KiranPrabha Talk Show on the novel Veyipadagalu - Part 6

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 55

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 24 дні тому +1

    వారి నిజ జీవితం లోని విశేషాలు,యదార్థమైన సంఘటనలు ,ఆనాటి సామాజిక ,రాజకీయ సాంస్కృతిక వివరణ అద్భుతం.

  • @ommudurgarao1880
    @ommudurgarao1880 3 роки тому +2

    గురువు గారు మీ కార్యక్రమాలు అన్ని చాలా బావుంటున్నాయి ..మాకు మరింత జ్ఞానాన్నీ అందిస్తున్నాయి

  • @manjulay5461
    @manjulay5461 11 місяців тому +1

    ఏమి వర్ణన అద్భుతం .కవిసామ్రాట్ గారికి మీకు శత కోటి వందనములు.

  • @janakivanam9802
    @janakivanam9802 Рік тому +2

    అద్భుతం సార్.. మీ కృషి వెలకట్టలేనిది..🙏🙏

  • @rajeswarikatada4081
    @rajeswarikatada4081 4 роки тому +2

    Kiran Prabha garu వేయిపడగలు నవల నాకు అర్థం అయ్యేది కాదు regarding భాష, కానీ మీ talk shows వింటువుంటే చాలా బావుంది. ఇంత సరళంగా అందించి నందుకు చాలా సంతోషము🙏🙏

  • @venkatt5542
    @venkatt5542 22 дні тому

    వామ్మో ఓరి నాయనో ఇంత సంస్కృత సమాస యుక్తమై
    కించిత్ విద్యా వంతులకు మింగుడు పడని భాషా ప్రయోగం వింటుంటే వెన్నలో తేనె కలుపుక తిన్నట్టు ఉంది
    ఆమాత్రం రుచి సుచి పుష్టి
    తెలుగులో వడ్డించిన ఆ మహాను భావునుకీ
    శతాధిక వందనాలు

  • @khajavali2971
    @khajavali2971 Рік тому +1

    I like your narration. Thanks a lot.

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 Рік тому +1

    Very interesting. This reminds me of those days when we were eagerly awaiting the arrival of weekly magazine in the market to read the next part of the serials. Eager to listen next part sir. Thanq Sir.

  • @Tirumaleshnaidu
    @Tirumaleshnaidu 8 років тому +6

    Kiran Prabha gariki namaskaram mi explanation chala goppaga undi iswaradu sada miku elanti goppa panulu enno chese shaktini prasadinchali ani korukuntunnam

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 4 роки тому

    చక్కటి వివరణ. మీరు వేయిపడగలు నవల వినిపించే,వివరించే,విశ్లేషించే విధానం చాలాచాలా బావుంది.1964 యస్.యస్.యల్.సి.లో మాకు లక్ష్మీప్రసాదం నాన్ డిటైల్డ్ మా విశ్వనాధం మాష్టారు గారు చదివి వివరించిన రోజులు గుర్తుకొచ్చాయి సార్.కిరణ్ ప్రభ గారికి శతసహస్రాభినందనలు. నమస్తే.
    తెలుగు

  • @mlvramananna6698
    @mlvramananna6698 3 роки тому

    కిరణ్ ప్రభ గారు మీరు చేసే ప్రోగ్రాం చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రాం ఎక్కడ నుంచి gather చేశారు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాను ఎన్టీఆర్ గురించి చేసిన ప్రోగ్రాం చాలా బాగుంది

  • @sanjaykumarneelam8728
    @sanjaykumarneelam8728 4 роки тому +2

    ఇంత కఠినంగా ఉంటుందనీ చెప్పకనే చెబుతుంది ఈ భాషా పదాలు

  • @parimalabiju9016
    @parimalabiju9016 4 роки тому +2

    Namaskaram Kiran Prabhagaru
    Meeru upload chese prativishayam Chala baguntai dadaapu 30 samvastaraluga nenu intlo ne undadam Valla naku Loka jnanam Chala takkuva Mee videos valla Chala telusukunnanu. Enno manchi vishayalu patha actor's gurinchi cheppina vishayala nunchi enno vishayalu nerchukunnanu. 6 va tharagati kuda chadavani nenu veyyi padagalu chadivagaliganu kani ippudu MBA chadivina Pillalu chadaleka poyaru. Ivi eenati chaduvulu.

