NTR Hit Songs | Maa Daivam Movie Video Songs | Challani Chirugaali Full Video Song | Jaya Chitra

Поділитися
Вставка
  • Опубліковано 24 лют 2017
  • Challani Chirugaali Video Song from Maa Daivam Telugu Movie on Mango Music, ft. NTR, Jaya Chitra, Pandari Bai, among others. Music composed by KV Mahadevan. Maa Daivam Movie is directed by Balan SS and produced under Udayam Productions banner.
    For more latest Telugu songs, Subscribe - goo.gl/a0HxCa
    Maa Daivam Movie Song Details:
    Song: Challani Chirugaali
    Cast: NTR, Jaya Chitra.
    Music Director :KV Mahadevan
    Director :Balan SS
    Banner: Udayam Productions
    For 24x7 Latest Telugu Songs & Trailers :
    Click Here - ua-cam.com/users/mangomusiclive
    Click here to watch:
    Yaman Audio Jukebox : bit.ly/2lXq8M1
    Raja Meeru Keka Title Song Making : • Raja Meeru Keka Telugu...
    Gunturodu Songs - Audio Jukebox : • Video
    For more Telugu hit Songs and Video Songs -
    Subscribe - / mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg83Svc

КОМЕНТАРІ • 109

  • @ChandraShekar-jr4vc
    @ChandraShekar-jr4vc 6 років тому +16

    అద్భుత సాహిత్యం, చల్లని గాలిలా సాగే, చల్లనైన ఈ పాటను మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది...

  • @kurumojusaikumar7749
    @kurumojusaikumar7749 2 роки тому +8

    ఇలాంటి మధుర గీతాలు మళ్లీ మళ్లీ రావు. ఆ అమర గాయకుడు మళ్ళీ రాడు. అలాంటి గాయని మరల రాదు.

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +22

    అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నందమూరి తారకరామ రావు గారి నటి జయచిత్ర గారి అభినయం వర్ణనాతీతం.

  • @rajenderanita335
    @rajenderanita335 3 роки тому +4

    WOW,ENTA MADHURANGA UNDI,

  • @SteveVed
    @SteveVed Рік тому +4

    జయ మహల్ ఆవరణ లో తీసిన పాటలన్నీ హిట్ అనుకుంటా :)

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 5 років тому +12

    చల్లని చిరు గాలి నేనొక అడగాలి.
    చాలా మధురాతి మధురమైన సంగీత సాహిత్యం, ఎప్పటికి మరచిపోలేఅద్బుతం.👌👌👌👌👌.

    • @hemanth7119
      @hemanth7119 5 років тому

      Yasmeen Kuwait గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మీతో పాటు నేను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను మీరు మరపురాని మధురమైన పాటలపై వ్యాఖ్యలు వ్రాయాలని సవినయంగా కోరుకుంటు మంచి సాహిత్యం సంగీతం ఇమిడియున్న ఈ గీతాన్ని ఆస్వాదించే భాగ్యం కలిగించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 5 років тому +2

      Hemanth
      Hemanth garu
      మీరు రాసిన, మీ భావాలను చదివినాను, చాలా బాగున్నాయి, మంచి పాటలను ఆదరించే మీ అభిమానానికి చాలా సంతోషం, మగాడు, పూలరంగడు, భలేరంగడు, ఆత్మీయులు, పవిత్రహృదయలు, మంచికుటుంబo
      ఇంకా ఎన్నో మూవీస్ పాటలు చూడండి.

    • @hemanth7119
      @hemanth7119 5 років тому

      Yasmeen Kuwait గారు మీకు సాహిత్యం సంగీతం మీద మంచి అవగాహన ఉంది మీరు సూచించిన ప్రతి చిత్రంలోని పాట వివరాలు వివరంగా వివరించి విశ్లేషణ చేసి వ్యాఖ్యలు వ్రాస్తాను సరేనా

    • @kadaganikrishna1376
      @kadaganikrishna1376 5 років тому +1

      ok

    • @munnavilak1375
      @munnavilak1375 5 років тому

      Hiii yasmeen ఎలా ఉన్నారు. నా play list చూడమని చెప్పాను చూసారా ! ఒకసారి call చేసారు మళ్ళీ call చెయ్యలేదు Busy గా ఉన్నారా !

