Chandrababu Comments on Tirumala Laddu: YS Jagan Counter | Tirupati Laddu |

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 25

  • @METAAI24
    @METAAI24 Місяць тому +6

    వెంకన్న స్వామిని కూడా రాజకీయంగా వాడుతున్న బాబు గారి కుటుంబం మొత్తాన్ని అతి త్వరలో మట్టిలో కలపాలి అని ఆ వెంకన్న స్వామిని మొక్కుతున్న

  • @yourssrikar7134
    @yourssrikar7134 Місяць тому +3

    అయ్య తోడు.....ఎవరికైనా తప్పదు శిక్ష......

    • @RajasekharVJA
      @RajasekharVJA Місяць тому +4

      దేవుడి నగలు దొబ్బేసిన చంద్రబాబు కుటుంబానికి కూడా..

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 Місяць тому +1

    Vote ki note donga, jail siksha padina khaidi, Democracyni khuni chesina khunikore

  • @RajasekharVJA
    @RajasekharVJA Місяць тому +8

    చంద్రబాబు నీ ఎవరికైనా చూపించండి, ఆలా వదిలేయకండి, జగన్ ఫోబియా తో పోయేలా వున్నాడు

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Місяць тому +2

    హైదరాబాద్ :
    *తిరుమల లడ్డూ వివాదంతో హడలెత్తుతోన్న వైసీపీ*
    *లడ్డూ నాణ్యత వివాదంతో జగన్‍కు బిగుస్తోన్న ఉచ్చు*
    *తిరుమల వివాదాన్ని సీరియస్‍గా తీసుకున్న కేంద్రం*
    *దేశమంతటా జగన్‍కు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు*
    *భోపాల్‍లో జగన్ బొమ్మలను తగులబెట్టిన హిందూ సంఘాలు*
    *కాసేపట్లో రికార్డెడ్ వీడియో తో మీడియా ముందుకు జగన్*
    *బాధ్యులకు మరణశిక్ష విధించాలి*
    *లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్*
    *తిరుమల లడ్డూ అంశంపై స్పందించిన కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.*
    *ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైనది*
    *సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి*
    *తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలి : వైయస్ షర్మిల*

  • @jahnavi7811
    @jahnavi7811 Місяць тому

    ఎప్పుడు ఎలక్షన్ జరిగిన మన వైసీపీ కి 1/175 అన్న

  • @vijayarathnam972
    @vijayarathnam972 Місяць тому +6

    evms mosagaallu ap ni
    munche prabutwam 👎😭

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 Місяць тому

    100 సార్లు మాలేసుకుంటే అదేమైనా క్వాలిఫికేషన్ చిత్తశుద్ధి ముఖ్యం కదా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడు.

  • @lukkylukky2415
    @lukkylukky2415 Місяць тому +1

    Cm garu ayyaru chandra babu garu prajalaki manchi chesi hamilu ichi manchiga undaka enduku sir ivanni rojukokati puttistaru

  • @krishnaboddakayala2853
    @krishnaboddakayala2853 Місяць тому

    ప్రజలందరినో లడ్డు వ్యవహారం మీదకి దృష్టి మళ్లించి స్టీల్ ప్లాంట్ అమ్మకము పెట్టడం కోసము చంద్రబాబు గారు ఆడుతున్న నాటకం వంద రోజులు పరిపాలన గాలికి వదిలేసారని ఇదంతా డైవర్ట్ చేసి కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్ముకుని పెట్టడం కోసమే దీని ముందు మీడియా వారు ప్రజలు గమనిస్తారని కోరుకుంటున్నాం

  • @korrapatikorrapati8844
    @korrapatikorrapati8844 Місяць тому +1

    VENKANNA SWAMY YENTI E NEECHAM MIMMALNI ENTHA DIGAJARCHI POLATICS DEENIKI PUNISHMENT LEDHA??

  • @bosureddy1779
    @bosureddy1779 Місяць тому

    నీ చాతి నీచమైన, స్వార్థ రాజకీయ ఆలోచనలుగల చంద్రబాబు ఆరోపణతో ప్రజలు మతపరంగా ఉద్యమిస్తారు అనుకోవడంలో అర్థం లేదు అది జరిగేది కాదు ప్రజారంజక పాలన చేత రాని బాబును ఏ ఒక్కరూ విశ్వసించరు అని అందరికీ తెలుసు, అనీ బాబుకు కూడా తెలుసు, తన స్వార్థ రాజకీయాలను వదిలి పెట్టకుండా వాడుకున్న, నీచాతి నీచమైన జాతి మనిషి

  • @jahnavi7811
    @jahnavi7811 Місяць тому

    Ap don't want jagan permanently

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 Місяць тому

    TqstoJagananna
    Bjp.tdp.janasenasirvanasanam

  • @user-kp7ws2zx7i
    @user-kp7ws2zx7i Місяць тому

    Heritage Ghee Vaadaalani Babu is looking forward. All Business

  • @mannenaga
    @mannenaga Місяць тому

    Anti sanatana dharma Jagan. Ban Jagan. Fake Jagan

  • @syedbasha1298
    @syedbasha1298 Місяць тому

    Prapanchamanta jagan mokhana ummestunnaru

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Місяць тому

    హైదరాబాద్ :
    *తిరుమల లడ్డూ వివాదంతో హడలెత్తుతోన్న వైసీపీ*
    *లడ్డూ నాణ్యత వివాదంతో జగన్‍కు బిగుస్తోన్న ఉచ్చు*
    *తిరుమల వివాదాన్ని సీరియస్‍గా తీసుకున్న కేంద్రం*
    *దేశమంతటా జగన్‍కు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు*
    *భోపాల్‍లో జగన్ బొమ్మలను తగులబెట్టిన హిందూ సంఘాలు*
    *కాసేపట్లో రికార్డెడ్ వీడియో తో మీడియా ముందుకు జగన్*
    *బాధ్యులకు మరణశిక్ష విధించాలి*
    *లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్*
    *తిరుమల లడ్డూ అంశంపై స్పందించిన కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.*
    *ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైనది*
    *సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి*
    *తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలి : వైయస్ షర్మిల*