    • @venkatareddy3604
      @venkatareddy3604 4 роки тому

      Sir
      First six parts vinnanu.
      Mee voice modulation chaalaa baagundi. Okkokkasaari, meeru navve vidhaanam mesmerising.
      Enugu Lakshmana kavi annatlu :
      "Maatallo bommanu chuupinchaali, Bommalatho Maatalu cheppinchaalaani" . Ee vaakyamunaku,
      more than 100% nyayam chestunnanu sir.

  • @ramanarao18
    @ramanarao18 3 роки тому

    Excellent service to Telugu literature, ThankU 🙏🙏🙏

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 4 роки тому

    మీ కధనం వింటుంటే శ్రీగొల్లపూడి మారుతీరావు గారుకూడా గుర్తుకొస్తున్నావు కిరణ్ సార్.

  • @gkcreatives4890
    @gkcreatives4890 4 роки тому

    Vennela gurinchi varninchina teeru chala bagundi.. Sir.

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 4 роки тому +1

    My mother is enjoying the review of the great book. She read it when she was 11 years old borrowed from local library.... She now possesses her own copy gifted by her grand son.

  • @kcbgupta1
    @kcbgupta1 4 роки тому

    Being a pravashandhra, I heard about Sri KiranPrabha today only. I read Veyipadagalu in 1969. The way Sir has explained the contents & connected info on Kavisamrat's Magnum Opus is very impressive. Thanks to UA-cam too.

  • @krishnavenideevi431
    @krishnavenideevi431 4 роки тому

    Adbhutham,so many thanks for reading and telling about story sir.this is why chadrasekharaacharya garu said this book was good.

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 4 роки тому +3

    మొదట్లో జనవ్యాప్తంగా ఉన్న అపవాదు వలన నేను చదవలేదు.
    1994 లో హైదరాబాద్ నుండి ఉద్యోగం నిమిత్తం గయ వెళుతూ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో కూర్చుని నవల చదవడం ప్రారంభించాను.
    మీరు నమ్మరు 32 గంటలలో నవల పూర్తి చేసి, గయ లో దిగాను.
    60 సం:ల క్రితం నవలను అన్నాళ్లు ఎలా మిస్ అయ్యానా అని ఆశ్చర్య పోయాను.
    ఇప్పటికి కనీసం 20 సార్లు చదివే ఉంటాను.

    • @kvlaxmikanchi7588
      @kvlaxmikanchi7588 4 роки тому +2

      School daysllo chadivanu presents audio vinnanuu very nice l am very proud 1977 maybe 1978 thank you so much Kiran Prabha garu

    • @visweswararaoparupudi2566
      @visweswararaoparupudi2566 4 роки тому +1

      those who hear the 6 th part will certainly read viswanafha's VEYI PADAGALU Novel.Good luck to all of them.

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 4 роки тому +1

      సార్ నాకు ఈ పుస్తకం కావాలి

  • @ramanavenkata4678
    @ramanavenkata4678 8 років тому +1

    Hi Kiranprabha garu,
    Your programs are very nice,
    viswanadha vari "cheliyali katta" gurinchi cheppavalasindiga manavi.

  • @ushakiron5734
    @ushakiron5734 8 років тому +1

    chala bavyude I read this novel now I can understand which place ane novel okchata kottayagare pellalu baga chaduykunnru ane vunde aa kottayagare grand daughter nanu anukutunnanu

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 2 роки тому +1

    Even crtics of viswntha said he is abnormally talented

  • @SreenivasaMurthy
    @SreenivasaMurthy 8 років тому +5

    Namaskaram, Shri. Kiran Prabha gAru,
    As I woke up this morning, the very first thought was the anticipation of your passionate upload and it happened promptly.
    Thank you so much for maintaining such a precision even in posting the episodes.
    Bravo!