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 5 років тому +9

    Legendary Playback Singers of the South Indian Film Industries PadmaBhushans Dr. Smt.P.Suseela & Dr.S.P.Balasubrahmanyam!

  • @ramadasmotupalli6942
    @ramadasmotupalli6942 6 років тому +10

    Saaho mahadevan sir

  • @chandranathchenna2165
    @chandranathchenna2165 6 років тому +6

    పాత రోజులు గుర్తు కోస్తున్నయ్

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +3

    అన్నగారికి వందనాలు సూపర్ సాంగ్

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 5 днів тому

    SRIKAKULAM MURALI THEATRE LO CHUSAANU EE MOVIE. YEAR 1976

  • @drmdoulasab6484
    @drmdoulasab6484 2 роки тому +4

    Once you start listening to the song, it goes on ringing in your mind

  • @bittibhaskar1385
    @bittibhaskar1385 6 років тому +8

    BEST SONG

  • @radhika5160
    @radhika5160 3 роки тому +5

    Wonderful song. Great lyrics, amazing music and lovely rendition

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +1

    very well selected melodious songs of ghantasala suseela.garu heart touching songs suseela garu living legendary performance .p.madan.mohan reddy .

  • @psivaramaiah761
    @psivaramaiah761 Рік тому +2

    Super song

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 6 років тому +10

    I LOVE THAT OLD
    GOLD SONG

  • @Avianju228
    @Avianju228 9 місяців тому

    Anna Garu Super Song

  • @arunaghattu1005
    @arunaghattu1005 5 років тому +3

    thankyou munnagaru

  • @kamalkanth614
    @kamalkanth614 7 років тому +7

    One of the good melodies of Balu. Audio and Video Quality is very good

  • @chakradharmallula4728
    @chakradharmallula4728 2 роки тому +3

    Wonderful song and amazing singers 👌👌🙏🙏

  • @RaviPrakash-bt1ko
    @RaviPrakash-bt1ko 9 місяців тому +1

    Sp. Balu voice change for correct suit to great Ntr. Mama Mahadevan music super.

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Рік тому +1

    🌹🌹🌹🌹🌹Great PERFORMANCE NTR garu

  • @lakshmidevipuvvadi5938
    @lakshmidevipuvvadi5938 5 років тому +5

    Old is gold

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 Рік тому +2

    A beautiful song a LEGEND actor NTR, story.

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +13

    రేడియోలో విన్న అ చిన్ననాటి రోజులు ఇంక కళ్ళముందే కదలాడుతున్నాయి. ఎప్పుడు విన్న మనసు మళ్ళీ అ పాతరోజుల్లోకి తీసుకెళ్తుంది.
    అవి తిరిగిరాని మధుర జ్ఞాపకాలు. అప్పటి రోజుల్లో పాటలాగే మనుషులు ఎంతో స్వచ్ఛంగా ఉండేవారు. ఈ ప్రపంచాన్ని నిత్య బంగారు లోకంగా చిత్రిస్తారు కొందరు భావుకులు. అర్ధంకాని. ఎన్నో ప్రశ్నలు మన మనోఫలకం ముందు తారసిల్లుతాయి. బాల్య. యవ్వన దశలలో కొన్ని మధుర స్మృతులుగా నిలుస్తాయి. ఈరోజు నా బాల్య స్నేహితుడోకరు ఈ పాటను గుర్తుకుతెచ్చుకున్నాం. పాత జ్ఞాపకాలను నెవర వేసుకున్నాం.
    ✍ మున్నా

    • @ajaybabukokkera2219
      @ajaybabukokkera2219 6 років тому +2

      Munna Vilak

    • @padmajauppala1815
      @padmajauppala1815 5 років тому +3

      Na fav song i dedicate dis song to my childhood friend nice cmnt munna garu.

