The favorite wild mushroom of kondareddy people

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Telugu tribals natural food ||మాడి కొక్కులు - అడవిరుచులు - మారేడుమిల్లి గిరిజనులు ‎@MyluRams
    #arakutribalculture #natural #mylurams #telugu trend #maredumilli #wildlife #wildmushroom #mango mushroom
    మన ఛానల్ ను ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు.ఈ వీడియోలో మారేడుమిల్లి లోతట్టు గిరిజన ప్రాంత కొండరెడ్డిల జీవన విధానం లో బాగంగా వర్షా కాలంలో అడవుల్లో నుంచి మాడి కొక్కులు సేకరించి ,వాటిని వండుకుని తినే విధానం చూపించాను. సహజ సిద్ధమైన ఆహారం , ప్రకృతి అందాలను కూడా చూడవచ్చు. ఇలాంటి గిరి బిడ్డల వీడియోలు మన ఛానల్ లో చాలా ఉన్నాయి..చూసి నచ్చితే ఇప్పుడే Subscribe చేయండి
    ---------------------------------------------------------------
    In our channel, I will show the lifestyles, food habits, habitats and customs of the tribals of Alluri district.Once you see our channel, if you like it, subscribe now.

КОМЕНТАРІ • 62

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 10 місяців тому +13

    ఈ దట్టమైన అరణ్యం మధ్య ఉన్న చిన్న గృహాలు చూస్తుంటే 10 వ తరగతి లో చదువుకున్న రామాయణం అనే పాఠ్యాంశం గుర్తొస్తుంది రామ్ గారూ.. రాముడు వనవాసం కోసం గడ్డి తో చక్కటి గృహాన్ని ఎర్పాటు చేసినట్టు ఉంది ఈ ఇళ్ళను చూస్తుంటే.... అడవి తల్లి నీ నమ్ముకొని వారి జీవనవిధానాన్ని కొనసాగించేవారు మన ఆదివాసులు అని చెప్పవచ్చు రామ్ గారూ... చాలా సంతోషంగా ఉంది రామ్ గారూ.. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏

    • @MyluRams
      @MyluRams  10 місяців тому +1

      Nice explain....vinnu... thank you so much

    • @singhermahalakshmi5970
      @singhermahalakshmi5970 4 місяці тому +1

      Abbbbbaabbbbba emiti soundyaryam choodataniki rendu kallu chaalatam ledu akkada vunnavallu chaala dhanyulu inka ilaantivi maaku daggaraga choopinche meeku shathakoti dandalu ramgaaru 🙏🙏🙏🙏👌👌👌👌

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 5 місяців тому +2

    ఐ లవ్ థిస్ నేచర్ అన్న.... నాకు అలాంటి నేచర్ లో కొద్దిరోజులు ఉండాలని ఉంది అన్న....... ఐ లవ్ థిస్ నేచర్

  • @mvijayaarts
    @mvijayaarts 6 місяців тому +2

    ఒక్కరోజైనా వారి చేతి వంట తినాలనిపిస్తుంది ఆ పిలుపు ఆ ప్రేమ అడవి బిడ్డలు జోహార్లు

  • @bhaskarathuluri4551
    @bhaskarathuluri4551 3 місяці тому +1

    Super myluram keep it up

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 Місяць тому +1

    Super place

  • @adilakshmi4479
    @adilakshmi4479 10 місяців тому +4

    అడవిలో చుట్టూర కొండలు ఆకుపచ్చని 🌲🌳🌴చెట్లు అసలు.. 👌👌👌👌👌
    అబ్బా.. ఎంత అద్భుతమైన ప్రదేశం అక్కడే చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అన్నయ్య.. ❤❤❤
    నిజంగా మీ అడవి బిడ్డలు చాలా అదృష్టవంతులు అన్నయ్యా.. ❤❤❤

    • @MyluRams
      @MyluRams  10 місяців тому +1

      చాలా థాంక్స్ చెల్లి...ఇక్కడ చాలా ప్రశాంతంగా బాగుంటుంది...కానీ ఆరోగ్య సమస్యలు వస్టే చాలా ఇబ్బందులు పడుతున్నారు.

  • @dsp2
    @dsp2 9 місяців тому +3

    మీరు సూపర్ andi,ఎంత intresting ga వాళ్ళ food,homes ,nature ని chupistunaru..we all enjoying seeing your videos..thousands of money karchu పెట్టి forest area లో weekends ki వెళ్లి undi vastunaru city people..వాళ్లు alanti place lo happyga bathukutunaru😊

    • @MyluRams
      @MyluRams  9 місяців тому

      Thank you అండి

  • @munnamanohar3721
    @munnamanohar3721 7 місяців тому +1

    సూపర్ అన్న చాలా మంచిగా తీశారు వీడియో వీడియో చూస్తుంటే నేను కూడా పోయి అడవిలో ఉండాలనిపిస్తుంది

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 5 місяців тому +1

    చాలా చక్కగా చూపించావ్ అన్న hanks you soo much ❤❤❤❤❤❤ అన్న

  • @user-hh7qi1mk2i
    @user-hh7qi1mk2i 10 місяців тому +2

    Hi andi Kondlamady illulu chalabagunay valla cooking bagundhi inka vedios patandhi ramu garu

