అష్ట కష్టాలతో బాధపడుతున్న వారికి వారాహి పూజ & మంత్రం |Varahi Devi Pooja and Mantram for all Problems

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • అష్ట కష్టాలతో బాధపడుతున్న వారికి వారాహి పూజ & మంత్రం |Varahi Devi Pooja and Mantram for all Problems
    ***********************************************
    Varahi Navaratri 2024 Dates | 2024 Varahi Navaratrulu Starting and Ending Dates -
    • Varahi Navaratri 2024 ...
    Varahi Panchami Pooja 2024 Dates | Varahi Friday + Panchami Pooja 2024 Dates - • Varahi Devi Panchami P...
    Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
    varahi navaratri pooja niyamalu
    • Varahi Navaratri Pooja...
    Varahi Devi peetam ela sidham chesukovali:
    • Varahi Navaratri Puja ...
    Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
    Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo Those Who Don't Have Godess Photo / Idol:
    • Varahi Navaratri Pooja...
    Varahi navaratri panchami pooja vidhanam:
    • Varahi Devi Panchami P...
    Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
    Varahi Devi Navaratri Doubts - Part 2
    • Varahi Navaratri Pooja...
    Varahi ammavariki nimmakaya mala ela cheyali:
    • Nimmakayala Mala ela C...
    Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
    Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
    Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
    Varahi Devi stuti:
    • Varahi Stuti |Sri Vara...
    Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
    Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
    • Varahi Navaratri Udvas...
    ***********************************************
    #varahinavaratripoojavidhanam
    #varahipoojavidhanamintelugu
    #varahidevinavaratripoojavidhanam
    #varahinavratripoojavidhanam
    #varahipanchamipoojavidhanam
    #varahisukravarampooja
    #varahidevipoojavidhanam
    #varahiammavaripoojaVidhanam
    #varahifridaypooja
    #varahidevinavaratripooja
    #varahi
    #varahidevi
    #stuti
    #mantram
    #stotram
    #dwadasanamalu
    #dwadasanamastotram
    #12names
    #mantra
    #varahidevipuja
    #varahipooja
    #varahinavratripoojavidhanam2024
    #varahiNavaratri2024datesintelugu
    varahipranapratishta
    #varahinavaratrulu
    #varahinavaratripoojavidhanamintelugu
    #VarahiNavaratriLastDayUdyapanaProcedure
    #VarahiNavaratriLastDayUdyapana
    #navaratriudyapana
    #navaratriudvasana
    #dharmasandehalu
    #doubts
    #varahiammavarideeksha
    #VarahiAmmavari
    varahiNavratri2024datesintelugu
    varahiNavaratri2024startingandendingdates
    #VarahiNavaratrulupoojaVidhanam
    #sasurikavlogs
    #stepbystepnavaratripoojademo
    #navaratripoojavidhanam
    #navaratri2024
    #Navratri2024
    varahiNavaratri2024date
    varahiNavratri2024dates
    #Navaratrulu
    varahidevinavaratri
    varahiguptnavratri2024
    ashadaguptnavaratripooja
    #navaratri2024date
    #navaratri2024
    NavaratriPooja
    varahideviAshtothra

КОМЕНТАРІ • 71

  • @bharathi3701
    @bharathi3701 3 місяці тому

    Thanks for sharing powerful mantram

  • @sabitham4972
    @sabitham4972 3 місяці тому

    thanks a lot for sharing such powerful stotram

  • @santhisri_yarru
    @santhisri_yarru 3 місяці тому +1

    అసలు నా జీవితమే పెద్ద సమస్య, అక్క మీ వీడియోస్ చూసే నేను అన్నీ పూజలు నేర్చుకున్నాను అక్క 💝🙏TQ🙏చేస్తాను మీరు చెప్పినట్టే.

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому +1

      తప్పకుండా చేసుకోండి అమ్మ కచ్చితంగా మార్పు చూస్తారు

  • @Nani-x9x
    @Nani-x9x 3 місяці тому

    thanks andi

  • @lalithadevareddy6721
    @lalithadevareddy6721 3 місяці тому

    Madam period problem undhi so Friday 12th chesukovaccha ledha last 1 day cheyaala last eppudu vastundhi

  • @sweety4800
    @sweety4800 2 місяці тому

    Akka nenu morning and evening varahi devi pooja chestunanu ala chesukovacha reply evvandu

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому

      చేసుకోవచ్చు అమ్మ తప్పఏమీ లేదు

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 3 місяці тому

    చాలా ధన్యవాదాలు అండి ఇలాంటి మంచి వీడియోస్ చేస్తున్నందుకు

  • @jvjayajaya2687
    @jvjayajaya2687 3 місяці тому

    థాంక్స్ ఫర్ వీడియో 🙏

  • @pappusettidurgarao8953
    @pappusettidurgarao8953 2 місяці тому

    కంద దీపం మగవాళ్ళు పెట్టచ్చ
    పెట్టిన తరువాత ఆ కంద ఎం చేయాలి అక్క

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 місяці тому +1

      పెట్టొచ్చు అమ్మ తర్వాత కంద తో ఏదైనా వంట వండుకొని ఇంట్లో అందరూ స్వీకరించవచ్చు లేదు అంటే పారే నీటిలో వేయవచ్చు