    • @munnavilak1375
      @munnavilak1375 5 років тому +2

      ThankQ padmaja uppala

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 5 років тому +4

      Munna Garu
      ఇలాంటి పాటలు చూసే అదృష్టం .
      e generation వాళ్లకు లేదనే చెప్పాలి
      nice comment

    • @munnavilak1375
      @munnavilak1375 5 років тому +3

      చాల చక్కగా చెప్పారు లక్ష్మీ పువ్వాడి గారు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు 💐🙏

  • @bittibhaskar1385
    @bittibhaskar1385 6 років тому +6

    I LIKE THIS SONG

  • @satyanandam3444
    @satyanandam3444 2 роки тому +1

    Wonderful melody from Mama Sri KVMahadevan ...

  • @chandrasekharmajji7115
    @chandrasekharmajji7115 5 років тому +5

    I love this song

  • @balayyaerlapati6895
    @balayyaerlapati6895 2 роки тому +2

    ఆ రోజులు కళ్ల ముందు కదలాడు చున్నాయి

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 4 роки тому +3

    One of melody romantic song.but picture did not click

  • @nagaiahkammari7552
    @nagaiahkammari7552 6 років тому +4

    Excellent melodysong I remember my oldendays and my child days

  • @devisrinu8401
    @devisrinu8401 3 роки тому +4

    Lovely melody ❤️

  • @user-fg3ns2oy6k
    @user-fg3ns2oy6k 3 роки тому +3

    Super

  • @bhaskarkurma9434
    @bhaskarkurma9434 5 років тому +3

    Manasunu pulakarimpa chess song

  • @rajamohan74
    @rajamohan74 6 років тому +1

    supersong
    balugarikidanyavadalu

  • @pratapdharshanala2331
    @pratapdharshanala2331 2 роки тому +2

    We miss you sir

  • @prasadbhamidi1128
    @prasadbhamidi1128 3 роки тому +3

    Very melodious song. I like it very much. But the picturisation is quite opposite to the feel of the song

  • @ganginepallichandrayudu184
    @ganginepallichandrayudu184 4 роки тому +3

    N. T. R. Super song

  • @krishnakumari-mf9lv
    @krishnakumari-mf9lv Рік тому +1

    My childhood song in all India radio Hyderabad

  • @mymarketing143
    @mymarketing143 6 років тому +3

    wonderful song of NTR

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 6 років тому +3

    EXCELLENT SONG

  • @abdulaleem3182
    @abdulaleem3182 5 років тому +3

    సుాపర్ సాంగ్.. కాని సినిమా ఫ్లాప్..

  • @gnsyoutubevlogs8030
    @gnsyoutubevlogs8030 6 років тому +2

    What a beautiful song

  • @arunaghattu1005
    @arunaghattu1005 6 років тому +2

    super song

  • @SURESHMSURI-sm2oo
    @SURESHMSURI-sm2oo 3 роки тому +2

    jai ntr

  • @rameshgoudajipur1191
    @rameshgoudajipur1191 6 років тому +2

    super hit song for evergreen

  • @bittibhaskar1385
    @bittibhaskar1385 6 років тому +6

    Best old gold

    • @mangomusic
      @mangomusic  6 років тому +1

      Thank you......keep listening
      Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe

    • @ramchander3520
      @ramchander3520 3 роки тому +1

      Andamaina pata

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 10 годин тому

    🙏🙏

  • @gopis3403
    @gopis3403 9 місяців тому

    Good song

  • @amancherlapranavsarathpran9947
    @amancherlapranavsarathpran9947 2 роки тому +1

    Super melody

  • @rksolar1374
    @rksolar1374 6 років тому +2

    excellent song

  • @radhagold2771
    @radhagold2771 3 роки тому +2

    I like this song super song

  • @amancherlapranavsarathpran9947
    @amancherlapranavsarathpran9947 2 роки тому +1

