🌹🙏🙏🙏🌹💐🌹 సత్యభామ గారు శుభోదయం. మీరు చేసిన పూజ చాలా బాగుంది మీరు కోరిన కోరికలు ఇంకా బాగున్నాయి

  • @mallasaritha9009
    @mallasaritha9009 26 днів тому +2

    Chala chakkaga simple ga chesaru amma puja 😊

  • @adiyogi1197
    @adiyogi1197 24 дні тому

    Akka is absolutely correct . From 2 years Iam following u how to perform pooja in a simple way . Thank u akka . I feel more satisfied and happy .

  • @Happyhome979
    @Happyhome979 26 днів тому +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🌹🙏

  • @dharmarajuvijaya7484
    @dharmarajuvijaya7484 25 днів тому +1

    🙏🙏🙏

  • @saiprasannadoma7665
    @saiprasannadoma7665 23 дні тому +1

    Meeru eppudu happyga vundali amma...❤ meeru lakshmi ammavarini korina korika vintunnanthasepu kallallo neellu thirigaay amma meeku naa paadhabhi vandhanaalu thalli. Meelanti vutthamula valle inka ee prapancham jeevam poskuntundhemo. Aa bhagavanthudu mimmalni challaga chudali thalli. Nen meekante chinnadhanni kani naku mimmalni amma analnipisthndhi

  • @mlovasaijyothish584
    @mlovasaijyothish584 26 днів тому +1

    Amma Devi Pooja chala bhavundi.

  • @user-te3uh6vf3k
    @user-te3uh6vf3k 26 днів тому +1

    Sathyabhama gare ke, mithrulandareke varalaxmi vratham shubhakankshalu 🙏🙏🙏

  • @MadhavichThalupuri
    @MadhavichThalupuri 26 днів тому +1

    వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మ మీకు 🙏🙏🙏🙏🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 26 днів тому +2

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @vsr.sanjeevreddy1408
    @vsr.sanjeevreddy1408 25 днів тому +1

    Namaskaramu bama garu, chala simple ga chesaru pua,oka pedavadu chese vidanga manasuku haiga ,yelanti hadavidi lekunda chala chakkaga chesaru chala 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathadasari05
    @sujathadasari05 26 днів тому +1

    Amma mee p00ja chala bavundhi prasamthamga
    Chala happy ga undhi hadavudi lekunda meeru
    Eppudu vedios cheyyadam
    Aapaddu mimmalni mee family ni Lakshmi narayanalu challaga choodali🙏🙏🙏

  • @navyanannaboina9593
    @navyanannaboina9593 25 днів тому +1

    Wow super
    Chala simple ga undi
    Chala bagunnadi Amma

  • @nagamanighatty384
    @nagamanighatty384 26 днів тому +1

    👌👌ప్రశాంతంగా వుంది చూస్తుంటే

  • @anithabodapatla9761
    @anithabodapatla9761 26 днів тому +1

    Chalaa chakkaga vndhi.....🙏🙏🙏🙏🙏🙏

  • @shobhap127
    @shobhap127 26 днів тому +1

    Sarve jana sukhino bhavanthu❤

  • @sunipooja2992
    @sunipooja2992 26 днів тому +1

    Enni rojulaki naaku kuda happy ga vundhi.. Nenu kuda simple ga chesanu..

  • @Laxmi-xc6dr
    @Laxmi-xc6dr 26 днів тому +3

    Kannaya.meeku.varalaxmivratam.shubaakankshalu.❤algae.meekukuda.vrundamatha

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 26 днів тому +1

    Sathyaki subodayam🙏❤. Chakkati pooja, sivarpanam🌹🇮🇳.

  • @laskhmiaparna402
    @laskhmiaparna402 26 днів тому +1

    చాలా మంచి విషయం పంచుకున్నారు🙏🙏

  • @indirapapola144
    @indirapapola144 21 день тому

    పూజ చాలా బాగుంది అమ్మవారు అనుగ్రహం కలిగే పూజ 🌹🌹🙏🙏🙏

  • @saranyassweethome
    @saranyassweethome 26 днів тому +2

    చాలా బాగా చేశారు అండి 🪷🪷🪷🪷శుభాకాంక్షలు

  • @manisree1861
    @manisree1861 26 днів тому +1

    ఎంత చక్కగా ఉన్నావో తెలుసా చీరకట్టులో చాలా బాగున్నావు లక్ష్మీ కళలా ఉన్నావ్

  • @bheempavani9261
    @bheempavani9261 26 днів тому +1

    నాకు ఆరోగ్యం సహకరించకపోవడంవలన నేను కూడా ఇలానే సింపుల్ గా చేసుకున్నానండి. 🙏🙏🙏

  • @user-rr6xc5qf8y
    @user-rr6xc5qf8y 20 днів тому

    🙏🙏🙏👌

  • @kpushpalatha6663
    @kpushpalatha6663 26 днів тому +2

    Shubhodayam Amma 🎉Varalaxmivratam shubhakankshau meeku🎉

  • @madhuramvegkitchen5262
    @madhuramvegkitchen5262 25 днів тому

    Baagunnaaru amma vaaru🙏

  • @r.r.sunithakitchens6343
    @r.r.sunithakitchens6343 26 днів тому +1

    Amma varalakshmi subakamshalu ❤Amma

  • @keerthiramya12
    @keerthiramya12 26 днів тому +2

    Hare krishna❤

  • @nvprasad4088
    @nvprasad4088 26 днів тому +3

    వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అక్క 🙏🏻🤩మీకు

  • @user-nn4zv8ug6p
    @user-nn4zv8ug6p 26 днів тому +2

    Jai sri ram ❤ jai sir kishan ❤🙏🙏

  • @sivakumaribellamkonda4583
    @sivakumaribellamkonda4583 25 днів тому

    Last words 👌👌👌👌👌💐🎉💝

  • @MerakammaSaladi
    @MerakammaSaladi 26 днів тому +3

    సోదరి చాల బాగ చేసారు 🕉🕉🕉🙏

  • @syamalalocavarapu807
    @syamalalocavarapu807 26 днів тому +1

    Varalaxmi vratha subhakamshalu meeki

  • @patnalasatya3170
    @patnalasatya3170 19 днів тому

    Chala ba chesaru amma

  • @user-ft2zt9wd4i
    @user-ft2zt9wd4i 26 днів тому +1

    ❤❤Superandi puja chalabagundhi simpulga❤❤

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 25 днів тому

    Jai sri. Krishna

  • @devamani1742
    @devamani1742 18 днів тому

    Om sri mathreya namaha 🙏

  • @KotiEswari
    @KotiEswari 26 днів тому +1

    Thalli meeku mee family ki aneka aneka mangalalu subham subham subham bhooyath❤❤❤❤❤jai shree raama 🙏🌷🙏🙏🌷🙏🌷🌷🙏🙏🌷🌷🙏❤❤❤

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 26 днів тому +2

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏🙏 nenu e roju puja chysukoledu kaani miru chysthunnadi chusthunte chala santhoshanga vundi akka 🙏🙏🙏🙏

  • @chandanam5894
    @chandanam5894 26 днів тому +2

    జై శ్రీమన్నారాయణ🙏🙏🙏

  • @divyadeep4574
    @divyadeep4574 26 днів тому +5

    అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు

  • @kanvitha9239
    @kanvitha9239 25 днів тому

    💐🙏🙏🙏.

  • @anuradhaunnamati652
    @anuradhaunnamati652 26 днів тому

    జై శ్రీ కృష్ణ 🙏🙏🌺🌺