    • @pappusettidurgarao8953
      @pappusettidurgarao8953 2 місяці тому

      @@sasurikavlogs tq akka🙏🏼

  • @navyakala426
    @navyakala426 3 місяці тому

    Akka diparasana mrg ,evg kuda cheyala

  • @Kavitamalla-v6z
    @Kavitamalla-v6z 3 місяці тому

    Om sri matre namaha

  • @srilakshmidommeti5835
    @srilakshmidommeti5835 3 місяці тому

    పూజారి గారిని అడిగితే ఇంటిలో ఫోట్ వుండకూడదు అన్నారు అండి రవి చెట్టు కింద పెట్టేసి రమ్మన్నారు ఏమి చేయాలో అర్థం కావటం లేదు ఎదీనా సలహా ఇస్తారా

  • @VenkataRamanar-e3v
    @VenkataRamanar-e3v 3 місяці тому

    మేడం అమ్మవారు విగ్రహం లేదు లేకపోయినా చెయ్యాచ

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      చేసుకోవచ్చ అమ్మ

  • @Priyareddy-u3m
    @Priyareddy-u3m 3 місяці тому

    ఉద్యోగం కోసం కూడా చేయొచ్చా అండి

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      చెయ్యొచ్చు అండి

  • @s.ramadevi5584
    @s.ramadevi5584 3 місяці тому

    Cleaning Eppudu chesukovali akka
    Repu Friday Kada

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      క్లీనింగ్ ఇవ్వాలే చేసేసుకోండి కుదరకపోతే సాటర్డే పొద్దున్నే చేసుకోండి

  • @jai1386
    @jai1386 3 місяці тому

    చాలా చాలా థాంక్స్ అక్క మా అమ్మాయి వివాహం కోసం నేను చదవచ్చా

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      చేసుకోవచ్చండి అమ్మాయి గోత్రము పేరు చెప్పుకొని అమ్మాయి తరఫున మీరు చేయండి

  • @arunatallam519
    @arunatallam519 3 місяці тому

    Pooja room Saturday clean cheicha amma amavasya taravata

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      చేసుకోవచ్చు అండి

  • @thummaradhika3013
    @thummaradhika3013 3 місяці тому

    Pasupu gowrammani em cheyaali 9days taruvata

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      తొమ్మిది రోజులు చేసుకున్న గౌరమ్మని పక్కన పెట్టుకొని నెలసరి కానీ రోజుల్లో మొహానికి రాసుకొని స్నానం చేయండి లేదు అంటే పారే నీటిలో వేయండి

  • @LakshmiKumari-s8i
    @LakshmiKumari-s8i 3 місяці тому +1

    పీఠం, అఖండం, కలశం పెట్టుకొనే వాళ్ళు శుక్రవారం నైట్ సిద్ధం చేసుకోవచ్చా? మరి శనివారం ఉదయం పూజ చేయాలా లేక శనివారం రాత్రి 8గం. లకు మొదలు పెట్టాలా? 1st డే పూజ? ఉదయమా లేక సాయంత్రం మా? రోజు రాత్రి పూజ చేస్తాము కానీ ఉదయం పూజ ఎన్ని గం. లకు చేయాలి? ఉపవాసం ఉండే వాళ్ళు afternoon అన్నం బదులు టిఫిన్ ఏమీ తినవచ్చు. నేను 1st టైం చేస్తున్నాను. టైం లేదు గా అమ్మ. Pl.. Repply అమ్మ.

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      ముందు వారాహి పూజకి ఉపవాస నియమం లేదండి సాత్విక ఆహారం ఏదైనా తీసుకోవచ్చు
      మీరు రోజు ఉదయమే చేసుకోవాలి అనుకుంటే పీఠం కూడా ఉదయమే పెట్టాలండి, ఈవినింగ్ చేసుకుందాము అనుకుంటే ఈవినింగ్ పెట్టుకోవాలండి.
      అవునండి ఈవినింగ్ అయితే 8 తర్వాత మొదలు పెట్టుకోండి.
      మార్నింగ్ అయితే సూర్యోదయాన్ని కన్నా ముందే అండి

    • @LakshmiKumari-s8i
      @LakshmiKumari-s8i 3 місяці тому

      Ok అమ్మ వెంటనే repply ఇచ్చిందుకు Thank you 🤝😊

  • @VenkateshMande-su8me
    @VenkateshMande-su8me 3 місяці тому

    Prathiroju pasupu ammavarini cheyyala andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      నీ దగ్గర అమ్మవారి ఏ ఫోటో గాని విగ్రహము లేనప్పుడు పసుపుతో చేసుకొని పూజ చేసుకోవాలండి లేకపోతే అక్కర్లేదు

  • @arunatallam519
    @arunatallam519 3 місяці тому

    Amma ma husband ki job ravataniki aem cheyalo cheppandi amma remedy

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      అమ్మ ఈ మంత్రంతో పాటు, దక్షిణామూర్తి దీపం కూడా పెట్టె ప్రయత్నం చేయండి వీడియో లింక్ కింద ఇస్తున్నాను అండి ఒకసారి చూడండి
      ua-cam.com/video/aClOBv5SjOY/v-deo.htmlsi=8jy25hEjr5dts3T0

