శ్రీకాకుళం, పెదపాడు రోడ్డు, చిత్రగారు ఇంట్లో జరిగిన CTG meet ♥️ Plant lovers whatsapp group 🌱🌱🌱🌱

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • City of Terrace gardens (CTG) ఆత్మీయ కలయిక, పెదపాడు రోడ్ లో Paper mill MD garu ఇంట్లో, Chitra garu తోటలో జరిగింది. ఈ కార్యక్రమంలో 82 మంది మొక్కల ప్రేమికులు ఉన్నారు.గౌరవఅతిథిగా KVK scientist Dr.Bhagyalaksmi garu midhe తోటల పెంపకం గురించి సలహాలు సూచనలు అందజేసారు. అందరూ తెచ్చిన మొక్కలు, విత్తనాలు, దుంపలు ఒకరికొకరు పంచుకున్నారు.మ గ్రూప్ సభ్యులందరికీ, పిచ్చుకల కోసం, హరిత వికాస్ ఫౌండేషన్ వారి daggara నుంచి తెప్పించిన, ధాన్యం కుంచెలను, నీళ్లు పెట్టడానికి మట్టి పత్రాలు అందజేశాము. Evening ఎంతో రుచికరమైన టిఫెన్స్ తో చిత్ర గారు మా గ్రూప్ సభ్యులకు host చేసారు. ఈ కార్యక్రమం అడ్మిన్ అను పేర్ల, హోస్ట్ Chitra garu, Advocate అన్నపూర్ణగారు, Advocate Vijayalakshmi garu, Dr.Bhagyalakshmi garu మరియు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.
    And im proud to say this is my green family..Many are my sisters, brothers, sons, daughters, Aunts and many more...The love they show on me is a true blessing 😊 Love you all so so much❤️❤️❤️❤️
    శ్రీకాకుళం జిల్లాలో ఉన్నవారు ఎవరినయినా మా group లో join అవ్వాలి అనుకున్న వారు నా నెంబర్ కి whatsapp చేయండి 9550345705

КОМЕНТАРІ • 20

  • @AadiLakshmiTerraceGarden
    @AadiLakshmiTerraceGarden 5 місяців тому

    మీ గార్డెన్ మీట్ చూసి మాకు చాలా చాలా ఆనందంగా ఉంది బాగా చేశారు మీటింగ్☺👌👌👌👌🥰

  • @crazygardening9631
    @crazygardening9631 5 місяців тому

    Thankyou anu Garu for the beautiful memory ❤

  • @iswaryamachavarapu3105
    @iswaryamachavarapu3105 5 місяців тому +1

    Supergaa arrange chesaru chitra garu,anugaru

  • @savakarisridavi9904
    @savakarisridavi9904 5 місяців тому

    ❤ చాలా బాగుంది

  • @ratnakumari647
    @ratnakumari647 5 місяців тому

    chala bagundhi anugaru nen kuda chala enjoy chesa late aina kuda 😊

  • @pskthings201
    @pskthings201 5 місяців тому

    Introduction part chala bagundhi andi 😊

  • @reddyshekharreddy3377
    @reddyshekharreddy3377 5 місяців тому

    Me garden meet arengement s excellent anu garu

  • @ismartrytubidda2472
    @ismartrytubidda2472 5 місяців тому

    Video చాలా బాగుంది Anu Garu

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 5 місяців тому

    Super 👌👌👌

  • @tanguduvijayagowri1475
    @tanguduvijayagowri1475 5 місяців тому

    Nice video Anu 🥰 we enjoyed alot

  • @Prabhathsgarden
    @Prabhathsgarden 5 місяців тому

    Mam chala baga enjoy chesaru meru andaru kalisi 😍🥳👏🏻👏🏻

  • @sunilaperla9470
    @sunilaperla9470 5 місяців тому

    Nice video anu 🎉

  • @Usharanikorada
    @Usharanikorada 5 місяців тому

    Wow beautiful video sister chala bagundi

  • @keerthanaperla4890
    @keerthanaperla4890 5 місяців тому

    Super👌👌

  • @annapurnadusi6309
    @annapurnadusi6309 5 місяців тому

    వీడియో చాలా బాగా వచ్చింది అను.2nd పార్ట్ కోసం వెయిటింగ్

  • @bharathim8459
    @bharathim8459 5 місяців тому

    Chala chala bhagundhi akka ❤love you all my dear ctg sklm family members ❤❤❤❤❤

  • @balasaraswathisrimatkandal1658
    @balasaraswathisrimatkandal1658 3 місяці тому

    Great initiation in conducting CTGMeet at my beloved Srikakulam... Congratulations 💐

  • @pskthings201
    @pskthings201 5 місяців тому

    Nice video andi n nice meet up

  • @filmypassionart1015
    @filmypassionart1015 5 місяців тому

    Excellent andi..