  • @kforking9
    @kforking9 23 дні тому +1

    2024 డిసెంబర్ లో ఇంటున్నాను

  • @ilalitha3
    @ilalitha3 3 роки тому +2

    ఒక చిన్న సవరణ...
    చంద్రహారం పూర్వీకుల నుండి వచ్చింది కాదు
    రుక్మిణమ్మ గారు ( జమీందారు గారి భార్య ) అరుంధతి ధర్మారావు లని మొదటిసారి కలిసినపుడు, అరుంధతి కి ఇచ్చిన బహుమతి

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 28 днів тому

    భూత భవిషత్త్ వర్థమానకాలాలలోజరిగినవిషయాలుచాలచక్కగవివరించారు

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 4 роки тому +2

    మీ ప్రయత్నం విజయవంతమైంది.
    వారి రచనలు అర్థం కాదు అన్నది అర్థంలేని అపోహ.
    నేను 1982 లో చదివాను.
    చదివించే శక్తి కథా వస్తువుకు, శైలి బిగి మనోరంజకంగానూ ఉన్నందున నేను ఆద్యంతం ఒకే వేగంతో, ఇష్టంగా చదివి ఇప్పటికి ధర్మారావు పాత్ర, గిరిక, పేదరిక, గణాచారి, పాత్రలు నా కళ్లెదుటే తిరుగుతూ వుంటాయి.
    మీ ప్రతి ప్రయత్నం విజయమే.

  • @praveendasu8003
    @praveendasu8003 8 років тому +4

    great explaination sir...really liked it! also expecting more from you sir

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 Рік тому

    Meeru chdivina veneela varnana telugu bhasha andam telushondi

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 4 роки тому

    Yentha goppaga vivarincharu hats off

  • @geethabodavula604
    @geethabodavula604 4 роки тому +1

    Bagundi sir nenu 1986 lo chadivanu

  • @vsskrishnakaruturi6477
    @vsskrishnakaruturi6477 4 роки тому

    Thank you....sir.....

  • @rambabu-cx5zb
    @rambabu-cx5zb Місяць тому

    Nijamgaa great sir

  • @chickuduvanipallychickuduv948
    @chickuduvanipallychickuduv948 6 років тому +1

    Super sir

  • @manjulay5461
    @manjulay5461 11 місяців тому

    నేను తప్పక పుస్తకము చదువుతాను sir.

  • @venkat2625
    @venkat2625 6 років тому

    Super sir...

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 Рік тому

    Ee navala nenu 3 times chadivanu na vaisunaku taggatuu ga navala meeda opinion maradi deeni meeda me abhiprayam eemiti

  • @beerejayaram1153
    @beerejayaram1153 4 роки тому +1

    ఇప్పుడు వుంటే కథ హక్కుల కోసం court కి వెళ్లి వుండేవారు

  • @kalad7565
    @kalad7565 5 років тому +1

    😀😅vennela varnana vintunte challani vennello viharisthunnatluga ledu,,,bheebhatsamyna vadagalla vaanalo dikkutheleekunda parugetthuthunnattuga undi 😅😀😂

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 4 роки тому +1

    కాచి వడబోసినట్లుంది.

  • @kranthihitler9143
    @kranthihitler9143 4 роки тому +1

    మీరూ చెప్పేది నిజం

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 4 роки тому +2

    Nabhuto na bhvishyathi

  • @kalad7565
    @kalad7565 5 років тому +1

    Konchem yemarupatuga undi annatlunnaru sir “mundu drusti “ anna maata,,,nijaniki mundu chupu ani kaani duura drusti ani kaani anali kadaa,,meku theleedani kaadu,,,just gurthu chestunna,,

  • @giriraghu3454
    @giriraghu3454 5 років тому +1

    Super sir