    Challani chrugalilaga unndi

  • @arunaghattu1005
    @arunaghattu1005 6 років тому +2

    super super song

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Рік тому +1

    Very melodious song... evergreen hits .. telugu language can never be faded... wonderful lyrics... everything about this song is beautiful 🎶🎼💖💖💘💘

  • @vasistavani8700
    @vasistavani8700 5 років тому +2

    Jai ntr

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 10 годин тому

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @RaviKumar-qb4jn
    @RaviKumar-qb4jn 6 років тому +2

    Nyc song

  • @mukkeraramesh8231
    @mukkeraramesh8231 4 роки тому +1

    Melodious song

  • @RAVIHARIREDDYDONAPATI
    @RAVIHARIREDDYDONAPATI 6 років тому +2

    Super songs

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 10 годин тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌😀😀

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Рік тому

    Old song childhood memories very nice song super super 👌🤩

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Рік тому +2

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому +1

    Jayachithragaaru yekkadavunnaaru yelaa vunnaaru/dabbu aasthulu vunnaayaa/

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 3 роки тому +3

    KVM

  • @mohankoppisetti9451
    @mohankoppisetti9451 Рік тому

  • @appalakondababu3248
    @appalakondababu3248 Рік тому +1

    Mallee eppudu pudatavu ramanna

  • @janardanadev3845
    @janardanadev3845 3 роки тому +1

    S. P. Balasubrahmanyam feat. P. Susheela - Maa Deivam (Original Motion Picture Soundtrack)
    Challani Chirugaali
    మూ మూ లాల లాల లాల లాలా లాలా లలా
    ఆ ఆ ఆఅ ఆఅ ఆఅ
    చల్లని చిరుగాలీ నిన్నొక సంగతి అడగాలి
    చల్లని చిరుగాలీ ఈ ఈ నిన్నొక సంగతి అడగాలి ఈ ఈ ఈ
    ఈ రాజునేకొమ్మ వలచెనో తన ఎదలోన ఏ బొమ్మ నిలిచెనో
    చల్లని చిరుగాలీ ఈ నీకొక సంగతి తెలపాలీ
    చల్లని చిరుగాలీ ఈ నీకొక సంగతి తెలపాలీ
    మనసైన ఒక కొమ్మ వలచింది నాలో మాటాడే బొమ్మ నిలిచింది
    చల్లని చిరుగాలీ ఈ ఈ ఈ నీకొక సంగతి తెలపాలీ
    కొమ్మ అనగానే సరిపోతుందా
    బొమ్మ అనగానే అయిపోతుందా
    పేరే లేదా ఆ దానికీ ఊరే లేదా
    పరువం ఉరుకుతుంది ఆ పచ్చని మేని వంపులలో
    బిడియం తొణుకుతుంది ఆ అడుగులు సాగనీ నడకలలో
    ఎవరనుకున్నావు ఆ బొమ్మా. రవ్వల అందాల వన రాచగుమ్మా
    చల్లని చిరుగాలీ నిన్నొక సంగతి అడగాలి
    కబురులతోనే సరిపోయిందా
    కవితలల్లితే అయిపోయిందా
    కన్నియ మనసే ఏ ఏ ఏ కాస్తా కనుగొన్నావా
    ఉదయం పొంగుతుందీ ఆ సుధకి ధరహాస కిరణాలలో
    హృదయం పలుకుతుందీ. ఆ ముదిత మూగ నయనాలలో
    ఎప్పుడో ఓ ఎప్పుడో ఓ ఈ నేను ఆ యదనాగలో వొదిగిపోయాను
    చల్లని చిరుగాలీ
    నీకొక సంగతి తెలపాలీ
    ఈ రాజు వలచిన కొమ్మా ఆ
    నా యదలోని ఈ పైడి బొమ్మా ఆ
    చల్లని చిరుగాలీ
    ఆహ ఆహ ఆహ ఆ ఆ ఆఅ
    ఆహ ఆహ ఆహా ఆహా ఆఆ
    ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ ఓ

