Це відео не доступне.
Перепрошуємо.
గురు అష్టకం #3 | Guru Astakam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021
Вставка
- Опубліковано 23 бер 2021
- #Garikapati Narasimha Rao latest speech on Guru Astakam.
వేదాంగాలు శాస్త్రాలపై ప్రతి ఒక్కరు తప్పక వినాల్సిన అత్యంత విలువైన ప్రసంగం.
శ్రీ సాయిబాబా ఆలయ సమితి చందానగర్, రమణమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో "గురు అష్టకం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #GuruAstakam #Vedangalu #Shastalu #Shankaracharya #HowToLeadLife
Join WhatsApp Group: rebrand.ly/62b11
Subscribe & Follow us:
UA-cam: bit.ly/2O978cx
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow:
UA-cam: bit.ly/2O978cx
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌸🌸🌸🌸🌺🌺🌺🌺🥀🥀🥀🥀🥀🥀🌽🌽🌽🌽🌽🍎🍎🍎🍎🍯🍯🍯🍯🍊🍊🍊🍊🥭🥭🥭🥭🍑🍑🍑🍒🍒🍒🍒🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍈🍈🍈🍈🍏🍏🍏🦚🦚🦚🦚🦚🦚🍓🍓🍓🍓🍓🍓🥰🥰🥰🥰
తండ్రీ పాదాభివందనం - నేటి కాలానికి తమ అమృతతుల్యమైన ప్రసంగాలు ఎంతో అవసరం ఆచరణీయమూ - ధన్యవాదాలు !!
22:22😇👌
గురుదేవా! గురుదేవా! మనుస్య జాతికోసం పుట్టిన మహర్సులు మీరు
మీ పాదపద్మములకు 🙏🙏🙏
999999999999999999999999999999999999⁹
L
Ll
9
9
శ్రీ గురుభ్యోనమః 🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
నమః ఓం నమః శివయ
Manchi. Bharya. Gurunchi. Chinna. Padyam. Cheppindi. Guruvu. Garu
ఓం శ్రీ గురుభ్యోనమః
\4
ఓం! చక్కని , బహు చక్కని , కాలమాన పరిస్థితులకు , అనువైన , ప్రవచనం . సత్యం, ధర్మం, ఆచరణలోకి , తేనంతకాలం, శుష్కవేదాంతమే , పొట్టకూటి వేదాంతమే . ప్రవచనాలు చేసేవారు , శాస్త్రార్ధాన్ని , దాని మూల రచయిత ,ఏ ఉద్దేశంతో , మానవాళికి అందించారో , స్పష్టంగా , నేటి తరానికి తెలుపుతూ , కృషి చేస్తున్నారు . వారిని మనసారా అభినందిస్తూ , ప్రస్తుత ఆడంబర తరానికి వేదార్ధాలు మరింతగా చాటగలరని ఆసిస్తూ , అర్ధిస్తూ ......ఓంశాంతి.
Guruvu gaariki padhabhi vandanamulu 🙏🙏🙏🙏🙏
👌👌🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
గురువుగారు మీ పాదాలుకి శతకోటి వందనాలు కానీ మీకు ఇష్టం ఉండదు
మీ మీద అభిమానం అలాంటది
Ome namhasivay
Meeru naaku icchina manobalam kudaa horse powerey.. dhanyavaadamulu🙏🧡
ఓం శ్రీ మాత్రే నమః 🙏
గురువుగారికి పాదాభివందనాలు 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
good massage guruvu garu.
💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐
Namaskarm guruv gariki🙏🙏🙏🌷🌺🌼🌸💐🌹
Jai guru 🙏🙏🏼✋
Hare Krishna 🙏🚩🕉️
Excellent Sir
Waiting for 1M subscribers.... ☺️
👍🙏
Is there anyone can talk like this ?
Mind blowing speech. He himself admitted that Pravancha Karatha also not exempted from headweight. Need to move from it.
111111111
🙏🙏🙏🙏😇😇
Speed of Light = 300000 Kms /second
Speed of Sound = 450 Kms /Hr
Vedaalu andarini chadavamanakamdi..guruvugaaru. vaatini chadivi parihaasam cheeyyadaaniki vaadutunnaaru
ನಮಸ್ತೆ gurugale🙏🙏🙏🙏
Wonderful :)
Om namasivayaha
Om gurubyo namaha
Super sir
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🌷🙏
🙏🙏🙏🙏🙏
4:30
Namasthe ayyagaru.pellillaku jyothishya muhurthaalu kachithanga avasarama please cheppandi guruvu gaaru.
KVR 🙏🙏🙏🙏
Baagaa cheppaaru sir, alaage dances, uregimpulo , aataruvaata kpttukovatam taruvaata pelli koduku pelli kuturu kottukovatam alaage stage pandirlu kotlu kotlu kharchu pettadaalu
గురువు గారికి నమస్కారం. చానల్ వారికి గురువు గారి ఉపన్యాసాలు ఎక్కడ జరుగుతాయో ముందుగాతెలుపగలరు.
గురువుగారి కార్యక్రమాల వివరాలను ప్రతినెల ఆరంభంలో srigarikipati.com/ వెబ్ సైట్ లో పొందుపర్చడం జరుగుతుంది కావున వెబ్ సైటులో చూడగలరు. - శ్రీ గరికిపాటి సాంకేతిక బృందం
@@Garikipati_Offl దన్యవాదాలు
🤘🙏🤘
First comment naaadheeee. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaaaruuuu na channel ni koda highlight cheyandiiiii 🙏🙏🙏🙏🙏🙏🙏
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
-----------------------------------------------------------------------------------------------------------------------------------
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
could be written in one stretch as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
----------------
In English In Sanskrit In Telugu(classical) In Andhra
Language Bhaashaa Nudi Bhaasha
Wheel Chakram Gaanu/Tiragali Chakramu
Mind Manas Ullamu /Yada Manasu
Salute Namaskaarah Dandamu Namaskaaramu
Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
Sun Sooryah Proddhu Sooryudu
Moon Chandrah Nela Chandrudu
King Raja Redu/Dora Raju
Queen Rani Dorasani Rani
Well said andi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Lion power, tiger power, elephant power ఉండవు...
Neeti saastra padaluku Artham cheppandi
Hiiiiii
L
భగవంతుడు నటరాజు/రంగనాధుడు కదా. ఆ అంశంలో జన్మించిన జీవుడు కూడా సహజంగానే నటుడు అయ్యాడంటారా గురువుగారూ.
మార్చి 13,14 తేదీ న భీమవరం లో జరిగిన కార్యక్రమం ప్రసారం చేయండి.
already post chesaaru please search
@@sreekirans50 వెతికానండి దొరకలేదు
దయఉంచి దాని లింకు పంపించండి 🙏🙏🙏
Bharatiya samskruti sampradayalu ani search cheyandi garikapati of channel videos lo
@@bielo_senpai శ్రీ కశ్యప మహర్షి చరిత్ర
మార్చి 13 తేదీన జరిగిన కార్యక్రమం .
మార్చి 14తేదిన శ్రీ అత్రి మహర్షి చరిత్ర
ఉపాన్యసాలు ప్రసారం చేయండి.🙏🙏🙏
ప్రస్తుతం ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సప్త ఋషుల జీవిత చరిత్రలను ప్రసారం చేయడం జరుగుతుంది అని గమనించగలరు. - శ్రీ గరికిపాటి సాంకేతిక బృందం
p66055
శ్రీ గురుభ్యోనమః 🙏
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏
🙏
🙏🙏
🙏