  • @deepasirugudi
    @deepasirugudi 3 місяці тому

    Saturday photo peetam lo petti start cheyyalandi Leda Friday na andi pls reply me July 6 nunchi annaru Mari friday kuda

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      6th నె పెట్టుకొని ప్రారంభించాలంటే

  • @mkkm8147
    @mkkm8147 3 місяці тому

    Akka nenu starting 3 days cheyali anukuntunna akka chesukovacha plz akka cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      చేసుకోవచ్చు అమ్మ

  • @NSA-e7c
    @NSA-e7c 3 місяці тому

    Govt Job ravali anteee am cheyali cheppandi please

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      వారాహి దేవి పూజ ని 40 రోజులు గాని 16 పంచములు శుక్రవారం గాని చేయండి మంచి రిజల్ట్ వస్తది

  • @tulasi11
    @tulasi11 3 місяці тому

    akka maahusband promotion kosam nenu cheyoccha

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      చెయ్యొచ్చు అమ్మ సంకల్పం చెప్పుకొని అప్పుడు చేయండి

  • @girendraaitha6107
    @girendraaitha6107 3 місяці тому

    Hi andi, last 2 years petakkam petukuni chesukuna,esari nelasari raledu petakkam petukokunda roju ammavarki pooja cheyacha, okavela madyalo nelasari vaste ,pooja aapi, malli chesukovacha, mamulu pooja kuda ela cheyali chepadi amma, pleze amma replay evvadi

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      మీరు నిత్య పూజ లాగా దేవుడు గదిలోనే చేసుకోవచ్చమ్మ , మీకు స్నానం అయిపోయాక మళ్ళీ పునః ప్రారంభించుకోవచ్చు

    • @girendraaitha6107
      @girendraaitha6107 3 місяці тому

      ​@@sasurikavlogs thank you andi

  • @murty3911
    @murty3911 3 місяці тому

    పిల్లల కోసం పెద్ద వాళ్ళు చేయొచ్చా అండి

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      చేయవచ్చు అండి

  • @Asha-jl3ih
    @Asha-jl3ih 3 місяці тому

    Pasupu Amma varini daily marchela?

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      మీ దగ్గర అమ్మవారి రూపాలు ఏమీ లేకపోతేనే పసుపు అమ్మవారిని చేసుకుంటారా అమ్మ అప్పుడు రోజు మార్చాలి

    • @Asha-jl3ih
      @Asha-jl3ih 3 місяці тому

      @@sasurikavlogs Kasi annpurneswari cigraham vundi adi petti puja cheyyocha?

    • @Asha-jl3ih
      @Asha-jl3ih 3 місяці тому

      @@sasurikavlogs Lakshmi Amma idol pettocha?

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      పెట్టుకోవచ్చు అమ్మ

  • @Harikajagadeesh
    @Harikajagadeesh 3 місяці тому

    Dussehra ki petteru kadha andi video..ammavaru ye roju ye roopam lo darshanam istharo and nishiddha aaharam,naivedyam em pettali ani 9 days ki vdeo chesi petteru kadha andi atlane ee varahi navaratrulaki kuda video chesi pettandi pls

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      ఆల్రెడీ చానల్లో ఉందండి కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి
      ua-cam.com/video/8TJTFwbpPy8/v-deo.htmlsi=RetSaxO1C3VMK3--

  • @rohinireddy7404
    @rohinireddy7404 3 місяці тому

    Mam periods 8 Monday complete avthunai ante 5 th day Monday nunchi puja start cheyocha 8-15 ante 8 days puja avthundhi kada navaratrullo motham 8 days cheyocha 7 days 5 or 3 days ae cheyala pls reply me

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      8th ki 5th day kaabatti 10th nunchi pooja start chesukondi

    • @rohinireddy7404
      @rohinireddy7404 3 місяці тому

      @@sasurikavlogs 9 th roju start chesukunte 7 days avthai kada ala chesukovocha

    • @rohinireddy7404
      @rohinireddy7404 3 місяці тому

      Udvasana 15 July Monday cheyocha

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      అలా అయినా చేసుకోవడం అమ్మ
      నేను టెన్త్ ఎందుకు చెప్పాను అంటే odd days లో ప్రారంభిస్తే మంచిది కాబట్టి

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      ఉద్వాసన ఎప్పుడు చేసుకోవాలి అని వీడియో లింక్ ఇస్తున్నాను అమ్మ ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/video/hX1t3EudFuc/v-deo.htmlsi=EraqFie9JdFloM7J

  • @ms5627
    @ms5627 3 місяці тому

    అక్క రోజు 100 టైమ్స్ చదువుకోవచ్చా

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      చదువుకోవచ్చు

  • @SandyaG-v3d
    @SandyaG-v3d 3 місяці тому

    తెల్లవారుజామున చేసుకోవచ్చా పూజా

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 місяці тому

      చేసుకోవచ్చు అండి