  • @kollajagantelugufilmactor7963

    🌹🌹🌹🌹🌹

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 7 місяців тому

    🌹🌹🌹🌹

  • @kothabadaharanreddy6937
    @kothabadaharanreddy6937 5 місяців тому

    👍

  • @lakshmiyenumala6462
    @lakshmiyenumala6462 3 роки тому +1

    Navidiolanumanasupettisudndi

  • @somayajulua
    @somayajulua 8 місяців тому

    Fమూ..మూ..లలల లలల లా..
    Mఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ
    Fచల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి
    Fచల్లని చిరుగాలీ.....
    నిన్నొక సంగతి అడగాలి....
    ఈ రాజునేకొమ్మ వలచెనో..
    తన ఎదలోన ఏ బొమ్మ నిలిచెనో..
    Mచల్లని చిరుగాలీ....
    నీకొక సంగతి తెలపాలీ..
    చల్లని చిరుగాలీ....
    నీకొక సంగతి తెలపాలీ..
    Mమనసైన ఒక కొమ్మ వలచింది...
    నాలో మాటాడే బొమ్మ నిలిచింది....
    చల్లని చిరుగాలీ......
    నీకొక సంగతి తెలపాలీ......
    Fకొమ్మ అనగానే సరిపోతుందా
    బొమ్మ అనగానే అయిపోతుందా
    పే..రే..లేదా....దానికీ ఊరే లేదా..
    Mపరువం..ఉరుకుతుంది..
    ఆ పచ్చని మేని వంపులలో
    బిడియం తొణుకుతుంది..
    ఆ అడుగులు సాగనీ నడకలలో
    ఎవరనుకున్నావు ఆ బొమ్మా..
    రవ్వల అందాల వన రాచగుమ్మా..
    Fచల్లని చిరుగాలీ..
    నిన్నొక సంగతి అడగాలి..
    Fకబురులతోనే సరిపోయిందా...
    కవితలల్లితే అయిపోయిందా..
    కన్నియ మనసే........
    కాస్తా కనుగొన్నావా...
    Mఉదయం పొంగుతుందీ...
    ఆ సుధతి ధరహాస కిరణాలలో..
    హృదయం పలుకుతుందీ..
    ఆ ముదిత మూగ నయనాలలో..
    ఎప్పుడో.... ఎప్పుడో....ఈ నేను..
    ఆ యలనాగలో వొదిగిపోయాను..
    Fచల్లని చిరుగాలీ..
    Mనీకొక సంగతి తెలపాలీ..
    Fఈ రాజు వలచిన కొమ్మా....
    Mనా యదలోని ఈ పైడి బొమ్మా..
    Fచల్లని చిరుగాలీ...
    Mఆహ...ఆహ..ఆహ..ఆ..ఆ.ఆఅ
    Fఆహ..ఆహ..ఆహా..ఆహా...ఆ..ఆ
    Mఓహో..ఓహో..ఓహో..ఓ..ఓ..ఓ..ఓ

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому +1

    Yidhi maaraashtra samasya/yedheshaalaku sambandham.ledhu/aarthika.samasya/ammaayilakuveru/abbaayilaku veruverukaadhu/

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 років тому +7

    I LIKE THIS SONG

  • @bhaskarbitti443
    @bhaskarbitti443 6 років тому +5

    I love this song

  • @YarramathiSrinivasulu-nr9qk
    @YarramathiSrinivasulu-nr9qk 3 місяці тому

    Super song

  • @arunaghattu1005
    @arunaghattu1005 6 років тому +2

    super song

  • @shar45
    @shar45 3 роки тому +1

    Super song

  • @arunaghattu1005
    @arunaghattu1005 5 років тому +2

    super song

    • @mangomusic
      @mangomusic  5 років тому +1

      Thank you Aruna ghattu Keep listening
      Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe

  • @purandharyedunuthala1254
    @purandharyedunuthala1254 6 років тому +1

    super song