    • @MyluRams
      @MyluRams  10 місяців тому

      Ok thanks andi

  • @sannysanvy2753
    @sannysanvy2753 9 місяців тому +1

    మన పూర్వీకులు ఎంతో గోపవరు మనము ఏ స్వోకర్యం లేకపోతే బతకలేము ఈపాటికి వారు కొండలో కొనలో అరాకు లోయలో ఇదే జీవితం జీవిస్తున్నారు వారికి ఉన్న మంచితనం ప్రేమ ఎంతో గోపది
    వారికి శతకోటి వందనాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Cangarchuletions bro meeku

    • @MyluRams
      @MyluRams  9 місяців тому

      Thank you అండి

  • @srivarshakantheti6711
    @srivarshakantheti6711 22 хвилини тому

    👌👌👌👌👌

  • @nageshramarama8845
    @nageshramarama8845 4 місяці тому

    Super. B.r.o ❤

  • @indr114
    @indr114 8 місяців тому +1

    Meeru chala manchi videos peduthunnaru,chala intrestisting vuntunnayi

    • @MyluRams
      @MyluRams  8 місяців тому

      Thank you అండి

  • @srinivasulunaidu5845
    @srinivasulunaidu5845 7 місяців тому +1

    Thammudu very good forest life so much different from city life.

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 10 місяців тому +1

    Super super 👌👌👌 friend super super 👌 bagundi video super 👌

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 7 місяців тому +1

    Hi ramu, I like your staying with people who are depending on forest.I too want to live with them.I love you for your personality and language with people.

    • @MyluRams
      @MyluRams  7 місяців тому

      Thank you sir

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 10 місяців тому +2

    Beautiful nature and nice video sir 💐💐💐

  • @thiripal
    @thiripal 8 місяців тому +1

    They are really enjoyed their happy and peaceful

  • @navanidheswar8701
    @navanidheswar8701 10 місяців тому +2

    Nature is super

  • @Tvhrbiuu
    @Tvhrbiuu 10 місяців тому +1

    House chalabhagundhi ramu garu

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 2 місяці тому

    ❤❤❤❤

  • @vijayalakshmivijji6893
    @vijayalakshmivijji6893 8 місяців тому +1

    Chala adrusta vanthulu vallu

  • @ramamanimajhi6776
    @ramamanimajhi6776 10 місяців тому +1

    Nice video anna👌

  • @swamyrowds31
    @swamyrowds31 9 місяців тому

    Chala bavunai me videos

    • @MyluRams
      @MyluRams  9 місяців тому

      Thank you bhaiya

  • @swani666
    @swani666 10 місяців тому +2

    👌

  • @gvrao7870
    @gvrao7870 8 місяців тому +1

    Ram garu girijana jeevana brathukulu chakkaga chupincharu

    • @MyluRams
      @MyluRams  8 місяців тому

      Thank you అండి

  • @navanidheswar8701
    @navanidheswar8701 10 місяців тому

    Good recipe

  • @suseejuthuka5321
    @suseejuthuka5321 10 місяців тому

    God bless you mylu ram neemaatateru manchegavuntundi neeph no vvu nanna

  • @MADHAVINELLOREVLOGS
    @MADHAVINELLOREVLOGS 10 місяців тому +3

    👌👌

  • @srigayatri1211
    @srigayatri1211 10 місяців тому +1

    Hi Ram garu video apude aipoindiha inka unte baaundu anipisthundi emchepali ❤❤❤ anthe

    • @MyluRams
      @MyluRams  10 місяців тому

      Thank you so much andi

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 10 місяців тому

    Nice video bro

  • @mydreams372
    @mydreams372 10 місяців тому

    Nice video anna

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 10 місяців тому +1

    Adavi lo bathakadam chala kastam

  • @ramthuramthu
    @ramthuramthu 10 місяців тому

    👌👌👌👌👌👌

  • @sjaba342
    @sjaba342 8 місяців тому +3

    City life waste seeing this video

  • @mydreams372
    @mydreams372 10 місяців тому

    Hai Anna. How are you..

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 10 місяців тому +1

    Chima karisinda 😂😂😂bayapaddanu bro

  • @hemanthkumar2921
    @hemanthkumar2921 10 місяців тому +1

    Anna

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 10 місяців тому

    Ante mushrooms. Aaa

  • @rajagopalareddyrajagopalar6677
    @rajagopalareddyrajagopalar6677 3 місяці тому

    Ramu please nambar

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 10 місяців тому +1

    Health assalu baguntam ledu ram garu. Devullaki mokkulu mokkuluntunnanu

    • @MyluRams
      @MyluRams  10 місяців тому

      ఏమయ్యింది..

  • @thatikondaramesh3663
    @thatikondaramesh3663 9 місяців тому

    Most poisonous food

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 10 місяців тому +2

    Super Anna
    Anna mi village lo oka ekaram polam dhara entha vuntundi teliyajeyandi alage oka intiki sthalam dhara entha vuntundi veelaite mi phone number

  • @trinadhreddy734
    @trinadhreddy734 9 місяців тому

    Are they not afraid of snakes